హరిహరులు కలిసి పోయారు. మాకు శివతత్వం కావాలి, విష్ణు తత్వం కావాలి. భేదాభిప్రాయాలు లేకుండా మీరు ఇలానే ఉండాలి. మాకు గూడా చాలా సంతోషం. గురువులకు నమస్కారములు.
పరిపూర్ణానంద స్వామి గారు మీ పేరులో పరిపూర్ణత ఉన్నట్లే మీరు చేసే పనిలో కూడా పరిపూర్ణత ఉన్నది ఈ యొక్క దృశ్యం చూడాలని చాలా సంవత్సరాలుగా వేచి ఉన్నాను ఇన్నాళ్లకు నా కల నెరవేరింది జై శంకరాచార్య జై రామానుజ చార్య జై. మధ్వాచార్య జై సనాతన హిందూ ధర్మ
మరల మన భారత్ వేద భూమి గా విలసిల్లాలి,మన మతం వేద మతం,జై శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి , శ్రీ శ్రీ శ్రీ రామానుజాచర్య, శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్య,వేద పాఠశాలలు అంతటా స్ధాపించండి గురుదేవులారా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰
మన్నించండి గురుదేవా, అజ్ఞానం తో వేద మతం అన్నాము కానీ మనది ధర్మం అని మీ ప్రవచనం ద్వారా తెలుసుకోగలిగినాము,తప్పు దిద్దుకుంటున్నాము,మనది వేద ధర్మం,వేదములూ భగవత్ గీత మతం కాదు, ధర్మం గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰
త్రిమూర్తుల వలె...గురుర్బ్రహ్మ...గురూర్విష్ణుః గురు దేవో మహేశ్వరః...అన్నట్లు.. కన్నట్లూ... ఇలా చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.మరొక జ్ఞాన నేత్రం కావాలి..🙏🙏🙏
ఈ ప్రయత్నం సర్వ శ్రేష్టమైనది ఈ ప్రయత్నానికి అనేకమంది సిద్ధముగా ఉన్నారు మీ మార్గదర్శనంతో ఈ భారతదేశాన్ని తిరిగి గురు స్థానంలో నిలబెట్టడం మా అందరి కర్తవ్యం గా భావిస్తున్నాం
చాలా సంతోషంగా ఉంది. ఒక screenshot కూడా తేస్సుకున్నాను. మన వైదిక ధర్మం ను కాపాడుతూ ముందుకు తీసుకువెళుతుంది మీయొక్క మార్గం. మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో కూడా సభలు లేక శాఖలు పెట్టి అందరినీ మెల్కొనెలా చెయ్యాలని ప్రార్ధన గురువు గారు
చాలా సంతోషం స్వామీజీ.. హిందూత్వం.. హిందూ ధర్మం తిరిగి ఊపిరి పీల్చుకుంటుంది అనే నమ్మకం కలుగుతుంది స్వామీజీ.. తర తరాల వారికి ఈ ధర్మం అందాలి.. ముఖ్యం గా యువత.. భావి భారత పౌరులుగా హిందూ ధర్మాన్ని గౌరవించాలి..వారిని తీర్చి దిద్దే బాధ్యత మాత్రం తల్లితండ్రులదే..
ఇదికదా ఈ నాటి యువతరానికి ఇవ్వ వలసిన సందేశం. ఇలాంటి సభలు ఎన్నో మరెన్నో జరిగితే హిందూ వైభవం మరింత గా ప్రకాశిస్తుంది..ముగ్గురికి మా పాద నమస్కారములు.. భారత్ మాతా కీ జై
ఎప్పుడు ధర్మానికి హానికరం కలుగుతుందో అప్పుడు ముందుగా గురువులు వస్తారు ధర్మాన్ని నిలబెట్టడానికి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ త్రివేణి సంగమం నిరంతర ప్రవాహం లా సాగి పోవాలి ఆ ప్రవాహంలో జ్ఞానామృతాన్ని అందరికి అందాలి ఆ ప్రవాహం లో ప్రాచ్చాత్త మలినాలు తొలిగి బాహ్యంతర శుచి కలిగి దైవనుగ్రహం పాత్రులు కగలిగేలా మార్గం లో నడిపించాలి. సమస్త గురువులుధివ్యచరణాలకు నమస్కా రములు 🌺🌺🌺💐💐💐.
