ప్రపంచానికి తెలియని మార్గదర్శి షాకింగ్ నిజాలు - Advocate Kalanidhi About Margadarsi Case Facts | TLF

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • High Court Advocate Gopala Krishna Kalanidhi Revealed The Unknown Facts About Margadarsi Case
    Ramoji Rao and Cherukuri Sailaja Margadarsi Chit Fund Scam Case Latest Updates.
    Lawyer Kalanidhi Gopala Krishna Explain The Details ABout Margadarsi Chit Fund Scam Case Details in Telugu.
    ప్రపంచానికి తెలియని మార్గదర్శి షాకింగ్ నిజాలు - Advocate Kalanidhi About Margadarsi Case Facts | TLF
    #AdvocateKalanidhiGopalaKrishna #margadarsi #margadarsichitfunds #RamojiRao #Ramoji #CherukuriSailaja #SailajaKiran #TeluguNews #AdvocateKalanidhi
    For More Telugu Law Tips, Free Telugu Legal Advice and Telugu Legal Tips By Advocates Please
    Subscribe Telugu Legal Focus Channel Here : bit.ly/31IetGA

КОМЕНТАРІ • 284

  • @etv9channel908
    @etv9channel908 Рік тому +36

    హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త సార్ మీరు ప్రజలకు ఇస్తున్న న్యాయ సలహాలు వల్ల చాలా మంది ప్రజలకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ఫ్లాట్ కొనే ముందు గాని పొలం కొనేముందు గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై మంచి విషయాలు చెప్పారు దానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలియజేయుచున్నాను ఇలాంటి విషయాలు ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఇంకా ఇంకా తెలియ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @bujjiya7482
    @bujjiya7482 Рік тому +4

    Good job 🙏 sir

  • @namburivenkatareddy8851
    @namburivenkatareddy8851 Рік тому +20

    Full clarity, excellent sir thank you so much.

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 Рік тому +5

    అబ్బో షెటిమ్‌ బాచు . ఈ ఛానలు ఛండాలము.

  • @rkpanasala2495
    @rkpanasala2495 Рік тому +5

    Sir, కపిల్ & శ్రీరామ్ చిట్స్ కూడా చేస్తున్నది ఇదే

  • @rameshchetty4716
    @rameshchetty4716 Рік тому +32

    పాపం ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. కాలం చాలా శక్తి వంతము. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, సత్యం బయటకు వస్తుంది.

  • @rameshvajinepalli3427
    @rameshvajinepalli3427 Рік тому +32

    వాళ్ళకి వచ్చేదే 5 % sir, agents కి ఇచ్చేది 1% సార్,

    • @karrianand8092
      @karrianand8092 Рік тому +6

      Advocate గారికి ఏమి తెలియదు

    • @srinivasaraobobbadi2111
      @srinivasaraobobbadi2111 Рік тому +2

      @@karrianand8092 asalu aa case balamynade ayithe inni rojulu avasaram ledu raa ayya adi fake case

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 Рік тому +1

    Sir exlent evidences clearly Margadarsi chits mosalu gurchi Public baga chepparu Ramoji ki Chandrababu Jodi

  • @ravibabutagaram8567
    @ravibabutagaram8567 11 місяців тому

    Super sir

  • @velurirajasivaramsankar665
    @velurirajasivaramsankar665 Рік тому +5

    Super explanation sir u r great😊

  • @karubugataramakrishna1268
    @karubugataramakrishna1268 Рік тому +1

    Hai, Kalanidhi Maran garu. Namasthe.

  • @ramasbv3820
    @ramasbv3820 Рік тому +1

    Good explanation. Everything is fine.all chit companies are will work in this way only

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Рік тому

    meeru cheppina nigoodha rahasyalu super super super super super super super super super super super super super super super thanks

  • @VenkateswarareddyDaggula-rc4wq

    Namaste sir Good experience explains excellent. Jai hind.

  • @venkataramana3744
    @venkataramana3744 Рік тому +6

    🙏🙏👌

  • @sanikommuvenkateswarareddy7394

    WONDERFUL

  • @sivashankarbabu6162
    @sivashankarbabu6162 Рік тому

    Very very good topic

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 Рік тому +6

    Sir thanks for the information you explained clearly

  • @vennarajender1004
    @vennarajender1004 Рік тому

    Hello sir very good information sir

  • @sribalajidryfruits8623
    @sribalajidryfruits8623 Рік тому +4

    What a explanation...

