Full Body Whitening Home Remedies For You | Skin Glow | Face | Dr Manthena Satyanarayana Raju Videos

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2021
  • Full Body Whitening Home Remedies For You | Skin Glow | Face | Dr Manthena Satyanarayana Raju Videos | GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh. .
    📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
    -------------------------------------------------------------
    🔗నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు: • నా లైఫ్ స్టైల్ గురించి... ​​​​​​​​​...
    🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క... ​​​​​​​​​...
    🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ... ​​​​​​​​​...
    🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా... ​​​​​​​​​...
    🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది... ​​​​​​​​​...
    🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క... ​​​​​​​​​...
    🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు... ​​​​​​​​​...
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర... ​​​​​​​​​...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ... ​​​​​​​​​...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే... ​​​​​​​​​...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ... ​​​​​​​​​...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల... ​​​​​​​​​...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక... ​​​​​​​​​...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ... ​​​​​​​​​...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం... ​​​​​​​​​...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు... ​​​​​​​​​...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి... ​​​​​​​​​...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్... ​​​​​​​​​...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్... ​​​​​​​​​...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం... ​​​​​​​​​...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల... ​​​​​​​​​...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే... ​​​​​​​​​...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?... ​​​​​​​​​...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|... ​​​​​​​​​...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )... ​​​​​​​​​...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య... ​​​​​​​​​...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C... ​​​​​​​​​...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ... ​​​​​​​​​...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే... ​​​​​​​​​...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల... ​​​​​​​​​...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా... ​​​​​​​​​...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్... ​​​​​​​​​...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప... ​​​​​​​​​...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్... ​​​​​​​​​...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన... ​​​​​​​​​...
    --------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr Mantena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    #GoodHealth​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ #DrManthenaSatyanarayanaRaju

КОМЕНТАРІ • 814

  • @sybllingformula8866
    @sybllingformula8866 3 роки тому +353

    Ur videos are very inspiration to us sir!❤✨

    • @SMRTELUGUEDUCATION
      @SMRTELUGUEDUCATION 3 роки тому +11

      👏👏👏👏👏

    • @aranyaDandaka
      @aranyaDandaka 3 роки тому +30

      ఆయన చెప్పింది చేస్తే చర్మం పై ఉన్న జిడ్డు పోతుంది కావచ్చు కానీ నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కారు. ఆయన ఇలా చేస్తే నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా అవుతారు అని థంబ్ నైల్ పెట్టడం కరెక్ట్ కాదు..

    • @sudikondasantosh-EEE
      @sudikondasantosh-EEE 3 роки тому +5

      Not inspiration its just informative..

    • @Jaypaul_Yohan
      @Jaypaul_Yohan 3 роки тому +1

      😀

    • @r90957
      @r90957 3 роки тому +1

      @@aranyaDandaka hiii

  • @gunnamkodandaramarao8181
    @gunnamkodandaramarao8181 3 роки тому +1070

    Use chesi avaru aina comment chesaremo ani chusevalu like 😂

  • @anurakhii18
    @anurakhii18 2 роки тому +13

    Nenu try chesanu chala bagundhi super ten pothundhi chala fresh ga undhi I'm feeling very happy

  • @konamahalaxmi3850
    @konamahalaxmi3850 3 роки тому +11

    మంచి విషయాన్ని చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ ఇంత మంచి విషయాన్ని చెప్పారు సార్ ధన్యవాదాలు సార్

  • @narimidevi608
    @narimidevi608 2 роки тому +7

    Motimalu taggadaniki miru cheepina chitka nenu2010 lo patincha......3days lo taggi poyyayi.....grate sir

  • @a1education589
    @a1education589 3 роки тому +45

    Sir mee aarogyame mahayogam programme chala useful ayyindi thank you soo much for ur suggestions sir

  • @veenach4699
    @veenach4699 3 роки тому +49

    E topic medha ippatike oka video chesaru same topic chepparu 1 yr back a chusanu try chesanu kani meru cheppinattu skin whitening assalu undadhu jiddu pothundhi anthe

    • @premsagar32
      @premsagar32 3 роки тому

      Baaga chepparu

    • @saratkumar2484
      @saratkumar2484 3 роки тому

      Veena garu, charmanni kaantivantam chesukondi antekani tellabadadu.

