మీరు కొనేటప్పుడు జాగ్రత్త పడాలి.హైదరాబాద్ లో సెటిల్ అవుదాం అనే దురాశతో వెళ్తారు, మంచిగా మీ సొంత ఊర్లో హాయిగా బ్రతక వచ్చు. గవర్నమెంట్ భూమి నీ ఒకడు అమ్మితే మీరు గుడ్డిగా కొనుక్కోవడం మీ దురదృష్టం.
What about the poor people who bought it in 1985? Story antha telava kunda matladthe etla, the local political guy himself is saying they murdered previous owners who came to visit the plot
అక్కడి లోకల్ MLA లను మరియు సర్పంచ్ లను పరిమిషన్ ఇచ్చిన అధికారులను బజారుకు లాగి తన్నండి అప్పుడు కాని వాళ్లకు సిగ్గు రాదు . బహుశా ఇప్పడు ఉన్న ముఖ్య మంత్రి గారి ఉద్దేశం అదె అనుకుంటా వాళె త్వరలో మీకు అదె ధారి తప్పిస్తారు అనుకుంటా
ఇండ్లూ కూల్చెటొడు..ఇండ్లెడ కాడ్థడూ...మల్ల డబుల్ బెడ్రూం అంటా సిగ్గు ఉండాలి తూ వెస్ట్ ఫెల్లోవ్... ముంపు గ్రామాల ప్రజలకు ఇంకా నాయం చేయలే..మలి వీడికి జై జై లు సిగుండలి అనెటొనికి...
Raghu Guru salutes you for exposing BRS atrocities. Please make sure these crooks are exposed and punished for their illegal activities. Also remember the ministers that you have exposed are behaving as if you are wrong and he is an extremely honest guy. That minister had no single acre of land before he became an MLA. You must perceive that until the looters are exposed!
రఘు అన్న మీరు చాలా గ్రేట్, ఎందుకంటే యింత అన్యాయం జరుగుతున్నా మేన్ స్ట్రీమ్ మీడియా ఒక్క 30సెకండ్ల కూడా చూపించలేదు, మీవల్ల ఈ రోజు యింత ఘోరం ప్రపంచానికి తెలిసింది, ఈ అమ్ముడు పోయిన న్యూస్ చానల్స్ ప్రజల కష్టాలను చూపించవు , మనికిమాలిన చర్చలు పెట్టి పార్టీల మధ్య లొల్లి పెడతాయి మీలో చాలా సత్తా వుంది
Hi Ranganath Garu First Yee Gottam Pattukuni Anavasarmga Rechakodtunna Vaallani Lopaleyandi - SAVE LAKES 🙏🎉 - SAVE HYDERABAD 🙏🎉 - SAVE MAANAVAALI 🙏🎉 You Are Doing Very Very GOOD JOB 🙏🙏🙏🙏🙏🙏
ఈ కెసిఆర్ అనే ముఖ్యమంత్రిని ఏమానాలో అర్థం కాదు. యెంత బండబూతులు తిట్టినా పాపం లేదనిపిస్తుంది. నీకంటే ముందు నీ అయ్యాలాంటి వారు సీఎం ఉండి 5 సం.రాలు ప్రభుత్వ భవనంలో నివసించారు. కానీ నువ్వు తెలంగాణ దొరవు గదా ! సొంత భవనం కట్టుకున్నావు. మరీ ఈ గారీబోల్ల ఇండ్లు ఏం చేయించావు ? చెప్పావా ? చెప్పించావా ? కరెంటు కనెక్షన్లు ఎందుకు ఇప్పించావు ? బిల్లులు ఎందుకు దందుకున్నవు ? అది ప్రభుత్వ భూమి అయితే ఎందుకు డబ్బులకు అమ్మించావు ? తాగుబోతు నిర్ణయాలు నిన్ను ఏం తిట్టినా పాపం లేదు. నీలో ఈ రాక్షస గుణం ఉందని తెలంగాణ జనం గ్రహించ లేకపోయారు. ఇప్పుడు తొక్కుతారు నిన్ను పాతాలలోకం. వీరికి తగిన పునరావాసం కల్పించే ప్రయత్నం చెయ్యి.
అంత అన్ని కట్టుకున్నంక ఇలా చేస్తే, వీళ్లకు పెర్మిషను ఇచ్చిన వారూ బ్రభుత్వం ఉద్యోగులమీద అందరిమీద కేస్ పెట్టి వారిని సస్పెండ్ చేయండి. కానీ ఇలా పెదవారిమీద విరుచక పడతారు. ప్రభుత్వం మారాలి ....
