Ballam nuvalla laddu తెల్ల నువ్వుల లడ్డు వెంకటలక్ష్మి పలనాటి రుచులు

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 416

  • @sivaleela2819
    @sivaleela2819 Рік тому +6

    మీరు చాలా కష్టపడుతున్నారు అండి భగవంతుని ఆశీర్వాదములు మైకు సమృద్ధిగా లభిస్తాయి మీరు చేసే వంటకాలు అన్నీ చాలా క్లియర్ గా అర్థం అవుతున్నాయి థాంక్స్ అండి

  • @anilk3411
    @anilk3411 2 роки тому +10

    ఇంత బాగా వివవరించినందుకు మీకు ధన్యవాదాలు...

  • @subadrapokkalla9767
    @subadrapokkalla9767 Рік тому +3

    చాలా ఓపిగ్గా వివరంగానే చేసి చూపెడుతున్నారు ధన్యవాదాలు

  • @ramschippalapalli2288
    @ramschippalapalli2288 Рік тому +2

    Chala clr ga andariki easy process cheptu tasty and Nutritious value food gurinchi chestu clr ga explain chestu easy ga chestunnaru superr

  • @bvs.ravikumar235
    @bvs.ravikumar235 19 днів тому

    Very good explanation. Thank you.

  • @ushaduggaraju3603
    @ushaduggaraju3603 Рік тому +5

    Very well explained. You are very hard working women. God bless you.

  • @lakshmisankara5585
    @lakshmisankara5585 Рік тому +2

    Chala bagundi. చక్క గా చెపుతూ నారు. ❤❤❤

  • @mirapalapapayamma
    @mirapalapapayamma Рік тому +3

    Maadhi. Denduluru. Maa. Shopki. Mi. Videos. Chusi chesta. Baga sale s. Avutunayi. TQ. Papa👏👏👌👌🙏

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 роки тому

    ఎంత త్వరగా బాగా చేస్తున్నారు లక్ష్మి గారూ. చాలా చక్కటి వంటలని చూపిస్తున్నారు అమ్మా

  • @raghavaraoalamuri30
    @raghavaraoalamuri30 Рік тому +4

    Practically you have shown and very good narration.Tq very much.

  • @padmavlogs9399
    @padmavlogs9399 2 роки тому +2

    మీ వంటలకు అన్నింటికీ లైక్ కొడుతున్నాను. మీవంటలు చాలా బాగుంటాయి. ప్రతిదీ చూస్తున్నాము.

  • @jagadeshkaleru5519
    @jagadeshkaleru5519 Рік тому +6

    చాలా సింపుల్ గా చేశారు మేడం.. TQ 🙏

  • @Srilakshmi-ms9pw
    @Srilakshmi-ms9pw Рік тому +1

    Meeru chese vanta lu Anni chustunna Anni chala Baga chepataru

  • @gbrinfra390
    @gbrinfra390 2 роки тому

    Tq soo much Andi..meru chepina vidham ga chesunu super ga easy ga vachayi .maa atta garu happy ga feel ayaru tq soo much ..

  • @grandhirajesh6123
    @grandhirajesh6123 10 місяців тому +1

    Meeru chestu maaku perfect kolatalato cheptunnanduku meeku hats of

  • @baddaashok244
    @baddaashok244 2 роки тому +77

    చాలా క్లియర్ గా చెబుతున్నారు అమ్మా. థ్యాంక్యూ.మీకు తొందరలోనే లక్ష సబ్స్క్రై బర్స్ రావాలని , మీ వంటకాలు అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటూన్న అమ్మా.

  • @momsthoughts7403
    @momsthoughts7403 2 роки тому

    Sweet shop ,meere pettukondi venkatalaxmi garu , profit baga vuntundhi,meeru chala baga chesstunnaru vantalu

  • @chirudasari8388
    @chirudasari8388 9 місяців тому

    చాలా బాగుంది మా అమ్మ ఇలా నే చేసి ఇచ్చేది నాకు చిన్నప్పుడు

  • @sunandadevi2507
    @sunandadevi2507 2 роки тому

    చా లా థాంక్స్ మేడం క్లియర్ గా చూపించి చెప్తున్నారు.

