నమస్తే బ్రదర్ నేను 7-10-2024 నాడు నేను బోర్ వేయించాము నాకు 35 ఫీట్స్ లో వాటర్ పడింది మళ్లీ 65 పిట్లలో ఒక గ్యాప్ వచ్చింది మళ్లీ 125 లోగ్యాప్ వచ్చింది మళ్లీ 300 నుండి 320 మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది 320 వరకు వేయించాము బ్రదర్ ఎన్ని ఇంచులు నీళ్లు పోస్తుంది ఎన్ని ఫీట్ల వరకు పైపులు దింపాలి ఏ కెపాసిటీ మోటార్ పైపు పంప్స్ వాడాలి
నేను 4 సంవత్సరాల క్రితమే బోరువేశను 2 ఇంచులు పోస్తది ఇప్పుడు న ప్రక్కన 45 రోజుల క్రితం ఒకతను బోరు వేశాడు 3 రోజుల క్రితమే న బోరు తోటకు విడిచాను మంచిగానే పోసింది ఈ రోజు నా బోరు అతని బోరు రెండు అతని చేనుకి స్పింకర్ల ద్వారా విడిచి పెట్టాడు ఈ రోజు నా బోరు అగి పోస్తుంది ఇప్పుడూ నాకు ఏమి చెయ్యాలో అర్దం కావటం లేదు
Total depth 500 fts bore 400 varaki motor dhimpali.. 1" inch range water kavali.. Maku single phase & three phase kuda avulaible bt a motor thiskovali..? Motor HP..? & Stages...? Cheppandi..😊
బ్రో నేను మెకానికల్ engineering assistant...... నేను యం బుక్ నేర్చుకోరా వాళ్ళని అనుకుంటున్నాను కానీ ఎవరూ చెప్పడం లేదు ఎవరు నేర్పడం లేదు.... మీరు పెట్టిన ప్రతి వీడియో నేను ఫాలో అవుతాను బ్రో.... నాకో చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు మీరు చేసిన ఆర్ బి కే గానీ, సచివాలయం బిల్డింగ్ కానీ, health center బిల్లింగ్ యొక్క మొదటి నుండి చివరి వరకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్నాను నా కోరిక మీరు నెరవేరుస్తారని ఎంతో ఆశగా ఉంది.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Plzzzzzzzz బ్రో
Hi bro I want calculation for 400ft depth and 100ft delivery length And if possible explain Types of motors (best),price, quality, warranty and wts And pipe price also for 400ft
Sir... మేము 150 ఫీట్ బోరు వేశాము 120 లో 2.5inches వరకు వాటర్ వచ్చాయి అక్కడి నుండి మేము పైపులైన్ ద్వారా ఇంకో 500 మీటర్లు ఎటావాలుగా గా ఉన్న ప్రాంతానికి తీసుకొని పోవాలి ఎంత hp ఎన్ని stages ఉన్న మోటార్ సరిపోతాదో చెప్పగలరు please
Hi brother good explanation My borewell depth 125 feet and found water at 85 feet 1.5" to 2" water I have 2acre drip system planning How much HP need ? Please suggest
Bro. Nenu house purpose ki bore vesanu almost 1.5 inch water paddai.. 200 feet vesanu.. A Motor vesthe baguntadi.. entha stage thisukovali.. entha price avuddi plz cheppagalaru
My land lo bore drill chesamu 350 feets lo water vachye 540 varaku drill chesamu 3 inches annaru How many hp moter use? How many pipes under use? How many stages use Plz tel me sir
Bro From 900 ft bore depth bore we need to get water from 840 feet to top of the earth. For that how much HP motor pump is required. Water is about 1and half inch to fell in beside sampu
Annayya నేను 200 ft బోర్ వేయించను ఇప్పుడు ఎంత HP, అన్ని Stages motor tichukovali దయచేసి చెప్పగలరూ. 1 ఎకరం భూమి లో చిన్న ఇల్లు కట్టుకుంటున్న, కూరగాయలు సాగు cheyalanukuntunna.
