Radhakrishnaa Healing motivational quotes episode-23|| Lord Krishna Mankind || Krishnavaani Telugu
Вставка
- Опубліковано 9 лют 2025
- #radhakrishna #ownvoice #telugumotivationalquotes
Radhakrishnaa Healing motivational quotes episode-23|| Lord Krishna Mankind || Krishnavaani Telugu
Motivational Quotes About Life | జీవిత సత్యాలు | మంచి మాటలు
Disclaimer :
video is for educational purpose only.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes suce as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
మీ సూక్తులు చాలా బాగుంటున్నాయి వినే కొలది ఇంకా వినాలనిపిస్తున్నాయి హరే కృష్ణ 🙏🙏
అన్ని మంచి విషయాలు కృష్ణాయ్య 🙏🙏🙏
ప్రతిదీ నిజమే
Thankiu అన్ని విషయలు నిజమైనవి విలువైనవి అనుభముతో కూడినవ వి సూక్తులు ఎంతో అవసమైనవి👍👌❤🙏🌹
చాల?మంచివిషయాలు
ANNI NCHHINAI
THANKS FOR VIDIYO
JAI SRI KRISHNA
నాకు అన్ని సూక్తులు నచ్చాయి జై శ్రీ కృష్ణ
Mi pravachanaalu nijam ga chaala baagunnai thank you for your information🌹
మీ ప్రవచానాలు వింటే నామస్సు ఎంతో దైర్యం వచ్చింది కానీ అంతా దుఖం వచ్చింది మీరు చెప్పినావీ అన్ని సత్యాలె కాబట్టి. మీకు ధన్యవాదాలు ఇంకా ఎన్నో ప్రవాచానాలు మాకు తెలపండి🎉🎉
అన్ని సూక్తులు నచ్చినాయి థాంక్యూ వెరీ మచ్ 🙏🙏🙏🙏💐💐💐💐💐
మనసు బాధగా ఉన్నాపుడు ఎంతో ushaham ఉంటది tq
జై శ్రీ కృష్ణ , జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షితః
నీ మాటలకు కాళ్ళు కాళ్ళు కాళ్ళు మొక్కే
నేను వింటున్న ఈ ప్రవచానాలు నాకు నా మనసు కు చాల బాగుంది. భారo గా అనిపించి నప్పుడు ని సూక్తులు చాల ప్రశాంతంగా ఉంటుంది
❤
❤
Yes bro
athmaviswasam peruguthundi
Baga c hepparu🎉🎉
ఇందులో ప్రతి మాట నాకోసమే చెబుతున్నట్టు ఉంది వీడియో చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను...
మనసు బాగోలేనప్పుడు మేము ప్రవచనాలు వింటాను మనసు ప్రశాంతంగా ఉంటుంది 🙏
, చాలా బాగుంది జీవితంలో ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలి ఇప్పటికే నా వయసు 50 సంవత్సరాలు అయిపోయింది ఇక నుంచి అయినా ఇలాంటివన్నీ చూసి నడవాలి జై శ్రీ కృష్ణ
మనకు బాధ ఉన్నపుడు ఈ సూక్తులు వినడం వలన మన మనసు చాలా తేలికగా ఉటుంది చాలా బాగా ఉన్నాయి సూక్తులు సూపర్ 👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯
అంతా నిజం అర్ధం చేసుకున్న వాళ్ళకి తెలుసు ను. వండరఫులమెసేజీ
అవును ఈ రోజు 5ఎపిసోడ్స్ విన్న.. చాలా ప్రశాంతంగా వుంది బ్రదర్.... చాలా stress ఉండి... ఇపుడు మనసు తేలికగా ఉండి... Headache తగ్గింది..... Alone వింటే ఇంకా బాగుంటది.... Tq ఫర్ providing ఠిస్ విదేశాల్లో రంజిత్ బ్రదర్... Excellent voice👌👌
మనసు బాగో లేన్నప్పుడు ఎవరైనా ప్రవచనాలు వింటారు, అన్ని బాగున్నపుడు వినేవాడు గొప్పవాడు.
So I'm grate 😊
సూపర్ చాలా కర్రెక్ట్ గా చెప్పారు 👍👍
అద్భుతమైన విషయాలు మనసు ప్రశాంతం గా వుంది.
Ha కృష్ణా య అన్నిటికీ కృష్ణ య unadu naku ఏ bhagaledu Nuvvu ఏది జీవితంలో ఇచ్చిన ప్రసాదం naku సంతోషంగా ఉంది జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ
ఇవన్నీ కొంత చెప్పుడు మాటలు వినేవారికి
అప్లై అయ్యితీరుతాయి❤
😂😂😂
అన్ని సూక్తులు సూపర్ హరే కృష్ణ
Jai Shree Krishna Radhe Radhe 🙏🙏🙏🌺🌹❤️
అన్ని నీతివాక్యాలు చాలా బాగున్నాయి థాంక్యూ
Radhe radhe 🙏🙏🙏🙏🙏
Chala baga undhi. Manasu prasanthanga undhi. Anni rakaluga melkolupu necharu. Dhayavadhamulu.
