'దేశంలో లీకవ్వని పరీక్షే లేదు'-స్టింగ్ ఆపరేషన్లో లీక్ మాఫియా || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
    దేశంలో ప్రశ్నాపత్రాలన్నీ లీకయ్యాయి అని తాజాగా ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో లీక్ మాఫియా సభ్యుడు చెప్పాడు. గత ఐదేళ్లలో 41 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. కోటిన్నర మంది ఎఫెక్టయ్యారు. మొత్తం ఇండియా వ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారంపై చేసిన విశ్లేషణ ఇది. NEET ప్రశ్నాపత్రాల లీకేజీపై తాజా పరిణామాలను ఇందులో వివరించడం జరిగింది.
    ⭐⭐⭐⭐⭐⭐⭐⭐
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    neet paper leak 2024 telugu news
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 526

  • @ThulasiChandu
    @ThulasiChandu  3 місяці тому +45

    మోదీజీ తలచుకుంటే పేపర్ లీక్స్ ఆగవా? What's your comment?
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @krishnaGK2799
      @krishnaGK2799 3 місяці тому +2

      India lo money untae challu easy ga bail taechu kuntaru kavalane chaesina kuda.
      Katina sikshalu undavu

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 3 місяці тому +1

      BJP ani seppukune lucha b gay p gay galla party antam ayte ne peda praglu bagupadataru deasham Bagupadatadi☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝

    • @raju6837
      @raju6837 3 місяці тому

      కుళ్ళు కుతంత్రాలతో. విషాన్ని చీమ్మే నీ లాంటి వారు. దేశంలో చాలా మంది ఉన్నారు.
      దేశాన్ని అవమానించే ఒవైసీ లాంటి వారు. మీకు కనబడరు.

    • @vindhyarally
      @vindhyarally 3 місяці тому

      modi will not stop anything he will support criminals.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 місяці тому +2

      😂😂😂 మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం,పాలస్తీనా,ఇజ్రాయెల్,యుద్ధాన్ని ఆపిన మొనగాడు ఇదొక లెక్కన

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 3 місяці тому +208

    మణిపూర్ మారణ కాండ పై మౌనం పేపర్ లీక్స్ పై మౌనం... మన్మోహన్ సింగ్ చాలా బెస్ట్ మోడీ కంటే

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 місяці тому +21

      మన్మోహన్....మేధావి...విద్యావేత్త,DR.
      Mari మోడీ డిగ్రీ ఎక్కడ? Birthday ఎది?
      చాయి ఎక్కడ అమ్మాడు?😂😂

    • @vckg4414
      @vckg4414 3 місяці тому

      APPSC DyEO exam Ani Sk..am
      Okati Nadustondi .. Bahiranga ga , Legal ga , Constitutional ga... Asalu competition lekunda cheskuni .. oo 200 Mandi ki Target cheskuni exam petkuntunru .. final ga
      Evaru Ekkuva ki quote Cheskunte vallake .. 3cr minimum.. at present rate..
      Mundina iyachu ..job teskunaka ina iyachu lekka
      Settlement lu ..nadupukunattu vinikidi

    • @sayikirani8829
      @sayikirani8829 3 місяці тому +3

      నెవెర్ కంపేర్ విత్ మన్మోహన్ జీ

    • @simmavijay
      @simmavijay 3 місяці тому +3

      Manmohan Singh is best PM and educated person. Don't compare him with fekuji

    • @vckg4414
      @vckg4414 3 місяці тому

      1:23 .. 😂

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 3 місяці тому +20

    సిగ్గుపడవలసిన మోదీ,విద్యాశాఖ మంత్రి సిగ్గులేకుండా వున్నారు

    • @simmavijay
      @simmavijay 3 місяці тому

      ​@bdr4669em telusukovali?? Ela electoral bonds ni legal ga theesukovali Ani or Ela scams chesina vaallani ED,CBI use chesi bayapetti party loki thechukoni MLA,MP tickets ivvali Ani or Ela paper leaks, neet scams chesi youth future tho games play cheyyali anaa? Em telusukovali

  • @ansreenu4001
    @ansreenu4001 3 місяці тому +101

    ఎగ్జామ్స్ కోసం ఎందుకు కష్టపడతావు మామ!
    డబ్బు పెట్టి ఎగ్జామ్ పేపర్ కొనురా మామ!!
    లీకు లందు ఎక్సమ్ పేపర్ లీకు వేరయా!
    విశ్వదాభిరామ ఇదంతా నరేంద్రుడి మాయ!!

    • @vckg4414
      @vckg4414 3 місяці тому

      Paper leak Ayye kalal kadu
      Exam pattern Leak Ayye kalal
      DyEO lekka .. 😳
      Coaching Centres ma fiya of
      Telugu states .. 🙄
      Mtech & MSc maths ah ..
      4 Lakshalu kotti .. 💰
      Mee seva janmabhumi Clap
      Ammaodi school Books environment ( appcb Appsc badic) Data Analysis question lu central govt schemes practice chesko ..
      Aipaaay ...