ఒకే వేదికపై మూడూ ధర్మమార్గాలు కనులకు పరమానంధం కలుగుతుంది.మళ్లీ మన భారతావనికి పునర్వైభవం వస్తుంది.మన పాట్య పుస్తకాలల్లో మన గురుదేవుల గురించి జీవన విధానం గురించి ఉండేలా ఈ వేదికల నుండి శాసనం జరగాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతం సిద్ధాంతాలలో నాష్ణాతులెన గురువులను ఒకే వేదికపై చూసి వారి అమృతతుల్యమైన వాక్కులను వినే అదృష్టం మాకు కలిగింది. నిర్వాహకులకు ధన్యవాదాలు మరియు అభినందనలు.
మాకు నారాయణ మంత్రపదేశం చేసి, జీవహింస చేయకుండా,ఆ ఆహారం తినకుండా చేసి మాకు సమాశ్రయణం చేసిన మా పూజ్య నీయమైన ప్రయమైన గురుదేవులు,మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ చేయాలని బోధ చేసిన మా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰🥰🥰
For the past 4 decades I have been dreaming to view this kind of noble union of three Acharyaas. I wish this augurs well for revamping the unfortunate situation in which Sanatana Dharma is put by divisive forces. Koti koti namassumanjalulu to all 3 Acharyaas.,,
దేవుని బిడ్డ గారు అష్టకం , అస్తోత్ర నవలు, సహస్త నామాలు తో విష్ణువుని పూజలో శివ నామాలు ఉంటాయి దీనిని ఎవరు చెప్పకుండా ఉండలేరు. అందుకే ఋషులు అలా అల్లారు. ఈ ఎడారి దరిద్ర మతం కు అర్దం కాదు.
వీరు ఒకరికొకరు వ్యతిరేకులు,పైకి ఇలా కనిపిస్తుంటారు. శంకరాచార్యులవారు చండాలునికి సాష్టాంగ ప్రణామం చేసిన వారు సమాజంలో ఉన్న అంటరానితనాన్ని ఎందుకు రూపుమాపడానికి ప్రయత్నించలేదు.
They are vaishnavaites. They follow that tradition. If you want a heart surgeon to do a brain surgery and do you think it’s right? But both are doctors and are good at their respective duties. So here also somewhat in a similar fashion you need to understand. 😊
@@bharatbshetty నాయన.....heart surgery aina.....brain surgery aina కాపాడేది ప్రాణాలనే. వేదాలు, ఉపనిషత్ సారాంశం and ఆత్మ జ్ఞానం తెలుసుకున్నవాడు విష్ణు, శివ, శక్తి అందరిని పరబ్రహ్మం, పరమాత్మ గా బావిస్తాడు. శివ కేశవులను వేరుగా చూసినవారు ఎప్పటికి మోక్షన్ని పొందలేరు. ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ఆరాధించే వారు సూర్య చంద్రులు ఉన్నంతవరకు నరకం లో ఉంటారు అని శాస్తం చెప్తుంది. అన్ని వేదాంతలు ఆఖరికి అద్వైతం లో చేరాతాయి. శివాయ విష్షు రూపాయ శివ రూపాయ విష్ణు. అద్వైతం లో ఉన్నవారికి ఇద్దరు ఒక్కటే ఇది చిన్నజీయర్ స్వామి అర్ధం కావాలి. ఇంతకముందు వీదికి ఒక జగద్గురువు ఉంటారు అని హేళనగా మాట్లాడారు చిన్న జీయర్, ఆది శంకర చార్యుల గురించి. ఈశ్వరుని