అలనాటి గ్రామోఫోన్ ఒక అద్భుతం || Old HMV gramophone

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 208

  • @divakardabburi640
    @divakardabburi640 7 місяців тому +45

    మన ముందు తరాలు వాడిన గ్రామఫోన్ విషయాలను చాలా ఓపిగ్గా అర్ధమయ్యేట్టు తెలియచేసిన మీకు ధన్యవాదములు 🙏

  • @PuranaAmrutham
    @PuranaAmrutham 7 місяців тому +37

    మీరు చాలా శ్రద్దగ పురాతన వస్తువులు సేకరించడం చాలా బాగుంది. ఎంతోమంది ఈ విషాలన్నింటినీ తెల్లుసుకొడానికి మీరు చేస్తు న్న కృషికి ధన్యవదములు.

    • @grantiques
      @grantiques  7 місяців тому

      Tq sir 🙏

    • @moolegopalreddy8095
      @moolegopalreddy8095 6 місяців тому

      Mee valla old prapanchani chustunnam sir meeku. 🙏🙏🙏 naaku old memories chala chala chala istam sir

  • @lakshmicherukuri6110
    @lakshmicherukuri6110 7 місяців тому +54

    మన పూర్వికులు పర్యావరణ హితకరమైన పరికరాలు కనుగొన్నారు వారికి ధన్యవాదములు.

  • @winnerschoicemusicchannel
    @winnerschoicemusicchannel 7 місяців тому +39

    ఆ రోజుల్లో నాదగ్గర వుండేది....దీనిని బట్టే సీడీ ఆవిష్కరణ జరిగింది

  • @patnalasatyarao8772
    @patnalasatyarao8772 7 місяців тому +21

    మీరు చాలా బాగా చెప్పిన విధానం నచ్చినది

  • @kvrmurty6910
    @kvrmurty6910 7 місяців тому +33

    పాత రోజులు ఉత్తమం 🎉🎉🎉❤❤

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 7 місяців тому +8

    చాలా పాత గ్రామ ఫోన్లు, రికార్డులు సేకరించి భద్రపరచి, వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @nagamuni7461
    @nagamuni7461 6 місяців тому +6

    నాటి చక్కని రోజులను గుర్తు చేశారు
    అప్పట్లో అంటే 1978 నుండి 1984 దాకా అనుకుంటా పెళ్లిళ్లలో ఈ రికార్డ్స్ పెట్టేవారు. అడవిరాముడు, యముగోల, జూదగాడు, ఏడంతస్తుల మేడ, బుచ్చిబాబు, జూదగాడు, రంగూన్ రౌడీ, ఊరికి మొనగాడు లాంటి సినిమా పాటలు వినడానికి ఎవరి పెళ్ళైనా సరే అదేపనిగా విని వచ్చేవాళ్ళం. మొత్తానికి ఆరోజులే వేరండి గోల్డెన్ డేస్. ❤️

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 5 місяців тому

      నా వయసు అదే అండీ మనం ఇక మట్టి లోకి sir మన పిల్లలు బాగుంండాలా

  • @sankarsankart4067
    @sankarsankart4067 7 місяців тому +7

    మీరు చెప్పేవరకు దీన్ని ఇలా వాడతారు అని నాకు తీయడు టీవీ లో చూస్తున్నాను అర్ధం కాలేదు మీరు చాలా బాగా చెప్పారు భగవత్గీత వేసి మళ్ళీ చూపించండి 🙏👍🙏

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 7 місяців тому +28

    మీ వీడియోలన్నీ చాలా బాగుంటున్నాయి. పాతకాలపు వస్తువులన్నీ చాలాబాగా చూపిస్తున్నారు. ఇప్పటి తరాలవారికి బాగా తెలియజేస్తున్నందుకు మీకు అొభినందనలు.

  • @divakardabburi640
    @divakardabburi640 7 місяців тому +19

    1970 -90 లలో మా సుప్రీమ్ సౌండ్ సర్వీస్, శ్రీకాకుళంలో మేము సేల్ చేసే వాళ్ళం 🙏

    • @gupteswararao5365
      @gupteswararao5365 7 місяців тому +3

      నేను..ఫోర్త్.ఫోరం.చదువు.తున్నసమయం.లో.ఒక.గొప్పవారింటిలో..నేను.చూసాను.