  • @rajubharakati355
    @rajubharakati355 3 місяці тому +14

    మోడీ దేశానికి పట్టిన శనిగ్రహం

    • @simmavijay
      @simmavijay 3 місяці тому

      Athanu cheppina dhantlo mistake em undhi?? Maa state ki jaglak oka daridram, vadhilinchu kunnam. Deshaniki pattina daridram Modi not bjp. Bjp lo nitin gadkari lanti manchi leaders unnaru. Kani ee Gujarati mafia deshaniki pattina daridram​@bdr4669

  • @papireddypullamgari1680
    @papireddypullamgari1680 3 місяці тому +12

    బీజేపీ ప్రభుత్వం మత రాజకీయం తప్ప ఏమి చేయలేదు.

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 3 місяці тому +38

    నీతి మాలిన ప్రభుత్వాలు అధికారంలో వున్నంత కాలం IPL జరుగుతూనే వుంటాయి.

  • @Arun-vy2tz
    @Arun-vy2tz 3 місяці тому +290

    మోడీ ప్రభుత్వం వల్ల ఎడ్యుకేషన్ సిస్టం మరింత బలహీనపడింది.నిరుద్యోగ సమస్య చావు కేకలు పెడుతుంది😢

    • @maheshav3562
      @maheshav3562 3 місяці тому +26

      వారికి కావాల్సింది బత్తాయి యువత...

    • @Ashayasonu
      @Ashayasonu 3 місяці тому +4

      Emi chedham mana bathukulu Ela unai😢😢😢😢

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 3 місяці тому +1

      BJP kadu adi lucha b gay p gay galla party☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 місяці тому +4

      Jai modi

    • @naveen1508
      @naveen1508 3 місяці тому

      ​@@prakashmalyala3632siggu leda

  • @anjireddykunduru5815
    @anjireddykunduru5815 3 місяці тому +14

    వేల సంవత్సరాల చరిత్ర గల వక మహవృక్షం ఎలా వేరుపురుగు వలన సర్వ నాశనం అవుతుందో ఆ చీడపురుగు మోదీ......

  • @SS_TALKIES_NLR
    @SS_TALKIES_NLR 3 місяці тому +95

    దీనిపై అంధ భక్తులు మరియు గోది మీడియ నోరు ఎందుకు విప్పడం లేదు.
    😡😡😡😡

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 місяці тому +2

      హరహర మోడీ,,,జై శ్రీరామ్

    • @arvind9114
      @arvind9114 3 місяці тому +4

      @@prakashmalyala3632meeru maararu ra bathayilu 😂😂

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 місяці тому +1

      @@arvind9114 😀😀

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 3 місяці тому +108

    మోదీ గాడు దేశానికి పట్టిన దరిద్రం మన కర్మ🎉

  • @The_Virupaksha
    @The_Virupaksha 3 місяці тому +106

    50 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఎమర్జెన్సీ గురించి పార్లమెంటులో ప్రస్తావించిన మోడీ , దేశంలో అత్యంత ముఖ్యమైన నీట్ అలాగే ప్రతి పరీక్ష పేపర్ లీక్ అవుతుంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే కనీసం స్పందించని మోడీ , తన పార్టీ బీజేపీని ఏ రాజకీయాలు చేసి బలపరచాలి అనే దాని మీద ఉన్న దృష్టి , దేశ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు , అసలు మోడీ దేని మీద స్పందిస్తాడు ఆయన ప్రజా సమస్యలు పట్టవా , ఆయన ఒక మతానికి మాత్రమే ప్రధాన , ఈ 24 లక్షల విద్యార్థులలో హిందువులు లేరా , అసలు ఆయన దృష్టిలో హిందువులంటే ఎవరు ఈయన స్పందించని వాటి వల్ల ఇబ్బంది పడుతుంది 80 శాతం మంది హిందువులే కదా , మోడీ కి ఆ రాముడు హిందూ దేవుళ్ళు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న

    • @suseela82
      @suseela82 3 місяці тому

      హిందువులకు కూడా ఏమీ చేసే ఉద్దేశ్యం మోడీ కి లేదు హిందూ ముసుగులోప్రజలని తప్పుదోవ పట్టించటం లో మోడీ సక్సెస్ అయ్యాడు ప్రజలే ఈ నిజం ఎప్పటికీ తెలుసుకుంటారో.

    • @Krithi376
      @Krithi376 3 місяці тому +5

      Nu enni cheppina modi ke vote vestaru modi mania lo unnaru

  • @jagadeeshpeerubandi1997
    @jagadeeshpeerubandi1997 3 місяці тому +9

    ఇంత జరిగిందా... కనీసం దేశంలో ఉండే ఏ media కూడ neet paper leaks కోసం కనీసం ప్రజల్లో అవగాహన కల్పిద్దాం అనే ఆలోచన మన దేశ మీడియాకి రాలేదు అంటే మీడియా ఎంతటి దౌర్భాగ్యమైనా పరిస్థితిలో అర్ధం అవుతోంది.

