నాలుగు దేశాల్లో పని చేసాను. ఈ దరిద్రం చికెన్ పిజ్జా, బర్గర్,ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ రూపంలో మన దేశానికి చేరింది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను పక్కకి పెట్టి,మతాల కోసం గొడవ పడుతున్నారు.
Reason milk ! Stop drinking milk. Naaku early periods vacchai at the age of ten. I never ate any pizzas or burgers or any fast food but drank 2 glasses of milk in the morning and night. Never let your children feed on cerlac when born!
కొంతమంది బత్తాయి గాళ్ళకి ఇలాంటివి అస్సలు కనపడవు, సమాజానికీ ఉపయోగపడేవి ఇలాంటివి కనపడవు, తులసి సిస్టర్ ఇప్పుడు ఉన్న మన సమాజానికీ చాలా అవసరం, మీకు ధన్యవాదములు సిస్టర్.
బాయిలర్ చికెన్ ఎఫెక్ట్ ఇది. ప్రత్యక్ష సాక్షిని నేనే, నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు, నా తమ్ముడు కొడుకు ఇద్దరూ ఒళ్లునొప్పులు, వూబ కాయంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు స్పోర్ట్ పర్సన్స్ కూడా.
యిమిచెపుతాం సిస్టర్ మన భారత దేశం లోనే అక్రమ ఆస్తుల కోసము సంపాదించడమే ఫ్యాషన్ అయిపోయింది ఏమన్నా అంటే మీరు దేశద్రోహులు అంటారు.మన దేశo లో న్యాయం అమ్మబడును అన్నట్టు ఉంది .🎉ఇది భవిష్యత్ కోసము ఆలోచించాల్సిన విడియో
ఇటువంటి అన్ని సమస్యలకు ప్రధాన కారణం మాంసాహారం ఎక్కువగా వినియోగించటం దీనికి పూర్తిగా దూరంగా ఉండడం పై సమస్యకు ప్రధాన పరిష్కారం తులసి చందు గారు !! 👋👋👌👌 మీ ఈ వీడియో ద్వారా గొప్ప సామాజిక చైతన్యానికి ధన్యవాదములు 🙏🙏
Ayya neko dandam ayya... kastha knowledge penchuko ayya. Processed food and refined carbs are main problems of high insulin which is indirectly causing these issues. Brahmina vaisya pillallo nonveg tinakunna ee problems vastnbay. So learn and talk scientific way of life.
Bro, our ancestors uses to eat more nonveg than us in the entire world, train is as mentioned in the above comments and also genetically modified food including veg
Useful content Madam గారు. మన దేశంలో దృష్టి పెట్టవలసిన వాటిపై తక్కువ పెట్టీ అనవసరమైన వాటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాము. శాస్త్రవేత్తలు కూడా కొత్త వంగడాలు సృష్టించేటప్పుడు రైతులకు గిట్టుబాటు అయ్యేవే చూస్తున్నారు కదా
తులసి చందు గారు సమాజానికి అవసరం పడే మంచి కంటెంట్ వీడియోలు చేస్తున్నందుకు ప్రజలకు తెలియ పరుస్తున్న అందుకు మొదట మీకు ధన్యవాదములు . మనం తినే ఆహారం లోపం వల్లనే ఇదంతా రావడం జరుగుతుంది జంక్ ఫుడ్ ను దూరం చేసే మన ఫుడ్ కు ఆలస్యమైన గాని మన ఫుడ్డు కోసం మనం ఆలోచించాలి ప్రతి ఒక్కరూ దీన్ని మరి ముఖ్యంగా మనం తీసుకునే కొలెస్ట్రాల్ ఆయిల్ వంట నూనెల వల్లనే చాలా కల్తీ జరుగుతోంది . ఈ కల్తీ ఆయిల్ ను అరికట్టాలి . వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి లేకపోతే డేంజర్ మనం పడిపోతము . తులసి చందు అమ్మ గారు మాకు చల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ 🙏🙏🙏👌👍
siggulekunda avey chusta kurchunnara meeru pillalu ani lekunda...antha kaali anna mata thanaru...anduke ga aadavallkis safety security lejudna potundu...malli edo sadi chinattu ochi cheptunanru ikkada
మన దేశ ఆహారం ఎంతో ఆరోగ్యమైనది. కానీ, దాన్ని కూడా జీఎంఓ (GMO-genetically modified organism) అంటే, హైబ్రీడ్ విత్తనాలు వాడటం, కోళ్ళు,గొర్రెలు,మేకలు, ఆవులు... బలంగా పెరగటానికి, రసాయనాలను ఇంజెక్షన్ల ద్వారా వాటికి వెయ్యటం.... ఇలా మన ఆహారాన్ని కూడా రసాయనాలతో నింపారు.
