PADHAALENNI | పదాలెన్ని కూర్చినా | A.R. Stevenson | Latest Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 26 лют 2021
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    పదాలెన్ని కూర్చినా స్వరాలన్నీ చేర్చినా
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా
    Padhaalenni Koorchina Swaralanni Cherchina
    Ninnu Gurchi Vivarinchutaku Chaaluna
    SONG : PADHAALENNI
    ALBUM : NEELO ANANDHINTHUNU
    Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Other songs from the album :
    AAKASAANNI
    DHARSINCHU
    NORAARA
    CHAEREDHAMU
    OKARIKI OKARU
    NEEKUNNA
    More Videos :
    NEE MAATA NAA PAATAGA : • NEEMAATA NAA PAATAGAA ...
    NAA HRUDAYALOGILILO : • NAA HRUDHAYALOGILILO |...
    SANGEETHA NAADHAMUTHO : • SANGEETHA NAADHAMUTHO ...
    Jeevaswaralu Song Book App
    play.google.com/store/apps/de...
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : a.r.stevens...
    Twitter: arsymphonymusic?s=08
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

КОМЕНТАРІ • 171

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  4 місяці тому +4

    Lyrics:-
    పదాలెన్ని కూర్చినా స్వరాలన్నీ చేర్చినా
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా
    సమీపంగా ఉన్న ప్రభువని కృతజ్ఞత చెల్లించి
    సదా నీలో ఆనందింతును యేసయ్యా
    అ.ప. : అత్యున్నతుడా - అందరికీ సరిపోయిన నాథుడా
    1. ప్రభావమును వస్త్రముగా ధరించిన దేవుడవు
    పరాక్రమం వల్ల నీవు ఏలుచున్నావు
    సహాయము చేయగలవని కృతజ్ఞత చెల్లించి
    సదా నీలో ఆనందింతును యేసయ్యా
    2. ప్రధానులకు రాజులకు శిరస్సైన దేవుడవు
    ప్రమాణము చేసి నీవు మాటతప్పవు
    సమాధాన కారకుడవని కృతజ్ఞత చెల్లించి
    సదా నీలో ఆనందింతును యేసయ్యా

  • @anilkumarofficial9256
    @anilkumarofficial9256 3 роки тому +22

    పల్లవి :- పదాలెన్ని కూర్చిన స్వరాలన్ని చేర్చిన నిన్ను గూర్చి వివరించుటకు చాలు నా (2) సమీపంగ ఉన్న ప్రభువని కృతజ్ఞత చెల్లించి సదా నీలో ఆనందింతును యేసయ్యా..(2) అత్యున్నతుడా అందరికి సరిపోయిన నాధుడా..(2) ||పదాలెన్ని||
    1* ప్రభావమును వస్త్రముగా ధరించిన దేవుడవు - పరాక్రమం వల్ల నీవు ఏలుచున్నావు(2) సహాయము చేయగలనని కృతజ్ఞత చెల్లించి(2)
    సదా నీలో ఆనందింతును యేసయ్యా (2) (అత్యున్నతుడా)
    2* ప్రదానులకు రాజులకు శిరస్సైన దేవుడవు ప్రమాణము చేసి నీవు మాట తప్పవు (2) సమాధాన కారకుడవని కృతజ్ఞత చెల్లించి(2) సదా నీలో ఆనందింతును యేసయ్యా (అత్యున్నతుడా)

  • @shalembonige9093
    @shalembonige9093 3 роки тому +23

    మిమల్ని పొగడడానికి మేము సరిపోము అన్న

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 3 роки тому +38

    యేసు ప్రేమనుగూర్చి వివరించుటకు ఎన్ని పాటలో...ఎన్ని రాగాలో....

  • @varalaxmi1722
    @varalaxmi1722 Рік тому +1

    Praise the lord brother dhevadhi dhevudu meku thodu undunu gaka Amen Amen Amen

  • @manofgod4489
    @manofgod4489 3 роки тому +2

    I am big fan of Stevenson

  • @chandranigeddam8223
    @chandranigeddam8223 2 роки тому +2

    Thank You Dr. Stevenson!

