Sensational Interview with Real Aghoris | Adeshnath Aghora | Rajeshnath Aghora |

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @rushimuka
    @rushimuka 3 роки тому +36

    పరమేశ్వర తత్వాన్ని చాలా అద్భుతంగా వివారించి చెప్పారు.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 роки тому +42

    అఘోరాల గురించి ఇది చాలా అద్భుతమైన సమాచారంతో కూడిన, ఎంతో విలువైన వీడియో.... తెలుగువారైన ఈ స్వామి మాటలు ఎంతో ఆదరణగా, ఒక హోప్ కలిగించే రీతిలో ఉన్నాయి... ఈ వీడియో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సర్వేజనా సుఖినోభవంతు...

  • @sheakarbhai
    @sheakarbhai 3 роки тому +63

    స్వామిజీ చాలా చక్కగా వివరిస్తున్నారు🙏
    ఓం నమః శివాయ🔱

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 3 роки тому +18

    Very rare and valuable information about 'Aghori institution' , which is not accessible many. Rajeshnath Swamy చాలా చక్కగా, మంచి తెలుగు లో స్పష్టంగా గా వివరించారు. ప్రశ్నలు అడిగే వ్యక్తీ ఇంకా మంచి తెలుగు లో క్లియర్ గా అడిగితే , అలాగే ఇంకా మంచి విషయాలు గురించి , రిపెటేషన్ లేకుండా అడిగితే ఎంతో బాగుండేది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తాయి. అయినాకూడా ఇద్దరు అఘోరి స్వాములు చాలా బాగా వివరించారు. వారికి🙏

  • @dararavibhaskar8731
    @dararavibhaskar8731 3 роки тому +39

    ఈ వీడియో చూస్తే చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం వేసింది.గురువు గారు కీ పాదాభివందనం. ఈ ఛానల్ వారు కి నమస్కారాలు

  • @ramaraopt1659
    @ramaraopt1659 3 роки тому +24

    గురువు గారి వాక్కు, ఉచ్ఛారణ అధ్భుతం
    ... ప్రతీ సెకను ఆక్సిజన్ 🙏

  • @కాలచక్రం
    @కాలచక్రం 3 роки тому +155

    నిజమైన శవాలను మేక ,కోడి లాంటి శవాలను మనం తిని నింద అగోలపై నెట్టెస్తున్నం మనకి మనమె ఊహించుకోని. భలె నిందిస్తున్నం అగోరాలను
    జై కాల భైరవా

  • @vasudevaraosingupuram1378
    @vasudevaraosingupuram1378 3 роки тому +8

    చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడాలి మనమందరం.🙏🙏🙏

  • @nagarjunubbapally3172
    @nagarjunubbapally3172 3 роки тому +18

    Super bro మీరు చాలా మంచి ఉపయోగకరమైన ఇంతవరకు ఎవరికి తెలియని నిజమైన అగోర స్వాములను మాకు చూయించారు సంతోషం అన్న .నాకు రాజేష్ నాథ్ గురు గారి ఫోన్ నంబర్ పంపండి అన్న.

  • @brworld135
    @brworld135 Рік тому +2

    చాలా మంచి మాటలు చెప్పారు వారు.
    Really... Great Equality in Everything.

  • @Vtkpravee
    @Vtkpravee 3 роки тому +6

    Anthakaa mundu ...vellani chudali ante ,,
    Akkadaki vellali lsi vachedi .. ippudu technology lo chusthunnam
    Great interview

  • @rohitjami4425
    @rohitjami4425 2 роки тому +2

    Chala manche video chupencharu good information tq Sir

  • @lawyerramana7188
    @lawyerramana7188 Місяць тому +4

    ఇక్కడ ఉన్న అన్ని positive messages నా వ్యక్తిగత అభిప్రాయాలే, భావనలే ❤

  • @newsnowstudios
    @newsnowstudios 3 роки тому +42

    అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆహారాన్ని దైవంగా భావిస్తూ తిన్న అన్నం శరీరంలోకి వెళ్లి మలం రూపంలో బైటకు వస్తే దాన్ని అసహ్యంగా చూస్తున్నాం...అన్నాన్ని, మలాన్ని సమభావం తో చూసే వ్యక్తే అగోరి అని ఎంత కరెక్ట్ గా చెప్పారు గురూజీ....im impressed..

