నటసామ్రాట్ అక్కినేని,దర్శక చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్లో చివరి శత దినోత్సవ చిత్రం ఇదే |

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #silverscreenstars #tollywood #anr
    నట సామ్రాట్ అక్కినేని, దర్శక చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్లో చివరి శత దినోత్సవ చిత్రం ఇదే |

КОМЕНТАРІ • 11

  • @vvapparaod5184
    @vvapparaod5184 11 днів тому

    ఆదుర్తి గారు డేరింగ్ డైరెక్టర్. అంతా కొత్త వారి తో తేనె మనసులు సినిమా సూపర్ హిట్.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 місяці тому +9

    తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పాపులర్ మరియు సక్సెస్ కాంబినేషన్ అక్కినేని, ఆదుర్తి గార్లది! వారి కాంబినేషన్ లో మొత్తం 16 తెలుగు 4 తమిళ సినిమాలు మొత్తం 20 సినిమాలు వచ్చాయి. అందులో తెలుగులో 2, తమిళం లో ఒకటి రజతోత్సవ మరియు 11 తెలుగు 2 తమిళ శతదినోత్సవం జరుపుకున్న సినిమాలు ఉన్నాయి! ఆడ పెత్తనం, మరో ప్రపంచం, సుడిగుండాలు, తమిళం లో తూయ ఉల్లం ( వెలుగు నీడలు) ఫ్లాప్ అయ్యాయి, నమ్మినబంటు( తమిళం) అబో యావరేజ్! 20 లో 17 హిట్ అంటే 85 శాతం సక్సెస్! ఇంత గొప్ప కాంబినేషన్ ఇంకోటి ఉండదు! ఇందులో చాలా సినిమాలు అవార్డులు కూడా పొందాయి! మహాకవి క్షేత్రయ్య ఆయన సగం కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఆయన ఖాతా లో వేయలేము! ఆదుర్తి గారు ఎన్టీఆర్ గారితో చేసిన దాగుడు మూతలు, తోడూ నీడా, కృష్ణ గారితో తీసిన తేనె మనసులు, మాయదారి మల్లిగాడు కూడా 100 రోజుల చిత్రాలే! ఈ విధంగా చూస్తే అత్యధిక శాతం 100 రోజుల చిత్రాలు తీసిన దర్శకులు ఆదుర్తి గారు! ఇంత మంచి వీడియో అందించిన మీకు ధన్యవాదాలు!

    • @sridharakkaldevi1940
      @sridharakkaldevi1940 2 місяці тому +1

      వాస్తవంగా...చక్కగా వివరించారు....❤

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 2 місяці тому +1

    మంచి సబ్జెక్ట్ ఎంచుకున్న మీకు ధన్యవాదములు 👌👍🙏

  • @shankarraop1895
    @shankarraop1895 2 місяці тому +1

    Super director in social movies.

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 2 місяці тому +1

    పాత స్వర్ణలత ఘంటసాల గారితోనూ పిఠాపురం పాత స్వర్ణలత పిఠాపురం నాగేశ్వరరావు తో ఘంటసాల గారితో

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 2 місяці тому

    స్వర్ణలత గారి గురించి కూడా చెప్పండి

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 місяці тому +1

    Kshetrayya Teese time lo adurthi chanipoyadu.

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 2 місяці тому

      MOVIE HALF CHESINAPPUDU AADURTHI SUBBARAO GARU CHANIPOYAARU. BALANCE C.S.RAO COMPKETE CHESAARU

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 2 місяці тому

    Incomplete.

  • @anjireddykarasani9459
    @anjireddykarasani9459 2 місяці тому +1

    Super duper movie