అమ్మా నా కష్టాలు బాధలు చూసి అమ్మ,,నాన్న లు కృంగి పోతున్నారు.నేను బాగుపడి జీవితంలో స్థిరపడటం కూడా అమ్మ,,నాన్న లు చూడాలి . దీవించు అమ్మ నా తల్లి దండ్రులను నేను ఎల్లపుడు సంతోషంగా చూసుకునే భాగ్యం ఇవ్వు మా దుర్గమ్మ
Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha
అమ్మదుర్గమ్మ అమ్మలగన్నమ్మ దుర్గమ్మ ధన సమస్యలనుండి రుణ సమస్య ల నుండి నాకు విముక్తి కలిగించు తల్లి.. నీవు ఉంటే చాలు అమ్మ అన్ని ఉన్నంటే .. నీ చల్లని చూపులు మా పై ప్రసరించు అమ్మ . ఓం శ్రీ కనక దుర్గయే నమః
ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః మాకు ఆర్ధికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయండి తల్లి మమ్మలిని చల్లగా చూడమ్మా శతకోటి వందనాలు అమ్మ మా మీద పడ్డా నిందలు అన్ని పోయి ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ మమ్మల్ని కాపాడు అమ్మ ప్రమోషన్ వచ్చేటట్టు చూడు తల్లి 🔱🔱🔯🔯🕎🕎🕉️🕉️🙏🏻🙏🏻🪔🪔🥥🥥🪔🪔🍌🍌🍇🍇🥭🥭🍎🍎🌺🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
ఓం శ్రీ కనక దుర్గ దేవి నమో నమః మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు అమ్మ నిందలు నుంచి మమ్మల్ని కాపాడు అమ్మ ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా శతకోటి వందనాలు అమ్మ 🙏🙏🕉️🕉️🔱🔱🕎🕎🔱🔱🔯🔯🪔🪔🥥🥥🍌🍌🍇🍇🍎🍎🥭🥭🌺🌺🙏🙏🙏🙏
@@Durgabhavani818 Amma Mee ans kosam eduru chustu vuntanu talli meeru cheppinatle dasaralo chesukuntu vachha emindo teliyadu talli 8th day nundi Naku Anni health issues started one by one kallu tirigi padipotunnanamma urinelo blood vastondi kidneyli stones annaru malli infection antunnaru okatipote okti samasyama endukila talli day and night talli dyasa tappa very lekunda jeevistunna kanne ento artamavatamledu
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో దుర్గ దేవి తల్లి కాపాడు తల్లి ఈ రోజు బోని పడేటట్టు చూడు తల్లి అమ్మ నీ బిడ్డను కాపాడు నరగొల ఎక్కువుగా వుంది అమ్మ కాపాడు నన్ను నా కుటుంబాన్ని అమ్మ
ఓం శ్రీ కనకదుర్గమ్మ దేవి నమో నమః నన్ను నా భర్త నా పిల్లలు అందరూ కలిసి మెలిసి ఉండేలా చూడు తల్లి నా భర్త నన్ను నా పిల్లలను తీసుకొని పోవాలి .ఈరోజు నా భర్త నాకు రేపు నిన్ను పిల్లలను తీసుకుని వెళ్తాను అని చెప్పాలి తల్లి. నా భర్త నన్ను నా పిల్లలను తీసుకొని పోవాలి తల్లి నా భర్త మనసు మార్చి నన్ను నా పిల్లలను రేపు వచ్చి తీసుకొని పోవాలి ఈరోజు ఇవాళ నా కోరిక తీర్చు అమ్మ. నాకు తెలుసు తల్లి కచ్చితంగా నువ్వు చేస్తావు తల్లి అవుతుంది తల్లి ఒంటరిగా ఉంటే నరకంగా ఉంది. తల్లి రేపు నా భర్త నన్ను నా పిల్లలని తీసుకొని పోవాలి. నా భర్తకు నా మీద ప్రేమ పెరగాలి నన్ను నా పిల్లలను ప్రేమగా చూసుకోవాలి .నా భర్త చెడు అలవాటు పోవాలి. శతకోటి వందనాలు ఇప్పుడు గంటలో నిన్ను పిల్లలను తీసుకుని నాతోపాటు తీసుకుని వెళ్తాను అనే శుభవార్త వినాలి తల్లి. ప్లీజ్ అమ్మ. ఓం శ్రీమాత్రే నమో నమః.
