రేవంత్ రెడ్డికి చేరే వరకు షేర్ చేయండి! తల్లి లేని పిల్లల భూమి కబ్జా! | Nallabelli Village Land issue

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 601

  • @kukkalagiribabugiri3829
    @kukkalagiribabugiri3829 11 місяців тому +183

    తీన్మార్ మల్లన్న ఐనా మారినాడు కానీ. మీరు ఎల్లప్పుడూ ఇలా ప్రశ్నిస్తూనే ఉన్నావు రఘు anna. మీరు చాలా అంటే చాలా గ్రేట్ అన్న 🙏🙏

  • @narenderrachakonda6435
    @narenderrachakonda6435 11 місяців тому +74

    ప్రభుత్వం సహాయం చేయాలి. కబ్జా దారులను శిక్షించాలి

  • @SanthoshDyavanapelli
    @SanthoshDyavanapelli 11 місяців тому +134

    రఘు అన్న వీరికి న్యాయం జరగడానికి కృషి చేయండి🙏🙏🙏మీకు నా పాదాభివందనాలు రఘు అన్న🙏🙏🙏

  • @pathrigopikrishna7863
    @pathrigopikrishna7863 11 місяців тому +96

    సూపర్ రఘు బ్రదర్ ఇలాంటి officer లను బయటికి గుంజాలే

  • @JoguRavinder
    @JoguRavinder 11 місяців тому +337

    ఇలాంటి విన్నప్పుడే మన తెలంగాణలో అన్నలు ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @JoguRavinder
    @JoguRavinder 11 місяців тому +121

    మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కేసుని సీరియస్ గా తీసుకొని వారం తిరిగేలోపు ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేస్తారని కచ్చితంగా నమ్ముతున్నాను

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 11 місяців тому +116

    సస్పెండ్ చేయటం కాదు డిస్మిస్ చేయాలి

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 11 місяців тому +45

    గ్రేట్ జాబ్ రఘన్న.🙏

  • @Templebells9099
    @Templebells9099 11 місяців тому +59

    Appreciate your initiative Raghu.
    I pray to God to help these poor kids.

  • @ysr5474
    @ysr5474 11 місяців тому +86

    తెలంగాణ లో ఇప్పుడు ఉన్న జెర్నలిస్ట్లలో అసలైన జెర్నలిస్ట్ రఘూన్న ఒక్కడే కనిపిస్తుండు, హ్యాండ్సప్ రఘూన్న 👍🏻👌🏻

    • @user-ms9191
      @user-ms9191 11 місяців тому +2

      Good joke 😂😂😂
      వీడు కాంగ్రెస్స్ కు జోకుటడు.. ఒక నిజమైన జర్నలిస్ట్ ఏ పార్టీ కీ సపోర్ట్ చేయకుండా ఉన్నది చెప్పి పబ్లిక్ కీ చేటన్యం చేయాలి. కాలి ఇలా కాంగ్రెస్స్ గురుంచి గొప్పలు చెప్తూ ప్రచారం చేసే వాళ్ళను అముదు పోయిన వాడు అంటారు.

    • @AnadhamThatikayala
      @AnadhamThatikayala 9 місяців тому +1

      CM garu save family

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 11 місяців тому +63

    రేవంత్ గారి దృష్టికి వెళితే తప్పకుండా న్యాయం చేస్తారు.

    • @Freshgamer456
      @Freshgamer456 11 місяців тому +1

      Abbo...

    • @Freshgamer456
      @Freshgamer456 11 місяців тому +1

      Ikkada problem evaru CM aithe vallu Edo chestaru anedi kadu..itlanti vatillo chala losugu lu untai...akkada unna MLA ki telvakunda emi kadu...

