'చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక' పాట పాడినప్పుడు బాలు గారి రియాక్షన్ - ఎస్ వి కృష్ణారెడ్డి

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 142

  • @plvprasadrao6897
    @plvprasadrao6897 Рік тому +128

    S.V.కృష్ణా రెడ్డి గారు, very good తెలుగు సినిమా డైరెక్టర్.🙏

  • @chandra1160
    @chandra1160 Рік тому +85

    వాళ్లు ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు అని ఎవరు అన్నారు, ఇలాంటి పాటలు వింటున్నంత కాలం వాళ్లు మన మద్యలో ఉంటారు..💕💕💕💕💕🙏🙏

  • @sv2200
    @sv2200 Рік тому +10

    పూర్వం మూవీస్ టైమ్ స్వర్ణ యుగము అనినట్లే , మీ టైమ్ కూడా బంగారు యుగము గా నడిచింది S.V. కృష్ణారెడ్డి గారు, ఎంతో మనోరంజకంగా ఉండే మీ చిత్రాలు అందరి కన్నా ఒక ప్రత్యేకమైన బాణీని తెలియజేస్తాయి , ఎందరో అభిమానులను కూర్చి పెడతాయి సర్, వందలు వేలు పిక్చర్స్ తీయనవసరము లేకుండా దండు దండుగా అభిమానులను సంపాదించుకున్న ధన్యులు మీరు , ఇది ఈ విషయము నిజంగా సూపర్ సార్ , బావుంది ప్రోగ్రామ్ , ధన్యవాదములు సర్ 👌👌👍👍💐💐

  • @doctoryadagiri9460
    @doctoryadagiri9460 Рік тому +87

    తెలుగు వారికే కాదు, యావత్ భారతదేశం మరియు ప్రపంచం కూడ గర్వించదగ్గ విషయం.
    ఆ గొప్ప వ్యక్తుల గురించి.

  • @dammalaeswararao8627
    @dammalaeswararao8627 Рік тому +38

    బాలు గారు గురించి మాట్లాడే అవకాశం మీకు వచ్చినందుకు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 Рік тому +18

    బాలు గారు మెచ్చుకొనే విధానం ఎంత అందంగా ఉంటుందో ఆ దుర్మార్గుడు సీతారాముడు ,అయ్యా విశ్వనాథ య్య ,అ సుందర్రాముడు. ఎంత అభిమానం ,ఎంత ఆప్యాయత . .. ఏమిస్తే మాత్రం .విలువ కట్టలేం. న భూతో న భవిష్యత్.😢😢

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 5 місяців тому +4

    కృష్ణారెడ్డి గారు చాలా మంచి సినిమాలు తీశారు చాలా మంచి డైరెక్టర్ కృష్ణారెడ్డి ఇలాంటి వారు ఉండడం చాలా అరుదు

  • @nallanarender7748
    @nallanarender7748 Рік тому +9

    ఆ పాటకు మ్యూజిక్ కంపోసింగ్ మొత్తం మన sv కృష్ణారెడ్డి గారు అలాగే సాంగ్ కూడా సర్ మీరుకూడా
    మా డైమండ్ సర్ మీరు 🙏🙏🙏🙏🙏

  • @sathyakings6914
    @sathyakings6914 Рік тому +34

    Super director...sv కృష్ణారెడ్డి గారు

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 Рік тому +23

    Sv.కృష్ణా రెడ్డి గారు నువ్వు ఒక అర్జును డివి !💞🙏🙏🙏🙏🙏

  • @johnbabu4137
    @johnbabu4137 Рік тому +25

    బాలు గారు సందర్భంగా నాలాంటి గాయకుడు మళ్ళీ పుట్టక పోవచ్చు అన్నారు అది నిజమే అనిపిస్తోంది