sheep & goat lo em use cheyaruu its normal antibiotics adhi kontha varake vuntadhi body lo malli baytaki velthadhi certain time ki kollalo chala use chestharuuu antibiotics powders makkaolo petti alavatu chestharuuu
అందుకే అక్క నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మెజారిటీ ఫంక్షన్ చేయాలి అనుకోవట్లేదు నేను , ఇదే భయం వేస్తుంది వాళ్ళ వయసు కాకముందే బయట జరుగుతున్న ప్రభావాలు మెచ్యూరిటీ అయితే చాలు వయసు వచ్చేసినట్టే అని బయట సమాజం బిహేవ్ చేస్తుంది మన సోషల్ మీడియాలో అవే ఉంటాయి 😢😢 దానివల్ల నేను నా కూతుర్లకు ఇది నాచురల్ అమ్మ అని లోపలనే వాళ్లకి అర్థం చెప్పాలి అనుకుంటున్నాను, ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కరోనా టైం లో ఒక అమ్మాయి మెజారిటీ అయింది ఆ మదర్ ఎవరికీ చెప్పకుండా లోపలే అంతా పూర్తయిపోయింది కరోనా తర్వాత, ఇంకో అమ్మాయి మెజారిటీ అయింది ఆ మెచ్యూరిటీ అయిన అమ్మాయికి పెద్ద ఫంక్షన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ ఈ కరోనా టైంలో అయినా అమ్మాయిని ఎవరు పెళ్లెప్పుడు అని అడగరు తల్లిదండ్రులు ఇబ్బంది పడే క్యూస్షన్స్ వెయ్యరు, పెద్దగా ఫంక్షన్ చేశారు చూడండి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులని అదే క్వశ్చన్ పెళ్లి అయ్యే వయసు ఉన్న పిల్ల ఉంది అని,అమ్మాయి మెచ్యూరిటీ అయింది అంటే చాలు అబ్బాయిలు రెడీగా ఉంటున్నారు లైన్ వేయడానికి అమ్మాయికి కూడా ఫీలింగ్ వస్తుంది ఏందంటే ఇంకా నాకు వయసు వచ్చేసింది అని ఫీలింగ్ వస్తుంది నా పిల్లల్ని 20 సంవత్సరాల దాకా పసి పిల్లల్లాగే చూడాలి అని అనుకుంటున్నాను 😢
England లో పారిశ్రామిక విప్లవం తరువాత ఆడపిల్లలు 12 ఏళ్లకే mature అయినట్లు తెలుస్తోంది అని ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఉప్పల.లక్ష్మణరావు గారు తమ " అతడు - ఆమె" అనే నవల లో రాశారు. ఇప్పుడు అందులో సగం వయసు కే ఇలా అవడం దిగజారిన సామాజిక పరిస్థితులు, వాతావరణ కాలుష్యం , ఇలా యెన్నో కారణాలు అనేకం వున్నాయి.
Each reason that you mentioned here (junk food, over exposure to content early on, sedentary liftestyles, hormone induced food (meat, eggs and milk especially) etc) is a BIGGGGG topic by itself and deserves its own video. I sincerlely request and urge you to make a separate video for each cause and deep diving into it in detail. Thank you for making the much needed content Thulasi Chandu garu. Need of the hour and I'm sure early puberty will become a pandemic soon. We need active govt involvement too to address this holistically.