  • @rakeshreddy2147
    @rakeshreddy2147 11 місяців тому +6

    ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ఉంది కాబట్టి అన్నలు అనేవాళ్ళు ఉంటే బాగుండు

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp 11 місяців тому +21

    Journalism inka brathike vundhi great job brother

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 11 місяців тому +6

    రఘు అన్న మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను 🙏🙏👌👌

  • @katepagajaipal6853
    @katepagajaipal6853 11 місяців тому +13

    ముఖ్యమంత్రి ఎందుకన్నా ప్రధానమంత్రి దగ్గర చేరేటట్లు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి దగ్గరికి చేరేటట్లు చేయండి మనస్సాక్షిగా ఎవరున్నా ఈ పని చేయాలి రేవంత్ రెడ్డి గాని ప్రధానమంత్రికి గాని చేరేటట్లు చేయండి రాజ్యాంగం అనేది ఎలా నాయకులు చూపిస్తున్నారు రాజ్యాంగం అంటే పేదవాడి సొమ్మును దోచుకోవడమే నా అన్నల్లారా ఒకసారి ప్రశ్నించండి

  • @rajunook7050
    @rajunook7050 9 місяців тому +6

    అది జాలి దయ అంటే తొలివెలుగు న్యూస్ ఛానల్ నాకు చాలా బాగా నచ్చిందట జై భారత్

  • @highpotential.8075
    @highpotential.8075 11 місяців тому +26

    బాలలహక్కుల కమీషన్ జోక్యం చేసుకుంటుందా. ?

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 11 місяців тому +24

    రఘు గారు మీరే ఒక సారి రేవంత్ గారి వద్దకు వెళ్లి విషయం తెలియ చేయండి సార్.

  • @yerranarsireddy
    @yerranarsireddy 11 місяців тому +14

    ప్రభుత్వం మారిన పాలన ‌ మారుత లేదు
    చైల్డ్ రైట్స్ క్రింద కబ్జా కారులను కఠినంగా‌ శిక్ష విధించాలి

  • @padhhmmapadhhmma6781
    @padhhmmapadhhmma6781 11 місяців тому +22

    Raghu!Please keep up ur good work!Keep fighting fr justice to all who r being bullied by the rich and powerful!we r with u

  • @bhanuchandar6378
    @bhanuchandar6378 11 місяців тому +5

    గ్రేట్ sir

  • @raviboddula3587
    @raviboddula3587 11 місяців тому +89

    Jay రఘన్న jay కాంగ్రెస్ jay రేవంత్

    • @Jaihindh1947
      @Jaihindh1947 11 місяців тому +2

      Mundu problem solve cheyamanu......
      Tharavtha Jai koduthuuvu gani...

    • @RevantReddyCongress
      @RevantReddyCongress 11 місяців тому

      ​@@Jaihindh1947right-CongressYoutHPreZ

  • @gollapallisuresh6387
    @gollapallisuresh6387 11 місяців тому +36

    నగేశ కేసు ఎందుకు తీసుకోవడం లేదు రాజీనామా చేయి

  • @padalamahesh5979
    @padalamahesh5979 11 місяців тому +27

    ఈ పిల్లలకు రేవంత్ అన్న మాత్రమే సహాయం చేయగలడు

  • @Suresh-8555
    @Suresh-8555 11 місяців тому +7

    చేర్యలు తీసుకోవాలి. రఘు అన్న గుడ్ వీడియో

  • @bunnybunny8072
    @bunnybunny8072 11 місяців тому +22

    సూపర్ రఘు సార్ ❤️❤️🌹🌹🕉️🕉️💯💯🙏

  • @Bojjashanthi14321.
    @Bojjashanthi14321. 11 місяців тому +29

    పసి పిల్లల భూమి కబ్జా చేసినోల్లను, అందుకు సహాయకారి గా ఉన్న వాల్లని తొక్కి పట్టి నారా తీయాలి.
    రఘు అన్నా నమస్తే.

  • @sathishgulli2679
    @sathishgulli2679 11 місяців тому +13

    సూపర్ రాఘ అన్న 👏👏👏✊✊✊

  • @BR12365
    @BR12365 11 місяців тому +8

    అన్న మీరు ఇలాగే ప్రశ్నిస్తూనే ఉండండి

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 4 місяці тому +4

    CM రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ కుటుంబంన్ని ఆదుకోవాలి.