  • @gangadevianisetti6350
    @gangadevianisetti6350 2 роки тому

    .meeru chese prati vanta andariki baga Ardam avutundandi vantalu chala baga chestunnaru amma

  • @nagaradonasuneetha3372
    @nagaradonasuneetha3372 2 роки тому +4

    మాది అనంతపురం జిల్లా అండీ, మీరు వంటలు చాలా బాగా అర్థమయ్యే విధంగా చెబుతున్నారు

  • @nirmalasreeramoju1764
    @nirmalasreeramoju1764 Рік тому

    చాలా చాలా బాగా చేస్తూన్నావమ్మా అన్ని వంటలు. నేను లైక్ కొడుతూన్నాను కానీ కామెంట్స్ చేయటము లేదు టైమ్ లేక. నేను న్యూయార్క్ నుంచి చూస్తూన్నాను మీ వంటలనన్నించిని. థ్యాంక్స్ అమ్మ మీకు🙏🏼

  • @mallinarasimharao5852
    @mallinarasimharao5852 Рік тому

    Chala baga explain chesthunaru, eassy ga ardhamavuthidi Andi, pillalaku healthy ga vunde snaks cheyagalaru, 🙏🙏👌🙏🙏🙏🙏

  • @kolla45192
    @kolla45192 Рік тому

    చాలా మంచిగా సింపుల్ గా ఉంది. ఈ థ్యాంక్స్ సిస్టర్

  • @thindhamra6835
    @thindhamra6835 2 роки тому +6

    మీరు చేసే నువ్వుల లడ్డు చాలా బాగా ఉంది.

  • @gudelinirmala8147
    @gudelinirmala8147 2 роки тому

    Nenu mee video chusi chekkalu chesanu chala baga vachayi, meeru chala baga explain chestunnaru.

  • @janakipakala3713
    @janakipakala3713 2 роки тому +2

    Chala clearga explain chestunaru... thanks Andi.,

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 роки тому

    మీ పదాలు మరియు వంటలు చేసే విధానం అన్నీ బాగున్నాయి

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 2 роки тому

    నువ్వుల లడ్డు,లు. చాలా బాగా చేసి, చూపించారు. .మీరుచెప్పే, విధానం, చాలాబాగుంది.చిమ్మిరి, అనికూడా, అంటాము. ఆరోగ్యానికి, చాలామంచిది.కూడా ఈ లడ్డు..

  • @leelakumari8930
    @leelakumari8930 2 роки тому

    Chala chakkaga వివరంగా చెప్పారు మేడం

  • @bandarinarayan1961
    @bandarinarayan1961 2 роки тому

    మీ ఛానల్ ను నిన్నటి నుండి చూస్తున్నాను. మీరు చేసే ప్రతి వంటలు స్వీట్స్ చేగోడీ చాలా చాలా సింపుల్గా బాగున్నాయి

  • @nirmaladevineni9600
    @nirmaladevineni9600 2 роки тому +2

    Chala clear ga cheputunnaru amma meeru. Thank you. I am from out of country👍👌🙏

  • @Itzz_hershe
    @Itzz_hershe 2 роки тому

    Mere Jaise vidhanam chuste maku chala anandanga undi .. Meru chesina nuvvula mudha chala bagavachai..TQ 💜💖 amma

  • @billakantianuradha4621
    @billakantianuradha4621 2 роки тому

    చాల బాగా చూపించారు మాది
    మహబూబ్ నగర్ కొలతలు బాగా చూపించారు

  • @thirumaladevi4591
    @thirumaladevi4591 2 роки тому +3

    Meeru Chala Baga cheputhunaru .Ela vevaru chepaledu . Thank you 🎉🎉🎉all the best . Thirumala Devi Kukatpally 🙏🙏🙏👍👌

