అమ్మా నమస్తే. మీరు చేసిన నువ్వుల లడ్డూ ఆరోగ్యానికి చాలా మంచిది. మేము గత ఏడాది గా చిమ్మురి లడ్డు చేసి అవసరమైన వారికి అందిస్తున్నాము. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు బాగా ఉపశమనం ఉంది అని చాలా మంది మా వద్ద కొంటున్నారు. అందరూ తప్పకుండా ప్రయత్నించ వచ్చు. అమెరికాకు కూడా మేము మూడు సార్లు తెలిసిన వారికి పంపించు ఉన్నాము. వారికి కూడా చాలా బాగా నచ్చాయి. ఎవరికైనా, అంటే తయారు చేసుకోలేని వారు, కావాలంటే మేము పంపించగలము. ఎందుకంటే మీరు చూపించిన ఈ మంచి ఆరోగ్యకరమైన ఈ లడ్డు అద్భుతం కనుక. చాలా ధన్యవాదాలు మీకు. మీ మాటలు వింటూ ఉంటే మా అమ్మమ్మ తాతయ్య గుర్తుకు వచ్చారు. ఎందుకంటే నా బాల్యం మొత్తం అమ్మమ్మ దగ్గరే. నమస్తే. కావలసిన వారు 9985216137, మురళి కి కాల్ చెయ్యండి.
Padma garu nice nuvvula laddu Padma garu ma rose, mandaaram flowers ku podina ku chinna paenlu full unnayi avi poorti ga povalante emi cheyyali mi answer kosam wait chestuntanu Plz
Madam u mix flaxseeds fried and make powder..kg nuvvulu, kg flaxseeds and 600grms bellam. U need not put ghee. Flaxseeds have lot of oil, That is good for health.we r using regularly.
Nuvvula flavor ni yaluka dominate chestadi kammani nuvvula vunda tinali ante don't use cardamom nenu regular ga chestanu mokalla noppulaki best medicine. Me opikaki namassulu❤
Health kosa mayiete nalla nuvvulu fry cheyya kunda chimmili la chesu kovaali munduga mixy lo nuvvulu powder chesi rotlo bellam vesi moththaanni danchu kovaali nuvvulani fry cheyya kuudadu oachchi nuvvulu maatram health ki manchidi
అమ్మ మాకు నూరువరహాల చెట్టు పెద్దగా వుంది పైన మళ్ళీ గుత్తులుగా చిన్న కొమ్మలు వచ్చాయి అవి cut చేసి మళ్ళీ నాటుకోవచ్చా cutting నాటడం ఎలానో చెప్పండి మా please please please లేదా పెడ్డకొమ్మను cut చేసి నాటడం ఎలా చెప్పండి నా please
@@patnamlopalleturu-pinnakapadma అవునా సరే మా మీరు వాడే మట్టి బలేవుంటుంది మా పొడి పొడి గా మా దగ్గర బంక ల వుంటుంది ఇసుక కలిపిన కొద్దిరోజులు మళ్ళీ ఎంటో నేల కూడ గట్టిగా వుంటుంది
అమ్మా నమస్తే. మీరు చేసిన నువ్వుల లడ్డూ ఆరోగ్యానికి చాలా మంచిది. మేము గత ఏడాది గా చిమ్మురి లడ్డు చేసి అవసరమైన వారికి అందిస్తున్నాము. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు బాగా ఉపశమనం ఉంది అని చాలా మంది మా వద్ద కొంటున్నారు. అందరూ తప్పకుండా ప్రయత్నించ వచ్చు. అమెరికాకు కూడా మేము మూడు సార్లు తెలిసిన వారికి పంపించు ఉన్నాము. వారికి కూడా చాలా బాగా నచ్చాయి. ఎవరికైనా, అంటే తయారు చేసుకోలేని వారు, కావాలంటే మేము పంపించగలము. ఎందుకంటే మీరు చూపించిన ఈ మంచి ఆరోగ్యకరమైన ఈ లడ్డు అద్భుతం కనుక. చాలా ధన్యవాదాలు మీకు. మీ మాటలు వింటూ ఉంటే మా అమ్మమ్మ తాతయ్య గుర్తుకు వచ్చారు. ఎందుకంటే నా బాల్యం మొత్తం అమ్మమ్మ దగ్గరే. నమస్తే. కావలసిన వారు 9985216137, మురళి కి కాల్ చెయ్యండి.
Chala healthy ga chepparu amma ❤ kastamaina entho istamga mi pillalaki chesi pamputhunnaroo mi kids very lucky ❤❤❤
నాకూ రోటిలో చేయడం చాల ఇష్టం పద్మ గారు
Wawoo padma ji nice laddu👌
మీరు మాట్లాడుతుంటే ఆయాసం విన్పిస్తోంది.దంచే బదులు మిక్సీ వాడటమే మంచిది.