గురించి గొప్పగా మాట్లాడారు హాస్యం గా మాట్లాడతారు. ఇపుడు ఏమి అయ్యింది ఆది శంకర చార్యుల గురించి గౌరవంగా మాట్లాడుతున్నారు . ఒక స్వామీజీ కి ఇన్ని సంవత్సరాలకు తెలిసిందా . అద్వైతం అత్యున్నతమైని అని తెలుసుకోవాలి చిన్న జీయర్ స్వామి. Dont put logic less connection to this like Heart, Brain, liver, kidney are independent from soul. If any organ fails no chance of living..... నోటికి ఓం నమఃశివాయ అని పలికితే ఏమి అవుతుంది. Thats what my point is. శైవం సాంప్రదాయం లో ఉన్నవారికి నారాయణ అన్నా నమఃశివాయ అన్నా వాళ్ళ భావన ఒక్కటే. You have to understand Statram completely
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆహా! మహద్భాగ్యం అన్న మనదే కదా త్రిమూర్తి స్వరూపులైన గురుత్రయం మన సనాతన ధర్మానికి వైదిక ధర్మానికి ప్రతీకగా మనకు దివ్య దర్శనం అనుగ్రహించుచున్నారు మన ధర్మ పరిరక్షకులకు సాష్టాంగ ప్రణామములు🙏ఓం శ్రీ గురుభ్యో నమ:🙏🙏 🙏 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
A very good begining to bring 3 Acharya' s in a single plotfom to up hold the valves of Hinduism, Let Sri Sri Paripurnananda Swami continue this type of sharing a single plotfom to avoid the confusions among the Hindus
ఇలాంటి అద్భుతమైన వాణి హిందువులకు శోభను చేకూర్చింది.తరచుగా ఇలాంటి వి ఎన్నో మరెన్నో జరిగి హిందూ వాణి నదిలా ప్రవహించాలని కోరుకొంటూ..మీ కందరికీ పాద నమస్కారములు తెలియ చేస్తూ . భారత్ మాతా కీ జై.
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷13/3/2023.Piler.1.43 Am. Hari Hare Haree bol.🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Great to see all 3 Acharya’s sharing same stage. Great message from all Acharyas to mankind. Request Acharyas to tell the inner principles of Advaitha, Dvaitha and VishitaAadvaitha.
Simply loved to see these kind of meetings of TRIMATHASTHA Brahmin community.. Though the teachings are different for Dwaita,Adwaita, Vishishtadwaita, all the preachings lead to ONE GOD.. The sooner we understand this, its better
మనలో మనం నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగవులాడుకొంటుంటే ఇతరులు మధ్యలో దూరి వారి పబ్బం గడుపుకొంటున్నారు... మనమంతా ఒక్కటే అని చూపిస్తే ఇతరములు నాస్తి...
హరిహరులు కలిసి పోయారు.
మాకు శివతత్వం కావాలి, విష్ణు తత్వం కావాలి.
భేదాభిప్రాయాలు లేకుండా మీరు ఇలానే ఉండాలి.
మాకు గూడా చాలా సంతోషం.
గురువులకు నమస్కారములు.