రఘు అన్న నిన్న 16తారీకు mla గారు బిరం గుడలో బాలాజీ పన్షన్ హాలులో జరిగిన మీటింగు లో అవి కోర్టులో కేసు వున్నది మీకు రావు అని చెబుతున్నారు బీదలు మోసపోయారు ప్రతి పక్షాలు వచ్చి మాకు న్యాయం చేయాలని దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి 🙏🙏🙏🙏
Hi Mr.raghu garu, question when matter is court n subjudice how can govt. Demolish houses without any notice. Kindly help them with ur advocates n file a pil. God bless u n ur team for showing such article. Send this NHRC, PM, HM N GOVERNOR TS.
అక్రమంగా అమ్మినవాళ్ల పైనా మీద చార్య తీసుకొని డబ్బు రికావారి చేసి బడితులకు ఇవ్వాలి. కులగొట్టబడిన ఇంటినిర్మాణ ఖర్చులు కూడా ఇప్పించాలి. అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. రఘుగారు చెప్పునట్లు ధనికవర్గల , మంత్రుల, MLA, MP లా కబ్జాలు కుల గొట్టి ప్రభుత్వం కబ్జాతీసుకోవాలి . అప్పుడే ప్రజలు సమర్దవంతమైన ప్రభుత్వమని నమ్ముతారు. లోభూయిష్టమైన విధానంలో ప్రతిపక్ష నాయకుల పెదప్రజల ఇండ్లు కులగొడితే, అన్నివర్గాల ప్రజలు అస్సహించుకుంటారు.
వచ్చిన ఆ ఆఫీసర్ లలో కనీసం ఇద్దరి ని అయినా... అదే చీకట్లో లేపేస్తే ... ఈ పని ఆగిపోయేది.... కోర్టు మేటర్ 15 సం. పడుతుంది.. ఈ లోపల ఇంకో బంగళా సంపాదించు కోవచ్చు..
రఘు గారు ప్రజాసమస్యలపై మీ అలుపెరుగని పోరాటం బాగుంది సామాన్యులకు మీలాంటి వారి మద్దతు చాలా అవసరం జర్నలిస్టు అంటే మీలా ఉండాలి హాట్సాఫ్ బ్రదర్
😊
😢@@shankarakarapu1270
This is congress pani
అన్నా నువ్వు ఎవరో గాని చాలా మంచిగా చెప్తున్నా విలువ గురించి
Idi currect kadu
అన్నా చాలా బాగా అడుగుతున్నారు పేదవాళ్లకు ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలి అన్న🙏🏻
జర్నలిస్ట్ రఘు గారికి దండాలు 👍🙏
,🙏🙏
🙏🙏
67
Shathakoti Dhandaalu.
,,❤/
నిజమైన జర్నలిజం అంటే రగు .. నీలాంటి వాళ్ళని కాపాడుకోవాలి
Ameenpur చెరువు విషయం లో KTR respond అవ్వకుంటే వాడు మనిషే కాదు. దేవుడు వాడి అంతు చూస్తాడు
Notary ante nee... govt vali pomanapudu vali povali, Govt can't do anything for this...
మళ్లీ ఒక్కసారి గెలిస్తే మాత్రం తెలంగాణ మొత్తం అమ్ముడే ఇంకా తాగుబోతు ల పార్టీ
జర్నలిస్ట్ రఘు గారు మీకు థాంక్సండీ
మీరు వీడియోలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు పనులను కళ్లకు కట్టినట్టు చూపించారు...👍👍
చూస్తే కన్నీళ్లు వస్తున్నాయ్ అన్న
Maa Badhalanu chusi vatini samajam Drustiki thesukella chesina mana tholivelugu mediaki and team Members ki Mukyanga Raghu anna Special Thanks,,,
ఇలాంటి ప్లేస్ లో చట్టం కరెక్ట్ గా అమలౌత ది అన్న...
Advocate ravi krishna gaaru super sir chala baaga chepparu
Journalist అనే తల్లి ముద్దుబిడ్డ రఘు అన్నా
జర్నలిజంలో మీ సేవలు మరువలేని విధంగా చేస్తున్నారు, మన తొలి వెలుగు చానల్' కు
రఘన్న మీకు హ్యాట్సఫ్
రోజు రోజుకు అరాచకాలు,అన్యాయాలు పెరిగిపోతున్నాయి తెలంగాణలో...ఏమ్ సాధించుకున్నాం మనం...