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 5 місяців тому

      Thanks సుప్రీం cassettes మీవా 🙏🏾

  • @tippiriakilesh
    @tippiriakilesh 7 місяців тому +10

    మల్లీ మమల్ని పాత కాలానికి తీసుకవెళ్లినందుకు ధన్యవాదాలు❤🎉🎉🎉

  • @pangimatyaraju3960
    @pangimatyaraju3960 7 місяців тому +8

    ఇది కాలుష్య రహితమైన పరికరాలు, ఎప్పుడు మనం అభివృద్ధి చెందేము అంటున్నాం కానీ దీని బట్టి చూస్తే పర్యరణo పాడు చేస్తున్నాం.

  • @NookarajuDwarapudi-to1mv
    @NookarajuDwarapudi-to1mv 4 місяці тому

    మీరు చూపిస్తున్న అన్ని చూస్తుంటే మా పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయిథాంక్యూ సార్

  • @Prathapreddy895
    @Prathapreddy895 6 місяців тому +2

    చాలా బాగుంది సార్ మీ ఛానల్లో చూపించే విధానం మరెన్నో ఇలాంటి వస్తువుల గురించి ఈ చానల్లో చూపిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

  • @krishnareddy2803
    @krishnareddy2803 7 місяців тому +6

    Lovely effort. గతంలోనుంచి పుట్టుకొచ్చిన పరిశోధన, పరిగ్ణానమే నేటి క్రొత్త క్రొత్త ఉత్పత్తులకు పునాది.

  • @BytintiCreations
    @BytintiCreations 6 місяців тому +7

    నా చిన్నప్పుడు చూసిన ఈ గ్రామఫోను రికార్డు గురించి ప్రత్యక్షంగా చాలా బాగా నేటి తరానికి తెలియజేసిన మీకు శతకోటి వందనాలు !అయితే అందులో భగవద్గీత ,లేదా రామాయణం వినిపించి ఉంటే ఇంకా తన్మయత్వం చెందే వారము.

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 11 днів тому

    బాల్యాన్ని మరోసారి గుర్తుకు తెస్తున్న మీకు.......... ....👍👍👍

  • @seepalachandrasekhar3730
    @seepalachandrasekhar3730 7 місяців тому +4

    🎉 ధన్యవాదములు సార్ ఈ తరం వాళ్లకి ఇచ్చినందుకు గొప్ప గిఫ్ట్ ఆయుష్మాన్ భవ

  • @anantaramachandrarao4284
    @anantaramachandrarao4284 6 місяців тому +3

    at first hatsup to you because you showed us very old to old gramphone. i used this in the year of1967

  • @udaysaiathyakula1543
    @udaysaiathyakula1543 7 місяців тому +7

    Emanna technology ah asalu ah rojullo .......nijanga marvelous thought.......that too paper record ante ascharyam ga undhi

  • @rajashekhar2212
    @rajashekhar2212 7 місяців тому +5

    అప్పటి గ్రామ ఫోన్ రికార్డుల గురించి అవి వాడే విధానం చాలా బాగా అర్థమయ్యే రీతిలో తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @KesavaReddy-f6n
    @KesavaReddy-f6n 6 місяців тому +2

    Mee లాగే oldtelugumovie ఇప్పుడు you tube lenivi ఎవరైనా you tube lo పెడితే ఎంతో ఆనందంగా వుంటుంది

  • @sivaprasad6040
    @sivaprasad6040 7 місяців тому +3

    Good collection. వీటి ప్రస్తుత ఖరీదు ఎంత ఉంటుంది, ఎక్కడ దొరుకుతాయో చెప్పండి.