  • @rajukappal
    @rajukappal 3 місяці тому +68

    కాంగ్రెస్ 60 ఏళ్లు ఏమి చేసింది అని అడిగే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు may be కాంగ్రెస్ విలువ ఏంటో తెలుస్తుంది😅

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 3 місяці тому +4

      కాంగ్రెస్ నుండి వచ్చిన వారసత్వ దోపిడీ లో భాగమే వ్యవస్థల్లో మార్పులు చేసేది అందుకే b j p వల్ల మాత్రమే వీటిని కట్టడి కఠినం గా చేస్తారు. జై భారత్

    • @rajukappal
      @rajukappal 3 місяці тому +7

      @@vishnuchalla5559 నీట్ మరి NTA నీ ఎవరు తెచ్చారో తెలుసా
      నువ్వు మరి ఇంత అందభక్త ల ఉంటే ఎలా బ్రదర్

    • @funnyspace3463
      @funnyspace3463 3 місяці тому +2

      Telangana lo power cuts, floride , no roads , no water .ivanni congress eh kada

    • @rajukappal
      @rajukappal 3 місяці тому +2

      @@funnyspace3463 @funnyspace3463 Telangana lo Congress government vacchi sarigga one year kuda kaledhu
      Roads sarigga levu ante evaridhi responsibility....????
      Current antava modi coal antha adani nunchi thiskovali ani rule pettindu
      Ayna kuda free current isthunnaru
      Malli farmers loan right off chesaru
      water antunnav idhi gatha prabhutvala thappu ayna water samasya anedhi depends upon rain ani kuda cheppocchu

    • @simmavijay
      @simmavijay 3 місяці тому +1

      ​@@funnyspace3463ilaa yeppudaina BRS ni 10 years lo question chesava bro?

  • @yerramanojkumar7968
    @yerramanojkumar7968 3 місяці тому +19

    Ee 5 years lo desham 50 years vennaki vellipotundi pakka

  • @8047bombay
    @8047bombay 3 місяці тому +30

    దేశవ్యాప్తం గా నిర్వహించే పరీక్షలు ఈవిధం గా గతం లో ఎన్నడూ జరుగలేదు.......UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష పేపర్లు లీక్ అవ్వటం ఇక చూడబోతున్నట్లున్నాము!! నరేంద్ర మోడీ తో ఆ దేవుడే డైరెక్ట్ గా కాంటాక్ట్ కలిగి ఉన్నాడని చెప్పాడుగా.....ఇదే అసలైన ప్రాబ్లెమ్!!

    • @D.s.vali3
      @D.s.vali3 3 місяці тому +1

      ఏమో ఆ ఎగ్జామ్స్ గుడా లీక్ అయ్యాయేమో బయట పడితేనే కదా లీక్

    • @mohdkousarsayeed6515
      @mohdkousarsayeed6515 3 місяці тому +1

      ​@@D.s.vali3Mee lanti wallu answer elanee unataru jai hind

  • @RACHAKONDACREATIVES1
    @RACHAKONDACREATIVES1 3 місяці тому +99

    మీ నిజాయితీ గా ఎప్పుడు ఇలాగే ఉండాలి అక్క

    • @nagireddy9837
      @nagireddy9837 3 місяці тому +5

      Pk, babu and jagan ki kanapadava BJP chese scams eppudu jagan and baabu ne naa scam chesedi Ee PK okadu BJP ante antha Prema ento 😂

    • @naveenkumar-gq4jf
      @naveenkumar-gq4jf 3 місяці тому

      Vallandaru rajakeeya avakashavaalu dongalu dopididarulu daddammalu swardaparulu

  • @nyayapatiarunaa5464
    @nyayapatiarunaa5464 3 місяці тому +8

    పరీక్ష పేపర్లు leak చేయడం చాలా సులువు. Conduct చేసే పెద్దలు తలుచుకుంటే ఎలాగైనా లీక్ అవుతుంది.
    దీన్ని అరికట్టడం చాలా కష్టం.

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 3 місяці тому +6

    దేశ ప్రజలపై మోదీన దరిద్రమే మోది

  • @rajunanda7926
    @rajunanda7926 3 місяці тому +61

    మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
    నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు.
    కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..

  • @emmadivenkatesh-zo8ki
    @emmadivenkatesh-zo8ki 3 місяці тому +21

    Incredible topic👌👌

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 місяці тому +27

    మంచి టాపిక్ మీద వీడియో చేశారు అక్క... అలాగె మీకు వీలు కుదిరితే జగన్ ప్రతిపక్ష హోదా గురించి వీడియో చేయండి

  • @FunnyBeachChairs-jw5rk
    @FunnyBeachChairs-jw5rk 3 місяці тому +35

    నరేంద్ర మోడీ అనే వ్యక్తి వ్యక్తి కాదు అతను దేవుడు ఇండియాలో పేదరికం అట్లనే ఉన్నది ఆదానే అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయి అదే అతని అసలైన నిజరూపం ఆయన నిజంగానే దేవుని దూత😢

  • @MAHAMMADILIAS
    @MAHAMMADILIAS 3 місяці тому +11

    నేను కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపాల్ ఉద్యోగం కోసం 50 ఏళ్ళకు పైన వయసు లో కూడా ఒక కాలేజీ విద్యార్థి మాదిరిగా రెండు సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి చదివాను...
    బీజేపీ అధికారం లో దురదృష్టం ఏమంటే పరీక్ష కూడా కొంతమంది manage చేసి, ఉద్యోగాలు మన వరకు రానియడం లేదు...
    దక్షిణాది రాష్ట్రాలవారిని ఎంపిక అవ్వనీయడం లేదు...
    90% కి పైగా అందరూ
    ఉత్తర భారతీయుల్ని మాత్రమే ఎంపిక చేస్తున్నారు....
    మనుషుల పట్ల కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా భేద భావం చూపిస్తున్నారు...
    వీళ్ళ బొంద పెట్ట... జై శ్రీరామ్,
    హిందుత్వం, దేశభక్తి అని ముచ్చట్లు చెప్పడమే తప్ప,
    వీళ్ళకు నిజమైన విలువలు,
    మానవత్వం అనేవి లేవు అనిపిస్తుంది...
    స్వంత ప్రజల్ని, దేశాన్ని దోచుకోవడం లో వీళ్ళు సిద్ధహస్తులు....
    ముందు ముందు వీళ్ళు దేశాన్ని మరింతగా భ్రష్టు పట్టిస్తారు అనేదానిలో ఇసుమంతైనా సందేహం లేదు...

