🛵 🚨 Reality of Electric Vehicles 🤦 || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 408

  • @ThulasiChandu
    @ThulasiChandu  Місяць тому +16

    Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇
    tinyurl.com/55zas6a3
    Buy a Health Plan & Get Upto 25% Discount 👇
    tinyurl.com/mt4erwas

    • @JohnnydeppPirate
      @JohnnydeppPirate Місяць тому +5

      WAQF BOARD MEEDA OKA VEDIO CHESTARA

    • @madhusudhan5978
      @madhusudhan5978 Місяць тому +2

      Ev inka pollution ni double chestunnai e visyam evariki thelidu, ev making ki chala minerals and metals kavali, avi mining cheyali, vatitho polln peruguthondi, mining vallana harmful green house gases earth lo nundi bayakatu vasthunnai

    • @SureshMuddasi
      @SureshMuddasi Місяць тому +1

      నమస్తే మేడం 1/12/24 జింఖానా గ్రౌండ్ లో జరిగిన సింహగర్జన గురించి వీడియో చెయండి మేడం

    • @shortsongs4u721
      @shortsongs4u721 Місяць тому

      చెయ్యదు... 😂😂😂😂

    • @shortsongs4u721
      @shortsongs4u721 Місяць тому

      బీజేపీ కి... ఏది చేసినా మీరు వ్యతిరేకమే

  • @kotak6969
    @kotak6969 Місяць тому +87

    నేను 4 ఇయర్స్ నుంచి ఏథెర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నాను, నాకు ఒక్క కంప్లయింట్ కూడా లేదు, నేను చాల మందికి కొనమని సజెషన్ కూడా ఇచ్చాను, నా ఫ్రెండ్స్ బజాజ్ చేతక్ ఇంక టీవీఎస్ ఐక్యూబ్ కొన్నారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీ గా ఉన్నారు, ఎక్కడో కొన్ని సంఘటనలు జరిగాయని మొత్తం EV బాలేదు అన్నది నిజం కాదు.

    • @srivijaykatragadda
      @srivijaykatragadda Місяць тому

      Qqqqqqqqqqqqqq😘qqq

    • @Pandurumamiditandra
      @Pandurumamiditandra Місяць тому +3

      Yes

    • @Soulessecular
      @Soulessecular Місяць тому +2

      Electric lo ather best company bro migatavi waste

    • @rcg999
      @rcg999 Місяць тому

      Mahabubnagar TVS lo service centre lo technicians worest.. 2 years nundi problem ni rectify చేయలేకపోతున్నారు.

    • @ramana778-u5m
      @ramana778-u5m Місяць тому

      What is the mileage now you are getting bro?

  • @Pawan_Kalyanfan-introvert.
    @Pawan_Kalyanfan-introvert. Місяць тому +70

    నేను ఎలక్ట్రిక్ ఆటో నడుపుతున్న.. Excellent driving im saving money of fuel around 4000to 5000 ఎక్కడో ఎదో జరిగింది అని అపోహలు పెట్టుకోవద్దు.. అవన్నీ initial phase లో జరిగిన ప్రమాదాలు.. ఇపుడు వచ్చేవి advance technology vehicles.. My సజెస్ట్ ఏంటంటే బ్రాండెడ్ వెహికల్ కొనుక్కోండి..

    • @balarajum5133
      @balarajum5133 Місяць тому +4

      Intha posh english వాడుతున్నావ్... Nuv auto నడుపుతున్నవ bro? Great... నేనింకా... Ev dealer అనుకున్నా...😮😮

    • @matambasavaraju3430
      @matambasavaraju3430 Місяць тому

      @@balarajum5133 😆

  • @akhilakhil4990
    @akhilakhil4990 Місяць тому +121

    నమస్తే, మేడం, ఎలక్ట్రికల్ వాహనాలలో, లితియం అయాన్ బ్యాటరిళీలు మైలేజి,కోసం, వాడటం జెరుగుతుంది, కానీ ఆ బ్యాటరి లలో, వాడే సెల్స్, నాసిరకం వాడటం వలన, హీట్ పెరిగి పెలడం జెరుగుతుంది, అసిడ్ బ్యాటరిలు వాడటం వలన ప్రమాదం జెరగదు, మేడం, నేను, మూడు సంవత్సరాల క్రితం నా డిజిల్ ఆటో ను ఎలక్ట్రికల్ ఆటో గా తయారు చేసుకున్నాను, చాలా బాగా పని చేస్తుంది

    • @ThulasiChandu
      @ThulasiChandu  Місяць тому +15

      Great 😊

    • @gainilingaiah6141
      @gainilingaiah6141 Місяць тому +2

      Good

    • @satishmallipudi7694
      @satishmallipudi7694 Місяць тому +18

      బ్రో ఈమె టార్గెట్ ఓలా బ్రాండ్ ని డౌన్ చేయడం మాత్రమే టార్గెట్ వీడియోలో ప్రతి దానికి ఓలా బ్రాండ్ కనిపిస్తుంది గ్రహించగలరు మాటలో కనిపించిన మంచి మనిషి కాదు ఏమి వేరే బ్రాండ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీడియోలు చేయడమే ఈమె ప్రవర్తి

