DSC Students Shocking Reaction On DSC Exam Paper | DSC Students Vs CM Revanth Reddy | YOYO TV

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • DSC Students Shocking Reaction On DSC Exam Paper | DSC Students Vs CM Revanth Reddy | YOYO TV
    #dscexams #cmrevanthreddy #dscstudents
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

КОМЕНТАРІ •

  • @chandramouligudeti4968
    @chandramouligudeti4968 2 місяці тому +53

    రెండు సంవ్సరాల టైమ్ సరిపోలేదా అక్క.. ఇదొకటి నేర్చారు అందరు..జాబ్ లు వేయకపోతే వేయలేదు అంటారు వేస్తేనే టైమ్ సరిపోలే అంటారు...టైమ్ పాస్ చదువులు

  • @phibcreations1209
    @phibcreations1209 2 місяці тому +43

    2or 3 month ke preparation anta
    4 years nundi wait chesinawallaki matrame use

  • @janardhanreddy5469
    @janardhanreddy5469 2 місяці тому +46

    Anna inka 6 months time ichina ide resopnse vosthundi

  • @tesumbharaju6691
    @tesumbharaju6691 2 місяці тому +40

    Paper seems to be too easy. Don't depend on postponement of competitive exams. Questions anni 6 to 10th class text books nunde vachayi. Papers r moderate..Don't blame govt for each and everything

    • @Vnagalaxmi96
      @Vnagalaxmi96 2 місяці тому +3

      Correct ga chepparu... Prepare avvakapovadam mana thappu...

    • @Haniyabarkzi07
      @Haniyabarkzi07 2 місяці тому +1

      Negative marks unda?

    • @hikegamers
      @hikegamers 2 місяці тому

      Correct ga chepparu

  • @Butterflybodige77
    @Butterflybodige77 2 місяці тому +102

    group 2 post pone చేస్తే 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని coaching centre మాఫియా అన్నారు.ఇప్పుడు ఎలా వేశారు.coaching centre మాఫియా వాళ్ళు CM కి ఎంత వాట ఇస్తాము అన్నారు post pone చేసినందుకు.group 2 post pone చేసినందుకు నేను ఏమి వ్యతిరేకం కాదు కానీ.DSC వాళ్ళు post pone కోరుతూ fight చేశారు.అస్సలు DSC వాళ్ళను పట్టించుకోలేదు.DSC వాళ్ళకు అన్యాయం చేశారు.group 2 కి పోస్టులు పెంచలేదు ఐన post pone చేశారు.group2 2022 ఇచ్చిన notification. post pone చెయ్యచ్చు. DSC కి re- notification పోస్టులు పెంచి feb 2024 లో ఇచ్చారు.DSC notification నీ post pone చెయ్యకపోవడం చాలా దారుణం. పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి post pone చెయ్యలేదు.కడుపు మీద కొట్టిన ఊరుకుంటారు కానీ జీవితం మీద కొట్టిన వారిని ఎప్పటికీ మరచిపోలేము.

    • @omshantibaba5895
      @omshantibaba5895 2 місяці тому

      Manam court ki vellatam munde chesunte ayyedemo brother

    • @shivasathya6184
      @shivasathya6184 2 місяці тому +1

      @@Butterflybodige77 నీవు పోస్ట్ కొన్నావా బ్రదర్... రేట్ ఎంత నో చెప్పవా.... నేను కొంటా

    • @Butterflybodige77
      @Butterflybodige77 2 місяці тому +5

      @@shivasathya6184 నేను కొనుకుంటే ఇలా comment ఎందుకు పెడతా.silent గా ఉంటాను గాని.నాకు చెప్పితే నీకు చెప్పుతా కొనుక్కుందువు ok. ఒక దిక్కు అన్యాయం చేశారు అని అంటుంటే మీరు ఒక్కటి అంటున్నారు.