ప్రియా అక్కలు మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏 మా అమ్మ కవచముని చాలా బాగా పాడినరు. నాకు చాలా సంతోషంగా మనసు నిర్మలముగా ఉన్నది....... మీరు ఆయురారోగ్యాలతో, మరిన్ని దేవతల పాటలు పడాలి అని దీవిస్తున్న 🙏🙏🙏
Amma Durga bavanimata namaskaram talli meekosam verukutune unnama eeriju kanipincharu talli talli ammavaru enduko nannu pareekshistondi health chala bagundatam leduma mimmalni chudagane oka aasara doeikindanna santosanga undi
Oom Kanaka durga mata oom Durga mata omm Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha
Shanmukha Priya garu, please try to sing devi mangala harati , sithadri sikharana tapinchu maa talli lattuku neerajanam by bethavolu ramabramamham . It is an excellent experience for us to listen this song in your voice.pls do it.Durga kavacham is excellent.No words to define our soothing experience.thank you Vijay Kiran, AP - India
అమ్మా నా కష్టాలు బాధలు చూసి అమ్మ,,నాన్న లు కృంగి పోతున్నారు.నేను బాగుపడి జీవితంలో స్థిరపడటం కూడా అమ్మ,,నాన్న లు చూడాలి . దీవించు అమ్మ నా తల్లి దండ్రులను నేను ఎల్లపుడు సంతోషంగా చూసుకునే భాగ్యం ఇవ్వు మా దుర్గమ్మ
ప్రాప్తిరాస్తూ......... తధాస్తు
@@Durgabhavani818is not 🚫😊du ft ldurga kvacham hu
@@Durgabhavani818 talli naku sonta gruhayogam eppudu talli
Thalli ninny rakshinchali
అంతా మంచి జరుగుగాక
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వ సిద్దిధం పటిత్వా పాఠయిత్వాచా నరో ముచ్యేత సంకటాత్ (2)
అజ్ఞాత్వాం కవచం దేవి దుర్గా మంత్రం చయో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరంచ నరకం వ్రజేత్ (2)
ఉమా దేవి శిరఃపాతు లలాటే శూలదారిణి చక్షుషీ కేచరి పాతు కర్ణౌ చత్వరవాసిని (2)
సుగంధా నాసికేపాతు వదనం సత్వధారిని జిహ్వాంచ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తథా (2)
అశోక వాసిని చేతో ధ్వౌభాహు వజ్రధారిని హృదయం లలితా దేవి ఉదరం సింహవాహిని (2)
కటిం భగవతీ దేవి ధ్వావూరు వింధ్యవాసిని మహబలాచ జంగే ద్వేపాదౌ భూతలవాసిని (2)
ఏవం స్థిథాసి దేవిత్వం త్రైలోక్యే రక్షణాత్మికా రక్షమాం సర్వగాత్రేశు దుర్గే దేవి నమోస్తుతే (2)
Srinivas garu chala chala thanks for durga kavacham.
Om Durga deviye namaha 🙏 🙏 🙏 🙏
@@srinivasaprasad8525 ఓం ధూమ్ దుర్గాయా నమః
Thank you very much andi😊
Thank you very much srinivas garu
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
Om durgaiye namaha
మా అప్పులు తీరిపోయి నేను మా పిల్లలు సంతోషంగా ఉండే టట్లు దీవించు తల్లి.
