3 phase agriculture motor DOL starter | Electrical Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 197

  • @joginaiduchalapaka526
    @joginaiduchalapaka526 Місяць тому +3

    గురువుగారు మీరు చేసే ప్రతి వీడియో ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండి మీరు పని చేసేటప్పుడు వీడియో తీయకపోయినా తర్వాత అయినా క్లారిటీగా చేసి చూపించండి సార్ ఆ భగవంతుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ హరే రామ

  • @naveenp9041
    @naveenp9041 10 місяців тому +1

    Vedios tisinappudu chala care ga tiyu anna like ur hard work thank you so much

  • @anagarajuanraju88
    @anagarajuanraju88 10 місяців тому +1

    చాలా రోజులకు మంచి వీడియో tq bro

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 10 місяців тому +4

    రైతులకు మంచి సలహాలు సూచనలు ఇస్తున్నందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు.🙏

  • @borradayanadareddyborraday9801
    @borradayanadareddyborraday9801 3 місяці тому

    ఈ వీడియో చాలా బాగా ఉంది వర్క్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంది సుబ్రహ్మణ్యం గారు త్రీఫేస్ L,&T Dol కాంట్రాక్టర్ లొసింగిల్ ఫేస్ కనెక్షన్స్ వైరింగ్ ఎలా బిగించాలి వీడియో చేయండి

  • @munnabhaigamingfansclub6297
    @munnabhaigamingfansclub6297 10 місяців тому +1

    Chala manchi information cheputaru ❤

  • @SubbuJoshi
    @SubbuJoshi 7 місяців тому

    Thanks for sharing you knowledge. Voice clarity is so nice. Thanks for Karnataka

  • @jagadesh2063
    @jagadesh2063 10 місяців тому

    Akkada vunna product details telapagalaru..
    Good information..

  • @pjayaram8712
    @pjayaram8712 10 місяців тому +1

    అన్న మీ వీడియోలు చూసి నేర్చుకున్న కొన్ని కొన్ని

  • @medipallisunilkumar763
    @medipallisunilkumar763 5 місяців тому +2

    బ్రదర్ నేను 555బోర్ ఈ సమ్మర్ లో వేసాను 130 లో 1ఇంచ్ పడ్డాయి మళ్ళీ 515 లో 2ఇంచ్ వాటర్ పడ్డాయి నేను 7.5 hp texmo 2ఇంచ్ వైట్ పైపు లు 400వరకు వేసాను అపుడు పవర్ లేకపోయేసరికి జనరేటర్ తో చెక్ చేశా 2ఇంచ్ 3.1/2 hr పొసేంది 1మంత్ తర్వాత పవర్ వచ్చేంది epudu 30min 2ఇంచ్ వాటర్ వస్తుంది తర్వాత 1ఇంచ్ మాత్రం నాన్ స్టాప్ గ వస్తుంది aim చేయాలి ఇంకా బోర్ కిందకు దించాల కొంచం రిప్లై ఇవండీ బ్రదర్

  • @NTcreations_22
    @NTcreations_22 9 місяців тому +1

    He'll Anna
    Anna oka 40A fuse Pinaa full load vasthunde how to solve? Please chepande Anna

  • @Dominar9522
    @Dominar9522 4 місяці тому +2

    Hiii anna maaaaa intlo 6 rent portions unnay anna bore bill current bill vachesariki chala bill vastundi antunnaru rent vallu. bore moter ki meter undi but 6 portion miiida devide kaavali anna yelano chepthara

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 4 місяці тому

    చాలా బాగా చెప్పారు అన్న

  • @gutlapalliveerababu5011
    @gutlapalliveerababu5011 6 місяців тому +1

    అన్నా ఇంటికి ఏర్తి వైర్ ఎలా లాగాలి మరియు బైట గ్రౌండ్ ఎర్తింగ్ ఎలా చేయాలి పిన్ టూ పిన్ ఒక సారి వీడియో చెయ్యి అన్నా ప్లీజ్

  • @aravindkande1077
    @aravindkande1077 10 місяців тому +3

    3 phase motor power supply automatic starter connections Everyone fresh video in detailed ga kavali bro

  • @naveenkumar-fm2tb
    @naveenkumar-fm2tb 7 місяців тому +1

    Anna ma daggara 200w floodlight undi. 150ah battery inverter ki direct ga connect cheyyoccha??16/06 ma area lo Sri venkateshwar Swami ooregimpu undi. Present ma area lo Electrician evaru. Need suggestions.