160 feet nundi water start ayyayi...245 feet lothu bore vesi 245 ft casing vesamu..2.5 inch water paddati..pipe entha lothu veyyali,motor vishayalu cheppagalaru
Hi bro, borewell depth 400 feet, borewell having more than 4inch water, water available at the depth 300 feet, I want 3inch water outlet, which pumpset is suitable*hp and stages).. plz suggest..
Anna, 750 feet, 1inch water house ki, 7hp , 25 stage, manchi single phase lo bore motor suggest chey ra anna, Edi baguntdo, ma place lo ekuva, flourine vuntdi
Anna ma double floor intiki 80 feets goyya teasam..but 50 feets varake pipes vellai, aite memu yenta hp motor pettali and a motor pettali cheppu Anna plz
Anna please answer...690 feet lo bore vesamu...Bore motor 3HP 40 stage use chesanu emyna problem na ... Actual ga 32 stage chalu annaru frnds, but Texmo lo 32 ledu 40 untundi annaru nijamena? so anduke 40 stage vesukunna ok na ?
Hii sir... Nenu boru mottham 320 feets vesanu. Modhata water 140 feets daggara koncham water vacchai. 190feets daggara 1inchu mandham water vachhai. 270feets daggara 2inchu water vachhai.. Motar antha varaku dinchhukovachhu antha hp motar head antha sir
సార్ మాకు 120 అడుగుల్లో బోర్ పడ్డది 350 దాక ఉంది. ఒకటిన్నర అంగుళం మందం మాకు నీళ్లు వస్తుంది. గోదావరి హెచ్ డి పి ఈ పైపు 240 ఫీట్ కొన్నా. 220 అడుగుల లోతుకి నేను మోటర్ దించాను. 5 హెచ్పి ఎయిట్ స్టేజ్ మోటర్ కొన్నాను. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా?
హాయ్ సార్ మాకు 50 ఫీట్ లో వాటర్ వచ్చాయి మోటార్ ఎంత లోపలికి దించాలి.2 ఫిట్ వాటర్ వచ్చాయి మేము 150 వరకు bore వేశాను మోటర్ 5 పైప్ మాత్రమే దించాలి చిన్న రాళ్లు వొచ్చాయి బోర్ ఇరుకబడుతుంది అంటున్నారు సార్ em చెయ్యాలి ఎంత దించాలి
మీకు చాలా కష్టం గా ఉండొచ్చు కాకపోతే నాలాంటి వాళ్ళకు చాలామందికి మీరు ఒక భరోసా ఇస్తున్నారని గుర్తించుకోండి మీరు చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ M BOOK రికార్డింగ్ అప్లోడ్ చేయండి
Super.. నేను 760 డ్రిల్లింగ్ చేశాను. 15 అడుగుల్లోనే వాటర్ పడ్డాయి. 760 అడుగులు వరకు ఎక్కడ వాటర్ ఫ్లో తగ్గలేదు. నేను ఎన్ని అడుగుల్లో మోటర్ ఉంచితే బాగుంటుంది. Please suggest me.
Hi.. Brother నేను 350 అడుగులు బోర్ వేసాము 200 అడుగుల వద్ద నీళ్లు పడ్డాయి 3ఇంచుల నీళ్లు పడ్డాయి అని చెప్పాడు.. 5 అంతస్తుల భవనం కొరకు ఎంత HP మోటార్,ఎన్ని stages. Please చెప్పండి.