Sri vishnu rupaya Namah sivaya🙏
@@jagannadhacharyulu9116 awawaaaaaaawwaqaawawaawaaaaaaaaaaaaaddaddddddddk .ol .8hh lo
0
గురువుల పాదపద్మములకు నా సాష్టాంగప్రమాణాలు
God is one 🙏🙏🙏❤️❤️❤️
❤️
పరిపూర్ణానంద స్వామి గారు మీ పేరులో పరిపూర్ణత ఉన్నట్లే మీరు చేసే పనిలో కూడా పరిపూర్ణత ఉన్నది ఈ యొక్క దృశ్యం చూడాలని చాలా సంవత్సరాలుగా వేచి ఉన్నాను ఇన్నాళ్లకు నా కల నెరవేరింది జై శంకరాచార్య జై రామానుజ చార్య జై. మధ్వాచార్య జై సనాతన హిందూ ధర్మ
ఇంత మంది మహనీయులు ఉన్నభారతదేశానికి మరియు సాధువు సజ్జనులు పీఠాలు ని అధిష్టించిన మహనీయులుకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూన్నాము
మరల మన భారత్ వేద భూమి గా విలసిల్లాలి,మన మతం వేద మతం,జై శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి , శ్రీ శ్రీ శ్రీ రామానుజాచర్య, శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్య,వేద పాఠశాలలు అంతటా స్ధాపించండి గురుదేవులారా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰
మన్నించండి గురుదేవా, అజ్ఞానం తో వేద మతం అన్నాము కానీ మనది ధర్మం అని మీ ప్రవచనం ద్వారా తెలుసుకోగలిగినాము,తప్పు దిద్దుకుంటున్నాము,మనది వేద ధర్మం,వేదములూ భగవత్ గీత మతం కాదు, ధర్మం గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰
😮
Mana సనాతన ధర్మము మన వైదిక ధర్మము
గూర్చి బాగా చెప్పారు.
@@bhaveshreddy3206p
SRI GURUBHYONAMAHA
అధ్బుతం.
బ్రమలు వీడి ధర్మం పట్టుకుంటే, త్రి దర్శన ఆచార్యులు ఒకే సందేశాన్ని ఇస్తే, ఆ సంగమం ఆహ్లాదకరం, అప్పుడు భాగ్యనగరం ప్రగతి కి సాధ్యం.
త్రిమూర్తుల వలె...గురుర్బ్రహ్మ...గురూర్విష్ణుః గురు దేవో మహేశ్వరః...అన్నట్లు.. కన్నట్లూ... ఇలా చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.మరొక జ్ఞాన నేత్రం కావాలి..🙏🙏🙏
ఈ ప్రయత్నం సర్వ శ్రేష్టమైనది ఈ ప్రయత్నానికి అనేకమంది సిద్ధముగా ఉన్నారు మీ మార్గదర్శనంతో ఈ భారతదేశాన్ని తిరిగి గురు స్థానంలో నిలబెట్టడం మా అందరి కర్తవ్యం గా భావిస్తున్నాం
చాలా సంతోషంగా ఉంది. ఒక screenshot కూడా తేస్సుకున్నాను. మన వైదిక ధర్మం ను కాపాడుతూ ముందుకు తీసుకువెళుతుంది మీయొక్క మార్గం. మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో కూడా సభలు లేక శాఖలు పెట్టి అందరినీ మెల్కొనెలా చెయ్యాలని ప్రార్ధన గురువు గారు
మీలో మార్పు వచ్చినందుకు thks.
మీరు కలసి వుంటేనే మాకు మంచి msg ఇవ్వగలరు.
సన్యాసులు, పీరాధిపతులు అందరూ కలిసి ఉంటేనే మనం మన హిందూ ధర్మాన్ని కాపాడుకోగలం.
మంచి పరిమాణం
@@muppavarapugandhigandhi4046 మంచి పరిణామం
ఇక్కడితో ప్రారంభం
🙏🙏🙏శివాయవిష్ణురూపాయశివరూపాయ విష్ణవే శివస్యహృదయంవిష్ణుఃవిష్ఢోశ్చహృదయగుంశివః యధాశివమయోవిష్ణుః ఏవంవిష్ణుయశివః.
Mugguru mahaneeyula kalayika...maha visesham
yatha antaram na pasyami tatha me swasti rayushi
Jai shree Ram
Gurudevulu andariki paadabhivandanam
త్రివేణి సంగం మన హైదరాబాద్ లో ప్రవహిస్తూ మనల్ని అందరికి పూనీతూలను
చేస్తున్నది.