  • @sheelamkrishna3555
    @sheelamkrishna3555 11 місяців тому +3

    మాజీ ఎమ్మెల్యే సొంత ఊరు సొంత ఊరు నల్లవెల్లి సార్ మీరు అన్యాయం చేయండి ఆ పిల్లలకు

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 11 місяців тому +13

    Jai raghu anna. Ur great person to lead these problems. Support legal matters only

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 10 місяців тому +2

    Raghu Brother valaki justice cheyandi 😊😊😊

  • @PoshannaVivek
    @PoshannaVivek 11 місяців тому +10

    గుడ్ ఆఫ్టర్నూన్ రఘు గారు

  • @RSrinivas-u1f
    @RSrinivas-u1f 11 місяців тому +21

    Super Anna

  • @rajamoulisaturi1766
    @rajamoulisaturi1766 11 місяців тому +20

    ప్రభు త్వం.చేర్యలుతీసుకోవాలి

  • @grkyadav9099
    @grkyadav9099 11 місяців тому +29

    స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్లి సమస్యని సాలు చేయాలి

  • @HRGAMING-cr1po
    @HRGAMING-cr1po 11 місяців тому +1

    Good ✊✊✊

  • @trueindian251
    @trueindian251 11 місяців тому +5

    Only Raghu Anna has the courage to telecast these kind of news. Hats off Anna ❤

  • @srini1986
    @srini1986 11 місяців тому +5

    Raghu excellent job, really superb. Also i appriciate that investigative journalist.

  • @jallivenkateshwarlu7832
    @jallivenkateshwarlu7832 11 місяців тому +1

    Very good job Raghu anna

  • @sahajavidyavikasamu
    @sahajavidyavikasamu 11 місяців тому +8

    Raghu Anna,
    Praja bhavan లో మనం కలసి CM కి ప్రత్యక్షం CM ని కలసి వివరించ లేమా?

  • @aithasiddinarsaiah2107
    @aithasiddinarsaiah2107 11 місяців тому +8

    Jai Raghu you are great

  • @sheelamkrishna3555
    @sheelamkrishna3555 11 місяців тому +3

    అన్నా ముగ్గురుని ఫస్ట్ స్కూలు పంపించే ప్రయత్నం చేయండి ప్లీజ్ అన్న తొలి ఏరుకున్న నమస్కారం

  • @shaikasif6334
    @shaikasif6334 11 місяців тому +3

    Good job sir❤

  • @nareshgoud3572
    @nareshgoud3572 11 місяців тому +1

    Raghu Anna nuv great Anna Good information society ki elanty vallaki justice cheyali pillalki justice cheyali.

  • @Vamshi_Electricals_KVK
    @Vamshi_Electricals_KVK 11 місяців тому +5

    తీన్మార్ మల్లన్న గారు మీ ఫ్రెండ్ కదా Sir
    మీరే direct ga చెప్పొచ్చు
    అదే వెళుతుంది సీఎం వరకు

    • @rajeshbupathivlogs
      @rajeshbupathivlogs 11 місяців тому

      Vellu antha langa galu bro nayyam cheyaru just news kavali anthe...

  • @Iamthelegend323
    @Iamthelegend323 11 місяців тому +6

    I shared it via fb in DM and comments

  • @sutluruGanesh
    @sutluruGanesh 3 місяці тому +1

    ప్రజలు అందరూ రాష్ట్రపతి పాలనా వచ్చేవరకు పోరాడండి బాగుపడుతారు నాయకులు ఉండే వరకు బాగుపడరు