    • @Maskphilosophytelugu
      @Maskphilosophytelugu Місяць тому +3

      ఈ ప్రక్రియనే గుంత లకడి గుమ్మా గులాబీలా కొమ్మ అంటారు గ్రేట్ 🤣🤣🤣

    • @cherrychin4668
      @cherrychin4668 Місяць тому

      ​@@satishmallipudi7694
      లుచ్ఛా వెధవ
      నిజాన్ని , సత్యాన్ని గ్రహించు

  • @balakrishnayerram4144
    @balakrishnayerram4144 Місяць тому +32

    “Electric vehicles భవిష్యత్ అని నమ్ముతున్నాను! నేను గత రెండు సంవత్సరాలుగా ఒక electric car మరియు two-wheeler వాడుతున్నాను, మరియు అనుభవం చాలా బాగుంది. అయితే, EV safety మరియు reliability కోసం మంచి quality standards ఉండటం అవసరం. ప్రభుత్వాలు కఠినమైన quality checks అమలు చేయాలి, ఎందుకంటే తక్కువ నాణ్యత కారణంగా జరిగే ప్రమాదాలు నివారించాలి. సరైన standards మరియు నమ్మకమైన కంపెనీలతో, EVs మన రవాణాలో నిజంగా మార్పు తీసుకురాగలవు!”

  • @ShivaPrasanna-en2fz
    @ShivaPrasanna-en2fz Місяць тому +22

    నేను 3 సంవత్సరముల నుండి Ather వాడుతున్నాను.
    Perfect service team . KHAZA, PURUSHOTTAM Rasoolpura and Nagol servicing cenrer.
    Greate stability and built quality
    మరల 4th gen కూడా కొన్నాను.
    I am very much happy.
    Ather is the best in the market

  • @kpprasad8712
    @kpprasad8712 Місяць тому +18

    I am using Ather scooter from last 4 years, I didn’t get face any problems, one scooter completed 35000 km and another one completed 25000km.

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 Місяць тому +21

    EV వలన కలిగే ఆదాయం ను లెక్కేసి ముందే వసూలు చేస్తున్నట్లు గా ఉన్నాయి ధరలు - మన దేశం లో

    • @nijamnippu7610
      @nijamnippu7610 Місяць тому

      ఇది నిజం ,మూడు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు

  • @annamchaitanya6675
    @annamchaitanya6675 Місяць тому +30

    i used to follow national, international and local media regularly. They all will be hiding out the important issues and majorly Highlights the non sense issues. But your Channel is completely different. You are focussing on many important issues without fearing for any one and with such a grit and Determination towards your Journalism profession. Kudos to you madam.

  • @varmapsv1999
    @varmapsv1999 Місяць тому +2

    i am a EV user my self i have ather 450x from 4 years and rizta from 2 months i never faced any problems & my relatives have nexon ev ,mgzsev, xuv400 from long time they never faced any major problems in fact we are happy to use EV Than an ICE vehicle. The major problem we see from electric vehicles malfunction is by new brands who are very new to ev sector there vehicles have major problems I suggest all the new ev buyers to research well before buying one

  • @RsSharma-t7r
    @RsSharma-t7r Місяць тому +16

    You are my beloved daughter tulasi Chandu garu 👍😁😌😁 super 👍 independent journalist

  • @tamatitaar6436
    @tamatitaar6436 Місяць тому +4

    We are saving money but not environment. Disposal batteries-earth pollution
    Power generation- air pollution
    Making of batteries- water pollution.
    No one can save us after 20 years.

  • @balabalu949
    @balabalu949 Місяць тому +4

    మేడం నేను ఇవి కొన్నాను అది బానే పని చేస్తుంది త్రీ ఇయర్స్ నుంచి కాకపోతే స్పేర్ పార్ట్స్ లో దోపిడీ అన్నది జరుగుతుంది

  • @Superboxs
    @Superboxs Місяць тому +10

    అసలు సర్వీస్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు... తర్వాత రిపేర్లు పేరుతో దోచుకోవడం,₹10 స్పేర్ పార్ట్స్ కి ₹100 వసూలు చేయడం. 15 రోజులు 20 రోజులు అంటే బండి రిపేర్ కి పెట్టడం అంటే అటక మీద పెట్టడం

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 Місяць тому +1

      do not expect any satisfactory after-sale service in India because there is no direct profit from it.

