మా అత్తగారి పద్ధతిలో సాంప్రదాయపు llపాలతాలికలు పాయసంll మా పల్లె రుచులు ll🌴. like share subscribe 🔔.🙏

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • కానీపాలతాలికలు పాయసం తయారీ విధానం
    కావలసిన పదార్థాలు :
    పాలు - one and half లీటర్
    బెల్లం - 1 కేజీ
    బియ్యం పిండి - 1/2 కేజీ
    యాలకులు - 10
    జీడిపప్పు కిస్మిస్ - తగినన్ని
    నెయ్యి ‌- కిస్మిస్ జీడిపప్పు వేయించడానికి సరిపడా
    వాటర్ - 1 లీటర్
    సగ్గుబియ్యం- ఒక చిన్న కప్పు
    తయారీ విధానం : ముందుగా ఒక గిన్నె తీసుకుని బెల్లం పాకం పట్టుకోవాలి అందులోనే యాలకుల కూడా దంచుకుని వేసుకోవాలి. మరోవైపు పాన్ పెట్టుకుని కిస్మిస్ జీడిపప్పు వేయించుకోవాలి. ఇవి రెండూ అయిపోయిన తర్వాత నా, మనం బాల బాలికలు చేసుకోవడానికి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పాలు పోసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. పాలు పొంగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. పాలు నీళ్లు కలిపి తాగిన తర్వాత కొంచెం పాలు పిండి కలుపుకోవడానికి తీసుకోవాలి. ఆ తర్వాత నా సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించాలి పాలల్లో. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత నా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి జంతికలు కొట్టంలో వేసి తాళికలు నొక్కుకోవాలి అలా ఒకసారి చేసిన రత్న గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇంకోసారి తాలికలు నొక్కుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత నా స్టవ్ నుంచి దించుకొని బెల్లం పాకం పోసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి ఆ తర్వాత వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అంతే పాలతాలికలు పాయసం రెడీ.
    #sweet #sweetrecipe #palatalikaluintelugurecipe
    #food #cooking #healthy #recipe#foryou #youtube#youtubevideo #telugurecipes #indianfood#treditionalrecipe#telugufood
    #howtomakepalaatallikalu #trendingvideo

КОМЕНТАРІ • 5