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Donga Trs naayakulni sampaadinchukunnamu😭😭😭😭😭😭
😭😭😭😭😭😭😭😭😭😭
Otlu vesi dhongalani sadinchukunam anthe inkemi ledu bro
CASTE NI , RELIGION NI ,, BOGULO PANIKI RANI SENTIMENTS NI PATUKONI VOTES VESTE ILLANEY UNTADI
అదేందో రఘు అన్నా ఇన్ని చేసినా ఎలక్షన్ సమయంలో కోటర్ దగ్గర డబ్బు దగ్గరే ఆగి పోతాయ్ మా ఆశలు,, నిజంగా తెలంగాణ ప్రజలంటేనే గొప్పోలు అయ్యా 🙏🙏
రఘు గారు మీకు ధన్యవాదాలు 🙏🙏🤝🤝🤝
అన్న నువ్వు తోపు నువ్వు నిజంగా
Dhammu unna journalist ❤❤
మన తొలి తెలుగు రఘు అన్నా గారికి ధన్యవాదాలు 🙏🙏 మీరు పేదల పక్షాన మాట్లాడడం అభినందనీయం
మిగతా ఛానళ్ళు ఏడ పన్నయి.అరే t న్యూస్ . కనపడట్లేద ఈ దారుణం నమస్తే తెలంగాణ అల్లం నారాయణ సిగ్గుపడుతోంది తెలంగాణ సమాజం 😭😭😭😭😭😭😱😱😱😢😥😥😥😰😰😨
తెలుగు వెలుగు ఛానల్ వారికి ధన్యవాదాలు నిరుపేద కుటుంబాల పక్షాన ధన్యవాదాలు
Real, Dare,journalists Raghu anna grat. Helping poor people and support poor people.
Raghu anna u r mind-blowing ana ...take a bow ❤ just be with the common people and save their lives anna
ఈప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రం లో అన్నలు చాలా అవసరం ఉంది మేలుకో తెలంగాణ సమాజమూ
ఎర్ర అన్నలు అమ్ముడు పోయారు ఎప్పుడో
దొరల పాలనకు చరమగీతం పడే కాలం దగ్గర పడింది
Yes. Naxalit. Partylu. Vunte. Ela. Jarigedaa
పేద ప్రజల ఇళ్లను రాత్రికి రాత్రి ఇలా కుాల గొట్టడం చాలా హేయమైన చర్య😭😭😭
Ee varshakal lo gareeb vallu etu povale talchukunte Naa ku nidra ravatam ledu no one standing with poor PPL of Telangana 😢
కాంగ్రెస్ వాళ్లు బిజెపి వారు ఇప్పుడు ఎక్కడున్నారు ఈ పేదలకు న్యాయం చేయండి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోతారు.
Veltha brokars
Brs vallu athulu pikadaniki unnara
Bro edi bjp ki em sambandam ledu motha brs MLA chesindi eppud congress vallu vachi laguthunaru
Correct anna😊
మీరు కొనేటప్పుడు జాగ్రత్త పడాలి.హైదరాబాద్ లో సెటిల్ అవుదాం అనే దురాశతో వెళ్తారు, మంచిగా మీ సొంత ఊర్లో హాయిగా బ్రతక వచ్చు. గవర్నమెంట్ భూమి నీ ఒకడు అమ్మితే మీరు గుడ్డిగా కొనుక్కోవడం మీ దురదృష్టం.
ఇప్పుడు ఎటు పోయింది తెలంగాణ మీడియా అక్కడ అంత గోరం జరుగుద్ది ఒక్కటి ఓ రఘు అన్న వీడియో ఒకటే ఉన్నది
ప్రతీ రోజు జరిగే ముచ్చటే ఇది..ఎంచేసేది లేదు..ఓట్ వేయడం తప్ప😢😮
పెదలకు న్యాయం జరుగుతుంది BRS ,CONGRESS,BJP విల్లాకు న్యాయం జరగాలి జై జర్నలిజం
ఇప్పుడు అన్నల అవరసం తెలంగాణ కు అనివార్యం............🥷🥷🥷🥷
Sssss
Ssssssssssssssss
Yes
ఎర్ర అన్నలు ఎప్పుడో అమ్ముడు పోయారు
Kcr dhorala palana kabatti annalu adhuru mallutharu ani mundhu chuputho encounter cheinchadu kachara prabutvam enka okkasari vasthe chave sharanyam andhuke trs ni vodakottali
అయ్యో పాపం ఎందుకు వాళ్ళ కు అన్యాయం చేయకండి వాళ్ళ ఉసురు తప్పని సారి గా 100%తగులుతుంది 👍
Raghu Garu good coverage
For poor people problems
What about the poor people who bought it in 1985?
