బయటపడ్డ బెండపూడి హైస్కూల్ భాగోతం || Kakinada District Bendapudi School

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 2,8 тис.

  • @CBNFORPEOPLE
    @CBNFORPEOPLE  Рік тому +1328

    జగన్ అసమర్థపరిపాలనను ఎండకట్టాలంటే ఛానల్ ని Subscribe చేసి మీ వంతు భాద్యతగా ఈ video ని 10 మందికి Share చేయండి👆🙏🙏🙏😌😌

    • @lankakarthik8331
      @lankakarthik8331 Рік тому

      ఏం బతుకులు వీళ్ళవి . ఛీ జగన్ గడ్ని అనవసరం గా గెలిపించారు చీఫ్ మినిస్టర్ కాదు .cheap minister

    • @Itsmyplace123
      @Itsmyplace123 Рік тому +75

      Nuvvu em pekalev

    • @gjkiran36
      @gjkiran36 Рік тому

      Avunu ra eppudu neku vote lu veyyamantava enti. Era entha echara neku chandra babu kani jagan kani evadu emi cheyyadu picha pulka. Neku vastai UA-cam nunchi mari janali sangathi enti edava sannasi. Janalu enduku nasanam avvali nevalla

    • @vjkonagandla4429
      @vjkonagandla4429 Рік тому

      జగన్ పాలనా బాగుందిరా పిచ్చి పుకోడా..... పిల్లల్ని కూడా వదలరా సంకర జాతి

    • @vasubehara6266
      @vasubehara6266 Рік тому +79

      Pillalani kuda vadalaru kada ami batukulula ra

  • @PastorVidyasagar6951
    @PastorVidyasagar6951 Рік тому +89

    రాజకీయాలు పిల్లలపై రుద్దకండి రాజకీయాలు పిల్లలపై కి రుద్దకండి
    సూపర్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు గాడ్ బ్లెస్స్ యు చిల్డ్రన్

    • @puliprasanth1157
      @puliprasanth1157 12 днів тому +1

      English anagane vellu vastharu....ady samajam

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 6 днів тому

      Modalettindi evarra, velli jalaggadi ki cheppu...

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 Рік тому +313

    Nenu government schools children videos anni chusanu.. vallu heartfelt ga matladthunnaru... ❤❤❤❤❤❤

    • @DheeravathNanu
      @DheeravathNanu 4 місяці тому +10

      Medam ipuudu idhi fake video antava

    • @rajabandaru8366
      @rajabandaru8366 4 місяці тому +7

      Idi fake kadu nijam valu matladindi anukunte meru okasari akkadiki veli ha pillalatho continuous ga oka 1 hr video petandi debaki telipothadi evaridi fake ani

    • @prakat1082
      @prakat1082 4 місяці тому +7

      వాళ్ళను బెండపూడి ,తాడేపిల్లి ప్యాలెస్ లో మాత్రమే కాకుండా ,హైదరాబాద్ కు పిలుచుకొని వచ్చి ,ఆంగ్ల పత్రికా విలేఖరుల సమావేశం లో ప్రదర్శిస్తే , దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ,బెండపూడి కు.

    • @ravithejanalamary3326
      @ravithejanalamary3326 3 місяці тому +3

      ​@@rajabandaru8366 good point , TDP govt English medium teseyadaniki edi ground preparation

    • @jayarajuj
      @jayarajuj Місяць тому +4

      ​@@DheeravathNanuMari.. vademma 12 years nunchi work chestunna US based BPO lo.. aa slag assalu kashtam. english medium start chesina ventane aa slag vachesindanta 😂😅

  • @lakshmandorepalli8249
    @lakshmandorepalli8249 Рік тому +613

    High స్కూల్ లో a మాత్రం ఇంగ్లీష్ రావడం అంటే గొప్పే అన్న...

    • @MrVenky64
      @MrVenky64 5 місяців тому +31

      జైపూర్ వీధుల్లో రిక్షా వాళ్ళు, గోవా బీచుల్లో మసాజ్ చెసే వాళ్ళు రెండు మూడు ఫారిన్ లాంగ్వేజెస్ మాట్లాడతారు.

    • @entertainmentinfo2543
      @entertainmentinfo2543 5 місяців тому +4

      Meeru Ila undavatte vallu mosam cheyagalugutunnaru

    • @priyamarella6238
      @priyamarella6238 5 місяців тому +3

      okavela great aiena anni schools lo ravali kada alane anni colleges kuda manchiga run avali kada only oka school lone unte ala

    • @ezramatte8873
      @ezramatte8873 3 місяці тому

      Niku a studnts​ ki poti pedam appudu tekusthadi evari dammu enti@@MrVenky64

    • @Drlg4268
      @Drlg4268 2 місяці тому

      Aythe japure ki pampudhama bro​@@MrVenky64

  • @MGRTalks
    @MGRTalks 4 місяці тому +520

    లక్షలు కట్టి శ్రీ చైతన్య నారాయణ లో కొట్టించేది ఏంది..బట్టి కాదు..వీళ్ళు కొట్టించిందే బట్టినా..

    • @shakthi807
      @shakthi807 3 місяці тому +3

      Lakshalu kattina ila government school lo aina batti ne pattichedhi kaani aa bendapudi school pas percentage chudandi appudu telustaadhi batti kuda sakkaga pattadam raadhu vaalaki ani aina sri chaithanya narayana lo cherithe prathi vaadu ranker avuthaadu ani nuvvu anukuntunnava nenu aithey anukovatledhu

    • @MGRTalks
      @MGRTalks 3 місяці тому +8

      @@shakthi807 బట్టి కొట్టడానికి నాలెడ్జ్ కి సంబంధం లేనప్పుడు బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో పర్సంటేజ్ గురించి ఎందుకు అడుగుతున్నారు. చైతన్య లో అందరికీ ర్యాంక్ లు రావాలి అని చేర్చరు చదువుకోవాలి అని పంపుతారు. బట్టి కొడితే వచ్చే మార్కులు ఎందుకు? ఇంట్లో ఆల్బమ్ కట్టి పెట్టుకోడానికి అయితే పనికి వస్తాయి.

    • @SKMV27
      @SKMV27 3 місяці тому +4

      కానీ వాళ్ళు ఏ రోజు పొలిటికల్ వేషాలు వేయలేదు కదా!

    • @uramana1
      @uramana1 3 місяці тому +2

      Only that girl can speak...others are laughing

    • @syedtaju9733
      @syedtaju9733 3 місяці тому

      Correct ga chaparu

  • @bandarubenjimen7994
    @bandarubenjimen7994 4 місяці тому +390

    గవర్నమెంట్ స్కూల్స్ చిన్న చూపు చూడటం చాలా బాధాకరం

    • @luckydsp5461
      @luckydsp5461 3 місяці тому +9

      Choodatam kaadhu choosela chesaaru

    • @RSiddhu-t7n
      @RSiddhu-t7n 3 місяці тому +12

      గవర్నమెంట్ స్కూల్స్ ని కాదు అక్కడ వాళ్ళ ఓవర్ యాక్షన్ ని చిన్న చూపు చూస్తున్నారు ఆఖరకి తెలుగు ని కూడా ఓవర్ యాక్షన్ చేసి పలకడం ఏంటండీ(నేను స్వయంగా 2022 వరుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని).