    • @shivasathya6184
      @shivasathya6184 2 місяці тому +4

      @@Butterflybodige77 మిరే కదా అన్నారు.. పోస్ట్ అమ్ముకున్నారు అని... నీకు తెల్సింది కదా అని అడిగాను ఫీల్ అయ్యారా అయ్యో... అన్యాయం అయితే ఎం జరగలేదు... ఎగ్జామ్స్ పెట్టడం బెటర్.... 2018కోర్స్ అయ్యి పోయి ఇంకా ఎన్ని రోజులు ఉండాలి.

    • @Butterflybodige77
      @Butterflybodige77 2 місяці тому +3

      @@shivasathya6184 ఎన్ని రోజులు ఉండాలి అంటున్నారు కదా exam పెడుతున్నారు కదా చదువుకోవాలి కాని ఎవరు ఏ కామెంట్ పెట్టారు అని చూస్తూ reply ఇస్తున్నారు అంటే నిజం గా DSC aspirant వి 👏👏all the best.అమ్ముకున్నారు కాబట్టి అన్నాను. నాకు తెలుసు అమ్మకున్నారు పోస్టులు అని పెట్టలేదు bro. మళ్ళీ DSC notification కోసం ఎదురు చూస్తూ ఉండకు వెళ్ళి చదువుకో 2018 నుండి wait చేస్తున్నారు.2018 notification వచ్చింది అప్పుడు రాలేదా bro. నాది 0.4 points లో పోయింది DSC జాగ్రత్త

  • @shivasathya6184
    @shivasathya6184 2 місяці тому +74

    సరిగా చెప్పాలి అంటే.. పోస్ట్ ఫోన్ అనేది... గాలికి తిరిగే.. టైమ్ పాస్ గాళ్లకి కావాలి.... ఇంకా ఎన్ని ఇయర్స్ ఆగాలి.. ఎగ్జామ్స్ పెట్టడం బెటర్...

    • @mudavathmounika6753
      @mudavathmounika6753 2 місяці тому +3

      Preparation ayye vallake post pone avasaram untadi bro

    • @venkateshguguloth8606
      @venkateshguguloth8606 2 місяці тому

      Avarithe preparation avutharro vallu kachithandga Post pone kavvali anukuntaru

    • @venkateshguguloth8606
      @venkateshguguloth8606 2 місяці тому

      Andharu ne laga undaru kadha brother

    • @shivasathya6184
      @shivasathya6184 2 місяці тому

      @@mudavathmounika6753. మౌనిక.. అసలు dsc నోటిఫికేషన్ ఎపుడు వచ్చింది? చెప్పు.. జీవితాంతం ప్రిపేర్ అవుతే మేం పరీక్ష ఎపుడు రాయాలి... ఎపుడు పాస్ అవ్వాలి ఎపుడు పెళ్లి సేసుకోవాలి, ఎపుడు పెళ్ళాం, పిల్లలు తో గడపాలి ఎపుడు సమాజంలో మా సేవలు చెయ్యాలి చెప్పు... Dsc నోటిఫికేషన్ కి పరీక్ష కి మధ్యలో 3 నెలలు ఉండాలి కానీ 8 నెలలు ఉంది చాలదా ఇంకా...

    • @shivasathya6184
      @shivasathya6184 2 місяці тому +5

      @@venkateshguguloth8606..సదువుకో.. వచ్చే సంవత్సరం బాగా ఎక్సమ్ రాదువు గాని, మేం ఇపుడే రాస్తాం... మాకు వద్దు ఈ పోస్ట్ ఫోన్...

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 2 місяці тому +25

    ఏది ఏమైనా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి అనేది రిపోర్టర్ లో కనబడుతుంది

    • @chereddyrani157
      @chereddyrani157 2 місяці тому

      This is wantedly doing.....deenlaku డిగ్రీలు అవ్తూనే జాబ్ కావాలి...లేకపోతే govt ni,paper ni blame చేస్తారు....కొన్ని ఏండ్ల తరబడి ప్రిపేర్ అయ్యేవాళ్ళ పరిస్థితి ఏంది...