  • @paulemmanuel2258
    @paulemmanuel2258 3 роки тому +3

    Wow nijamuga exalent song 🙏😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @thhhuj4946
    @thhhuj4946 Рік тому +2

    Excellent lirik and composition anna 🤝🤝🤝

  • @wefoundtheonlytruegod9628
    @wefoundtheonlytruegod9628 2 роки тому +2

    terrific voice awesome

  • @vijayammamylavarapu8730
    @vijayammamylavarapu8730 3 роки тому +3

    Deva devuni Ghana paricharu.okati minchi okati vuntundi Mee song.inni swaraalu Ela vachayi? Enni swaralo ee jeeva swaralu.God bless u brother vandanalu ayya🙏

  • @suraganamanibhushan7039
    @suraganamanibhushan7039 3 роки тому +12

    మీ పాట వింటే వాక్యం వింటున్నట్లు వుంది సార్.

  • @PraisingTimeOfficial
    @PraisingTimeOfficial 3 роки тому +15

    It touches my Heart .. Thank you Brother for such a wonderful song. Glory to God..
    పదాలెన్నికూర్చినా - స్వరాలెన్ని చేర్చినా
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా
    సమీపముగా ఉన్న ప్రభువని కృతజ్ఞత చెల్లించి
    సదా నీలో ఆనందింతును యేసయ్యా
    అత్యున్నతుడా అందరికి సరిపోయిన నాథుడా
    పదాలెన్నికూర్చినా - స్వరాలెన్ని చేర్చినా
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా
    1 . ప్రభావమును వస్త్రముగా ధరించిన దేవుడవు
    పరాక్రమం వల్ల నీవు ఏలుచున్నావు
    సహాయము చేయగలవని - కృతజ్ఞత చెల్లించి
    సదా నీలో ఆనందింతును యేసయ్యా
    అత్యున్నతుడా అందరికి సరిపోయిన నాథుడా
    పదాలెన్నికూర్చినా - స్వరాలెన్ని చేర్చినా
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా
    2 . ప్రధానులకు రాజులకు శిరస్సైన దేవుడవు
    ప్రమాణము చేసి నీవు మాట తప్పవు
    సమాధాన కారకుడవని కృతజ్ఞత చెల్లించి
    సదా నీలో ఆనందింతును యేసయ్యా
    అత్యున్నతుడా అందరికి సరిపోయిన నాథుడా
    పదాలెన్నికూర్చినా - స్వరాలెన్ని చేర్చినా
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా
    సమీపముగా ఉన్న ప్రభువని కృతజ్ఞత చెల్లించి
    సదా నీలో ఆనందింతును యేసయ్యా

  • @kalyankrsamuel416
    @kalyankrsamuel416 3 роки тому +2

    Prise tha lord anna

  • @arigalajothiarigala7837
    @arigalajothiarigala7837 3 роки тому +5

    Excellent song lyrics singing glory to God amen 🙏❤️

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +2

    Super song Amen 🙏🙏🙏

  • @johnchristopherrudrapogu8859
    @johnchristopherrudrapogu8859 3 роки тому +3

    a mahagoppa devadi devuni varninchadam meeku mathrame sadhyam.great gods man on the earth.👍👍👍👍👍

  • @jalagampremasundar3752
    @jalagampremasundar3752 2 роки тому +2

    Praise the lord 🙏🏼 brother

  • @kuragantijames8646
    @kuragantijames8646 3 роки тому +9

    చాలా బాగుంది అన్న ఈ పాట....సదా యేసయ్యా లో అనందింతును....

  • @LuckyLucky-fp5jw
    @LuckyLucky-fp5jw 3 роки тому +3

    Wonderful song Anna

  • @pandukrupakar2455
    @pandukrupakar2455 3 роки тому +2

    S
    స్తుతి లోశక్తి వుంది ఎక్సలెంట్ సాంగ్

  • @bharathik1483
    @bharathik1483 2 роки тому +1

    A.R.stevengaru mepatalu chala baguntayi,I prayed every day,God bless you.

  • @shrinivaswasam981
    @shrinivaswasam981 3 роки тому +3

    Praise the Lord nice song

  • @johnrepcherkumarnamala6584
    @johnrepcherkumarnamala6584 3 роки тому +4

    🙏💐😇అన్న మీ నుండి మరొక నూతన జీవ ప్రవాహం.... క్రెస్తవ లోకానికి..🙏💐🥳👌. maranatha...💐. మీకు దేవుడిచ్చిన స్వరం.. పాటలు రాసే వరం మేము వర్ణించలేము.... 💐👏👏👏👏👏👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏😇😇😇😇we are blessed through your songs...