Story antha telava kunda matladthe etla, the local political guy himself is saying they murdered previous owners who came to visit the plot
Raghu anna miru e ts prajallaku miru avasaram ni daryaniki niku💪💪💪🙏🙏
ఇంత దుర్మార్గమైన పాలన కెసిఆర్ ది
ఇదే కదా మన బంగారు తెలంగాణ ఎప్పటికైనా అర్థం చేసుకోండి
❤ good support 👏 MANA TOLI VELUGU RAGHU ANNA❤❤
Mee journalism ki 🙏🙏🙏🙏 anna
Great anna
అమేయటానికి ప్లాన్
అంతే అన్ని అముతున్నాడు ఇపుడు అది కూడా అమేస్తాడు
రఘు గుడ్ ఫైటింగ్ తెలంగాణ తెచ్చుకుంది దొర కోసం పేద వాళ్ల కోసం కాదు పాపం తలుగుతాడి
నేటి భారతం
ఆకును తింటది మేక
మేకను తింటది పులి
స్థానిక ఎమ్మెల్యే అండ తోటి అమ్ముకున్న లీడర్లు 😭😭😭😭😭😭😭😀😀😀😀😀😘😘😘😘😘😂😂😂😂
Yess
అక్కడి లోకల్ MLA లను మరియు సర్పంచ్ లను పరిమిషన్ ఇచ్చిన అధికారులను బజారుకు లాగి తన్నండి అప్పుడు కాని వాళ్లకు సిగ్గు రాదు . బహుశా ఇప్పడు ఉన్న ముఖ్య మంత్రి గారి ఉద్దేశం అదె అనుకుంటా వాళె త్వరలో మీకు అదె ధారి తప్పిస్తారు అనుకుంటా
ఉసురు తగుల్తాది వాళ్ళది మీకు పక్క 😢
Keep it up Raghu....really you are doing a good job. Raghu is the perfect definition of Journalism
తెలంగాణ నా పని గోవింద మళ్లీ kcr కు ఓటు వేదమ
Great reporting B.Goverdhan BHEL
ఇండ్లూ కూల్చెటొడు..ఇండ్లెడ కాడ్థడూ...మల్ల డబుల్ బెడ్రూం అంటా సిగ్గు ఉండాలి తూ వెస్ట్ ఫెల్లోవ్... ముంపు గ్రామాల ప్రజలకు ఇంకా నాయం చేయలే..మలి వీడికి జై జై లు సిగుండలి అనెటొనికి...
Raghu Guru salutes you for exposing BRS atrocities. Please make sure these crooks are exposed and punished for their illegal activities. Also remember the ministers that you have exposed are behaving as if you are wrong and he is an extremely honest guy. That minister had no single acre of land before he became an MLA. You must perceive that until the looters are exposed!
Immediately file a writ petition in HC for violation of the fundamental Right “Right to live” under Article 21 of the constitution.
పెద్దోళ్ల హ్యాండ్ లేకుండా ఇది జరగదు.... బ్రదర్
HC SC mida barosa unda ???
Right to live but no right to accupai lands
Maa area ki pattina Shane MLA mahipal reddy
@@honest392 Also no right to take action without any notice
రఘు అన్న మీరు చాలా గ్రేట్, ఎందుకంటే యింత అన్యాయం జరుగుతున్నా మేన్ స్ట్రీమ్ మీడియా ఒక్క 30సెకండ్ల కూడా చూపించలేదు, మీవల్ల ఈ రోజు యింత ఘోరం ప్రపంచానికి తెలిసింది, ఈ అమ్ముడు పోయిన న్యూస్ చానల్స్ ప్రజల కష్టాలను చూపించవు , మనికిమాలిన చర్చలు పెట్టి పార్టీల మధ్య లొల్లి పెడతాయి మీలో చాలా సత్తా వుంది
పెద్ద scam జరిగింది. రఘు అన్నా
Super sir, we need all of your support for this issue
ఓటు 🗳 విలువ ఇప్పుడు తెలిసిందో లేదో 🇮🇳 ! 🤔
Hi Ranganath Garu First Yee Gottam Pattukuni Anavasarmga Rechakodtunna Vaallani Lopaleyandi - SAVE LAKES 🙏🎉 - SAVE HYDERABAD 🙏🎉 - SAVE MAANAVAALI 🙏🎉 You Are Doing Very Very GOOD JOB 🙏🙏🙏🙏🙏🙏
రాజగోపాల్ సొసైటీ వారు, లోయర్ కోర్ట్ లో గెలిసి ఉన్నారు, హైకోర్టు లో అప్పీల్ ఉంది..