    • @premsagar32
      @premsagar32 3 роки тому

      @B rajitha haa... Avnu

    • @veenach4699
      @veenach4699 3 роки тому +2

      @@saratkumar2484 avunu andi thellabadaru adhi naku thelusu kani raju garu full body whitening chesukondi ela ani chepparu kadha so dhaniki nenu reply ecchanu thellabaru skin neat avuthundhi anthe ani raju garu whitening avuthundhi skin annaru kabatti white avvaru ani nenu cheppanandi

    • @saratkumar2484
      @saratkumar2484 3 роки тому

      Veena garu, Manam chadive annivishayalu Namma koodadu. Nijanga sariram poortiga tellabadalante bolli (vitiligo) vyadhi ravali.

  • @user-oi6kf4br4f
    @user-oi6kf4br4f 9 місяців тому +4

    Yes it's usefull ma body clean tanq sir

  • @sivakrishnamamidipaka5359
    @sivakrishnamamidipaka5359 2 роки тому +20

    God bless you sir

  • @veereshkumar4946
    @veereshkumar4946 2 роки тому +258

    Bro speed 1.75× lo peeti chudandi thank me later

  • @kouwsalyarathod7827
    @kouwsalyarathod7827 3 роки тому +32

    Under eye wrinkles and black spots gurinchi vedio cheyandi sir.... 🙏

  • @vasuyadla9699
    @vasuyadla9699 3 роки тому +14

    Excellent sir

  • @phaniboorla5044
    @phaniboorla5044 3 роки тому +21

    For pigmentantation what is the idea

  • @KurangiSaikumarHarsha
    @KurangiSaikumarHarsha 4 місяці тому +10

    ఎలుగుబంటి నల్లుపు నలుపే కానీ తెలుపు రాదు కదా..😂😂

    • @Ammuchinnu-rh2vl
      @Ammuchinnu-rh2vl 3 місяці тому

      Ante yelugu bantti nalupu varnam kaligina varu kuda edhi use cheste tellaga maripotaru ani ardham ok na mam ante gani yelugu bantti ventrukalu tellaga Mari potai ani kadhu🙏

  • @lavanyareddy8125
    @lavanyareddy8125 3 роки тому +39

    Around mouth blackness poyi face motham even tone ravadanki solution cheppandi sie

    • @baindlasallinone
      @baindlasallinone 2 роки тому

      Shenagapindi pasupu face pack

    • @ajay-dg1vv
      @ajay-dg1vv 2 роки тому +2

      Make-up vesuko

    • @happisoul3217
      @happisoul3217 2 роки тому

      Deniki solution ledu sister...home remedies tho asluu pani avvaduu...better to consult a. doctor.........its my suggestion

    • @lovelyrenu4962
      @lovelyrenu4962 2 роки тому

      Hi mam I'm wellness coach nennu miku help chestanu profile lo vunna num ki msg cheyandi

    • @lovelyrenu4962
      @lovelyrenu4962 2 роки тому

      Color anedhi bayyata face ki rase creams valla konni days lo maripothundhi.....ala kakunada manam tisukune aaharam lo vunadali nennu miku help chestanu profile lo vunna num ki msg cheyandi

  • @lovelyharsha5643
    @lovelyharsha5643 3 роки тому +5

    Thank you manthena garu

  • @PraveenKumar-im8dc
    @PraveenKumar-im8dc 3 роки тому +14

    Sir e method miru cheyara? Mi color change avvaledu?