    • @JaiBharat777
      @JaiBharat777 Місяць тому

      దినిలో చిన్న చూపు ఏంటి బ్రో ఇతర భాషలకు ఎక్కువ విలువ ఇస్తున్నాం

    • @vsathish1723
      @vsathish1723 25 днів тому

      ​@@RSiddhu-t7nnuv gov school lo chadivi em matladuthunnav ra bevakuf

  • @zennimanaswinicreations2661
    @zennimanaswinicreations2661 Рік тому +802

    ఇందులో టీచర్ల యొక్క స్టూడెంట్ యొక్క ప్రయత్నాన్ని మాత్రమే మన మనం స్వీకరించాలి వారు ఆ మాత్రమైనా చేయడం నాకు చాలా ఆనందంగా

    • @venugopaljakkula
      @venugopaljakkula 5 місяців тому +16

      Miru cheppindi bagundi. But dhinni depend chesi motham andhrane mosam cheyyadam correct na

    • @Sri-s8c
      @Sri-s8c 3 місяці тому +2

      Dude, if they can actually have a conversation, it can be helpful. But, if they are coached to perform , by just repeating a word or a sentence, then that is not going to give them any edge

    • @mahiswareduvvana3661
      @mahiswareduvvana3661 24 дні тому

      Good message sir

  • @martinissacrajesh2549
    @martinissacrajesh2549 Рік тому +213

    valla spoken flow excellent ga vundi..

    • @joshifindz1483
      @joshifindz1483 5 місяців тому +5

      ఎవడు కాదు అన్నాడు... నేను స్పీకింగ్..😂

    • @graviton4717
      @graviton4717 19 днів тому +1

      Jagan laga maatladutunnaru

  • @rameshm2099
    @rameshm2099 Рік тому +154

    పెత్తందారులకు ,పెట్టుబడి దారులకు ప్రజల సొమ్ము దొచిపెట్టే 420 లకు పేదోడి నోటివెంట వచ్చే ఇంగ్లీష్ మాటలను విన్న చూసినా నవ్వే వస్తుంది ...ప్రెసిడెంట్ గోరు...

    • @मैहूंहिन्दू
      @मैहूंहिन्दू 4 місяці тому +1

      బట్టీ పట్టించిన ఇంగ్లీషు ఎందుకూ పనికి రాదు. చక్కని యాక్సెంట్ తో గ్రామర్ ఫాలో అవుతూ వీళ్ళకు నేర్పి ఉంటే ఆ ఇంగ్లీష్ ఇంకా బాగా ఉపయోగపడేది.

    • @Vvvvv31255
      @Vvvvv31255 3 місяці тому

      U mean president nail?

    • @mandapativeerabrahmam869
      @mandapativeerabrahmam869 Місяць тому

      ​@@मैहूंहिन्दू bro chaala mandi, manchiga english chadavagalugutunnaru, maaku leni adhrustam vallaki vachhindi, ee level lo matladakapoyina JAGAN vachhaka konchem ayina change kanapadindi

  • @guthichandrasekhar
    @guthichandrasekhar 3 місяці тому +100

    లక్షలు తీసుకునే కార్పొరేట్ స్కూల్లో కూడా ఇలా చెప్పి నేర్పించి ఉండరు,బట్టి కొట్టి నేర్పించిన ప్రభుత్వ స్కూల్లో అలా మాట్లాడడం నిజంగా చాలా గ్రేట్.చేతనైతే ఈ ప్రభుత్వం కూడా అలా నేర్పించడానికి ట్రై చేయండి దీన్ని రాజకీయం చేయొద్దు

    • @krishanunique5870
      @krishanunique5870 3 місяці тому +3

      Intha english bratkadanki avasaeam ledu....ilanti slang avasaram ledu.....andaru matladey laga undali slang....idi sollu slang...

    • @kalavathulasiram2493
      @kalavathulasiram2493 3 місяці тому

      Ni moham mi jail yesu Reddy gadu okka mega dsc ivvaledhu 5 years lo teachers lekunnda pedda schools development chesenu Ani chappukunntunnaru frist second mi jail yesu Reddy government unna 5 years lo mana AP percentage Bihar kannte back ki vellinndi 29 state lo 29 place frist check chesuko

    • @enterTheRKDragon
      @enterTheRKDragon 3 місяці тому +2

      Before saying that statement check the students who are smiling backside

    • @divyasrisatyavada965
      @divyasrisatyavada965 2 місяці тому

      Gyanam Leni slang deniki sir .batti kotti em. Laabaham

    • @babablessings3230
      @babablessings3230 2 місяці тому

      Ayya ah school develop kavadam emo kani evem donga budhulu nayana

  • @Rks1983
    @Rks1983 4 місяці тому +103

    రాజకీయాల్లోకి పిల్లలని వాడుకోవద్దు..
    ఏదేమైనా పిల్లల నైపుణ్యాన్ని అభినందిద్దాం..
    పిల్లల్ని ట్రోల్ చేయడం మంచిది కాదు..
    మనందరికీ తెలిసిందే.. ఆ పిల్లల నైపుణ్యం వాళ్ల సొంత కృషి వల్ల వచ్చిందే అని...

  • @dineshreddy4410
    @dineshreddy4410 Рік тому +1702

    మీ రాజకీయాలకు చిన్న పిల్లలను అవమానించకండి. ఎవరినో ఎండకట్టడానికి చిన్ని మనసులను చిదిమేస్తున్నారని మర్చిపోకండి.

    • @rakeshnaidu4368
      @rakeshnaidu4368 Рік тому +30

      Ala vachhela chesindi evadu jalaga reddy ye kada.... Manchi nerpinchalsina government ye chinna pillalaki chinnappude mosalu nerpisthunnaru...Paiga jagan vachhaka jagan self interest tho program cheyyinchi natti cheppukochharu... Kani ninaniki last 10 years nunde aa school ki NGO teams nundi vachhi voluntary ga nerpe vallu....

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 Рік тому +14

      Inka enni rojulu mosam cheyyochu అనుకుంటున్నారు

    • @venkataayyappapudota683
      @venkataayyappapudota683 Рік тому

      ​@@rakeshnaidu4368 neeku alaga kudaa matladatam radugaa raaa bafoon

    • @Sadfellow9766
      @Sadfellow9766 Рік тому +10

      Vallu chinni manasulu enti ra

    • @rakeshnaidu4368
      @rakeshnaidu4368 Рік тому

      @@venkataayyappapudota683 orey red flower... I work for an MNC which provides services to 813 companies from 49 different countries and I daily speak to 10+ persons from at least 8 different countries.... Matladatam vachhu ra pedda gorre bidda nayala... Chendalam enti ante ye country lo kuda valla national and regional language ki preference istharu and english juat a medium of communication la use chestharu accent tho pani ledhu.... Naa team lo Singapore nundi work chese japan native person with 13 years experience unnadu... And eerojuki athaniki basic English matladatam kuda radhu.... Athanu matladali anukunedi google translate lo type chesi english translation chaduvthadu... Clients kuda evaru emi anaru... Jagan gadi pithhina suvasana ani peelchukune rakalu meeru... Jagan gadu pillalani politics kosam vadukunnadu... Adi khandinchu mundhu neeku siggu lajja anevi unte...