జయ దుర్గ మాత
మంగళవారం అప్పు తీర్చు తనంతటా అదే కరిగిపోతుంది. అంటే త్వరగా తీరుపోతుంది
Daily bajarangbaan chadavandi
అమ్మదుర్గమ్మ అమ్మలగన్నమ్మ దుర్గమ్మ ధన సమస్యలనుండి రుణ సమస్య ల నుండి నాకు విముక్తి కలిగించు తల్లి.. నీవు ఉంటే చాలు అమ్మ అన్ని ఉన్నంటే .. నీ చల్లని చూపులు మా పై ప్రసరించు అమ్మ . ఓం శ్రీ కనక దుర్గయే నమః
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 సదా పాహిమాం సర్వకార్య సిధ్ది ప్రసాదించు తల్లీ🙏🙏🙏🙏🙏
ఓం శ్రీమాత్రే నమః ఆరోగ్యానికి ప్రసాదించిన కుటుంబానికి ఆనందం ప్రసాదించు తల్లి
అమ్మ మంచి ఆరోగ్యం ప్రసాదించి మమ్ము కాపాడు.తల్లీ ,
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏తల్లి దుర్గ మాత నన్ను నా కుటుంబం ని కష్టలా నుండి గట్టకెంచు తల్లి
ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః మాకు ఆర్ధికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయండి తల్లి మమ్మలిని చల్లగా చూడమ్మా శతకోటి వందనాలు అమ్మ మా మీద పడ్డా నిందలు అన్ని పోయి ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ మమ్మల్ని కాపాడు అమ్మ ప్రమోషన్ వచ్చేటట్టు చూడు తల్లి 🔱🔱🔯🔯🕎🕎🕉️🕉️🙏🏻🙏🏻🪔🪔🥥🥥🪔🪔🍌🍌🍇🍇🥭🥭🍎🍎🌺🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
Om sree mahaa durgaa parameswari maatha sametha mahaa Parameswaraaya namaha paahimaam rakshamaam🙏
కరుణించి కాపాడు తల్లి.. 🙏🙏
Amma mahaa durgaa parameswari paahimaam rakshamaam om namah shivaya paahimaam rakshamaam 🙏
అమ్మ ఆరోగ్యానికి ప్రసాదించి నాకు నా కుటుంబానికి ఆనందం ప్రసాదించు తల్లి
॥ శ్రీదుర్గాదేవికవచమ్ ॥
శ్రీగణేశాయ నమః ।
ఈశ్వర ఉవాచ ।
శ్రృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ ।
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సఙ్కటాత్ ॥ ౧॥
అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ ।
స నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ ॥ ౨॥
ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ ।
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ॥ ౩॥
సుగన్ధా నాసికే పాతు వదనం సర్వధారిణీ ।
జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా ॥ ౪॥
అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ ।
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ ॥ ౫॥
కటిం భగవతీ దేవీ ద్వావూరూ విన్ధ్యవాసినీ ।
మహాబలా చ జఙ్ఘే ద్వే పాదౌ భూతలవాసినీ ॥ ౬॥
ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా ।
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తుతే ॥ ౭॥
॥ ఇతి శ్రీకుబ్జికాతన్త్రే దుర్గాకవచమ్ సమ్పూర్ణమ్ ॥
🙏🙏🙏🌸🌸🌸 Om Sri Maatre Namaha 🙏🙏🙏🌸 🌸🌸
🙏🙏🙏🌹🌹🌹 Om Sri Maatre Namaha 🙏🙏🙏🌹🌹🌹
👌🏻🙏🏼🙆♀️🙇♀️
🙏🙏🙏Om Sri Maatre Namaha 🙏🙏🙏
🙏🙏🙏Om Sri Maatre Namaha 🙏🙏🙏🌷🌷🌷
ఓం శ్రీ కనక దుర్గ దేవి నమో నమః మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు అమ్మ నిందలు నుంచి మమ్మల్ని కాపాడు అమ్మ ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా శతకోటి వందనాలు అమ్మ 🙏🙏🕉️🕉️🔱🔱🕎🕎🔱🔱🔯🔯🪔🪔🥥🥥🍌🍌🍇🍇🍎🍎🥭🥭🌺🌺🙏🙏🙏🙏
Ee స్తోత్రం scrolling avuthe baavundedi
Chalachakkaga గానం చేశారు.
అవి నిందలు అని మీకు తెలిసినప్పుడు ఎవరికీ భయపడొద్దు కర్మ కాలం అన్నింటికీ సమాధానం ఇస్తుంది
మహిసశురామార్థిని అష్టోతరం చదువు......
@@Durgabhavani818 Amma Mee ans kosam eduru chustu vuntanu talli meeru cheppinatle dasaralo chesukuntu vachha emindo teliyadu talli 8th day nundi Naku Anni health issues started one by one kallu tirigi padipotunnanamma urinelo blood vastondi kidneyli stones annaru malli infection antunnaru okatipote okti samasyama endukila talli day and night talli dyasa tappa very lekunda jeevistunna kanne ento artamavatamledu
@@Durgabhavani818 Amma deevinchu talli
తల్లీ నన్ను దగ్గరి బంధువులేమంచిగా చూస్తలేరు వారికి ప్రాయశ్చిత్తము కల్గించుతల్లీ🙏🙏🙏🙏🙏
అమృత గానం చేసిన బంగారు తల్లులు ఇద్దరికీ శత మానం భవతి.