    • @rakhemashaik1742
      @rakhemashaik1742 3 місяці тому +1

      Yes sir today onwards we all can see only north India in Central government offices.

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 3 місяці тому +3

    ప్రధాన సమస్యల పట్ల "మౌనం" మోడీ
    మార్కు రాజకీయం 🥁

  • @tripurasnehasudha8009
    @tripurasnehasudha8009 3 місяці тому +6

    కేంద్రప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేనపండు రాష్ర్టాల కువదిలేయాలి!కానీ,ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు తలచుకుంటే బాధా.భయం తో పాటు ఆందోళన కూడ కలుగుతోంది!😢

  • @sameerr0143
    @sameerr0143 3 місяці тому +7

    i think govt's new slogan should be, "మీ మీద surgical strikes తట్టుకుంటేనే ఈ దేశం లో ఉండండి.... లేకుంటే అవతలకి పోండి...!!!"

    • @ostuniverse2608
      @ostuniverse2608 3 місяці тому

      Pransnisthene varaham aite, vyavasthalanu prasnichani vallakante tuschulu untara?​@bdr4669

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 3 місяці тому +36

    ఇంత నీతిమాలిన, చేతగాని ప్రధాన మంత్రి ని నేను నా జీవిత కాలం లో చూడలేదు.బిజెపి హయాంలో దేశం 100సంవత్సరాల కాలం వెనక్కి పోయింది.

    • @mirrorI44
      @mirrorI44 3 місяці тому +2

      Wake up and wash your face

    • @sait3373
      @sait3373 3 місяці тому +1

      😂😂😂 eam matladuthunnavra

    • @himajabobba3023
      @himajabobba3023 3 місяці тому

      Kadhu 24yrs matrame venakku vellindhi parakala prabhakar chepparu.

    • @SivaKumar-yn9sf
      @SivaKumar-yn9sf 3 місяці тому +1

      70 years congress party palana bagunda miku congress motham nasanam chesindhi

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 3 місяці тому

      Mana karmaa

  • @simonreddybasani1972
    @simonreddybasani1972 3 місяці тому +9

    చదువుకున్న వల్లనే నాయకులుగా నిలబడాలి, ఎన్నుకోవాలి

  • @nareshkick2500
    @nareshkick2500 3 місяці тому +4

    మతం పేరు చెప్పీ యువతను కరాబు చేస్తున్నరు బీజేపీ.

  • @bkshasank4105
    @bkshasank4105 3 місяці тому +1

    basic sense ఉండదు మనుషులకు
    ప్రతి దానికీ బురదా చలే పనేనా మీకు,...
    Better change your name బురద చంద్,....
    Please,...
    మీరు కాంగ్రెస్ నాయకుల తరఫున ప్రాతినిధ్యం ఎందుకు వంత పాడుతారు.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 місяці тому +1

    BJP = ELECTROLL BONDS party " KWITPRO " అంటే పరోక్షంగా లంచం తీసుకొని BJP మోడీ పాలన చేసిన దుర్మార్గుడు ఇది సత్యం జై శ్రీరామ్

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri 3 місяці тому +4

    మోడీ సర్కార్ లీకుల సర్కార్.

    • @Arjun_reddy-pw7ut
      @Arjun_reddy-pw7ut 3 місяці тому

      ​@bdr4669Neet paper leak avvaledu antava bruh😂😂😂😂

    • @simmavijay
      @simmavijay 3 місяці тому

      ​@bdr4669karma ayya babu Inka bjp ki bajana chesthunnav

  • @rummyram9479
    @rummyram9479 3 місяці тому +4

    జూన్ 4న స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది చెప్పగలరా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎవరు పెట్టమన్నారో తెలుసా మీకు

  • @Jedidiya
    @Jedidiya 3 місяці тому +11

    Sister Delhi C.M కేజరివాల్ Arrest గురించి and ఆయనను torture చేస్తున్న విధానాలు గురించి ఓక detailed Video చెయ్యండి🙏. 👍👏🌹😊⭐👌🎉

    • @SivaKumar-yn9sf
      @SivaKumar-yn9sf 3 місяці тому

      Super

    • @simmavijay
      @simmavijay 3 місяці тому +1

      ​@bdr4669jalaganna ni AP lo vadhilinchu kunnam Ani happy ga unnam bro. Athanu jail ki pothey evadiki kaavali. Nuvvu AP aithey okati teliyali. Jalaganna and godi manchi friends. Godi support ippatiki jalaganna ki undhi Ani AP lo andariki telusu.