ఇది మానవధర్మమని పెద్దల సూక్తులని నా అభిప్రాయం.
చాలా సంతోషం సార్ 💐🙏. చాలా చాలా బాగుంది మీ యొక్క ప్రవచనాలు 💐🙏
Sri Krishna ❤
అద్భుతం... సూపర్...❤
🙏🙏🙏jivitham lo jarige nika sathyalu chepparu meku hrudaya poorvaka danya vadalu Sarvejana Sukinoobavanthu 🙏🙏🙏 RADE KRISHNA🙏🙏🚩🚩🚩🚩🚩🚩
❤ చాలా మంచి మాటలు చెప్పేరు 😊
Jai yogeswr swami Narayana namo namaha ☘️🌹🙏
Jai Shree Krishna hare Krishna 🙏☘️🌹
అన్ని బాగున్నాయి
Chala Manchin sukthulu chepparu god
Super
ఆహా ఎంత చక్కగా వివరించారు మిమ్మల్ని ఆ పరమాత్ముడు నడిపిస్తున్నాడు ధన్యవాదాలు మిత్రమా 🙏🙏🙏
Miru chepina suctulu chala bagunayi
ఇందులో ఉన్నది అక్షరాల నిజం కానీ ఈ ప్రపంచ మారాలంటే చాలా అవసరమైన ఈ లోకంలో కోల్పోయారు ప్రపంచం మొత్తం కాలుష్యంతో నిండిపోయింది అందరూ గౌరవించాల్సిన అమ్మానాన్నలని గౌరవించడం లేదు పెద్ద వారిని గౌరవించడం లేదు అలాంటి ఇప్పుడు ఏర్పడిన ఈ సమాజంలోని మనుషులు ఇంకా దారుణంగా తయారవుతున్నారు కనీసం కాలు తాగిన గాని వాళ్లని మొక్కాలని అంటారు ఎందుకంటే ఆ ప్రతి మనిషిలో ఆ భగవంతుడు ప్రవేశమై ఉంటాడు పూర్వకాలం ఎంత మంచి జ్ఞాపకాలు ఎంత మంచి మంచి పండితులు ఋషులు మునులు అందరూ జీవిస్తూ కాలం గడిపేవారు అందరిని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆ కాలంలో ఉన్న జనాభా ఈ కాలంలో లేదు కారణం మనసులో వచ్చిన మార్పే పూర్వం కుండా కాలం ఇప్పుడున్న కాలం మొత్తం కాలుష్యం నిండిన కాలం ఈ కాలం ఈ యుగం కలియుగం రావణాసుని రాజ్యం పూర్వకాలం ఆడవారితో ఆనందంగా ఉండడం ఆడవారిని ఆనందించడం ఆడవారిని గౌరవించడం అలాంటివి ఈ కాలంలో లేవు దానికి కారణం ఆడవాళ్లు చాలా తక్కువైపోవడం మగవాళ్ళ శాతం ఆడవాళ్ళ శాతం ఆడవారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది ఆడవారు తక్కువ అవ్వడానికి కారణం మూగజాతే పూర్వకాలంలో 10 12 ఏళ్ల రాంగ్ అని ఆడవారికి మగవారితో పెళ్లి జరిపించేస్తూ ఉండేవారు పెళ్లి అయ్యాక ఆడపిల్ల అత్తగారింట్లో కట్నం రాలేదని అత్త వారు చాలా చిత్రహింసలు పెట్టేవారు దాంతో ఆడవాళ్లు ఆత్మహత్యకి గురైతున్నారు మళ్లీ అదే కాకుండా ఆడపిల్లలన్నీ పెళ్లి కాకముందే ఆడవారిని పెళ్లి కాకముందే రేప్ చేస్తూ ఆడపిల్లల జీవితాంతం ఆడుకుంటున్నారు కానీ వారు ఎవరికి తెలియదు ఆడపిల్ల అంటే అమ్మాయి అని ముందు అమ్మ అని అక్షరం వస్తుంది మనల్ని బాధపెడితే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని ఎలా తిట్టుకుంటాం మగవారు మన మీద చేతు ఏడాది కూడా ఈ మాత్రం ఆలోచించరు అమ్మని తిప్పుతుందని కోపంలో భార్యని ఎంత మంచి చూసుకుంటే ఇల్లు అంతా చక్కగా అయితుంది ఇల్లు అంత మంచిగా చక్కగా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో ఇల్లు మొత్తం లక్ష్మీ సౌభాగ్యం లాగా నిండిపోతుంది ఆడవారిని అర్థం చేసుకొని మగవారికి పూర్వకాలంలో ఉండే శివుడు కృష్ణుడు వీళ్ళందరిని జ్ఞాపకం చేసి కొంచమైనా బుద్ధి వచ్చి మారే అవకాశాలు కనిపించి ఉండొచ్చు ఈ సమాజం దారుణంగా తయారయింది ఆడపిల్లలని చంపి రేప్ చేసి ఆ ఆడపిల్లల శివాలు కూడా ఇక్కడ ఉన్నాయో తెలియకుండా చేస్తున్న నీ మగ జాతి ఏంటి ప్రపంచమంతప్రపంచమంత చాలా దారుణంగా అవుతోంది 🥺
Radhe radhe jai ktishna
Chala manasanthi ga undhi
I want hsrd working, I
true life in the society.🙏
జై శ్రీ కృష్ణ 🙏
Adbhutham meru cheppina sukthlu
9:50 radehe krishna excellent 😊suctulu jayasrikrishna❤
Jai Srikrishna.