తొలి వెలుగు చాలా సూపర్ ఛానల్ రఘు గారు తెలంగాణకి మీరు కావాలి సార్
Raghu anna great 👍 👌 👏
so effective servey & efford , thankyou Raghu, u r great
Jai Raghu anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai bheem🙏🙏🙏🙏🙏
రఘు అన్న నాదొక చిన్న సలహా మీకు. మీ యొక్క పోరాటం చాలా గొప్పది కానీ వీరిని మోసం చేసిన వారిని కూడా మీరు బయట పెట్టాలి అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది
ఈ కెసిఆర్ అనే ముఖ్యమంత్రిని ఏమానాలో అర్థం కాదు. యెంత బండబూతులు తిట్టినా పాపం లేదనిపిస్తుంది. నీకంటే ముందు నీ అయ్యాలాంటి వారు సీఎం ఉండి 5 సం.రాలు ప్రభుత్వ భవనంలో నివసించారు. కానీ నువ్వు తెలంగాణ దొరవు గదా ! సొంత భవనం కట్టుకున్నావు. మరీ ఈ గారీబోల్ల ఇండ్లు ఏం చేయించావు ? చెప్పావా ? చెప్పించావా ? కరెంటు కనెక్షన్లు ఎందుకు ఇప్పించావు ? బిల్లులు ఎందుకు దందుకున్నవు ? అది ప్రభుత్వ భూమి అయితే ఎందుకు డబ్బులకు అమ్మించావు ? తాగుబోతు నిర్ణయాలు నిన్ను ఏం తిట్టినా పాపం లేదు. నీలో ఈ రాక్షస గుణం ఉందని తెలంగాణ జనం గ్రహించ లేకపోయారు. ఇప్పుడు తొక్కుతారు నిన్ను పాతాలలోకం. వీరికి తగిన పునరావాసం కల్పించే ప్రయత్నం చెయ్యి.
అన్నగారు మీరు చాలా కష్టపడుతున్నారు చాలా విషయాలు చూపిస్తున్నారు . మధ్యతరగతి వాళ్ళ మీదనే
ఓట్లు అమ్ముకున్న అని రోజులు మి బ్రతుకులు అంతే...
Right
❤❤❤❤❤❤ hydra supar... అద్భుతమైన హైడ్రా.......
నియంతను బొంద పెట్టకపోతే రాబోయే రోజుల్లో కుంగి పోవాల్సిందే జై journalist Raghu anna
Evadra niyantha palana varsham vaste Hyderabad ela avtundo telusa ilanti kabjalu chestunte chustu urukuna BRS dongalani anali kada
Jaya ho Raghu garu.Jai.Telangana.
రఘు గారు ,ఎలక్ట్రిసిటీ ,గ్రామపంచాయత్ ఇతర సంబంధమున్న శాఖల మీద బాధితులు నష్టపరిహారం కేసు వేయవచ్చ పరిశీలించండి
Great job, sir
Support them and fight for justice of them
అంత అన్ని కట్టుకున్నంక ఇలా చేస్తే, వీళ్లకు పెర్మిషను ఇచ్చిన వారూ బ్రభుత్వం ఉద్యోగులమీద అందరిమీద కేస్ పెట్టి వారిని సస్పెండ్ చేయండి. కానీ ఇలా పెదవారిమీద విరుచక పడతారు. ప్రభుత్వం మారాలి ....
రఘు అన్న వీళ్లను అందరినీ మన తెలంగాణ భవన్ కు పంపించండి మళ్ళీ ఇల్లు కట్టుకునే వరకు
ఈ పాపం కచ్చితంగా తగులుతుంది ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా ఓటు డబ్బులు తీసుకోకుండా ఆలోచించి ఓటు వీయండి.