❤💐💐
చాలా సంతోషం స్వామీజీ.. హిందూత్వం.. హిందూ ధర్మం తిరిగి ఊపిరి పీల్చుకుంటుంది అనే నమ్మకం కలుగుతుంది స్వామీజీ.. తర తరాల వారికి ఈ ధర్మం అందాలి.. ముఖ్యం గా యువత.. భావి భారత పౌరులుగా హిందూ ధర్మాన్ని గౌరవించాలి..వారిని తీర్చి దిద్దే బాధ్యత మాత్రం తల్లితండ్రులదే..
ఇదికదా ఈ నాటి యువతరానికి ఇవ్వ వలసిన సందేశం. ఇలాంటి సభలు ఎన్నో మరెన్నో జరిగితే హిందూ వైభవం మరింత గా ప్రకాశిస్తుంది..ముగ్గురికి మా పాద నమస్కారములు.. భారత్ మాతా కీ జై
👍👍🙏🙏🙏🙏
ఎప్పుడు ధర్మానికి హానికరం కలుగుతుందో అప్పుడు ముందుగా గురువులు వస్తారు ధర్మాన్ని నిలబెట్టడానికి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ త్రివేణి సంగమం నిరంతర ప్రవాహం లా సాగి పోవాలి ఆ ప్రవాహంలో జ్ఞానామృతాన్ని అందరికి అందాలి ఆ ప్రవాహం లో ప్రాచ్చాత్త మలినాలు తొలిగి బాహ్యంతర శుచి కలిగి దైవనుగ్రహం పాత్రులు కగలిగేలా మార్గం లో నడిపించాలి. సమస్త గురువులుధివ్యచరణాలకు నమస్కా రములు 🌺🌺🌺💐💐💐.
👍👍👍🙏🙏🙏🙏
శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి
శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి
🙏🙏🙏
ఆచార్యుల పాద పద్మములకు అనేక పూజాబివందనములు..
పరిపూర్ణనంద స్వామి గారికి దన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🏻 అద్భుత ఘట్టము
చాలా చాలా సంతోషం వేసింది గురువుగారు 🙏💐
అందరికి శంకర విజయం శుభాకాంక్షలు 🚩
Þ
Sri gurubhyo namaha. మీ ప్రయత్నం చాలా ఆనందం కలిగించింది. ఇది నిరంతరం konasagalani korukuntunamu.
ఒకే వేదికపై మూడూ ధర్మమార్గాలు కనులకు పరమానంధం కలుగుతుంది.మళ్లీ మన భారతావనికి పునర్వైభవం వస్తుంది.మన పాట్య పుస్తకాలల్లో మన గురుదేవుల గురించి జీవన విధానం గురించి ఉండేలా ఈ వేదికల నుండి శాసనం జరగాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ఇలా అందరినీ ఒకే దగ్గర కలిసి చూడటం చాలా అద్భుతంగా ఆనందంగా వుంది.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ...
సనాతన ధర్మం వర్ధిల్లాలి...
నమస్కారం swamula ki. సంస్కృతం లో చాలా సరళము గా అర్థం అయ్యేలా చెప్పారు. 👏👏👏👏
అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతం సిద్ధాంతాలలో నాష్ణాతులెన గురువులను ఒకే వేదికపై చూసి వారి అమృతతుల్యమైన వాక్కులను వినే అదృష్టం మాకు కలిగింది. నిర్వాహకులకు ధన్యవాదాలు మరియు అభినందనలు.
We were all of surrender to yours foots swamy ji s so we were so happy on this meeting. Always along with your messages .
మాకు నారాయణ మంత్రపదేశం చేసి, జీవహింస చేయకుండా,ఆ ఆహారం తినకుండా చేసి మాకు సమాశ్రయణం చేసిన మా పూజ్య నీయమైన ప్రయమైన గురుదేవులు,మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ చేయాలని బోధ చేసిన మా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰🥰🥰
Jai sreemannarayana 🤍🤍🤍🤍
Jai.శ్రీమన్నారాయణ.