Hi... బ్రో... నేను 250 ఫిట్స్ లు బోర్ వేశాను...90 ఫిట్స్ లో..2 inches నీళ్లు వచ్చేవి...పైపులు ఎన్ని ఫిట్స్ వరకు...దించాలి...చెప్పగలరు...6 HP మోటోర్ వేశాను... పైపులు ఎన్ని పిట్ల వరకు దించలో...చెప్పే..బ్రో
Small doubt bro nenu 12.5Hp moter ki 16 stage pump SS (p.p) veshaaanu water full ga vastunnaiee but Amp 35 tisukuntunddi elaga tisukovachhaaa pls dhiniki Karanam cheppagalaraa adhaina problem unddanttaaraaa pls tel me
Not only that ..please Do videos on total construction process step by step technically..Many people need this knowledge of construction.. Views and subscribers may increase with that video's
Sir, adhi units conversion kosam vesam Total head feets lo untundhi, discharge gallons per minutes lo untundhi, annintini same unitloki marchesaka aa value vastundhi sir
@@naidudali4945i think adhi manam decide cheskovali Manaki ekkuva neellu thakkuva time lo ravalante ekkuva discharge kavali Ekkuva discharge ante diameter of pipe and hp of pump increase avtundhi
ధన్యవాదాలు చాలా చక్కగా తెలియజేసారు రైతన్నలు తెలియక పాపం ఎంతో నష్టపోతున్నారు
Thanks for Compliment sir😍
రెండు బోర్ ల మధ్య డిస్టెన్స్ చెప్పండి plzz
Minimum 100 feet
అన్న నాకు 440 అడుగుల్లో రెండున్నర ఇంచు నీళ్లు పడినాయి. నేను ఎన్ని HP మోటార్ తీసుకోవాలి ఎన్ని స్టేజ్ పంప్ తీసుకోవాలి. అన్న
Comment cheyandi anna
చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. డ్రిప్ వేసినప్పుడు కూడా ఇలానే లెక్క కట్టాలా?
చాలా బాగా చెప్పారు సర్ కానీ మా ఏరియాలో ఎక్కువ 150 లోతు లొ బోర్లు ఎక్కువ ఉంటాయి సర్ దాని గురించి ఒక్క వీడియో చెయ్యండి .
నమస్తే బ్రదర్ నేను 7-10-2024 నాడు నేను బోర్ వేయించాము నాకు 35 ఫీట్స్ లో వాటర్ పడింది మళ్లీ 65 పిట్లలో ఒక గ్యాప్ వచ్చింది మళ్లీ 125 లోగ్యాప్ వచ్చింది మళ్లీ 300 నుండి 320 మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది 320 వరకు వేయించాము బ్రదర్ ఎన్ని ఇంచులు నీళ్లు పోస్తుంది ఎన్ని ఫీట్ల వరకు పైపులు దింపాలి ఏ కెపాసిటీ మోటార్ పైపు పంప్స్ వాడాలి
Hi Sir...
Maadi 45 feets lo water paddaVi 60 fts drill vepincham
50 fts lo motor veddamanukuntunna..
Please Suggest mee..Sir
Please help meet sir
బ్రదర్ మా దగ్గర 30 అడుగుల లోనే ఫుల్ వాటర్ ఇసుక బోరు 150 పైపులు డిశ్చార్జి వాటర్ వెళ్లాలి ఎన్ని స్టేజీలు మోటరు ఎంత hp చేసుకోవచ్చు
నేను 4 సంవత్సరాల క్రితమే బోరువేశను 2 ఇంచులు పోస్తది ఇప్పుడు న ప్రక్కన 45 రోజుల క్రితం ఒకతను బోరు వేశాడు 3 రోజుల క్రితమే న బోరు తోటకు విడిచాను మంచిగానే పోసింది ఈ రోజు నా బోరు అతని బోరు రెండు అతని చేనుకి స్పింకర్ల ద్వారా విడిచి పెట్టాడు ఈ రోజు నా బోరు అగి పోస్తుంది ఇప్పుడూ నాకు ఏమి చెయ్యాలో అర్దం కావటం లేదు
పంప్ 10 అడుగులు క్రిందకు దించాలి ఓకే ట్రై చేయండి
Total depth 500 fts bore
400 varaki motor dhimpali..
