9 ఎకరాల్లో 50 టన్నుల ఆలుగడ్డ పండించాను | Potato Farming | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • గత పదేండ్లుగా ఆలుగడ్డ సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కన ఉన్న రంజోల్ గ్రామంలో రైతు ఈ పంట పండించారు. 9 ఎకరాల్లో సాగు చేశారు. ధరలు మాత్రం పెద్దగా లేవు. సాగు చేసిన రైతులు నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 9 ఎకరాల్లో ఆలుగడ్డ పండించాను | Potato Farming | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #potatofarming

КОМЕНТАРІ • 55

  • @ArjunNayak-
    @ArjunNayak- Рік тому +46

    ఫస్ట్ టైం చూస్తున్న బ్రో.....ఆలుగడ్డ సాగు.... నీ ద్వారా....

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 Рік тому +4

    నేను మొదటి సారి చూస్తున్న బంగాళాదుంప పంటని ధన్యవాదములు సార్ మీకు

  • @sambasivaraoerla4383
    @sambasivaraoerla4383 Рік тому +5

    రైతు ఇంకా కలుపు కి మైంటైన్ చేయడానికి అండ్ లాండ్ లీజ్ కి మనీ ఇంటరెస్ట్ కి అండ్ డ్రిప్ కి రితుకి చాలా నష్టం వొస్తుంది

  • @mpapaiah2656
    @mpapaiah2656 Рік тому +5

    మాది కూడా జహీరాబాద్ అన్నా రైతుల
    గురించి బాగా చెప్తారు మీరు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి .నేను ఎప్పటికీ మీ వీడియోస్ చూస్తాము.

  • @chaaruhaas.r.l5854
    @chaaruhaas.r.l5854 Рік тому +4

    Farmer is good experience and farmer healthful message 💐💐

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +1

      Yes, thanks

    • @kannadiga0821
      @kannadiga0821 8 місяців тому

      ​@@RythuBadisir please share your number

  • @ArjunNayak-
    @ArjunNayak- Рік тому +23

    పాపం రైతులు నష్టపోతున్నారు...దళారులు లాబా పడుతున్నారు.... 😭

    • @ravinunna1168
      @ravinunna1168 Рік тому +3

      Manchi pani indi,...meeku alane kavali...yento kastapadi...chala plan chesi, experts tho matladi Kotta Rithu chattalu teesukuvaste, vati labam ardam chesukokunda godavalu chesi vatini raneeyakunda chesaru..anubavinchandi. Meeru chesina tappuki meeru anubavinchali

  • @anilkumarmcyadav2895
    @anilkumarmcyadav2895 Рік тому +2

    9 acres ki 50 tons yield chala takkuva bro... Minimum 10 nunchi maximum 18 tons daka pandali 1 acre ki...

  • @zameersheikh1180
    @zameersheikh1180 Рік тому +1

    Namastey bro ur infom is vry helful sir

  • @ప్రశ్న-భ6ఖ
    @ప్రశ్న-భ6ఖ Рік тому +5

    ఫస్ట్ లైక్, కామెంట్.

  • @pvr1436
    @pvr1436 Рік тому +6

    మీ దగ్గర 6 మా దగ్గర 30 ఎవరు బాగుపడుతున్నారు మద్యలో

  • @ashokreddy5803
    @ashokreddy5803 Рік тому

    Okka mata andariki chebhuthunna rythulu ardham chesukondi ,appulu thechi polam lo etuvanti panta veyyakandi ,endukante labham kanna nastame ekkuva vachetanduku ekkuva chance undi ,kudirithe vere pani unte vethukkondi,

