ఆదర్శ టీచర్ అద్భుత Farming Model | Goureshwara rao

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #raitunestham #farming #naturalfarming #kothavalasa #vijayanagaram #Goureshwara rao
    విజయనగరం జిల్లా వంగర మండలం కొత్త వలస గ్రామానికి చెందిన గౌరీశ్వర రావు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నత సేవలు అందించారు. రాష్ట్రపతి నుంచి ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. పదవీ విరమణ తర్వాత వ్యవసాయం పై మక్కువతో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. తాను ఆచరిస్తున్న వ్యవసాయ విధానాలను ఇలా వివరించారు.
    మరింత సమాచారం కోసం గౌరీశ్వర రావు గారిని 98493 74713 లో సంప్రదించగలరు .
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఉపాధి హామీ పథకంలో చెరు...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

КОМЕНТАРІ • 2