  • @rameshmummidiramesh2736
    @rameshmummidiramesh2736 3 роки тому +3

    Ne leykka vereyy anna thank you🌹 anna praise the Lord

  • @palakommaabhiabhiram5370
    @palakommaabhiabhiram5370 3 роки тому +4

    Super meaning full song ayyagaru👍👍👍

  • @kumardavid2531
    @kumardavid2531 3 роки тому +3

    Amen praise the lord

  • @gollapallipapaiah8124
    @gollapallipapaiah8124 3 роки тому +3

    Praise the lord sir song ఎక్సలెంట్ ఇంకా elanti సాంగ్స్ padali👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @christopherkrishna2555
    @christopherkrishna2555 3 роки тому +3

    Excellent song.

  • @NS-fu5ft
    @NS-fu5ft 3 роки тому +3

    Super super very nice song.very nice composing.praise the lord stevensongaaru.

  • @satyamchirra6865
    @satyamchirra6865 3 роки тому +3

    Praise the Lord

  • @sudhakardavid5843
    @sudhakardavid5843 2 роки тому +2

    అన్నయ్య దేవుని ప్రేమ తో వందనాలు.. అన్నయ్య మీరు చేసిన ఈ సాంగ్ ప్లేస్ బగ్గున్నది.. ఏక్కడ అన్నయ్య.. దేవునికి మహిమ 🙏🙏

  • @srinivasraovarasala4222
    @srinivasraovarasala4222 3 роки тому +17

    ఇ పాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చుస్తున్న ను అన్నయ మీ స్వరం ఎవరి కిరాదు అన్నయ అది దేవుడు మీక్కీనా గొప్ప వరం అన్నయ మీమ్మాల్ని పొగడానికి మేము సరీపోముఅన్నయపాట చాలా బాగుంది అన్నయ🙏🙏🙏👌👌👌👍👍👍❤️❤️❤️🌻🌻🌻🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺

  • @tandyalaisrael310
    @tandyalaisrael310 3 роки тому +2

    Supar song Anna

  • @blessingchannel6245
    @blessingchannel6245 3 роки тому +1

    Location superrrrrrrrrrr anna

  • @deepakkonda265
    @deepakkonda265 3 роки тому +4

    Praise the Lord.....

  • @rajeshmadda1625
    @rajeshmadda1625 3 роки тому +3

    Praise the Lord Amen🙏

  • @remapearls5761
    @remapearls5761 3 роки тому +5

    Great meaning full song glory to God bless brother

  • @nandagopal1436
    @nandagopal1436 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @chandumodugu4356
    @chandumodugu4356 3 роки тому +2

    Praise god

  • @anujanu6296
    @anujanu6296 3 роки тому +3

    Excellent song song sir devunike mahima kalugunu gakaa. good bless you and your family...💒💒💒💒💒

  • @yesubabumunnangi5821
    @yesubabumunnangi5821 Рік тому +4

    వందనాలు అన్నయ్య దేవుడు మాకు ఈ తరంలో ఇచ్చిన గిఫ్ట్ మీరే

  • @ezrasastryofficial6232
    @ezrasastryofficial6232 3 роки тому +4

    Excellent

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 3 роки тому +16

    Praise the lord అన్నయ్య గారు మీ రాసిన పదాలు కూర్చిన విధానం అద్భుతం ప్రభువు నామము మహిమపరచడానికి మీరు పడే తపన శ్రమ వర్ణనాతీతం Wonderful song మీ గానం excellent

  • @dasariswarnakumari2334
    @dasariswarnakumari2334 3 роки тому +5

    Good morning and praise the lord brother and have a great day brother Yes Yes it's thru brother u r great sing a song and write the song brother and wonderful ✍️🎵🎶🎶🎵✍️✍️🎤🎤🎻🎷🎸🎺👏🙌🤚👏👏👏🙌🙌🙌🤚🤚🤚❤️❤️❤️❤️tq brother my ❤️❤️ full song so God bless u and our family 🙏🙏🙏 s son

  • @anilkumarofficial9256
    @anilkumarofficial9256 3 роки тому +2

    Anna super lyrics...👌👌

  • @chiranjeeviyalamarthi8293
    @chiranjeeviyalamarthi8293 2 роки тому +4

    అన్నా దేవుని నామాన్ని ఎన్ని పదాలతో స్తుతించగలము సూపర్ lyric రాగము అద్బుతం

  • @prajyothkumar2471
    @prajyothkumar2471 3 роки тому +2

    Super Song anna

  • @rayaladivya
    @rayaladivya 3 роки тому +3

    Praise the Lord sir

  • @prancismanchodu345
    @prancismanchodu345 3 роки тому +3

    One of my favourite song Telugu bashalo unna padalannitini erchi,kurchina ayanaku thakkuve ayana gurinchi ennimatalu rasina inka matter migile untadi that is power of God

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 3 роки тому +5

    Glory to be God...waiting for this song since many days

  • @santharao125
    @santharao125 3 роки тому +3

    Wonderful song Annayya

  • @muralip5673
    @muralip5673 3 роки тому +2

    Praise the Lord anna..charojulaku...