  • @mppsparavada
    @mppsparavada 7 місяців тому +3

    Super collection👍👍👍

  • @BSrisai
    @BSrisai 6 місяців тому

    చాలా ఓపిక చెబుతున్నారు దన్యవాదాలు

  • @Rajuofficial8688
    @Rajuofficial8688 6 місяців тому

    Paper pedithe మాటలు raavadamendhanna nijanga appatolle super

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 6 місяців тому

    Very nice collection and rarely available. But it’s good information to the present generation. Nicely explained.
    Excellent

  • @vasudev7419
    @vasudev7419 7 місяців тому +2

    OMG super really super ippailtiki miracle current lekunda music 🎵🎵🎵. Super video

  • @anuaruna4736
    @anuaruna4736 7 місяців тому +7

    Super collection 👍🥰😱

  • @harihararao6918
    @harihararao6918 6 місяців тому

    I have used this in 1970s.We had old hindi records and telugu also , LP records also I have used at anakapalli

  • @RamanamurthyT
    @RamanamurthyT 6 місяців тому +1

    Very great infor mation sir

  • @maheshvloginTelugu
    @maheshvloginTelugu 4 місяці тому +1

    Me కష్టని గుర్తించి మీకు goverment awards ఇవాలి 🎉

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 7 місяців тому +3

    old memories old is gold tnq brother

  • @titiksha-astropsychology4441
    @titiksha-astropsychology4441 7 місяців тому +5

    నా దగ్గర కరెంటుతో పనిచేసేది ఉంది ఇప్పటికీ, రికార్డ్స్ కూడా ఉన్నాయి, నీడిల్ మాత్రం అరిగిపోయింది,....ఒకేసారి ఆరు రికార్డ్స్ పెట్టి వెళ్లిపోవచ్చు, అవే ఒక్కొక్కటిగా పై నుండి జారిపడుతూ ఆటోమేటిగ్గా ప్లే అవుతాయి. నీడిల్ ప్రయత్నించినా దొరకలేదు....ఇక్కడ చూపించిన దానికి అడ్వాన్స్డ్ వర్షన్ అనుకుంటా, MADE IN USA 1963 లో మా నాన్నగారు కొన్నారు.

  • @shankarsimha8239
    @shankarsimha8239 7 місяців тому +5

    గ్రామ్ ఫోన్ రికార్డర్ ఆ రోజుల్లో ఒక సంచలనం ఇంట్లో అది ఉంది అంటే వాళ్లు బాగా రిచ్

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 6 місяців тому +2

    బావుంది సర్

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 6 місяців тому

    Super swamy chala chala thanks

  • @kpkdhar3674
    @kpkdhar3674 4 місяці тому

    90s lo kuda gramophone records undevi, 1986 time lo ma kinda intlo undedi appatlo vallu rich. 1990 ki avi poyi full radios, Black and white BPL tv lu vachayi.
    TV anedi rich people illalo undevi lekapote community centres lo undevi, sayantram DD vallu 2 hours TV vachedi, news , daniki mundu vyavasaya karkramslu a tarvata oka chinna program vachedi, sukravaram chitta lahari vachedi.

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 6 місяців тому

    Good information old is gold thank you sir jai shree ram

  • @mr_abdul_sagar
    @mr_abdul_sagar 6 місяців тому

    Naa jannma dhanyam andi babaoiii, maha adhubitham e gram phone

  • @pvr5387
    @pvr5387 7 місяців тому +2

    చాలా బాగున్నది

  • @janardhandsp91
    @janardhandsp91 7 місяців тому +4

    Great collection 🎉

  • @krishnababu2394
    @krishnababu2394 5 місяців тому

    Nice, any gramophone player is available with you sir

  • @kolanrajender6594
    @kolanrajender6594 6 місяців тому

    Super hat's up i seen this in my childhood ❤

  • @andhrashine8849
    @andhrashine8849 7 місяців тому +5

    Super sir thank you good information

  • @satyanarayanamurthykayala8420
    @satyanarayanamurthykayala8420 6 місяців тому

    THE GOOD TASTE AND THE GODS GIFT MAY GODBLES YOU SUBHAM BHOOYAATH 🕉️🌈☪️🇮🇳🔯👏👏👏👏👏

  • @ramakrishnaiahchinthapatla5991
    @ramakrishnaiahchinthapatla5991 6 місяців тому

    Super collection...

