మన విద్యావ్యవస్థ దొ చుకోవడం గురించి తేర్పుతుంది. కాని సంస్కారమనే చదువు నేర్పడం లేదు ఎందుకంటే డబ్బులు పెట్టి చదువుతారు ఆ డబ్బు సంపాదనే లక్ష్యంతో ఉద్యోగాలు సంపాదిసారు జీతం కాక ప్రజలకు పీక్కుతినే జలగలుగా విద్యాధికులున్నారు. మన దేశంలో విద్యాధికులు ఎక్కువ అడక్కు నితినడానికి ఎం బిబియస్ ఐ ఎ ఎస్. వీరు వారి హోదా ను అడ్డు పెట్టకోని అడుక్కుతి అయిన్నారు.
జెడి సర్ నమస్కారం, మనదేశంలో ఉన్న ప్రజలకు సరియైన సపోర్ట్ లేదు సర్, దానికి కారణం మనకొందరు నీతిలేని రాజకీయ నాయకుల అవినీతి పరిపాలనలు ముఖ్య కారణం, గల్లీ లీడర్ నుండి ఢిల్లీ లీడర్ వరకు ఒక నీతి తో పరిపాలించే సంప్రదాయం వచ్చేవరకు ఈ దేశం బాగుపడదు సర్, ఇతర దేశ రాజులు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు మనదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన ద్రోహులకంటే, పరిపాలించే నాయకులు ప్రజా ధనాన్ని పట్టపగలు ప్రజల కళ్లుగప్పి దోచుకుంటున్నారే వీళ్ళను అడిగే నాధుడే లేడు, ఒక సామాన్యుడు సహాయం కొరకు సర్కారును అడిగితే నీకు ఏముంది,ఎలా కడ్తవు అని వంద ప్రశ్నలు వేసి,వందరోజులు త్రిప్పుతారు అధికారులు, దోచుకునే దొంగ నాయకులను అడిగే నిస్వార్థంగా పనిచేసే భాద్యత తో కూడిన అధికారులు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉంటేనే తప్ప మన దేశం బాగుపడదు సర్,ఈ కంప్యూటర్ యుగంలో ఎవడు ఒక రూపాయి కూడా అవినీతి చేయకుండా సాఫ్టువెర్ చేయాలి సర్, ప్రతి ఒక రూపాయి లెక్క ఒక సామాన్యుడికి కూడా అర్థం కావాలి సర్
అవినీతి అనేది టైటిల్ లో చెప్పినవిద్ధంగా టెర్రరిజం కన్నా పేద్ధసమస్య.యధారాజా, తధా ప్రజా అన్నట్లు,ఇప్పుడు మనదేశానికి రాజులు లేకున్నా వారి స్థానంలో రాజకీయ నాయకులు వచ్చారు.ఇప్పటికీ షుమారు 20సం" క్రితo కోధ్దో గొప్పో అక్కడక్కడ కొద్దిమంది నీతి, నిజాయితీకి విలువనిచ్చే వాళ్ళున్నారు.ఇప్పుడు 1% కూడా కనిపించటం లేదు.ప్రజానీకం అనే వృక్షంపాలిట చేదపురుగులుగా తయారయ్యారు.నాయకుల పట్లకానీ ఉద్యోగుల పట్లకానీ అవినీతికి పాల్పడిన వారిని,ఆయానేరానికి సంబంధించి,ఉద్యోగం లేదా పదవిని తీసివేయటమే కాకుండా అప్పటివరకు వాళ్ళు సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకావాలి,అంతే కాకుండా మరణశిక్ష వరకు శిక్షలను రూపొందించి అమలు చేస్తే తప్ప అవినీతికి అడ్డుకట్ట పడే అవకాశం లేదు.ఆదిశగా ప్రభుత్వాలు చట్టాలు చేసి సామాన్యుడు కూడా స్వేచ్చగా జీవించే అవకాశాన్ని భగవంతుడు ఎప్పుడు కలిగిస్తాడో.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
These are all for only debate, this is not workout in practical life. All of these things we heard when we read, but if you use these values outside, you'll be foolish. For example, in a glass of water, they do not go to milk? If you hold such principles, we will not be happy unless you become fighters because you can't live happily unless our fighters have sacrificed their life.
Jai Bharath Mathaki
Good speech sir.Great motivation for students sir
Andariki pranaamalu Good vivaranalu Daneyavadamulu 💐🍎🏆🖋️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ideal person sir meeru
We can see that students are very intellectuals . The government has to support that students.
It's a very good discussion with students Mr j d Sir. It's a very good development for students
Well done manohar 👏👏
Proud of you sir very use full for us 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 good job sir
swami Vivekananda sir meru
Good speach sir and very good student motivational words
Very good program
good explanation sir
Excellent speech
Great motivation very Good program sir
Good speech sir great motivation
Well said ujwala 💐💐
Excellent👏👏
Very well said.