  • @jssongs6051
    @jssongs6051 3 роки тому +3

    || HAPPY SUNDAY || 🥰🥰🎺🎺🎶🎶Anna super song

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 Місяць тому

    Priesd the lord 🙏

  • @madrisudhakarsudhakar4513
    @madrisudhakarsudhakar4513 3 роки тому +3

    Praise the lord anna

  • @gantepoguprasanthi4919
    @gantepoguprasanthi4919 3 роки тому +3

    Super anna song 🙏🙏🙏

  • @wonderstv1694
    @wonderstv1694 3 роки тому +3

    సూపర్ మ్యూజిక్ ❤👌🌹🙏

  • @dasuhindi5689
    @dasuhindi5689 3 роки тому +3

    PRAISE. THE. LORD. SIR..
    WONDERFUL. LYRICKS. AND. MUSICALS AND. LOCATIONS AND. SINGING......FROM. JEEVASWARALU.....
    GLORY TO OUR LORD JESUS CHRIST..M

  • @RajKumar-hi4cv
    @RajKumar-hi4cv 3 роки тому +1

    Nice song brother

  • @brovaraprasad
    @brovaraprasad 3 роки тому +2

    Nice song anna

  • @suneethag7536
    @suneethag7536 3 роки тому +4

    Yes brother we can't gather any words to praise our supernatural God what a beautiful creator he is I thank the Lord for this marvellous song God bless you Amen

  • @donepudisatyaraju3523
    @donepudisatyaraju3523 3 роки тому +2

    Praise the Lord annaya

  • @michaelvampugadapa6295
    @michaelvampugadapa6295 3 роки тому +4

    వందనాలు అన్నయ్య...

  • @christopherkrishna2555
    @christopherkrishna2555 3 роки тому +3

    Excellent song. Praise the Lord brother pastor Christopher from Nuzvid.....

  • @pasularachelhepsibah5803
    @pasularachelhepsibah5803 3 роки тому +2

    Paatanu tandri mahimanu vivarunchutaku chaaladu super anna lyrics, music, background beautiful 👌👌👌🙏🙏praise the Lord anna

  • @ksujathasujatha5674
    @ksujathasujatha5674 3 роки тому +4

    Praise the Lord bro
    Song...Too good... Location. Superb..Lyrics...Very NYC ...

  • @ludiyamandangi8098
    @ludiyamandangi8098 3 роки тому +5

    Superrrrrrr singing sir.lyrics excellent sir.fantastic song sir.🎤🎵🎶🎼🎤🎵🎶🎼🎤🎻🎸🎼🎶🎵🎤🎻🎸👏👏👏👏👏👏👏👏👏👏wonderful melody sir. pushpamery bobbili.

  • @pushpagarji1643
    @pushpagarji1643 3 роки тому +3

    I am very blessed to your song's Anna

  • @rayaladivya
    @rayaladivya 3 роки тому +3

    Awesome lyrics

  • @maryjoseph7049
    @maryjoseph7049 3 роки тому +3

    Nice song Bor Praise the lord 🙏

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134 3 роки тому +6

    Good tuning and Astonishing Music and Meaningful lyrics....🎵🎹🎹🎹🎧🎶🎶🔊♥️👌👌👌

  • @nethranathkondepudi1503
    @nethranathkondepudi1503 3 роки тому +4

    TQ anna for this wonderful song god bless you

  • @divyaompolu7481
    @divyaompolu7481 3 роки тому

    Anna miru pade patalu ante naku Chala ishtam

  • @JsmMinistriesOfficial
    @JsmMinistriesOfficial 3 роки тому +5

    Very wonderful song brother...God bless u more and more

  • @Mounikaj55
    @Mounikaj55 2 роки тому +3

    Wow, your voice is amazing Anna. And song was really beautiful 😊. I Praise God for this.

  • @rajkumaryadagalla
    @rajkumaryadagalla 3 роки тому +5

    Praise be to the Lord.
    చాలా మంచి పాటను సమకూర్చి, పాడారన్న. Thankyou.