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 7 місяців тому +4

    ధన్య వాదములు

  • @srimmtv8684
    @srimmtv8684 7 місяців тому +2

    మా దగ్గర వుండేది ఇల్లు కట్టుకునే టప్పుడు పాడైపోయింది

  • @vivekkorupolu4996
    @vivekkorupolu4996 7 місяців тому +3

    Nice collection 👍

  • @rajashekarpusala6960
    @rajashekarpusala6960 6 місяців тому +2

    Ippaudu tayaru cheyoccha

  • @prasadpedireddy4201
    @prasadpedireddy4201 7 місяців тому +4

    సేమ్ ఉంది పాయకరావుపేట లోమా ఇంటిలో

  • @SCSTREAL91
    @SCSTREAL91 6 місяців тому

    Old is gold, Indian old education system 👆👆🙏🙏🙏

  • @Srinivasaraokonthalakonathala
    @Srinivasaraokonthalakonathala 6 місяців тому

    Good collection sir 👍

  • @prasadburada6562
    @prasadburada6562 7 місяців тому

    Good explanation about old gram phone ❤

  • @seshakumarkv7834
    @seshakumarkv7834 7 місяців тому

    Great! Good video and presentation! Thaq!

  • @devarakondarlnarasimharao6468
    @devarakondarlnarasimharao6468 6 місяців тому

    mee janma dhanyamu..... vinna maa janma dhanyamu

  • @chandrasekharmaram9790
    @chandrasekharmaram9790 7 місяців тому +3

    Sir, super information

  • @ersprakash3130
    @ersprakash3130 7 місяців тому +3

    చాలా బాగుంది. ఇప్పుడు ఎవరి దగ్గరైన ఈ gramophone ఉందా?

    • @Nizamchotu786
      @Nizamchotu786 17 днів тому

      Yes న దగ్గర ఉంది

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 7 місяців тому

    Thanks Sir.,
    Very nice collection..

  • @premayyappakumarkollu5609
    @premayyappakumarkollu5609 7 місяців тому +1

    Excellent sir...❤ Thankyou

  • @storytimes5103
    @storytimes5103 7 місяців тому +2

    Excellent good information asalu paper reel lo voice Ela store ayindi.good information

  • @dayarao1555
    @dayarao1555 6 місяців тому

    great sir, please next film projectors

  • @GelluSampath
    @GelluSampath 7 місяців тому

    Old memories your, great sir

  • @varalaxmi1055
    @varalaxmi1055 7 місяців тому +1

    super annayya 🙏🙏🙏🙏🙏🙏

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 6 місяців тому

    Very good supper👍👍

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 7 місяців тому +1

    Very nice collection..

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 7 місяців тому +2

    ❤ వామ్మో మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సి ఉంది ఈ గొప్ప విషయాన్ని మా ముందుకు తీసుకు వచ్చినందుకు అభినందనలు 💯💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚

  • @yrsreddy5092
    @yrsreddy5092 7 місяців тому

    Meeru cheppe vidhanam Baga nachhindi akalamliki thiesukuvellaru

  • @IdiManaPharmacy
    @IdiManaPharmacy 7 місяців тому +1

    Quality mic vaadandi voice Inka clear gaa vasthundi tq

  • @laxmanrao7357
    @laxmanrao7357 7 місяців тому +1

    అద్భుతం

  • @ksrinivas4671
    @ksrinivas4671 7 місяців тому +1

    Very good sir

  • @MallepakapraveenPraveen
    @MallepakapraveenPraveen 7 місяців тому

    Exlent old music system

  • @damodardm4339
    @damodardm4339 7 місяців тому +2

    Great information sir tq. Do more videos

    • @grantiques
      @grantiques  7 місяців тому

      Sure sir thank you🙏

  • @vasudivvela2532
    @vasudivvela2532 7 місяців тому

    Chala happy ga undi

  • @SmartboyIR
    @SmartboyIR 7 місяців тому +1

    Vakasari play chesthi bagundidhi

  • @Viswan20
    @Viswan20 6 місяців тому +2

    Play chesededo Edina song play cheystey bagundedi..aa barking sound kanna😂😂

    • @grantiques
      @grantiques  6 місяців тому +1

      Song play chesthe copyright vasthundi sir anduke play cheyyaledu

  • @sdvk7779
    @sdvk7779 7 місяців тому +13

    ఇంగ్లాండ్ వాళ్ళు మన పూర్వీకులు అయినందుకు సంతోషం.