Very motivational program sir
Good speech sir👏👏
Good speech sir
Good speech sir great motivation for students sir
good motivation sir..great
Good program sir
good program sir👏
ಐ ಲವ್ ಮೈ ಇಂಡಿಯಾ
Grounds ki evvarnni vellanivadam ledhu.
Example mirru discuss chestuna mohan sir,,,,,
Well said amruta
Jdnamaste
Super program sir 👏👏👏👏👍
🙏🙏🙏🇮🇳
Sir good evening sir
One more video plz
మన విద్యావ్యవస్థ దొ చుకోవడం గురించి తేర్పుతుంది. కాని సంస్కారమనే చదువు నేర్పడం లేదు ఎందుకంటే డబ్బులు పెట్టి చదువుతారు ఆ డబ్బు సంపాదనే లక్ష్యంతో ఉద్యోగాలు సంపాదిసారు జీతం కాక ప్రజలకు పీక్కుతినే జలగలుగా విద్యాధికులున్నారు. మన దేశంలో విద్యాధికులు ఎక్కువ అడక్కు నితినడానికి ఎం బిబియస్ ఐ ఎ ఎస్. వీరు వారి హోదా ను అడ్డు పెట్టకోని అడుక్కుతి అయిన్నారు.
జెడి సర్ నమస్కారం, మనదేశంలో ఉన్న ప్రజలకు సరియైన సపోర్ట్ లేదు సర్, దానికి కారణం మనకొందరు నీతిలేని రాజకీయ నాయకుల అవినీతి పరిపాలనలు ముఖ్య కారణం, గల్లీ లీడర్ నుండి ఢిల్లీ లీడర్ వరకు ఒక నీతి తో పరిపాలించే సంప్రదాయం వచ్చేవరకు ఈ దేశం బాగుపడదు సర్, ఇతర దేశ రాజులు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు మనదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన ద్రోహులకంటే, పరిపాలించే నాయకులు ప్రజా ధనాన్ని పట్టపగలు ప్రజల కళ్లుగప్పి దోచుకుంటున్నారే వీళ్ళను అడిగే నాధుడే లేడు, ఒక సామాన్యుడు సహాయం కొరకు సర్కారును అడిగితే నీకు ఏముంది,ఎలా కడ్తవు అని వంద ప్రశ్నలు వేసి,వందరోజులు త్రిప్పుతారు అధికారులు, దోచుకునే దొంగ నాయకులను అడిగే నిస్వార్థంగా పనిచేసే భాద్యత తో కూడిన అధికారులు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉంటేనే తప్ప మన దేశం బాగుపడదు సర్,ఈ కంప్యూటర్ యుగంలో ఎవడు ఒక రూపాయి కూడా అవినీతి చేయకుండా సాఫ్టువెర్ చేయాలి సర్, ప్రతి ఒక రూపాయి లెక్క ఒక సామాన్యుడికి కూడా అర్థం కావాలి సర్
కర్పొరేట్ విద్య తీసి వేసి గవర్న విద్యను హ్యండిల్ చేయాలి.
Vote nunchi reservation theseveyagalamma sir.
అవినీతి అనేది టైటిల్ లో చెప్పినవిద్ధంగా టెర్రరిజం కన్నా పేద్ధసమస్య.యధారాజా, తధా ప్రజా అన్నట్లు,ఇప్పుడు మనదేశానికి రాజులు లేకున్నా వారి స్థానంలో రాజకీయ నాయకులు వచ్చారు.ఇప్పటికీ షుమారు 20సం" క్రితo కోధ్దో గొప్పో అక్కడక్కడ కొద్దిమంది నీతి, నిజాయితీకి విలువనిచ్చే వాళ్ళున్నారు.ఇప్పుడు 1% కూడా కనిపించటం లేదు.ప్రజానీకం అనే వృక్షంపాలిట చేదపురుగులుగా తయారయ్యారు.నాయకుల పట్లకానీ
ఉద్యోగుల పట్లకానీ అవినీతికి పాల్పడిన వారిని,ఆయానేరానికి సంబంధించి,ఉద్యోగం లేదా పదవిని తీసివేయటమే కాకుండా అప్పటివరకు వాళ్ళు సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకావాలి,అంతే కాకుండా మరణశిక్ష వరకు శిక్షలను రూపొందించి అమలు చేస్తే తప్ప అవినీతికి అడ్డుకట్ట పడే అవకాశం లేదు.ఆదిశగా ప్రభుత్వాలు చట్టాలు చేసి సామాన్యుడు కూడా స్వేచ్చగా జీవించే అవకాశాన్ని భగవంతుడు ఎప్పుడు కలిగిస్తాడో.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
These are all for only debate, this is not workout in practical life.
All of these things we heard when we read, but if you use these values outside, you'll be foolish.
For example, in a glass of water, they do not go to milk?
If you hold such principles, we will not be happy unless you become fighters because you can't live happily unless our fighters have sacrificed their life.
Maarpu ravali india lo
Good speach sir great motivation to students and parents sir
Good speech sir great motivation for students sir