1" inch range water kavali..
Maku single phase & three phase kuda avulaible bt a motor thiskovali..?
Motor HP..? & Stages...?
Cheppandi..😊
బ్రో నేను మెకానికల్ engineering assistant...... నేను యం బుక్ నేర్చుకోరా వాళ్ళని అనుకుంటున్నాను కానీ ఎవరూ చెప్పడం లేదు ఎవరు నేర్పడం లేదు.... మీరు పెట్టిన ప్రతి వీడియో నేను ఫాలో అవుతాను బ్రో.... నాకో చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు మీరు చేసిన ఆర్ బి కే గానీ, సచివాలయం బిల్డింగ్ కానీ, health center బిల్లింగ్ యొక్క మొదటి నుండి చివరి వరకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్నాను నా కోరిక మీరు నెరవేరుస్తారని ఎంతో ఆశగా ఉంది.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Plzzzzzzzz బ్రో
Hi bro I want calculation for 400ft depth and 100ft delivery length
And if possible explain Types of motors (best),price, quality, warranty and wts
And pipe price also for 400ft
Total depth 360
Water 120 to 200
Water 1.5 inches
Entha hp moter and pump enni stages use cheyyali please reply me brother
Sir... మేము 150 ఫీట్ బోరు వేశాము 120 లో 2.5inches వరకు వాటర్ వచ్చాయి అక్కడి నుండి మేము పైపులైన్ ద్వారా ఇంకో 500 మీటర్లు ఎటావాలుగా గా ఉన్న ప్రాంతానికి తీసుకొని పోవాలి ఎంత hp ఎన్ని stages ఉన్న మోటార్ సరిపోతాదో చెప్పగలరు please
అన్నా 300ఫీట్ లో నీళ్ళు వచ్చాయి ఎంత స్టేజ్ పంపు మోటార్ వేయాలి మళ్ళీ 200మీటర్స్ లైన్ ఉంది
Chala clear ga chepparu ,asalu emi enti anedi ardam ayyindhi
1inch water padada ani ela calculated cheyaali
Hi brother good explanation
My borewell depth 125 feet and found water at 85 feet 1.5" to 2" water
I have 2acre drip system planning
How much HP need ? Please suggest
5 hp enough
Sir thanks baga thelipinaru eppudu t n state selkon Co Air compressor water pump telamganalo vaduthunnaru avi alaa work vumtumdi vivarimchagalaru
Nenu ratri bore vesanu patha bore 100 feet vundi Danni fressing chesi 200 kinndiki vesanu intaku mundu pata bore lo 6o feets kinda neellunnay ippudu kuda 60 feeta kinda nundi vunnay vesetappudu 200 feets varaku sagam drilling rod dige varaku water vachchay tarvata 2- 3 feet varaku buradalaga tarvata wet dust 5 feets varaku vachchindi tarvata 250 - 300 varaku 70% varaku water vachchi only 2 feet wet dust vachchindi na bore paddatta ,padanatta enni inchulu paddattu dorewell driver cum owner yedapaddai palledu kottadepiste aipovvu annadu drilling chesina pedda manishi paddadi bidda 1.5 inchu paddadi annadu telisinavallunte cheppandi please nenu raytuni kadu ippude kottaga vyavasayam cheyyalani oka ekaram bhoomi konnanu nenu Hyderabad lo vuntanu oka chinna private contractor ni age 37 years agriculture land konukkovalani chinnappati nundi na korika anduke Ila please reply me 🙏🙏🙏
ఈ లెక్కలు ఇంట్లో బోరు కా , వ్యవసాయ బోరు కా ? లేక రెండింటికీ వర్తిస్తుందా ?
Bro. Nenu house purpose ki bore vesanu almost 1.5 inch water paddai.. 200 feet vesanu..