  • @vjqueen9323
    @vjqueen9323 3 роки тому +15

    Really good message

  • @yousifyousif6316
    @yousifyousif6316 2 роки тому +2

    Superb ga matladru sir vinutunna

  • @raghava48112
    @raghava48112 3 роки тому +9

    Face ki kooda try cheyyochhu sir

  • @vijayakola6627
    @vijayakola6627 2 роки тому +2

    Sunlight ki work chesi vachinappudu asale ubba ubba ga untai alantappudu malli Oil pettukoni ela cheyali. Soap cheyalanipisthundhi. Soap tho chesthe fresh ga anipisthundhi kuda

  • @hajaraddanki935
    @hajaraddanki935 2 роки тому +4

    Ok doctor Gary thank you sir

  • @pottursreenivasulu8505
    @pottursreenivasulu8505 3 роки тому +10

    Thank u sir for giving valuable advices

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 2 роки тому +2

    Thankyou Dr.dhanyavadalu

  • @laxmilaxmilaxmilaxmi4530
    @laxmilaxmilaxmilaxmi4530 4 місяці тому +1

    Thank you sir very good solution 😊❤

  • @7hillschessacademy
    @7hillschessacademy 3 роки тому +25

    Aa charma soundaryam mundu nuvvvu cheai swamy🙏🙏🙏

  • @kalyanyadav_
    @kalyanyadav_ 3 роки тому +47

    Edhi emina dusky colour vallantey istam undani vallu evaru undaru😍

  • @indrajareddy3128
    @indrajareddy3128 2 роки тому +1

    Sir meru kalabandha chala usefull ayenade maku

  • @varshasaketi6268
    @varshasaketi6268 2 роки тому +6

    Yes it really works

  • @ashababyshaik7008
    @ashababyshaik7008 3 роки тому +3

    Namasthe Guru garu hair thoraga othuga podavu ga peraga lante simple tips chepandi guru garu

  • @manoharduvvuru3664
    @manoharduvvuru3664 3 роки тому +7

    Soaps meeda Oka video cheyandi (best soap for skin)

  • @pinkym7053
    @pinkym7053 2 роки тому +3

    We can use any other color of towel to rub neatly instead of white towel

  • @chinnabalasrinu9072
    @chinnabalasrinu9072 2 роки тому +1

    Thank you very much doctor and face ki oil pettavaccha

  • @kbhavanik.bhavani2458
    @kbhavanik.bhavani2458 3 роки тому +2

    Tq sir but e trick face ki kuda use cheyyochha🤔🤔🤔

  • @nagamani8645
    @nagamani8645 3 роки тому +11

    Thq sir. U r so grate.🌷

  • @malyadribegala6963
    @malyadribegala6963 3 роки тому +4

    Hair fall ki solution cheppandi

  • @ramprasadvemuluri3170
    @ramprasadvemuluri3170 2 роки тому +2

    Over Sweat taggadaniki salahalu cheppandi sir

  • @pathalanagesh4548
    @pathalanagesh4548 3 роки тому +3

    Tq sir today try chysta

  • @Think_an_idea.-4321
    @Think_an_idea.-4321 2 роки тому +1

    Meru Zee Telugu lo vastaru super video 👍

  • @prasadkollipara5767
    @prasadkollipara5767 3 роки тому +21

    Diet plan is sufficient for our body by eating one cooked meal for day

  • @maheshchintu9245
    @maheshchintu9245 2 роки тому +1

    Oli tudichesina tarvata sabbu petocha sir

  • @suneethanssuffle2622
    @suneethanssuffle2622 2 роки тому +5

    Thank you for tip sir very helpful

  • @ganugapantahimanchurevathi8048
    @ganugapantahimanchurevathi8048 2 роки тому +1

    Thank you sir

  • @saikrishnakarna1849
    @saikrishnakarna1849 3 роки тому +11

    Body ki smell ela pothundhi sirr

  • @poojahoney5833
    @poojahoney5833 3 роки тому +10

    Useful information .

  • @bhaskaralakshmijosyula5524
    @bhaskaralakshmijosyula5524 3 роки тому +2

    Sir, ee technique face meedha kuda apply cheyyaccha pimples unna vaallu?