  • @addianilreddyanilreddyaddi812
    @addianilreddyanilreddyaddi812 10 місяців тому +1

    అన్నా వోల్ట్ మీటర్ అండ్ అంప్స్ మీటర్ కనెక్షన్స్ అండ్ స్విచ్ కనెక్షన్స్ ఫుల్ వీడియో మరియు lnt m power plus వాటి ఫ్యూచర్స్ ఫుల్ వీడియో కావాలి అణా కంపెనీ వాడు పూర్తిగా చెప్తాలేదు నీ వీడియో చూసి నేను తీసుకున్న 3ఇయర్స్ అయింది అన్న.

  • @kamallarajujairaju8340
    @kamallarajujairaju8340 10 місяців тому

    సూపర్ బ్రో విడియోలు

  • @aniltechinvolgavideos1245
    @aniltechinvolgavideos1245 10 місяців тому +1

    Bro 3-phase starter and connection explain is very will and thankyou so warch but DOL stater cannation one video put one bro

  • @manuelectrical9445
    @manuelectrical9445 10 місяців тому +1

    Super anna❤❤❤❤

  • @KishoreKumar-fg8qc
    @KishoreKumar-fg8qc 4 місяці тому

    Flat ceiling ki profile lighting baguntunda, profile lighting lo lights emina repair vastaya alage ma flat lo sun light baga vastundhi profile lighting cheste lighting ekkuva avutundha

  • @pmcsprasad
    @pmcsprasad 8 місяців тому +1

    ఓవర్హెడ్ ట్యాంక్ లో Float స్విచ్ కనెక్షన్ బోర్వెల్ స్టార్టర్ కి ఇచ్చే వీడియో చేయగలరు 🙏

  • @badrinath6059
    @badrinath6059 5 місяців тому

    Brother nice video🙏

  • @ramanaduba4998
    @ramanaduba4998 4 місяці тому +1

    అన్న సింగల్ ఫేస్ 1.5 hp submersible L&T పెనల్ కి ఆటోమేటిక్ ఆన్ ( ప్రివెంటింగ్) device వుంటాయా?..

  • @ramugoud1156
    @ramugoud1156 7 місяців тому

    Good morning brother I am Ramaiah 3 HP moter installation and starter fitting in the box clearly explain with doing vedios please. Your vedios are very useful

  • @nagarajuunnamatla940
    @nagarajuunnamatla940 2 місяці тому

    Thank you anna connection video cheyandi

  • @bannybujji-n6m
    @bannybujji-n6m 5 місяців тому

    Thank you❤🌹 annagaru

  • @namdevsogala5546
    @namdevsogala5546 6 місяців тому

    Hello anna ma ceiling fan high speed lo ne work avuthondi, regulator marchanu ayina anthe. Problem anti anna

  • @balaguravaiah0513
    @balaguravaiah0513 Місяць тому

    Bro motor 10 నిమిషాలు వర్క్ చేసి ట్రిప్ అవుతుంది .మోటార్,స్టార్టర్ బాగుంది కానీ ట్రిప్ అవుతుంది 7,8 మినిట్స్ తర్వాత

  • @killerfish8714
    @killerfish8714 10 місяців тому

    Automatic change over switch gurinchi okka video cheyyandi bro, andariki koncham doubt untundi yentha load iyyali , 2 lines power supply vadoccha? Means okka line 24 hours suply line, ikkokkati Raithuluki icche power supply line change over switch ki connect cheyyoccha? Intlo ups kooda undi soo yela connect cheyyali bro