  • @prayagakishoresarma5431
    @prayagakishoresarma5431 5 місяців тому +200

    పిల్లల్ని మధ్యలోకి లాగకూడదు ఈ ప్రభుత్వం చాలెంజ్గా తీసుకుని ప్రతి స్కూల్లో ఇలాగే అమలు చేయండి దాన్లో తప్పేముంది గత ప్రభుత్వాలు లాగా ప్రతిదీ రివర్స్ గేర్ అంటే అక్కడే కథ అడ్డం తిరుగుతుంది

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 Рік тому +381

    వీళ్ళు చాల నయం నాకు 10th వరకు అసలు english and max అంటే 🤒... గోప్ప టీచర్లు అదృష్టవంతులైన పిల్లలు

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 Рік тому +16

      *Max !?* ...🤔 Did you mean Maths?
      Hmmm... నిజమే! మీరు ఇంగ్లీష్ లో కాస్త వీకే !👶

    • @vlogsforgoodness658
      @vlogsforgoodness658 Рік тому +1

      ​@@sashidharkaranam2618 maths raadhu eamo english baney vachindhi eanglish ani

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 Рік тому +2

      @@vlogsforgoodness658 మరదే ! English బానే వచ్చింది అంటున్నారు *eanglish* అని రాశారు. 🫣

    • @vlogsforgoodness658
      @vlogsforgoodness658 Рік тому

      @@sashidharkaranam2618 choosthara choodra ani ala raasanu very good

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 Рік тому +1

      @@vlogsforgoodness658... 👍 You are very sportive !Sometimes it feels nice to indulge in such good-natured banter with total strangers , especially when you are having dreary day at the office !

  • @nithinrock7903
    @nithinrock7903 4 місяці тому +368

    చివరికి చిన్న పిల్లల పై కూడా రాజకీయాలు రుద్దుతున్నారు కదరా బాబు మీ ఖర్మ
    చాల బాధ గా ఉంది

    • @Latestnews-y7i
      @Latestnews-y7i 2 місяці тому +2

      జగన్ గాడు స్టార్ట్ చేసాడు

  • @Localvlogs4287
    @Localvlogs4287 5 місяців тому +131

    పిల్లల్ని ఇందులోకి లాగకండి
    వాళ్ళకి నేర్పింది వాళ్ళు చూపించారు
    వాళ్ళని ప్లీజ్ ట్రోల్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది 😢

  • @ajayv304
    @ajayv304 Рік тому +53

    ఇందులో తప్పేం ఉందో అర్ధం కావట్లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసేది అదే.

    • @Sri-s8c
      @Sri-s8c 3 місяці тому

      Really? 😂 No wonder, there are people supporting Jagan

    • @Vvvvv31255
      @Vvvvv31255 3 місяці тому +1

      Neeku telisindi adena? Raavadam veru act cheydam veru

    • @ashikshaik1205
      @ashikshaik1205 Місяць тому

      Ok but over actions dengakudadhu

  • @pkoteswara5609
    @pkoteswara5609 Рік тому +186

    వాస్తవం.గతంలో.కంటే.ప్రస్తుతం
    విద్యా విధానం.చాలా.బావుంది
    ఎంత.మంచి.చేసిన.ఇంత. చిన్న చూపు
    చూడకండి

  • @anu2584
    @anu2584 Рік тому +10

    emaina Sare their efforts and accent is still appreciable

  • @deepavlogs803
    @deepavlogs803 4 місяці тому +107

    నేను ప్రైవేట్ స్కూల్ లో చదివిన
    నాకు అందులో సగం ఇంగ్లీష్ కూడా రాదు

    • @tagoremurali5813
      @tagoremurali5813 4 місяці тому

      Nuvvu dhaddi neku mind ledu anudhukey

    • @deepavlogs803
      @deepavlogs803 4 місяці тому +6

      @@tagoremurali5813 vedava msgs cheyatam kadu
      Okaru msg cheste vallaki em bad comment pedadhama ani chuse vedavalani daddhi antaru
      Vallaku brain undadhu

  • @prasadgujjarlapudi4014
    @prasadgujjarlapudi4014 4 місяці тому +52

    మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత దిగజారిపోయారా
    మా పిల్లలు అదే గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతున్నారు నిజం గానే ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు అదే జగన్ భోజన విషయంగా ఎంత మెరుగైన కొత్త పద్దతులు తీసుకొచ్చారు అందరు పిల్లలు తృప్తి గాతింటారు

  • @bhemireddysowmya1441
    @bhemireddysowmya1441 Рік тому +388

    రాజకీయం కోసం విద్యార్థుల ల భవిష్యత్తు నాశనం చేయకండి, తప్పుడు ప్రచారాలు చేయండి ఆపండి, ఈ ABN గురించి తలిసిందే అందరికి

    • @Kuttisingham
      @Kuttisingham Рік тому +10

      నాన్న జగన్ అలా బట్టి కొట్టించి ప్రచారం చేయడం తప్పు కాదా. ఉన్నది లేనట్లు చూపించటం తప్పు ఆ తప్పు ను ఎత్తి చూపించటం ఒప్పు. నిజం బయట పడే సరికి పిల్లలు విద్యార్థులు అంటున్నారు. మరి ఆ పిల్లలు విద్యార్థులు తోనే గా తప్పుడు ప్రచారం చేసారు. తప్పు చూపించడం కూడ తప్పు అయితే అదే తప్పు ను చేయొచ్చు. ముందు మీ బునుగు మీడియా ను తప్పుడు ప్రచారం చూపించడం అపమను.

    • @bhemireddysowmya1441
      @bhemireddysowmya1441 Рік тому +5

      @@Kuttisingham ఎల్లో మీడియా న్యూస్ నమితే సరిపోదు, ప్రతి విద్యార్థి ఒకలా చదవరు కదా, అలాగా అందరూ బట్టి పడుతున్నారు అన్ని అనడం కూడా కరెక్ట్ కాదు, స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ ఆలోచించండి అండ్ నాకు ఆంధ్రప్రదేశ్ కి సమాధానమ్ లేదు I'm from telagana, i just taking the side of students ardam chasuko

    • @godavarisurya939
      @godavarisurya939 Рік тому +3

      ​@@bhemireddysowmya1441 కరెక్ట్.ఒకరు చేయరు చేసేవారిని చేయనివ్వరు, ఇంగ్లీష్ మీడియం మంచిదే,విద్యార్థులకు బట్టలు,Book s,Bag,Boot లు ఇవ్వడం మంచిదే గా,

    • @Srinivas875
      @Srinivas875 Рік тому +1

      thoka le vallani evaru overaction cheyamanaru

    • @bhemireddysowmya1441
      @bhemireddysowmya1441 Рік тому

      @@Srinivas875 social Media make's over, and troll lot, that's Media ovet action

  • @sudhakarpaddana1194
    @sudhakarpaddana1194 Рік тому +92

    Graphics తో మోసం చేసి ప్రజలను మభ్య పెడితే ok...nenu మా యిద్దరి పాపాలను gov school ki పంపుతున్న...సూపర్ గా ఉంది.స్కూల్ లో భోజనం , చదువు,బట్టలు, పుస్తకాలు. దయచేసి మళ్లీ స్కూల్ నీ వెనుకకు లాగకండి.స్కూల్ ,హాస్పిటల్ ...చాలా అవసరం Please....

