నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు - Advocate Gopala Krishna Kalanidhi Interview | TLF

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • High Court Advocate Gopala Krishna Kalanidhi Exclusive Interview After Release From Jail
    #AdvocateGopalaKrishnaKalanidhi #GopalakrishnaKalanidhi #Advocate
    #KalanidhiGopalaKrishna #AdvocateInterview #TeluguInterviews
    #TeluguLegalAdvice
    నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు - Advocate Gopala Krishna Kalanidhi Interview | TLF
    For More Telugu Law Tips, Free Telugu Legal Advice and Telugu Legal Tips By Advocates Please
    Subscribe Telugu Legal Focus Channel Here : bit.ly/31IetGA

КОМЕНТАРІ • 449

  • @chandra1160
    @chandra1160 2 роки тому +96

    మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మీ ఆరోగ్యం అస్సలు బాలేదు అని, ఎలా ఉండేవారు ఇలా అయిపోయారు.. 😭 దయచేసి మీరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి 🙏🙏🙏🙏🙏🙏 మీ సలహాలు అభిప్రాయాలు అందరికీ కావాలి..

  • @rudrapaka
    @rudrapaka 2 роки тому +90

    మీరు జైలుకు వెళ్లారని తెలిసి బాధ పడుతున్నాము sir.. మీరు చట్టాల గురుంచి.. శిక్షల గురుంచి.. ఇంకా న్యాయ వ్యవస్థ మీద మాకు తెలియని ఎన్నో అంశాలు తెలియచేశారు.. ముక్కుసూటితనంగా, కుండ బద్దలు కొట్టినట్టు, దైర్యంగా ఈ వయసులో మాట్లాడడం చాలా గ్రేట్.. work from home లో చాలా వీడియోస్ చూసాను.. మీకు భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధిస్తూ.. మీ అభిమాని..

  • @jagadeeswararaosrungavarap4508
    @jagadeeswararaosrungavarap4508 2 роки тому +37

    సార్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని దేవుడున్ని ప్రార్థిస్తాను.

  • @rudrapaka
    @rudrapaka 2 роки тому +48

    అంత critical health conditions నుంచి బయట పడ్డారు అంటే.. మీకు భగవంతుడి మరియు మా అందరి ఆశీస్సులు కూడా ఉంటాయి.. చాలా మారిపోయారు బహుశా ఆరోగ్యం బాగోక కావొచ్చు.. take care of your health sir 💐 Get well soon 💐

  • @ravich4464
    @ravich4464 2 роки тому +38

    సార్ మీ లాంటి పెద్ద వాళ్లకు న్యాయము జరిగి నందుకు ఆ దేవ దేవునికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @sri_nivas
    @sri_nivas 2 роки тому +110

    సార్ మా అందరి కోసం విజ్ఞానాన్ని ఇవ్వడానకి మీరు చేసిన ప్రయత్నం వృధా పోదు 🙏

  • @kriskary2
    @kriskary2 Рік тому +18

    న్యాయం, ధర్మం కోసం పోరాడడం మన దేశంలో చాలా క్లిష్ట మైన ప్రక్రియ.

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 2 роки тому +19

    న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం మా advocate మా " వకీల్ సాబ్ ". " కళానిధి గోపాల క్రిష్ణ " గారు.

  • @charlesisaac3853
    @charlesisaac3853 2 роки тому +68

    దేవుడు. మిమ్మల్ని కాపాడి రక్షించాలని కోరుకుంటున్న sir

  • @Rnaga143
    @Rnaga143 2 роки тому +10

    🙏🙏🙏చాలా గొప్ప వ్యక్తిత్వం

  • @naidukvr5544
    @naidukvr5544 2 роки тому +10

    ఈ విడీయాలో తమరు చెప్పింది విని చాలా చాలా బాధ కలి గింది ధాన్య వాదాలు.

