దేవా నిను ప్రేమించానని నన్ను కీడు నుండి తప్పించితివి దేవా నీ నామం ఎరిగానని నన్ను బహుగా ఘనపరిచితివి రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ.. రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’ నీ కు మొఱ్ఱపెట్టుకొనగా ఉత్తర మిచ్చితివి -౨ నా శ్రమలలో తోడై యుంటివి - నేనోర్వలేని శ్రమ నుండి తప్పించితివి రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ.. రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’ నన్ను కాపాడుటకు దూతలను నియమించితివి నా పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకొమ్మని ఆజ్ఞనిచ్చితివి రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ.. రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’ నన్ను కాపాడుటకై దూతలను నియమించితివీ -2 నా పాదములకు రాయి తగుల కుండగ -2 ఎత్తిపట్టుకొమ్మని ఆగ్న నిచ్చితివి రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ.. రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’ నా కుడిప్రక్కను వేయిమంది కూలిననూ నా కుడిప్రక్కను పదివేల మంది రాలిననూ ఏ అపాయము నావద్దకు రాకుండగా నే కనులార నిలుచుండి చూచు చుండగా భక్తిహీనులనూ శిక్షించితివీ రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ.. రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’
i cannot give 10000 likes at a stretch, that facility is not provided here. god bless sanjay❤❤ by His grace i saw him in srikanth church in vizag long back. may god use him mightily🎉🎉🎉
11 ఇయర్స్ క్రితమే ఇంత గొప్పగా దేవునిని స్తుతించిన మీరు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అంటే, ఇంత గొప్ప ఉన్నతమైన ( నీతి నిజాయితీ న్యాయము కలిగిన) పొజిషన్ ఉన్నారు అంటే కేవలం దేవుని అత్యున్నతమైన కృపే కదా బ్రదర్.... చాలా సంతోషం బ్రదర్.... ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా, మరోక వైపు ఒక గొప్ప క్రిస్టియన్ సింగర్ గా మిమ్మల్ని చూసాను 🎉🎉. ఒక దైవసేవకునిగా మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రతి రోజూ ప్రార్ధించడం దేవుడు నాకు ఇచ్చిన అవకాశం.... God Bless You Brother 🎉🎉
పల్లవి: దేవా నిను ప్రేమించానని నన్ను కీడు నుండి తప్పించితివి, దేవా నీ నామం ఎరిగానని నన్ను బహుగా ఘనపరచితివి అను పల్లవి: రెక్కలలో నీ రెక్కలలో నను నీవు కప్పియుంటివీ రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివీ 1. నీకు మొరపెట్టుకొనగా ఉత్తరమిచ్చితివీ నా శ్రమలలో తోడైయుంటివి - నేనోర్వలేని శ్రమనుండి తప్పించితివి // రెక్కలతో // దేవా // 2.నన్ను కాపాడుటకై దూతలనూ నియమించితివి - నా పాదములకు రాయి తగులకుండగా నా పాదములకు ఏ రాయి తగులకుండగా ఎత్తిపట్టుకొమ్మనీ ఆజ్ఞ నిచ్చితివీ // రెక్కలతో // దేవా //
So nenu lyrics pause chesthu rasi maa church lo padinanu super hit ayyindhi I mean sangam antha nerchu koni bhala parcha badindhi thank you sir god bless your blessed songs Amen
Friends andharu ani sangala lo prathi adhivarapu devuni sthuthi patala lo padukovachu manchi atmeya balamaina pata eedhi Amen nenu aradhana TV channel lo 2012 nunchi vintunna nu ankunta nice and blessed song
Sir, song is very spiritual and heart touching lyrics. Tune, singing is excellent. You are God's Gift. Praise God. Many times I heard. But also I want to listen. Praise God. Mam also singing very nice sir. Your Family is beautifu and Blessed Family Sir. ⛪ 🙏👍🙌👌🎉🎉
Brother Sanjay I praise God to have given us this song through you. I strongly believe that it is the Holy Spirit Who has helped you to deliver such a great song for improving our faith in Jesus Christ.
Super song sir మీరు ఇంకా చాలా పాటలు పడాలి sir అలాగే మమ్మును బలపరచే పాటలు రాసి పడాలని కోరుతూ దేవున్ని ప్రార్థిస్తున్నాము,దేవుడు మిమ్మును మరెక్కువగా ఆశీర్వదించాలి.