    • @nagendra_9567
      @nagendra_9567 Рік тому

      Verri pappa akkada cheppindi enti... Nuvvu comment chesindi enti ra pilla bachaaaaa

    • @naveennkpgoud9608
      @naveennkpgoud9608 Рік тому +3

      Thankq for comment brother

  • @cinejournalist
    @cinejournalist Рік тому +118

    గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఈ రేంజ్ ఇంగ్లీష్ మాట్లాడితే , మన కమ్మ'నైన కార్పొరేట్ స్కూల్లా పరిస్థితి ఏంటి? వాళ్లు మనకిచ్చే యాడ్స్ పరిస్థితి ఏంటి?😡- ABN

    • @jyothikandula9810
      @jyothikandula9810 Рік тому +2

      Bokkalo corporate scls money thesukovadam thapa 😤🤬😡

  • @learnenglishthroughchildre2764
    @learnenglishthroughchildre2764 4 місяці тому +63

    బట్టీ పట్టినా, నేర్చుకున్నా అసలు మాట్లాడుతున్నారుగా రా బాబు. గతంలో ఏ ప్రభుత్వాలు కనీసం బట్టీ పట్టడానికి, చానెల్స్ లో రావటానికి కూడా అవకాశం ఇవ్వలేదుగా.

    • @dr.johnbalakrishna9864
      @dr.johnbalakrishna9864 3 місяці тому

      God is always the Great. You, your party and your channel didn't leave even children also. God punishes always the bad people. No-one can escape from him.

  • @prasadgranites8141
    @prasadgranites8141 3 місяці тому +23

    ఏది ఏమైనా, ప్రభుత్వ ఫాఠశాలలను తక్కువ అంచనా వేయకూడదు.👉👉

  • @gudedurga7076
    @gudedurga7076 Рік тому +26

    రాజకీయాల కోసం చదువుకునే పిల్లల భవిష్యత్తు పాడు చెయ్యకండి వాళ్లు ఇప్పుడిప్పుడే నేర్చుకొని బయట సమాజంలో అడుగు పెడుతున్నారు.కానీ మనం పోగిడినoత సేపు లేదు వాళ్లపై నెగిటివ్ టాక్ నడుస్తోంది so please విద్యార్థుల భవిష్యత్తు పాడు చెయ్యకండి😢😢 వాళ్ల మనసు బాధ పెట్టకండి😢😢

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 5 місяців тому +348

    అంత ఇంగ్లిష్ ఆన్న తట్టుకోలేడు.. ఆల్రెడీ తెల్లమొహం వేసేశాడు....😂

  • @knrediting9749
    @knrediting9749 Рік тому +68

    చివరికి పిల్లలను కూడ వదలలేదు .. చంద్రబాబుగారు మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ..

    • @saitelugugamer12340
      @saitelugugamer12340 4 місяці тому

      పిల్లలని గొప్పల కోసం వాడుకున్నది జగన్ వాళ్లని బయటికి తెచ్చింది జగనే కదా అప్పుడు ఎవరు వాడుకున్నట్టు జగన్ చంద్రబాబు వాడుకున్నది

  • @ravindravadlapati
    @ravindravadlapati 4 місяці тому +75

    Govt school లొ చదివే పిల్లలంటే ఎందుకు పచ్చ బ్యాచ్ కి ఏడుపు.వాళ్ళు లోకేశ్ కంటే బెటర్ గా చెప్పారు.

    • @Sri-s8c
      @Sri-s8c 3 місяці тому

      Wow, so that is the conclusion that you got from this video? If identifying the intent is such a challenge, then it is obvious why you may support YCP. The intent of the video is to show how Jagan manipulated everything and to connect the dots of that manipulation, from IPAC videos to these. It had nothing to do with the children.

  • @NareshV-z2s
    @NareshV-z2s 3 місяці тому +36

    వారు చేయలేక పోయారు, గవర్నమెంట్ మీదే కద, మీరు చేయొచ్చుకదా, విమర్శించడానికే ఫోకస్ చేస్తారు తప్ప స్కూల్స్ డెవలప్మెంట్ చేయరుకదా😂😂

    • @user_abc2349
      @user_abc2349 Місяць тому

      అబద్ధాన్ని నిజం అని జనాల్ని నమ్మించటం మోసం అని మాత్రం చెప్పరు.....

  • @B___Scriastions89782
    @B___Scriastions89782 Рік тому +414

    టీచర్ వాయిస్ బాగుంది వాళ్ళ ఆవిడ చాలా అదృష్టవంతురాలు 😆😆😆👌👌👌👌

  • @keerthi535
    @keerthi535 Рік тому +31

    Adey narayana chaithanya pillalu matladithey super antaru govt school pillalu try chesthuntey troll chesthunnaru pls pillala minds tho adukokandi mee politics kosam edaina rajakiyam cheyochu but children's future tho kaadu.. Vallu eee trolls valla entha mental stress ki veltharo okkasari think cheyyandi future lo edaina vallu step veyyalanna vallaki confidence lekunda chesthunnaru

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 Рік тому +104

    ఈ వీడియో చేసిన వాళ్ళు ఒక సారి వాళ్ల పిల్లలను బెండపూడి స్కూల్ పిల్లలతో మాట్లాడించితే తెలుస్తుంది వారి ప్రతిభ.కుళ్లు బోతులు.ఇకనైనా త్రోల్స్ ఆపండి.

    • @anandkintada2763
      @anandkintada2763 Рік тому +5

      ఈ టిడిపి పిల్లలు సంకనాకి పోతారు వీళ్ళ ఉసురు తగిలి .