  • @mudidanasomasundaram5205
    @mudidanasomasundaram5205 Рік тому +1

    Good information brother 👍🏼🎉

  • @mahadevamagantisastri5804
    @mahadevamagantisastri5804 Рік тому +3

    మాకు కేజీ25 నుండి 30 అమ్ముతున్నారు విజయవాడ లో

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 6 місяців тому

    Veriy good supper👍👍

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 Рік тому +1

    , నమస్తే రెడ్డి గారు, నిల్వ చేసే అవకాశం ఉంటే బాగుండు

  • @PillinareshMudiraj
    @PillinareshMudiraj Рік тому +2

    Anna super👌👌

  • @skrafi126
    @skrafi126 Рік тому +1

    Mamedi thotala meeda chaindee video

  • @DAILYMARKET
    @DAILYMARKET Рік тому +3

    🙏

  • @kedarirajasekhar964
    @kedarirajasekhar964 Рік тому +1

    Super

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +1

    Super video bro

  • @Chinni143nani
    @Chinni143nani Рік тому

    Fish net making, types of nets and prices video cheyandi anna

  • @satyareddypothula5548
    @satyareddypothula5548 Рік тому

    Rajendharreddy manchi news

  • @AGRIGURU
    @AGRIGURU Рік тому +1

    👍🏻

  • @Manikanta-fh8lf
    @Manikanta-fh8lf Рік тому

    Great interview broo

  • @pavanim2002
    @pavanim2002 Рік тому +1

    Costumer lu 60kg kontunnaru ,ma daggara yeppudu 60kg alugadda

  • @jayasreenimmagadda7607
    @jayasreenimmagadda7607 Рік тому

    👌👌👌👌👌👌

  • @manasasheelam536
    @manasasheelam536 Рік тому

    నాకు మే విడియో చాలా ఇష్టం

  • @harikrishnap7571
    @harikrishnap7571 Рік тому +1

    Seeds akkada dorukutai bro

  • @saisagartata9464
    @saisagartata9464 Рік тому

    Bro for seeds you calculated 9 acres cost

  • @Realfarmin035
    @Realfarmin035 Рік тому +1

    Maa dhaggara 40 rupees kg undhi

    • @satyas3168
      @satyas3168 Рік тому

      In North India even in Delhi the cost is rs. 8 to 10 per kg nowadays.

  • @egandhi8754
    @egandhi8754 Рік тому +1

    No support price in the market brother

  • @naturalnatral366
    @naturalnatral366 Рік тому

    We don't want sweet potatoes that potatoes not good for curry , we want sweet less potatoes for Currys

  • @myallen2k
    @myallen2k Рік тому

    Why apatoto skin became thin ...

  • @sudhernani7928
    @sudhernani7928 Рік тому

    Raithuki kg 6,ma daggara kg40.. 3months kastam😞😔

  • @ramkumarpoola2262
    @ramkumarpoola2262 Рік тому +1

    Rs 50 ammuthunnaru na market lo

  • @EVikasamapp
    @EVikasamapp Рік тому

    Konni aalu chips chesthe …dabbe dabbu kg 200 rs

  • @raghavayuvi2394
    @raghavayuvi2394 Рік тому

    Dhalarulu thintunnaru government chusi chutanttu untadhi😭😭😭😭

  • @praveenanugula1393
    @praveenanugula1393 Рік тому

    It's true, very bad 😞

  • @kannadiga0821
    @kannadiga0821 8 місяців тому

    Can anyone share Famers number, will buy Potato direactly from farmers, we need 1-5tonn regularly

  • @vijaykumar-zr9bd
    @vijaykumar-zr9bd Рік тому

    Please share the details of Place and former details contact details

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +1

      Video has all details. Watch if first. Then comment on it

  • @Sriram-mj9ly
    @Sriram-mj9ly Рік тому

    రాజేందర్ గారు మీ నెంబర్

  • @2statesmedia121
    @2statesmedia121 Рік тому

    Farmer mobile number unte evvu bro

  • @shoukatalikhan4159
    @shoukatalikhan4159 Рік тому +1

    Hi Anna, how to reach to you. Do you have any email id.

    • @mahaboobsubhanishaik
      @mahaboobsubhanishaik Рік тому

      Assalamualaikum varahmathullhi vabarkaathahu Bhayya
      This is the first time watching potato cultivation.

    • @mahaboobsubhanishaik
      @mahaboobsubhanishaik Рік тому

      I am a teacher in English in Aap state.

  • @vignesh.mudhirajurumadla8663

    Bro mi mobile no pettandi bro

  • @Maheshsai14
    @Maheshsai14 Рік тому

    Anna me number plzz

  • @jaganreddy886
    @jaganreddy886 Рік тому +1

    Super