  • @nagrotte
    @nagrotte Рік тому +19

    ఈ పాట సృష్టించిన బ్రహ్మ, శాస్తి గారు , ఈ పాటను పాడి బాలు గారు అజరామరం చేసారు.
    ఈ పాటకు ఆయువుపట్టు , నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం: ॥*కురిసే ఈ కాసుల జడి లో తడిసీ నిరుపేదైనావే*॥

    • @sreedharraoe4183
      @sreedharraoe4183 Рік тому

      మంచి సూక్ష్మ బుద్ది మీదండి

  • @srinivaspasumarthy6552
    @srinivaspasumarthy6552 Рік тому +16

    స్వచ్చ మైన తెలుగు, బాలు, శాస్త్రి గారు

  • @Patriot2565
    @Patriot2565 Рік тому +34

    I డ్రీమ్స్ ఇలాంటి వీడియో లు చేయండి మహానుభావులు గురించి తెలుసుకుంటాం.. అంతేగాని rgv. శ్రీరెడ్డి లాంటి లోఫర్ ల ను పిలవకండి

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Рік тому +141

    Sv కృష్ణారెడ్డి గారు సాంప్రదాయ సినిమాలను తీసిన గొప్ప డైరెక్టర్.. జూనియర్ విశ్వనాధ్ గారూ అనొచ్చు

    • @bharathin8944
      @bharathin8944 Рік тому +3

      Alanti diggajaalu malli pudathara

    • @chukkaveeru3596
      @chukkaveeru3596 Рік тому +3

      Junior vishwanath, great comparison, sir meeku vandanaalu

    • @NPK276
      @NPK276 5 місяців тому +2

      Chala baaga chepparandi

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 Рік тому +3

    నాకెంత ఇష్ఠమైనపాటో మాటల్లో చెప్పలేను
    ఆఖరికి star makerలో పాడుకున్నాను

  • @BhaskarReddy-8
    @BhaskarReddy-8 Рік тому +41

    Balu garu legendary singer and sirivennela garu legendary person missing these 2 great people

  • @patwarigopal4282
    @patwarigopal4282 Рік тому +219

    బాలుగారంతటి గాయకుడు, శాస్త్రి గారంతటి రచయిత మళ్ళీ పుట్టరేమో....!!

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Рік тому +15

    Krishna Reddy garu, u r a gentleman. How u r appreciating singer and writer greatness. Infact u r all 3 assets to Telugu film Industry. Above 3 stars r Telugu lovable persons. Viewers never forget such legends.

  • @bethalababurao4824
    @bethalababurao4824 6 місяців тому +2

    తర తరాలుగా మనుషులు వస్తుంటారు పోతుంటారు కొన్ని జ్ఞాపకాలు ఉంచి వెళతారు 🎉

  • @gattepallyushasree6774
    @gattepallyushasree6774 Рік тому +19

    ❤👏👏👏 ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు

  • @narsaiahkandulanarsaiahkan9971
    @narsaiahkandulanarsaiahkan9971 Місяць тому

    గ్రేట్ పదాలు గ్రేట్ సాంగ్ ❤sv

  • @kishoresamala835
    @kishoresamala835 10 місяців тому +1

    GOD OF WORDS --- SIRI'VENNALA GARU
    GOD OF VOICE -- SPB GARU
    satakoti vandanalu

  • @MrNidumolu
    @MrNidumolu Рік тому +11

    ఈ కాలం లో కొంచెం పాటల గురించి మాట్లాడే విషయం వున్న సినిమా లు అంటే శ్రీ కృష్ణారెడ్డి గారి సినిమాలు వుంటాయి. ఈయన కలర్ సినిమా ల రెడ్డి గారు.(నలుపు .తెలుపు . బియన్.రెడ్డి గారు. కెవి రెడ్డి గార్లు).

  • @priyakumarwesley6872
    @priyakumarwesley6872 Рік тому +4

    Remembering the legend's brought tears and joy to the heart. SVK must be very lucky to be with them.

