ఇది ఎక్ష్పెక్టేషన్ కి అందని ఒక అమ్మాయి కథ | Andamaina Jeevitham | Dr Kalyan Chakravarthy | SumanTv

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 62

  • @patnalareshma9410
    @patnalareshma9410 6 місяців тому +138

    ఒక్కసారి సార్ చెప్పినా ఆలోచించు చాలా బాగా చెప్పారు ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా ఆడపిల్లల్ని ఇలా చేసిన మమ్మల్ని ఏమి చేయలేరు అని మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసే అవకాశం ఉంటుంది అదే ఒక్కసారి మీరు బయటికి వచ్చి కంప్లైంట్ పెడితే ఇంకా ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు సహస్ర ఒక్కసారి ఆలోచించు .🙏🙏🙏 నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు నాకామెంట్ కి కొంచెం లైక్ చేయండి. అప్పుడు ఆ అమ్మాయి బయటికి రావచ్చు.

    • @chandu143pranu
      @chandu143pranu 6 місяців тому +3

      Ne like ki aa ammai problem ki am sambndam thu ne avva

    • @JaganGayathri
      @JaganGayathri 4 місяці тому +1

      B

    • @badansinghvarma1156
      @badansinghvarma1156 3 місяці тому +2

      That girl is totally great but those criminals must be punished by court.and send to jail.

    • @jsprasad1113
      @jsprasad1113 3 місяці тому +1

      5😊

    • @anuradhamanohar4283
      @anuradhamanohar4283 2 місяці тому

      Meru solve chesina case videos kuda play cheste kontha varaku neralu thagochu madam thanks to Suman tv madam & sir ki 🙏

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 6 місяців тому +45

    కళ్యాణ్ గారు కచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాలి ఇలాంటి అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదు

  • @TamadaSujatha
    @TamadaSujatha 3 місяці тому +15

    మంచి గా ఉన్న అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి చెడు గా ఉన్న అమ్మాయిలు వాళ్ళు తీసిన గోతులో పడుతున్నారు. సమాజం లో బ్రతకాలంటే బయపడిపోతున్నారు. ఆడవాళ్లు ఆడవాళ్లే శత్రువులు అయిపోతున్నారు. సరైన శిక్షలు పడితే ఇలాంటి జరగవు. ఇప్పటికి కోల్కతా కేస్ సి బి ఐ వరకు వెళ్లిన ఇప్పటివరకు ఏమి న్యాయం జరగలేదు. ఎలా బ్రతకాలి ఇలాంటి సమాజం లో 🤝🤝😢😢🥵🥵🥹🥹

  • @vsbakthi8373
    @vsbakthi8373 15 днів тому +2

    వీడియోలు తీసి ఉంటారు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి వేధించే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ కంప్లెట్ ఇవ్వండి

  • @varao4487
    @varao4487 5 днів тому

    Excellent sir,,great support

  • @patnalareshma9410
    @patnalareshma9410 6 місяців тому +25

    సహస్ర నువ్వు ఏమి తప్పు చేయలేదు కాబట్టి ఒక్కసారి బయటికి వచ్చి వాళ్ల మీద కంప్లైంట్ పెడితే చాలా మంది ఆడపిల్ల జీవితాన్ని కాపాడిందని అవుతావు. ఒక్కసారి ఆలోచించుకోండి సహస్ర గారు దయచేసి

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 3 місяці тому +5

    Please go immediately n file police case against all.. support her

  • @hemalathajamuar8489
    @hemalathajamuar8489 5 місяців тому +4

    Sahasra take care u have a very beautiful life ahead

  • @swanswam4785
    @swanswam4785 3 місяці тому +3

    వేరే అమ్మాయి గురించి కాక పోయినా ఆ దుర్మార్గులకు కఠిన శిక్ష పడాల్సిందే అందుకే కమ్ప్లయిన్ట్ ఇవ్వాలి అమ్మా😮

  • @laxmikota-wp2fn
    @laxmikota-wp2fn 4 дні тому

    Sir u r great sir good msg

  • @nareshmxylmchinna7287
    @nareshmxylmchinna7287 2 місяці тому +2

    తప్పు చేసిన ప్రతివాడు శిక్ష అనుభవించాలి నిన్ను రేప్ చేసిన ప్రతివాడు శిక్ష అనుభవించాలి వాళ్లకు వూరి శిక్ష పడాలి