అమ్మ నా కష్టాలు భాధలు తెరిపోహి లక్ష్మి దేవి మాల వేసుకోవాలి అని అడుగుతున్న తల్లి NOV 15. Th
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
)))))
👌🙏🙏 ఓం దుం దుర్గాయై నమః శ్రీ దుర్గాయై నమః నవ దుర్గాయై నమః ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో దుర్గ దేవి తల్లి కాపాడు తల్లి ఈ రోజు బోని పడేటట్టు చూడు తల్లి అమ్మ నీ బిడ్డను కాపాడు నరగొల ఎక్కువుగా వుంది అమ్మ కాపాడు నన్ను నా కుటుంబాన్ని అమ్మ
అమ్మ మమ్మల్నీ అన్ని విధాలుగా కాపాడు తల్లి.
ఓం శ్రీ కనకదుర్గమ్మ దేవి నమో నమః నన్ను నా భర్త నా పిల్లలు అందరూ కలిసి మెలిసి ఉండేలా చూడు తల్లి నా భర్త నన్ను నా పిల్లలను తీసుకొని పోవాలి .ఈరోజు నా భర్త నాకు రేపు నిన్ను పిల్లలను తీసుకుని వెళ్తాను అని చెప్పాలి తల్లి. నా భర్త నన్ను నా పిల్లలను తీసుకొని పోవాలి తల్లి నా భర్త మనసు మార్చి నన్ను నా పిల్లలను రేపు వచ్చి తీసుకొని పోవాలి ఈరోజు ఇవాళ నా కోరిక తీర్చు అమ్మ. నాకు తెలుసు తల్లి కచ్చితంగా నువ్వు చేస్తావు తల్లి అవుతుంది తల్లి ఒంటరిగా ఉంటే నరకంగా ఉంది. తల్లి రేపు నా భర్త నన్ను నా పిల్లలని తీసుకొని పోవాలి. నా భర్తకు నా మీద ప్రేమ పెరగాలి నన్ను నా పిల్లలను ప్రేమగా చూసుకోవాలి .నా భర్త చెడు అలవాటు పోవాలి. శతకోటి వందనాలు ఇప్పుడు గంటలో నిన్ను పిల్లలను తీసుకుని నాతోపాటు తీసుకుని వెళ్తాను అనే శుభవార్త వినాలి తల్లి. ప్లీజ్ అమ్మ. ఓం శ్రీమాత్రే నమో నమః.
ఓం శ్రీ కనక దుర్గమ్మ దేవి నమో నమనమః 🙏 🙏 🙏🙏🙏
అమ్మా మా ఆవిడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగా వుండాలి తల్లి. జై దుర్గా మాత
ఆరోగ్య ప్రాప్తి రాస్తూ.......... తధాస్తు
Thalli durgamma na edari pillani ashirvadhincu thalli ni padalaku shata koti vandanalu 🙏🙏amma
సకలదోషాలు తొలగించి మాకుమాపిల్లలకు కుటుంబసఖ్యతప్రసాదించుమాతా పాహిమాం సదా పాహి🙏🙏🙏
ఓం శ్రీ అది పరాశక్తి నమస్తే నమస్తే నమస్తే నమః 🙏🙏🙏🙏🙏🏵️🌺💐🌷
మానసికంగా దృడంగా చెయ్ అమ్మ🙏🏻🙏🏻🙏🏻నన్ను 🙏🏻🙏🏻ప్లీజ్
Excellent 👌👌👌ga padaru🙏🏼
శ్రీ దుర్గ
నవ దుర్గ
జయ దుర్గ
జయ జయ దుర్గ!!