  • @vigneshkumarthanuku9807
    @vigneshkumarthanuku9807 5 місяців тому +1

    This is what we call mutual respect and maturity of both balu sir and sastry garu

  • @prakashsudha2894
    @prakashsudha2894 4 місяці тому +1

    Anna అంతటి వ్యక్తులు ఎవ్వరినీ పైకి రానివ్వరు, కానీ భాలుగారు కొన్ని వందలు వేలమందిని తయారు చేసి ప్రోత్సహించి ఒడిలారు, అందుకే వారు లెజెండ్❤❤❤❤

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 Рік тому +18

    SV కృష్ణా రెడ్డి గారి సినిమాలలో కళ ఉట్టిపడుతుంది...

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 Рік тому +6

    బాలుగారంతటి గొప్ప మనిషి గొప్పగాయకుడు ntr అంతటి గొప్పనటులు గొప్ప నాయకులు ఇక పుట్ట గలరా అన్నది సందేహమే

  • @phani2303
    @phani2303 Рік тому +9

    Mayalodu songs super ..... spb n krishna reddy garu manchi songs icharu

  • @prakashsudha2894
    @prakashsudha2894 4 місяці тому +1

    అన్నా బాలుగారు ఒక మహా సముద్రం, ఆఆ కెరటాన్ని అందుకోవడం ఎవరి తరం కాదు, పాడుతా తియ్యగా ప్రోగ్రాం ను ప్రపంచంలోనే అంత సంస్కారవంతంగా ఎవ్వరూ నెరపలేదు, 1 హే ఇస్ a Lagend😢😢😢😢😢😢

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Рік тому +5

    పార్థుగారు 👌ఎక్స్ల్లెంట్

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Рік тому +5

    Tollywood lo O manchi darshakudu. Hats off to Sir.

  • @Σνκρμ
    @Σνκρμ 2 місяці тому

    Excellent interview

  • @SANTHU..P
    @SANTHU..P 5 місяців тому

    My ఫేవరెట్ దర్శకుడు sv కృష్ణారెడ్డి

  • @prakashsudha2894
    @prakashsudha2894 Рік тому

    S v Krishna Reddy gaaru kuda oka legende, thakkuva emi kadhu, manchi manchi కథలు అందించినందుకు థాంక్స్, చిలక ఈ తోడు సింగ్ కు మరణం లేదు, నేను పడుకుంటునే వుంటాను, ప్రతిసారీ కళ్ళ నీరు రాకుండా వుండదు, ఆ music, syli, అల్లిన వారు, పాడిన వారు డైరెక్ట్ చేసిన వారు, ఫోటోగ్రఫీ, సందర్భం అధ్బుతంగా

  • @ARAMU75
    @ARAMU75 Рік тому +11

    వేఠూరి గారి గురించి మంచి vedious తీయువలసిన అవసరం ఉంది.

  • @allinonevideoschannel7532
    @allinonevideoschannel7532 4 місяці тому

    Last sean super ఆహ్వానం లో

  • @chinnu_baby6855
    @chinnu_baby6855 Рік тому

    Atuvanti goppa memories record chesunte jeevithamlo andharu proud moment enjoy chesevallam sir

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 Рік тому +2

    Balugarilantivaru malli puttaru great Lezends😊😊😊😊💪💪💪💪

  • @harshareddy7552
    @harshareddy7552 4 місяці тому

    We miss you krishna reddy garu❤ u made memorable melodies❤

  • @salursalur3661
    @salursalur3661 Рік тому +2

    No one can beat SPB.👏🏿👏🏿👏🏿

  • @rajeshm.e1097
    @rajeshm.e1097 5 місяців тому

    Krishna Reddy garu mee movies kosam waiting andi..

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA 5 місяців тому +1

    Balugaru,sirivennelagaru alantivallu malli puttaru,😭😭

  • @tskshareef1674
    @tskshareef1674 Рік тому +1

    My favorite super director

  • @Itsyourchoice-777
    @Itsyourchoice-777 8 місяців тому

    సార్ ఎంత మంచి పాట సార్.