  • @SunkariBhaskar
    @SunkariBhaskar 3 місяці тому +5

    సార్ ఇదంతా బాస్ ప్లాన్ ప్రకారమే జరిగింది

  • @chinnigaripadmaja692
    @chinnigaripadmaja692 Місяць тому

    Kalyan garu suuuuper message andi

  • @madankakarla7625
    @madankakarla7625 5 місяців тому +5

    It seems to be a good planned story.
    Movie lo jarigindi jariginattu cheptondi

    • @badansinghvarma1156
      @badansinghvarma1156 3 місяці тому

      You think it real or story but it is good lesson to other girls or women to be away from all types of parties or tour's with colleagues.but can move with our family members only.

  • @arunakumari8208
    @arunakumari8208 6 місяців тому +14

    ఇది చాలా రోజుల క్రితం వచ్చింది పోలీసు కేసు పెట్టి కారణమైన వాళ్ళని శిక్షించారా ఫర్దర్ ఏమైంది

  • @IndumathiIndu-bn2bu
    @IndumathiIndu-bn2bu Місяць тому

    Thanks sat mam maa lantea thalulu una pillalu ki manchi dayryamu vacheiy matalu cheiyparu sar

  • @kidschannel842
    @kidschannel842 2 місяці тому

    మీరు thappu chayaladhu బాధపడకు happy ga వుండలని annaya

  • @nanjundaraomk3965
    @nanjundaraomk3965 2 місяці тому +1

    Watched today 30/10/24 Wednesday. Bangalore.

  • @roshmithav9818
    @roshmithav9818 Місяць тому +2

    Sir maa mumy dady chala strict nennu kooda software employee office lo party ante nennu oka 1 hr minchi undanu maa mumy dady tidutharu ani cheppi vachesedhanini.
    Kani anukuntamu kani parents strict ga untaru ani but ala undadam valla chala mandhi pillalu inkha ethics follow avthunaru.
    Once upon a time lo nakhu chala irritation vachedhi why parents are controlling like this ani kani now if I think valle correct.
    Mana parents emi chesina mana manchi ke ani alochinchandi

  • @rockstar.sandeep
    @rockstar.sandeep 15 днів тому

    You. Good ra sahasra

  • @RajeshGottumukkula
    @RajeshGottumukkula 5 місяців тому +2

    Sir edi kashithanga jaragali vallaku treatment jaragali

  • @gangarajhm3565
    @gangarajhm3565 24 дні тому

    I'm 26yrs old but I never felt this kind of pain 😭.I pray for you thali. But the victim should punish

  • @venkateshpentakota9606
    @venkateshpentakota9606 2 місяці тому +1

    Sahasra gaaru meeku chalA anyayam jarigindhi so sad but me mogimatam valla meeku kadupu vachindhi mee intelligence tho problem nundi bayataku vachara great mam god bless you sahasra

  • @muddalagangadhar1032
    @muddalagangadhar1032 6 місяців тому +7

    సహస్రా 🙏🙏🙏

  • @hemanthrajayaragani7639
    @hemanthrajayaragani7639 6 місяців тому +2

    Sir please investigate and for case immediately and fir file cheyandi and arrest him and remand section vidhinchandi

  • @mgpvillageboys2874
    @mgpvillageboys2874 6 місяців тому +3

    E case chala oldddd episode

  • @santharangarajangansharang4398
    @santharangarajangansharang4398 6 місяців тому +2

    Pyru chufu sahsra Laksham kotti pyrupytukovachu

  • @SunkariBhaskar
    @SunkariBhaskar 3 місяці тому

    మీకు అంత అనుమానం ఉన్నప్పుడు గోవా వెళ్లకుండా ఉండాల్సింది సహస్ర గారు

  • @gopi6802
    @gopi6802 4 місяці тому

    Hat's off sister

  • @PalaparthiLakshmiJayaprada
    @PalaparthiLakshmiJayaprada 6 місяців тому +8

    Gova. Velli. Cc..cemeraalu. chek. Cheste. Mottamu. బయటపడుతుంది. Aaddaarilo. నడిస్తే. నీకు. Nyam. జరుగుతుంది. సహస్ర. Dare. Cheyysmma.