  • @dharmapalmoova7855
    @dharmapalmoova7855 2 роки тому +12

    మీ లాంటి వాళ్ళు మాకు మళ్ళీ దొరికరు సార్..గాడ్ బ్లెస్స్ యూ

  • @berasrinu4167
    @berasrinu4167 2 роки тому +189

    మీ లాంటి ధర్మాత్ముడు ఈ కలియుగంలో ఎవరూ లేరు. ప్రతి రోజు మిమ్మల్ని తలుచుకుంటూ మీ వీడియో కోసం ఎదురు చూస్తాను సార్. నిజాయితీపరులు కి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. నేను చిన్నవాడిని అయినా అనుభవిస్తున్నాను సార్ కానీ ధర్మం తప్పు లేదు సార్. మీలాంటి వారే ఆదర్శం.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 роки тому +26

    🌹అంటే సార్ జై లు యాత్ర కూడా చేసి వచ్చారన్న మాట! Congratulations sir! Welcome back sir🌹!!

    • @backbencher2415
      @backbencher2415 2 роки тому +2

      jail ki poinollandaru chala goppa valliyaru

  • @rameshmettu8883
    @rameshmettu8883 2 роки тому +117

    మీరు జైలుకి ఇంకా వెళ్ళలేదు అంటే ఆశ్చర్య పడాలి కానీ వెళ్ళారు అంటే న్యాయం వైపు పోరాటం నిజమని అర్థమయ్యింది సార్
    గాంధీ వెళ్ళాడు గాడ్సే వెళ్ళాడు ఇద్దరిదీ గొప్ప పోరాటమే అనే అతీ తెలివైన మనుషుల మధ్య బ్రతుకుతున్న మ్ సార్..
    మీ పోరాటం అగ కూడదు మీ జీవితంలో మీ పుత్రుడిని కోల్పోయినప్ప డి నుండే మొదలయ్యింది కావచ్చు పోరాడే తత్వం

  • @akonthiam6702
    @akonthiam6702 2 роки тому +11

    మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను sir

  • @birrukamalahasan896
    @birrukamalahasan896 2 роки тому +81

    కళాం నిది గారు దేవుడు ఈ రోజు లో

  • @sudhakaryadavilli8584
    @sudhakaryadavilli8584 2 роки тому +92

    Keep your health intact Sir. Your Services are required to the Society.

  • @టియెస్ఆర్
    @టియెస్ఆర్ 2 роки тому +22

    మీ ఆరోగ్యం మా మహాభాగ్యం సర్. May Godbless you సర్.

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 2 роки тому +13

    ***sir! మీలాంటి వారికి మా రాయలసీమ నుండి సహాయం చేస్తాము....

    • @couragecub1473
      @couragecub1473 Рік тому +1

      Mana jagan ni Swati muthyam ani prove cheyadaniki kavalisinantha try chestunnadu

  • @rambabubesta3634
    @rambabubesta3634 Рік тому +3

    మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము

  • @rajagopalsripathi5891
    @rajagopalsripathi5891 Рік тому +3

    నిజాలు నిలబడాలంటే ఎంత ధైర్యం కావాలి ఈ అడ్వకేట్ ను చూసి ఆచరించ గలరని మనవి

  • @prasadraju8177
    @prasadraju8177 2 роки тому +23

    Godbless U Sir, Jail lo meku help chesena vallaku కృతజ్ఞతలు

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport 2 роки тому +45

    ధర్మమో రక్షిత రక్షితః 🙏

  • @vitalpratapvarma1472
    @vitalpratapvarma1472 2 роки тому +30

    Sad to see you like this sir!
    You always openly expose the failures and loopholes in the system, unlike others who try to paint failed systems as the Greatest systems.

  • @ravich4464
    @ravich4464 2 роки тому +15

    సార్ మీకు ఆ న్యాయ దేవత సపోర్టు వుంటది 🙏🙏🙏🙏🙏

  • @rajashekar7091
    @rajashekar7091 2 місяці тому

    మీరు చెప్తుంటే నా లైఫ్ గుర్తుకువచ్చింది సార్ 😢

  • @kundikishore
    @kundikishore 2 роки тому +11

    You are very Inspirational and motivational sir...god blessings always on you sir 🙏

  • @nareshnaik5762
    @nareshnaik5762 2 роки тому +11

    Very sad to hear sir.
    Felt very bad immensely.
    Get well soon sir.
    My only one request sir
    Please help the poor people who can't afford financially to come out of the Jail.