  • @Σνκρμ
    @Σνκρμ 2 місяці тому

    Krishna Reddy felt every bit of the lyrics.

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 5 місяців тому

    S.V krishnareddy gaaru great film Directer.

  • @saratchandrika400
    @saratchandrika400 Рік тому +4

    Super song

  • @purushothamreddy96
    @purushothamreddy96 Рік тому +3

    Awesome

  • @Sannmathi
    @Sannmathi Рік тому

    This interview I remember for ever.

  • @murthyrln1
    @murthyrln1 Рік тому +5

    Krishna Reddy garu is a great director. We are not getting his movies now.

  • @rayapureddydurgaprasad
    @rayapureddydurgaprasad Рік тому +3

    Jai balayya

  • @vendotidileepkumar5292
    @vendotidileepkumar5292 7 місяців тому

    Sv krishna reddy garu meeru movies lo kanapadandi appudappudu..❤❤❤

  • @satrajyalakshmi5159
    @satrajyalakshmi5159 6 місяців тому

    Excellent interview ❤

  • @venkataramanachapara9494
    @venkataramanachapara9494 Рік тому +13

    సిరివెన్నెల గారి కోసం ఏoత చెప్పిన తక్కువే

  • @raghavendraim2490
    @raghavendraim2490 Рік тому +15

    I think Chandra Bose sir is doing a good job in the current generation....in terms of lyrics.

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s 8 місяців тому

    Jaiyo.Balu.sir

  • @SauhityaKaranamBakthiChanneL
    @SauhityaKaranamBakthiChanneL Рік тому +4

    SP, SV, SR.......

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Рік тому +8

    ఈ సందర్భంగా ఒక మాట , గాయకులలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు ముందుగా చెప్పాలి. ఆయనతో పోలిక నో నెవర్. తర్వాత చెప్పాల్సిన పేర్లు మంగళంపల్లి బాలమురళికృష్ణ , pb శ్రీనివాస్, am రాజా గారలు అది ఒక స్వర్ణ యుగం ఎవరి గొంతు వారిది ఎవరి శైలి వారిది . దాని తర్వాత వచ్చిన కొత్త గొంతులు ఎస్పి బాలు గారు, యేసు దాసు గారు ఆ తర్వాత మనో గారు ఇప్పుడు చాలా మంది. అయితే ఘంటసాల గారి తర్వాత ఎస్పి బాలు గారు ముందు పాపులర్ అయ్యారు ఆ తర్వాత మంచి గాయకులు అయ్యారు.

    • @hindusthan4029
      @hindusthan4029 Рік тому +7

      ఘంటసాల గారి కంటే మాకు బాలు గారి పాటలే నచ్చుతాయి, బాలు గారు అన్ని రకాలుగా పాడగలరు, ఘంటసాల గారు ఒకే వాయిస్ తో మంచిగా పాడగలరు, కానీ ముందు వెనక పక్కన పెడితే గొప్ప సింగర్ బాలు గారు చెప్పడం లో తప్పు లేదు (ఇది నా/చాలా మంది అభిప్రాయం )

    • @bhasker3393
      @bhasker3393 5 місяців тому

      మీకో ప్రాముఖ్యమైన విషయము తెలియదు. ఘంటసాల గారి కంటే ముందు వచ్చినది బాలమురళికృష్ణ గారు. ఆయన చిత్తూరు నాగయ్య కాలంలో ఉన్నవాడు.చాల సంవత్సరాలకు ఘంటసాల వచ్చారు. గానంలో కూడా అంతే.బాలమురళీకృష్ణ గారి తరువాతనే ఘంటసాల గారు. ఎందుకో చెబుతాను.అలాగే బాలు గారు మంచి మహ గాయకుడు. కాని జేసుదాస్ తరువాతనే. ఎందుకంటే జేసుదాస్ గారు, బాలమురళీకృష్ణ గారు, ఇద్దరు కర్ణాటక సంగీతమే కాదు హిందూస్తానీ సంగీతం కూడా అభ్యసించారు. రెండింటిలో వారు దిట్ట. కాని ఘంటసాల మరియు బాలు గారు కేవలం కర్ణాటక సంగీత మాత్రమే అభ్యసించారు. సందేహం ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి.