    • @hikegamers
      @hikegamers 2 місяці тому

      Yes

  • @rambabunandacherkupalli4103
    @rambabunandacherkupalli4103 2 місяці тому +68

    10 సంవత్సరాలు నుండి dsc లేదు మరి ఎన్ని సంవత్సరాలు కావాలి

    • @Butterflybodige77
      @Butterflybodige77 2 місяці тому +7

      @@rambabunandacherkupalli4103 10 years నుండి DSC రాలేదు అంటున్నావు అంటేనే అర్దం అవుతుంది నువ్వు DSC aspirant వి కావు అని.ఎప్పుడు notification వేశారో తెలుసుకో bro first.
      మా బాధ కూడ అదే ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ election ముందు notification ఇస్తారు.two months time ఇస్తే revision చేసుకునే వాళ్ళం.

    • @anumounidev3562
      @anumounidev3562 2 місяці тому

      Notification echhina tharvathe start chestharu evaraina , notification echhaka madyalo tet ,hwo ,dsc rasevallandaru maximum tet rastharu , correct date mention cheyaledu munde

    • @ayeshaayesha3189
      @ayeshaayesha3189 2 місяці тому

      Pakkaki poyi aduko nv ok na

    • @GouthamNandhavlogs
      @GouthamNandhavlogs 2 місяці тому +2

      Nuvvu balchina vaadi laa ga unnav. 10 years nunchi kurchoni chaduvu kuntunnavu. Anta. Andharu neela undaru ga bro.

  • @akrishna2258
    @akrishna2258 2 місяці тому +51

    2 month's preparation lo job kottadaniki వచ్చింది మహాతల్లి...

  • @bsatheeshkumarreddy4121
    @bsatheeshkumarreddy4121 2 місяці тому +19

    Dsc paper correct statandard lone adigadu. Nenu ap nunchi nenu kuda exam rashanu. Government mistake em ledhu. Out syllabus em ledhu. Serious aspirants job kodatharu

  • @satyanarayana8851
    @satyanarayana8851 2 місяці тому +2

    Notification feb..lo వచ్చింది అప్పట నుండి ఏమి చేశారు.

  • @mohammadabdulmujeeb7306
    @mohammadabdulmujeeb7306 2 місяці тому +7

    1 year nunchi kurchoni chadhuvuthunnaru..
    Inko నెల ఇచ్చినా
    2 నెలలు ఇచ్చిన మీకు రాదు

  • @Venkateshayanamaha
    @Venkateshayanamaha 2 місяці тому +17

    Text books nunchi raaleva!!!!!!!!
    Thalli ekkda nunchi ichdu mari questions..?
    నువ్వు చదవలేవు బుక్ చూడలేవు అని అనిపిస్తుంది..

  • @nmahesh710
    @nmahesh710 2 місяці тому +59

    నీవు ప్రిపేర్ కాకపోతే నీకంటే మంచిగా ప్రిపేర్ అయినవాళ్ళకి వస్తది లే జాబ్. మీకు ఎంత టైం ఇచ్చిన జాబ్ కొట్టేంత సీన్ లేదులే మీకు

    • @ammakuttijy
      @ammakuttijy 2 місяці тому +1

      Abboooo nukaite ila chuste ala job vasthadi mari....

    • @venkateshguguloth8606
      @venkateshguguloth8606 2 місяці тому +1

      Nike vachidhi mari job....😂

  • @dsr0284
    @dsr0284 2 місяці тому +6

    బాగుంది కదమ్మా రెండు సంవత్సరాలు ఇచ్చి ఉంటే టైం అవును కదా

  • @vijjikakara-gw8iz
    @vijjikakara-gw8iz 2 місяці тому +3

    Enthakalam prepare avutharu preparation anedi continues process

  • @shivasathya6184
    @shivasathya6184 2 місяці тому +14

    వాట్సాప్, ఇన్స్ట్రాగ్రామ్ పక్కన పెట్టి సదువు.. పార్కు లకి పోతే రాదూ

    • @ksoumya3048
      @ksoumya3048 2 місяці тому +1

      Motham text book nunde vachinayi picholla matalu..

  • @pagidianusha2820
    @pagidianusha2820 2 місяці тому +4

    11000 post lu unty ne SA vallaki district wise ga post lu konni district lo lev koni district lo 1 to 3 ye unnai,malli 5000 vestharu anta avi evariki untai asalu post lu untaya.