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 7 місяців тому +2

      What nonsence

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 7 місяців тому +2

      ఏమిటి నీ పూర్వీకులు ఇంగ్లాండ్ వాళ్ళా?😂😂😂.

    • @ramaraodvbv9532
      @ramaraodvbv9532 7 місяців тому

      England vaallu nee purvikulu emiti

    • @hemasrielectrical6809
      @hemasrielectrical6809 7 місяців тому +1

      ఆధిమానవుడు మన పూర్వీకుడు తెలుసా.. దానితో పోల్చుకుంటే ఈ బ్రిటిష్ వారు మనకి పూర్వీకులుగా చెప్ఫకోకూడదా..content బాగుంది కదా bro.. encourage చెయ్..నువ్వు నేను కనీసం చూడలేదు అవి

    • @user-ik9tv7mj2o
      @user-ik9tv7mj2o 7 місяців тому +2

      జలియన్ వాలాబాగ్ లో 379 మందిని చంపిన విషయం అప్పుడే మర్చిపోయావా 😡😡. మన దగ్గర నుండి కోట్లు దోచుకొని వెళ్ళారు. ఈ వస్తువులన్నీ వాళ్ళ కోసం తయారు చేసుకున్నారు. రైలు పట్టాలు కూడా అంతే. ఇంకొక సారి వాళ్ళని పొగిడే ముందు ఇలాంటివి ఒకసారి గుర్తు తెచ్చుకో.

  • @NMohan-v6m
    @NMohan-v6m 7 місяців тому +1

    Good information well done sir

  • @Priyanshi-q8i
    @Priyanshi-q8i 7 місяців тому

    Nvu super annaya

  • @veerabbm
    @veerabbm 7 місяців тому +2

    Thank you so much for sharing

  • @123-u6t
    @123-u6t 7 місяців тому

    adbutho adbuthaha!!!!

  • @kasirajusita3214
    @kasirajusita3214 7 місяців тому +2

    మీరుచూపినవిఅన్నీమాఇంట్లోవుండేవి

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 7 місяців тому

    🤔. Old. Is. Gold 🥇. 🙏🙏🙏💃

  • @chittivasantharao3569
    @chittivasantharao3569 6 місяців тому

    Good Information.

  • @talluramanadiss1972
    @talluramanadiss1972 7 місяців тому

    Mieru vatini bhadraparachi ippudu choopinchinaduku danyavadalu sir

  • @290_rowdy_boys_gagan
    @290_rowdy_boys_gagan 7 місяців тому +1

    Anna super

  • @funnypeople7574
    @funnypeople7574 6 місяців тому +1

    Tq soooooo much sir

  • @hanukirandavuluri9792
    @hanukirandavuluri9792 7 місяців тому

    Very very interesting video Sir

  • @Deekshucreations0512
    @Deekshucreations0512 7 місяців тому +4

    Super 😊

  • @peddinareshofficial8444
    @peddinareshofficial8444 7 місяців тому

    Wow Sooperb

  • @mykidsvihar6180
    @mykidsvihar6180 7 місяців тому +1

    Thank you sir..very nice❤

  • @manikumar567
    @manikumar567 7 місяців тому

    Very nice collection

  • @pillaramana819
    @pillaramana819 7 місяців тому +2

    Sir total difrent meterail rare hatsaf sir

  • @sunshineadsuday
    @sunshineadsuday 6 місяців тому

    ముందు తరాలు వాడిన గ్రామఫోన్ విషయాలను చాలా ఓపిగ్గా అర్ధమయ్యేట్టు తెలియచేసిన మీకు ధన్యవాదములు

  • @kameshpachigolla9926
    @kameshpachigolla9926 7 місяців тому +1

    I broke all the old records in my childhood

  • @trimurthulurevu2612
    @trimurthulurevu2612 6 місяців тому

    Hatsoof sir....👍

  • @hanukirandavuluri9792
    @hanukirandavuluri9792 7 місяців тому

    Gram phone le malli CD lu gaa punarjanma pondayemo

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist 6 місяців тому

    Great video❤