  • @bravikumar8950
    @bravikumar8950 10 місяців тому +1

    Preparation is good.
    👍👍👍

  • @thedivadoll798
    @thedivadoll798 Рік тому

    Challa bhaga chepthunnaru iam from Rajahmundry

  • @kosettipranayamurthy4201
    @kosettipranayamurthy4201 10 місяців тому +2

    Supar amma healthy food

  • @krishnavani6506
    @krishnavani6506 2 роки тому

    Venkatalakshmi ne evu super anni raka sweetlu chala baga chestunnavu

  • @mulgerekha5591
    @mulgerekha5591 2 роки тому

    Hai madam miru Pindi vantalu chala Baga cheptunaru chala eg ga chesela cheptunaru super madam Pindi vantalu raani vallu eg ga chesukogalaru

  • @vankamamidikameswari6079
    @vankamamidikameswari6079 Рік тому +1

    మీరు చాలా బాగా అర్థం అయ్యేలా చెప్తున్నారు లక్ష్మీ గారు థాంక్యూ

  • @bbaskaramma851
    @bbaskaramma851 2 роки тому +1

    చాలా బాగా చెప్పావు అక్క బాగా అర్థమైంది వినబుద్ది అయితుంది

  • @padmap6177
    @padmap6177 Рік тому

    చాలా కష‌్టపడుతున‌్నావమ‌్మ చాలా బాగుంది

  • @jaibharath2933
    @jaibharath2933 9 місяців тому

    మీరు చెప్పింది చాలా బాగ వివరంగా వుంది ,

  • @rajeswarikolla7073
    @rajeswarikolla7073 2 роки тому +1

    మీరు చెప్పే పద్ధతి బాగుంది

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 Рік тому

    మీరు చాలా గ్రేట్ అండి, మీలో ఎంత టాలెంట్ ఉంది , గ్రేట్

  • @kovvalinani8081
    @kovvalinani8081 2 роки тому

    హయ్ అండీ నా పేరు వల్లీ నేను మీ వీడీయెలు చూసి పిండీ వంటలు నేర్చుకుంటున్నా మా పిల్లలకీ నా చేత్తో చేసీ పెడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందీ అందుకు మీకు చాలా చాలా థాంక్స్ నా గురువు మీరే

  • @lakshmitirupatamma2959
    @lakshmitirupatamma2959 2 роки тому +21

    చాలా బాగా చెప్పారు.నాకు ఈ రోజే మీ వీడియో వచ్చింది.మీరు చెప్పే విధానం ,చేసే పద్దతి చూసి మీ చానలో పెట్టిన అన్ని వీడియోస్ చూసాను. సూపర్ గా వున్నాయి మేడం

  • @sukanyasrinivas1356
    @sukanyasrinivas1356 2 роки тому +1

    చాలా భాగా చేశారు అమ్మ. ప్రతీ వంటకం ఏ విధంగా చేసుకోవాలి అని చాలా భాగా చెపుతున్నారు. మీ వీడియోస్ అందరూ చూసి. సబ్స్క్రైబ్ చేసుకోవాలని. లక్ష సబ్స్క్రైబ్ కి చేరుకోవాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్న అమ్మ.

  • @pasikantiugendhar6858
    @pasikantiugendhar6858 2 роки тому +3

    చిన్న సలహా పచ్చి బెల్లం కాకుండా లైట్ గా పాకం బట్టి నువ్వులు అందులో వేసి ఉండ చుట్టడం చాలా తేలిక నేను అలాగే చేస్తాను

    • @srinunimmala7883
      @srinunimmala7883 Місяць тому

      Meeru cheppindhi vere taste vasthundhi. ila chesthe taste bavuntundhi

  • @haasinivlogs8341
    @haasinivlogs8341 2 роки тому +12

    సూపర్ గా చేసారు అండి.... చాలా బాగున్నాయి👌👌👍👍

  • @smilesmutyala2609
    @smilesmutyala2609 Рік тому

    You are great aunty..... anni sweets chestharu

  • @muddanurpraveenkumar23
    @muddanurpraveenkumar23 2 роки тому +7

    అక్క మాది కడప మీ వీడియోలు చాలా బాగున్నాయి మీరు చెప్పే విధానం కూడా బాగుంది అక్క తెలియని వాళ్లు కూడా నీ వీడియో చూసి బాగా నేర్చుకుంటారు అక్క