నిజాన్ని నిగ్గదీసి చాలా బాగా అడుగుతున్నావ్ తమ్ముడు
ఈ ప్లాట్లు కొన్న వాళ్ళల్లో మా ఫ్రెండ్ చాలామంది ఉన్నారు
ప్లాట్లు ఎక్కడ పోతాయని రోజు చస్తూ బతుకుతున్నారు
Very good ragu anna mi reports chala baguntai chala badhakaram anna a Government nu nammosthaledhu
రాజగోపాల్ సొసైటీ అని లేఔట్ చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో
రఘు అన్న నిన్న 16తారీకు mla గారు బిరం గుడలో బాలాజీ పన్షన్ హాలులో జరిగిన మీటింగు లో అవి కోర్టులో కేసు వున్నది మీకు రావు అని చెబుతున్నారు బీదలు మోసపోయారు ప్రతి పక్షాలు వచ్చి మాకు న్యాయం చేయాలని దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి 🙏🙏🙏🙏
ఆ ఊర్లో ఉన్న ఏజెంట్స్ మరియు ల్యాండ్ ఓనర్స్ ,ఆ బాధితలకు న్యాయం చెయ్యండి...
Yes brother
Good journalists Ragu Anna
రఘు ఈ కేసు ఎట్టా పరిష్కారమైంది దీనికి ఏమైనా గుర్తింపు దొరికిందా❤
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భుామాఫియాగా మారిపోయింది 😭😭😭
You r the best journalist
Hi Mr.raghu garu, question when matter is court n subjudice how can govt. Demolish houses without any notice. Kindly help them with ur advocates n file a pil. God bless u n ur team for showing such article. Send this NHRC, PM, HM N GOVERNOR TS.
అన్న సమస్య అక్కడే ఉంది దాని పరిష్కారం కూడా అక్కడే ఉండి ఈ వీడియో కరెక్ట్ గా చూడది
అక్కడ అంతమంది మోసపోవడనికీ కేవలం బ్రోకర్లు కారణం ఇది నిజం
Yes brother kamalnath pulla rao and Ramesh dileep Munna dharamaraju
Very nice and open interview
ఇలాంటి సమయాలలోనే ఈ పిల్లల నుండే పుట్టుకొసతారు ఈ ప్రభుతవాలను అణిచివేసేశకతులు
అపుడు వరదలు వచ్చి ఇండ్లు పొయ్యే,, ఇపుడు హైట్రా వచ్చి ఇండ్లు పొయ్యే, జై కాంగ్రెస్
We were Happy under United Andhra Pradesh, whether it is Telugu desham party or Congress party.
అక్రమంగా అమ్మినవాళ్ల పైనా మీద చార్య తీసుకొని డబ్బు రికావారి చేసి బడితులకు ఇవ్వాలి. కులగొట్టబడిన ఇంటినిర్మాణ ఖర్చులు కూడా ఇప్పించాలి. అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. రఘుగారు చెప్పునట్లు ధనికవర్గల , మంత్రుల, MLA, MP లా కబ్జాలు కుల గొట్టి ప్రభుత్వం కబ్జాతీసుకోవాలి . అప్పుడే ప్రజలు సమర్దవంతమైన ప్రభుత్వమని నమ్ముతారు. లోభూయిష్టమైన విధానంలో ప్రతిపక్ష నాయకుల పెదప్రజల ఇండ్లు కులగొడితే, అన్నివర్గాల ప్రజలు అస్సహించుకుంటారు.
అన్యాయం idhi😡 ఎలా ఉంటారు వాళ్ళు ఫ్యామిలీ వేసుకొని ఎక్కడా untaru😔
హైదరాబాదు మొత్తం దున్నేసి కొత్తగా రూల్ ప్రకారం చెయ్యి రేవంత్ రెడ్డి
Oh my god!🇮🇳😌😌😌🇮🇳 Mera bhaarath mahan rahe Sukh shanthise salaamath rahe jai bharat jai ho insaniyath 🇮🇳
Good job Raghu Hatts up
వచ్చిన ఆ ఆఫీసర్ లలో కనీసం ఇద్దరి ని అయినా... అదే చీకట్లో లేపేస్తే ... ఈ పని ఆగిపోయేది.... కోర్టు మేటర్ 15 సం. పడుతుంది.. ఈ లోపల ఇంకో బంగళా సంపాదించు కోవచ్చు..
Good tv channel my happy good job
రఘు అన్న మకు మీరే మ దిక్కూ
Excellent work Anna hat's off to you brother
So sad😢😢😢😢😢
Right speech sir anchor good man
ప్రజలారా ఒక్కొక్కడు ఒక్కో పరశురాముడై అధికారులను బు బకాసురులను వారికి కొమ్మూకాసే పోలీసు అధికారుల ను రాజకీయ నాయకుల గండ్ర గొడ్డలితో ముక్కలు గా నరకండి