  • @rajeshwarreddyguda9922
    @rajeshwarreddyguda9922 11 місяців тому +6

    Real Journalist in all news channels

  • @byagariyadaiah7222
    @byagariyadaiah7222 11 місяців тому +2

    Super Nana

  • @RajKumar-bl8ox
    @RajKumar-bl8ox 11 місяців тому +2

    Good job Raghu garu. Thank you. 🎉

  • @sumanjannu57
    @sumanjannu57 11 місяців тому +3

    Jai Congress Jai రేవంత్ రెడ్డి

  • @kumaryadav6114
    @kumaryadav6114 11 місяців тому +2

    Super anna... thank you anna

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 11 місяців тому +4

    Jai mana tholivelugu Raghu Anna

  • @Ramu30news
    @Ramu30news 11 місяців тому +19

    ఇది అంత వాళ్ళ పెదనాన్నే చేపిస్తున్నాడేమో, పెదనాన్నని కిడ్నప్ చేసి పిల్లలు బెదిరించడం ఏంటి, పెదనాన్నకి డబ్బు ఇస్తాము అని చెప్పి పెద్దవాళ్ళతో కలిసి డ్రామాలు ఆడుతున్నారేమో ఇదే అర్ధం అవుతుంది పిల్లలు తండ్రి మాట్లాడే విధానం చూస్తుంటే, అంత డబ్బు వస్తుంది అంటే రక్త సంబంధం కు కూడా కుట్ర ఉంటది, రఘు అన్న ఇది ఫ్యామిలీ nudi కుట్ర జరుగుతుంది పిలగాళ్లు చిన్నవాళ్లు అయినరు, ఆ పిల్లలకు న్యాయం జరిగేవరకు వదిలిపెట్టకండి

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman 10 місяців тому +2

    Revanth. సర్ పేద పిల్లలకు న్యాయం. చె య్యండి🙏🙏🙏 . ఋషి కొండ

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 11 місяців тому +7

    Telangana freedom fighter raghu anna

  • @azeemMohammad-o7g
    @azeemMohammad-o7g 11 місяців тому +3

    VERY GOOD JOB 👍 KEEP IT UP 👍

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 11 місяців тому +2

    Raghu gaaru meeru nijam gaa great

  • @AshishKumar-mv8dm
    @AshishKumar-mv8dm 11 місяців тому +2

    I appreciate Raghu garu for your Efforts.

  • @varunsaliganji4326
    @varunsaliganji4326 11 місяців тому +2

    సూపర్ అన్న ఇది కదా జంలిస్ట్ అంటే సూపర్

  • @vittalbramshetty6150
    @vittalbramshetty6150 4 місяці тому +1

    Raghu bhai thank u

  • @sridharrao6178
    @sridharrao6178 11 місяців тому +2

    You are great Raghu garu

  • @BTEveng
    @BTEveng 11 місяців тому +1

    Super good Oman thanks you 👍👍👍

  • @phanikrishna3
    @phanikrishna3 11 місяців тому +5

    Great work keep it up.. Raghu

  • @tirupathiraob2511
    @tirupathiraob2511 11 місяців тому +1

    Good sir I support u sir

  • @mogulansab3432
    @mogulansab3432 11 місяців тому +5

    Please సీఎం రేవంత్ రెడ్డికి గారూ

  • @sai_sharanam
    @sai_sharanam 11 місяців тому +4

    Raghu garu highlighting the issue, good job sir🎉

  • @napparirajlove5206
    @napparirajlove5206 11 місяців тому +26

    సార్ మాది కూడా ఇలాగే ఉంది సార్ నాకు కూడా మా అమ్మ నాన్న చనిపోయారు మేము మా భూమి 20 సంసారాలు అవుతుంది నేను మీ దగ్గరకు రావాలంటే పైసలు లేవు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా పరిస్థి గోరం సార్ నేను మీకు ఫోన్ చేస్తూనే ఉన్న కానీ మీరు బిజీ గా ఉంటారు అని నేను మీకు కలవటం లేదు సార్ ప్లీజ్ దయచేసి నా ఫోన్ లిఫ్ట్ చేయగలరు అని విన్నపం

  • @TNarendergoud
    @TNarendergoud 11 місяців тому +6

    Your great Raghu garu

  • @ggbvxcvbdfhggg6526
    @ggbvxcvbdfhggg6526 11 місяців тому +5

    Great Raghu garu

  • @kirangunnampati
    @kirangunnampati 11 місяців тому +3

    Journalist Raghu gariki &staanika riportor gariki dhanyavaadaalu. Dikkuleni vaariki devude dikku antaaru devudu directga raadu gani tanapakshaana manchi vyaktilanu pampinchi nyaayam jarigisthaadu. Alaagu pasipillalaku nyaayam jaruginu gaaka amen