A Motor vesthe baguntadi.. entha stage thisukovali.. entha price avuddi plz cheppagalaru
My land lo bore drill chesamu 350 feets lo water vachye 540 varaku drill chesamu 3 inches annaru
How many hp moter use?
How many pipes under use?
How many stages use
Plz tel me sir
Thanks for sharing this, if you calculate HP for 1540feet TDH with 1.5'' water you get approx 15hp, so is that correct?
Brother open well submersible pumps ki enni pipes ki entha hp motor use cheyalo oka video cheyandi
Which solar panel is fit for running of submersible pump . Do a video.. Is it profitable in agriculture or not.
Bro3km ki pipe line వెయ్యడములో మెళుకువలు cheppandi..alage yentha hp motor undali
Delivery head horizontally 70ft and vertically 30ft unte ela cheyali? Building 2-3 storey untay kada
Anna
900ft
1.5inch vurina neelu
3 phase current
Yantha HP submersible pump thesukovali. Pipulu 840,adugulu dimpithanu.
Brother maa bore lo 100 feet lo water vachhai 300 feet depth vesam. motor enni feets varaku depth veyyali.
Plz reply
Super thank you🙏 for your efforts in explaining in detail.
Bro
From 900 ft bore depth bore we need to get water from 840 feet to top of the earth. For that how much HP motor pump is required. Water is about 1and half inch to fell in beside sampu
Annayya నేను 200 ft బోర్ వేయించను ఇప్పుడు ఎంత HP, అన్ని Stages motor tichukovali దయచేసి చెప్పగలరూ.
1 ఎకరం భూమి లో చిన్న ఇల్లు కట్టుకుంటున్న, కూరగాయలు సాగు cheyalanukuntunna.
anna nenu 350 అడుగులు వేసాను , ఇంచ్ నర Water Paddaie అన్నారు borewall నేను ఎంత hp motor vadali enni stages
Sir memu 365 fits boru vesam
2inch water vachindi
300 fits lo bore dinchali anukutuna enta hp and enta pump kavali sir
160 feet nundi water start ayyayi...245 feet lothu bore vesi 245 ft casing vesamu..2.5 inch water paddati..pipe entha lothu veyyali,motor vishayalu cheppagalaru
@@girishthota3911
Than q bro...220 pipe thecha...5hp motor vesa..super working
Hi bro, borewell depth 400 feet, borewell having more than 4inch water, water available at the depth 300 feet, I want 3inch water outlet, which pumpset is suitable*hp and stages).. plz suggest..
Bro motor edhi tesukunnaru
Super basu kani 1 hp lo enni stages untayyi basu
Brother 325 feet depth water padindi maaku 2.5" incha motor yentha hp di veysukovali please teliyachyyandi
Bro memu 2004 lo 200feets bore vesamu eppati varaku daniki motar veyaledu. Eppudu veyalanukuntunnamu a company motar vesukovali enni inches lo water flow anesi maku theliyadu entha karchu avuthundi pls cheppandi
Sir neenu 200 feet bore thesanu yentha stage vundali.. Terotexmo motor ki
3960 nu. ,0.85, tho multiply cheyagha. 3 366vachindi sar chivaristep. Ardamkaledhu dayachesi okasari sms cheyandy
Sir 0.5 Hp terotexmo motor ki 200feet ki yentha stage vundali
Anna, 750 feet, 1inch water house ki, 7hp , 25 stage, manchi single phase lo bore motor suggest chey ra anna, Edi baguntdo, ma place lo ekuva, flourine vuntdi
Single phase lo 3 hp varake untundhi
Sir,nice explanation, then what is 3960.how it will come
Hi bro, 150 depth , 1320 feets lenth ,
HP, stages చెప్పగలరా? Plz
Anna ma double floor intiki 80 feets goyya teasam..but 50 feets varake pipes vellai, aite memu yenta hp motor pettali and a motor pettali cheppu Anna plz
185 లోతు 2ఇంచేస్ పడ్డది 2hpmotor 125ఫీట్స్ pipes pettamu(black pipes)water అక్కడే వస్తుంది...long పొదని తెలుసు ,,5hp వేస్తే ఏమైనా use అవుద్ద ....పక్కన ఉన్న జలలు picup ayye chance unda...3hp pettamu adi పర్వాలేదు.....5hp పెట్టాలని అనుకుంటున్నాం any suggestions sir tq
వాటర్ ఎలా వస్తున్నాయి బ్రో
Wch bore is better CRI or Texmo ?
