హాయ్ పద్మ గారు నా మీద ఎంతో అభిమానంతో పిలిచారు అదే నాకు కావాలి మా వారు నాకు ఇచ్చిన ఈ కాస్త సమయం అందరికీ ఉపయోగపడాలని నా ఆరాటమా ఎందరి ఆధార్ అభిమానం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది థాంక్యూ అండి
రాత్రంతా నానబెట్టిన పొగాకు కాడలు కానీ పొగాకు కానీ దొరికితే వాటిని స్ప్రే చేయండి మన వీడియోలో నేను చాలా వివరాల్ ఉన్నాయి తర్వాత,అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి కూడా బాగా ఉపయోగపడుతుంది
హాయ్ అమ్మ కనకంబరం మొక్కలు మళ్లీ తెచ్చానమ్మా నాకు కనపవరం మొక్కలు బతకడం లేదమ్మా l మొన్న తెచ్చిన మొక్కలు చనిపోయాయి అమ మళ్లీ తెచ్చానమ్మా Soundarya kanakkambaralu సౌందర్య కనకంబరాలు matlab ఏం కలిపి పెట్టాలో కొద్దిగా చెప్పమ్మా మొక్కల్ని కనకంబరం మొక్కలు జామ చెట్టు రెండు బతకడం లేదమ్మా
చాలా బాగుంది అండి తోట.కంపోస్ట్ బాగా చేస్తున్నారు 👏👏👏👌
70 like madhavi garu. Super sharing andi
హై మాధవి గారు..వర్షం లో కూడ అనిత గారి గార్డెన్ అంతా చూపించి మంచి టిప్స్ చెప్పారు..
హాయ్ పద్మ గారు నా మీద ఎంతో అభిమానంతో పిలిచారు అదే నాకు కావాలి మా వారు నాకు ఇచ్చిన ఈ కాస్త సమయం అందరికీ ఉపయోగపడాలని నా ఆరాటమా ఎందరి ఆధార్ అభిమానం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది థాంక్యూ అండి
సూపర్ అక్క 🎉🎉
సూపర్ గార్డెన్ ❤❤❤❤
Chala bagundi garden ❤
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ గార్డెన్ చూసినట్టే ఉందండి. అనిత గారు సూపర్ అండి గార్డెన్
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి అవునండి నాకు కూడా అలానే అనిపించింది థాంక్యూ అండి
Super garden... Heathy plants
Anitha garu syntex tank nindaa tea powder yelaa collect chesarandi babu.,. Great andi...
👌👌👌
గుడ్ మార్నింగ్ మాధవి గారు...ఆకులకి బొచ్చు పురుగులు వచ్చి ఆకులు తినేస్తున్నాయి ..ఏం చేస్తే పోతాయి చెప్పండి ప్లీజ్...
రాత్రంతా నానబెట్టిన పొగాకు కాడలు కానీ పొగాకు కానీ దొరికితే వాటిని స్ప్రే చేయండి మన వీడియోలో నేను చాలా వివరాల్ ఉన్నాయి తర్వాత,అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి కూడా బాగా ఉపయోగపడుతుంది
మాధవి గారు stand link పెట్టడి pl
Hi andi, pls share the link to buy plastic stands madhavi garu
గుడ్ మార్నింగ్ మావయ్య గారు మట్టిలో ఉన్న పురుగులు కి ఏం చేయాలి ఇండోర్ ప్లాంట్స్ కి ఏమి లిక్విడ్స్ ఇస్తారో కనుక్కోండి
Link share cheyara
హాయ్ అమ్మ కనకంబరం మొక్కలు మళ్లీ తెచ్చానమ్మా నాకు కనపవరం మొక్కలు బతకడం లేదమ్మా l మొన్న తెచ్చిన మొక్కలు చనిపోయాయి అమ మళ్లీ తెచ్చానమ్మా Soundarya kanakkambaralu సౌందర్య కనకంబరాలు matlab ఏం కలిపి పెట్టాలో కొద్దిగా చెప్పమ్మా మొక్కల్ని కనకంబరం మొక్కలు జామ చెట్టు రెండు బతకడం లేదమ్మా
హాయ్ తల్లి మనం మట్టి కలిపి వీడియోలు చాలా ఉన్నాయి కదా వాటిని కొంచెం చూస్తే మీకు కొన్ని ఐడియాలు వస్తాయి
అక్కా మిది కడీయం దగర అన్నారు కదా నాకు మెకలు ప పుతార అనండి
Maku mekkallu papandi akka flz
Stedalu e mel petandi pleg