చాలా బాగుంది ఆరోగ్యానికి ఎంతో మేలు
Hai aunty podhune manchi recipe chupinchru thank you India gurthuk vachindhi na nayanamma chesevaru chinnapudu
I will do today Padma garu, thank you for your video 🎉
Welcome 😊
Meeru cheyatam , matlade vidhanam bavunnayi, like my grand mother. Will appreciate your efforts
👍
Ammama super ga chesaru,
Great job
Chala baga chesaru amma.... Maa ammama elage chesevaru...
Very nice amma
Good exercise best taste Tq Madam
Amma dhaanilo yalakulu kaakunda yendu kobbari podi chesi vesi baaga kalipi muddalu cheate super ga vuntayee....❤❤
Aunty garu super nuvvula laddulu 🥰
Hi aunty garu nuvvula laddu super aunty garu.nenu chestanu dry coconut sannaga cut chesi ghee lo fry chesi laddu lo add chestanu.taste baguntundi.
అలాగే సుజాత
Wow supar
Super ma
Very nice amma🎉
Padma garu nice nuvvula laddu
Padma garu ma rose, mandaaram flowers ku podina ku chinna paenlu full unnayi avi poorti ga povalante emi cheyyali mi answer kosam wait chestuntanu Plz
HEALTHY recipe ,super aunty
Meeku chala oopika,love u aunty. I will try this and managaakupodi ❤
Nice healthy recipe but some heat jaggery and filter so that any dust partical in it will remain in strainer
Namasthe aunty Garu. Ela unnaru Aunty Garu. Nuvvulu laddu Chala bhagundhi Aunty Garu.
Memu nuvvulu thoti bellamunu ballari kobbari vesi oil vachela rolu Lo chesukuntamu Aunty Garu
👍
Yummy yummy,and healthy food aunty garu.
Aunty garu Inka more recipes chupinchandi.chala detailed ga easy ga cheptharu
ఓకే అలాగే తప్పకుండా వస్తాయి చూడండి
Super Aunty.....
Bundhi laddu kuda cheyandi.🎉
Ok andi
Chala bagunnayi
Nice amma❤❤❤❤
Nala nuvllu bagutae meruchasinavi bagunnae
Auntie garu super 👌
Very healthy super Aunty garu
Nice 👍
Nenu kooda yilage chesthanu amma.but jeedipappu kobbari thurumu kooda vesthanu.ma pillalaki chaala yistam
Madam u mix flaxseeds fried and make powder..kg nuvvulu, kg flaxseeds and 600grms bellam. U need not put ghee. Flaxseeds have lot of oil, That is good for health.we r using regularly.
అలాగే లక్ష్మీ గారు ఈసారి మీ రు చెప్పినట్లు చేస్తాను నాకు కూడా నచ్చింది
Mee opiki naa 🙏🙏 nuvula undalu bagha cheseru.
Super aunty gaaru 🎉
Super aunty
Amma nuvvulu vesina steel plate nachindi.... online lo purchase chesthe link pettandi plz
Super ma❤❤
Nuvvula bellam laddu super, vy yammy bama garu. 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Hii aunty,super recipe మీ కిచెన్లో సింక్ పై పెట్టిన ప్లేట్ ఏంటిది ఆంటీ
మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు అలా సింక్ పైన పెట్టుకోవచ్చని తీసుకున్నాను నేను
నువ్వు ఉండలు చాలా బాగున్నాయి
Verry verry tasty and healthy
Nuvvula flavor ni yaluka dominate chestadi kammani nuvvula vunda tinali ante don't use cardamom nenu regular ga chestanu mokalla noppulaki best medicine. Me opikaki namassulu❤
Chala bagundhandi❤
Super Padma garu
Nenu cheyyalanukuntunnanamma. Mi video ede timelo ravadam bhale vundi. Tappakunda repu chesthanu. 👍
Bellam pakam patti cheyya leda,
Aunty, roolu ekkada konnaru? Pls let me know. Thank you. Nice laddu.
నేను టెన్ ఇయర్స్ బ్యాక్ పులివెందులలో తీసుకున్నాను
@@patnamlopalleturu-pinnakapadma it is very nice aunty. thanks aunty.
Good evening sister thanq
Aunty garu chintakaya pachadi cheppandi.