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 Рік тому +1

    వున్నది వున్నట్లు,నిజముగా kundabhaddalu కొట్టినట్లు మాట్లాడే వారికి prapanchamulo కష్టములు,నష్టములు,ఆపదలు శృష్టించుతరు,కానీ Ennatikyna Dharmame gelushthundi,👌మీరు న్యాయ వ్యవస్థను adyayanamucheshi జగత్తుకు చట్టము,nyayashoothralu thelupuchunnameeku న shumanjalulu 👌God Bless you 🌻👌

  • @sambusanthoshpradeep2230
    @sambusanthoshpradeep2230 2 роки тому +12

    Legends will not compromise. Keep educating people. We need your knowledge to protect us from crimanals

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 роки тому +12

    🌹 Wish you good health ప్లీడరు గారూ!& good luck too!🌹

  • @Rasool-basha99
    @Rasool-basha99 2 роки тому +4

    జైలు జీవితం బాగుంటుంది....
    కానీ అక్కడ ఎన్నో కష్టాలు ఉన్నాయి అని అర్థం అవుతుంది సార్...
    మీరు గొప్ప వారు...

    • @kollikanth
      @kollikanth 2 роки тому +1

      నువ్వూ గుంటూరు జైలు కి వేళ్ళు బాగుంటుంది

  • @tarakakrishnavemula3949
    @tarakakrishnavemula3949 2 роки тому +10

    No body can more hated than who he speak the TRUTH🔥🔥🤘

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 2 роки тому +11

    Sir you are welcome to the true world. God bless you for your excellence.

  • @kadhalahari-dr.gayathrisub7119

    Great interview....ఇదే ప్రారబ్ధం అంటే.భగవాన్ కాపాడు

  • @langanyu1476
    @langanyu1476 2 роки тому +16

    You are a great man sir. Thank you and all the best to you.
    It’s sad to hear how gov is wasting resources and your valuable time while criminals are freely roaming throughout the state. Really there is not much justice left in the society or in the system itself.

  • @udayachowdary
    @udayachowdary 2 роки тому +5

    ధర్మో రక్షతి రక్షితః Get well soon sir Ji, UdayaARTDIR HYD

  • @cvr0ppowersystem589
    @cvr0ppowersystem589 2 роки тому +24

    సార్ ఎలా ఉన్నా రు చాలా రోజలయ్యింది

  • @sv6964
    @sv6964 2 роки тому +4

    Sir kalanidhi garu please provide everyday one video to our young generation. We are learning so much from you.

  • @మిరపగింజ
    @మిరపగింజ 2 роки тому +17

    ముసలాడే గానీ మహానుభావుడు 🙏

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 2 роки тому +6

    Genuine advocate on our planet that is our kalanidhi garu

  • @ramamurthy2420
    @ramamurthy2420 2 роки тому +5

    Sir, you are a great citizen enlighting public.

  • @Cric6464
    @Cric6464 9 місяців тому

    Greatest advocate.....🙏🙏. greatest human being...🙏

  • @bhagyalakshmicherukuri2808
    @bhagyalakshmicherukuri2808 2 роки тому +6

    Sir you are enlightening this generation. Please do take care of your health.

  • @suurreshjng5689
    @suurreshjng5689 Рік тому +4

    Dear sir this is unfortunate to known you are arrested and kept in jail.
    Genuine review, genuine opinions and statements.
    Sir it is a learning experience to you too and your jail friends 🥶
    Good luck Sir
    Best regards

  • @sivaprasad2293
    @sivaprasad2293 Рік тому +7

    జైల్లో మొదటగా పరిచయమైన అవకాయి ఫ్రెండ్స్ కూడా మీరు హెల్ప్ చేయండి సార్! జైల్లో చాలామంది చెయ్యని నేరాలకే ఎక్కువ మంది శిక్ష అనుభవిస్తూ ఉంటారు.

  • @mollimaheshyadav4806
    @mollimaheshyadav4806 Рік тому

    మీ గుండై దైరయంకి హత్సోఫఫ్ సర్,

  • @mahiboobeemd6250
    @mahiboobeemd6250 Рік тому +1

    ఆ రోజు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 2 роки тому +2

    సార్ మీకు చూస్తే చాలా సంతోషంగా ఉంది

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Рік тому +2

    VERY GREAT - VERY RARE SUCH A HONEST PEOPLE ON EARTH

  • @SanthoshKumar-oq7fk
    @SanthoshKumar-oq7fk 2 роки тому +8

    ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఈ సమాజం లో ఇలాంటి వి జరుగుతుంది అయిన నిజమే మాట్లాడాలి మల్లి మళ్లీ.