  • @anandpalbodapati8622
    @anandpalbodapati8622 2 роки тому +1

    Thank you

  • @kingtechintelugu8567
    @kingtechintelugu8567 2 роки тому +63

    గేదెలకు ఒళ్ళు తోమే వాడిచేత రుద్దించుకోవాల్సిందే 😃🤠
    ఇంకా కాంతివంతం అవుతుంది చర్మం..💆🐂🐄

    • @sandhyalingala6536
      @sandhyalingala6536 2 роки тому +1

      🤣🤣

    • @kingtechintelugu8567
      @kingtechintelugu8567 2 роки тому +2

      ఈ రోజుల్లో పొల్యూషన్..పీచు పదార్ధం లేని ఫుడ్డు.ఇలా వందల కారణాలవల్ల.
      ఎంత చక్కగా తలంటు పోసుకుని బయటకు వచ్చినా ఎంత చక్కగా ఒళ్ళు రుద్దుకుని స్నానం చేసి వచ్చి నా.
      వచ్చిన రెండు సెకండ్స్ లోనే ఒళ్లంతా మట్టి అయిపోతుంది..
      పొల్యూషన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఓజోన్ పొర ఎప్పుడైతే మూసుకుపోతుంది.
      మనుషులు అంతా వ్యవసాయం చేస్తారు.
      అందరూ ల్యాండ్లైన్ వాడాలి ఇలాంటివి చేస్తే తప్ప ఇంక కుదరటం చాలా కష్టం😀💆..
      గవర్నమెంట్ కుంకుడుకాయలు పంపిణీ చేయాలి.
      😀
      మధ్యాహ్న భోజనం పథకం లో పుచ్చకాయలు పెట్టాలి.
      లేదా ఆ కాలానికి తగ్గట్టు ఏదో ఒక స్పెషల్.జూస్ పెట్టాలి. అప్పుడే జనంచల్లగా బాగుపడతారు.

    • @kingtechintelugu8567
      @kingtechintelugu8567 2 роки тому +3

      మరి అమెరికా వాడి స్నానమే చేరు.
      ముందు మన పొల్యూషన్ ని తగ్గించుకోవాలి.
      మంచి బ్యాటరీ వెహికల్స్ తయారు చేయాలి.
      టీవీలో పిచ్చి పిచ్చి యాడ్లు మానేయాలి
      పొద్దున్నే ఆడపిల్లలు ముగ్గుతో ఇంటి ముందు ముగ్గులు వేయాలి
      .ఇలా వెనకటి సంస్కృతి వస్తే అందరూ ఆనందంగా హ్యాపీగా ఉంటారు.
      .
      మంచి ఎక్సర్సైజ్ కూడా .
      ఇంటికి కొన్ని గేదెల్ని ఇవ్వాలి.
      ఎవరైతే గేదెలు అలవాటు ఉంటాయో వారికే.
      ప్రతి ఊరిలో కచ్చితంగా ఒక పార్కు ఉండాలి.
      ప్రతి ఊరిలో ఒక చెరువు కంపల్సరిగా ఉండాలి.
      ఇలా చేస్తే ప్రతి ఊరు ప్రతి దేశం సస్యశ్యామలం అవుతాయి..
      ప్రతి దేశం మన వెంటే పడుతుంది..
      అన్ని రోగాలు ఎందుకు దండగా మనదేశ సంస్కృతి ఉండగా.😀