  • @sevakulasravanthi2327
    @sevakulasravanthi2327 2 роки тому +1

    Very good akka chala Baga chepputhunnaru na Peru sravanthi mahabubnagar nunchi

  • @devismily331
    @devismily331 2 роки тому

    👌Mee videos, chala chakkaga artham ayyetlu cheptunnaru, from Dubai

  • @bharathireddy5192
    @bharathireddy5192 2 роки тому

    Hi Andi bagunnara chala baga chepaaru All the best 👍👍 God bless you and your family TQ andi

  • @rudra850
    @rudra850 5 місяців тому

    లక్ష్మీ గారు నువ్వు లడ్డు చాలా బాగా చూపించారండి మాది వైజాగ్🙏

  • @kalyanibhimavarapu6418
    @kalyanibhimavarapu6418 2 роки тому +6

    అమ్మ మీ వీడియోస్ చాల భాగున్నాయి. చక్కగా వివరించి కొలతలతో చెప్తున్నారు. కెనడా దేశం నుండి చూస్తున్న. మీ ఛానల్ కి ఆల్ ది బెస్ట్ అండి👍

  • @aparnarani7384
    @aparnarani7384 Рік тому

    Chala thanks amma.chala baga cheputhunnaru.

  • @annampushpalatha8411
    @annampushpalatha8411 2 роки тому +1

    Meru chala baga chesaru chala easy ga chuppisunnru👌👌👌

  • @padmatatikonda6247
    @padmatatikonda6247 2 роки тому +6

    చాలా బాగుంది సూపర్ అక్క

  • @VijayalakshmiMekala-cs8ts
    @VijayalakshmiMekala-cs8ts Місяць тому

    పాకం పడతారు అనుకున్నాను బాగుంది.

  • @durgambaeti681
    @durgambaeti681 2 роки тому

    Chala baga chesaru Durga vizag tq

  • @chintalarani9967
    @chintalarani9967 Рік тому

    ❤ love you akka madi khammam numulaladu chala bagundi

  • @kamathamuma1726
    @kamathamuma1726 2 роки тому

    Super amma.me recipe Ane bagunaye.

  • @priyankabolisetti9295
    @priyankabolisetti9295 Рік тому

    Lakshmi garu baaga cheptunnaru ela cheskovalo

  • @jagadeeshmallareddyjagadee2739
    @jagadeeshmallareddyjagadee2739 2 роки тому

    Akka chla baga vantalu chesthunnaaru.marekonni vantalu veraity ga chesi chuppinchandi

  • @jakkulamalliswari3442
    @jakkulamalliswari3442 Рік тому

    Tq mama supar god bless u all tm

  • @vijayab1663
    @vijayab1663 2 роки тому

    One month.lo.tenlakhs.subscribers.vuntaru.godblessyou

  • @monagopaltangirala6681
    @monagopaltangirala6681 2 роки тому

    Miru chala manchiga vivaristu chupistunnaru

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому

    నువ్వులతో జి డి లు కూడా తయారు చేసేవారు చక్కెర తో బెల్లం తో కూడా చాలా బాగుంది

  • @vasanthamantri3059
    @vasanthamantri3059 2 роки тому +1

    Chala easy ga understand avutundi 👍 innka baga chepandi ..arasalu prepare cheyadam cheppandi ..😊

  • @lakshminarayanakonidena1837

    Very good job sister.
    Hyderabad.
    Very good job💯👍

  • @vidiyaladhanalakshmi103
    @vidiyaladhanalakshmi103 2 роки тому

    బాగుందండి చెక్కలు విధానం

  • @skfathima9889
    @skfathima9889 2 роки тому

    Chelle nuv super entha orpu to ne talente ne explen chesthunavu a bhagavantude asisulu epudu undalane korukuntunanu god blass ra thlle

  • @sulochanarani4206
    @sulochanarani4206 Рік тому

    మీరు చెప్తూ చేస్తూంటే నే నోట్లో నీరు ఊరుతున్నాయి అమ్మ

  • @nihapatiwada1182
    @nihapatiwada1182 2 роки тому

    Chala clear ga cheptunnaru, thanks andi.

