Sholam praise the Lord Aanaya garu na paru tutu baniny Calvary temple super ga unadi prise the Lord Thankq sister 🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝👨👩👧👧👨👩👦👦👨👩👧👧👨👩👦👦👏👏👏👏👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧
Y ru added negative comment Calvary temple blessing by god hands ok if u not like this church leave it Ok don't putany negative comment sathish anna is man of god ok
మనిషి దేహమే దేవునికి అలయమై ఉన్నదని ఎరుగని అవివేకం ఎంతకాలం ! ఇంకెంతకాలం !! మనుషులు కట్టిన రాతి కట్టడం దేవాలయం కాదు, అది కేవలం స్థలం మాత్రమే సుమా !!! అద్వితీయ దేవుడు మీకు సర్వ సత్య మహా విశ్వాస జ్ఞానమును అనుగ్రహించు ను గాక ! 🙏
కల్వరి కోసం బాగా తీశారు చాలా బాగుంది చాలా చాలా బాగుంది మేము కూడా చాలాసార్లు వచ్చాం ఎంతో మంది ఎన్నో కామెంట్స్ పెడతారు సతీష్ కుమార్ గారు నచ్చిన వారు ఎన్నో పేర్లు పెడతారు I కానీ kaliveru లో ఉన్న ప్రత్యక్షత ఎక్కడుందో చూడలేదు అనుకున్న పనులు జరుగుతాయి థాంక్యు సిస్టర్ వీడియో తీసినందుకు బాగా చూపించినందుకు థాంక్స్ మీరు కూడా దేవుని ఆహ్వానించండి మీరు కూడా రక్షణ పొందండి దేవుని కొరకే వీడియోలు చేయండి పనికిరాని వీడియోస్ మనకు అవసరం లేదు,
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇంతవరకు కలవరి టెంపుల్ చర్చి గాని ఆ చుట్టూ ఉన్న అద్భుత ఆశ్చర్యాన్ని ఇంతవరకు చూడలేదు అంటే దేవుని మహా కృపను బట్టి మీ ద్వారా కల్వరి టెంపుల్ చూపించినందుకు మెనీ మెనీ థాంక్స్ అండి ప్రారంభం నుండి ఆఖరివరకు వీడియో చక్కగా తీసే పంపినందుకు దేవునికి మహిమ కలుగును గాక మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు నా పేరు సుమతి నేను కువైట్ నుంచి మాట్లాడుతున్నాను దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
Very happy sister 🙏🏿🙏🏿మంచిర్యాల జిల్లా RS పౌలు మేము hyd రాకున్నా మీరు వీడియో ద్వారా చూపించి నందుకు చాలా వందనాలు మిమ్ములను దేవుడు దీవించును గాక ఆమెన్ 🛐🛐✝️✝️💐💐💐
ప్రైస్ ది లార్డ్ అక్క🙏🙏🙏 మీరు చేసిన వీడియో బాగానే ఉంది. యేసయ్యను ఇష్టపడడం వేరు నమ్మడం వేరు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నారు ప్రభువు (మార్కు సువార్త 16:16) అన్ని వేల మంది ఒకే చోట కుడుకొనడం సంతోషమే, కానీ ప్రతి ఆదివారం ప్రభువు యొక్క శరీర రక్తాలు తిని త్రగాడం, ఒక్కటే రొట్టె విరవడం చాలా కష్టమైన పని కదా ! సాధ్యం కాని పని, ఎందుకు అంటే ప్రభువు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చీ -మీరు తీసుకొని తినుడి ; ఇది నా శరీరమని చెప్పాను. (మత్తయి సువార్త 26:26) (మార్క్ సువార్త 14:22) (లూకా సువార్త 22:19) ఇన్ని లేఖనాలలో ఒక్క రొట్టె పట్టుకునీ అని స్పష్టంగా చెప్పబడింది అంటే ఒక్క సంఘము అంటే ఒక్క రొట్టెను తిన గలిగినంత సభ్యులతో ఉండాలన్న మాట, నేను అనడం లేదు, అన్ని వేల మందికి ఒక్క రొట్టె చేయడం కష్టమే కదా !