@@Cutie-pie-chandu కనీస అవసరాలకు తీసుకునే వస్తువులకు ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం దానికి ఫుల్ బడ్జెట్ కావాలి కదా జీవితం ముడిపడింది డబ్బుతోనే ఇంట్లో తినేసి ఇంటికి కట్టుకునే బట్టకి దానికి సరిపోయేంత ఉంది అది చాలు అంతకంటే ఏం కావాలి ఈమధ్య గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ చాలా బెటర్ అవి ఎవరైనా దొంగలిస్తారని భయము ఉండదు దోచుకో పోతానాన్ని భయము ఉండదు
Kani. 22ct 916. Chala. Mettaga untundi..tondaraga. Arigipotundi...mettaga undadam valla dongalaku pani eeji. Ga untundi...ela laagagaane ala chetiki vachestundi
ఎవరు ఎన్ని చెప్పినా Gold shop లో మోస పోతారు...... గోల్డ్ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రేటు ఎందుకు ఉంటుంది ఎందుకు పేపరు లో ..... గోల్డ్ వేస్ట్ కలుపుతారు అని అంటారు అన్ని షాప్ వాళ్ళు అలానే కలుపుతారా చెప్పండి...... గోల్డ్ గురించి ప్రభుత్వలే ఎం నిర్ణయించారు...... ప్రజలు గోల్డ్ విషయంలో మోస పోతునే ఉంటారు ....
Ee information valla 99% use vundadhu….. prajalu shop vadi dabbulu pattikelpodham ane alochana lekunda vunte mosaporu…. Making charge, and gst ivi emi lekunda gold thiskupodham ani anukuntaru
almost from 5 to 6 months I'm watching your videos really super, great work today i subscribed to your channel because in last 24 H what's happened in india, really i like that concept thank you for information.
కానీ అన్న HUID no ఇంకా information అమలులో లేదు అంట కదా, మేము gold చేయించుకుంటే huid no అది ఇంకా సరిగా process లేదు అన్నారు, అందుకే 916 & hallmark వేసి ఇచ్చారు
గోల్డ్ కొనేంత డబ్బు నా దగ్గర లేదు😢😢😢😢
Oka gram oka gram lekka thiskondi...meku eppatikina panikosthundi..
@@Cutie-pie-chandu కనీస అవసరాలకు తీసుకునే వస్తువులకు ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం దానికి ఫుల్ బడ్జెట్ కావాలి కదా జీవితం ముడిపడింది డబ్బుతోనే ఇంట్లో తినేసి ఇంటికి కట్టుకునే బట్టకి దానికి సరిపోయేంత ఉంది అది చాలు అంతకంటే ఏం కావాలి ఈమధ్య గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ చాలా బెటర్ అవి ఎవరైనా దొంగలిస్తారని భయము ఉండదు దోచుకో పోతానాన్ని భయము ఉండదు
@@Cutie-pie-chandu👏🏼❤
Same 🙂🥲
@@sujathapalaparthi9000avuna
అన్న నువ్వు నిజంగా డైమండ్ అన్న నువ్వు😊😊🎉
Gold మీద Tax 3%
నిత్యా వసారాల పై 18% Tax
ఇదెక్కడి న్యాయం
ఆలోచించండి ప్రజలారా?
Gold meeda already import taxes untay kadandi, so gst lo relief ichuntaru.
India lo gold kuda konchem nitya avasaram lantide.
@@ravithriveni592aythe daily konukko
Valuable information brother..... This video may create awareness more than 90% people
Indians assemble here ❤
Sorry bro nenu pakistani
@@sravan9011yes bro iam also pakistani Telugu vadini😂😂
@@k.venkatammak.venkatamma8859 hahaah
Excellent info bro. Middle class people gold shop ki velledi intlo aadapilla pelli cheyaali anukunnapudu maatramey..
Na మొహానికి నేను కొనుకున్నట్టే 😂
😂
Alla anakande lakku prathe okkare ki vasthunde
@@krrenukadevi6454 tnxx andi but single parent naku
అలాంటి ఆశ ఉండకూడదు అని 🙂
@@Butterfly-eo2qgnuv konukko ra chinna...nek time vasthundi...appudu prove chesko...kastapadu...parent ni ba choosko..all the best ra
Nenu kuda
ప్రపంచంలో ఉన్న గొప్పగొప్ప విషయాలు అన్నీ నీకు తెలుసు బ్రదర్.
Finally gold shop vallu amme rate ke konukkovali😂
😂
నిజమే అండి మేడంగారు
Ha ha ha edhi nijam
Nijamgaa
UA-cam lo
Panikivachhey
Videos
Amainaa
Vunnaayi antey adhi
Nee videos bro
Really
Thankyou
So much
Thanks anna for your information
తులం 60000 చిల్లర ఉంది అన్నా నా ఆర్నెల్ల జీతం అది ఈ జన్మలో
75000₹ brother
Super Badar 🎉🎉
మధ్య.. దిగువ....కు..కొనే..అర్హత..లేదు...😢😢😢😢😢.
ఇలాంటి మరిన్ని వీడియో ఇవండీ
హలో బ్రదర్ చాలా చక్కగా చెప్పారు అలాగే KDM charges గురించి కూడా చెప్తే బాగుండేది
మీ information super 👍
Sir gold rate ela check cheyyali correct ga yalanti website lo chudali plz cheppandi 🙏
నా జీవితంలో పావుతులం కూడా కొనలేను ఏమో.😭
Adentandi ala antaru miru smart phone untene kada msg chestunnaru . Life eppudu okela undadu na WISH YOU GOOD LUCK
Big fan of you sir super useful videos your channel
Usefull information bro❤❤
Tnks bro for the awareness
Good information.😊
Super information n helps for many people.