    • @rohitjami4425
      @rohitjami4425 2 роки тому +2

      Guruvugari padalaku maa kutumbam aandare namaskaralu

    • @satyanarayana8013
      @satyanarayana8013 Рік тому +1

      అఘోరీ లు అంటే శవాలను తింటారు ,సంభోగిస్తారు అనే పదాలు ప్రయోగించడం సరి కాదు, రాజేష్ నాద్.అగొరీ వీర నాథ్ అగోరీ లాంటి వ్యక్తులు హిందూ మతం మరియు శివ తత్వాన్ని పెంపొందించాలి అనే పాటు పడుచున్నారు,శివాజీ శౌర్యం వీరిలో ఎక్కువ,,

    • @geethamadhavi4860
      @geethamadhavi4860 Рік тому

      ​@@satyanarayana80132:39 2:40

  • @RaghuveerSingh-xi2kp
    @RaghuveerSingh-xi2kp 3 роки тому +8

    Very good interview. Jai Ho aagora 🙏🙏🙏. THANK YOU I GOT KNOWLEDGE 🙏

  • @bsubramanyam27
    @bsubramanyam27 3 роки тому +18

    Very very nice interview..A total information about aghori system..Rajesh nath aghori said very well..A real eye-opener about aghori

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 3 роки тому +5

    సూపర్ వీడియో భాయ్ ఇక్కడ ఎవరేమి అనుకున్నా కూడా ఇండియా లో కొన్ని వేల సవత్సరాల క్రితమే మనిషి లో ఒక వెలుగు ఉంటది అని వాడు పోయాక ఆ వెలుగు మనిషి లో ఉండదు అన్నారు కానీ ఈ మధ్య ఒక కిర్లియన్ కెమెరా కనుక్కున్నారు అందులో ఫోటో తీస్తే అదే వెలుగు మనిషి చుట్టూ కనిపిచ్చిద్ది aura వెలుగు అంటారు సైంటిస్ట్ లు కి మిండ్ బ్లాక్ అయింది భారతీయులకి ఎలా తెల్సు మనిషి లో వెలుగు ఉంటది అని
    తర్వాత మనిషి ఒకడు ఎవడైనా పోయాక ఆ వెలుగు ఎక్కడకి పోయిద్ది ani రీసెర్చ్ చేశారు ఆ వెలుగు కూడా వాడి లోనుండి ఎక్కడకు వెళ్తుంది అర్దం కావట్లేదు ఎక్కడకు వెళ్లి merge అవుతుందని గ్రహించిన శాస్త్రవేత్తలు కి mind block అయింది అది ఎందీ❤️ అని దైవ కనమ్ అని పేరు పెట్టారు మనిషి లో చచ్చాక ఒక వెలుగు ఎక్కడకి పోతుంది అని merge అవుద్ది అన్నారు కానీ కనుక్కొలా ప్రెసెంట్ కూడా

  • @vinayb6009
    @vinayb6009 3 роки тому +9

    Super Anna real gaa ila raavalii ilanti vaallu endukantee justify cheyyali miiru manchi interview chesaru manchi subject unnavallathoo

  • @venugopal4876
    @venugopal4876 3 роки тому +47

    శివుడు కంటే మత్తు
    బైరవ కంటే కిక్
    సూపర్ 👌

  • @nareshbenjari971
    @nareshbenjari971 3 роки тому +39

    ఓం నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏💐🌺🌹🌸🌼 నమస్కారం స్వామి

  • @adilakshmi619
    @adilakshmi619 3 роки тому +13

    I met him personally n found lovable n adorable. There is nothing to fear of them. They are the people who understands n lives as it is, being human.