స్వామివార్లకు అభివందనములు, అందరు అన్నివర్గాలవారిని ప్రేమిస్తూ, కలసి నడుద్దాము, verugachoopinchvaddu🌹
అద్భుతం ఈ సంగమం
🕉️ త్రిమూర్తుల స్వరూపాలైన ఆచార్యుల పాదపద్మములకు శిరసావందనాలు దాసోహలు😊🌹🌹🌹🙏🙏🙏
🙏🙏🙏 మీ మధ్య ఐక్యత భావం జనుల మధ్య ఐక్యత భావం కలుగజేస్తుంది అని నమ్మకం......
శ్రీ చిన్న జీయర్ స్వామి చాలా అద్భుతము.
ఎందుకంటే..ఆధ్యాత్మికత అంటే..సర్వ జీవులకు అని అర్థం.
దీనిలోకి మరేది ఏంటర్ కాకూడదు.
💐శ్రీ మాత్రే నమః, శ్రీ గరుభ్యో నమః💐
పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యామ్ !
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ !!!
🙏🙏🙏🙏🙏
అఖండ భారతావని లోని భగవత్ భక్తులు అందరికిని ధన్య వాదములు జీ 🙏
త్రిమాతాచార్యుల వారి పాదపద్మములకు శతకోటి వందనాలు 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
Vetine pichhi maatalu antaru
@@dachepallirajeswari912melanti varini chetho kottakudadhu😡😡😡😡
ఆదిశంకరాచార్యుల గురించి కూడా అన్నీ వర్ణాలను
సమానంగా చూశాడు అని బాగా చెప్పారు.
For the past 4 decades I have been dreaming to view this kind of noble union of three Acharyaas. I wish this augurs well for revamping the unfortunate situation in which Sanatana Dharma is put by divisive forces. Koti koti namassumanjalulu to all 3 Acharyaas.,,
The most beautiful unification of three thathwas great work of gurujis sharanam
నాకు చిన్న జీయర్ స్వామి ఒకసారి
ఓం నమఃశివాయ అంటే వినాలనుంది
దేవుని బిడ్డ గారు అష్టకం , అస్తోత్ర నవలు, సహస్త నామాలు తో విష్ణువుని పూజలో శివ నామాలు ఉంటాయి దీనిని ఎవరు చెప్పకుండా ఉండలేరు. అందుకే ఋషులు అలా అల్లారు. ఈ ఎడారి దరిద్ర మతం కు అర్దం కాదు.
వీరు ఒకరికొకరు వ్యతిరేకులు,పైకి ఇలా కనిపిస్తుంటారు.
శంకరాచార్యులవారు చండాలునికి సాష్టాంగ ప్రణామం చేసిన వారు సమాజంలో ఉన్న అంటరానితనాన్ని ఎందుకు రూపుమాపడానికి ప్రయత్నించలేదు.
They are vaishnavaites. They follow that tradition. If you want a heart surgeon to do a brain surgery and do you think it’s right? But both are doctors and are good at their respective duties. So here also somewhat in a similar fashion you need to understand. 😊
@@bharatbshetty నాయన.....heart surgery aina.....brain surgery aina కాపాడేది ప్రాణాలనే. వేదాలు, ఉపనిషత్ సారాంశం and ఆత్మ జ్ఞానం తెలుసుకున్నవాడు విష్ణు, శివ, శక్తి అందరిని పరబ్రహ్మం, పరమాత్మ గా బావిస్తాడు. శివ కేశవులను వేరుగా చూసినవారు ఎప్పటికి మోక్షన్ని పొందలేరు. ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ఆరాధించే వారు సూర్య చంద్రులు ఉన్నంతవరకు నరకం లో ఉంటారు అని శాస్తం చెప్తుంది. అన్ని వేదాంతలు ఆఖరికి అద్వైతం లో చేరాతాయి.