  • @chandus4943
    @chandus4943 2 місяці тому +25

    Postpone anedi chadavanivalle.. September lo vachindi notification..Anni years kavali meeku

    • @ayeshadiaries1175
      @ayeshadiaries1175 2 місяці тому

      Idi old students kosam sept notification
      But for new aspirants it only 20 days duration...😢

    • @Vnagalaxmi96
      @Vnagalaxmi96 2 місяці тому

      Kotha vallu next notification lo rasukovachu kada... Tension ndhuku

    • @anumounidev3562
      @anumounidev3562 2 місяці тому

      No andi September lo SA post lu levu unnavalle regular preparation lo unnaru andulo tet 100 above unnavallu matrame regular preparation lo untaru ,next notification lo SA post lu add ayaka apudu start chesamu ,malli madyalo tet old vallukuda Marks improve avadaniki tet rastharu maximum ,anduke revision ki time ledu chalamandiki ,asalu new qualify ayi avallukaadu old Valle ekkuvunnaru Valle ekkuva feelavthunnaru

  • @KishanNimmala-hq8hf
    @KishanNimmala-hq8hf 2 місяці тому +2

    Govt school lo teachers leru anduke government time evaledu

  • @SANaidu
    @SANaidu 2 місяці тому +1

    Teacher Exam post pon anti
    Couching tisukoni job vasthe vallu students ki ami cheptharu teacher anthe any time ready gaa undali

  • @neelaswathi1879
    @neelaswathi1879 2 місяці тому

    Indulo kalki movie enthamandi chusi untaru..
    I think almost mari chadivkoniki time undadu kani movies matram miss avvakudadu..

  • @sathishr1115
    @sathishr1115 2 місяці тому +3

    Job kottali ane kasi unnavallevaru ila matladaru.. postpone anedhi oka vanka.vankalu vethukkovadam manesi next notification ki ippati nude prepare kandi.malli time saripoledhu anamakandi...

  • @MDAzeejAzeej-vt7sm
    @MDAzeejAzeej-vt7sm 2 місяці тому +1

    నిన్న మొన్న tet రాసే వాళ్ళకు పోస్ట్ పోన్ అంటే ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏం కావాలి, ప్రిపరేషన్ ఆని కాదు exam ఎప్పుడు పెట్టినా రాసే విధంగా సన్నద్ధం కావాలి అధి చదువుఅంటారు , సోషియల్ మీడియాలో కాలక్షేపం చెసే వాళ్లకు ఎన్ని రోజులు సంవత్సరాలు ఇచ్చిన దండగే

  • @bala11114
    @bala11114 2 місяці тому +2

    Red dress madam genuine talk good madam good luck

  • @HiddenFinds333
    @HiddenFinds333 2 місяці тому +1

    Red or pink dress tanu correct ga cheppindhi... reality matladindhi...migatha andaru show anthey...time ani ,govt ni blame chestunnaaru ento asalu book teesaro ledho kaani textbooks nundi emi ivvaledhanta devathalu

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 2 місяці тому +1

    You must be concept is most important. Paper is always easy. Without concept your construction to foundation building.

  • @rajeshlathasree
    @rajeshlathasree 2 місяці тому +22

    నువ్వు రెండు నెలలు చదివితే జాబ్స్ రావు అక్క
    రెండు సంవత్సరాలు చదివితే అప్పుడు రాసేవారు

  • @Vnagalaxmi96
    @Vnagalaxmi96 2 місяці тому +3

    Ee DSC last year nov 30 ki avvalsina exam ... Elections valla postpone ayyi almost 6months ki indhi exam... Ee 6 months full ga preparation avvochu... Malli postpone ina idhe repeat avthadhi... Ee exam finish chesi... Malli new notification ravadame better... Malli tet vestharu score improve chesukovachu... Ippati nunchi prepare avvandi next notification lo kachitamga vasthadhi job...

