Це відео не доступне.
Перепрошуємо.

"అన్నపూర్ణ దేవి ఆర్చింతునమ్మ"|"Annapurna Devi archinthunamma"అమ్మవారి ఆశీస్సులు/by Neeraja kota

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మ
    అన్నపూర్ణ దేవి అర్చింతున్నమ్మ నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా ||2||
    విశ్వైక నాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట
    || అన్నపూర్ణ||
    నా తనువును తల్లి నీ సేవ కొరకు. ||2||
    అర్చింతునోయమ్మ పై జన్మవరకు
    నా తనువును తల్లి నీ సేవకొరకు అర్చింతునోయమ్మ పై జన్మ వరకు
    నా ఒడలి అచలాంశ నీ పురము చేరి ||2||
    నీ పాదముద్రతోముద్రతో నెగడాలి తల్లి ||2||
    ||అన్నపూర్ణ||
    నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి. ||2||
    నీ పాదపద్మాలు కడగాలి తల్లి
    నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి
    నా తనువు తేజాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
    || అన్నపూర్ణ||
    నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి ||2||
    నీ చూపు కోసలలో విసరాలి తల్లి
    నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి
    నా తనువు గగనాంశ నీ మనికి చేరి ||2||
    నీ నామ గానలు మోయాలి తల్లి. ||2||
    అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మ నా మనవి ఆ లించి నను బ్రోవుమమ్మా ||2||
    నను బ్రోవుమమ్మా||3||
    Annapurna Devi archinthunamma
    Annapurna Devi archinthunamma
    Naa manavi aalinchi nanu brovumammaa ||2||
    Vishvaika naathude viccheyunanta
    Nee inti mungita niluchundunanta||2||
    ||Annapurna||
    Naa thanuvu thalli nee seva koraku
    ||2||
    Arpinthunoyamma pai janma varaku
    Naa thanununu thalli nee seva koraku arpinthunoyamma pai janma varaku
    Naa odali vdhakaamsha nee veedu cheri ||2||
    Nee paadha padha mudhratho negadaali thalli ||2||
    Naa odali udhakaamsha nee veedu cheri nee paadha padhmaalu kadagaali thalli
    Naa thanuvunu thejaamsha nee gudiki cheri ||2||
    Nee mundhu divvegaa nilavaali thalli
    ||2||
    ||Annapurna||
    Naa thanuvu marudhaamsha nee gudiki cheri ||2||
    Nee chupu kosalalo visaraali thalli
    Naa thanuvu marudhaamsha nee gudiki cheri nee chupu kosalalo visaraali thalli
    Naa thanuvu gaganaamsha nee maniki cheri ||2||
    Nee naama gaanalu moyaali thalli||2||
    Annapurna Devi archinthunamma naa manavi aalinchi nanu brovumammaa
    ||2||
    Naa manavi aalinchi nanu brovumammaa ||3||
    ------------------------------------------------------------
    ---------------------------------------------------------
    #devotional
    #devotionalsongs
    #annapurnadeviarchinthunamma
    #annapurnadev
    #భక్తీ
    #భక్తిపాటలు
    #అన్నపూర్ణదేవిఆర్చింతునమ్మ

КОМЕНТАРІ •