    • @simmavijay
      @simmavijay 3 місяці тому

      ​@bdr4669please aravind kejriwal ni arrest chesinattu Ashok Chavan, Ajit pawar, himantha biswa sarma, suvendu Adhikari, cm Ramesh, sujana Chowdary, gaali Janardhan reddy, jagan mohan reddy laanti vaallani arrest cheyyamani godi ki cheppava bro

  • @VillageUpscTeluguM
    @VillageUpscTeluguM 3 місяці тому +4

    అంటే upsc పేపర్ కూడా లీక్ అయ్యో ఉంటాయి..

  • @BJRvlogger
    @BJRvlogger 3 місяці тому +3

    తీసుకోరు తీసుకోలేరు మేడం అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అని దేశానికీ దరిద్రం ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు....

  • @gadinavenirakeshyadav
    @gadinavenirakeshyadav 3 місяці тому +1

    రేపు రేపు సివిల్ సర్వీసెస్ పరీక్ష నీ కుడా leak చేస్తారేమో

  • @maheshav3562
    @maheshav3562 3 місяці тому +3

    😂BJP= BUILDUP BAJANA PARTY😂

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 3 місяці тому +2

    NDA alliance lo unna JSP and TDP partys andhuku NEET issue meedha raise cheyataladhu , pawan kalyan ekkada unadu diksha lo busy ga unnadu

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 3 місяці тому +15

    చదువులేని PM ఉంటే చదువు విలువ ఉండదు

  • @suryanarayana442
    @suryanarayana442 3 місяці тому +1

    BJP ko bagavo desh bachavo congress lavo desh bachavo jumala baba ko bagavo Himalayas university may

  • @jakeerhussain6275
    @jakeerhussain6275 3 місяці тому +2

    ఎవరు ఎలా పోతే వాళ్ళకేంటి ఎన్ని మాటలు చెప్పి ఐనా వాళ్ళు బాగుంటారు

  • @Bhakti9138
    @Bhakti9138 3 місяці тому +8

    Supreme court ni కూడా మేనేజ్ చేసే వ్యక్తి మోది గారు తులసి చందు గారు

  • @EswararaoJagarapu-o6k
    @EswararaoJagarapu-o6k 3 місяці тому +9

    వేలు కోట్ల స్కాం బీజేపీ వాళ్ళు చేశారు

    • @SivaKumar-yn9sf
      @SivaKumar-yn9sf 3 місяці тому

      Okkati chepagalaru
      Nenu congress chesi navi chepagalanu

    • @luckonthistime687
      @luckonthistime687 3 місяці тому

      ​@@SivaKumar-yn9sfneet scam

    • @simmavijay
      @simmavijay 3 місяці тому

      ​@@SivaKumar-yn9sfrafel scam, electoral bonds scam, paper leaks, NEET scam.

  • @KINGIFREDOM1947
    @KINGIFREDOM1947 3 місяці тому +2

    Bjp rss corporate rip society 👉💐🇮🇳

  • @srinubongoni8852
    @srinubongoni8852 3 місяці тому +13

    ప్ర భుత్వాలు మారినా మ నిరుద్యోగుల బతుకులు మారడం లేదు

  • @balarajuyadala618
    @balarajuyadala618 3 місяці тому +1

    తల్లీ..
    మీకు దండం పెడతాను...
    Ap dsc paper లీక్ చెయ్యండమ్మా.. పుణ్యం కట్టుకోండి 😆

  • @vishnukavi2202
    @vishnukavi2202 2 місяці тому +1

    Btw, why did supreme court not cancelled exam and only asked retest for few students??
    So somewhere something worked right...or not everything went wrong per SC. So now ok to credit modi for this????
    WHILE ACCUSING OTHERS OF BIAS....WE ARE OURSELVES TURNED TOO BIAS AND JUDGE OTHERS...SAD MIND SET😢😢

  • @venugopalkotturu21
    @venugopalkotturu21 3 місяці тому +1

    ఇది నిజం అక్క, చాలా బాగా చెప్పారు, థాంక్స్ అక్క, మీ వల్ల అయినా మీడియా మీద నమ్మకం వచ్చింది

  • @blackshadow-q6w
    @blackshadow-q6w 3 місяці тому +1

    Galiju deshadrohi vi tulasi shiggu lenimaatalu Anni abaddaale.

  • @P.MSuban-xs2kr
    @P.MSuban-xs2kr 3 місяці тому +1

    Md గారు పరీక్ష పేపర్ లీక్ లు చేస్తాడు ఓట్లు టాంపరింగ్ లు చేస్తాడు ఈ మోసాగాడ్ని దేవుడు అంటారా మిత్రమా!