ఇటువంటి వీడియోలు చూడలేదు అనే వాళ్లకి ఒకటే విన్నపము మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఖాదరవల్లి గారు 20 సంవత్సరాల నుంచి చెబుతున్నారు ఆధునికత పైన ముగ్గు చూపి మనం వాస్తవికతను మరిచిపోతున్నారు దయచేసి ఖాదరవల్లి గారి వీడియోలు చూడండి
ఇవన్నీ జరగకూడదు.... అంటే సహజత్వాన్ని కోల్పోకుండా కష్ఠపడడం అలవాటు చేసుకోవాలి. Morning Sunlight కి expose అవడం నేర్చుకోవాలి.... సహజ పదార్ధలనే & ఇంట్లోచేసే పదార్థాలనే తినడం నేర్చుకోవాలి....
అమ్మా యుక్త వయస్సు ఆడ/మగ పిల్లలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేరెంట్స్ చేతుల్లో లేదు ఇంటర్నెట్ AI మాదకద్రవ్యాలు సమాజ పరిస్థితి నీ చూస్తే భయం వేస్తుంది దయ చేసి యుక్త వయస్సు పిల్లలు గూర్చి ఒక వీడియో చేయగలరు ప్లీజ్
Buy health insurance Upto 25% discount online: tinyurl.com/mwsvr5a9
Thank You it's a great information and health insurance is must now a days
Tulsi garu, make a video on people eating hot food in plastic plates. Very dangerous
@@ThulasiChandu hello miss ganjay Makka .... Endhuku Anni falls information istunaru .... Deshaniki
anna intha manchi teliyani information istunnaru istamaite like cheyandi ledante vadileyandi. dont say false news bro.
Mastu cheputhunavu tulasi
నాలుగు దేశాల్లో పని చేసాను. ఈ దరిద్రం చికెన్ పిజ్జా, బర్గర్,ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ రూపంలో మన దేశానికి చేరింది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను పక్కకి పెట్టి,మతాల కోసం గొడవ పడుతున్నారు.
You are right
Adhe kadhu packed foods, kalti food items
Yes broo
Reason milk ! Stop drinking milk. Naaku early periods vacchai at the age of ten. I never ate any pizzas or burgers or any fast food but drank 2 glasses of milk in the morning and night. Never let your children feed on cerlac when born!
You r 100/currect brother 🙏🙏🙏🙏🙏
ఇలాంటి msg పబ్లిక్ కీ వివరించడానికి చాలా గట్స్ ఉండాలి అవి మీలో ఉన్నాయీ madam great
She is saying fake and false messages .... Just check ✅ google.... And she is working only on khan gress
అమ్మ చిన్న వయస్సులో పెద్ద సామాజిక బాధ్యతను నెత్తినేసుకున్న మీకు సదా నా హృదయపూర్వక ధన్య వాదాలు
కొంతమంది బత్తాయి గాళ్ళకి ఇలాంటివి అస్సలు కనపడవు, సమాజానికీ ఉపయోగపడేవి ఇలాంటివి కనపడవు, తులసి సిస్టర్ ఇప్పుడు ఉన్న మన సమాజానికీ చాలా అవసరం, మీకు ధన్యవాదములు సిస్టర్.
నీకు బత్తాయిలు అంటే ఇష్టమా? 😂😂
@TEC4953 నీవు అవునా bro
Evi men ki pattavu enta sepu smoking liquor drugs sex mafia mania e pitchi lo vunnaru
బత్తాయి గాళ్ళు అంటే?
@urajkumar imene pedha idhi , matham vasthundhi adhi idhi ani start chesindhi imene , Tulasi gandhi idhi
బాయిలర్ చికెన్ ఎఫెక్ట్ ఇది.
ప్రత్యక్ష సాక్షిని నేనే, నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు, నా తమ్ముడు కొడుకు ఇద్దరూ ఒళ్లునొప్పులు, వూబ కాయంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు స్పోర్ట్ పర్సన్స్ కూడా.