DEAR SIR SANJAY, WE ARE VERY DELIGHTED TO HEAR TO YOUR SONG AND WE ARE BLESSED AND WE THANK YOU LIKE ANY THING AND WE ENCOURAGE YOU HEAVILY IN THIS MATTER SO THAT WE WILL BE BLESSED AGAIN AND AGAIN AND ONCE AGAIN THANK YOU FROM GSS PRASAD & G DANIEL VIVEK
Wonderful tune,lyrics and voice sir. May God use you mightily . We as a family is greatly inspired by your testimony about your prayer life sir. Keep it up. Gods plans for your life are amazing.God bless your family and ministry sir.
దేవా నిను ప్రేమించానని నన్ను కీడు నుండి తప్పించితివి
దేవా నీ నామం ఎరిగానని నన్ను బహుగా ఘనపరిచితివి
రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ..
రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’
నీ కు మొఱ్ఱపెట్టుకొనగా ఉత్తర మిచ్చితివి -౨
నా శ్రమలలో తోడై యుంటివి -
నేనోర్వలేని శ్రమ నుండి తప్పించితివి
రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ..
రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’
నన్ను కాపాడుటకు దూతలను నియమించితివి
నా పాదములకు రాయి తగలకుండా
ఎత్తి పట్టుకొమ్మని ఆజ్ఞనిచ్చితివి
రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ..
రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’
నన్ను కాపాడుటకై దూతలను నియమించితివీ -2
నా పాదములకు రాయి తగుల కుండగ -2
ఎత్తిపట్టుకొమ్మని ఆగ్న నిచ్చితివి
రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ..
రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’
నా కుడిప్రక్కను వేయిమంది కూలిననూ
నా కుడిప్రక్కను పదివేల మంది రాలిననూ
ఏ అపాయము నావద్దకు రాకుండగా నే కనులార నిలుచుండి చూచు చుండగా భక్తిహీనులనూ శిక్షించితివీ
రెక్కలతో నీ.. రెక్కలతో నను నీవు కప్పియుంటివీ..
రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి.. ’దేవా నిను ’
Truly God’s anointed song ❤
This Song is inspiring us to experience the love of God.
Yehova Uthamudani ruchichusi thelusukondi.
Anna వందనాలు
Wonderful song and lyrics
God bless you Sir More Times 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you sir ,you are my good teacher who thought me about humanity
i cannot give 10000 likes at a stretch, that facility is not provided here. god bless sanjay❤❤ by His grace i saw him in srikanth church in vizag long back. may god use him mightily🎉🎉🎉
11 ఇయర్స్ క్రితమే ఇంత గొప్పగా దేవునిని స్తుతించిన మీరు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అంటే, ఇంత గొప్ప ఉన్నతమైన ( నీతి నిజాయితీ న్యాయము కలిగిన) పొజిషన్ ఉన్నారు అంటే కేవలం దేవుని అత్యున్నతమైన కృపే కదా బ్రదర్.... చాలా సంతోషం బ్రదర్.... ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా, మరోక వైపు ఒక గొప్ప క్రిస్టియన్ సింగర్ గా మిమ్మల్ని చూసాను 🎉🎉. ఒక దైవసేవకునిగా మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రతి రోజూ ప్రార్ధించడం దేవుడు నాకు ఇచ్చిన అవకాశం.... God Bless You Brother 🎉🎉
praise the lord sir,,..wonderful song...
పల్లవి: దేవా నిను ప్రేమించానని నన్ను కీడు నుండి తప్పించితివి, దేవా నీ నామం ఎరిగానని నన్ను బహుగా ఘనపరచితివి అను పల్లవి: రెక్కలలో నీ రెక్కలలో నను నీవు కప్పియుంటివీ రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివీ
1. నీకు మొరపెట్టుకొనగా ఉత్తరమిచ్చితివీ నా శ్రమలలో తోడైయుంటివి - నేనోర్వలేని శ్రమనుండి తప్పించితివి // రెక్కలతో // దేవా //
2.నన్ను కాపాడుటకై దూతలనూ నియమించితివి - నా పాదములకు రాయి తగులకుండగా నా పాదములకు ఏ రాయి తగులకుండగా ఎత్తిపట్టుకొమ్మనీ ఆజ్ఞ నిచ్చితివీ // రెక్కలతో // దేవా //
God bless u Sanjay, n give u strength n wisdom
So nenu lyrics pause chesthu rasi maa church lo padinanu super hit ayyindhi I mean sangam antha nerchu koni bhala parcha badindhi thank you sir god bless your blessed songs Amen
Number of times I heard but this song is always seeming fresh and brand new. God bless Sanjay amen.