  • @SaveAPfromTDPGoons
    @SaveAPfromTDPGoons 3 місяці тому +1

    AP lo EVM tampering/hacking pai, AP lo election commission chesina dhaarunaalu, AP lo TDP ippudu chesthunna dhaarunaalapi video thiyyandi madam nijamgaa meeku dhairyamunte.. Victory tharvaatha TDP poor people pai enni dhaarunaalu chesthundo andariki telisindegaaa, nijamgga dhammunte dhaanipai video cheyyandi madam... AP lo meeremo NDA ki support chesthunnaru... Hyderabad lo koorchuni NDA nu thiduthuntaaru madam...You are more biased,, you are a big maafia than neet

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 2 місяці тому +1

    *❤ Yes Tulasi Chandu garu you are right and have great exposure to the issues. Change is immediately required.. students should form a government. No caste based government will do justice to all. So all unemployed people should think about the issue and enter into politics immediately instead of asking for jobs. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat 🇮🇳 RESPECT ALL ✅💯🙏🇮🇳*

  • @vishnukavi2202
    @vishnukavi2202 2 місяці тому +1

    Very rightly said....i have loose motions since last 2 days....and modi has done nothing about my loose motions.
    Lot of mosquitos coming into my home....modi has done nothing about it 😢
    A street dog in my locality has given birth to few puppies and one of them died😢 . MODI has done nothing about it.😢😢
    May be Congress could have helped with these problems???? Or RG. ????
    I understand and agree prime mission should be held responsible for policy decisions. But attributing every incident to the pm is non sensical. What will the local administration and govt officials will do then?

  • @P.MSuban-xs2kr
    @P.MSuban-xs2kr 3 місяці тому +1

    దేవుడే మోడీ నీ రౌడి గా చేసాడు కదా మిత్రమా!

  • @4u977
    @4u977 3 місяці тому +4

    ఏపీ లో పింఛన్లు, అమ్మకు వందనం, రైతు భరోసా పడలేదు.. అది చూడమ్మా 😂

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 3 місяці тому

      Pichipuka Inka full budget not introduced half knowledge persons 😂😂😂

  • @jabiraider8340
    @jabiraider8340 3 місяці тому +1

    Deenni batti chustunte middle class people ki adukkune position ki potaru annadi pakka, hinduvula party ani bjp ki vote vesina vallaki artam avvali ikkada NEET exam ect..rasedi andaru not only Muslim and other religions...

  • @dukkakalavathi2276
    @dukkakalavathi2276 3 місяці тому +2

    Best PM MANMOHAN SINGH

  • @naveen1508
    @naveen1508 3 місяці тому +2

    Manam prepare avadam dandaga

  • @frienduBuddy
    @frienduBuddy 3 місяці тому +1

    Nuvvu Congress mida, Revanth Reddy mida Vedio lu endku cheyav... Covert vaa?

    • @simmavijay
      @simmavijay 3 місяці тому +1

      Chesaru. Video choodu. Choodakunda matladaku. Telangana unemployment meedha chesaru monna. Once check her channel

  • @aravindpampati
    @aravindpampati 3 місяці тому +2

    నువ్వు ఒక స్వచ్ఛంద సంస్థ RSS అని పదే పదె దుషిస్తున్నావు అంటే నీ మూలం ఎక్కడి నుండో అర్థం అవుతుంది...నీ మైండ్ లో ఉంది ఇతరుల మీద రుద్దకు...ఆ సంస్థ లేకుంటే నువ్వు ఇక్కడ మాట్లాడే దానివి కాదు...ఇలా సివిల్ డ్రెస్ లో ఉండేదనివి కాదు గుర్తు పెట్టుకో...మన భారత చరిత్ర సంస్కృతి సాంప్రదాయం నీకు తెలుడేమో అందుకే నీ ఫేస్ అలా ఉంది..

    • @pvnarsimha
      @pvnarsimha 3 місяці тому

      Pulvama
      Huthuras
      Unnaou
      Katuva
      Revanna
      Uttarakhand ankitha
      Malegaou pellula
      🎉 nidthlu Ku puttaou nuvvu🎉

    • @aravindpampati
      @aravindpampati 3 місяці тому +2

      @@pvnarsimhaఓహ్..నీ మూలం కూడా అదేనా...

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 3 місяці тому

      Jai BJP ...Jai modi ..Jai paper leaks ...

  • @bkshasank4105
    @bkshasank4105 3 місяці тому

    నిజాలు మాట్లాడండి,...
    సొంత డైరెక్టీన్స్ వద్దు mam.
    Socity కి ఉపయోగపేలా చేయండి చాలు,... Over Actions వద్దు.

  • @Mr.entertainer760
    @Mr.entertainer760 3 місяці тому +1

    Upsc ki chaala Mandi prepare avutharu kadha vallu India sambandhinchina vi geography, financial, budgeting in India, ilantivanni untay kaani antha knowledge unnavallaki ias, ips avi post lu vasthay kaani elanti qualification lekunda PM avochu ikkadey ardham avuthundi mana desa parsithithi... Okappudu verey desham (British) vallu dochukunnaru. Ippudu manavalley dochukuntunnaru.. inkeppudu mana desha paristhithi maredhi??. Inkeppudu prajalu ardham chesukogalugutharu??. Ee desham loo scam or thappu chesi Easy gaa cm, pm ayyi kotlu sampadinchochu kaani kashtapadi chadivitithey knowledge untay vadiki chinna chinna postlu.. manalni treat chesey doctor correct undali anukunay manam manalni paripalinchey vallani ennikodaniki endhuku elanti qualification ledhu??...

  • @raju6837
    @raju6837 3 місяці тому +5

    అక్కా అసదుద్దీన్ ఒవైసీ. సాక్షాత్తు పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటున్నాడు. జై భారత్ ఎందుకు అనలేదు. నువ్వు ఎందుకు స్పందించవు.
    దేశాన్ని అవమానించే దరిద్రం. నీకు కనపడలేదు. ఎందుకంటే నువ్వు కూడా అదే దారిలో ఉన్నావ్. మీ లాంటి వారి కళ్ళు కనఁబడవు.
    మన దేశంలో ఉండే ఉగ్రవాదులు చాలా మంది ఉన్నారు. భారతీయుల ముసుగులో.