  • @uttamakancherla1858
    @uttamakancherla1858 Місяць тому +2

    Good presentation about EVs Tulasi garu, I like very much your videos which are very useful to the society and what I like in your videos that good content is there in your videos with good honest without any partiality,thank you

  • @MAHARSHIBMYT
    @MAHARSHIBMYT 29 днів тому

    SUPER GREAT AWESOME SUBJECT మేడం గారు ❤

  • @prathapreddy3196
    @prathapreddy3196 Місяць тому +14

    Bajaj Chetak electrical vehicle is good 1 year experience

  • @ఒమేగాపిలుపు
    @ఒమేగాపిలుపు Місяць тому +1

    చార్జింగ్ రైడ్ చేసిన వెంటనే పెట్టకూడదు అలాగే చార్జింగ్ పెట్టిన వెంటనే డ్రైవ్ చేయకూడదు కాస్త సమయం కావాలి అసలు డ్రైవింగ్ చేయటం రాదు టెంపరేచర్ కంట్రోల్ లో పెట్టుకొని కొంచెం నేర్చుకోవాలి నేను సంవత్సరం నుంచి వాడుతున్నాను ఎటువంటి సమస్య రాలేదు OLA స్కూటర్ వాడుతున్నాను

  • @TheKing-df5eo
    @TheKing-df5eo Місяць тому +4

    9:16 అందుకే కొంచెం కాస్ట్లీ అయినా బ్యాటరీ తయారు చేసుకునేటప్పుడు అయినా లేకపోతే అది ఏ రకము బ్యాటరీలు బిఎంఎస్ వాడుతున్నారు అనేది చెక్ చేసుకోవాలి ముఖ్యంగా స్మార్ట్ bms లో ఉన్న బ్యాటరీలను కొనాలి, మన మొబైల్ లోనే మనకు తెలుస్తది కాబట్టి ఎంత ఉంది ఏ సెల్లు ప్రాబ్లం ఉందా లేదా అని, ముఖ్యంగా నిత్యం అయాన్ బ్యాటరీల పేలుతున్నాయి 90% సో అలాంటివి వాడకూడదు ఐరన్ ఫెర్రస్ బ్యాటరీలు ఉంటాయి వాటిని వాడాలి, అవి అస్సలు పేలవు సో ఇప్పుడు నిత్యం బ్యాటరీలు చాలా వరకు వాడట్లేదు ఏదో తెలియని వాళ్లకు అంటగడుతున్నారు, మీరు వెహికల్స్ ని కొనేటప్పుడు బ్యాటరీ గురించి బాగా రీసెర్చ్ చేయండి, తెలియని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా తల ఊపి ఏది పడితే అది కొనకండి

  • @sangeethamsbd
    @sangeethamsbd Місяць тому +1

    Good content Thulasi garu

  • @harishbhutharaju9997
    @harishbhutharaju9997 Місяць тому +5

    I saved around 30,000 rupees till now, just for 11,000 kms . Tvs iqube is the best to buy . No problem for about 1 year of purchase

  • @kakunutiramamohanreddy3686
    @kakunutiramamohanreddy3686 Місяць тому +3

    నేను Royal ev visakapatnam వారి scooty 4 years nundi vaduthunna no problem 😊😊😊

  • @star-universal
    @star-universal Місяць тому +3

    Dear all,
    Go with branded vehicles like Bajaj, TVS, Ather & River....
    Don't look for cheap & local vehicles...

  • @MustakSyed-bp6kh
    @MustakSyed-bp6kh Місяць тому +2

    వీధి కుక్కల వల్ల.చలమంది. కుక్కలు కరవటం వల్ల చాలామంది చనిపోతున్నారు యాక్సిడెంట్లు కూడా అవుతున్నవి వీటికి పరిష్కారం దొరకటం లేదు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పరిష్కారం దొరకటం లేదు వీధి కుక్కలకు సంబంధించి నేను ఒక పరికరం తయారు చేశాను చాలా బాగా పనిచేస్తుంది ఎన్ని వీడియోలు పెట్టిన ఎవరు సంప్రదించలేదు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ పరికరం కుక్క కాలికి అమర్చితే మనుషుల మీద డాడీ కి ప్రయత్నించదు ఈ పరికరాలు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి వీధి కుక్కలకు ఒకటి పెంపుడు కుక్కలకు బ్యాంగిల్ పరికరము పెంపుడు కుక్కలకు ఎలక్ట్రికల్ పరికరం దయచేసి మీరు అయినా తులసి చందు గారు ఈ పోస్ట్ అందరికీ తెలిసేలా చేయగలరు ప్లీజ్
    .

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Місяць тому +9

    చాలా కాలం క్రితం ఒక వార్త చదివాను. యూరోప్ దేశాలలో ఏ ప్రాంతంలో రిజిస్టర్ అయిన వాహనం ఆ ప్రాంతంలోనే తిరిగాలి. వేరే ప్రాంతానికి చెందిన వాహనాలు తిరగడం నిషిద్ధం. వేరే ప్రాంతానికి చెందిన వాహనాలు ఊరి బయట పార్క్ చేసి ఆ ప్రాంతంలో రిజిస్టర్ అయిన వాహనాల్లోనే తిరగాలి.