  • @padmadevi4889
    @padmadevi4889 2 роки тому

    Super andi baga chesthunnaru Thanks

  • @koppolusanjeevi608
    @koppolusanjeevi608 2 роки тому

    Eeroju chekodilu try chesenu..baga vachhayi..thank you for useful recipe...sanjeevi from Indonesia

  • @ramyadeshagoni2369
    @ramyadeshagoni2369 2 роки тому

    Chala baga artham avuthunde

  • @thodetipriyadarsini8669
    @thodetipriyadarsini8669 2 роки тому

    Thanks andi....manchi manchi vantallu chupistunaru

  • @paladilaxmi3565
    @paladilaxmi3565 Рік тому +1

    చాలా బాగా చేస్తున్నారు లక్ష్మీ గారు

  • @blessinelluri1263
    @blessinelluri1263 2 роки тому

    Nice pinni chala Baga chesavu na ku noru vuruthodi supar

  • @RT-kh456hk
    @RT-kh456hk 2 роки тому

    Chaala baga chestunnaaru, sweet shop ki

  • @AkhilpraveenAkhilpraveen
    @AkhilpraveenAkhilpraveen Рік тому

    చాలాబాగా చేస్తున్నారు మీరు

  • @padmareddy4046
    @padmareddy4046 2 роки тому +1

    చాలా బాగా చేస్తున్నారు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు 👌👌

  • @shanmukavarsithshanmukavar2525
    @shanmukavarsithshanmukavar2525 2 роки тому

    Chala chakkaga chabuthunaru Amma ? Intlo pillalaki chasaki simple snacks emi ayena chappara

  • @ramanaraothandra8818
    @ramanaraothandra8818 2 роки тому

    Meeru unnadi unnattuga cheputhunnarandi bagundi from korutla

  • @bramarambabadam8003
    @bramarambabadam8003 Рік тому

    Super akka meeku chala opika ekkuva undi akka

  • @mamidilakshminarayana5650
    @mamidilakshminarayana5650 9 місяців тому

    చాలా బాగున్నాయి అమ్మా 👍👍

  • @meerakasnaboina3566
    @meerakasnaboina3566 Рік тому

    Hai
    Chala baagunnaayi nee vantalu

  • @sriharsha3342
    @sriharsha3342 Рік тому

    Namaskaaramandi Peddha vanta kuda intha eesyga cheyachani meeru chese vantalo telusthundhi chaala baaga chebuthunnaaru

  • @nahedashabanashaik4658
    @nahedashabanashaik4658 2 роки тому

    Me language Telangana style lo undi andi chala easy ga cheptunnaru

  • @YojiYojitha
    @YojiYojitha 18 днів тому

    How to make cha cobar icecream sister❤

  • @rajumantralayam6434
    @rajumantralayam6434 2 роки тому +5

    చాలా బాగుంది అక్క మీ వంట.

  • @jayalaxmiyathirajam6951
    @jayalaxmiyathirajam6951 2 роки тому +1

    వెంకట లక్ష్మి గారు మీరు చాలా భాగా క్లియర్‌ గా చెబుతున్నారు. మాకు చాలా తెలికగావస్తున్నాయి. మీకు చాలా థాంక్స్ మాది హైదారాబాద్ మీ వంటలు సూపర్🙏

  • @padmalatha2309
    @padmalatha2309 2 роки тому

    Sister explanation bagundhi.

  • @bavishyanagasreeps4010
    @bavishyanagasreeps4010 Рік тому

    Chittordist palamer madum challa easy vundi Baga arthum avutundi, emi radu aney vallaku kuda vedios chusi easy ga cheysukovachu

  • @parbhajoy5820
    @parbhajoy5820 Рік тому

    Hi andi baga chestunnaru

  • @gopaluppunuthula4324
    @gopaluppunuthula4324 Рік тому

    Akka semya payasam ala cheyalo cheppu. Enka pulihora kuda... Naku temple prasadalu chupinchu. Im from hyd