Single Phase Submersible Pump Control Panel Connection | Electrical Telugu
Вставка
- Опубліковано 1 жов 2024
- Single Phase Submersible Pump Control Panel Connection | Electrical Telugu
#submersiblestarterconnection #electricaltelugu
👉 • Single Phase Submersib...
screw machine link 👉amzn.to/42R4218
submersible control panel
single phase control connection
single phase submersible control connection
single phase starter connection submersible
submersible starter connection
submersible control panel wiring connection
Anna anno videos chusaa gani asala ardham kala anna mee video matram yakada kuda skip chiyakundha chusaa dhabakee ardham iindhi anna tq so much and love from Aswraopeta ...kothagudam dist❤❤
వీడియో చేసినందుకు థాంక్యూ అన్న
Than Q Brother... Ur explanation is very well.... నిజంగా చాలా చక్కగా వివరించారు.... Just basics తెలిసిన వాళ్లకు కుడా చాలా బాగా అర్థమవుతుంది..... వీడియో చేసినందుకు ధన్యవాదములు మీకు.... నిజంగా మీరు స్వార్థం లేని మనిషి..... ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండటం చాలా చాలా అరుదు.... నేను మనస్ఫూర్తిగా చెబుతున్న....... నేను బైక్ మెకానిక్ ని.....
సూపర్ అన్న. మీరు ఇంక మంచి విడియో లు చేయాలి 👍👌👌👌
Tqu anna nenu electritian ..but idi naku teliyadu ...mee nundi nerchkuntunna saudilo wrk chesthaa
Anna CRI digital starter ki connections vere la unnay. Oka vela miku time vasthe cheyyandi anna thappakunda
Oil starter review please
Meeru explain చేసే procedure Excellent.
Tnq annaya ❤️... Video chesinandhuku.annaya CRI digital starter ki kuda elane connection cheskovacha? lekapothe vere prosess untadha
Push buttons ఉంటాయి కదా బ్రదర్ పెట్టుకోవచ్చు
@@ElectricalTelugu kk annaya Tnq
ఇన్నిరోజులు ee వీడియో chudananduku konchem badagaundi
First View❤
మీ మంచి తనానికి ధన్యవాదాలు....🙏🙏
Anna float switch automatic ga on off ayyela ala connect cheyyalo video cheyyi anna
Super warning brother 💕💝💝,,,,
BOSS IS BACK❤. SUBMERSIBLE PANAL BOARD గురించి మరోక వీడియోతో ముందుకు వచ్చినందుకు VERY VERY THANKS ANNAYA💙...
Electrical telugu సుభ్ర మణ్యం గార్కి ధన్యవాదాలు.సార్ మీయొక్క అడ్రస్ లేదా మీ యొక్క షాపు అడ్రస్ మేసేజ్ పెట్టండి ప్లీజ్
Anna chalabaga explain chesav thank you
Anna electonics mida video s cheyyandi please
Thanks boss
Anna small information
Electric transformer shifting gurinchi reply please
నేను ఎలక్ట్రికల్ ఎంగినీర్ని మీరు సర్క్యూట్ దియాగ్రం చూపిస్తే క్లియర్ గా అర్షం అవుడుంది
Good explanation 🎉🎉🎉
Anna nenu chala rojuluga e panal board naku artham kadhu nenu direct ga on chesi chustha taruvatha wire kalipothy naku teliyaka opika lekka kothadi tepichi bigisthu vunta naku epudu purthiga artham iendi thank you 🙏
3phase motors and stators test lamp తో ఎలా చెక్ cheyali
Hai Anna so long time to make into, video what happens anna,
Anyway you back to make into video thank you for information
Your all video I am watch it learning starting my electrician work anna
Thank you 🙏🙏🙏
Submersible single phase motor automatic gurinchi oka video cheyandi anna
Tap changing Transformer chapu anna
నమస్తే సుబ్రహ్మణ్యం నీ వీడియో చూసి చాలా నేర్చుకున్నాను థాంక్స్ అన్న
More videos చెయ్యండి అన్నా
Thank you so much 🙏
gdd vdd sr
Mee too first view..super brother
L&T contactor tho wairing చేయండి brother
Good explanation..