  • @harishbhutharaju9997
    @harishbhutharaju9997 Місяць тому +3

    One thing is clear .. never charge your ev vehicle quickly after your ride conpletes...and don't use immediately after charging 😮😊

    • @rajeshnatta4383
      @rajeshnatta4383 Місяць тому

      ఇలాంటి సజాషన్ లు కంపెనీలు ముందే చెప్పాలి

  • @prakashv2552
    @prakashv2552 Місяць тому +1

    Madam, The main reason for failure of EVs is overloading the batteries. Yesterday I saw a EV scooter with triple riding, definitely the battery will get heated up. Example is, if you speak continuously for longer time in mobile it gets heated up. The same applies here, if you overload the EVs by triple riding, overspreading, the batteries gets heated up..when charging done on heated batteries, chances of damages are high. Damaged roads are also responsible for failure of EV. Trained maintenance engineers/technicians are less in service stations. One cannot take any step lightly in EVs maintenance. Finally for Indian conditions EVs are not suitable compared to other options. Thank you.

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Місяць тому +1

    Good morning sister. Thank you for your motivational vedios 🙏

  • @VamshiKrishna-d2q
    @VamshiKrishna-d2q Місяць тому

    6 నెలల నుంచి ola ఉంది నా దగ్గర ఎలాంటి కంప్లైంట్స్ లేవ్, ఏడది నుంచి Citroen కార్ వాడుతున్న 60k km తిప్పినా ఇప్పటి వరకు ఏం prblm రాలే పెట్రోల్ వల్ల అయితే నా జెబ్బు ఎప్పటికీ అప్పుడు ఖాళీ అయిపోయేది im vry much satisfied about ev❤

  • @DEVAANGA-oc5mi
    @DEVAANGA-oc5mi Місяць тому +2

    నేను మూడు సంవత్సరాలనుండి ఎలక్ట్రికల్ స్కూటర్ belling aura వాడుతుతున్నాను చాలా సూపర్ నాకు నెలకు 4000/- ఆదా అవుతుంది కానీ వాటడం ఎలా తెలుసు కొని కొనాలి నో ప్రాబ్లెమ్

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 Місяць тому

    నాకు ఉన్న పెట్రోల్ స్కూటర్ వేరే వాళ్లకు ఇచ్చి ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలని గత రెండు సం. లుగా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను.
    థాంక్స్ మేడం!

  • @vvnveera1791
    @vvnveera1791 Місяць тому +1

    Your way of presentation is good 👍

  • @Critic-kc1jl
    @Critic-kc1jl Місяць тому +1

    In Hyderabad at the same location at the same time of the day and on a monday.
    In summer - AQI - upto 50
    In winter - AQI upto 200.
    This means its not just vehicle pollution.
    I see there is not much movement of air in winter. In summer its good. Hence this issue of Higher AQI is because of poor breeze. Even wood fire smoke causes high AQI. so lets not confirm its only because of vehicle emmission.
    EV technology is still not perfect. Apartments should not allow people to park their EVs bikes or cars.

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 Місяць тому +2

    We have been using TVS i-cube for a year. Absutely no complaints!

  • @ashokvanga7596
    @ashokvanga7596 Місяць тому +5

    నార్వే లో EV Vehicles ఎందుకు పెరిగాయి అనే మీరు చెప్పిన విషయం పూర్తిగా కరెక్ట్ కాదు అక్కడ నార్వే లో EV Vehicles పూర్తిగా రోడ్డు ట్యాక్స్ 100% నార్వే ప్రభుత్వం రిలీఫ్ ఇవ్వడం వలన నార్వే లో EV Vehicles 80% చేరుకున్నాయి మీరు ఈ విషయం ఒకసారి పరిశీలించండి

    • @sanghasamskarthadupisetty9296
      @sanghasamskarthadupisetty9296 Місяць тому +1

      Excellent sir but one thing ameku vaalla husband (script writer) ki enni cheppina chevitodu mundu sankham udinatle

    • @sanghasamskarthadupisetty9296
      @sanghasamskarthadupisetty9296 Місяць тому

      Tulasi chandu and company is not a professional journalism, she and her company self declared self script biased journalism for their seif profit, advantage, and what not for their individual margins. Last but not least she doesn't know definition of journalism

  • @PrakashJelda-o2w
    @PrakashJelda-o2w Місяць тому +9

    ఎవరు భయపడవద్దు
    పెట్రోల్ vehchil కూడ తగలపడతాయి
    ఆ న్యూస్ అంత వైరల్ కాదు
    కొన్ని సంఘటనలు కచ్చితంగా
    జరుగుతుంది
    ఓన్లీ మీడియా హైప్ మాత్రమే

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 Місяць тому

      it is a vague statement. comparatively, ev are prone to have such disaster.