    • @karrianand8092
      @karrianand8092 Рік тому +1

      మీకు యేమి ఆరదం చేసుకున్నారు

  • @chandrareddy9502
    @chandrareddy9502 Рік тому +35

    Excellent analysis sir. Thank you very much. 🙏🙏🙏🙏🙏🙏. రామోజీ రావు ఇప్పుడు కాకున్నా రేపు చనిపోతాడు, అప్పుడు తను తనతోపాటు ఏమైనా కట్టుకుపోతాడా అనేది నాకు చూడాలని ఉంది.

    • @babu1272
      @babu1272 Рік тому +14

      Jagan okkade permanent ga ikkada vuntaadu

    • @MSB719
      @MSB719 Рік тому +20

      మీ సైకో కోరికకు నా అభినందనలు. మీరు కూడా పోయెప్పుడు ఎం తీసుకుపోతారు!

    • @johnsonbabunaidu3633
      @johnsonbabunaidu3633 Рік тому +17

      ఏరా రెడ్డీ, నువ్వు , జగన్ మాత్రమే ఉంటారా చచ్చి పోకుండా? ఏం సైకో కోరికరా నీది?
      👎👎

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 Рік тому +7

      Nuvvu poyyedi kuda chudalani vunnadi

    • @remoremo1847
      @remoremo1847 Рік тому +5

      Em manishivira rey

  • @krishnarajanni9545
    @krishnarajanni9545 Рік тому

    Good mess sir

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Рік тому +2

    ఈ నాడు పేపర్ రోజు ఒకటికి ఆరు రూపాయల.యాభై పైసలు,ఆదివారం ఏడు రూపాయల యాభై పైసలు ధర. కానీ యాభై పైసలు చలామణి లొ లేవు. వినియోగదారుడు పేపర్ ఒక్కింటికి యాబై పైసలు అసలు ధర కన్నాఎక్కువ చెల్లించాలి. దీనిని ఏ మనాలి?

    • @sudhakaryadav2554
      @sudhakaryadav2554 Рік тому

      Pachallu ammi billions turnover chesada ..??...CBN ni addampettu kuni sampadimchadu

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +1

    NTR మీద బురద జల్లి, కుట్ర తో పార్టీ నుండి, పదవి నుండి తొలగించి, తన account నుండి కనీసం 30,000/- కూడ draw చేయలేని పరిస్థితి కల్పించిన
    రామోజీకి తగిన శిక్ష తప్పదు ,

  • @vijayabhaskarareddymaryada4082

    Now I believe sir

  • @krishnarajanni9545
    @krishnarajanni9545 Рік тому

    సూపర్ sir మీరు

  • @bsnbs72
    @bsnbs72 Рік тому +8

    Stays are for only Cbn Ramoji and RRR

    • @raajgodi6738
      @raajgodi6738 Рік тому

      Cbn has only one case pending but jagan has more than 50 cases

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 місяці тому

    🙏🙏🙏

  • @padipantalu2.064
    @padipantalu2.064 Рік тому

    Cliyarga chepparu

  • @krishnarajanni9545
    @krishnarajanni9545 Рік тому

    Uper sir meru

  • @babu1272
    @babu1272 Рік тому +7

    HUF firm ki share holders ela vuntaaru sir

  • @rameshkosuru1801
    @rameshkosuru1801 Рік тому +3

    That’s why people of this country lost faith on judiciary people

  • @samayamvenkat926
    @samayamvenkat926 Рік тому +6

    నూరు గొడ్డులు తిన్న రాబందు (రామోజీ గాడు)ఒక్క గాలివాన (jalagan)కు పడిపోయాడు.. ఇదికదా భారత్ తాత్వికత /science..... రావణ,చెంఘీజ్ ,హిట్లర్,..from ramayana to కలియుగం లో ఏ చరిత్ర చూసినా the same thing happens,note in any field ,,,even foreign intruders England,French...Ila అన్నీ నేడు MOd... కుడిచి పోయాయి..అయిన ... గొఱ్ఱె జనం మారారు...ఇదే VIDHI/విది అంటే /...