  • @manjulan6669
    @manjulan6669 3 роки тому +4

    Guruji you have spoken very well, you are very experienced and knowledgeable person koti koti pranam. 🙏🙏.

  • @sagarnani3327
    @sagarnani3327 3 роки тому +2

    Matter ento teliyakunda istam vunnatu matladutharu e society peoples eppati kaina telusthundhi anukuntunna ...super ga Chepparu guruvu garu thank you ..!

  • @kakarlakaladhar7423
    @kakarlakaladhar7423 2 роки тому +3

    నాకు కొంత చక్కటి అవగాహన ఈ అఘోర సంప్రదాయం మీద అభిమానం వుంది. యూ ట్యూబ్ లో కాలభైరవ తత్త్వం , ఈశ్వరేఛ్ఛ అంటే ఏమిటో తెలియని కొంతమంది అఘోర ముసుగులో లేని పోని వన్నీ చెప్పి , ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి తమ పబ్బం గడుపుకుంటున్న వారిని చూసి చాలా బాధ పడేవాడిని.
    వాస్తవం నాలాంటి వాడు చెప్తే ఎవరూ వినరు.కానీ ఈ రోజు మాట్లాడినాయన నా ఉద్దేశ్యం లో పరిపూర్ణ మైన అఘోరి అని నేను అర్థం చేసుకున్నాను. పరిపూర్ణత లేని వాడైతే అన్ని ప్రశ్నలకు తిరుగులేని సమాధానాలు ఇవ్వలేడు.ఈయనకు పరిపూర్ణత వుంది అనడానికి ఈయన ఆగ్రహం, ఆవేశం లేకుండా సమాధానాలు చెప్పడం లోనే మనకు కనబడుతోంది.
    ఆయన కళ్ళలో ప్రేమ ,వాత్సల్యం ప్రకటిత మవుతున్నాయి.
    ఈ రూపంలో వ్యక్తం అవుతున్న ఆ పరమేశ్వరుని కి సహస్ర కోటి వందనాలు.
    ఇది అప్ లోడ్ చేసిన వారికి ధన్యవాదాలు.
    సర్వం శ్రీ పరమేశ్వార్పణమస్తు.

  • @Kuppam_Stars
    @Kuppam_Stars 3 роки тому +10

    This information was very usefull to all entair the world

  • @sridevi-il2hl
    @sridevi-il2hl 3 роки тому +10

    Good efforts from your team. Respect to aghora

  • @arunachala143
    @arunachala143 3 роки тому +2

    Aghori baba explanation is very good 😊😊👍👍👍👍 jai shree ram krishna jai shree mahakal mahadev har har mahadev har har mahadev jai shiv baba

  • @mahavatharbabajibabaji9933
    @mahavatharbabajibabaji9933 3 роки тому +5

    Super ga chepparu... Hindhu dharmanni dushinchea vallu... Thelusukuntea baguntundhi...

    • @VV27Channel
      @VV27Channel  3 роки тому

      Milanti vallu share cheste inka kontamandi telsukovachu

  • @devas6049
    @devas6049 3 роки тому

    శివ తత్వం అంటే సమతత్వం అని గురువు గారు ఎంత చక్కగా చెప్పారు🙏.Really good vedio

  • @shivakumar-kt6si
    @shivakumar-kt6si 3 роки тому +4

    Very sensible words.. Santhana sampradayam vardhillali. Satyameva jayathe..

  • @pushparao6922
    @pushparao6922 2 роки тому +1

    Good clarity about aghoras.