    • @anumounidev3562
      @anumounidev3562 2 місяці тому +1

      Post lu untega prepare avadaniki asalu exact problem ento evariki ardamkavatle first echhina notification lo Anni zero le SA post lu February lo vachhina notification lo add ayayi konni postlu apudu start chesaru andaru preparation,madyalo tet petti unna time waste chesaru ,danivalle e problem vachhindi revision ki timelekundapoindi , next 5,6000 thousand ki asalu SA post lo undavu maximum zero konni subjects ki anduke feelayedi andaru

    • @sadashivanivlogs6009
      @sadashivanivlogs6009 2 місяці тому

      Sgt chesinavaallaki promotion ichi 70% fill chestaaru jobs.mari 30% ee kada SA vaallaki undevi.mari sgt rayadanki SA vallaku chance ichi atleast 30%sgt post lu SA latho nimpite bagundu.ledante sgt lanu sgt laagane unchaali.

  • @sudhachrysolytebheemagari8630
    @sudhachrysolytebheemagari8630 2 місяці тому +11

    Avna february nunchi em chesinav akka

  • @patharajanna6788
    @patharajanna6788 2 місяці тому

    2017-18 lo DSC పెడితే 10years notification లేనట్లా అదే సమయంలో gurukula ఎగ్జామ్స్ కూడా జరిగాయి

  • @SoujanyaRathlavath
    @SoujanyaRathlavath 2 місяці тому +12

    Total questions from textbook only

  • @JPTECHGURU
    @JPTECHGURU 2 місяці тому +12

    ఈ DSC విద్యాశాఖ లో BLOCK DAYS entha మొత్తుక్కున postphone చేయలేదు e dsc రద్దు చెయ్యాలి

  • @petanimals.
    @petanimals. 2 місяці тому +23

    Unna time antha youtube channels vallu misguide cheyyadam valla dharnalake paaye,

  • @Butterflybodige77
    @Butterflybodige77 2 місяці тому

    నిజాయితీగా చదువుకునే వారు 90% aspirants postpone కోరుకున్నారు. 10% aspirants గాలి కి తిరిగే వాళ్ళే ఏదో ఒకటి రాసి వస్తే ఐపోతుంది అనుకుంటారు.post pone చేస్తే new గా apply చేసుకున్న వాళ్ళు మాకు ఎక్కడ compition అవుతారో అని భయం 10% aspirants కి.two months కి ప్రపంచం మునిపోతుంది అని మాట్లాడుతున్నారు అంటే భయంతో అలా అంటున్నారు. ఇన్ని years ఆగిన వారికి two months post pone వద్దు అంటున్నారు అంటే భయం new aspirants పోటీకి వస్తారు అని.టాలెంట్ ఉన్న వాళ్ళు భయపడరు.

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 2 місяці тому

    Whether it is TS or AP its the same old song from the majority of candidates. Please remember that there are good number of candidates who prepared well and sufficient enough to fill those vacancies!
    By the way you need 2 years or 5 years time for your preparation?!

  • @naveenkalva7441
    @naveenkalva7441 2 місяці тому

    bro.. matladevallandaru poor students (chaduvukoleni vallu) unnaru ... 2018 nuni m chestunnaru bro...

  • @nsujastasujatha7486
    @nsujastasujatha7486 2 місяці тому

    2years నుండి పోస్ట్ ఫోన్ అంటే ఎలా

  • @Vivek_ntr
    @Vivek_ntr 2 місяці тому +6

    Asalu senior aspirants lera andaru time saripoledhu antunnaru

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 2 місяці тому +1

    Don't depend on government jobs. You must be prepare to private job.

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 2 місяці тому

      నువ్వు ముందు కాన్సెప్ట్ నేరుచుకో కాన్సెప్ట్ లేకపోతేనీకు ఏ పేపర్ ఆయన కష్టం గా నే ఉంటుంది. కాన్సెప్ట్ నీకు తెలుసు ఉంటే రేపు ఆయన పేపర్ రాసి జాబ్ కొట్టగల వు. ఇది తెలియ పోతే నువ్వు జీవితం లో సక్సెస్ సాధ్యం కాదు. పేపర్ ఎప్పుడు ఈజి గా నే ఈస్తాడు. క్వశ్చన్ లో నే ఆన్సర్ ఉంటుంది. అది గాని తెలుసు కొంటె ఏ గవర్నమెంట్ జాబ్ ఆయన ఈజీగా గా కొట్టగలవు. ముందు పేపర్ బాగా చదివి వాడు ఏ మీ టీ అడిగేడు మనం ఏ సమాధానం చెప్పాలి. డు