  • @puridiramesh352
    @puridiramesh352 Рік тому +2

    Sir s v krishna reddy garu
    Malli meru cinimalu
    Teseste chudalani vundhi

  • @saibaba860
    @saibaba860 Місяць тому

    We miss u sir

  • @venkatareddymunireddy2560
    @venkatareddymunireddy2560 Рік тому +3

    S V Krishna Reddy garu we behaved person 🙏🙏

  • @boyapatipraveenkumar9998
    @boyapatipraveenkumar9998 Рік тому +1

    Greatness of the songs should be discussed. Then only we will know the value of the songs. ☺️☺️

  • @srikrishnam4061
    @srikrishnam4061 Рік тому +2

    S.v.super.sir

  • @dronacharybanala2840
    @dronacharybanala2840 5 місяців тому

    (Krishnareddy Gaaru yyevvari Shishudo .Cheppandi)

  • @parvathalaanand15
    @parvathalaanand15 4 місяці тому

    సార్ ఇప్పటికి బాలు గారు గుర్తు వస్తే మనసు బాధగావుంటుంది

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA 5 місяців тому

    Kanee ilanti aani muthyalani manaki panchi vellipoyaru 😢

  • @prasanna9969
    @prasanna9969 Рік тому +4

    శాస్త్రీయ పాటలపల్లకిమోసె బోయీలు...
    మరి మీరేంచేస్తున్నారు రెడ్డి గారు....
    మలయమారుతాల్లాంటి మీ సినిమాలను ఒదిలేయలేదా... అది కళామతల్లి కి మీరు చేస్తున్న అన్యాయంకాదా... ? 🎉🎉🎉

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Рік тому +2

    Mee programme yea animuthyalu eelantivi choodadaniki puttanemo anipisthundhi oko oko sari

  • @rajaraot4370
    @rajaraot4370 Рік тому

    ఎస్వి కృష్ణారెడ్డి గారు మీరు మళ్ళీ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది

  • @Msh4566
    @Msh4566 Рік тому +5

    Mostly sv krishna reddy songs. Siri venella garu balu garu chitra garivr. Super combination mayalodu movie starting song chusinapudu edupu vachindi. Emilyrics. Babu

    • @saisandeep9464
      @saisandeep9464 Рік тому

      Mostly kadu appatlo ayane trending lo vundevaru appatlo enti Ayana 2021 lo ayana chanipoyina mundhe ee 2022 cinemalu varaku konni ayane rasaru

    • @Msh4566
      @Msh4566 2 місяці тому

      ​@@saisandeep9464 i agree

  • @malleshsrisaila9426
    @malleshsrisaila9426 Рік тому +5

    Sp బాలు సార్ గ్రేట్

  • @srisaishiva4447
    @srisaishiva4447 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madduletyv576
    @madduletyv576 5 місяців тому

    We expect krishna reddy to do more cinemas

  • @ramamohanreddysanapureddy3198
    @ramamohanreddysanapureddy3198 Рік тому +3

    🙏👌👍

  • @Mahaabharath
    @Mahaabharath Рік тому

    Telugu basha pina prema vundatam valla balu garu goppa singer ayyaru

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 Рік тому +3

    🙏🙏🙏🙏🙏

  • @Kumarrajukollabathula
    @Kumarrajukollabathula 7 місяців тому

    👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏

  • @saikolusu5730
    @saikolusu5730 5 місяців тому

    What is this anchors name

  • @srikrishnaprabhu4887
    @srikrishnaprabhu4887 4 місяці тому

    So funny... Will die laughing

  • @nssrinivassudunagunta5753
    @nssrinivassudunagunta5753 Рік тому

    🙏🙏😖🌍🚩

  • @pampanamurthy4697
    @pampanamurthy4697 Рік тому +3

    💐💐👏👏👏👏👏🌹🌹🌹🙏🙏🙏

  • @Sudhi08
    @Sudhi08 Рік тому +1

    Oorakararu mahanubhaavulu ooraka puttaru mahaaanubhaavulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺😑😔

