చెరిగిపోని చరిత్రను గుర్తు చేసుకుందాం.! ఏ దేశానికైనా పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపు కోవడం ఆనవాయితి.! దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూసిన మనం... 1947వ సంవత్సరము ఆగస్టు 15 వ తేదీన ఆ దుర్భర బానిసత్వం నుండి విముక్తిని పొందాము.! మనము ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే అది ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలంగా మనకు సిద్ధించింది.! ఆ మహనీయుల పోరాటం,త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతుగా అంకిత భావంతో కృషి చేయాలి. వారందరూ ఎలా అయితే భారత దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో...ఆ కలలను మనమందరం సాకారం చెయ్యాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిప్రతిష్టలు పెంపొందేలా చెయ్యడం మనందరి కనీస బాధ్యత..కర్తవ్యం అని సదా గుర్తుంచుకొని మెలగాలి.!
Jai sri ram jai jai sri ram guruvgaariki padhaanhivandhanaalu meeru okk prasagamlo goppa goppa samara yodhulanu parichaya m chesi jnapakamchinandhuku nijamina charithranu mahaanubhvlagru thelusukunnamu ilaanti avakaasam kalpichi vaariki dhanyavadhamulu guruv gaariki mokasaari paadhaabhi vandhanaalu desa bhakthini peppomdhinche mi prasagaalu adhbutham prajalalo cheithanyani theesuku raavadaaniki meeru chesthunna krushiki thyaga dhanu aassisulu bhagavanthuni aassisulu me meedhathapa(a votaai jai sri ram bharatha maathaki jai jai
78 వ స్వాతత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు..💐💐💐  ఆనాడు...అందరూ " మనమందరం భారతీయులం" అన్న భావనతో చేసిన ఐక్య పోరాటాల,బలి దానాల ఫలితమే... నేటి ఈ స్వతంత్ర భారత దేశం.! ఎన్నో మతాలు, కులాలు, భాషల భిన్నత్వం ఉన్నా కూడా.. కేవలం "భారతీయత" అన్న భావన మాత్రమే భారత దేశాన్ని ఎప్పటికీ భవిష్యత్తులో నిలబెట్టేది.! భారతీయులుగా జీవిద్దాం.. భారతీయులుగా గర్విద్దాం.! 🇮🇳 జై..భారత్🇮🇳
We all are so blessed and Thank God for having you in our lives as a Teacher, Mentor, Spiritual Leader and Guide in imparting everlasting Wisdom in leading a life of fulfillment, peace and success. Hare Krishna 🙏🙏🙏
For the sake of marks and to have more time to read Maths, Science, students are tempted to opt for Sanskrit, French, etc and only Telugu should be made compulsory as second language, except for non -telugu people.
శ్రీ గరికపాటి నరసింహారావు గారిని నమస్కారములు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
చెరిగిపోని చరిత్రను గుర్తు చేసుకుందాం.!
ఏ దేశానికైనా పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపు కోవడం ఆనవాయితి.! దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూసిన మనం... 1947వ సంవత్సరము ఆగస్టు 15 వ తేదీన ఆ దుర్భర బానిసత్వం నుండి విముక్తిని పొందాము.!
మనము ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే అది ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలంగా మనకు సిద్ధించింది.! ఆ మహనీయుల పోరాటం,త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతుగా అంకిత భావంతో కృషి చేయాలి. వారందరూ ఎలా అయితే భారత దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో...ఆ కలలను మనమందరం సాకారం చెయ్యాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిప్రతిష్టలు పెంపొందేలా చెయ్యడం మనందరి కనీస బాధ్యత..కర్తవ్యం అని సదా గుర్తుంచుకొని మెలగాలి.!
Excellent speech👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 100% నిజాలు మాట్లడారు గురువుగారూ🙏🏻 Thank you so much❤️
Jai sri ram jai jai sri ram guruvgaariki padhaanhivandhanaalu meeru okk prasagamlo goppa goppa samara yodhulanu parichaya m chesi jnapakamchinandhuku nijamina charithranu mahaanubhvlagru thelusukunnamu ilaanti avakaasam kalpichi vaariki dhanyavadhamulu guruv gaariki mokasaari paadhaabhi vandhanaalu desa bhakthini peppomdhinche mi prasagaalu adhbutham prajalalo cheithanyani theesuku raavadaaniki meeru chesthunna krushiki thyaga dhanu aassisulu bhagavanthuni aassisulu me meedhathapa(a votaai jai sri ram bharatha maathaki jai jai
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🙏 🕉️ 🇮🇳
Ecelllrny
జై భారత్ మాతాకీ జై
అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏గురువు గారికి పాదాబివందనం. 🙏🙏గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏🙏
దేశం ప్రస్తుతం అతి స్వేచ్ఛ వల్ల మాదక ద్రవ్యాల మరియు మద్యపానం విపరీతంగా పెరిగింది.