  • @achranatachranat5482
    @achranatachranat5482 3 роки тому +7

    Super interw Jai Hindu Om nama shivayya 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @dayakarnetha782
    @dayakarnetha782 3 роки тому +2

    Great explanation kalbhairav....super awesome

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 3 роки тому +21

    🇮🇳Excellent interview 🇮🇳
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @radhakrishnathummagunta9892
    @radhakrishnathummagunta9892 3 роки тому +2

    Adbuthamina vedio very informative Chala goppaga vundi thank you

  • @kreb6083
    @kreb6083 3 роки тому +5

    Jai mahakal....aadesh nath ji aghori is a gem of a personality and sweet rare sadhu

  • @ravikanthnaidu2768
    @ravikanthnaidu2768 3 роки тому +2

    Very nice information
    Thanks for the video

  • @soudhamsatish7152
    @soudhamsatish7152 3 роки тому +4

    Super 👌👌👌 100℅ real aghori

  • @saladipavanipavani5907
    @saladipavanipavani5907 3 роки тому +1

    Jai Rajesh nathji ..manchi samacharam..anctor garu chala manchi information eicharu

  • @Sreekanthbabujeethuri
    @Sreekanthbabujeethuri 3 роки тому +80

    The way Aghori is speaking reminds me of Trivikram srinivas garu...

    • @-akhandabharatam8344
      @-akhandabharatam8344 3 роки тому +1

      శ్రీకాంత్ బ్రదర్ నాకు కూడా ఇదే ఫీలింగ్ కలిగింది. వాయిస్ కూడా అలానే ఉంది.. జ్ఞానంలో కూడా ఇద్దరికీ పోలికలు ఉన్నాయి...

    • @SatyanarayanaBolenedi
      @SatyanarayanaBolenedi 3 роки тому +1

      Yeah, I felt the same

    • @verificationdept3479
      @verificationdept3479 3 роки тому +2

      @@-akhandabharatam8344 yes brother nakkuda

    • @karapurakesh
      @karapurakesh 3 роки тому +1

      exactly felt the same

    • @botany143
      @botany143 3 роки тому +1

      @@-akhandabharatam8344 plz share video

  • @jaithvalanaveenkumar1991
    @jaithvalanaveenkumar1991 3 роки тому +2

    చాలా బాగుంది ఒక మంచి వీడియో చేశారు

  • @AkhilchowdarySailor
    @AkhilchowdarySailor 3 роки тому +7

    Super interview tq you vv27

  • @banothsrinu6577
    @banothsrinu6577 3 роки тому +10

    Excellent interview with agories 🙏🙏🙏

  • @vidyasagar4142
    @vidyasagar4142 3 роки тому +15

    They have sooper energetic and spiritual Eye's with full of Aura

  • @satyabhama3387
    @satyabhama3387 3 роки тому

    🙏🙏🙏🙏great interview really so many doughts clarify chasaru danyavadalu meku

  • @kantharao2327
    @kantharao2327 3 роки тому +6

    This aghori is knowledgable and the way the interview conducted is good🙏

  • @harshini7624
    @harshini7624 3 роки тому +1

    Adhbhutam andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subbugoluguri289
    @subbugoluguri289 3 роки тому +18

    Excellent interview 👌

  • @kotipatnala6610
    @kotipatnala6610 3 роки тому +6

    Super anna Excellent interview..👍👍

  • @habibullah-gl6ng
    @habibullah-gl6ng 3 роки тому +10

    Thanks....for posting these interview.....it's clear all doubts about aghori.....well done ....🙏

  • @Nick-og7rf
    @Nick-og7rf 3 роки тому +1

    The view of them is really thought provoking 😇🕉

  • @venugopalchadalavada
    @venugopalchadalavada 3 роки тому +7

    Excellent sir 🙏🙏

  • @vinayb6009
    @vinayb6009 3 роки тому +4

    Manchii interview broo superb tliyali ilantivii cheppadanikii evaraina evarikainaa ....get aghorii's guts unna aghorii's fabulous interview subscribe ayyanu ventanee

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 роки тому +8

    👏👏👏👏👏👏👏🙏💐🙏💐
    హర హర మహాదేవ, జై గురుదత్త

  • @janakisita9861
    @janakisita9861 3 роки тому +3

    dhanyavadhamulu brother nice information

  • @durgaprasad-rl6of
    @durgaprasad-rl6of 3 роки тому +4

    Such a nice interview.. Guruji super ta #VV27 team

  • @sria9707
    @sria9707 3 роки тому +18

    100% Genuine Answers by Aghori, plz remove back ground music.