Anna please answer...690 feet lo bore vesamu...Bore motor 3HP 40 stage use chesanu emyna problem na ... Actual ga 32 stage chalu annaru frnds, but Texmo lo 32 ledu 40 untundi annaru nijamena? so anduke 40 stage vesukunna ok na ?
Anna ...very clearly explained...
Thanku...
West godawari ...new bore current agriculture connection fees anta vundavachu APPROXIMATELY
బ్రో మేము 530 ఫీట్స్ వేసము water 240 lo start అయ్యింది a motor మరియు ఎన్నీ స్టేజీ pump avasaram పడుతుంది
Bro 60&450 feets lo water vachindi520feets boor vesamu entha hp moter&pumps vadali cheppandi plz 1.5 inch water padai.
అన్న borewelll single phase motor three phase single motor ఒకటేనా లేదా వెరే వెరే వుంటాయా
Vere untayi
Hii sir... Nenu boru mottham 320 feets vesanu. Modhata water 140 feets daggara koncham water vacchai. 190feets daggara 1inchu mandham water vachhai. 270feets daggara 2inchu water vachhai.. Motar antha varaku dinchhukovachhu antha hp motar head antha sir
Sir, ea (single phase or 3 phase) phase motor vadali ani cheaptara...
200 ft 1.25-1.5 inches water raavachhu annaru a hp motor tisukovali one acres ki water vellali
Brother ma agriculture motor 40 feets mathrame untundhe kani 350 meters dhuram theskellale dheenike anni hp,s motor vadali adhi theskovali
సార్ మాకు 120 అడుగుల్లో బోర్ పడ్డది 350 దాక ఉంది. ఒకటిన్నర అంగుళం మందం మాకు నీళ్లు వస్తుంది. గోదావరి హెచ్ డి పి ఈ పైపు 240 ఫీట్ కొన్నా. 220 అడుగుల లోతుకి నేను మోటర్ దించాను. 5 హెచ్పి ఎయిట్ స్టేజ్ మోటర్ కొన్నాను. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా?
Bro maa bore depth 180 feet
Water 45 feet lo paddai
1. Inchu postadi anikuntunnam
Entha hp enni stages pettali bro
Anna 140 feet bore vesam 5inch pile vesam maku distance ravali water ,motor entha hp konali aa company best anna please reply
Bro nenu 180 feets kottinchanu...... Entha hp and stages motor pettali
అన్న మార్కెట్లో బాగా క్లిక్ అవుతున్న పంప్సెట్స్ ఏవో చెప్పగలరా ప్లీజ్
హాయ్ సార్ మాకు 50 ఫీట్ లో వాటర్ వచ్చాయి మోటార్ ఎంత లోపలికి దించాలి.2 ఫిట్ వాటర్ వచ్చాయి మేము 150 వరకు bore వేశాను మోటర్ 5 పైప్ మాత్రమే దించాలి చిన్న రాళ్లు వొచ్చాయి బోర్ ఇరుకబడుతుంది అంటున్నారు సార్ em చెయ్యాలి ఎంత దించాలి
అన్న మా బోర్లో 1 స్ట్ గ్యాప్ 220 2 న్డ్ గ్యాప్ 520 2 ఇంచ్ వాటర్ పడ్డాయి మోటార్ ఎంత లోతులో పెట్టాలి
Hi brother, what is the Q(discharge) for 1/2"
మీకు చాలా కష్టం గా ఉండొచ్చు కాకపోతే నాలాంటి వాళ్ళకు చాలామందికి మీరు ఒక భరోసా ఇస్తున్నారని గుర్తించుకోండి మీరు చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ M BOOK రికార్డింగ్ అప్లోడ్ చేయండి
Sir memu,300 feet borewell koticham 280 lo water vachindhi memu 200 hundred feet vadilamu correct na
Super.. నేను 760 డ్రిల్లింగ్ చేశాను. 15 అడుగుల్లోనే వాటర్ పడ్డాయి. 760 అడుగులు వరకు ఎక్కడ వాటర్ ఫ్లో తగ్గలేదు. నేను ఎన్ని అడుగుల్లో మోటర్ ఉంచితే బాగుంటుంది. Please suggest me.