  • @ChitakuttaSuresh
    @ChitakuttaSuresh 7 місяців тому

    Super Annaiah ❤

  • @pabbaraghavendra4777
    @pabbaraghavendra4777 7 місяців тому

    Anna Modular MCB Trip అవుతుందా

  • @bhujjismarts4494
    @bhujjismarts4494 10 місяців тому

    Okari peru meeda 2 phase meters enni apply chesukovachhu ,,,3 portion house ki 3 meters unnayi ,,but moter connection ki separate meter 2 phase dhi apply cheste ,,,rekula shed open car shed lanti danini chupiste meter estara ledante open shed ki wall s undalaa? Please open shed ki estaraa meter connection plz cheppandi

  • @SrinuSiliveru-i6e
    @SrinuSiliveru-i6e 7 місяців тому

    Bro cooler motor ki gaani table fan ganni ceiling fan gaani 8000 RPM unte speed ye vedangaa untundi

  • @truegamer2792
    @truegamer2792 5 місяців тому

    0.5hp monoblock motor 170feets distance nunchi municipal water laguthada anna sump lo connection pedte(hp saripotada leka penchukovala anna)

  • @kodaliramesh2642
    @kodaliramesh2642 9 місяців тому +1

    Subramanyam nenu medharbajar ramesh ni gudivada bagunay ni videos ni number okasri ni videos lo chepu v good baga chestunav

    • @electricaltelugu
      @electricaltelugu  9 місяців тому

      🙏🤝 కలిసి చాలా సంవత్సరాలు అవుతుంది నేను విజయవాడలో ఉంటున్నాను ఇటు వైపు వచ్చినప్పుడు చెప్పండి కలుద్దాం

  • @GangulasFarm
    @GangulasFarm 10 місяців тому

    Hii brother,
    3 phase nundi single phase current connection process enti?
    3 phase transformer undi ma farm lo ma varaku single phase current possible avuthunda

  • @VijayGhostvlogs
    @VijayGhostvlogs 10 місяців тому

    Hi bro submerscbul starter on cheyakumda enduku power McB on cheyagage on ipotumdi probulam chepamdi bro

  • @HarshaAyan
    @HarshaAyan 8 місяців тому

    Anna raai goda ke cancelled wiring Ela chiyali Anna please reply Anna

  • @bullitera_ndl3240
    @bullitera_ndl3240 9 місяців тому

    Hi anna per day ac mechanic entha earn cheyochu average ga own ga aithey entha and salary under shop lo aithey entha vntundi anna❤

  • @nareshakg3447
    @nareshakg3447 9 місяців тому

    Anna hentha hp motor ki yantha capacitor vadali

  • @Jmktmotarwinding
    @Jmktmotarwinding 10 місяців тому +1

    Anna Full Connection vedio chey anna

  • @Hemanth_Sai_chitti
    @Hemanth_Sai_chitti 6 місяців тому

    Anna oka sare 3phase forward and revarce change over connection video Chey.. na....

  • @jaikadali143
    @jaikadali143 10 місяців тому

    Grander berings thisetappudu bass virigipothundhi verakunda yalla thiyallo chepandi anna

  • @sampath0030
    @sampath0030 9 місяців тому

    bro పోల్ నుండి మీటర్ కు వచ్చిన వైరులో న్యాటల్ వైర్ హీట్ అయి కరుగుతుంది ప్రాబ్లమ్ ఎంటిది

  • @BalarajuSegge-k2c
    @BalarajuSegge-k2c 5 місяців тому

    Sir oka video cheyyady sir 7805 IC mudu pinnulu testing ela sir

  • @saikiranboda6878
    @saikiranboda6878 8 місяців тому

    Hii bro
    Ey vuru meedhi..
    Kocham chepandi

  • @Manojkumarkashimala
    @Manojkumarkashimala 4 місяці тому

    Anna na intlo 3pin scoket ki earth place lo blue wire connection undhi kaani na intike inka earth wire laagaledhu mare aha earth place lo unna blue wire dhenike sambhamdinchidho mekemina telistte chepandi anna pls