Tq Anna for your valuable information
Super Annaiah Enka new videos petandi Tq ❤
Good job bro
Anna resistor enduku vadutaru
Adi ekkada connect cheyali
స్టార్టింగ్ కెపాసిటర్ లో ఉన్న పవర్ motor ఆపిన తర్వాత కెపాసిటర్ లో ఉన్న పవర్ డిశ్చార్జ్ అవ్వడానికి స్టార్టింగ్ కెపాసిటర్ కి పార్లర్లో వేస్తారు బ్రదర్ resistance
వీడియో బాగుంది అన్న
మా కోసం టాంక్ ఫోట్ స్విచ్ వైరింగ్ కనెక్షన్ చేయండి
వివిధ ప్యానెల్ బోర్డు లో ఏ విధంగా వైరింగ్ కనెక్షన్ చేయాలో
క్లియర్గా ఎక్స్ప్లైన్ చేయండి
Three ఫేస్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసుకోవడం ఎలా అనేది చెప్పండి, నుట్రల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కాకుండా ఎలా తీసుకుంటే మన ఇంటికి కావల్సిన కరెంట్ అందుతుంది
Hi anna
అన్న monoblock motor water తక్కువ లాగుతుంది ఎందుకు ఏం problem చెప్పు అన్న
With my like 777 you got bro nic videos❤️
Super Anna channel 👌
Meru explain sese vidhanam chala baguntadhi anna
Hi Subrmanyam garu,
MITV backlighting problem. Me contact number or shop address istara tv repair vachinde.
L&T starter bored 1hp
Ee bored ki 2 meters connection evvali ithey starter bored lo MCB ledu direct ga wiring yala cheyyali
Aa meter dhaggara nundi switch on chesina moter start kavali
Starter bored lo wiring ardham kavatledhu
Brother సింగిల్ ఫేజ్ మోటర్ ను రివర్స్ forward lo నడప వచ్చా ఎలా
Single Phase Submersible Pump Control remort తో చేయండి
Submersible pump flat cable e company best quality video cheyandi,best quality ela telusukovadam
Ne waring baguntadi annayya chese vidanam
Texmom.moter.pittingisesanu.okkasari.malli.niluveyadam.padutundi.eyurulagukuntudi.karanam.amiti
Anna L&T MR-G2 starter box lo capacitors discharge wiring and dry run wiring cheppandi Anna...
Brother me work bagundhi. But wiring diagram kuda chupistey inka easy ga ardham ayiddi
సూపర్ విడియో.ధన్యవాదాలు
Motoer starting lo baganei kani okka 15to20 minutes iena tharuvatha amps ekkuvaga thisukoni water poyyadam ledhu bro
Malli off chei on cheisthei run iethudhi tharuva malli 15 to 20 minutes ki malli alanei iethudhi bro problem emiti bro.
Hii anna bhanuprasad na name 5 hp motor winding wire formar ki chudatham kada motor stater length wire size pettadam Ela cheppu anna please 🙏🙏🙏🙏
Capacitor kalipote malli change chesukovadame bro why capacitors are burn
అన్న, మీరు చెప్పింది బాగానే వుంది. కానీ వైట్ పేపర్ మీద కనెక్షన్ డైగ్రామ్ వేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది. మాలాంటి కొత్తవారికి
అన్న గారు (గురువు) యిటువంటి రోజుల్లో బ్రతకటం చాలా కష్టము గా ఉంది కానీ .... వారి వారి తేలివిని మరియు ట్యాలెంట్ నీ ఎంతో యూక్తితిగా ( my situation) తమ క్రింద ఉన్నవారిని బానిస లాగా యూజ్ చేసుకుని వదిలేస్తున్నారు లైఫ్ ఇవడం లేదు... Eectrical ఏ జీవితం మరియూ ప్రాణం గా దానిమీద అనుకుని కుటుంబం పోషణ కోసం నీ రాoతారం పని చేస్తూ ... ఉనమ్మ్....కానీ మీరు ఎంత పబ్లిక్ ఇని రహస్యాలను షేర్ చేస్తున్నారు అన్నా మీరు e స్థాయికి రావడానికి ఎంత కష్టపడరో అన్నా ... మీ స్థానం చాలా గొప్పది అన్నా..
ఈ రోజు మా కుటు౦బలతో హ్యాపీ.... అన్నం పేడుతున్నారు you tube channel ద్వారా..
లవ్ యు బంగారం
🤝
So nicely explain thanks
అన్న అర్థం కాలేదు మళ్ళీ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఇంకో వీడియో చేయండి ఏ వస్తువా ఎందుకు పని చేస్తదో పూర్తిగా చెప్పండి
నీకు ఎప్పుడు కూడ అర్థం కాదు
Reply Anna
Reply Anna
Reply Anna
Reply Anna
Reply Anna
Inka electrical video chi annaya
Brother me mobile number ivvandi ,,AC repair section gurinchi matladali metho
First you have explained the requirements of parts and names then you hastart one by one nameothepats to conet onby one then alpeople s understand the works first alarenit experts confususe thevidi
Super anna❤
Off chesi una air-conditioner lo mantalu vachesi kalipoyindi problem air conditioner da intlo power problem na bro
Yeliw yeru antebutralabichepavachuga
ఈ వీడియో ఒకసారి చేశారు కదా మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేశారు.....బయ్య
VOLT METER READING DIRECTVGAA CHOOPINCHADAA
VOLT METER MEEDA OKA RED BUTTON.LIGHT VUNDI ADI EMITI
అన్నా వోల్ట్ meter చూయించట్లే ఎందుకు, స్టార్టర్ on చేసినపుడు
Anna pls explain The connection for single phase submersible pump with 2 meters and 1 motor
🎉❤ Nuv super anna
❤tq bro. And small doubt, ippudu MCB nundi phase strater ki connect chesinappudu aa phase notel wire Loki return avutundi. Ala enduku avutundi, deeni valla problem Edina undya
Good evening subramanyam Garu
CRI starter box (1H.P submersible) లో ఒక Resister ఉంది. Connector strip దగ్గర.. దాని వలన use ఏంటి చెప్పగలరు.