తల్లీ ప్రత్యేక ప్రణామాలు🙏🙏🙏🙏🙏మామనవడు గగన్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించుతల్లీ🙏🙏🙏🙏🙏
Jai durgamma, jaidurga. Jai durga
Amma mahaa durgaa parameswari paahimaam rakshamaam 🙏
అమ్మ... తల్లి ఈ కష్టాలు నుండి నిందలు నుండి నేను బయటపడాలి అంటే నాకు అంటూ జాబ్ కావాలి తల్లి దయచేసి కృనించమ్మ.... నన్ను 🙏🙏🙏🙏,
జై దుర్గాదేవి నమహా
శ్రీ మాత్రే నమః 🕉️🙏🙏
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ || ౧ ||
అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ |
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ || ౨ ||
ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ |
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ || ౩ ||
సుగన్ధా నాసికం పాతు వదనం సర్వధారిణీ |
జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా || ౪ ||
అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ || ౫ ||
కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ || ౬ ||
ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే || ౭ ||
Tq u soo much♥️ durga maa♥️
Can you please send PDF of this manthra
🙏🙏🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏🙏🙏 అమ్మా మమ్మల్ని అన్ని సమయములందు కాపాడు తల్లీ 🌺🌹🌹🌹🙏🙏🙏
SriMatrenamaha🙏🙏🙏🙏🙏 Pahimam sada matha🙏🙏🙏🙏🙏
మాకుసర్వకార్యసిధ్ధినిప్రసాదించు అమ్మా🙏🙏🙏
శ్రీ దుర్గ దేవియై నమః శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రియా అక్కలు మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏
మా అమ్మ కవచముని చాలా బాగా పాడినరు. నాకు చాలా సంతోషంగా మనసు నిర్మలముగా ఉన్నది....... మీరు ఆయురారోగ్యాలతో, మరిన్ని దేవతల పాటలు పడాలి అని దీవిస్తున్న 🙏🙏🙏
Amma Durga bavanimata namaskaram talli meekosam verukutune unnama eeriju kanipincharu talli talli ammavaru enduko nannu pareekshistondi health chala bagundatam leduma mimmalni chudagane oka aasara doeikindanna santosanga undi
Namaskaram talli
Amma elavunnaru talli
@@jumrudbasha8130 నేను బాగానే ఉన్న దుర్గ మీరు
Amma bavanimata na birta eeroju oka mukyaminapanimeeda vellaru talli Pani jarigela aseervadinchutalli
ప్రియా సిస్టర్స్ నా హృదయ పూర్వక వందనములు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐🌺😌🌲
ఓం ధూం దుర్గా దేవి నమః ఓం ధూం దుర్గా దేవి నమః ఓం ధూం దుర్గా దేవి నమః 🌱🌺💐🙏🙏🙏
Amma, Mee chanting of kavacham excellent.👌👌🌹🌺😁
Super melodious rendition🙏🙌🙏🙌🙏 Ramamurthi Rallapalli
Amma mahaa durgaa parameswari maatha sametha mahaa Parameswaraaya namaha paahimaam rakshamaam🙏
🙏🙏🙏🙏🙏Om sri matre namaha 🙏🙏🙏,,
Durgamma mamalni kaapadamma,,maa shatruvula nundi mamalni rakshinchu Amma 🙏🙏🙏🙏
మహిసశురా మరిదిని అష్టోతరం చదువు....... శత్రువులు లను అమ్మే చూసుకొంటుంది
తల్లీమాకుండేదషాలన్నింటినీ పారద్రోలి మీదగాని కి మాటలువచ్చేటట్లుచేయిఅమ్మా🙏🙏🙏🙏🙏 సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లీ🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ దుర్గా మాతాయైనమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాంమాతా🙏🙏🙏🙏🙏
ॐ शिवायै नमः🙏🙏🙏🙏🙏🙏🙏.......
మా గ్రహచారం బాగుపరచుమాతా🙏🙏🙏
మాకష్టాలనుతొలగించుతల్లీ🙏🙏🙏🙏🙏 పాహిమాం తల్లీ🙏🙏🙏
Jai DhurgaBavani namaha 🌷
Om sree dhurga maatha thali namaha 🙏🙏🙏🙏🙏
శ్రీ దుర్గా దేవి నమః శ్రీ దుర్గా దేవి నమః ఓం శ్రీ కనకదుర్గ దేవి నమః
Amma mahaa durgaa parameswari paahimaam rakshamaam om namah shivaya paahimaam rakshamaam 🙏
Khub sundor ❤ Jai Bhavani Jai jagannath
Very nice madams super voice and always continue this way👍👍👍👌👌👌👌👌👌👌👌👌😇
..ditto! No words to describe the beautiful chanting. Beautiful! 🙏🙏🙏
Amma naa bharya aarogyam bagucheye talli. Ee roju Sruhaloki vachelaa cheyi amma 😰😰🙏🙏🙏
I haveno words with me brothers and sisters of India And world this powerful durgakavach from kubjikatantra.