సుప్రియ మన చానల్లో ఆల్రెడీ ఉన్నది
Amma dippa అంటున్నారు మీ గుడివాడ మేము dippa antam chigurukota maadi
Rajeswari. Padma garu nuvvula laddu chala baaga chesaaru 2 kg nuvvulu ani meeru chebuthunte pillalaki pampinchataanikemo yekkuva quantity chesthunnaaru anukunnaanu meeru video lo cheppaaru adhe vishayam
Rajeswari meeru anukokunda manchi tip cheppaaru ilaachi podi filter veyyatam baagundi idea
మేము కృషీ నగరులో ఉంటంము పద్మ గారు
Nuvvulunda lo elaachi veyyaru
Mam..in which courier are you sending to US
ఆవకాయ డాట్ కామ్ లో పంపిస్తానండి ఎప్పుడు
Super
👌👌🙏🙏
Nenu monne chesa aunty ,mixi ,lo
రోటిలో చేసేవి చాలా రుచిగా ఉంటాయి మనం ఆరోగ్యం నీకీ మంచిది
Health kosa mayiete nalla nuvvulu fry cheyya kunda chimmili la chesu kovaali munduga mixy lo nuvvulu powder chesi rotlo bellam vesi moththaanni danchu kovaali nuvvulani fry cheyya kuudadu oachchi nuvvulu maatram health ki manchidi
I will add putnalu also madam
నూనె వచ్చే టట్లు దంచాలి madam
ఆంటీ గారు 👌👌👌
ఆంటీ మిక్సీ వేయొచ్చు కదా ఎందుకు శ్రమ
Aunty garu miru kurnool lo untara
Nduku adigante kurnool lo unde 70% vala madire vantalu chesaru
Amma elane chestaru
కాదండి హైదరాబాదులో ఉంటాము
🙏🏼 అమ్మ.. నేను రెగ్యులర్ గా చేస్తాను . కానీ యాలకులు వెయ్యను.. యాలకులు వేస్తే taste మారుతుంది
ఓకే అండి అలాగే నెక్స్ట్ టైం వెయ్యను
Chala Bagunadi ma
111111111౧11౧9. @@jayamma450
We will 1/2 kg grated dry coconut to 1 kg of nuvvulu auntygaru remaining All meeru cheppinatte chestham
Hi aunti ela vunnaru nenu mamatha assalu riply ivvadamledu
మమత రిప్లై అందరికీ ఇస్తాను నేను కొంచెం బిజీగా ఉన్నాను అంతే తప్పకుండా రిప్లై ఇస్తాను
Tq aunti
బెల్లంలో రాళ్లు ఉంటే ఎం చెయ్యాలి మేడం
Hi aunty
అమ్మ మాకు నూరువరహాల చెట్టు పెద్దగా వుంది
పైన మళ్ళీ గుత్తులుగా చిన్న కొమ్మలు వచ్చాయి
అవి cut చేసి మళ్ళీ నాటుకోవచ్చా cutting నాటడం ఎలానో చెప్పండి మా please please please
లేదా పెడ్డకొమ్మను cut చేసి నాటడం ఎలా చెప్పండి నా please
ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా కష్టమండి
@@patnamlopalleturu-pinnakapadma అవునా సరే మా
మీరు వాడే మట్టి బలేవుంటుంది మా పొడి పొడి గా
మా దగ్గర బంక ల వుంటుంది
ఇసుక కలిపిన కొద్దిరోజులు
మళ్ళీ ఎంటో నేల కూడ గట్టిగా వుంటుంది
Hi❤
ఆరోగ్యకరమైన ఆహారం.
అమ్మగారు ప్లీజ్ అమ్మగారు నాకు మిరాకిల్ ఫ్రూట్ మొక్కలు నాకు 100 కావాలి అవి మన భారతదేశంలో ఎక్కువ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా ప్లీజ్ అమ్మగారు తక్కువ ధరలు
నేను మీకు నర్సరీ వాళ్ళని అడిగి చెప్తాను
మీరు ఒక్కసారి శ్రీ ఆంజనేయ నర్సరీ వాళ్ళ కి కాల్ చేయండి మన చానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి వాళ్ళ నెంబర్ మీకు దొరుకుతుంది
Kundi.ekkada.konnaru.teliyacheyagalaru
నేనెప్పుడో చేయించుకున్నానండి
మీరు ఎక్కువ ఇష్టపడి పోతున్నారు కన్నమ్మ శుభ్రంగా మిక్సీలో పెట్టేయండి ఇలాంటి వాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే మేము ఎన్నో నేర్చుకోగలుగుతాం
షుగర్ వాళ్ళు తినొచ్చా
అప్పుడప్పుడు తినొచ్చండి బెల్లం ఇంకొంచెం తక్కువ వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకోండి చాలా బాగుంటుంది నష్టం లేదు
Chala detailed ga vundi chepparu . Thank you.
Nuvvulu which brand.. please
Super