చాలా బాగా చెప్పారు అక్క😊నిజంగా కొంతమంది వెయిట్ లాస్ కోసం అన్ని మొత్తం కడుపు కాల్చుకొని వాటర్ తాగుతూ జ్యూసులు తాగుతూ ఉంటారు నావల్ల అయితే అస్సలు కాదు. ఇంట్లో చాల పని ఉంటుంది అలా తినకుండా ఉంటే పనిచేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, నేనైతే కచ్చితంగా అప్పుడప్పుడు రైస్ తింటున్నాను కానీ అన్ని ధృడ దన్యాల తో చేసుకున్న టిఫిన్స్,మాది తెలంగాణ కదా చిన్నప్పుడు రాగి సంకటి అంటేనే తెలియదు కానీ, నేను 2 సంవత్సరాల నుండి రాగి సంకటి కూడా యాడ్ చేసుకున్నాను చాలా బాగా నచ్చింది.😊
అక్కా ❤👌👌 ఎంతైనా మీ diet 👏👏 చాలా చాలా బాగుంటుంది call lo మాట్లాడిన కదా అప్పుడే అర్దం అయింది అక్కా ❤👌ఇంకా ఇలాంటివి మంచి మంచి హెల్తీ diet చెప్పండి plz అక్క breakfast to dinner చెప్పండి అక్క
Hiii akka nenu mi diet enka mi exerises fallow avutunna... Akka miru ela ma kosam anno videos enka tips cheppalani mansara korukuntunnam thanku you so much 🙏🙏
Hi akka naku mugguru pillalu intlo peddavallu untaru weight loss avdaniki physical activities chese time undatledu only detox drinks valla weight loss aiyyavi evaina unte cheppandi akka pls
అక్క plz reply మా పాప కి 6 ఇయర్స్ బోన్స్ చాలా week గా ఉంటాయి అక్క పాప కూడా week గా ఉంటది.ఏమి తినదు పప్పు మాత్రమే తింటాను అంటది రోజు పప్పే 😢. ఏ curry చూసిన ఉల్లిపాయ ముక్క కనిపించిన వాంతులు చేసేసుకుంటుంది. జలుబు ఎప్పుడు తగ్గదు మీరు అన్నట్లు హెల్దీ food తనకి వెళితే బలం వస్తుంది అనుకుంటున్నాను.ఎ విదంగా పెట్టాను అక్క చెప్పండి. పిల్లలకి పెట్టే food ok వీడియో చేస్తారా అక్క 😢

Thank U akka nice information 👍
Chala baga chepparu andi
Kaka 👌👌👌
Hi andi ..30 mins yoga ala video pettandi
Hi sister ప్రజెంట్ మీ weight ఎంత అండి
Dite chesthe diejeation problem vasthunde akka em cheyalu
❤❤❤థాంక్స్❤️❤️❤️ బాగా చెప్పారు,
Akka😊👌
Millets kakundamammuluga thinna avuthunda madam
Chatni em prepar chesaru chesi chupinchara
Diet chart pettandi please
Super akka
Jonna idly batter,dosa batter chupinchandi akka
Akka, Naku tea alavatu vundi,tea tagite weight loose avama
❤
Hi akka navratri fasting lo weight lose drink chepandi akka
hair trimming video cheyandi....
Super sis ❤❤❤❤❤
Akka MI lunch plate preparation
Sugar ki diet exercise cheppandi
Daily em thinaly motham chupinchara
Tripala powder details pettandi ,gas problem pothinda sister
Third unnavallu diet plan cheppandi
Weight loss kaakunda helthiga dinner cheppandi riply please
Hi akka naku mugguru pillalu intlo peddavallu untaru weight loss avdaniki physical activities chese time undatledu only detox drinks valla weight loss aiyyavi evaina unte cheppandi akka pls
Whight jonna or yellow jonna la sis
Jonnaravva ayithe ratio cheppandi
Uddipaappu antey emiti akka
Urad dal or black gram
Meru skipping chesevara andi
Sister na age 36 mi drink tagutunna kani exercises cheyya lekapotunna walking one hour cheste saripotundha plz riply
Ye jonnalu vadali tella jonnala or pachha jonnala andi
నేను తెల్లవి వాడుతూ ఉంటాను మా 👍
Roja hi akka super❤❤❤
Me food timings cheppandi
hi akka pindi freeze pettaleda meru
akka pls reply
Idili pulaga untunaee why
Hii akka me weight entha akka
పాపకి అరుగుదల ఉండదు అక్క food గురించి నాకు తెలియడం లేదు help చేయండి. అక్క
Akka breakfast lo goduma ravva ,poha tenocha ?
👍 తినచ్చు... మా
akka akka jonna roti chess koni tinacha without oil
Yes 👍
Love you
Madam period time lo bleeding ekkuva avvalante em cheyali plz rly
నువ్వులు బెల్లం కలిపిన లడ్డూ తినాలి 👍
Eppudu elanti food pedite pillalaki ala alavatu avutadi mam vallu tinamu antunnaru malli vallaki vere food cheyalsi vastundi😢
తింటారు.... పెట్టండి 👍
Hi akka
Hi
అక్క plz reply మా పాప కి 6 ఇయర్స్ బోన్స్ చాలా week గా ఉంటాయి అక్క పాప కూడా week గా ఉంటది.ఏమి తినదు పప్పు మాత్రమే తింటాను అంటది రోజు పప్పే 😢. ఏ curry చూసిన ఉల్లిపాయ ముక్క కనిపించిన వాంతులు చేసేసుకుంటుంది. జలుబు ఎప్పుడు తగ్గదు మీరు అన్నట్లు హెల్దీ food తనకి వెళితే బలం వస్తుంది అనుకుంటున్నాను.ఎ విదంగా పెట్టాను అక్క చెప్పండి. పిల్లలకి పెట్టే food ok వీడియో చేస్తారా అక్క 😢
Uplode soon మా 👍
Ok akka
Akka ee roju na birthday
Many more Happy Returns of the Day bro♥️🙌🎉🎂🍰
@@eswariszone thanks akka🥰🥰
Super Akka