  • @nallanarayana6269
    @nallanarayana6269 Рік тому +4

    Protect your health!
    Be happy Sir!

  • @knowledgetourwithvenu3934
    @knowledgetourwithvenu3934 2 роки тому +2

    Sir, motham story neat and clear ga vivarincharu, miru chepta vunte RGV movie chustu vunnattu vundhi

  • @mm-zo3pp
    @mm-zo3pp Рік тому

    Really grat personality... Oka movie strory laga clear ga chepparu....

  • @gudibandlasteeven6466
    @gudibandlasteeven6466 2 роки тому +59

    న్యాయ దేవత ముద్దు బిడ్డ
    మా సోదరుడు కళానిధి .

    • @narsimhareddy366
      @narsimhareddy366 Рік тому

      Sir you one of the pillars in this democracy and a guide to the society.

  • @Ks-oj6tc
    @Ks-oj6tc 2 роки тому +3

    Sir , you are an inspiration to many young people

  • @alaanileswar7911
    @alaanileswar7911 2 роки тому +4

    Great sir , we are being protected by our efforts in this uncertain society

  • @shivas4831
    @shivas4831 2 роки тому +2

    Plz, take care sir...Society needs you

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Рік тому +2

    GREAT TO HAVE SUCH A CLIENT FOR YOU - GOD'S GRACE

  • @dasarimohanrao6348
    @dasarimohanrao6348 Рік тому

    Who ever have some negative comments.
    But first time I have seen you are the only great person with no negative comments

  • @AbdulKareem-fm8kz
    @AbdulKareem-fm8kz 2 роки тому +3

    Your a great son of Telangana God bless 🙏 you sir

  • @Anamaka786
    @Anamaka786 2 роки тому +4

    Hats off sir ! Your honesty and transparency is quite admirable

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 роки тому +8

    🌹Sir,now u r not just a lawyer but a celebrity! 🌹
    Thanks to our investigation agencies!! 🌹

  • @iamrular3051
    @iamrular3051 2 роки тому +9

    యాంకర్ వాయిస్ లో దమ్ము ఉంది

  • @alaanileswar7911
    @alaanileswar7911 2 роки тому +4

    I truly appreciate your efforts & you took all this risk for people

  • @bsnbs72
    @bsnbs72 Рік тому +1

    Your ending statement is most appropriate sir.These days are not for good persons.Who has vision like CBN and Ramoji only.

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 2 роки тому +3

    Should respect the Judiciary sir

  • @Srinivas-wn5lp
    @Srinivas-wn5lp 2 роки тому +6

    Sir మీరు బాగుండాలి

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 роки тому

    Realy great Sir.. Manchi Confidence undhi meeku...

  • @mahipalreddyallala5077
    @mahipalreddyallala5077 2 роки тому +2

    Such a great personality 🙏🙏

  • @indianboyme
    @indianboyme 2 роки тому +3

    Sir meeru mammalni chala inspire chesaru and educate chesaru thanks sir 🙏

  • @rathaiahmadevi9594
    @rathaiahmadevi9594 2 роки тому +1

    Xllent... Sir.. Mee videos kosam eduru chustaanu

  • @rammirammiy9550
    @rammirammiy9550 2 роки тому +4

    So much respect for u

  • @rajnaidubarma1249
    @rajnaidubarma1249 2 роки тому +2

    I'm also advocate... Gopala Krishna kalanidhi gaarini guntur court lo chusanu... wheel chair lo court lopalaki vachaaru ..

  • @bveeresa6824
    @bveeresa6824 2 роки тому +5

    Don't worry sir, go ahead

  • @KHT149
    @KHT149 2 роки тому +2

    Jail కు వెళ్లి వచ్చిన తరువాత మీలో ఇంకా లోతు చాలా పెరిగింది sir

  • @peetaphanimanasapeetaphani1464
    @peetaphanimanasapeetaphani1464 2 роки тому +2

    Stay blessed.May God bless you with best Health.