💯 currect 🙏
100% correct
Yes
Yes
Yes
Society కి ఉపయోగ పడే మెసేజ్ చెప్పారు tulssi చందు గారు 👌👌👌👏👏👏🤝🤝👍🙏🙏
యిమిచెపుతాం సిస్టర్ మన భారత దేశం లోనే అక్రమ ఆస్తుల కోసము సంపాదించడమే ఫ్యాషన్ అయిపోయింది ఏమన్నా అంటే మీరు దేశద్రోహులు అంటారు.మన దేశo లో న్యాయం అమ్మబడును అన్నట్టు ఉంది .🎉ఇది భవిష్యత్ కోసము ఆలోచించాల్సిన విడియో
థాంక్యూ సో మచ్ మేడం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కచ్చితంగా స్కూల్ లలో అవేర్నెస్ ప్రోగ్రాం గా ఈ కంటెంట్ ప్రస్తావించే విధంగా టీచర్స్ కి చెప్తా
నిజం న్ని నిర్భయంగా గా చెప్పే... దమ్ము... మా అక్కయ్య కె ఉంటది.... 🙏🏻
వింటుంటే భయంగా ఉంది
Good awareness madam👏
Yes
Be a vegetarian, eat as much nutrients from plant based food and some praanayama, excersizes tho good health vastndhi anna. No need to worry.
ఇటువంటి అన్ని సమస్యలకు ప్రధాన కారణం మాంసాహారం ఎక్కువగా వినియోగించటం దీనికి పూర్తిగా దూరంగా ఉండడం పై సమస్యకు ప్రధాన పరిష్కారం తులసి చందు గారు !! 👋👋👌👌 మీ ఈ వీడియో ద్వారా గొప్ప సామాజిక చైతన్యానికి ధన్యవాదములు 🙏🙏
Ayya neko dandam ayya... kastha knowledge penchuko ayya. Processed food and refined carbs are main problems of high insulin which is indirectly causing these issues. Brahmina vaisya pillallo nonveg tinakunna ee problems vastnbay. So learn and talk scientific way of life.
ఈ మార్పులు ఫుడ్ లో తమ్ముడు అంటే milk, జంక్ ఫుడ్ లాంటివి
Nonveg valle ilaanti problems raavatledu guru..! Processed foods& junk foods, genetically modified veggies consumption valla early puberty problems vasthunnay🙏
100 Right
Bro, our ancestors uses to eat more nonveg than us in the entire world, train is as mentioned in the above comments and also genetically modified food including veg
Useful content Madam గారు. మన దేశంలో దృష్టి పెట్టవలసిన వాటిపై తక్కువ పెట్టీ అనవసరమైన వాటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాము. శాస్త్రవేత్తలు కూడా కొత్త వంగడాలు సృష్టించేటప్పుడు రైతులకు గిట్టుబాటు అయ్యేవే చూస్తున్నారు కదా
అసలు ఏం తినాలి, పిల్లల్కి ఏం పెట్టాలి, ఎలా protect చేయాలి 🤦🤦🤦
తులసి చందు గారు సమాజానికి అవసరం పడే మంచి కంటెంట్ వీడియోలు చేస్తున్నందుకు ప్రజలకు తెలియ పరుస్తున్న అందుకు మొదట మీకు ధన్యవాదములు . మనం తినే ఆహారం లోపం వల్లనే ఇదంతా రావడం జరుగుతుంది జంక్ ఫుడ్ ను దూరం చేసే మన ఫుడ్ కు ఆలస్యమైన గాని మన ఫుడ్డు కోసం మనం ఆలోచించాలి ప్రతి ఒక్కరూ దీన్ని మరి ముఖ్యంగా మనం తీసుకునే కొలెస్ట్రాల్ ఆయిల్ వంట నూనెల వల్లనే చాలా కల్తీ జరుగుతోంది . ఈ కల్తీ ఆయిల్ ను అరికట్టాలి . వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి లేకపోతే డేంజర్ మనం పడిపోతము . తులసి చందు అమ్మ గారు మాకు చల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ 🙏🙏🙏👌👍
ప్రకృతి సిద్ధంగా ఆహారం లేకపోవడం ప్రకృతి ధర్మాలతో జీవించ లేకపోవడం
Well said 💯 %. COrrect
కరెక్ట్ మేడం, మా ఇంటి ముందు నుంచి ఎలిమెంటరీ స్కూలు వెళ్ళే అమ్మాయిలలో ఈ పరిస్థితి గమనించాను, వాళ్ళ ను చూసి చాలా జాలి కలిగింది
siggulekunda avey chusta kurchunnara meeru pillalu ani lekunda...antha kaali anna mata thanaru...anduke ga aadavallkis safety security lejudna potundu...malli edo sadi chinattu ochi cheptunanru ikkada
మన దేశ ఆహారం ఎంతో ఆరోగ్యమైనది. కానీ, దాన్ని కూడా జీఎంఓ (GMO-genetically modified organism) అంటే, హైబ్రీడ్ విత్తనాలు వాడటం, కోళ్ళు,గొర్రెలు,మేకలు, ఆవులు... బలంగా పెరగటానికి, రసాయనాలను ఇంజెక్షన్ల ద్వారా వాటికి వెయ్యటం.... ఇలా మన ఆహారాన్ని కూడా రసాయనాలతో నింపారు.