మీప్రవచనాలు దేశభక్తితో ఇలాగే ధైర్యంగా సాగాలని కోరుకుంటూ...
Jaihind
Om namassivaya
💐🙏🏾
వందేమాతరం భరత్ మాతాకీ జై
Super wonderful pravachanam Jai Hind
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳
నమస్కారం గురువు గారు నేను మీమల్ని వొకసారి కలువాలి అనుకుంటున్నాను గురువు గారు 🙏🏻
78 వ స్వాతత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు..💐💐💐

ఆనాడు...అందరూ " మనమందరం భారతీయులం" అన్న భావనతో చేసిన ఐక్య పోరాటాల,బలి దానాల ఫలితమే... నేటి ఈ స్వతంత్ర భారత దేశం.!
ఎన్నో మతాలు, కులాలు, భాషల భిన్నత్వం ఉన్నా కూడా..
కేవలం "భారతీయత" అన్న భావన మాత్రమే భారత దేశాన్ని ఎప్పటికీ భవిష్యత్తులో నిలబెట్టేది.!
భారతీయులుగా జీవిద్దాం.. భారతీయులుగా గర్విద్దాం.!
🇮🇳 జై..భారత్🇮🇳
Nice
@@narsinghrao9381😮❤0zbqyz10yb2 😅
అందరికి అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు
జైశ్రీరామ్ గురువుగారు 🙏🙏🙏
We all are so blessed and Thank God for having you in our lives as a Teacher, Mentor, Spiritual Leader and Guide in imparting everlasting Wisdom in leading a life of fulfillment, peace and success. Hare Krishna 🙏🙏🙏
Guruvugariki paadabhivandanamulu..
భారత్ మాతాకీ ja👌
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
Jai Hind vandematharam
గురుభ్యోనమః
ఇప్పుడు కూడా నిజం మాట్లాడే మనుషులు చాలా కష్టపడుతున్నారు.
Great and important words....thanks Guruji
వందే మాతరం శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏💐🙏💐
Guruvu gariki padabhivandanalu🙏🙏🙏 Bharat Mata ki jai
Very enlightening speech
Bharathmathaki...vandanam...jai
Sri Gurubyonnamaha Om 🕉 🙏
మీ ఉపన్యాసం ను సినిమా తీసుకొని ప్రతి ఆగస్టు 15 న పూర్వం లాగునే ఉచిత సినిమా చూపాలి.
Super Analysis,
Jay Bharàth.Jay hind
Paadabhivandanamulu
Sri Gurubyonnamaha 🎉
మీరు పెట్టిన ఫోటోలలో ఒక్కడు పరమ దుర్మార్గుడు వున్నాడు వాడే గాంధీ
❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
👌👍
For the sake of marks and to have more time to read Maths, Science, students are tempted to opt for Sanskrit, French, etc and only Telugu should be made compulsory as second language, except for non -telugu people.
🙏🙏🙏😌😌🚩🚩🕉️🕉️❤️❤️♥️♥️♥️👌
🙏🙏🙏
🙏🌷🙏
🌹🙏
🎉🎉🎉🎉🎉
Palakula thappulanu niladeeyaleni.janalu.partyla abhimanamtho vyavasthanu nirveeryam cheyadam bhavithaku manchidhikaadhu ninda munigevaraku teliyadhu
1:04
మీరు ఎక్కడ వున్నారు అడ్రస్ తెలియదు నాకు నను యలగైనా కలవాలి గురువుగారు అడ్రస్ చెప్పండి ధయవుంచి 😔🙏🏻🙏🏻
హైదరాబాద్ సైనిక్ పూర్ లో ఉన్నాడు గురువుగారు వాళ్ళ సొంతిల్లు అక్కడే ఉంది
@@bvr99 thnks andi 🙏🏻
గురువు గారు కలుస్తారా అంది ఆయన ఇంటిదగ్గర మేము వెళ్ళచ్చా డైరెట్ గా వారి ఇంటి ధగ్గర కు @@bvr99
🫡🫡🙏🙏🙏
🙏🙏🙏🙏🙏