capacitor, storage Power discharge
అన్నా దీన్నే వైరింగ్ డయాగ్రమ్ పెట్టరా అన్న మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు
స్వామీ వివేకానంద.6(1(2024(✔️✔️👍🔔💡🙏✳️✔️✔️✔️✳️✔️✔️✔️✔️✔️✔️✔️🏆🎖🥉🥈🥇🏅🎁👍🙏👍💡👍🔔🙏✳️✔️✔️✔️✔️✔️✔️
Anna chala baga chepparu tq
Thanks very much
Polam lo 3phase supply poyinaka single phase unnappudu automatic switch on chesinappudu starter on ayinatlu sound vasthundhi enti anna, malli automatic off chesinanka red button press chesthe starter sound agipothundhi single phase lo, enti anna problem, Automatic vesi veldham power Vasthe motor aduthundhi anukunte mundhu single phase lo sound vasthundhani automatic kuda veyatle anna problem solution chepthava anna
Sir if you can help
Meters in switch sometimes
Show above 10
Automatically pump discounted
.y
Mechanic pushes off and on buttons
Brings it to below 10
And charge money for each trip
Cri 1hp motor water 1 minute starting 10 amps 1 minute tarvaja four arms problem explain
Hi , i want to add "500 metres 433 MHz Single Channel RF Remote Control on off Relay Switch
" to the starter , can u please help with connection diagram please 🙏
Hii annna ma Intlo fan switch vaste light off and on avuthundhi what problem anna pls reply
Anna ceiling fan coil change chesa ayina kuda slow ga thiruguthundhi and full speed pedithe speed thiruguthundhi 1,2steps pedithe thiragatle 3rd step baga slow andhukani amaina suggest cheyagalara
Anna ippudu starter kakuda only switch tho nay moter runing ala please reply
Maadhi single phase transform. 3 houses nunchi elaa connection cheyavacchaa
Hi anna ..anna starter box ni 2 way laga cheyochu ela cheyali 2 stare house ki ground lo unna vallaki 1st floor lo unna vallaki okate motor unnappudu starter box nu 2 way laga separate current tho ela cheyalo practical oka video cheyandi anna ...tq
సార్, మేము రీసెంట్ గా బోర్ కొట్టించి మోటర్ కొట్టించాము,అది ఒక నాలుగు బకెట్ లు వాటర్ తోడి,సడెన్ గా ఆగిపోతుంది? ఎం చేస్తే సాల్వ్ అవుతుంది
Statar on lone untadha
Bro double door frz gas fill cheyalanty entha tesukuntaro bayata meeku telisthy cheppandi
Good information video
అన్న ఈ వీడియో చాలా బాగుంది కానీ ఒక డౌట్ అన్న నాకు మూడు కెపాసిటర్లు స్టార్టర్ బాక్స్ రిపేరుకు వచ్చింది మీరు ముందు చూపించిన వీడియో లో రెండు కెపాసిటర్లు చూపించారు ఈ మూడు కే పాస్టర్ల స్టార్టర్ బాక్స్ లో కనెక్షన్ ఎలా సెట్ చేసుకోవచ్చో చూపించండి అన్న
వాటిలో రెండు రన్నింగ్ కె పాస్టర్లు బ్రదర్ ఒకటి స్టార్టింగ్ కెపాసిటర్ ఈ వీడియో కూడా చూడండి బ్రదర్ua-cam.com/video/iHuNdkupzks/v-deo.htmlsi=TFKjr9Wb8oSVg2z2
2way connection kuda cheppanna submersible panel board
పొలంలో 3face మోటర్ మొబైల్ ఫోన్ ద్వారా on off operating system గురించి తెలుపగలరు
👉ua-cam.com/video/vUHYuHWYcvY/v-deo.html
Thank you so much anaya
3 phase panel insulation ki material chepu bro ninu nechukumta 🛠🪛❣️
Mobile number Anna