    • @rajeshma12
      @rajeshma12 3 місяці тому

      Are lucha mundhu paper gurunchi chepara

    • @banjeerutejeswararao3479
      @banjeerutejeswararao3479 3 місяці тому +3

      చెపుతారు ఎందుకు రా తొందర వినురా ముందు

    • @pilliyesuraju8896
      @pilliyesuraju8896 3 місяці тому +2

      Sambadam Leni question

    • @raju6837
      @raju6837 3 місяці тому +1

      జర్నలిస్ట్ లు అన్ని విషయాలు చెప్పాలిగా.
      నిర్భయంగా.

    • @sait3373
      @sait3373 3 місяці тому +1

      Eppudu chebuthadhi bayya ayyo 5 days ayithundhi kanipisthaledha 😂

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 місяці тому +1

    SHEME, SHEME BJP & SHEME, SHEME BJP MODI SHEME, SHEME IT'S TRUE JAI SRI RAM 🙏

  • @dathumamilla
    @dathumamilla 3 місяці тому +1

    NTA EXAMS NI OFFLINE MARCHLSINA AVASARAM YENTI

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 3 місяці тому

    ఒక్కణ్ణి కూడా బహిరంగంగా ఉరి తీయకపోతే ఇలాగే జరుగుతుంది

  • @Raju-lb9dv
    @Raju-lb9dv 3 місяці тому +1

    Modi Hathavo Desh bachavo

  • @prasadbabu9256
    @prasadbabu9256 2 місяці тому

    నీ గుండె భతకాలి అక్క కొన్ని వెలమందికి నిజాలేంటో తెలుస్తుంది 🎉

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 3 місяці тому +1

    ఇలాంటివి మనకు, మన భవిష్యత్ ను నాశనము చేసే పనులు.
    ఇవి జరగకుండా చర్యలు తీసుకోవాలీ ముందు. గొప్ప దేశ భక్తులు 😢😢😢

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 3 місяці тому +2

    Ts నిరుద్యోగుల గురించి న్యూస్ కవర్ చేయండి అక్క govt అసలు spandisthaledu

  • @nikhileshkodumuru995
    @nikhileshkodumuru995 3 місяці тому

    Paper leaks avtunnay thappu okay....kani govt thappu em undi andulo...thappu chesina valanu question cheyaru....evadem chesina govt thappu antaru......
    Asal paper leaks eppudu avtunnayi....may be govt bagundadam valle leak avtunattu bayataki vastundi emo......
    Evadiki telsu asal nijam....

  • @Thirupathi.kushanapalli
    @Thirupathi.kushanapalli 3 місяці тому +1

    CSIR SO ASO 1 lack salary
    Paper leak ayndi ani proofs kuda submit chesaru, but no use,

  • @shaiksyedpashah6191
    @shaiksyedpashah6191 3 місяці тому

    Medam
    Betting apps
    గురించి ఒక వీడియో చేయండి 🙏

  • @sivakotigunji5420
    @sivakotigunji5420 3 місяці тому +3

    Madam shorts cheyandi status lo spread cheyalsina vishayam

  • @shanmukheswarp4995
    @shanmukheswarp4995 3 місяці тому

    ఓపిక ఉన్న యువత వ్యవసాయం ప్రధాన వృత్తి గా చేపట్టాలని విజ్ఞప్తి....

  • @raghavendrark80
    @raghavendrark80 Місяць тому

    Appsc group1 2018 valuation lo loophole , asmadiyulaki padavulu 😢

  • @Thunders2412
    @Thunders2412 3 місяці тому +1

    Thanks for proving valuable information for awareness

  • @veerachannel8271
    @veerachannel8271 3 місяці тому +1

    Jobs rakapodaniki dhevudu kadhu problem, mana dhesha political nayakulu

  • @prakasamkolli6418
    @prakasamkolli6418 Місяць тому

    విదేశాల్లోని నల్ల ధనం రాకపోవడానికి బేంక్ లకు టోపిపేట్టి కోట్లాదిరూపయలు దోచుకొని విదేశాల్లో ఉన్నవారికి ప్రశ్న పత్రాలను లీక్ చేసిన వారికి మోడి చలవే.

  • @ssr3459
    @ssr3459 3 місяці тому +1

    JEE కుడా అంతే, civils పై కుడా doubt 😢😅

  • @billionshortvibes
    @billionshortvibes 3 місяці тому

    Demonetisation bjp ku already telusu Kabatte... Black money save chesukuni untaru

  • @venkateshg1545
    @venkateshg1545 3 місяці тому

    అలానే మోడీ గారు చేసిన కొన్ని అయినా మంచి పనులు గురుంచి మీరు చెప్పరు ఎందుకు???