  • @nagavardhanreddy1121
    @nagavardhanreddy1121 Рік тому +5

    Oscar ku nijamgaa arhatha vunna yekaikaa rachayithaa sirivennela...

    • @saisandeep9464
      @saisandeep9464 Рік тому

      Enni ichina takkuve bro naa drushtilo aana Anubhavam alantidhi saraswathi putrulu okka sari pudatharu ayana gurinchi cheppentha vayasu arhatha anubhavam naku ledu kani abhimanam tho cheppanu

  • @packwellinds7748
    @packwellinds7748 Рік тому +3

    Mari , Gandharvudu kadaa Baalu gaaru !

  • @sathvikgarlapati9822
    @sathvikgarlapati9822 Рік тому

    Who is this anchor

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 5 місяців тому

    ఈ యాంకర్ అతి చూడలేకపోతున్న 🤦🤦

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Рік тому +2

    Aa mahaanubhaavulu leni lotunu purinchadaaniki meeru munduku raavaalandi _ Rampalli srivardhani.

  • @sastrygk4430
    @sastrygk4430 Рік тому +13

    బాలు ఘంటసాల పిబి శ్రీనివాస్ ఏ ఎం రాజా కన్నానా

    • @ramaraoteledevara5047
      @ramaraoteledevara5047 Рік тому +6

      ఎవరి శైలి వారిది అంతే

    • @teekay25
      @teekay25 Рік тому +1

      ఎవరికి వారే అందరూ మహానుభావులు.

    • @saisandeep9464
      @saisandeep9464 Рік тому +1

      Evari saili valladhi bhayya anthey kani ikkada okkallani talkuva cheyatam ledu inka meere chestunnaru kakapothe vallatho ayana experience cheptunnaru anthey ikkada evaru takkuva cheyatam ledu andharu legends ey

  • @kornepatiharsha3581
    @kornepatiharsha3581 Рік тому +2

    Anchor evaruu

  • @devisharma1526
    @devisharma1526 Рік тому +7

    Highlight song SPB gaare ee patani paditene baguntundi vere vaalu padina antha madhuryam raadhu.

    • @saisandeep9464
      @saisandeep9464 Рік тому +1

      Sirivennela gari sahithyam balu gari gathram ee rendu kalisthe oka range lo vundedhi appatlo

  • @LearnCode005
    @LearnCode005 Місяць тому

    I dream ante nagaraj ye gurtu vastaru

  • @bethalababurao4824
    @bethalababurao4824 4 дні тому

    ఎందుకురా అంతా తొందరగా చచ్చారు రా బాధగా ఉంది స్వామి😂

  • @harinathaharinatha7631
    @harinathaharinatha7631 Рік тому

    ನಾ ಕಂಡ ಕಣ್ಣ ಮಣಿಗಳು ನೀವೆಲ್ಲ ರು.

  • @VELsMUZiC
    @VELsMUZiC Рік тому

    He s a guest music director having ghost music director

  • @chramana8696
    @chramana8696 4 місяці тому

    Balu garu caste feeling ekkuva sirivennala also not correct

  • @RaviKochana
    @RaviKochana 5 місяців тому

    ఎస్వి కృష్ణారెడ్డి గారు మీరు మరో బాపు

  • @VRawVlogs
    @VRawVlogs 4 місяці тому

    Anchor gaadi fake expressions nachatle..

  • @skmdaj
    @skmdaj Рік тому

    Anchor behavior was worst he was like a self glorification voice... bababababa... what is this Non sense?