  • @pramodkumar-df3im
    @pramodkumar-df3im 11 місяців тому +1

    Raghu bhai your real hero of Telangana

  • @areyak4797
    @areyak4797 11 місяців тому +6

    ఆ పిల్లలకు న్యాయం చేయండి

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. 11 місяців тому +1

    Raghu sir meru dayatho help chiy sir 🙏🙏🙏💐

  • @nagaramravinder2895
    @nagaramravinder2895 11 місяців тому +5

    Excellent analysis💯

  • @mohannayak5146
    @mohannayak5146 11 місяців тому +1

    Good support public 🤝🤝🤝

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 11 місяців тому +1

    MAY GOD BLESS YOU MR RAGHU TholiVelugu

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 11 місяців тому +3

    Raghu keep it up.

  • @Nambi_Uday
    @Nambi_Uday 11 місяців тому +5

    Telangana really hero journalist raghu Anna

  • @dontharamoniraju3844
    @dontharamoniraju3844 11 місяців тому +3

    Good job anna ur only nikarssinaa journalism chestunam i really appreciate u take a bow

  • @maheshofficial5226
    @maheshofficial5226 11 місяців тому +5

    అన్నగారు చాలా మంచిగా చెప్పారు దయచేసి మీరు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి చెప్పండి ప్లీజ్

    • @bommalimouglaiah2816
      @bommalimouglaiah2816 10 місяців тому

      ఆరుఏసుప్రవీనుకూమారుఏచేస్తాడుభయతాగుబోతుదోరతోనీచేతులుకాలీపీండుఇంకఏమునాది

  • @rajuanugula5609
    @rajuanugula5609 11 місяців тому +1

    Raghu garu u r the best journalist

  • @sridama2390
    @sridama2390 10 місяців тому

    We appreciate your efforts! Raghu garu

  • @sridharpatels8618
    @sridharpatels8618 11 місяців тому +3

    Good job raghu annaya ❤

  • @Gangasagar-x4l
    @Gangasagar-x4l 11 місяців тому +10

    నాగేష్ అనేటోడ్ని ఎస్ఐ ని సస్పెండ్ చేయడం డిస్మిస్ చేయడం కాదు షూట్ చేయాలి ఈ లాంటోడిని ఇలాంటి వాడిని షూట్ చేస్తే ఇంకా ఎవ్వరికి రాదు ఇలాంటి పరిస్థితి

  • @ParsharamuluRegula
    @ParsharamuluRegula 11 місяців тому +7

    ఎస్సై సస్పెండ్ చేసే వరకు

  • @prajwalith1211
    @prajwalith1211 11 місяців тому +1

    Veellaki support chesina journalist anna ki dhanyavaadalu

  • @Srinivaskonempelli6622
    @Srinivaskonempelli6622 11 місяців тому +4

    Great Raghu Anna

  • @balajijatoth590
    @balajijatoth590 4 місяці тому +1

    పోలీస్ వ్యవస్థ వేస్ట్ అందర్నీ సస్పెండ్ చేయాలి

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 11 місяців тому +1

    గ్రేట్ జాబ్ రఘు అన్న

  • @edlababulusupperbabulu3717
    @edlababulusupperbabulu3717 11 місяців тому +5

    సూపర్ రఘ అన్న 🙏🙏🙏

  • @K.JayakarRao
    @K.JayakarRao 11 місяців тому +1

    Jarnalist ante elage undaali raghu gaariki namaste

  • @sai_sharanam
    @sai_sharanam 11 місяців тому +2

    Great jounalists sir🎉

  • @krishnaerra1600
    @krishnaerra1600 11 місяців тому +5

    Jai Bheem Anna

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 11 місяців тому +2

    Vamoooo Government should react for justice

  • @praz45
    @praz45 11 місяців тому +3

    Shared..good work anna 👍

  • @rajshekarthautam462
    @rajshekarthautam462 11 місяців тому +5

    Good Job Raghu ..

  • @grameshyadav8461
    @grameshyadav8461 11 місяців тому +1

    Yes sir Super Jernalijam