    • @srt_yt
      @srt_yt 14 днів тому

      Check stats @@mudigondanageswararao5468

  • @satyanarayanadayyala2627
    @satyanarayanadayyala2627 Місяць тому +2

    Tulasi gaaru, Nunu mumbai lo Tata Nexon EV vaduthunnanu. Its really super vehicle.
    Dont buy local brand vehicles. Use proper vehicles with proper brand cars and bikes of EV s.
    EV car nadipithe meeku inka meeru vere car nadaparu.

  • @mantenasuryanarayanaraju4723
    @mantenasuryanarayanaraju4723 Місяць тому

    అవినీతిపరులకు పూర్తిగా మనప్రభుత్వవాలు మద్దత్తు ఉంటుంది.

  • @narasimhamprabhala3749
    @narasimhamprabhala3749 Місяць тому

    Well balanced and very useful report!

  • @LearnCode005
    @LearnCode005 Місяць тому +2

    Petrol is best always.. Because 100unit power datithey bill matram 3k vastadhi...

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 Місяць тому +1

    Namaste sister 👏 i am following your all vedios good message 👌👍

  • @sandytesla6963
    @sandytesla6963 Місяць тому +7

    Electric vehicle is run based on Batteries madam, batteries made up of lithium ion or led acid batteries , avi ela tayaaru chestaaru ante, batteries vaade chemicals extraction valla vachhe pollution yentha ante oka petrol vehicel life time use cheste vachhe anthaaa , manam bayapadi pollution mundhe chesestunnam madam. madam electric vehicle valla peddaga use ledhu madam , more electric vehicle valla more batteries , more batteries leads to more extraction of chemicals , daanivalla more pollution.malli aaa batteries expire ayithe vati vallaaa soil pollution vaatini dump kooda proper gaaa cheyyalem madam, pollution tagginchaal ante one and only way yekkuva trees 🌴 naataali ,save trees and save mother nature.

  • @krishnamk8679
    @krishnamk8679 Місяць тому +1

    You are great Tulasi gaaru

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 Місяць тому

    Excellent analysis madam

  • @gainilingaiah6141
    @gainilingaiah6141 Місяць тому +13

    Bike... extra లతో పాటు... బండికి & వ్యక్తికి ఒక కోటి జీవిత భీమా కూడా ఇవ్వాలి . అది ఆయా కంపెనీలు ఇవ్వాలి & ప్రభుత్వం కూడా.

  • @mukkerasuman9457
    @mukkerasuman9457 Місяць тому

    E matter ni chala balanced way lo convey chesaru madam.

  • @Seshuvadrevu9999
    @Seshuvadrevu9999 Місяць тому +1

    ola is bad.. but nenu lead acid battery electric scooter vadutunna oka 5 ears nundi ..im very happy with it.. no fire no service problems etc

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Місяць тому +1

    ధన్యవాదములు మేడమ్ 🌹

  • @esevarythu9759
    @esevarythu9759 Місяць тому

    నేను హీరో ఫ్లాష్ 2వీలర్ తీసుకొని 5ఇయర్స్ చాలా తక్కువ ఖర్చు ఇది చూసిన తరువాత tata nexon ev max కొనుక్కుని 1ఇయర్ అవుతుంది వక్క చార్జింగ్ స్టేషన్లు ఎక్కువ గా లేక ప్రాబ్లెమ్ తప్ప వేరే ఇబ్బంది ఏమి లేదు కిలోమీటర్ కి 1రూపాయలు ఖర్చు

  • @linuxuser2858
    @linuxuser2858 Місяць тому +1

    Actually the problem is every electrical vehicle still needs R&D and advances

  • @srisaisolutions
    @srisaisolutions Місяць тому +4

    Petrol vehicles electricals vehicle ga మార్చాలి....ఇలాంటి ట్రైనింగ్ నేటి యువతకు...ఇవ్వాలి.

  • @SatishKumarJalem
    @SatishKumarJalem Місяць тому

    Hi మేడం మీ vedios రెగ్యులర్ గా fallow అవుతాను
    Love u❤

  • @Deaf123-p9c
    @Deaf123-p9c Місяць тому +2

    ఎలక్ట్రికల్ వెహికల్ కొనకండి బాటరీ ఛార్జింగ్ లు రావడం లేదు 90 కీ 30 కి.మీ వస్తుంది.