ఆనాటి అపోస్తలులు ఏ విధముగా చేసారో అదే మాదిరిగా ఈ తరంలో ఈ దినాల్లో కూడా చేయాలి.వారు ప్రతి ఆదివారం ప్రభు శరీర రక్తాలు తిని త్రాగ్యారు , అలా ఎక్కడ ఉంది? బైబిల్ లో అని మీకు డౌట్ రావచ్చు (అపోస్తలుల కార్యం 20:7) ఆదివారమున మేము రొట్టెవిరుచుటకు కూడినప్పుడు,అని(అపోస్తలుల కార్యం 2:42) ఎడతెగక ఉండిరి అని ఉంది. నన్ను జ్ఞాపకం చేసి కొనుటకై దీనిని చేయుడి అన్నారు ప్రభువు (1 కోరింథీ 11:24) అంటే మిగతా టైం లో ఆయనను జ్ఞాపకం చేసుకుంట లేము అనియా? దాని అర్థం కాదు కాదు, కానీ ప్రభువు యొక్క శరీర రక్తాలను గురించి చెప్పినప్పుడు ప్రత్యేకంగా చెప్పారు ప్రభు, ఎప్పుడైతే ప్రభు శరీర రక్తాలు తిని త్రాగుతామో అప్పుడే ఆయనను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకున్నట్లు అన్నారు. అంటే ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవడం మంచిదా? లేక నెలకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం మంచిదా? ప్రతి ఆదివారం చేస్తే ఒక గొప్ప లాభం వుంది. ఏంటి అంటే వారం రోజులు చేసిన చిన్న చితకా తప్పులు పాపాలు అన్నిటిని జ్ఞాపకం చేసుకునీ ప్రభు రక్తంలో కడుగుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందవచ్చు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను అందుకోవచ్చు. లేదంటే దేవుని శాపం వస్తుంది (మొదటి కొరింతి11:27-30) (మొదటి కోరింది11:31)-అయితే మనలను మనమే విమర్శించుకొనినఏడల తీర్పు పొందకపోదుము. ప్రభు బల్లలో పాలు పొందే ముందు ఏఏ పాపముల విషయమై జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెడితమో అవి మాత్రమే తీర్పు లోనికి రావు అంటున్నారు ప్రభు. ఏ పాపమైతే ఈ భూమ్మీద ఒప్పుకోకుండా ఉంటాము తీర్పు రోజు ఆ పాపములన్ని లెక్కలోనికి వస్తాయి అన్నదే కదా దాని అర్థం. ఈ భూమి మీద ఉన్నప్పుడే మన పాపాలను మనం ఒప్పుకొని వ్యక్తిగతంగా దేవునితో సమాధాన పడితే మన పాపాలు ఎవ్వరికి తెలియకుండా ఉంటాయి. ఒకవేళ ఒప్పుకోకుండా ఉన్న పాపములన్ని తీర్చు రోజు ఆదాము మొదలుకొని చివరి వ్యక్తి వరకు ఉన్న అందరి ముందు మన పాపాలు బయట పడతాయి. ఏలా చేయడం మంచిది? ఆలోచించండి ప్రార్థన చేయండి దేవుడే సహాయం చేయును గాక ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌
Shalom sister Really Glory to god Iam aslo Calvary member since 2011 Church foundation time iam also participate in that works and prayers during Construction Iam so blessed . Iam hindu Converted because I love Jesus💕💕💕💞💞💞 and He loves me ......for everything.