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 2 місяці тому

      తే లేకపోతే నువ్వు ఏ జాబ్ కొట్ట లేవు. క్వశ్చన్ లో నే ఆన్సర్ ఉంది అది ముందు తెలుసు కో గలి నా డు నీ కు ఏ జాబ్ ఆయన ఈజీ అవుతుంది bro

  • @nsujastasujatha7486
    @nsujastasujatha7486 2 місяці тому

    10 years ఇచ్చినా పోస్ట్ ఫోన్ అంటారు

  • @MadgulaKiran-eq9cw
    @MadgulaKiran-eq9cw 2 місяці тому +2

    Arey group 2 new application ki chance ivvandiraa

  • @matangiramesh6047
    @matangiramesh6047 2 місяці тому

    Time iste kothavalu pegi poi
    Ibbandhi kalugutundhi..

  • @bsrinivasulu8983
    @bsrinivasulu8983 2 місяці тому +4

    Enko 6months ichina time kavali antaru

  • @Sakshi_993
    @Sakshi_993 2 місяці тому

    Telugu, EVs, Math's, English ok but PIE, GK mathram Star's chusam 😢😢

  • @kankatarajini3743
    @kankatarajini3743 2 місяці тому +1

    Enti 6 month ha naku 20 days chaduvthene 5 marks thoni pass kaley nenu ?? Ma thalle 🙏🙏

  • @rajeshlathasree
    @rajeshlathasree 2 місяці тому +2

    మీరు కూడా మొదటి నుండి చదవాలి

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 2 місяці тому

    How much time you want prepare for DSC?

  • @saradagakasepu333
    @saradagakasepu333 2 місяці тому

    Confident ga vunna vallani interview Cheyali....😂

  • @mothilalnayak123
    @mothilalnayak123 2 місяці тому

    Inkentha kalam time kavallamma meeku ... Asalu minimum qualificied marks ani petti standard set chesi avi cross iyyina vallaki matrame job evvali rest of the post backlog vacancies laaga malli fill cheyali

  • @janshyraninatra7752
    @janshyraninatra7752 2 місяці тому +1

    Holidays esthy tour vellathi emo😂😂

  • @nandithasri
    @nandithasri 2 місяці тому +7

    రూల్ ప్రకారం వాయిదా వేయాల్సింది వేయలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండాల్సిన టైమ్ ఉన్న వాటికి టైమ్ ఇచ్చారు. కాన్ గ్రెస్

  • @anantharamarao7469
    @anantharamarao7469 2 місяці тому +12

    2లక్షల మంది Exam రాస్తే 11వేల మందికి ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి?

    • @aditihomemadefoods
      @aditihomemadefoods 2 місяці тому +12

      2lakh posts ithe undav కదండీ....

    • @Blokes0
      @Blokes0 2 місяці тому +3

      😂😂 mari enni undali..

    • @anantharamarao7469
      @anantharamarao7469 2 місяці тому +3

      @@aditihomemadefoods కదా మరి రేవంత్ రెడ్డి 40లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని అబద్ధాలు చెపితే ఎట్లా నమ్మారు అందరూ చదువుకున్నోళ్ళే కదా అందరికీ ఎట్లా వస్తాయి ఉద్యోగాలు అని జ్ఞానం ఉండాలి కదా?