Na jeevitham lo unna Vanni chepparu meru thanks ❤
Chala bagundi, 😊✨
chala manasanthi ga vundhi
Super ❤❤❤
Chaala baaga unnay pravachanaalu tq
It's True words❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సూపర్ 💐👌💐
Miru baga cheparu
Anni nachaayi
Anni jeevitha satyalu chala bavunnayi
Super,excellent video,made my day,jai shree krishna
Hare krushna🙏🙏
Anni quotations super ga unnaayi
Chala bagundi jai sree krishna
అన్నీ చాలా బాగున్నాయి,i లాస్ట్ ది నాకు సూట్ అవుతుంది. చాలా ఆలోచింప చేస్తున్నాయి ఈ మాటలు చాలా వరకు మన జీవితాలలో జరిగేవే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఎదురు కునేవి. చాలా ఊరట గా ఉంది. థాంక్స్ 🙏
Anni correct ga chepparu
Super krishnaa
ఈ సూక్తులు అన్నీ ఎంతో విలువైనవి, అక్షర సత్యాలు.
మరి ఇవి ఎంత మంది విని వారి జీవిత విధానాన్ని మార్చు కుంటారో కదా!!!!?????
Super chala bagaa expin chesaru tqqqqqqqq
Manasuku prashanta chakurindi krishna thank you🙏🙏🙏
Meku dhanyvad aalu chala manchi manchi matalu chepparu
Every sentence is very powerfull ❤❤🎉
సూపర్ చాలా మంచి ప్రవచనం
🙏🙏🙏🙏🙏 jai Krishna
Good sri ra stu
జై శ్రీ కృష్ణ
Chala manchin sukhulu chepparu very powerful words
Adhrustam thoo vachindhi..ahamkaranni kaligisthundhiiii.....supeeeeerrrrrrrr..trueee wordssss🙏🙏🙏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🌺🌺🌹🌹💐💐 కృష్ణం వందే జగద్గురు
Jai Krishna
🎉Super Tandri garu 😊🙏
Thanks Bro
I pravachanalu chala bagunnavi dhanyavadamulu
Anni bagunnayi RadhaKrishna 🙏
Chala bagachaparu
Meemaatalu yeppudu nenu vintanu Anni nizalu ♥️♥️♥️♥️♥️♥️
Pravachanalu chala bhagana
Chalaaa bagaaa chepyaruuu annaya 🙏🏻🙏🏻🙏🏻
Abadhaniki abhimanulu ekkuva
Nijaniki shatruvu ekkuva idhi na jeevithamlo jariginadhi sir it's a true.
అద్భుతమైన ప్రవచనాలు🙏🏻
ప్రతి వారు విని ఆచరించినపుడే
ఆ ఆనందం 🌹💐🌹🌹
Radhe krishna
You are the top of the value, thanks for your valuable words
Jai sree Radha Krishna
Jeevithamlo gnapakalu undali kani jnapakale jeevitham kakudadu 👌
Anni suuktulu nachayi chala danyavaadaalu sri krishna garu
🙏🙏నిజమే కృష్ణ
Nice koteshans...tq
Manasuloni prasanalaku samadanam dorikindi😊
Very nice words. God bless u
Miru andinche motivation words super 💯👍🌹👌👌👌🌹🌹🌹🌹🌹
సూక్తులు పాటించి నప్పుడే వాటి విలువ తెలుస్తుంది,
పాటించకపోతే కేవలం సూక్తులు గా మిగిలిపోతాయి...
మీరు మంచి చెప్పారు, లైక్ లు గురించి చింత వదిలేయండి.
వీటిలో కొన్ని ఐనా మీరూ పాటించండి
అప్పుడు మీకు మీరే తృప్తి గా ఉండగలుగుతారు.
Super gavunae anni suktulu
Nijanga e matlalu vinnaka evvarini nammalo evvarini nammakudadho artham aindhi chaala thanks krishna..
Manasu chala prashanthanga untadhi vintuntey😊
Wow chala baga cheparu 👌🏻👌🏻👌🏻