  • @jayamma4471
    @jayamma4471 2 місяці тому +4

    Shahasra neelanti kutiru nakunty I fel great naana,nee Ku anyam chesina vallaki kachithaga God chusukuntadu,nee lanty talented Girls samajaniki and Deshaniki avasaram naana❤

  • @sivakumaridapalapati8227
    @sivakumaridapalapati8227 3 місяці тому +1

    Super Sir!

  • @Esghy-u4y
    @Esghy-u4y 18 днів тому

    పార్టీ లేదా పుష్పా... అంటే నీవు వెర్రి పుష్పం అయ్యావు కాలింగ్ సహస్ర. రాను, తగ్గేదేలా ! అనాల్సింది. బెంగళూర్ లో మందు దొరకడం లేదని, గోవా కు వెళ్ళారా?? ఎన్ని ఫ్లైట్ టికెట్స్ వేశారు, 3 లక్షల రివార్డ్ కు?

  • @MUshaRani-b8v
    @MUshaRani-b8v 2 місяці тому

    Aa baver basniaamoolugaa vadaloddu doctorgaru

  • @lathachinnu85
    @lathachinnu85 5 місяців тому +1

    😢😢😢😢sir to girls nd women must be very careful ,plz share very thing to ur parents before u face the situation, u r neglecting the parents 😮😢😢😢😢

  • @ganeshyanugandhula4826
    @ganeshyanugandhula4826 5 місяців тому +5

    Anni episodes lo Ammayi voice okela undi

  • @Rockstarabhiyouth
    @Rockstarabhiyouth Місяць тому +1

    👍👍👍👍👍👍💐💐💐💐

  • @kumarik649
    @kumarik649 Місяць тому

    Hotel.cctv chudali

  • @shaikabdulferoz
    @shaikabdulferoz Місяць тому +1

    Scripted 😅😅😅

  • @RajuDore-w2q
    @RajuDore-w2q 2 місяці тому

    This four member has to today 8 members ready 8 members

  • @malasri6509
    @malasri6509 6 місяців тому +1

    Old episode

  • @pramelab5320
    @pramelab5320 4 місяці тому +2

    సహస్ర bayapadaku badapadaku nuvu athapu cheyaledu ni la ఇంకొకరికి జరకూడదు alochinchuko amicheyalo వాళ్ల ni

  • @yerramallikamba3031
    @yerramallikamba3031 6 місяців тому +2

    బయటకు రావాలి

  • @nagavasu1168
    @nagavasu1168 2 місяці тому

    సహస్ర sister నీవు త ప్పు చ్ య్యాలేదు నీ వు 100%కరక్ట్

  • @PalaparthiLakshmiJayaprada
    @PalaparthiLakshmiJayaprada 6 місяців тому +4

    Gova. వెళ్ళిన. డేట్. గుర్తు. Techhukomdi

  • @SG-Entertainments
    @SG-Entertainments 4 місяці тому

    Kadhu Kalyan garu ...Boss ala behave chesadu kadha ,Adhi telisi advantage tisukuni ,sahasra ni ala chesthe blame boss midha paduthundi ani ,aa trip lo vere boys ala chesi undachu kadha sir...Boss ni kuda direct evidence ga blame tappemo

  • @VimalaNarayanam
    @VimalaNarayanam 5 місяців тому

    Sahasra nuvvu 👌

  • @rushikshakn2603
    @rushikshakn2603 19 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chinthalaashok6857
    @chinthalaashok6857 2 місяці тому

    Rascals ammai life spoil chesaru

  • @madankakarla7625
    @madankakarla7625 5 місяців тому +3

    Daya chesi ilanti stories cheppi viewers ni fools cheyya kandi
    Abba em cheptunnave talli
    Better nuvvu jabardasth lo ki gellu 100% success talli

    • @bujjigaming2084
      @bujjigaming2084 5 місяців тому +1

      Naku story chuputunnattu anipinchindi na guess wrong aiety aa ammaie ni hurt chyalani kaadu.