    • @aditihomemadefoods
      @aditihomemadefoods 2 місяці тому

      40 lakhs members ki undyogaalu esta ante namminanduku chala amayakulu unnaru... You silly... Sakkaga saduko .. mi trs vesindu kada masth 5000+... Ledante malli gorrelu evvamanu... Kachukodaniki

    • @meenarajdumpala1139
      @meenarajdumpala1139 2 місяці тому

      Konni post lu kuda ivvakunda vunte kcr ichhina gorrulu vunnai kada kapukayadaniki​@@anantharamarao7469

  • @cherukuvijayalakshmi1615
    @cherukuvijayalakshmi1615 2 місяці тому

    Notification ichake chaduvtam anukune vallu correct kadu

  • @sathishr1115
    @sathishr1115 2 місяці тому

    Mari inni rojulanundi prepare kakunda m chesaruuu....appudoooo vachindi notification

  • @SwarupaSwaru-n8q
    @SwarupaSwaru-n8q 2 місяці тому

    4month time ichanamudu ami. Cheysava thali

  • @UmeshJarupula
    @UmeshJarupula 2 місяці тому

    SA biology nenu rasanu good

  • @prdrawingart2590
    @prdrawingart2590 2 місяці тому

    Tet vesina prathi sari DSC postpone chesukuntu pothe mari DSC appudu pettali

  • @hunterrr2465
    @hunterrr2465 2 місяці тому +1

    DSC exam ventai postpone cheyandi

  • @vishwanthvishwanth-nv7ml
    @vishwanthvishwanth-nv7ml 2 місяці тому

    అసలు ఎంత టైమ్ కావాలి..

  • @pravalikagandham9958
    @pravalikagandham9958 2 місяці тому

    Endla koddhi prepare aina time saripodhu kani sadivetollaku,anni poti parikshalaku adhe vidhanga istaru date

  • @rajender1216
    @rajender1216 2 місяці тому

    Boys yevaru dorikaledha ladies sariga chepparu, vallem cheptundro vallake teliatledhu

  • @kram9333
    @kram9333 2 місяці тому

    Anna exam unte ne chaduvutam lekapothe sadavam ante itlane untadhi 😮😮😮

  • @Kiran-ju1xk
    @Kiran-ju1xk 2 місяці тому

    November 20 2023 lo vundavalasina exam Inka time kavala

  • @chinni-d1l
    @chinni-d1l 2 місяці тому

    Time time time antunar mek chala time icharu telangana ki

  • @bhukyananijunnu9253
    @bhukyananijunnu9253 2 місяці тому +5

    Inkka 1 yr prepare avvu thalli nvvvv

  • @UmeshJarupula
    @UmeshJarupula 2 місяці тому

    BRS government... congress government...Inka BJP government varaku post pone chesedi..

  • @KishanNimmala-hq8hf
    @KishanNimmala-hq8hf 2 місяці тому

    Govt school lalo teacher leka pilala bavahath vestavthundhi 10 year time em chesharu

  • @addepallisrivalli529
    @addepallisrivalli529 2 місяці тому +4

    Assalu meeru enduku raasaru,meekosam anta kastapadutunte,andaru unity ga vundi maaneste ayipoyedi,govt ki buddhi vachedi.

    • @ammulu8595
      @ammulu8595 2 місяці тому +1

      Yes.ilaage antaru dharna chestaaru exam pedithe Valle rastarani government ki Baga telusu

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 2 місяці тому +7

    Holy days aaaa

  • @avaishali9104
    @avaishali9104 2 місяці тому

    Ppr chaalaa easy undi ninna friday 2nd shift

  • @JELI-10bitbank
    @JELI-10bitbank 2 місяці тому

    Preparation ayinavallani adugu sakkaga sadhuvanivallani aduguthetla😂

  • @mnagaiah9728
    @mnagaiah9728 2 місяці тому

    ఎప్పుడు మారుతార్ర బాబు...మీకు ముందు పేపర్ లీక్ చేసి ఎగ్జామ్ పెడితే బాగుండేమో అనే విధంగా మాట్లాడుతున్నారు..

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 2 місяці тому +4

    Revanth Reddy garu unemployment ki use chesinatu ledhu.

  • @swathymetta1569
    @swathymetta1569 2 місяці тому

    18 rasthe ఇప్పటివరకు రాదు కదా సర్ దేవుళ్ళ స్టూడెంట్స్ పిల్లలు , ఇల్లు,వేరే చదువులు

  • @shekeryemulas7950
    @shekeryemulas7950 2 місяці тому

    Next elections lo dsc aspirants konchem me tadaka ento chupinchandi

  • @kondaluchinna2039
    @kondaluchinna2039 2 місяці тому

    2022 lo tet pettaru...appati nundi prepare kakunda em chesthunnaru.......