So very melodious, may Godess Durga bless us all
Excellent voice, Thanks Priya Sister.🙏🙏🙏🙏🙏🌺❤️🔥🎉
Om Durgaya Namha 🙏🙏 Çhaala chakkaga Sthutincheru
Om sri దుర్గ దేవి నమః
Supar 🎶song amma chalabaga padaru your voice cooo cute Amma
Amma naa kashtalu pogottu thalli ..nindalu bapu ...maku manchirojulu ivvu thalki
Ammavari blessings to you always Umashankar Hyd
Om durga devayanamha❤🙏🙏🙏
🕉 Sri Mathre Namaha Amma Vijayavada Kanaka Durga Amma mata di please recover my health as good Thalli niku sathakoti vandanalu 🙏💐🔱🔪🌷🛐
Awesome singing. Thank you for the musical feast. Maa Durga may bless All.
Thanks for making durga kavacham
Oom Kanaka durga mata oom Durga mata omm Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha jai Durga matha
Sarve Jana Sukhino Bhavatu
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాంమాతా🙏🙏🙏🙏🙏
జయ జయ దుర్గాదేవి యే నః
Shanmukha Priya garu, please try to sing devi mangala harati , sithadri sikharana tapinchu maa talli lattuku neerajanam by bethavolu ramabramamham . It is an excellent experience for us to listen this song in your voice.pls do it.Durga kavacham is excellent.No words to define our soothing experience.thank you
Vijay Kiran, AP - India
అద్భుతం.
Amm Maa kurunbam lo andharu santhoshamga uvndela chudu thalli om sri kanaka Durga Devi namaha
Jai sri durga mata ki jai
ఓం దుర్గ నమః, ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏❤️❤️🔥🎉
Om hreem durgayanamaha. Om dhumdurgaya Nemaha.dhum dhum durgaam Vijaya Kurt Kurt swaha.
Jai Durga matha
Amma na biddalu job ichhavu talli krutagnatalu talli Naku arogyam. Gruham vachhela aseervadinchu talli
జై భవాని మాత కి జై
Super singing Srunu Devi Pravakshyami Kavacham Sarva Sidhitham
Padithwa Padayithwa Cha Naro Muchyaetha Sankadath || 1 ||
Ajnathwa Kavacham Devi Durga Mantram Cha Yojabaeth
Sa Chaapnothi Balam Thasya Pancha Nagam Vrajeth || 2 ||
Umadevi Sirah Pathu Lalaadae Sooladharini
Chakshushi Kesari Paathu Karnou Cha Dwara Vasini || 3 ||
Sugandha Nasikae Paathu Vadanam Sarvadharini
Jihwacha Chandika Devi Gree Vam Soupathrika Thathaa || 4 ||
Asoka Vasini Chetho Dhow Bhahu Vajradharini
Hrudayam Lalitha Devi Udaram Simhavahini || 5 ||
Katim Bhagawathi Devi Dwavooru Vindhya Vasini
Maha Bala Cha Jange Dhwe Padhou Bhoothala Vasini || 6 ||
Evam Sthithasi Devi Thwam Trilokyae Rakshanathmika
Raksha Maam Sarva Gathreshu Durgae Devi Namosthuthe || 7 ||
Super voice and thank you for making kavacham 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌
Ome namo Sri maha Durga Devi ya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sree Lakshmi sametha naarasimha swamine namaha paahimaam rakshamaam 🙏 om namah shivaya paahimaam rakshamaam 🙏
Maa family lo undde problems anni povali andaram Happy ga undali ani deevinchu Durgmma Thalli nuve makukapadali
🙏🌹🙏 Sri Matrenamaha 🙏🌹🙏
Excellent Voice, Maa Durga Bless you
Om Durgaye namaha🙏🙏🙏
ఓం శ్రీ దుర్గాయా నమః 🙏🙏
JAISRIDURGAJAI
Excellent voice and music is very very very good Umashankar Hyd
Om doom durgayanamaha Om doom durgayanamaha Om doom durgayanamaha
Andaru bagundali thalli
Hara Hara Mahadeva 🕉️🙌🕉️🙌🙏🙏🙏🙏🙏
Please bless my older daughter to work hard in her studies and attend college classes regularly
Thalli memu andharam challa ga vundda La ni divinchu thalli 🙏🙏