  • @venkataramana3744
    @venkataramana3744 Рік тому +3

    Super sir..Great information

  • @komalkumar9073
    @komalkumar9073 Рік тому +1

    Correct Sir

  • @gondisreenivasulu2707
    @gondisreenivasulu2707 Рік тому +8

    సార్ మా లాంటి మధ్యతరగతి వారు ఏదో పిల్లలకు చదువు కోసం మ్యారేజ్స్ కోసం రూపాయి రూపాయ దాచుకొని మార్గదర్శి లో డబ్బులు డిపాజిట్ చెసి చాలా ఇబ్బందులు వున్నాయి ఇలాంటి వారిని కఠినముగా శిక్షలు వెయ్యాలి 🙏

  • @sasikalak1093
    @sasikalak1093 Рік тому

    Namaste sir
    Meeru samanya prajalaku vishyalu vasthavaalu chaalaa bagaa andariki arthamayyella chaalaa bagaa cheputhunnaru
    God bless you always with good health sir

  • @agastyasworld112
    @agastyasworld112 Рік тому +1

    మీరంతా ఇన్నాళ్లు ఎక్కడికి పోయారు సార్
    ఆనాడు ఉండవల్లి arunakumar case ఫైల్ చేసినప్పుడు మాట్లాడి వుంటే case
    కి బలం చేకూరేదికదా

  • @bsnbs72
    @bsnbs72 Рік тому +4

    Eenadu run for not ego for Political Benifits

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +1

    All are equal before Law

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 Рік тому +1

    Stay lu yivvochha? Ye base pie?

  • @avinashrockstar
    @avinashrockstar Рік тому +25

    Jagan is the real deal here! No one else would have dared to fasten this case🎉

    • @mnreddy24
      @mnreddy24 Рік тому +5

      More than jagan it is Supreme Court order which made ramoji to show details otherwise he was not even showing and tat ramojis over confidence gave opportunity to govt

    • @sajidmohammed8980
      @sajidmohammed8980 Рік тому +3

      ​@@mnreddy24 From past years, why supreme court didn't order to do these things....?

    • @mnreddy24
      @mnreddy24 Рік тому +3

      @SAJID MOHAMMED this time ramoji went asking to close his case when ramana was about to retire..thinking he will close but ramana ditched and next bench came and few questions were asked to ramoji and he didn't have answers so no choice except for enquiry

  • @cryvell2109
    @cryvell2109 Рік тому +2

    what i dont understand is why r people ot trying to resolve Agri gold issues where common man need help and why govt is after margadarsi when no public complain

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 Рік тому +3

    Why stay ? Few systems are encouraging corrupt people and protecting in India.

  • @obulreddygangireddy9984
    @obulreddygangireddy9984 Рік тому +18

    కళ్ళు చెదిరే నిజాలు అందరూ వినండి.

  • @MuraliK-g6r
    @MuraliK-g6r Рік тому

    🙏🌹 నమస్తే నమో నమః,అందరూ దొంగలే, కానీ దొరికితే గజదొంగ (పెద్ద గజదొంగ), దొరకపోతే రారాజు. చట్టం అందరికీ సమానమే. లోగుట్టు పెరుమాళ్ కూ ఎరుక అనట్టు. వీళ్లను దేవుడూ కూడా క్షమించదు. ఇది సత్యకాలము తప్పదు, హరి హరాదులకు God is great,Wait and see.🙏 జై భారత్ మాతా కీ జై, జై హింద్.🙋🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Рік тому

    ఇది తప్ప అన్నీ మంచి ఛానళ్లేనా

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 Рік тому

    Chala Baga explain sesaru sir.

  • @samayamvenkat926
    @samayamvenkat926 Рік тому +6

    ఎందరి జీవితాలతో ఆడుకున్నాడు పుందకోర్,,bros ఇంకా నయం డ్రామోజీ బ్రతికి వుండగానే ఇలా జరగడం **విది విలాసం/విది ఆడిన నాటకం బ్రో... మోసం బాబ్ ది same... ఫ్యామిలీ,కెసిఆర్,....very,very happy... డ్రామాజీ గాడి life o cinema అనుకుంటే ,..చివర climax లో villian/dramoji గాడి life ఖేల్ ఖతం....పరువు,ప్రతిష్ట..... వీడో పత్తిత్తుగాడు/సమాజ మోసగాడు బ్రతికి వుండగానే జనాలకు తెలవడంతో very,very bad luck like models శివప్రసాద్........విది విచిత్రం Bros.. మీరు తెలుసుకోండి.............కలియుగం లో సత్య యుగం నడుస్తుంది ప్రపంచ మొత్తం చూడండి... సనాతన ధర్మం వున్న ఒక్క పుణ్యభూమి భారత్ మాత్రమే వైశిష్ట్యం లో వుంది...note... పాషాండులకు అర్దం కాదు gorremanda ,,1000 years అయిన ఇలానే society /గొఱ్ఱెలు వుంటాయి.. no doubt...jaihind,,జనగణమన.