200 feets
మాకు 200 అడుగులో నీరు 4అంగులాలు నీటి దార (డెలివరీ) పడ్డాయి నాకు మోటర్ హెచ్.పి, ష్టెజస్ చెప్పండి.
Bro 700feet ki aa moter manchidhii bro Yanni stage lu pump moter vaadaaali
Sir memu borewell koticham 60 lo water vachindhi 90 lo water vachindhi 280 lo water vachindhi eppudu memu enni ft lo motor vadalalli
245 feet బోరు తీశారు water 1 ఇ0చు పడినాఇ అన్నారు 1 Hp moter konnaru CRI submersible dhi paravaledaa brother bore vesinayana 1 hp chalu annadu cheppu bro answer thappakundaa stone paddadhi kankara laga paravaledaa 10 adugulu thesina anthe water 245 chaalu annadu cheppu brother
Anna
Water
Yenta
Lopalapadindo
Anta
Lotudimpala
Kinduki
Avasaramledu
Excellent information bro.thank you 👍
Welcome sir, thanks for your support 😍
Well done sir Chala Baga chepparu
Hi.. Brother నేను 350 అడుగులు బోర్ వేసాము 200 అడుగుల వద్ద నీళ్లు పడ్డాయి 3ఇంచుల నీళ్లు పడ్డాయి అని చెప్పాడు..
5 అంతస్తుల భవనం కొరకు ఎంత HP మోటార్,ఎన్ని stages. Please చెప్పండి.
10 hp-22 stage
@@TeluguConstructionEngineer what are the efficiency, discharge & height of discharge values you have taken?
1.5 ఇంచ్ వాటర్ 60 అడుగులలో వాటర్ వస్తుంది
బోర్ హోల్ మొత్తం 160 అడుగులు
ఎంత hp+ఎంత స్టేజ్ వేసుకోవాలి చేపండి sir
Hi bro nenu 2.4KM distance. Pipe line veyyali . 2inches water open well motor capacity entha hp kavali . traveling height 20ft
7.5 h.p. 2stage pump వాడండి
@@krishnamurthiaduru9739 nadaggara cri open well motor 7.5hp 2.5*2.0 size vundhi ok na
@@mupparajuramaraochowdary8194 వాటర్ మీరు అనుకున్నంత రాదు.
Hi... బ్రో... నేను 250 ఫిట్స్ లు బోర్ వేశాను...90 ఫిట్స్ లో..2 inches నీళ్లు వచ్చేవి...పైపులు ఎన్ని ఫిట్స్ వరకు...దించాలి...చెప్పగలరు...6 HP మోటోర్ వేశాను... పైపులు ఎన్ని పిట్ల వరకు దించలో...చెప్పే..బ్రో
Small doubt bro nenu 12.5Hp moter ki 16 stage pump SS (p.p) veshaaanu water full ga vastunnaiee but Amp 35 tisukuntunddi elaga tisukovachhaaa pls dhiniki Karanam cheppagalaraa adhaina problem unddanttaaraaa pls tel me
Pipes lenth teesi veyandi weight valla amps akkuvaga chupistundi
Are else 6stages unna pump veyandi load ekkuvauthundhi 12stages aythe
అన్నా.150 అడుగుల ఇంటి బోర్,1ఇంచ్ వాటర్ ,30 నుండి అడుగుల వాటర్ ఉంది,
ఎంత HP motor ఎంత stage వేయాలి చెప్పవా. అన్న.