  • @gkdprasad7864
    @gkdprasad7864 7 місяців тому

    Washing Machine కు ప్రత్యేక mcb వెయ్యలా, వేస్తే B type, or c type amps ఎంత . Sir

  • @raghuramk0206
    @raghuramk0206 10 місяців тому +1

    10 hp borewell motor ki 63 amp mcb use chesthara brother

    • @electricaltelugu
      @electricaltelugu  10 місяців тому +1

      32amps సరిపోతుంది బ్రదర్

    • @raghuramk0206
      @raghuramk0206 10 місяців тому

      @@electricaltelugu నా దగ్గర 63 amp MCB ఉంది, అది వాడితే ఏదైనా సమస్య ఉంటుందా

  • @chikkaniravishankar2351
    @chikkaniravishankar2351 10 місяців тому

    Hi bro good explanation but 3 phase starter type explain another video please and cost also please tell me

  • @AnanthGollar-wf4cf
    @AnanthGollar-wf4cf 10 місяців тому

    Anna nenu mi anni vibeolu chustu unta kaani nenu oka prashna adagu tunnanu enti antte2hp single phese motirni 3phese ella chayyali.ostunda oste elaa wending cheyyali yavgeje estaru ani oka video cheyyandi anna

  • @nani13447
    @nani13447 10 місяців тому +1

    3piece fittings chepu annaya

  • @rahulkumarimadabattuni456
    @rahulkumarimadabattuni456 6 місяців тому

    hi bro slab loo celling ki anchor bolt life long quality vuntdaa

    • @electricaltelugu
      @electricaltelugu  6 місяців тому

      మనం యాంకర్ హుక్ వేసేదాన్ని బట్టి ఉంటుంది బ్రదర్ లైఫ్ లాంగ్ ఉంటాయి

  • @ababylakshmiadanki2007
    @ababylakshmiadanki2007 10 місяців тому

    🎉border wiring video cheyandi

  • @swaruparaosurepally789
    @swaruparaosurepally789 9 місяців тому

    అన్న స్టార్టర్ బాక్స్ గురించి ఒక వీడియో చెయ్యి అన్న నాకు తెలియదు తెలుసుకుంటాను

  • @lingareddyjakkireddy6489
    @lingareddyjakkireddy6489 18 днів тому

    7.5 hp MCB edi use cheyali

  • @ranjithkadari8727
    @ranjithkadari8727 3 місяці тому

    హలో బ్రదర్ ఫిఫ్త్ ఫ్లోర్ బిల్డింగ్ ఆల్ సింగిల్ బెడ్ రూమ్స .ప్రతి పోర్షన్ లో ఒక్కొక్క ఏసి మాత్రమే ఉంది మొత్తం 20 పోర్షన్లు ఉన్నాయి 4 స్కేర్ mm వాడా లా లేదా 6 స్క్వేర్ ఎమ్ ఎమ్ వాడాలా చెప్పండి బ్రదర్

  • @jaikadali143
    @jaikadali143 10 місяців тому

    Mixer fild winding cheppandhi Anna
    8 wire chesthe batter ha lekka
    6 wire chesthe batter

  • @ShekarAnugu
    @ShekarAnugu 10 місяців тому

    Anna oka fuse full heat avutundi and off avutundi malli
    Off button press chesi on cheste motor run avutundi em problem brother

  • @joge381
    @joge381 3 місяці тому

    అన్నయ్య నాకు ఎలక్ట్రికల్ వర్క్ అంటే ఇష్టం నాకు మి దెగర్ర వర్కర్ గా చేసే ఛాయిస్ ఉందా అన్నయ్య.....pls reply

  • @rameshgoudjuttla9019
    @rameshgoudjuttla9019 2 місяці тому

    Samrsabul motor weinding failure so motor removed and after weinding motor removed and fixing how much cast charges given in costamuer

  • @rahulkumarimadabattuni456
    @rahulkumarimadabattuni456 10 місяців тому

    Fridge point ki 10 amp or 16amp MCB ade use cheyali bro

    • @electricaltelugu
      @electricaltelugu  10 місяців тому

      ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ అయితే B 6amps సరిపోతుంది బ్రదర్ ఒకవేళ ఓల్డ్ మోడల్ అయితే C 6amps legrand company బాగుంటాయి

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 10 місяців тому +16

    బ్రదర్ సప్లై ఉన్నప్పుడు వేలుపెట్టి వీడియో చేయడం మంచిది కాదు... ఎందుకు అంటే టెస్టర్ ఉపయోగించాలి.. నేను కూడా మెకానిక్ ని.. ఎందుకు అలా వేలు పెట్టి కరెంట్ తో ఆటలాడే పని చేస్తావు...చేతికి రబ్బరు గ్లౌజువేసుకో...అలా వేలు పెట్టి వీడియో లు చూపడం మంచిది కాదు... నేను కూడా మెకానిక్ వర్క్ చేస్తాను...