  • @shivakrishnavanamala
    @shivakrishnavanamala Рік тому +1

    అకౌంటింగ్ బేసిక్స్ తెలియని మూర్ఖుడిలా ఉన్నాడు. చెక్ అయినా, క్యాష్ అయినా, ఇంకేదో అయినా కూడా సోర్స్ ఉందా లేదా, ఆదాయంలో చూపించారా లేదా అన్నది ముఖ్యం. నెల చివరలో వచ్చే చెక్ లు వచ్చిన రోజు బుక్ చేసి బీఆర్ ఎస్ తో మ్యాచ్ చేస్తారు. చెక్ వాలిడిటీ లోపల బాంకులోకి వస్తే బుక్ లో చూపిస్తారు, లేదంటే తీసేస్తారు.

  • @babu1272
    @babu1272 Рік тому +11

    Sir you said 9 thousand cr turn over in margadarsi. 5% of that will be commission is more than 500 cr you mentioned every month

    • @karrianand8092
      @karrianand8092 Рік тому +2

      టర్నోవర్ yearly not మంత్లీ

  • @mangalagiribabu7198
    @mangalagiribabu7198 Рік тому +2

    రామోజీరావు great man ❤

  • @mohanc566
    @mohanc566 Рік тому +3

    As usual we know that food court orders

  • @vijayabhaskarnagumalla1229
    @vijayabhaskarnagumalla1229 Рік тому +3

    high court ee vidhanga stay eesthu pothe prajaswamam amaipothundhi

    • @sairatan4288
      @sairatan4288 Рік тому

      Hahaha Ala ante 1stuuuu jalapai lopalki pothadu

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Рік тому

    400కోట్లు ఫ్రాడ్ చేశారే అనుకుని పక్కపెడ దాం మన ముఖ్యమంత్రి లక్షల కోట్లు దోచుకుంటున్నాడు కదా ఆ యాంకర్ తో ప్రశ్న వేపిచ్చుకొని జగన్ ఎలా దోచుకుంటున్నాడో చెప్పండీ మేధావి గారు. ఉదాహరణ లిక్కర్ షాపుల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్ లేవు? జగన్ తయారు చేసే ముందు మాత్రమే గత 4సంత్సరాలుగా ఎందుకు అమ్ముతున్నారు? మిగిలిన బ్రాండ్ లు ఎందుకు ఎందుకు దొరకడం లేదు?
    .

  • @rp-ur6gd
    @rp-ur6gd Рік тому +8

    The biggest scam in Andhra history is the Maragadarsi chit fund.
    Now, Ramoji Rao is the biggest scamster.
    Thanks to the Jagan govt for exposing this fraudster.
    I hope the court will investigate this and get justice for the people.
    Thank you, sir for the good information!

  • @sambasiva9598
    @sambasiva9598 Рік тому

    10am to 6pm office timings

  • @vijaynrao4700
    @vijaynrao4700 Рік тому +2

    మొత్తం మీద ఈ ప్లీడరు గారు చెప్పింది ఒకే ఒక్క తప్పు,, ఏజెంట్ కు 5 శాతం కమీషన్... దానివల్ల ఇక్కడ పోయింది ఎమీ లేదు. మిగిలినదంతా చాలా క్లారిటీ గా నిజాలు చెప్పాడు

  • @kancharlabhuvana3469
    @kancharlabhuvana3469 Рік тому +4

    జగన్ కన్నా పెద్ధ ఆర్థిక నేరస్తుడు ఈ dramoji Rao

  • @babu1272
    @babu1272 Рік тому +7

    Sir meeru kastapadi explain chestaaru. Kaani daantli fraud em vundi ardham kaaledu

    • @avinashrockstar
      @avinashrockstar Рік тому +3

      Chits ni vere business ki vaadatam illegal!