    • @VV27Channel
      @VV27Channel  3 роки тому

      We will try.. Plz share

    • @rk5403
      @rk5403 3 роки тому +1

      Its disturbing while talking sound is good

  • @pavankalyan9267
    @pavankalyan9267 3 роки тому +32

    His voice and way of talking same like director Trivikram gaaru

  • @kirangudavalli996
    @kirangudavalli996 3 роки тому +3

    GREAT INTERVIEW BROTHER

  • @Jeni-z4r
    @Jeni-z4r 3 роки тому

    Very gd....no abusive in his words .he is very true wt he spoke .🙏

  • @sivamani4915
    @sivamani4915 3 роки тому +21

    🙏🙏🙏ఓమ్ కాలభైరవయా నమః 🙏🙏 🖤🖤🙏🙏 ఓమ్ స్మశానవాసయా నమః 🙏🙏🙏🖤🖤❤️❤️

  • @massdjsongs5185
    @massdjsongs5185 3 роки тому +14

    This is great of Hinduism

  • @spkcreations5153
    @spkcreations5153 3 роки тому +10

    Super interview

  • @AnthatiPraveenKumar
    @AnthatiPraveenKumar 3 роки тому +1

    Chala chala thanks 🙏🙏,Manchi interview chesharu

  • @nitingaury8102
    @nitingaury8102 3 роки тому +36

    You can never meet a real aghora or naga sadhu until it's written in your fate or they themselves choose to appear on front of you.

    • @VV27Channel
      @VV27Channel  3 роки тому +1

      Tq.. 🙏 plz share

    • @vamshihoney3165
      @vamshihoney3165 3 роки тому

      Anna plz maku chala problem's unnavi intlo valla number untte send cheyandi anna 🙏 plz edhi na number anna valla number aina naku what's app cheyanddi plz anna 9666714004

    • @SP-ym2pf
      @SP-ym2pf 3 роки тому

      @@vamshihoney3165 meku number dorikinda

    • @shubharajdreamfactory7341
      @shubharajdreamfactory7341 3 роки тому

      Yes it is true

    • @exampreparation4474
      @exampreparation4474 2 роки тому

      @@vamshihoney3165 video description lo number pettaru brother check it

  • @arunachala143
    @arunachala143 3 роки тому +1

    Nice anchoring do more videos of our dharma

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 3 роки тому +9

    Normally in youtube no link to title n matter, but in this video 💯%link to title ,pure vedio, hats off

    • @VV27Channel
      @VV27Channel  3 роки тому +1

      Out of 330 comments.. This is the best comment.. L u bro ❤..

  • @kishorereddy9074
    @kishorereddy9074 3 роки тому

    Very knowledgeable video for whos having doubts about agohras👌👍

  • @bharats2151
    @bharats2151 3 роки тому +14

    Nice interview

  • @srinivasreddy6015
    @srinivasreddy6015 2 роки тому

    🙏Excellent, Awesome very good message with good morals & ethics aswell to change the society.
    🙏OM NAMAH SHIVAYA SHIVAYA NAMAH !! 🙏

  • @Madhavi588
    @Madhavi588 3 роки тому +1

    Teliyani veshesalu telesaye me interview cesinaduku thanks alot sir🙏🙏

  • @deepspace160
    @deepspace160 3 роки тому +5

    Superb a real aghoris

  • @shashidharreddy5655
    @shashidharreddy5655 2 роки тому

    Wow what a beautiful explanation

  • @chamakurabhairavaswamy
    @chamakurabhairavaswamy 3 роки тому +5

    Excellent interview 🙏🙏🙏

  • @maruthigopiyadav9375
    @maruthigopiyadav9375 3 роки тому +3

    చాలా చాలా ధన్యవాదములు. స్పష్టమైన వివరణ ఇచ్చారు.హర హర మహదేవ🙏🙏

  • @raniashu5916
    @raniashu5916 3 роки тому +1

    Nice video superb🙏🙏🙏🙏🙏

  • @punyavathikutikuppala7073
    @punyavathikutikuppala7073 3 роки тому +4

    Thank you sir good information

  • @pvsuresh1234
    @pvsuresh1234 3 роки тому +1

    Super speech
    Jai mahakal
    Jai rajesh nath aghori ji jai ho

  • @karthikeyachegondi7733
    @karthikeyachegondi7733 3 роки тому +4

    🙏 superb good message video 🙏.