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 Рік тому +1

    సర్ నేను కూడా అడ్వకేట్, నాకు బాధ వేసింది మీరు జైల్ కు వెళ్ళడం బాధ ఐ నది.మీ లాంటి వారు వుండడం మాకు కొండంత దైర్యం,

  • @kumar99s28
    @kumar99s28 2 роки тому +2

    Real strong man

  • @sridharization
    @sridharization 2 роки тому +4

    You are a great man, sir

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 2 роки тому +5

    Avineethi parulaina AP High court judges prajaswamyanike pramadakaramuga maripoyyaru sir.

    • @sasikanth4957
      @sasikanth4957 2 роки тому

      Yes

    • @VeNu54
      @VeNu54 2 роки тому

      ప్రజాస్వామ్యానికి కాదు... YCP వారికి...😁

  • @BraveBoyZs
    @BraveBoyZs 2 роки тому

    Vakeel Saab..Ila jaruguthundani assalu anukoledu. keep sharing.. keep growing..stay healthy..stay blessed 🙏.

  • @baburaoyalavarthy3483
    @baburaoyalavarthy3483 2 роки тому +1

    Sir I heard your message. Padabhivandanalu god surely blesses like your personality

  • @jayk315
    @jayk315 2 роки тому +3

    Sir you are really great.

  • @laxmi3624
    @laxmi3624 2 роки тому +3

    Nice interview.

  • @maheshnalla5584
    @maheshnalla5584 2 роки тому +1

    Meru chala nice person God bless u sir with good health🙏

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 2 роки тому +29

    AP High court judges, CJ, CJI lu andaru avineethi parule ani AP prajalu 100% nammuthunnaru sir.

    • @stanchill6174
      @stanchill6174 2 роки тому +4

      Yes i totally agree.

    • @mychannel-rf9vd
      @mychannel-rf9vd 2 роки тому +14

      జగన్ గాడి బ్యచ్ మాత్రం నిజాయితీ పరులు 😀😀

    • @sanjeevsaap1193
      @sanjeevsaap1193 2 роки тому +5

      bhayya judiciary meda ilanti comments petti nanduke 93 members arrested ani ayana video lo cheppadu kada

    • @softlife1010
      @softlife1010 2 роки тому +3

      @@sanjeevsaap1193 భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని కూడా చెప్పారు బ్రదర్

    • @narasimharaj3133
      @narasimharaj3133 2 роки тому +1

      Erri Puka reddy kulapichinakodaka. Nuvvu tappa evvaru nammaledu.

  • @srinivasg7638
    @srinivasg7638 2 роки тому +4

    My experience with him is , he will not fight against injustice and poor. But commercial . His min fee is above 3L.

    • @manus5364
      @manus5364 2 роки тому

      Hi sir,me num okasari ivvagalara if u r willing,sir gurinchi telusukovalanundi

  • @satyanarayanakothapally3319
    @satyanarayanakothapally3319 2 роки тому +3

    మీరు లెజెండ్ సార్.

  • @lohithjetty3917
    @lohithjetty3917 2 роки тому +53

    ఇంకన్నా నిజాలు మాట్లాడడం మానండి సార్. తప్పుడోళ్లు ఒప్పుకోరు

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 роки тому +9

    🌹 Fantastic! If I had enough money I would definitely make a movie on this Sir! ఈయన description మాత్రం చాలా బావుంది!😆😂

  • @bevarasrinivasarao2559
    @bevarasrinivasarao2559 2 роки тому +2

    God bless you sir

  • @ghaniabdul2376
    @ghaniabdul2376 2 роки тому +5

    Sir, You are real patriot
    God bless you sir 🙏

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 роки тому

    Chala manchi GA clear ga chepparu jail antee..

  • @rambabubesta3634
    @rambabubesta3634 Рік тому

    నమస్తే వకీల్ సాబ్ గారు

  • @hanumm9938
    @hanumm9938 2 роки тому +2

    total carefree attitude ...excellant !

  • @rkraop7512
    @rkraop7512 2 роки тому +3

    Sir, your every video is educating people and giving dynamic thinking. You the people like, are asset to the any nation. But it is unfortunate to be like.

  • @bveeresa6824
    @bveeresa6824 2 роки тому +2

    Sir, people with you go ahead, every judiciary having own agenda

  • @bveeresa6824
    @bveeresa6824 2 роки тому +2

    Sir, very sad sir, please take rest, first, take care on your health