sheep & goat lo em use cheyaruu its normal antibiotics adhi kontha varake vuntadhi body lo malli baytaki velthadhi certain time ki kollalo chala use chestharuuu antibiotics powders makkaolo petti alavatu chestharuuu
@@Baalavlogs avnu ikkada inka breeding maatrame chesthunnaru. Saudi lanti deshaallo gorrelaku fat chaalaa ekkuva. Cook chesinappudu,oka rakamaina smell kuda vasthaayi.
@@Pch070 adhi oka breed adhi fat ni backside la deposit chesukuntavi
Manchi awareness vedio
Indetails lo explanation undi
Thanks
అక్క చాల చాల మంచి వీడియో అందరికి అవసరమైన ది. అందరు తెలుసుకోవలసిన విషయం చాల చాల ధన్యవాదాలు అక్క
అందుకే అక్క నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మెజారిటీ ఫంక్షన్ చేయాలి అనుకోవట్లేదు నేను , ఇదే భయం వేస్తుంది వాళ్ళ వయసు కాకముందే బయట జరుగుతున్న ప్రభావాలు మెచ్యూరిటీ అయితే చాలు వయసు వచ్చేసినట్టే అని బయట సమాజం బిహేవ్ చేస్తుంది మన సోషల్ మీడియాలో అవే ఉంటాయి 😢😢 దానివల్ల నేను నా కూతుర్లకు ఇది నాచురల్ అమ్మ అని లోపలనే వాళ్లకి అర్థం చెప్పాలి అనుకుంటున్నాను, ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కరోనా టైం లో ఒక అమ్మాయి మెజారిటీ అయింది ఆ మదర్ ఎవరికీ చెప్పకుండా లోపలే అంతా పూర్తయిపోయింది కరోనా తర్వాత, ఇంకో అమ్మాయి మెజారిటీ అయింది ఆ మెచ్యూరిటీ అయిన అమ్మాయికి పెద్ద ఫంక్షన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ ఈ కరోనా టైంలో అయినా అమ్మాయిని ఎవరు పెళ్లెప్పుడు అని అడగరు తల్లిదండ్రులు ఇబ్బంది పడే క్యూస్షన్స్ వెయ్యరు, పెద్దగా ఫంక్షన్ చేశారు చూడండి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులని అదే క్వశ్చన్ పెళ్లి అయ్యే వయసు ఉన్న పిల్ల ఉంది అని,అమ్మాయి మెచ్యూరిటీ అయింది అంటే చాలు అబ్బాయిలు రెడీగా ఉంటున్నారు లైన్ వేయడానికి అమ్మాయికి కూడా ఫీలింగ్ వస్తుంది ఏందంటే ఇంకా నాకు వయసు వచ్చేసింది అని ఫీలింగ్ వస్తుంది
నా పిల్లల్ని 20 సంవత్సరాల దాకా పసి పిల్లల్లాగే చూడాలి అని అనుకుంటున్నాను 😢
మెజారిటీ ఫంక్షన్ చెయ్యొద్దు పైసలు వేస్ట్
ఆ డబ్బులు సేవ్ చేసి పెట్టుకోండి, సమాజం ఎం అంటోదో అని దిగులు పడవద్దు,
సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటది
No
@@mohdafsar9445 thank you 🙏🙏
oka pakka priya chowdary emo 24 yrs ki thallulu kaavala ani kaaki laga motukuntundi mari
England లో పారిశ్రామిక విప్లవం తరువాత ఆడపిల్లలు 12 ఏళ్లకే mature అయినట్లు తెలుస్తోంది అని ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఉప్పల.లక్ష్మణరావు గారు తమ " అతడు - ఆమె" అనే నవల లో రాశారు.