  • @lalithabollepangu8530
    @lalithabollepangu8530 2 місяці тому

    Eppudu qualified ayyi time evvaledu antinnaru mati10 years nundi wait chestunna valla gurinchi aalochinchara

  • @kalletishanthicharan5111
    @kalletishanthicharan5111 2 місяці тому +1

    mundhu kuda raasava thalli ante2017 aaa tharuvatha nunchi gaadidalu kaasava

  • @koteshwariravi313
    @koteshwariravi313 2 місяці тому

    Dsc exam complete ga text book dati poledu

  • @Wika381
    @Wika381 2 місяці тому

    ఇంకో 10years చదివిన మీరు ఇదే చెబుతారు లేమ్మా 😂

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 2 місяці тому +1

    Good reporters in yono tv

  • @mohammadabdulhameed7410
    @mohammadabdulhameed7410 2 місяці тому

    Emeku 10 years time evadi

  • @RAJUK-hm9zp
    @RAJUK-hm9zp 2 місяці тому

    Papers chala easy ga vuntunnay villemo vere chepthunnaru

  • @MohanKarunyaB
    @MohanKarunyaB 2 місяці тому +1

    6months meeku saripoleda

  • @venkatasuprajaputtuboyina939
    @venkatasuprajaputtuboyina939 2 місяці тому

    ఎక్కడ ఈ exam aplona ts lona

  • @atigaddaprathibha2579
    @atigaddaprathibha2579 2 місяці тому

    Books dhati question radhu madam. Meru paina paina prepare ayuntaru

  • @venkateshvenkat2120
    @venkateshvenkat2120 2 місяці тому

    పేపర్ ఎలా రాశారు అని అడుగురా అయ్యా...నోరు తెరిస్తే పోస్ట్ పోన్ గురించే మాట్లాడుతున్నావ్

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 2 місяці тому

    నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ని నెలలు అయింది 😂

  • @Latest.collectionschannel2992
    @Latest.collectionschannel2992 2 місяці тому +2

    Anna English medium vallaki paper bilingual untada

    • @melodyfiona4941
      @melodyfiona4941 2 місяці тому +1

      Yes,untundi

    • @Latest.collectionschannel2992
      @Latest.collectionschannel2992 2 місяці тому

      @@melodyfiona4941 thank you Anna nadi Hyderabad district telugu and English apply chesa but naku English okate hall ticket ochindi last dsc lo English vallaki only English ochindi kada e sari ela untadi anna

  • @meenakumaribalaga-yp4vd
    @meenakumaribalaga-yp4vd 2 місяці тому

    10 years time este emiki job vastundi

  • @teju1331
    @teju1331 2 місяці тому +12

    Manaki 1yr ichina saripodhu 😂

  • @mesramchandrakanth6545
    @mesramchandrakanth6545 2 місяці тому

    Devudaa 2 month DSC exam preration ayi 😲🤔🤨government jobe kosam vachara thali mahanati...

  • @vijayamgoth5265
    @vijayamgoth5265 2 місяці тому +1

    10year nunchi empicuthunaru

  • @krishnaanitha2542
    @krishnaanitha2542 2 місяці тому

    Paper total application ...... unexpected....... question

  • @thegospelbee
    @thegospelbee 2 місяці тому

    Inkaa meeku one year nundi time ichinas meeku saripoledhamma....

  • @HarishHarish-kk1ls
    @HarishHarish-kk1ls 2 місяці тому

    5 years nundi m cheshnaru akka ?instagram lo reels ah? Time ledhu anta buddi undali konchem ina

  • @JammannaTelugu
    @JammannaTelugu 2 місяці тому

    Dsc post pet post add, escape 6000 add

  • @kannamrithwik5250
    @kannamrithwik5250 2 місяці тому

    Enka 1year unna time echina ede mata thalli

  • @mahantikrishna6030
    @mahantikrishna6030 2 місяці тому

    Enko 5 years kavala preparation ki