Wonderful song Thank you so much I enjoyed it everyday thank you lord for your Grace Love upon Me
Friends andharu ani sangala lo prathi adhivarapu devuni sthuthi patala lo padukovachu manchi atmeya balamaina pata eedhi Amen nenu aradhana TV channel lo 2012 nunchi vintunna nu ankunta nice and blessed song
God will be praised, chaala baga padaaru sir song
ఈ పాట ఎన్ని సారులు విన్నా వినాలనే యుంటుంది. Thankyou sir.
Prise The Lord Amen 🙏🙏🙏
International precious service GREAT SONG FOR OUR GRACEFUL GREAT GOD Thank you Bro.
Prise the lord 🙏🙏 Annaya..♥️♥️♥️♥️♥️♥️
Avnu ee song yenni sarlu vinna vinnali anipisthu untundhi
Very Meaningful Song. Praise God
Paata vintunte manassu prashanth anga undi sir... thanq
Super songs brother good bless you
This song 🤔 thinking my life sir really really thanks 🙏 sir
❤
Very meaningful song .. praise the lord
Sir, song is very spiritual and heart touching lyrics. Tune, singing is excellent. You are God's Gift. Praise God. Many times I heard. But also I want to listen. Praise God. Mam also singing very nice sir. Your Family is beautifu and Blessed Family Sir. ⛪ 🙏👍🙌👌🎉🎉
Nice voice gifted by God.
AMEN
Super sir I am inspiration u
Brother Sanjay I praise God to have given us this song through you. I strongly believe that it is the Holy Spirit Who has helped you to deliver such a great song for improving our faith in Jesus Christ.
Dear Sir, very spirit filled song . Good affirmation of faith and total dependence on Jesus a strong tower. Inspired by every lyrics .Thank you
Brother this is my promise thank god
sir heart touching song glory to God
Good song 🎵. Thank God
Super song sir మీరు ఇంకా చాలా పాటలు పడాలి sir అలాగే మమ్మును బలపరచే పాటలు రాసి పడాలని కోరుతూ దేవున్ని ప్రార్థిస్తున్నాము,దేవుడు మిమ్మును మరెక్కువగా ఆశీర్వదించాలి.
🙏sir 1year తరువాత, ఏదైనా పాట రసారా sir, మీరు ఇంకా చాలా పాటలు రాసి పాడండి sir, మీరు వ్రాసిన పాటలు చాలా బాగుంటాయి. tq sir
Sir Naa Korika Kuda Eday Sir.May God Bless You Sir 🙏🙏
DEAR SIR SANJAY, WE ARE VERY DELIGHTED TO HEAR TO YOUR SONG AND WE ARE BLESSED AND WE THANK YOU LIKE ANY THING AND WE ENCOURAGE YOU HEAVILY IN THIS MATTER SO THAT WE WILL BE BLESSED AGAIN AND AGAIN AND ONCE AGAIN THANK YOU FROM GSS PRASAD & G DANIEL VIVEK
Praise god good voice.
it is indeed a good song. Sir u have a very good voice.
praise to God
sanjay sir this is excellent one.
God bless you all 💞💞💞
Blessed
anna good song - emmanuel
🙏
Wonderful tune,lyrics and voice sir. May God use you mightily . We as a family is greatly inspired by your testimony about your prayer life sir. Keep it up. Gods plans for your life are amazing.God bless your family and ministry sir.
sir, truly delighted with your versatility...
verry god song god bless you sar...all tha best verr good vice superrrrrr iam photograpr from Basarakodu
Very good voice sir good song my heart touching song thank q sir I am technical officer in panchayat raj deep kurnool.
Sounds toooooo toooooo Good.. al Glory to God.. Keep Rocking Sanjay Sir.. God Bless al ua Talents :-)
Remember this song that you and your wife sang in Khandala, Family Seminar. God bless your ministry. Keep it up. Like the music very much.
What is his full name sir
Ambari Kavitha I don’t know. I just know him as N. Sanjay
Sir, good lyrics, composing and very good vocal.
******* 5 of 5
Vikshakuluaku lyrics pettandi sir Telugu and English lo sir help avthadhi kadha