ఇప్పుడు అందులో సగం వయసు కే ఇలా అవడం దిగజారిన సామాజిక పరిస్థితులు, వాతావరణ కాలుష్యం , ఇలా యెన్నో కారణాలు అనేకం వున్నాయి.
తులసి గారు.. ఈ విడియో చేసినందుకు థాంక్యూ..
Each reason that you mentioned here (junk food, over exposure to content early on, sedentary liftestyles, hormone induced food (meat, eggs and milk especially) etc) is a BIGGGGG topic by itself and deserves its own video. I sincerlely request and urge you to make a separate video for each cause and deep diving into it in detail. Thank you for making the much needed content Thulasi Chandu garu. Need of the hour and I'm sure early puberty will become a pandemic soon. We need active govt involvement too to address this holistically.
Chala manchi vishayanni andariki avasaram vishayanni andhachesinadukugana miku dhanyavadalu 🙏🙏🙏🙏naku vilainatha varaku e madsege ni cheravesthanu ...
ఈ విషయం ఖాదర్ వలీ సార్ 20 సంవత్సరాల నుండి ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది.కానీ సమాజం ఆలోచించడం లేదు
Yevaru EE khadar vali?
Avunandi...ayana chepindhi nijam
@@shaikshabu2964UA-cam lo chala videos vunnayi Khadhar vali gaarivi, you can check
@@ganeshjdk ok👍
Thanks mam elanti videos chesinanduku ❤🙏🙏🙏🙏🙏🙏😭
No
చాలా మంచి సమాచారం..చాలా ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారు.
మంచి సమాచారం అందించారు తులసి చెందు గారు
మంచి వీడియో చేశారు
No
ఈ విషయములను Dr Khadar Vali Garu ఎప్పుడో చెప్పారు మేడం
Medam ilanti videos cheyyali ante merre Medam salute to you,, hatts off 🫡🙏, ilantivi content unna3videos Inka Inka tesukoni ravali Mam
Akka meeru nijanga Great anni manchi vishayaalane cheptharu
Manchi content icharu madam. Meeku thanks thappithe em cheppalenu. Intha manchi content ippativaraku nenu chuda ledu medam.
God bless you madam
మంచి విశ్లేషణ అక్క
😊 16:35 It was needed.
Thank you awareness
Thank you Thulasi sister..
JAMBALAKADI PAMBA movie chudalante bayam vesthundi................. Chinnapdu chusi navvukunna😢
Super chala baga chepparu 👏👏. Herbalife gurinchi kuda oka video cheyandi
Thank you for awakening and Alerting us.
ఇటువంటి వీడియోలు చూడలేదు అనే వాళ్లకి ఒకటే విన్నపము మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఖాదరవల్లి గారు 20 సంవత్సరాల నుంచి చెబుతున్నారు ఆధునికత పైన ముగ్గు చూపి మనం వాస్తవికతను మరిచిపోతున్నారు దయచేసి ఖాదరవల్లి గారి వీడియోలు చూడండి
కలియుగం ముదరడం స్టార్ట్ అయిపోయింది 😮
బ్రహ్మం గారు చెప్పింది నిజం అవుతుంది 😱
Madam... your content is amazing...every parent should follow your advice for their children.
ఇది చాలా మంచి కాంటెంట్..
Good education video 🙌
Nice explanation
Happy New year madam great
Message
Good information Tulasi garu.
Thank you somuch... 🙏🙏🙏
మేడమ్ చాలా మంచి వీడియో చేశారు మేడమ్ సమాజం మీద బాధ్యత తో హేస్ ఆఫ్ మేడమ్
మహమ్మద్ 6 ఏళ్ల పాపని ఎలా చేసుకున్నాడు? 13, 14 ఏళ్ళకి ఆడపిల్ల matture అవుతుంది కదా??😢
Thanks for such a valuable information..