  • @ksr325
    @ksr325 3 місяці тому

    సిగ్గును లేని prapachaniki
    ఒక్కత్తే

  • @rkpaluri4863
    @rkpaluri4863 2 місяці тому

    ప్రదీప్ కుమార్ జోషి 2006 లో మధ్య ప్రదేశ్ యూపీఎస్సీ చైర్మన్ అయ్యారు అంటున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్దురకు ఇది నిదర్శనం. ఆరోజు సరిగ్గా కాంగ్రెస్ దృష్టి పెట్టీ పని చేసి వుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు .. ప్రతి రంగం లో రిజర్వ్ క్యాండిడేట్స్ ఎక్కువ అవుతున్నారు... ప్రతిష్ఠాత్మక డాక్టర్ అవ్వాలి అంటే.. 720 మార్కులకు గాను. 720 వచ్చునోడు డాక్టర్ అవుతున్నాడు.. 350 మార్క్స్ వచ్చినవాడు డాక్టర్ అయిపోతున్నాడు . 400 మార్కులు వచ్చిన ఒక వర్గానికి సీట్ రాదు .. ఇది మన దరిద్రం...

  • @sweswarupini9732
    @sweswarupini9732 3 місяці тому

    Shankar Dada MBBS doctors 10 yrs nundi vastunnaru...NCERT books ni bjp govt chettatho nimpadam modalettindi so inka younger generations nunchi good deeds ni expect cheyatam maaneyandi...

  • @lakshminarayana9536
    @lakshminarayana9536 3 місяці тому +5

    CA exam papers never ever leaked till now

  • @viplavkallam
    @viplavkallam 3 місяці тому +1

    Evm meeda kuda cheyandi

  • @venugopalkotturu21
    @venugopalkotturu21 3 місяці тому

    మెయిన్ న్యూస్ పబ్లిసిటీ, తప్పును తప్పుగా చెప్పారు, దాన్ని ఒప్పు చేస్తారు, ప్రజలకి ఇవన్నీ తెలీదు, తెల్సిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ problems లో ఉంటారు. మిడిల్ క్లాస్, పేదవాళ్ళు అసలు చెప్పక్కర్లేదు, వాళ్ళు బాధల్లో వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కి వీటి గురించి అవసరమే లేదు. అందుకే మీడియా సరిగ్గా ఉంటే తప్పు చేసేవాడు బయపడతాడు. నిజాయతీ నిన్ను చరిత్ర గుర్తుస్తుంది

  • @naralareddy6474
    @naralareddy6474 2 місяці тому

    , మిగతా రాష్ట్రాలలో జరగవు జరిగిన మీ లాంటి వ్యక్తులు చెప్పరు చాలా గొప్ప విలువలు మీవి

  • @kiranhema3777
    @kiranhema3777 3 місяці тому

    నాకు అనుమానం UPSC ఎగ్జామ్స్ కూడా ఈ విధంగా స్కామ్స్ జరుగుతున్నాయి అని.
    ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం లో , విడొక్కడే మొనగాడు, దేశానికి మోడీ మాత్రమే దిక్కు అనేలా వాళ్ళతో మన ప్రభుత్వం కలిసింది. ఆ పవన్ కళ్యాణ్ కి ఆ మోడీ లో ఏమి కనిపిచ్చిందో ఏమో వెళ్లి వాళ్ళతో కలిసి టీడీపీని కూడా కలిసేలా చేశాడు. ఆ మోడీని ఎక్కడలేని విధంగా పైకి లేపాడు ఎంత ఇచ్చారో మరి ఆ పవన్ కళ్యాణ్ కి.

  • @VenkateshNaniR
    @VenkateshNaniR 3 місяці тому

    Notification icchede 10 years ki okasari appatike age bar aithuthundi..okavela eligibility unte paper leakage.. daily 16hours chadivedi enduku?

  • @sairamjagini1601
    @sairamjagini1601 3 місяці тому

    Asalu govt job anedi undakoodadu.. apudu e scam lu jaragav.. Janalu kuda gammuna private job cheskuntaru 10 yrs 20 yrs kaali ga preparation anukunta kurchoru.. Reservation issue kuda sagam pothadi..

  • @shivasankarraow2964
    @shivasankarraow2964 3 місяці тому +2

    Tulalip garu, u videos are excellent with vast knowledge on subject matter

  • @chittibabu9660
    @chittibabu9660 2 місяці тому

    మీ లాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఇలాంటి ఎన్ని వీడియో లు చేసినా ఈ ప్రభుత్వాలు లో గానీ ఇప్పటి సమాజంలో గానీ ఎలాంటి మార్పు చైతన్యం రాదు సరికదా మీ లాంటి వాళ్లను ఈ సమాజం నుండి వెలి వేస్తారు
    ఈ సమాజం బాగా కుళ్ళి పోయింది
    భవిష్యత్తులో ఇంకా చెడి పోతుంది

  • @saikumar-iq6xb
    @saikumar-iq6xb 3 місяці тому

    National Herald corruption case
    Case in court
    Pyna oka video cheyyandi appudu miru bharath desam kosam pani chestunnaru ani nammutham
    Lekapotey miru congress kosam pani chestunatlu.....ok naaa

  • @ravikiran3428
    @ravikiran3428 2 місяці тому

    మా పిల్లల భవిష్యత్తు మీద మాకు భయం వేస్తుంది మోడీ

  • @SreedharThipparthi
    @SreedharThipparthi 3 місяці тому

    ముడ్డి తాత వచ్చిన అప్పటి నుండి లీకులు ఎక్కువయ్యాయి

  • @abinithababu12
    @abinithababu12 3 місяці тому +1

    దాని మీద పోరాడండి ఫైట్ చేయండి