    • @keswarkhema8871
      @keswarkhema8871 Рік тому

      ఏంటండీ మీరు ఎవడికి కావాలంది అమెరికా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అవసరం మాత్రమే జీవితం కాదు అనవసరం గ ఆ బెండపూడి పిల్లల్ని బలిచేసారు అది కూడా మీకు అర్ధం కాకపోవడం దారుణం ఆ ఇంగ్లీష్ లో ఓవర్ ఆక్షన్ తప్ప ఏముందో నాకైతే అర్ధం కావట్లేదు

    • @maheshgummadi439
      @maheshgummadi439 Рік тому +2

      Veellaki English language artham kaadu vaallu vellaleru bro

    • @sivanagarajuraju7073
      @sivanagarajuraju7073 Рік тому +3

      బాగా చెప్పారు సార్ 👌👌👌

    • @santhosh-cragyboy4129
      @santhosh-cragyboy4129 Рік тому +1

      ​@@anandkintada2763 àre howle matladuthundhi ycl TDP gurinchi kadhu chesthunna Mosam gurinchi

  • @rajupalivela2077
    @rajupalivela2077 4 місяці тому +37

    ఈ వెదవలు అమ్మఒడిని ఉట్టెక్కించి అమ్మకు వందనం అని మంగళం పాడేసి, నాన్నకు సారా బుడ్డీలను సందు సందుల్లో బడ్డి కొట్టుల్లో బెల్టు షాపుల్లో అమ్ముతూ నాన్నను స్మశానంలో సమాధి చేసేస్తున్నారు. ఎంత విచారం? పిల్లల భవిష్యత్తు పాడు చేసి, వారి తండ్రుల సమాధులపై భరత నాట్యం చేస్తున్నారు.😢

    • @trinadhkumarbejjanki
      @trinadhkumarbejjanki 4 місяці тому

      మధ్య నిషేధం అని 15 ఏళ్ళకి మందు మీద వచ్చే ఆదాయం మీద అప్పు తెచ్చినప్పుడు ఎవడిది కుడుస్తున్నావు

    • @mahendrababupasupuleti7197
      @mahendrababupasupuleti7197 4 місяці тому

      గత ప్రభుత్వం చేసింది ఏమిటి

  • @nanimorenmore
    @nanimorenmore 4 місяці тому +32

    ఇప్పుడు govt స్కూల్ లో IB Syllabus తిసివేస్తున్నారు అన్నమాట .....

  • @sankarreddy1040
    @sankarreddy1040 Рік тому +10

    చంద్రబాబు గారి ఒక్క మంచి పథకం పేరు చెప్పండి ఏ ఒక్క టీడీపీ మెంబెర్స్ ఐనా దమ్ముంటే

    • @venugopaljakkula
      @venugopaljakkula 5 місяців тому +1

      Kasta PADI brathakandi ani nerparu adhe pedda padhakam

    • @AnilKumar-ts4pw
      @AnilKumar-ts4pw 5 місяців тому +1

      ​@@venugopaljakkula avuna mari ycp iche padakalne perlu marchi endukura isthanu antunnadu malli cheppu ippudu ee country avuddi aa schemes isthe cheppu

    • @vijayakumartelagathoti730
      @vijayakumartelagathoti730 4 місяці тому +1

      అంబేద్కర్ విదేశీ విద్యా పథకం...... చాలా patyam.......😅😅😅😂😂😂

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 Рік тому +389

    ఈరోజున గౌర్మెంట్ స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు
    ఇప్పుడు వాళ్లను నాశనం చేయకండి

    • @ashokghanapuram480
      @ashokghanapuram480 Рік тому +18

      నిజమే బ్రో.... గవర్నమెంట్ స్కూల్ లో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, కానీ అసలు కి అతి కి చాలా తేడా ఉంది

    • @PrasadPrasad-fo5tl
      @PrasadPrasad-fo5tl Рік тому +5

      ​@@ashokghanapuram480 ..niyamma yevarino bagupadanivvaraa

    • @ashokghanapuram480
      @ashokghanapuram480 Рік тому +4

      @@PrasadPrasad-fo5tlవాళ్ళు మాట్లాడే భాష అతిగా ఉందీ మాట్లాడే తీరు ఓవర్ గా ఉంది అన్నాను దానికి నీ యమ్మ ఏంటి బ్రో... బూతులు నీకే వస్తాయా..

    • @bulletpraveen4427
      @bulletpraveen4427 Рік тому +3

      ​@@ashokghanapuram480 athi ga matladithe yemaindhi bro??yemaina tappulu unnaya

    • @ashokghanapuram480
      @ashokghanapuram480 Рік тому +1

      @@bulletpraveen4427 అతిగా మాట్లాడే వారిని పిచ్చోళ్లు అంటారు బ్రో...

  • @anilm.v.a.k9624
    @anilm.v.a.k9624 Рік тому +6

    Great education money Mafia schools and colleges ki Bigboss CBN

  • @pallakilasivasankarreddy3229
    @pallakilasivasankarreddy3229 4 місяці тому +30

    ఏంట్రా షేర్ చేసేది బాబు స్కూల్ ని ఎప్పుడు ఐన పట్టించు కున్నాడా ఇప్పుడు స్కూల్స్ లో సరిగా భోజనం లేదు ఇలాంటి వి చెప్పండి సొల్లు వొద్దు జై జగన్ మోహన రెడ్డి 🌹

    • @gsgs8185
      @gsgs8185 4 місяці тому

      Bye Bye kojja 420 jagan 👋

  • @surisusi
    @surisusi 23 дні тому

    💯💯💯💯💯% correct news

  • @lrhyper8179
    @lrhyper8179 Рік тому +98

    అంతలేదు అయన first బ్యాచ్ స్టూడెంట్ మేము.... Sir super chepputharu....

    • @santosh786
      @santosh786 Рік тому +2

      School lo kuda LR hyper ani registration ceskunnava bro ne name ni

    • @hanu_106
      @hanu_106 Рік тому

      ​@@santosh786vadidhi pettuko guddha lo cake na kodaka

    • @AnilKumar-ts4pw
      @AnilKumar-ts4pw 5 місяців тому +2

      ​@@santosh786profile name ki original name ki theda theliyani pilla sainik

  • @hyderabadfullhomecleaning2719
    @hyderabadfullhomecleaning2719 Рік тому +13

    వాళ్ళ మంచి తనం ని cbn force తెలుసు
    అందుకే మేము ఓటు వెయ్యం
    జై జగన్

    • @nandambhanu6560
      @nandambhanu6560 Рік тому

      media.tenor.com/JHmijstlsYgAAAAd/bollywood-desi.gif

  • @indian-ns9ew
    @indian-ns9ew Рік тому +21

    పాపం పిల్లలు మళ్ళీ ట్రోల్ కి గురవుతున్నారు.

    • @shoutlessgaming
      @shoutlessgaming Рік тому

      Nijam chepthunna mana desam loo ap loo vunnantha pedda gorre langa gallu inka prapancham loo ekkada vundaru channel cbn valladhi oka vela vallaki antha gaa gelkinchu kovali ante jagan nii anali kani pillalni troll chesthe Thanos great 🚶

  • @elikamalli7590
    @elikamalli7590 4 місяці тому

    సూపర్..మన పిల్లల గొప్ప సామర్ధయం భలే కనిపెట్టారు..ఎప్పటికైనా ఇలానే ఎలాంటి మెరిట్ లేకుండా ఉండి పోవాలి..తథాస్తు

  • @sitalaxmi8194
    @sitalaxmi8194 16 днів тому

    Complete reality video 👏👏👏👏

  • @k.laksmichandra759
    @k.laksmichandra759 Рік тому +36

    Naadu nedu okka programme chalu jagan gari palana gurinchi cheppadaniki hatts off jagan sir
    We all are with u

    • @competitiveaspirant3135
      @competitiveaspirant3135 Рік тому +1

      School remodel or reconstruction chayyadam.goppa kaadu.. quality of education and knowledge growth kaavaali...