    • @sangeetharacharla146
      @sangeetharacharla146 2 роки тому

      @@kingtechintelugu8567 evanni nijam ithe Chala baguntundi sir ..🤔

  • @musicmantraravan8462
    @musicmantraravan8462 2 роки тому +13

    West Bengal, Orissa, village low అవాలు oil thow ఈ విధంగా స్నానం చేస్తారు

  • @brucelee3690
    @brucelee3690 2 роки тому +2

    Nice speech sir

  • @pothuchandhu4255
    @pothuchandhu4255 3 роки тому +4

    Any oil we can use

  • @swathivatsavai1267
    @swathivatsavai1267 3 роки тому +4

    Thanks you Raju Garu
    1st like

  • @ajayvelugu8084
    @ajayvelugu8084 2 роки тому +3

    Oil face ki kuda apply cheyyala sir

  • @sohaanjanvichannel9175
    @sohaanjanvichannel9175 2 роки тому

    Urethrical strictures guranchi video cheyandi sir plz plzplz

  • @kalangiashajyothi523
    @kalangiashajyothi523 3 роки тому +45

    Sir dark spots povadaniki cheppadhi sir

    • @sivasai3228
      @sivasai3228 3 роки тому +9

      Forehaed meda black layer podaniki cheppandi plss

    • @venkivenkatesh7327
      @venkivenkatesh7327 3 роки тому

      @@sivasai3228 skin doctors ki po bro edanna cream istaaadu

    • @karrisatish9604
      @karrisatish9604 3 роки тому +2

      Bro na daggara 100%sollution undi ph no:9951505346

    • @gaming_of_svg250
      @gaming_of_svg250 3 роки тому

      పెంచడానికి చెప్తారు ఆయన

  • @Sirisony7344
    @Sirisony7344 3 роки тому +6

    Already chepparu kada sir edi

  • @ShankarGokarapu
    @ShankarGokarapu Місяць тому

    Kids ki use cheyavacha sir

  • @nagalakshmi6409
    @nagalakshmi6409 3 роки тому +3

    Bagundi kottharakam snanam

  • @salehabegum3332
    @salehabegum3332 2 роки тому +1

    Sir plz hindi also tell i have language problem telugu i dont understand so plz hindi also tell thank you.

  • @satyavarma6111
    @satyavarma6111 3 роки тому +25

    1:27

  • @wes440
    @wes440 2 роки тому +2

    Sir for how many days it will come result sir

  • @naveen1178
    @naveen1178 3 роки тому

    Thanku

  • @aranyaDandaka
    @aranyaDandaka 3 роки тому +16

    మీలాంటి వాళ్ళు ఇలా చర్మ రంగు పై వివక్ష చూపించడం కరెక్ట్ కాదు సర్. ఆ తంబునాయిల్ ఏంటి సర్ నలుపు నుంచి తెలుపు గా మారతారు అని? మీరు కూడా ఆ ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ లాగానే ప్రమోషన్ చేస్తున్నారు కదా!!! మీరు చెప్పే పద్దతి ద్వారా చర్మం పై ఉన్న జిడ్డు పోతుంది కావచ్చు కానీ నల్లగా ఉన్నవాళ్లు ఫుల్ తెలుపు కారు.. ఈ ఒక్క వీడియో ద్వారా మీపై ఉన్న గౌరవం పోయింది.

  • @trendingstatustelugu1493
    @trendingstatustelugu1493 2 роки тому +1

    Sir face ki chala pimpls aytunay sir edaina salaha estara ❤️

  • @umathota8207
    @umathota8207 2 роки тому +1

    ok

  • @Dammusai
    @Dammusai 2 роки тому

    Danyavadalu🙏🙏🙏🙏🙏🙏

  • @Lakshmi-uf5yo
    @Lakshmi-uf5yo 3 роки тому +1

    I am doing.its worth to do

  • @basireddychandrashekar419
    @basireddychandrashekar419 2 роки тому +5

    Sir ma papa konchem Black ga undi 2 months untundandi konchem white ga a vadanivatleda em cheyalandi

    • @sahiti141989
      @sahiti141989 2 роки тому

      Black ga unte enti colour discrimination apandi

  • @meretibrahmam8455
    @meretibrahmam8455 3 роки тому +15

    Sir oily skin vallu coconut oil pusukovacha

  • @_rcf_5014
    @_rcf_5014 3 роки тому +6

    Supar Sir Meru 🙏

  • @renukabm5695
    @renukabm5695 3 роки тому +26

    I am waiting for your videos sir Tq so much sir 🙏🙏

  • @pamukatru7453
    @pamukatru7453 2 роки тому +70

    Sir face ఒక్కటే బ్లాక్ body మొత్తం వైట్ గా వుంది face wight gaa రావాలంటే

  • @shekargara7775
    @shekargara7775 2 роки тому +1

    Sir thanquuuu but ea oil vadaithe btr anedi చెప్పాలి sir plz

  • @mallikasingamala3386
    @mallikasingamala3386 3 роки тому +6

    Thank you so much sir

  • @arjunraoyedla582
    @arjunraoyedla582 3 місяці тому

    thank you 😊

  • @SrinagaChennuri-nu5zg
    @SrinagaChennuri-nu5zg Рік тому

    Super sir thankyou

  • @guruprasad89010
    @guruprasad89010 2 роки тому +2

    mokaniki kobbari oil apply cheyavacha ....naaku mokaniki oil
    Apply cheste pimples vastai Sir any solution