Thank you brother
Mari 24 karat ela telsukovali anna
Adenti 24 crt gold rate cheppaledu bro
What about old gold which I want to sell
చాలా మంచి ఇన్ఫర్మేషన్
Thanks for your information
UAE ( Dubai ) lo ela check cheyadham Mari Anna
Kani. 22ct 916. Chala. Mettaga untundi..tondaraga. Arigipotundi...mettaga undadam valla dongalaku pani eeji. Ga untundi...ela laagagaane ala chetiki vachestundi
Good 👍 information and good efforts
Thank you bhaiya please continue
Daily gold rates telusukovalante yela sir
నా కన్నా నీవు చిన్నవాడు అయినా,నీవు దేవుడు స్వామి 🙏❤
K it is good information but it is not applicable on paints clothes electrical appliances how u calculate please tell me sir
Super information ❤brother
Good
సూపర్ అన్న
Bro 22 carats ki akready vidiga rate cheptharu kadha. 24 carats nunchi malli calculate cheyamantunnnara.
Nuvvu keka anna
Excellent information bro..
Keep it up
Good information bro . But inkonchal clearga cheppandi.
Super message brother 👍🙏🙏👌🎉🎉
True really 💯💯💯 right
Anna snake video assalu include cheyakaniii mee video lo plzzzzzzssssssss
Good good very good
Super sir
Super
Very good information
Anna health insurance kosam oka pettagalars middle class family kosam
And sceems for childrens in post office or any..
Enni gramulu anedhi cheppaledhu
Good information
Thanku thammudu
సూపర్
ఎవరు ఎన్ని చెప్పినా Gold shop లో మోస పోతారు...... గోల్డ్ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రేటు ఎందుకు ఉంటుంది ఎందుకు పేపరు లో ..... గోల్డ్ వేస్ట్ కలుపుతారు అని అంటారు అన్ని షాప్ వాళ్ళు అలానే కలుపుతారా చెప్పండి...... గోల్డ్ గురించి ప్రభుత్వలే ఎం నిర్ణయించారు...... ప్రజలు గోల్డ్ విషయంలో మోస పోతునే ఉంటారు ....
Tq anna nenu e sari konetappudu jagratta padata❤
Supper t❤❤❤
Ee information valla 99% use vundadhu….. prajalu shop vadi dabbulu pattikelpodham ane alochana lekunda vunte mosaporu…. Making charge, and gst ivi emi lekunda gold thiskupodham ani anukuntaru
Nice
(24k or 22 carat? ÷999) *916=62487
Dhenitho calculate cheyali bro 24 k or 22 k?
24 ఫ్యూర్.91.6 అంటే 22 k.మీరు 1 g 24 తీసుకుంటే అది ఆభరణం తయారు చేస్తే 1g×100=100 (మిల్లి గ్రామ్ లు) ÷91.6 చెస్తే.1.09 g 22 k అవుతుంది
Thanks brother 🎉
Hlo anna reply meru em chaduevu kunnaru anna
Asalu e gold rate ento telidu.ipudu 22carat gold 6470 vundi kadha.mem yesterday gold buy chesam.daniki athanu price 6716 theskunnadu per gram ki.adenti e rate ante.pure gold cost ni 91.6 tho multiply cheste vachede 22carat gold price annadu.
Okkasari mind block ayindi nak.
Me voice kosam matrame like❤
A roju rate ? How to know
Google gold rate type ........
రాధికా తిళ్ళు మూవీస్ లో కన్నా మీకే బాగా పనికి వస్తున్నారు కదా అన్న చెప్పు, చెప్పు ., 😂 😂 😂
Possible make a vedio about CIBIL score fraud, unauthorized credit balance
Thanks Anna
The best information thanks bro
Market price how to get it?
Excellent
Good information bro
Secon hand bike Kone tappidu uska jagrtha tisukovali
Making charges and gst separate ha?
T shirt ekkada purchase chesav bro super
almost from 5 to 6 months I'm watching your videos really super, great work today i subscribed to your channel because in last 24 H what's happened in india, really i like that concept thank you for information.
Naku gold gift 🎁 istara evaryinaaa
😂😂😂😂😂
కానీ అన్న HUID no ఇంకా information అమలులో లేదు అంట కదా, మేము gold చేయించుకుంటే huid no అది ఇంకా సరిగా process లేదు అన్నారు, అందుకే 916 & hallmark వేసి ఇచ్చారు
Huid నెంబర్ వేస్తె 3% gst టాక్స్ కట్టాలి అది లేకపోతె ఏమి కాదు
Good 👍
Super bhai
Minimum 10% to 18% tharugu theesukuntunnaru
Tharugu lekunda ye shop lo kuda gold ivvadam ledhu
Tq
🎉🎉❤
Nuv chepinnatlu a shop ivru bro
adivasi hair oil gurinchi oka video chy adi order cheyyocha leda
Already chesaru ga
Bis hall mark number bis care app lo kanipinchatledu emi cheyali
Super bro
Hello Anna oka help Anna 14k gold meaning
Bolneka tareekha acha hai brother
నువ్వు గోల్డ్ బుసినెస్ చెయ్యండి మీకు తెలుస్తుంది
Memu konalemu
How like will be download
A weight ina idhe lekka?
మేకింగ్ చార్జ్ విషయంలో ఎలాంటి రూల్స్ లేవు.కాబట్టి అక్కడ బాదేస్తారు.బెటర్ బంగారం కొనొద్దు.
Gold thisukonentha dabbulu levu gold chupiyandi ane stetus ledhu 😊😊
I need in framatio
Na gold antha bank lone undi eppudu baytiki testhano ento
F3...😂