    • @cherrycharan2271
      @cherrycharan2271 3 місяці тому

      Rubber shoes vesukunte shock thelidhu anukunta neeku😂

  • @NagendraPujari-s3e
    @NagendraPujari-s3e 10 місяців тому

    Bro 7.5hp 12 stege motor ams enta undaali plese

  • @kocharlachaitanya1055
    @kocharlachaitanya1055 5 місяців тому

    House lo low voltage problem ke video chayande anna

  • @itsmeshiv8538
    @itsmeshiv8538 Місяць тому

    Motar Start cheste start avuthundi anna malli sound vachi oka 5min lo automatic gaa agipothundi am cheyyali anna

  • @gopithrikovela38
    @gopithrikovela38 3 місяці тому

    సార్ ఎర్త్ పైప్ నుండి స్మోక్ (పొగ)ఎందుకు వస్తుంది సార్ దాని గురుంచి ఒక వీడియో చేయండీ సార్

  • @sampathsurapogu1934
    @sampathsurapogu1934 5 місяців тому

    అన్నా ; మన ఛానల్ లో కూరగాయల మార్కెట్ లో రాత్రి పూట
    ఛార్జింగ్ లైట్స్ ఉంటాయి అవి ఎలా తయారు చేస్తారో వీడియో ఉందా?

  • @trendivlogger877
    @trendivlogger877 7 місяців тому

    Brother 3 phase nunchi single phase motor run cheytam kudurtundha?
    Please answer this

  • @sasibhushangundabathina8187
    @sasibhushangundabathina8187 7 місяців тому

    Nuv super Anna

  • @pallapuramesh2737
    @pallapuramesh2737 10 місяців тому

    Hai bro మి వీడియోలు చూస్తూ ఉంటాను మిమ్మల్ని యొక్క సజెషన్ అడగాలని మీరు చెప్పేది తీసుకోవాలని అనుకుంటున్నాను బాత్రూంలో నికి ఏ కంపెనీ గ్రీజర్ తీసుకోవాలని అందులో మీరు elatrical మెకానిక్ కాబట్టి అందులో ఏ పార్ట్స్ ఎక్కువ కాలం వుంటుందో 15 లీటర్స్ ఊందేది తీసుకోవాలి నా రిక్వెస్ట్ ❤❤❤

  • @pavankumarreddy9084
    @pavankumarreddy9084 10 місяців тому

    Anna AC installation kosam
    Best core bit tho hole veyyataniki budget lo drilling machine suggest cheyyamdi brother
    Budget lo okati and best one okati😂 suggest cheyyandi please

    • @electricaltelugu
      @electricaltelugu  10 місяців тому

      dl.flipkart.com/dl/sceptre-26mm-rotary-hammer-drill-machine-reverse-forward-l-r-function-side-handle-rotatable-detachable-heavy-duty-powerful-motor-220-v/p/itm72286b50348c0?pid=HMDGP6JD69Z7HEFP&cmpid=product.share.pp&_refId=PP.d65c6ca1-9a4e-4c96-aa1c-b098945ad1d9.HMDGP6JD69Z7HEFP&_appId=CL

    • @MrKrriss007
      @MrKrriss007 3 місяці тому

      సుబ్రహ్మణ్యం గారు మాది haier ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్​మేము వారం రోజులు ఇంట్లో లేము కానీ ఫ్రిడ్జ్ ఆన్ లోనే ఉంచాము మళ్లీ తిరిగి వచ్చేసరికి పై సెక్షన్ కూలింగ్ అవుతుంది లైట్ గా క్రింది సెక్షన్ కూలింగ్ చాలా తక్కువ అవుతుంది ప్రాబ్లం ఏమై ఉంటుంది@@electricaltelugu