    • @మిరపగింజ
      @మిరపగింజ Рік тому +1

      @@avinashrockstar అవునా మరి పీంచాయితీ నిధులు, sc, st నిధులు మళ్ళించిన క్రైమ్ కాదా?

    • @ramdev7939
      @ramdev7939 Рік тому

      The basis of Ramoji Businesses itself is fraud. Falsification of audit records, Money laundering could also be involved.

    • @avinashrockstar
      @avinashrockstar Рік тому

      @@మిరపగింజ Court lo pil esko 😂. Vere case gurinchi matladi asalu crime thappante Ela ?

    • @prashanthkumar3691
      @prashanthkumar3691 Рік тому

      @@మిరపగింజ chattam chesedhi gov, vallaki hakku vuntadhi, private company ki vundadhu

  • @jimmygp2121
    @jimmygp2121 Рік тому

    Now Ramoji can be given rest behind the bars......

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 Рік тому

    ద్యవగునం టాటా గారు ది.. డోకోమా లాస్ అవ్వగానే Airtel కి అమ్మేశారు.. ఈగో లేని మంచీ మనిషి రతాన్ టాటా గారు.

  • @karrianand8092
    @karrianand8092 Рік тому +4

    Sar chit funds గురించి పూర్తిగా తెలుసుకొని interview eevandi

  • @nanibabuchepoori3506
    @nanibabuchepoori3506 Рік тому +5

    Yanto మంది life ల తో అడుకున chitsfunds

  • @srvk123srvk
    @srvk123srvk Рік тому +1

    Who dares to ask them but JaGUN only 🙂

  • @vasudevarao24
    @vasudevarao24 Рік тому +1

    మార్గదర్శి బాలన్స్‌షీట్స్ వివరాలు మీకు ఎలా తెలిసాయి? అవి పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయా?

  • @sumanthanumula8048
    @sumanthanumula8048 Рік тому +1

    Age ekkuva undhani investigation apamannaraa
    Naku navvalo edavalo ardham avatledhu
    Some one help me please 🙏

  • @raajgodi6738
    @raajgodi6738 Рік тому +1

    No one can pull atleast one hair of ramoji rao. Because he is a perfectionist.

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 Рік тому

      I too believe that he is a perfectionist.

    • @venkatasubbaraopinninty3047
      @venkatasubbaraopinninty3047 Рік тому

      Yes, no body pluck his hair , because he has no hair 😅 How a perfectionist violate the law of land ? Bada bada persons licked the dust due to their misdeeds. After all how great Ramoji ....!!??

    • @krishnareddydontireddy-yp3xw
      @krishnareddydontireddy-yp3xw Рік тому

      Antaa vini ramoji perfectionist antunnaarante meerukuuda atanilaanti vaarani artham

    • @krishnareddydontireddy-yp3xw
      @krishnareddydontireddy-yp3xw Рік тому

      Hair daaka enduku lendi

    • @raajgodi6738
      @raajgodi6738 Рік тому

      @@krishnareddydontireddy-yp3xw Reddy Brother we won't wear helmet. We won't follow traffic rules. We pee & spit in public places, But we question why won't ramoji rao won't follow rules. If everything follows law. You cannot even breath darling.

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 Рік тому +3

    Chit annadi business sir,vallu ree payment cheyyagalaru ani nammakam untene cherutaru,margadarshi yevarikanna dabbu yeggotindani complaints vachhaya sir

    • @ymreddy84
      @ymreddy84 Рік тому

      mosapoyaka emi ravu... following RBI guidelines is chit funds duty. govt should ensure that chit funds follow RBI guidelines so that customers do not loose money.

    • @parankushamsrinivas9660
      @parankushamsrinivas9660 Рік тому

      @@ymreddy84 rules and regulations only for common people .not only margadarshi fraud, every chit fund compan douing this.manaku gatiledu,kakshapuritamga kakunda pratichitfund check cheyyandi,andari bagotalu same,okka chitfund undadu statelo

    • @Raajashekkar
      @Raajashekkar Рік тому

      Drugs ammevadu kone vaadu evarina complaint chesara ?? Mari endhuku police action teeskunraru?? Becoz that is illigal kabatti, wake up bro. Everybody is equal before law. Drainage Rao is biggest Criminal in India managing legal systems with his money.