  • @RamaKrishna-en7yj
    @RamaKrishna-en7yj Місяць тому

    Naku 3 Years nunchi Tata Nexon vadutuna.. emotional complaints levu.. chala happy ga unna

  • @SatyanarayanaD-f5m
    @SatyanarayanaD-f5m Місяць тому

    Good review message useful and Government will take steps

  • @shivakrishnavanamala
    @shivakrishnavanamala Місяць тому +3

    Charging stations are not a big issue. Can be installed infront of a kirana shop too

  • @karthikthota2770
    @karthikthota2770 Місяць тому

    @ThulasiChandu Actually yes, కానీ వెహికల్ తీసుకునే ముందు సరిగ్గా ఎంక్వైరీ చేసుకుంటే మంచిది. నేను Bajaj chetak bikes వాడుతున్నాను 3 ఇయర్స్ నుంచి, సమస్యలు ఏమీ లేవు. అంటే చిన్న చిన్నవి ఉన్నాయ్(డిస్క్ బ్రేక్స్ త్వరగా మార్చడం లాంటి) normal బైక్స్ కంటే కూడా చాలా తక్కువ మైంటైనన్స్. ఆ బైక్ హిస్టరీ తెలుసుకుని తీసుకోవాలి. మార్కెట్ లో tvs,chetak 🔥 fire accident నేను ఎప్పుడూ చూడలేదు నాకు తెలిసినంతలో. ఏథెర్ కూడా చాలా బాగుంది. అలా పూర్తిగా తెలుసుకుని మనకు ఏది సరిపోతుందో చూసుకోవాలి. బైక్ ప్రైస్ తక్కువ అని చూసుకుంటున్నారు చాలా మంది. ఎక్కువ ప్రైస్ ఉన్నా సరే నాణ్యత, మన్నిక మాత్రమే చూడాలి. ఎలా ఐనా ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఆదా అవుతుంది ఫ్యూయల్ బైక్ కంటే కూడా. కాబట్టి కాస్త ఎక్కువ ప్రైస్ ఉన్నా మంచి నాణ్యత,మన్నిక and services ఉన్న బైక్ తీసుకుంటే మనకీ మంచిది. మార్కెట్ లో కూడా అలాంటి వెహికల్స్ మాత్రమే వస్తాయి

  • @balaswamyg4993
    @balaswamyg4993 19 днів тому

    చాలా బాగా చెప్పారు tnq

  • @bandewarshivakrishna2007
    @bandewarshivakrishna2007 Місяць тому +2

    Anni videos vastunnai WAQF board video tappa. Why madam ??

  • @tarunMtarun
    @tarunMtarun Місяць тому +4

    నేను కూడా టీవీఎస్ ఐ క్యూబ్ వాడుతున్న ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది ఎలాంటి కంప్లైంట్ లేదు

  • @DevanandGURRALA
    @DevanandGURRALA Місяць тому

    I bought Ola EV in 08.05.2024, till date I never face any trouble, I fell better then petrol vehicle. 🙏🙏

  • @reset.india20
    @reset.india20 Місяць тому +12

    China లో గత 15 సం లా నుండి, 70% మంది ప్రజలు electric vehicles వాడుతున్నారు. ఎక్కడో కొన్ని incidents ను బూతద్దం లో చూడొద్దు. India కి EV లు చాలా అవసరం, ఉపయోగం. మొదట్లో కొన్ని ఇబ్బందులు వుండొచ్చు. అడిగమించొచ్చు. Indian EV companies చాలా research చేస్తున్నాయి. Industry చాలా కష్టపడుతోంది. ప్రభుత్వాలు కూడా చాలా subsidy లు ఇస్తున్నాయి. అపోహలు వదిలి EV కి జై కొట్టాలి. Envuronment కి EV లు చక్కటి పరిష్కారం.

    • @hanokinturij756
      @hanokinturij756 Місяць тому

      aa ekkado okati neeku jerigitey telustunde brother

  • @K.A.K.A._7676
    @K.A.K.A._7676 Місяць тому

    Minimum electric vehicle usage gurinchi idea leda awareness undali, kontha mandhi e madya mukyamga rental tisukoni nadepey valaku negligence ekuva, ev vehicle drive chesi immediate ga charging peteyesthunaru, battery heat undadam vala charging pettinapudu okaoka sari bms fail ayi lithiumion batteries burn avuthunai, koni manufacturing defect,ledha capacity ki daga wiring use cheyakapovdam valana fire accidents avuthunai main ga high speed vehicles, low speed vehicles lo fire accidents chala low antey oka 1 or 2%, High speed lo oka 10% varki ayinavi.
    Petrol vehicles cars lo kuda fire accidents avuthunai, minimum fire accident ayinapudu yela extinguish cheyali kuda idea undali users ki. Lithium ion 1 year ki okasari service cheyinchukovali.
    Nenu 2016 nunchi ipati varaki electric scooters vaduthuna, 3 vehicles change chesa regular maintenance cheyinchukuntanu problems okati kuda ralevu. We are happy with our low speed electric scooter.
    Accidents is continous process, only we can avoid if proper maintenance is done, sometimes it is not in our hands.

  • @tharakViews
    @tharakViews Місяць тому +4

    not fully researched. strongly openionated.

