మంచి ఆలోచన బ్రదర్ ప్రకృతి వ్యవసాయంలో మీకు మీరే సాటి మీలాగా అందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఈ దేశంలో హాస్పటల్స్ అనేవి ఉండవు మంచి ఆహారాన్ని మన దేశ ప్రజలకు అందించిన వారమవుతాము ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా ఆలోచన నేను కూడా ఈ సంవత్సరం నుండి మన బ్రదర్ రవి రాజుగారు సలహాలతో సూచనలతో చేయబోతున్నాను భారత్ మాతాకు జై
Thank you Very much for uploading the videos again. We have been been awaiting since one year. And Thank you for doing the natural forming to serve quality food.
మంచి ఆలోచన బ్రదర్ ప్రకృతి వ్యవసాయంలో మీకు మీరే సాటి మీలాగా అందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఈ దేశంలో హాస్పటల్స్ అనేవి ఉండవు మంచి ఆహారాన్ని మన దేశ ప్రజలకు అందించిన వారమవుతాము ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా ఆలోచన నేను కూడా
ఈ సంవత్సరం నుండి మన బ్రదర్ రవి రాజుగారు సలహాలతో సూచనలతో చేయబోతున్నాను
భారత్ మాతాకు జై
Well explained andi .. Highly appreciable .. Thanks a lot andi 🙏🙏
Super ga cheppaaru 🙏🏻🙏🏻🙏🏻
🌹🌹🙏ధన్యవాదములు అన్నా చాలా మంచి విషయాలు చెప్పారు. 🇮🇳 జైహింద్.
Thank you Very much for uploading the videos again. We have been been awaiting since one year. And Thank you for doing the natural forming to serve quality food.
సార్ చాలా నీటుగా అర్థమయ్యేల చెప్పారు .thank you
ఒక రైతు మాత్రమే ఇంకొక రైతు బాగుండాలని నష్టాలు లేని వ్యవసాయం చేయాలని కోరుకునేది. మీకు ధన్యవాదాలు అన్న గారు
మనకోసం మనమే నిలబడాలి కదండీ....
@@grameenavyavasayam వెర్మికాంపోస్ట్ రెడీ అయ్యాక వానపాములను వర్మికాంపోస్ట్ నుండి ఎలా సెపరేట్ చేయాలో వీడియో ద్వారా తెలియ చేయగలరు ప్లీజ్
Super Anna very informative
నమస్కారం అన్నా చాలా వివరంగా చెప్పారు🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు 🙏
నమస్కారం అన్న చాలా చాలా బాగా చెప్పావ్ అన్న
chaalaa goppagaa vivarinchaaru brother.. 🙏🙏🙏
Chala bagaa vivarincharu
Baga chepparu
Thank you రాజు గారు.చాలా చక్కగా వివరించారు.మీ యూనిట్ ఎక్కడ ఉందో చెప్పగలరు.
Plz share details of earthworms
Hai Bro. Good naration. Thanku. R u having vanpamulu seed.
Nice vedio 👌 👍
Nice ga cheppavu brother 😅
Gorrela aruvuvu to varmi compost cheyacha
thank you
Aruvulu vana pamulu kg 50 anaru akkada amutharu
Wonderful pyramid master
Handsome uncle 😍
Super
బ్రదర్
వర్మి కంపోస్ట్ వేరుశెనగ, నూగు, మినుము వంటి మెట్ట పంటలకి వేసుకోవచ్చా, వేసుకోవాలి అంటే ఎకరకి ఎంత వెయ్యాలి
Brother nenu middetota chestunna black tublo compost cheskuntunna patta kapputanu patta krinda boddonkalu cherutunnayi vanapamulanu boddinkalu tintaya
super anna😊🙏👍❤
Good explain
Meeru compost ammutharandi ekkada mee place cheppandi
Modhatidhi thayaru ayyetappatiki migilina peda alaa vadhilestaraa
Hiii Anna namaste
Eruvu tayarainatlu etla telsukovli
వీడియో చేసి చూపిస్తా ను లే
Peda one week chaladhu brother
అన్నగారు వాన పాములు యెక్కడ అమ్ముతారు
Okka saari vaana pamulu vesthe saripothundha leka pothe prathisaari veyyala
My doubts also same
వాన పాములు ఎక్కడ దొరుకుతాయి అన్న..మీరు ఇస్తారా
ekkada konachhu vana pampulu ?
Earth worms enduku vestharu? Vesthe vatina ella remove cheyalli?
ఒకసారి వాడిన worms malli ఎలా తీయాలి
Gaddi?
సార్ ఎర్త్ వార్మ్స్ కావలెను
🙏🙏🙏🙏🙏
How to remove
వర్మికంపోస్టు స్థల ఏంపిక ఎండకు,వానకు ప్రొటెక్షన్ లేదు వానపాముల మనుగడ వుండదు,కాకులు,,తోండలు ,ఎలుకల బెడద తో ట్లు వెడల్పు,ఎక్కువగడా
Images send
🤴🤴🤴🤴🤴