  • @MSB719
    @MSB719 Рік тому +15

    పేదరాసి పెద్దమ్మ కూడా ఇంత బాగా కధ చెప్పదు! మీరు ఇలాగే కలకాలం కధలు చెపుతూ ఉండాలి.

    • @BHARATHEEYUDU.
      @BHARATHEEYUDU. Рік тому +6

      Ramoji piyya tinu poyi

    • @ravindranath8490
      @ravindranath8490 Рік тому +5

      అది కథ లాగా అనిపిస్తోందా, బుజ్జి. వెళ్లి కార్టూన్ నెట్వర్క్ చూడమ్మా.

    • @MSB719
      @MSB719 Рік тому

      @@ravindranath8490 నిజాలు నిదానంగా తెలుస్తాయి. తొందరెందుకు!

    • @MSB719
      @MSB719 Рік тому +1

      @@BHARATHEEYUDU. 5 రూపాయల కోసం ఎవరు తింటున్నారు?

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Рік тому

      1962 nundi yenni government's vochayi,vallaku rani doubt 420 govt. Yela kanukonnaru..

  • @changong1
    @changong1 Рік тому

    If they are investing their profits in their subsidiary, not deposits

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 Рік тому +1

    Chesi chesi chesi Ramoji film city

  • @bsnbs72
    @bsnbs72 Рік тому +9

    400 cr deficit without A1 and A2 knowledge ?

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 Рік тому +1

    Sir, intha open ga cheputaaru, intha Darunam ga untundi nijam,

    • @ugramkonda
      @ugramkonda Рік тому

      May be the wording is wrong. Here whole Margadarsi can be considered as agent. That's what I feel on his explanation

  • @d.sd.s8714
    @d.sd.s8714 Рік тому

    ఇలాంటి వారు చాలామంది ఉన్నారు,

  • @raajgodi6738
    @raajgodi6738 Рік тому +2

    Now a days NPS( national pension scheme) amount is diverted to mutual funds. Remember Mr. Analyst money can't earn money unless it is diversified.

    • @ugramkonda
      @ugramkonda Рік тому

      Money can't earn money but as per law chits can't enter into mutual funds. This is risky. What about this sir?

    • @raajgodi6738
      @raajgodi6738 Рік тому

      @@ugramkonda Reddy Brother we won't wear helmet. We won't follow traffic rules. But we question why won't ramoji rao won't follow rules. If everything follows law. You cannot even breath darling

  • @Jyo68820
    @Jyo68820 Рік тому +3

    PKni Delhi pamparuga

  • @venkat2424
    @venkat2424 Рік тому +5

    Me sodi tharuvatha sir inthavaraku evarina chit Katina vallu Emmya ebbandi paddara chepandi sir garu

    • @jsrinivas9840
      @jsrinivas9840 Рік тому +2

      Ur the next agri gold customer or agent

    • @remoremo1847
      @remoremo1847 Рік тому

      Aaadu cheppadu...eee medhavulandaru bathiki emi labham

  • @kmm656
    @kmm656 Рік тому +1

    Some one has to ask Ramoji sir.
    On GJReddy relation.
    (1)what was the Initial funding source for margadarshi ?
    (2)Eenaadu printing machinery procurement from Germany funding source?
    (3)How GJReddy escaped and who did background work for escape.

  • @pm11676
    @pm11676 Рік тому

    CID vallu cheppinde cheppadu
    Real telusukoni mataladithe bagundedi

  • @achyutakrishna
    @achyutakrishna Рік тому

    Hope new college kids study about these innocent and notorious business and political criminals growth.
    1 their childhood and parents
    2. Education
    3. Startup and basic jobs
    4. Business and political entry
    5. Illegal practices in legal way.
    6. Their role in killing other families, legally.
    7. Their down fall.

  • @ktsprasad933
    @ktsprasad933 Рік тому +3

    Upputhinna goppa thelivi lawyer

  • @krishnakumar4285
    @krishnakumar4285 Рік тому

    Sir byjus tutions same fraud thise lane

  • @86tsaikumar
    @86tsaikumar Рік тому +6

    Am wondering if one had a video feed of all these proceedings. 😅 Good Narrator, I wonder if that’s the case why not all the people who participated in chits withdraw their money. Honestly I don’t know how it works, but am sure there are statutory deposits as a caution of security for consumers.