    • @kiranreddy7864
      @kiranreddy7864 Місяць тому +1

      Even I felt the same. I’m an EV user. Video looks very opinionated. It should be against cheap companies who produce sub par products, creating fear amongst people is not good for anyone.

  • @learner2886
    @learner2886 Місяць тому +1

    Better to use bycycle to travel short distance ( 10 km ) . It's healthy and mostly environmental friendly.

  • @singanamalachinnaiah6985
    @singanamalachinnaiah6985 Місяць тому

    Very Good explain maa

  • @RajeshRaju-l5w
    @RajeshRaju-l5w Місяць тому

    నేను 10 years నుంచి వాడుతున్న batteries బయట చేయిస్తా.... ఈ branded vehicles వల్లనే ప్రాబ్లెమ్.... 50,000 మిరే చేసుకోవచ్చు

  • @sriramkumar9577
    @sriramkumar9577 Місяць тому +3

    Hybrids are 100 times better than EVs

  • @ramana778-u5m
    @ramana778-u5m Місяць тому

    OK, madam, your video is good. But one thing everyone should know is that it cannot replace petrol vehicles in performance. The newly purchased vehicle may give good mileage. As we keep using it every day, its mileage comes down and the user is suspicious about whether he would reach his home. You rightly said that a lot needs to be done to improve the battery. The problem with using EVs is that when it is required to replace the battery the cost is very high. Almost half the cost of the vehicle. At a time spending that much money is painful for middle and lower class people. My sincere feeling and request is that Governments should think about reducing taxes on batteries as in the future the usage is going to be more.

  • @giricharan2436
    @giricharan2436 Місяць тому

    I bought ev car and travelled for 80000 in 2 years and I didn't regret buying and EV

  • @Darshini.dewdrop
    @Darshini.dewdrop Місяць тому

    We are using Bounce infinity EV bike from past 3 years... No problem.. happily we are using it.. service centre is also so good for servicing...

  • @star-universal
    @star-universal Місяць тому +1

    I am using TVS iqube since 2 yrs & ODO is 33k kms. No single complaint...

  • @jsalla
    @jsalla Місяць тому +1

    EV vehicles definitely reduces the CO2 and also cheap to maintain &run.

  • @pradeepkumark03
    @pradeepkumark03 Місяць тому

    If the UTurns in Hyd are modified the CO2 will definitely reduce.
    Need to travel Kms to take one UTurn

  • @rame486
    @rame486 Місяць тому +1

    Electric vehicles are not suitable for indian conditions due to extreme heat as the temperature in the lithium ion batteries need to stay optima whihc is not possible with extreme heat in summer.
    Especially the two wheelers as they don't come with an effective way of cooling the battery.

  • @udaybhanu3443
    @udaybhanu3443 Місяць тому

    I am writing my personal experience with Electric vehicle. I am using a Tiago ev since an year. No major problems so far. However, there are many complaints with Ev two wheelers, especially with cheap Chinese imports.
    I technology has to improve with two wheelers. This will happen with any new technology during initial stages.

  • @AnantharamCharan
    @AnantharamCharan Місяць тому +2

    I am using tvs iqube vehicle since one year I did not faced any issue with it and getting full range and performance

    • @ThulasiChandu
      @ThulasiChandu  Місяць тому +1

      Great 🎉

    • @saiprakashjangiti
      @saiprakashjangiti Місяць тому

      Love Tulasi ❤​@@ThulasiChandu

    • @bharatmohan5913
      @bharatmohan5913 Місяць тому

      I heard 80 km range scooters of TVS Qube is good but 150 km range one is problematic.

  • @jayaraj7562
    @jayaraj7562 Місяць тому

    కొన్ని సంవత్సరాల క్రితం సెల్ ఫోన్స్ కొత్తగా వచ్చిన రోజులలో ఇప్పుడు EV లు ఏ విధంగా తగలబడి పోతున్నాయో ఫోన్ ను కూడా అదే విధంగా కాలిపోతూ ఉండేవి కానీ ఇప్పుడు సెల్ ఫోన్స్ వాడడం మానేశారా లేదు కదా ఇప్పుడు సెల్ ఫోన్స్ లో సేఫ్టీ బాగా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ వాడుతున్నారు అయినా ఎక్కడో ఒక దగ్గర అప్పుడప్పుడు మినహా అందరి సెల్ ఫోన్స్ బాగానే పని చేస్తున్నాయి కదా అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత EV లు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతవరకు ఎదురు చూడాలి

  • @mallinenis
    @mallinenis Місяць тому +2

    EV వెహికల్స్ స్పీడ్ గా వెళితే బాటరీ హీట్ అయ్యి పేలిపోయే ప్రమాదం ఎక్కువ, 3 సంవత్సరాల తరువాత కొత్త బాటరీ లు వేసుకోవాలి. అవి TOO MUCH EXPENSE