  • @lalithaaa6345
    @lalithaaa6345 3 роки тому +13

    Superb interview

  • @nagababutalasila5023
    @nagababutalasila5023 2 роки тому

    చాలా బాగా చెప్పారు...... ధన్యవాదములు

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 3 роки тому +8

    శివుడు కంటే మత్తు కాలభైరవ కంటే కిక్కు ఏదిలేదు జై కాలభైరవ

  • @yeswanthreddy6147
    @yeswanthreddy6147 3 роки тому +1

    Jai Shree Mahakal🙏🌻
    Words🙇

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 3 роки тому +6

    Exsalent interview 👏

  • @priyamalleshyadav3525
    @priyamalleshyadav3525 3 роки тому +1

    Om namah shivaya......supr anna..nice video

  • @narayanaraju3505
    @narayanaraju3505 Рік тому

    Thank you guruji 🙏🙏🙏🌹🌹🌹

  • @benzimensiliveru2915
    @benzimensiliveru2915 3 роки тому +13

    The interview is awesome... I appreciate u... but interviewer voice dubbing cheppadam enti brother soo funny...🤣

    • @VV27Channel
      @VV27Channel  3 роки тому +3

      😂 voice file miss ayindi bro.. Inka tappaduga cheppaliga..
      Anyway tq and plz share

    • @saisireesha2970
      @saisireesha2970 3 роки тому +2

      డబ్బింగ్ ఎందుకు చెప్పకూడదు...
      అందులో నవ్వవల్సింది ఏముంది...
      నాని విత్ సద్గురు interview కూడా డబ్బింగ్ చేసిందే కదా...

    • @srimanidweepa123
      @srimanidweepa123 3 роки тому

      Hi benny

  • @romiyoforever8922
    @romiyoforever8922 2 роки тому

    My favourite guruji 🙄❤️❤️👍

  • @lavanyareddy8796
    @lavanyareddy8796 3 роки тому +3

    Way of perspective changed!! Now we got to know real aghora vs fake aghora!!

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 3 роки тому

    Superb 👌🙏great interview

  • @nagarjunav.v1083
    @nagarjunav.v1083 3 роки тому

    It's good interview to you and your channel and thanks to you

  • @DHANARUPA-REDDY
    @DHANARUPA-REDDY 3 роки тому +31

    Shivudi kante matthu , kalabairavudi kante kick edhi ivvadhu... it's true Om namasivaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 21 день тому

    సూపర్ వీడియో

  • @MySafarnaama
    @MySafarnaama 3 роки тому +6

    Great talks

  • @vasanthmadhavan8789
    @vasanthmadhavan8789 3 роки тому +1

    I was your student at nalanda.... All the best sir you are doing great

    • @VV27Channel
      @VV27Channel  3 роки тому

      Tq ra. ☺️ 9059661775 come to wtsapp

  • @knvramareddy187
    @knvramareddy187 3 роки тому +4

    Nice anchoring

  • @RaghavendraRaghavendra-fp2dg
    @RaghavendraRaghavendra-fp2dg 3 роки тому

    Sir hindu darmam medha gurunchi meeru cheypina message chala super ga vundhi

  • @padmavathigandhalla485
    @padmavathigandhalla485 3 роки тому +12

    Such a great interview

  • @truedream1934
    @truedream1934 3 роки тому +3

    OM SHREE GURUBHYO NAMAHA 🕉️🙏🕉️.....OM SHREE GURU MEDHA DHAKSHINA MURTHAY NAMAHA 🕉️🙏🕉️

  • @dasarivenkatapavankumar5289
    @dasarivenkatapavankumar5289 3 роки тому +1

    Wonderful answers 🙏🙏