    • @VMR_movie_updates
      @VMR_movie_updates Рік тому +1

      🤣🤣🤣🤣 adhi English aaa Bro okay okay nenu chaina basha anukuna

    • @competitiveaspirant3135
      @competitiveaspirant3135 Рік тому

      @@jagananna6415 neeku cheppina bokkay.. endukantay Mee neeli ninbaagaallaki entha cheppinaa arfham kaadu.. maaku time and net bokka.. cbn em chaysaadu ani annav choodu.. akkaday ardhmaindi... That too jagan anna ani name choosi complete clarity vachindi 😂😂.. pakkakylli aaduko

    • @anandkintada2763
      @anandkintada2763 Рік тому +1

      ​@@competitiveaspirant3135 పప్పు బొకేష్ ప్రశాంత అత్తగారితో ఆడుకో టిడిపి ఐటి సెల్ పెయిడ్ ఆర్టిస్టు లైక్ శేఖర్ చౌదరి.

    • @competitiveaspirant3135
      @competitiveaspirant3135 Рік тому

      @@anandkintada2763 Rey..emaatlaadunaavoo ardhamavutondaaa neekainaa 😂😂😂 taagaavaa aynti... 😂😂 .. neeli nibbaa gaa

  • @GODSSCRIPT
    @GODSSCRIPT 5 місяців тому +53

    నిజాన్ని నిర్భయంగా చూపలేని చెత్త మీడియా మున్సిపాలిటీ మీడియా రేయ్ పైన దేవుడు చూస్తున్నాడు 🙏

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 5 місяців тому +9

    అయ్యో అయ్యో అయ్యాయో
    ఆంగ్ల భాష ఏమిటి కానీ
    మన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాష నేర్పిస్తే చాలు 🙏🙏
    జై ఆంధ్రప్రదేశ్

    • @chinnamprabhakar2828
      @chinnamprabhakar2828 5 місяців тому

      అవునా నీకు నీ పిల్లలకు ఇంగ్లిష్ కావాలి ఇంకా ఎవరికీ వద్ద. మరి. సిఎం ఎందుకు మాట్లాడు తున్నారు. వాళ్లకు వద్ద తెలుగు. నోరు ముస్కుని. నిజం చెప్పండి....ఇంగ్లిష్ మీడియా ఎందుకు మిరి వాళ్లకు తెలుగు వద్ద వాళ్లు ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదా.

    • @Mahesh_1695
      @Mahesh_1695 5 місяців тому

      Mee pillalni telugu medium ki pampava cheppu

    • @slaxmanarao9109
      @slaxmanarao9109 5 місяців тому

      @@Mahesh_1695 హ
      మా పిల్లలు చదివింది తెలుగు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతారు
      ఇంతకి మీ పిల్లలు చదువుతున్నార

  • @KalyanBhadra-v4f
    @KalyanBhadra-v4f 2 місяці тому

    ఇది పెట్టింది మాపల్లెలో గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ చదువుతున్నారు చాలా వెరీ గుడ్ గా

  • @Jgkf_odyt_yra021
    @Jgkf_odyt_yra021 5 місяців тому +4

    పేదలు అలా మాట్లాడవచ్చా 😅😅😅... ఏంటి ఇది పెద్దవారి పిల్లలు ఎలా మాట్లాడాలి 😅😅

  • @venkatavaraprasad9819
    @venkatavaraprasad9819 Рік тому +172

    This CM is never before ever after..

  • @vinayayinapurapu
    @vinayayinapurapu Рік тому +80

    Please stop trolling the students. They have attempted a step towards English speaking. Please don’t discourage them.

    • @jntu7142
      @jntu7142 Рік тому +6

      Edava butler english. Two years tarvartha vallake awkward ga anipistundi

    • @pullakasi2132
      @pullakasi2132 Рік тому +2

      ​@@jntu7142 neeku vachina kastham enti? Naa friend ki MBA with communication skills kaavali with 8 lakhs per year annadu..telisina oka aayana MBA chesaadu but he was denied the job due to lack of communication skills...emi raadhu Ane kante edo okati best kada..starting antuu okati undaali and jagan took that initiative...why are u PPL insulting kids?

  • @siddipetharish3147
    @siddipetharish3147 Рік тому +5

    నాకు ఈ వీడియో మొత్తం. చూద్దాం అంటే నాకే ఏటో అనిపిస్తుంది బ్రో నవ్వాల ఏడ్వాల అర్దం అయితలే

    • @AnilKumar-ts4pw
      @AnilKumar-ts4pw 5 місяців тому

      Chaduvu sandya leni daddama vi neekem ardamavuddi le cheppu

  • @Ramakrishna.URamakrishna
    @Ramakrishna.URamakrishna 2 місяці тому

    420 బాబు సూపర్ సెక్స్ భయమేస్తోంది 😂😂😂😂

  • @shanmukharaoch6967
    @shanmukharaoch6967 4 місяці тому +1

    Ammababoi 🤭 😂😂😂

  • @Indian-op3qx
    @Indian-op3qx Рік тому +557

    బాగానే మాట్లాడుతున్నారుగా..... మీరు చెయ్యరు... చేసిన వాళ్ళని చెయ్యనివ్వరు.... అదే CBN Force ప్రత్యేకత...

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 Рік тому +28

    కడుపు మంట కనిపిస్తుంది తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్లకి... దేవుళ్ళు లాంటి చిన్న పిల్లలు ను troll చేస్తున్నారు తెలుగు దేశం పార్టీ వాళ్లు, జనాసేణ పార్టీ వాళ్లు... జగన్ వచ్చాక గవర్న్ మెంట్ స్కూల్ అభివృధి చెందాయి...ఇది నిజం. 🇮🇳✊

    • @vijaychandu124
      @vijaychandu124 4 місяці тому

      Erri pooka

    • @kumarH-h4s
      @kumarH-h4s 4 місяці тому +1

      Avunu apudu me pillani govt school lo veyi😂😂

    • @nramalingeswarreddy9003
      @nramalingeswarreddy9003 4 місяці тому +4

      @@kumarH-h4s జగన్ ఈ సారి వచ్చి వుంటే ఖచ్చితం గా గవర్నమెంట్ స్కూల్స్ లో నే join చేసేవాడిని...కానీ చంద్ర బాబు గాడు వచ్చాడు కదా ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ నాశనం చేస్తాడు...👈

    • @hemalatha6776
      @hemalatha6776 4 місяці тому +2

      ​@@nramalingeswarreddy9003emi last 5 years lo enduku veyaleduu

    • @nramalingeswarreddy9003
      @nramalingeswarreddy9003 4 місяці тому +1

      @@hemalatha6776 ఇప్పుడు nursery చదువుతున్నారు మేడమ్ గారు....

  • @sandhyaks9798
    @sandhyaks9798 Рік тому +37

    Script batti pattocchu but slang aithe nijamgaa nerchukunnaru gaa pillalu... Really sir did a great job and students hardwork also.. Don't involve politics in this.
    Indulo government involvement ey ledu even nenu govt school lo chadivetappudu kuda text book reading western slang lone chadavmanevaaru...

  • @AshokKumar-it2zc
    @AshokKumar-it2zc 3 місяці тому

    100%true...