  • @swaruparaosurepally789
    @swaruparaosurepally789 9 місяців тому

    Anna starter box full information teupava anna naku teliyadu

  • @SrinuSrinu-tx5cb
    @SrinuSrinu-tx5cb 5 місяців тому

    Good message

  • @MrKrriss007
    @MrKrriss007 3 місяці тому

    సార్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ హైయర్ పైన కూలింగ్ అవుతుంది క్రింది సెక్షన్లు కూలింగ్ తక్కువగా వస్తుంది దానికి ఏమన్నా సింపుల్ సొల్యూషన్ ఉంటుందా

  • @yadlayasubabu687
    @yadlayasubabu687 10 місяців тому

    Anna button tripavuthundi problem amiti

  • @naveenp9041
    @naveenp9041 10 місяців тому

    Chaiyu anna use avtadi

  • @Nagasai.A
    @Nagasai.A 6 місяців тому +2

    Anna fuse heating problem how to solve

    • @Nagasai.A
      @Nagasai.A 6 місяців тому +1

      Please reply

  • @ranjithkadari8727
    @ranjithkadari8727 3 місяці тому

    మొత్తం సింగిల్ ఫేస్ మీటర్స్ లోడు మాత్రమే ఉంటుంది .మీటర్లకు ప్యానెల్ బోర్డు సెట్ చేస్తే బెటర్ లేదా సపరేట్గా గోడకు ఒక ప్లైవుడ్ చెక్క కి బిగిస్తే బెటరా దీనికి ఎంత ఎంత సైజు ఎర్త్ రాడు వాడాలి లిఫ్టు కూడా ఉంది రిప్లై ఇవ్వండి ప్లీజ్ బ్రో

  • @vinaybabupolimera8270
    @vinaybabupolimera8270 10 місяців тому

    Hai anna 1hp kirloskar sub mersible motor, starter on chesinapdu starter lo sound vastundi , deniki sound rakunda yemicheyali. 1phase motor.

    • @electricaltelugu
      @electricaltelugu  10 місяців тому

      నో వోల్ట్ కాయిల్ లూజుగా ఉన్న లేదా కాంట్రాక్టర్ కాంటాక్ట్స్ సరిగా కనెక్ట్ అవ్వకపోయినా లేదా లూస్ గా ఉన్న వైబ్రేషన్ వచ్చి సౌండ్ వస్తుంది బ్రదర్ లేదా స్క్రూలు ఏవైనా లూస్ గా ఉన్న వైబ్రేషన్ వచ్చి సౌండ్ వినిపించే అవకాశం ఉంది

  • @venkatakrishnaiah5025
    @venkatakrishnaiah5025 10 місяців тому

    గ్యాస్ గీజర్ గురించి చెప్పండి అన్న

  • @swamyA8884
    @swamyA8884 10 місяців тому +1

    Hi Anna 👍

    • @electricaltelugu
      @electricaltelugu  10 місяців тому

      హాయ్ తమ్ముడు

    • @chanduchanducb9231
      @chanduchanducb9231 6 місяців тому

      Hi bro nenu vijayawada lo untunanu me degara work nerchukovali adress chepandi vastanu

  • @karanamsateesh5150
    @karanamsateesh5150 5 днів тому

    అన్న ఇదే మెటీరియల్ తో షాప్ లో open చేసి విడి విడి గా చెయ్యి అన్న volt metar .amp meter contions vide s ceyyu

  • @Mpl_jaya_chenetha
    @Mpl_jaya_chenetha 6 місяців тому

    Anna mixer winding Ela veyali eni tuns veyali ok video chey anna please

  • @pkishore143
    @pkishore143 2 місяці тому

    Mex oil starter power tek auto matic connection video chaiyyandi bro.