  • @tanukuabbayi
    @tanukuabbayi Місяць тому +1

    India GDP 5.3% down fall deeni meeda video చెయ్యండి

  • @dhanrajpitla6031
    @dhanrajpitla6031 Місяць тому

    Nenu last3 years nunchi vadthuna ather it's almost 65000 kms tiriganu.. best vehicle and service

  • @rameshpilli9408
    @rameshpilli9408 Місяць тому +10

    compenies perfect system తో ఈ వెహికల్ ni develop చేసాక రిలీజ్ చేస్తే బాగుండేది...సామాన్యులకు,డబ్బులు కాదు సగం life waste అయినట్టుగా ఉంటుంది ఈ భారం

    • @ThulasiChandu
      @ThulasiChandu  Місяць тому +1

      Exactly..

    • @rameshpilli9408
      @rameshpilli9408 Місяць тому

      @ThulasiChandu సొసైటీ లో లాభం కోసం బిజినెస్ చేస్తారు,గాని ప్రజల బాగుకోసం కాదు..అందుకే ఇలాంటివి,అన్ని రంగాల్లో,జరుగుతుంటాయి

  • @sriramuluputta2318
    @sriramuluputta2318 Місяць тому

    Rather than EV Bykes, Government should encourage usage of Bycycles for regular commute. Cycling improves health and is completly polution free.

  • @vamshikrishna5862
    @vamshikrishna5862 Місяць тому +2

    Absolutely true, sister. My friend had to pay ₹2.6 lakhs for repairing his EV car battery.

    • @kirant2849
      @kirant2849 Місяць тому +1

      mention company also

  • @annamchaitanya6675
    @annamchaitanya6675 Місяць тому +1

    Both the State and Central Governments, Including Oil Refineries ( as we all know who dominate that industry and those who got benefitted with low crude prices at the start of Russia Ukraine war ) will intentionally discourage EV Vehicle industry in INDIA as .they loose a big chunk of taxes on Diesel and Petrol if they favour towards EV Industry. Upto me Rolling out EV industry successfully in INDIA will take a considerable amount of time provided if they decide

  • @shabeermohammad5351
    @shabeermohammad5351 Місяць тому

    I bought Electric Cycle two years back. I am using successfully. Very useful

  • @nkumarrathan6753
    @nkumarrathan6753 Місяць тому

    Separate Charging ports Connection Board's fit చెయ్యాలి.. only house's లో పెట్టిన chargring వల్లనే Problem ఉన్నవి EV..😅😆😂🤣

  • @Simpleman786-7
    @Simpleman786-7 Місяць тому

    Lihion ion always ready to catch fire.thermal runaway issue is imminent.

  • @pallaparaopasupuleti2637
    @pallaparaopasupuleti2637 Місяць тому

    Super speech mam

  • @Koteswararaododda3579
    @Koteswararaododda3579 Місяць тому

    Akka, first visual incident was not in Chennai, it happened in North India (UP)

  • @mahendranadh2277
    @mahendranadh2277 Місяць тому

    I recently bought Ather vehicle, not at all mileage, false promises on the warranty extensions and the most discussing is no public charging station available on wide range even though we have few which will not support for new vehicles.

  • @shyamprasad4167
    @shyamprasad4167 Місяць тому

    Reason is Poor Battery Quality..and Poor BMS ...Graphene batteries will not explode but give less mileage.I am using for local riding use...

  • @HasiniNimmakayala-k7s
    @HasiniNimmakayala-k7s Місяць тому

    నేను ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్ కొన్న వన్ ఇయర్ వర్క్ ఐయ్యింది తరువాత బాటరీ ఫెయిల్ ఐయ్యింది 75000 మనీ వేస్ట్

  • @AnilKumar-co4xv
    @AnilKumar-co4xv Місяць тому

    If battery life is over, the battery replacement is very expensive (after 5or6 years)

  • @uarsastry
    @uarsastry Місяць тому

    ఛార్జింగ్ పెట్టినపుడు జాగ్రత్తగా ఉండాలి

  • @RaajGodi-wl3ox
    @RaajGodi-wl3ox Місяць тому +1

    Amaron Rangam lo dige time vachindi. Go AP Grow AP

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct Місяць тому

    Ev s thayaaru cheasea company s battery 🔋🔋🔋 meda durushuti peattali... Touch screen s pechi pechi futures avasaram leadu manchi wayereang manchi Battery 🔋🔋 lo vadea BMS smartu bms vadali..

  • @maheshsimmula1078
    @maheshsimmula1078 Місяць тому +1

    I purchased an electric vehicle car but its good as of now for me

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 Місяць тому

    I have taken TVS I QUEBE EV before six months with satisfied running.

  • @raidredemption3327
    @raidredemption3327 Місяць тому

    Vakka political analyst, geopolitical expert, expert in scientific fields 👏👏