  • @SyamalaSyamala-r5k
    @SyamalaSyamala-r5k 2 місяці тому

    అంటే దాన్ని ఇప్పుడు దాకా రెస్టారెంట్ అని పిలవ లేదా😂😂 ఓ మై గాడ్

  • @gopalbogila9620
    @gopalbogila9620 Рік тому +42

    Ippudu avasarama Edo students ki encourage cheyyandi or leave it

  • @kuppamhemanth6978
    @kuppamhemanth6978 Рік тому +63

    ఇంకా నయం బెండపూడి. క్లాస్ లు అని రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్ లలో నిర్వహించలేదు

    • @lonkashivakrishna
      @lonkashivakrishna Рік тому +4

      Nv matladu English loo

    • @srikanth8353
      @srikanth8353 Рік тому +1

      వేరే టాపిక్ గురుంచి 0000 అప్పుడే different topics ఇస్తే క్లియర్ అయి పోయేది!!!

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 Рік тому +2

      అంటే BYJU'S లాగా BENDU'S అన్నట్టా?

  • @sivakumar-ph2om
    @sivakumar-ph2om Рік тому +34

    Narayana college schools antha batti kottala, papam govt school edo teacher nerpinchadu danni batti matti anadaniki buthu kittu ki siggu saram ledu

    • @raviteja-zi9se
      @raviteja-zi9se Рік тому

      Deniki jagan enduku rajakeyam chesadu vadu edo piki nattu.. elantivibstate lo enko 2 schools chupinchamanu chetana ity

  • @shanawazahamad7960
    @shanawazahamad7960 18 днів тому

    Superr sir we enjoyed lot 😂😂😂😂😂

  • @Student-ld2vb
    @Student-ld2vb 3 місяці тому +1

    Jai cbn, jai sri Chaitanya, jai narayana

  • @sureshgoud6880
    @sureshgoud6880 Рік тому +91

    చంద్రబాబు నాయుడు,పప్పు గాడు మాట్లాడే దరిద్రగొట్టు ఇంగ్లీష్ కన్నా 1000 రెట్లు బెట్టర్

    • @Kuttisingham
      @Kuttisingham Рік тому +11

      ఏమయ్యా చంద్రబాబు కు ఇంగ్లీష్ రాకుండా నే బిల్ గేట్స్ ను ఏపీ కి తీసుకువచ్చాడా? కొంచెం ఆలోచించి మాట్లాడండి అయ్య 😅. జగన్ ను ఇంగ్లీష్ మాట్లాడమను. జగన్ ఇంగ్లీష్ మాట్లాడటం నేను ఇంకా చూడల ఎక్కడ😂. జగన్ ను ముందు తెలుగు బాగా మాట్లాడమను తరువాత ఇంగ్లీష్ చూద్దాం.

    • @prashanth5884
      @prashanth5884 Рік тому +2

      పప్పు అంటే రోహిత్ శర్మ నే కదా బ్రో😅

    • @chintuDundi-b9l
      @chintuDundi-b9l 17 днів тому

      😂😂😂😂😂 👌👌👌👌

  • @SM-gm2pu
    @SM-gm2pu Рік тому +4

    మంచు లక్ష్మి అక్క ఆ ఇక్కడ ప్రిన్సిపాల్ తెలుసా😃🤣

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Рік тому +24

    వెల్ డన్ ప్రస్సా సార్ 🤣🤣

    • @kathetisparjanaraju6530
      @kathetisparjanaraju6530 Рік тому +1

      ప్రసాదం సర్

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Рік тому +3

      @@kathetisparjanaraju6530 వాళ్లు ప్రస్సాసార్ అనే పిలిచారు పాత వీడియోలో

    • @eswaracharikommuri9639
      @eswaracharikommuri9639 Рік тому +1

      ​@@yashwanthsooryamekala3730ప్రాసెసర్ కూడా కావచ్చు 😀

    • @anandkintada2763
      @anandkintada2763 Рік тому +1

      ​@@yashwanthsooryamekala3730 పప్పు బొకేష్ ప్రశాంత అత్త అని పిలవలేదా నారా చంబాను .

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Рік тому +2

      @@anandkintada2763 నేను TDP అభిమానిని కాదు నువ్వు CBN ను LOKESH ని ఎంతైనా తిట్టుకో..I Dont mind

  • @rathnaprasadrathna.nadakud9940
    @rathnaprasadrathna.nadakud9940 3 місяці тому

    గవర్నమెంట్ స్కూల్ అనవసరం అంటే.. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనవసరం మా అన్నా??

  • @gamer-sr5pg
    @gamer-sr5pg 3 місяці тому +1

    జగన్ పరిపాలనలో బట్టినో ఎలాగో నాలుగు అక్షరాలు అన్న నేర్చుకున్నారు. మీ పరిపాలనలో అలాంటి ఆలోచనలు కూడా లేవు

  • @korrapativra4955
    @korrapativra4955 Рік тому +134

    ఆంద్రప్రదేశ్ ప్రజలు నిజాలు కంటే అబద్దాలు ఎక్కువ నమ్ముతారు అని వాళ్ళు భావం,

    • @kishoregaremella628
      @kishoregaremella628 Рік тому +6

      Andhra Pradesh lone kadhu prapancham motham anthey kaani mana andhra vallaki konchem athi thelivi anmata
      Note : neeku Trump history telsa USA one of the Most educated country in the world but White nationalism ane oka racist narrative tho gelichadu vadiki kanisam constitution ante ento kuda thelidhu..

  • @pinnintirambabu4970
    @pinnintirambabu4970 Рік тому +32

    Tdp vallu Inka Mararu neeku namaskaram

    • @Kuttisingham
      @Kuttisingham Рік тому

      నాన్న జగన్ అలా బట్టి కొట్టించి ప్రచారం చేయడం తప్పు కాదా. ఉన్నది లేనట్లు చూపించటం తప్పు ఆ తప్పు ను ఎత్తి చూపించటం ఒప్పు. నిజం బయట పడే సరికి పిల్లలు విద్యార్థులు అంటున్నారు. మరి ఆ పిల్లలు విద్యార్థులు తోనే గా తప్పుడు ప్రచారం చేసారు. ముందు వైసిపి వాళ్ళు మారారి. నిజం బయట పడిన గాని ఇంకా నిజాలు నమ్మడం లేదు మీరు.

  • @jprasanth07
    @jprasanth07 Рік тому +41

    ఎంత negativity వచ్చినా ఈ TDP వాళ్ళు మాత్రం మారరు....
    పబ్లిసిటీ కోసం అయితే రాష్ట్రమంతటా చేయించాలి కదా.... ఒక బెండపూడి స్కూల్ లో మాత్రమే చేస్తారా......