  • @skt39
    @skt39 Рік тому +1

    😱

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 Рік тому

    Margadharsi chits clearly to public explain papala byraved Ramoji Rao immediately court take to the action peoples jastice cheyadi

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 Рік тому

    If u r not acustomerof margadarshi u will have cloudy knowledge.

  • @panthermods9176
    @panthermods9176 Рік тому +1

    Eeyana Enti Ila ayyipoyaru ..... Take care sir

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 Рік тому +1

    నాలుగు రాష్ట్రాలు అన్నారు ap ts ks kl tn. ఐదు చెప్పారు

  • @bhaskarpattnaik
    @bhaskarpattnaik Рік тому +1

    Margadarshi Krishna Murthy
    MODEL FINANCIAL CORPORATION
    ane company start chesi IPO dwara kotlu vasulu chesi company munchesaru
    Aa company vishayam kuda telpagalaru

  • @thodupunurirajgopal7650
    @thodupunurirajgopal7650 Рік тому +7

    Agent commission 1 percent only not 5 percent

  • @velpulanarahari1511
    @velpulanarahari1511 Рік тому

    అతను హైకోర్టు అడ్వకేట్ కాని చిట్ ఫండ్ మీద అవగాహన లేకుoడా మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి కoపనీ కమీషన్ 5% మాత్రమే. మొన్న ఈ మధ్యనే 5% నుండి 7% అవకాశం కల్పించారు (చిట్ ఫoడ్ చట్టం బిల్ 2019) కాని ఇప్పుడు 7% అవకాశo ఉన్నా 5% మాత్రమే తీసుకుoటున్నారు అందులో నుండి 1% మాత్రమే ఏజంట్ కు చిట్ సబ్యులుగా చేర్పించడం వలన ప్రత్యక్ష మరియు పరోక్షంగా ఆదాయ మార్గం కల్పించగలుగుతున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుo వలన చిట్ ఫoడ్ వ్యవస్థ మీద చెడు ప్రభావం ఏర్పడుతుందని నా అభిప్రాయం.

  • @sravantisagar656
    @sravantisagar656 Рік тому +3

    ఈనాడు ippatikii largest circulated paper. Loss vachindi ante evaru nammaru

  • @srinivasaraos7721
    @srinivasaraos7721 Рік тому

    Thelagana govt and others ammudu poyaru

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 Рік тому +2

    Ippudu anchor konchem alert ainatlunnadu

  • @phanindra40
    @phanindra40 Рік тому +1

    i dont know about ramoji rao case, but dont belive this lwayer previously the said lawyer is arrested bcz he made derogatory comments on AP high court judges to support YCP govt. Latter released on bail after giving apology and 50k fine.

  • @shivakrishnavanamala
    @shivakrishnavanamala Рік тому +1

    చేతిలో చెక్ లు ఉన్నాయని చూపిస్తే ఆ మేరకు ఆదాయం కూడా చూపించాలి లేదా ఇంకెవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉందని చూపించాలి. (either income or liability as per standard accounting system). ఏది చేసినా కూడా బాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవదు. సీఏ స్టూడెంట్ కనీసం బీకాం స్టూడెంట్ ని అడిగినా చెప్తాడు. బోడి ఎనాలసిస్ కి మసాలా అద్దడం తప్ప ఏం లేదు.

  • @mrajeshreddy3947
    @mrajeshreddy3947 Рік тому +10

    IAS srilaximi meda fake news rachi jail lo petichedu ramu gadu

    • @sravantisagar656
      @sravantisagar656 Рік тому

      శ్రీలక్ష్మి మీద case పెట్టింది రామోజీ రావు గారు కాదు

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 Рік тому +1

      @@sravantisagar656 asalu case start iendi ramu gadi paper tho.IAS laxmi garu ki okrula ramu gadi kodali ki vere rule.
      laxmi Gari medha entha fake news rachadu ramu gadu

  • @leelakrishnabommi3721
    @leelakrishnabommi3721 Рік тому

    Agent commission only 1percent. Not 5 percent. Company commission 5 percent. The company auction starts from 35 to 40 percent..

  • @anandamkopparthi2504
    @anandamkopparthi2504 Рік тому

    సార్ చట్టం అందరికి సమానం అన్నారు అది ఒట్టి మాట ఎందుకంటే డబ్బులు ఉన్నవాడికి మాత్రమే ఉదాహరణకు రామోజీరావు లాంటి వారికీ మాత్రమే