  • @ravitejaakkapelly8496
    @ravitejaakkapelly8496 10 місяців тому +1

    అన్నా దయచేసి సమాధానం ఇవ్వండి
    ఒక కొత్త ఇంట్లో ఫ్యాన్ వేస్తే టీవీ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది
    సెటప్ బాక్స్ సమస్య అని ఆఫ్ చేసి టీవీలో యూ ట్యూబ్ చూసుకుంటా ఫ్యాన్ వేసిన కూడా అలానే ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది
    ఎం చెయ్యాలి అన్న కొంచెం చెప్పవా ప్లీజ్

    • @electricaltelugu
      @electricaltelugu  10 місяців тому

      నార్మల్ గా సెట్ అప్ బాక్స్ చార్జర్ ప్రాబ్లం టీవీ కి వెళ్లే పవర్ స్విచ్ బోర్డు లొ లూజ్ కాంటాక్ట్ ఉండొచ్చు

  • @PacchariSamba
    @PacchariSamba 10 місяців тому +1

    Supar bro

  • @pradeeppapaganti
    @pradeeppapaganti 9 місяців тому

    Anna na Philips Home theater Android tv ki Bluetooth Connect avvatledhu... Solution cheppandi Anna

  • @gaskantisrinivas1875
    @gaskantisrinivas1875 11 днів тому

    త్రీఫేస్ మోటార్ స్టాటరు వైరింగ్ ఎలా చేయాలో చెప్పండి

  • @ramprasadsivapuram984
    @ramprasadsivapuram984 10 місяців тому

    Anna ma instant heater 3 pin plug and socket chala chala sarlu burn aipotundi enduku antaaru 😐 emaina solution undaaa

    • @electricaltelugu
      @electricaltelugu  10 місяців тому

      ప్లగ్ అండ్ సాకెట్ చిన్న లూజ్ కాంటాక్ట్ ఉన్న హిట్ పుట్టి కాలిపోయే అవకాశం ఉంటుంది బ్రదర్ అసలే motor 10 amps power conjunction ఫీజు క్యారియర్స్ నుండి డైరెక్ట్ గా టెర్మినల్ కి ఇచ్చుకోవడం మంచిది బ్రదర్ సాకేత్ టాప్ లేకుండా

    • @ramprasadsivapuram984
      @ramprasadsivapuram984 10 місяців тому

      @@electricaltelugu anna nenu water heater gurunchi adigaa anaaaa

  • @JanakiXh
    @JanakiXh 7 місяців тому

    5000 rpm సీలింగ్ ఫ్యాన్ అండ్ బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేయండి సార్

  • @nareshchenna8309
    @nareshchenna8309 9 місяців тому

    అన్న ఉరిమినప్పుడు మెరిసినప్పుడు ఫ్యాన్ కలిసిపోతున్నాయి ఎం చేయాలి అన్నయ్య

  • @RamagiriGopal
    @RamagiriGopal 6 місяців тому

    Sir statar on ayi off avutindhi sir problem emo teliyatledu sir

  • @BalajiSegge
    @BalajiSegge 8 місяців тому

    SMD transistor testing full video details gaa ardham hayyala cheppady plizz sir

  • @SwamyKurma-g8l
    @SwamyKurma-g8l 10 місяців тому

    నమస్తే అన్నగారు మా 3 ఫేస్ మోటార్ కి చాలా తక్కువ కరెంట్ వస్తుంది దానివల్ల మా మోటార్ నడవడం లేదు ఏదైనా సొల్యూషన్ వుంటే చెప్పగలరు

  • @gangamohanprasadjangili9475
    @gangamohanprasadjangili9475 3 місяці тому

    Hello brother how to installation ammeter & voltmeter to 3 phase dol starterinstallation

  • @subbaiahsptc766
    @subbaiahsptc766 10 місяців тому

    నమస్కారం అన్న, చాలా రోజుల నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్న అన్న మాది కడప జిల్లా ఇటువంటి సాటర్ ఆటోమేటిక్ కావాలి అన్న మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అన్న మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా అన్నగారు

    • @subbaiahsptc766
      @subbaiahsptc766 10 місяців тому

      ఫోన్ నెంబర్ పెట్టండి అన్నగారు

  • @veerendravarmap.
    @veerendravarmap. 9 місяців тому

    Broooo 2 wire table fan kosam cheayyi broo

  • @srinivasdara8334
    @srinivasdara8334 10 місяців тому

    Super bro