  • @ObiReddy-kl4us
    @ObiReddy-kl4us 4 місяці тому +1

    బట్టి కొట్టినా బానే చెప్పరుగ రా స్వామి

  • @prasanthkumar9143
    @prasanthkumar9143 4 місяці тому

    Chandrababu పాలనా ఎండాకొట్టాలంటే లైక్ వేసుకోండి

  • @Vikramaditya384
    @Vikramaditya384 Рік тому +11

    మీయంత దుర్మార్గులు ఉండరు సామీ... ఎందుకురా చిన్న పిల్లలను ఇలా ఆడిపోసుకుంటారు. ఏదేమైనా పప్పు కంటే వీళ్ళే బెటర్

  • @sharesha7425
    @sharesha7425 Рік тому +10

    అబ్బబ్బా ఏం acting రా బాబు 🤣🤣🤣🤣

  • @emaraxychennai5113
    @emaraxychennai5113 Рік тому +73

    ABN ki CBN ki iddariki siggu ledu...

    • @arunav2419
      @arunav2419 Рік тому +3

      neeku assalu ledu

    • @bulletnaidu2362
      @bulletnaidu2362 5 місяців тому +1

      Siggu ledu mogga ledu ni pellam ok kani nuvy ravali 😂😂😂😂

  • @Anandkumarkoppula-y1w
    @Anandkumarkoppula-y1w 4 місяці тому +1

    మీ ప్రగడలా కోసం మీ పగలు కోసం పిల్లలు నీ ఇలా అసమర్థులు గా చేసి చూపిస్తున్నారు 😢😢😢😢

  • @naveenreddy5504
    @naveenreddy5504 2 місяці тому +1

    పార్టీలదేముంది అన్నయ్య, అవన్నీ పక్కన పెట్టి
    ఆ అబ్బాయి మాట్లాడేది చూడండి
    అసెంబ్లీ లో వీళ్ళు మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఏదేదో మాట్లాడతారు
    ఇలాంటి విషయాలలో ఏ పార్టీ అయినా సరే ట్రోలింగ్ చెయ్యకండి

  • @nageswararaokodali8601
    @nageswararaokodali8601 Рік тому +5

    Well trained students,since1yeare.

  • @maheshnayaka1003
    @maheshnayaka1003 Рік тому +22

    అంటే అది హే రామ్ 😆😆😆

  • @naveen7736
    @naveen7736 Рік тому +13

    Jaffa 😂 🤣 🤣

  • @KalyanBhadra-v4f
    @KalyanBhadra-v4f 2 місяці тому

    అదంతా జగనన్న ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ లోకి

  • @sonulove343
    @sonulove343 3 місяці тому

    Students hardwork, positive thoughts and teachers hardwork very nice ..😇😇😇

  • @dasarigmurthy2711
    @dasarigmurthy2711 4 місяці тому +4

    మా జగనన్న బట్టి నేర్పించాడు అమెరికన్ ఇంగ్లీష్ మీరు క్వాలిటీ మద్యం తాగితాగి నేర్పించండి క్వాలిటీ మధ్య నేర్పించండి

  • @rameshm6124
    @rameshm6124 Рік тому +51

    అదే నాడు నేడు స్కూల్ పరిస్తితి...ఇదే అసలైన గ్రాఫిక్స్...కళ్ళకు కట్టినట్టు చూపించారు

    • @Alpha_2206
      @Alpha_2206 Рік тому +2

      Paccha kamarla vadiki antha pacchaganr kanapadthundhiii ante nilanti vadiki..party ldu bokka ledhu...cycle panala povali🤣

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Рік тому +15

    సైకో సైకో సైకో పోవాలి సైకిల్ రావాలి

  • @gundaboinajagadishwarbabu4137
    @gundaboinajagadishwarbabu4137 9 днів тому

    ఇదే డెవలప్మెంట్ అంటే. జగన్ వుంటే రైల్వే స్టేషన్. క్రికెట్ కామెంటరీ చెప్పేవాళ్ళు.

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 5 місяців тому +1

    చైతన్య నారాయణ విద్యార్థులు ఏంటి బట్టి పడుతారు కాద

  • @keerthi535
    @keerthi535 Рік тому +35

    Pillalani encourage cheyyandi anthey kaani troll cheyyakandi atleast vallu try chesthunnaru edo okati ilaney chesthey future lo vallaki self confidence anedi undadu pls stop trolling

    • @ashokbodapadmashali6278
      @ashokbodapadmashali6278 Рік тому

      Neeku life motham education kavaala leka 1 day education kavaala, study anedi chupinchadaniki kadhu kottlamandi ki telicheyyadaniki nuv manchi vishayalu eduvadiki cheppataniki 👍

    • @keerthi535
      @keerthi535 Рік тому +2

      @@ashokbodapadmashali6278 ala ani vallani troll chesi valla self confidence kill chesthara ... Edo okati try chesthunnaru kada let them prove themselves nen cheppedi enti antey vallani troll chesthey political party kanna pillalu ekkuva suffer avutharu

  • @vijaykumar-kf4rd
    @vijaykumar-kf4rd 5 місяців тому +5

    ఏది ఏమైనా అప్పటికి జగన్ సర్కార్ వచ్చిన తర్వాతనే విద్య అనేది బాగుపడింది

  • @jogeshkjogesh5773
    @jogeshkjogesh5773 Рік тому +21

    Idi nijam

  • @pavankumarbhagat5482
    @pavankumarbhagat5482 4 місяці тому +1

    Trolling children's is a heneous activity

  • @chantibabuiragavaram5291
    @chantibabuiragavaram5291 4 місяці тому

    సింగిల్ గా పోటీచేసే దమమలేని. దద్దమ్మలంతా ఒకటయ్యారు

  • @gopikrishna6209
    @gopikrishna6209 Рік тому +11

    Jai cbn

  • @gurubabunanniboina8548
    @gurubabunanniboina8548 Рік тому +10

    పిల్లలతో రాజకీయలు వద్దు
    జై టీడీపీ

  • @najarankumar7910
    @najarankumar7910 Рік тому +11

    మళ్ళీ జగన్ నే CM👍, ఇలాంటివి పనిచేయవు జై జగన్

    • @santoshallamsetti5983
      @santoshallamsetti5983 Рік тому

      Great support brother
      AP ni ieka nasanam chayadi

    • @varalakshmitallapaka253
      @varalakshmitallapaka253 Рік тому

      @@santoshallamsetti5983 ఒకే మీరు జగనన్నను సీఎం కాకుండా ఆపండి చూద్దాం

    • @santoshallamsetti5983
      @santoshallamsetti5983 Рік тому +2

      @@varalakshmitallapaka253 madam, your not understand ,wr is present our state development?, he is not right CM in AP

    • @varalakshmitallapaka253
      @varalakshmitallapaka253 Рік тому

      @@santoshallamsetti5983 ఒకే సర్ ఆంధ్రప్రదేశ్ నాశనము అవుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా .నిజం గానే జగనన్న ప్రభుత్వం నచ్చకపోతే వచ్చే ఎలక్షన్ లో రిజల్ట్ చూదాం అండి

    • @santoshallamsetti5983
      @santoshallamsetti5983 Рік тому +2

      @@varalakshmitallapaka253 yes ,
      This is good reply
      Wait for 2024
      Save to AP state🙏 by YCP worst government

  • @pwcb2012
    @pwcb2012 3 місяці тому

    Government school English is super. Excellent coaching. Worst trolling. Better than graphics.