Chalaa bagaa explanation chesharu madam
Thankyou chala manchi video chesaru
Very important message.... And we are check daily for your new videos...... Thank you madam
Must know subject. Very good Tulasi
కల్తీ ఫుడ్ ,,కల్తీ మనుషులు..
ఖాదర్ వళి గారి వీడియోలు చూడండి. ఆయన చాలా clear గా చెప్పారు.
మంచి విశ్లేషణ అక్క ❤❤❤
Very nice video Tulasi garu 👌👌and very nice explanation 🙏🙏
అక్క ఎందక్క ఏమి చేసినా తప్పేనా పోతే పోతం ఎప్పుడైనా పోవాల్సిందే . యాడక్క healthy ఫుడ్ అంతా కల్టీనే 😢
I respect your constant efforts to educate people
Excellent video
Super content. Excellent explanation
Worthy video...thanks Tulasi Chandu garu
Great information everyone should know
The best Vedio తులసి
Good information 💯 tq
Nice vedio..... 💯percent nijam
Meeru valuable news cheppaaru thanks
Very interesting subject very very important message
Please all share this video 🙏🙏🙏
Thank you sister for enlightening the society about burning issues
ఇవన్నీ జరగకూడదు.... అంటే సహజత్వాన్ని కోల్పోకుండా కష్ఠపడడం అలవాటు చేసుకోవాలి. Morning Sunlight కి expose అవడం నేర్చుకోవాలి.... సహజ పదార్ధలనే & ఇంట్లోచేసే పదార్థాలనే తినడం నేర్చుకోవాలి....
Good information 👍ℹ️
May God gives more years to u 🙏
It's real, society think about, thankyou Tulasi garu.
Good video s 🙏👏💯🥰👍👍👍
Thank you madam wonderful information
Mee videos anni chala baga present chestaru
Hatesoff🎉🙏
Nice job 🎉
No
Great video mam
Good information
But there are also some other diseases causing it and needs treatment for this
They need to consult doctor
జీన్స్ modified ఎఫెక్ట్ ఇది,
Milk, చికెన్, fish, egg ఇవన్నీ జీన్ modified చేసిన food, so ఇవన్నీ తగ్గించి, పప్పులు, కూరగాయలు,ఎక్కువ వాడాలి
Thank you madam for giving awareness on things like that, I'm the father of a girl child.
Excellent informative and really appreciated 👏👏👏We need to avoid junk foods.
Good information 💯💯
Superb analysis mam
Good message
చాలా సూపర్ చెప్పారు అక్క
Challa Baga chepparu tulasi garu🙏
Excellent and youseful content....appreciating ur efforts 👏
Diet ki link unna chala vishyalo
Premature ejaculation (low testosterone)
Premature puberty
Nenu research chesina prakaram
Mottham
Diet (nutrition)
Exercises
Chala important
Non veg
Eggs
Milk
Miru check chesi part 2 video chestarani 🙏🏻
Steroids injections ivadam
Kollaki 🐔🐓
Jantuvulaki 🐄🐏
Veganism gurinchi oka video cheyandi please 🙏🏻
Excellent Info🙏🙏🙏
Yes maa.Very nice content❤
అమ్మా యుక్త వయస్సు ఆడ/మగ పిల్లలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేరెంట్స్ చేతుల్లో లేదు ఇంటర్నెట్ AI మాదకద్రవ్యాలు సమాజ పరిస్థితి నీ చూస్తే భయం వేస్తుంది దయ చేసి యుక్త వయస్సు పిల్లలు గూర్చి ఒక వీడియో చేయగలరు ప్లీజ్
Good presentation
Chala manchi video tulasi gaaru . Mi videos chala varaku use ayyede untundi . Thank u tulasi gaaru maaku manchi vishayalu chepparu
THANKS SISTER 🙏
❤ se tnq so mach medam garu
Valuleble వీడియో.
Good topic for this situation
తులసి సోదరి మీరు VRK గారిని ఇంటర్వ్యూ చెయ్యండి చాల ఉపయోగం.
Good చందు.....
Madam..chala useful video.. thank you so much
Thank you for the valuable information