  • @abhilashreddypannala4757
    @abhilashreddypannala4757 3 роки тому +6

    Valuable information sir

  • @sunnystylishhh_versatileee
    @sunnystylishhh_versatileee 2 роки тому

    Tq sir...and face kudaa cheeyavachaa....sirr 😊❤️

  • @tippasrinivasarao1469
    @tippasrinivasarao1469 3 роки тому +1

    Hi sir your video's was nice

  • @siddhusmileysiddhu2852
    @siddhusmileysiddhu2852 2 роки тому

    nallaga thayaravuthary

  • @Sandeep77770
    @Sandeep77770 2 роки тому +1

    Sir please tell curd rice not eat means what happens

  • @challasyamkumar8129
    @challasyamkumar8129 5 місяців тому

    Manchi hair growth ki yedaina tip cheppandi please

  • @naveenaffan7830
    @naveenaffan7830 3 роки тому +1

    Namaste sir nenu 40 years old na skin Chala tellaga undedi anduru Chala andanga unnaru ane comments cheppevalu kani ee 8 months nundi diabetic start ayyindi appati nundi glow colour taggingdi ee technic cheyya vachcha please suggest

  • @jaibheem8228
    @jaibheem8228 2 роки тому +1

    Kids ki cheppocha

  • @sunithasuresh4123
    @sunithasuresh4123 2 роки тому +1

    Nice

  • @ShanigarapuAparna
    @ShanigarapuAparna 2 місяці тому

    Super sir

  • @premkumarmachha1674
    @premkumarmachha1674 3 роки тому +19

    Tq Sir I will try tomorrow onwards 👍

  • @MrHe-vj5ls
    @MrHe-vj5ls 2 роки тому +19

    It's so great ,when I was listening 😃😄😀

  • @nanilucky3843
    @nanilucky3843 5 місяців тому

    Bodyki oil tho bath chese timelo soap use cheyochha sir

  • @pavankalyanbanothu3536
    @pavankalyanbanothu3536 2 роки тому +8

    Really good message sir 😊

  • @Crazy_crackers123
    @Crazy_crackers123 Рік тому

    Olive oil tho cheyavacha sir

  • @archanaachu5559
    @archanaachu5559 3 роки тому +3

    Sir face ki natural face cream, body lotion cheputhara

    • @ruchithacollections7594
      @ruchithacollections7594 3 роки тому +2

      Mud powder pack available undhi use cheyandi manchi result untundhi face smooth and white avtundhi pure natural untundhi

  • @praveenareddy8569
    @praveenareddy8569 2 роки тому +1

    Sir na tan chala black ga undi nenu normal white gaane untanu gaani tan assalu povatledu
    Tan poyi na original colour vachaela edaina remede cheppandi

  • @winnerschoicemusicchannel
    @winnerschoicemusicchannel 2 роки тому +10

    1:15 night time body వాసన 😁😁😁😁

  • @erotuchandhini8808
    @erotuchandhini8808 3 роки тому +1

    Cobari oil kakunda a oilayina rayacha

  • @uner4027
    @uner4027 8 місяців тому

    oil petukuna tharvatha water posukunnaka malli soap tho cheyakkarledha sir

  • @bmahesh4749
    @bmahesh4749 2 роки тому

    Tq so much sir🙏🙏

  • @prashanthabalasingu4422
    @prashanthabalasingu4422 2 роки тому +1

    Mohaniki kobbari nune rayavacha

  • @rahulvaragala1543
    @rahulvaragala1543 3 роки тому +23

    If it's work it will be miracle. but ☄️☄️ all soaps and cosmetics will be in 😂😂 loss