2hp 6 stage single phase
Chaala baaga chepparu sir thank you... 🙏🙏
Miru calculator ela. Vadalo vivaram chepthe bagundedhi.
Knowledgeable video....Do videos on small constructions like 20*40, 30*60 sites column pattern design and calculations
Sure sir, thanks for suggestion 😍
Not only that ..please Do videos on total construction process step by step technically..Many people need this knowledge of construction..
Views and subscribers may increase with that video's
I will consider ur suggestion sir, i must follow😍thank you
Good explain bro.. But small dout formula lo 3960 vesaru kadha.. Endhuku anedhi seppandi bro...
Sir, adhi units conversion kosam vesam
Total head feets lo untundhi, discharge gallons per minutes lo untundhi, annintini same unitloki marchesaka aa value vastundhi sir
3960 anedhi oka thum rule antunnaru... Ok bro thank you🙏🙏
Yeah sir😍
@@TeluguConstructionEngineer bore lo 1inch Or 2inch....etc ani manaki ela thelusthundhi
@@naidudali4945i think adhi manam decide cheskovali
Manaki ekkuva neellu thakkuva time lo ravalante ekkuva discharge kavali
Ekkuva discharge ante diameter of pipe and hp of pump increase avtundhi
Anna maa polam lo boru vesanu 500 feet vesanu water 50feet lo paddaye 2.5 water yenta hp morar veyali pump yenni stage veyali please cheppandi
300 daggara start ai 350 varaku drill cheste, avg ga 325 varaku pipes dimputam,so 325 kaada teeskunedi?.TDH 325 kaada??. akkannundi kada ravali water.just water ekkada paddam start avtayo ade TDH aa??
పైపులు ఎంత వరకు దించుతామో అదే TDH
@@TeluguConstructionEngineer 👍👍
Bro maa bore 7.5hp 8stages mally pai nunchi inko 150 feet water travel cheyyali
Anna memu monna bir vesam anna 300 fit motham kalipi 36789 aindhi anna nijamena antha avuthundha
Casing enni rakalu vesaru, enni feet vesaru
అన్నా మోటార్ నీ రివర్స్ లో రన్ చేస్తే ఏమన్నా ప్రాబ్లెమ్ ఉంటుందా.
Anna 160 feet borewell 3 inch water i can use 2.5 inch water which motor hp/stage usee
1inch or 2inch water ante explain cheyandi anna
ఇంచ్ అంటే ఎలా calculate చేస్తారు, ఎన్ని inches పడ్డది ఎలా తేల్సుతుంది.?
Bro .. I need your expertise help on water pumping towards hill .. please reply to this
Total depth 960, water source 900, 2 to 2.5 water. How many stage and Hp Moter we need.
Bro 650feet ki entha stage motor veyali entha hp use chayali .papie line 5akrarala podavu kotali so please reply evandi
Water enni inches vastunnayi
Anna 150 depth
1.5 water
400 metars length
A mottor vadali anna
Bro 660 feet deapth 1 to 1.5 inches water ki single phase & entha HP motor & enni stages thisukuntey baguntadi?
Single phase lo last meeku 3hp untundhi
3hp-22 stage
Bro maa bore 1015 feet vesamu entha Hp motor , stage vesukovali 2.1/2inch water
15 h.p. 40 stage v"6 motor దింపండి
150 feet maximumdepth, water 60 feet lo paddai 2inch please suggest me motor hp? And stage?
Hi Anna Madi 380pt,inchunara water yanta motor thisukovali