    • @myapps8356
      @myapps8356 3 роки тому

      😭😭😭😭🙏🙏🙏🙏

  • @anandraj77
    @anandraj77 3 роки тому +1

    Glory to God Anna

  • @mmeenaanand6885
    @mmeenaanand6885 2 роки тому +2

    Praise the Lord 🙏 Brother Beautiful Song

  • @yesubabumunnangi5821
    @yesubabumunnangi5821 Рік тому +1

    దయచేసి({ నీమాట ఎంతో శక్తి గలది యేస్సయ్యా అనే పాట} upload cheyandi annayya

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 3 роки тому +3

    Praise the Lord 🙏🙏
    Brother

  • @Sakshiitv
    @Sakshiitv 10 місяців тому

    Nice words name of god glory

  • @Mekalajoseph92
    @Mekalajoseph92 3 роки тому +3

    Good Lyrics & Good Tune and Music 💐💐

  • @shivakrishna7729
    @shivakrishna7729 3 роки тому +2

    Glory to God... Thanks brother for the wonderful song..

  • @ss-rq5pd
    @ss-rq5pd 3 роки тому +3

    Thanks for the pleasent song.....anna God's gifted voice to you 🙏🏻🙏🏻🙏🏻

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134 3 роки тому +3

    Favorite song among all the Songs...

  • @jayasreet1113
    @jayasreet1113 3 роки тому +3

    WONDERFUL LYRICS.... BEAUTIFUL LOCATION🙌🙌🙌🙌

  • @venkatadritvs7503
    @venkatadritvs7503 3 роки тому +2

    Praise the Lord anna yentho goppa adharana ga undhi God bless you anna dhevuni ki mahima kalugunu gaka

  • @gchiranjeevichiranjeevi4821
    @gchiranjeevichiranjeevi4821 3 роки тому +1

    Super... Sir👌👌👌

  • @yesuratnamhosanna3123
    @yesuratnamhosanna3123 3 роки тому +1

    Ok thanks Anna Jesus bless you

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 3 роки тому +4

    Praise the lord sir 🙏 excellent song and wonderful location totally supab supab sir ❤❤❤🌹🌹🌹

  • @prathimakatam9678
    @prathimakatam9678 3 роки тому +2

    🙏🙏🙏

  • @Sakshiitv
    @Sakshiitv 10 місяців тому

    Wow ❤🎉

  • @sudheeryerrarapu7371
    @sudheeryerrarapu7371 3 роки тому +2

    Lyrics chala baga rasaru anna.good job

  • @mercinaisrael7221
    @mercinaisrael7221 3 роки тому +3

    PRAISE the lord brother very nice lyrics wonderfully sung .tq God for wisdom you hv given to beloved brother a great singer in christ.

  • @sampathkumar-pb9mf
    @sampathkumar-pb9mf 3 роки тому +2

    Great singer anna meru

  • @kalyankrsamuel416
    @kalyankrsamuel416 3 роки тому

    Anna aa devadi devnike kadu meemmalni kuda vivarinchutaku memu saripomu anna enka devudu mimmuni vadukovali

  • @mosesrajnelaboina9738
    @mosesrajnelaboina9738 2 роки тому +1

    సాఖీ:పదాలెన్ని కూర్చినా... స్వరాలన్ని చేర్చినా
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా..యేసయ్య...
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా...
    పల్లవి:పదాలెన్ని కూర్చినా స్వరాలన్ని చేర్చినా
    నిన్ను గూర్చి వివరించుటకు చాలునా
    సమీపముగా ఉన్న ప్రభువని కృతజ్ఞత చెల్లించి
    సదా నీలో ఆనందింతును యేసయ్య..
    అప: అత్యున్నతుడా అందరికీ సరిపోయిన నాధుడా "2"
    1.ప్రభావమును వస్త్రముగా ధరించిన దేవుడవు
    పరాక్రమం వల్ల నీవు ఏలుచున్నావు "2"
    సహాయము చేయగలవని కృతజ్ఞత చెల్లించి "2"
    సదా నీలోఆనందింతును యేసయ్య "అత్యున్నతుడ"
    2.ప్రధానులకు రాజులకు సిరసైన దేవుడవు
    ప్రమాణము చేసి నీవు మాట తప్పవు "2"
    సమాధాన కారకుడవని కృతజ్ఞత చెల్లించి "2"
    సదా నీలో ఆనందింతును యేసయ్య "అత్యున్నతుడ"

  • @haveeladas706
    @haveeladas706 3 роки тому +4

    Great Voice Sir 🤝

  • @commonmanchannelpydikondas518
    @commonmanchannelpydikondas518 3 роки тому +1

    Exlent annaya song