శివాయ విష్షు రూపాయ శివ రూపాయ విష్ణు. అద్వైతం లో ఉన్నవారికి ఇద్దరు ఒక్కటే ఇది చిన్నజీయర్ స్వామి అర్ధం కావాలి.
ఇంతకముందు వీదికి ఒక జగద్గురువు ఉంటారు అని హేళనగా మాట్లాడారు చిన్న జీయర్, ఆది శంకర చార్యుల గురించి. ఈశ్వరుని గురించి గొప్పగా మాట్లాడారు హాస్యం గా మాట్లాడతారు. ఇపుడు ఏమి అయ్యింది ఆది శంకర చార్యుల గురించి గౌరవంగా మాట్లాడుతున్నారు . ఒక స్వామీజీ కి ఇన్ని సంవత్సరాలకు తెలిసిందా . అద్వైతం అత్యున్నతమైని అని తెలుసుకోవాలి చిన్న జీయర్ స్వామి. Dont put logic less connection to this like Heart, Brain, liver, kidney are independent from soul. If any organ fails no chance of living..... నోటికి ఓం నమఃశివాయ అని పలికితే ఏమి అవుతుంది. Thats what my point is. శైవం సాంప్రదాయం లో ఉన్నవారికి నారాయణ అన్నా నమఃశివాయ అన్నా వాళ్ళ భావన ఒక్కటే.
You have to understand Statram completely
చాలా చాలా మంచి విషయాలతో సాగింది. 👏🏼👏🏼👌🏽👌🏽🙏🙏🌹🌹
జై శ్రీమన్నారాయణ 👌👌👌🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Very very Glad to heart again and again message from the heart of swamy and you all
Thanks for your support very good ideals of performance thanks
ఓం నమఃశివాయ, జై శ్రీమన్నారాయణ 🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏
🙏Jai Srimannarayana, Jai Sri VijayaLakshmi matha ki Jai🙏 🙌Lord Srimannarayana bless you Guruvu garulu🙏🥭🍎🍊👏
Three guruvu gariki maha vandanamulu.
Sanatana darma kanthiga velagali.
Sarv jana sukino bavantu.⚘️⚘️⚘️🙏
🙏 1000 years long live swamiji''s your knowledge is much more needed for the future generations also......
జై శ్రీ మన్నారాయణ 🙏
We need this meetings
జన్మ ధన్యం!🙏🙏🙏
Aacharya divya tiruvadigale sharanam
Andaru aacharyulaku vandanamulu
🙏🙏🙏
జై గురుదేవ్ 🚩🙏🏻
Very good effort
Dharmaniki ippudu avasaramainadi chestunnaru
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆహా! మహద్భాగ్యం అన్న మనదే కదా త్రిమూర్తి స్వరూపులైన గురుత్రయం మన సనాతన ధర్మానికి వైదిక ధర్మానికి ప్రతీకగా మనకు దివ్య దర్శనం అనుగ్రహించుచున్నారు మన ధర్మ పరిరక్షకులకు సాష్టాంగ ప్రణామములు🙏ఓం శ్రీ గురుభ్యో నమ:🙏🙏 🙏 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
❤❤❤ paripoornanada❤❤❤❤ thankyou 🙏🙏🙏🙏🙏 thank you for realy talking to the point .what is important!!!!!!
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
A very good begining to bring 3 Acharya' s in a single plotfom to up hold the valves of Hinduism, Let Sri Sri Paripurnananda Swami continue this type of sharing a single plotfom to avoid the confusions among the Hindus
Mee Adbutamaina Prassanganiki Shatakoti Namaskaralu Paripoornanda Swamiji, Meeku Padabivandanam Swamiji.
🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ
పరిపూర్ణానంద స్వామికి 🙏
త్రిమతాచార్యులను ఒకే వేదికపై చూడడం ఎంతో కన్నులపండుగగా ఉంది
ఓం శ్రీ గురుభ్యో నమః
ఇలాంటి అద్భుతమైన వాణి హిందువులకు శోభను చేకూర్చింది.తరచుగా ఇలాంటి వి ఎన్నో మరెన్నో జరిగి హిందూ వాణి నదిలా ప్రవహించాలని కోరుకొంటూ..మీ కందరికీ పాద నమస్కారములు తెలియ చేస్తూ .
భారత్ మాతా కీ జై.
Thanks very very good acheryalu gariki padabivandanalu
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷13/3/2023.Piler.1.43 Am.
Hari Hare Haree bol.🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
జై శ్రీమన్నారాయణ ఏకకాలంలో త్రిమూర్తుల దర్శనం🙏
Om namah sivaaya 🙏🪷
Om namo bhagavathe vaasudevaaya,🙏🪷
అస్మత్ గురుభ్యో నమః 🙏🙏🙏
Jai sriram 🙏 jai srikrishna 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 శ్రీ గురుబోనమః త్రిమూర్తులు దర్శనం సర్వ దేవతా దర్శనముసర్వపాపహరం
Great to see all 3 Acharya’s sharing same stage. Great message from all Acharyas to mankind. Request Acharyas to tell the inner principles of Advaitha, Dvaitha and VishitaAadvaitha.
Jai shri mannarayana
Jai shri mannarayana
Jai shri mannarayana
త్రీ మతాచార్యుల వారికి నమస్కారములు . ధన్యవాదాలు .
Jai sriram
Simply loved to see these kind of meetings of TRIMATHASTHA Brahmin community.. Though the teachings are different for Dwaita,Adwaita, Vishishtadwaita, all the preachings lead to ONE GOD.. The sooner we understand this, its better
భారత మాతకు, సనాతన సంస్కృతి, వేదమాతాకీ జై. ధర్మస్య విజయోస్తు 🌹
జై శ్రీమన్నారాయణ 🙏
Jai Sri ram 🙏🙏🙏
ధర్మ పరిరక్షణ కోసం ముందుకు వచ్చిన యతీశ్వరులకు పాదాభివందనాలు.
Guruvulaku padabhi vandanam 🙏🏼🙏🏼🙏🏼
జై గురు దత్త
Paripoornanda swami ki paadaabhivandanalu
గురువులకు 🙇🙇🙇🙇🙇🙇
We have not seen them but we are fortunate to see you on this stage. We got punya on seeing itself. Superb and great effort.
Timely and inspiring speeches! God bless!
మనలో మనం నేను గొప్ప అంటే నేను గొప్ప అని
తగవులాడుకొంటుంటే ఇతరులు మధ్యలో దూరి
వారి పబ్బం గడుపుకొంటున్నారు... మనమంతా ఒక్కటే అని చూపిస్తే ఇతరములు నాస్తి...
Sree gurubyonamaha 🙏 🙏 🙏
త్రిమూర్తులకు నమస్కారము 🙏🙏🙏
Excellent effort by swamijis
Om Namah Shivaya 🙏🙏🙏
హిందువులు ఐక్యత వర్ధిల్లాలి
Very nice efforts to unite all sects of Hindu philosophy. Great inspiring messages on "Dharma"
Swamy vari సంసdkru tha bhashanam. Chaala bagundi!
హరిహరులు ఇద్దరు ఒక్కరే కాబట్టి అందరిని గౌరవించాలి🙏🙏🙏
ప్రతి మండలంలో ఇలాంటి ఉపన్యాసాలు పెట్టాలి గురువుగారు
Hope all the different Guru's teach and equal as one .. Advita.. The Creator and Creation is one .. Kaliyuga or any Yuga
SANKARAM LOKA SANKARAM. HARA HARA MAHADEVA🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
U0y
జై శ్రీమన్నారాయణ
This is best speech of china giyyar swamy, excellent
ఓం శ్రీ విష్ణురూపాయ ఓం నమశ్శివాయ 🙏
🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్