సిస్టర్ యేసయ్య నిజమైన దేవుడు మతం కాదు అంటే మీరు మతం తీసుకోలేదు అన్నారు కదా మీరు దేవుని నమ్మితే సొంత రక్షకుడుగా అంగీకరిస్తే రక్షణ తీసుకోవాలి మీరు ఇంకా దేవుని అంగీకరించలేదు ఇష్టంతో ప్రేయర్ చేసుకునారు ఆయన వలన రక్షణ కలుగుతుంది మతం కాదు యేసయ్య నిజమైన దేవుడు ఎప్పటికైనా మీరు నమ్మండి మనస్ఫూర్తిగా మనం దేవుని అంగీకరిస్తే మత అన్న మాట రాదు రక్షణతీసుకోలేదు అన్న మాట వస్తుంది మీరు దేవుని ఇష్టపడతారు గనుక సొంత రక్షకునిగా అంగీకరించండి యేసయ్యకు మాత్రమే చోటివ్వండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Ramya akka . Praise the Lord. Me jevithamlo enno ashcharya karyalu chesaru kada. Jesus ni kuda me jevithamlo aahvaninchandi. Inka enno karyalu chustaru. Twaralo baptism tesukondi. Paraloka Rajyam lo stanam yerpatu chesukondi.devuniki mahima. Hallelujah. God bless u akka🙏
దేవుడు కల్వరి టెంపుల్ అని వీడియో పెట్టిన బానే ఉంది నీ ఆత్మ నీ విశ్వాసం మిగిలిన వీడియోలు ఏంటి అలా అలా ఉన్నవి ఈ ఛానల్ నుంచి ఈ వీడియో తీసేయ్ అమ్మ ఉంటే దేవుని అన్నా ఉండాలి
Praise the lord sis 🙏 matham ani anakandi sis governments matham ga peru pettena maata nejame kani yesu oka margam matrame matham kadu devunni telusukunna anali meku teliyali ani cheppa antey tappu ga anukovaddu 🙏
అమ్మ తల్లి వందనాలు బాగున్నారా. మి వీడియోస్ అన్ని చూసాను. కల్వరి టెంపుల్ ఒక వీడియో మాత్రమే బాగుంది. మిగతావన్నీ చెత్త. ఇ లోక సమందమైనవి. చెత్త వీడియోస్. అమ్మ ఒక చెట్టుకు కాయలు కాసిన తరువాత అది కాస్త పెద్దదై పెరిగి మంచిగా పండు పండిన తరువాత మనకు తినడానికి వస్తుంది. అలాగే మనము స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్ళాలి అంటే, యేసు క్రీస్తు ప్రభువులు వారిని నమ్ముకున్న తరువాత పరిపురణతలోనికి వెళ్ళాలి కొద్దిగా లోకంలో వుంటాను కొద్దిగా ప్రభువులో వుంటాను అంటే నడవదు. వుంటే వెచ్చగానైనను లేదా చల్లగనైనను అంటే లోకంలోనైను లేదా ప్రభువులోనైనను వుండమని ప్రభువు చెపుతున్నారు, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు లోకంలో తిరిగినవడినే చెత్త బ్రతుకు బ్రతికినను ఎందుకంటే ఇప్పుడు ప్రభువును నమ్ముకున్నను మంచిగా బ్రతుకుతున్నాను. తప్పగ మాట్లాడితే క్షమించండి (పరిశుద్ద గ్రంధములో ) ప్రకటన 3: అధ్యాయము 15వ వచనం నుండి17వ వచనం వరకు చదవండి.
Sholam praise the Lord Aanaya garu na paru tutu baniny Calvary temple super ga unadi prise the Lord Thankq sister 🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝👨👩👧👧👨👩👦👦👨👩👧👧👨👩👦👦👏👏👏👏👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧
జనాలు. రావడం మందిరం నిండిపోవడం. భోజనాలు. ముఖ్యం కాదు. పరిశుద్ధాత్మతో నింపబడం ముఖ్యం. యేసయ్య కు ఇదే కోరుకుంటాడు. ఆమెన్ 👍
Bagoka pote janam raru ... Vaakyam chala Mandi youth ni change chesindi .... Even i was changed when i started to attend prayer in Calvary
Cno
Y ru added negative comment Calvary temple blessing by god hands ok if u not like this church leave it Ok don't putany negative comment sathish anna is man of god ok
@@kinjarapupunyavathi2220 sh
So nice beautiful, inka kasepu shoot cheste bagundedi👌👌
దెవునికే మహిమకలుగునుగాక.. ఆమెన్.🙏🙏
వీడియో చాలా బాగుంది.. sister god bless you..🙏 love you jesus.✝️🛐🙏
Good bless you nice video
Thanks Amma meevalana kalavari temple chudagaligamu very happy
మనిషి దేహమే దేవునికి అలయమై ఉన్నదని ఎరుగని అవివేకం ఎంతకాలం ! ఇంకెంతకాలం !!
మనుషులు కట్టిన రాతి కట్టడం దేవాలయం కాదు, అది కేవలం స్థలం మాత్రమే సుమా !!!
అద్వితీయ దేవుడు మీకు సర్వ సత్య మహా విశ్వాస జ్ఞానమును అనుగ్రహించు ను గాక !
🙏
కల్వరి కోసం బాగా తీశారు చాలా బాగుంది చాలా చాలా బాగుంది మేము కూడా చాలాసార్లు వచ్చాం ఎంతో మంది ఎన్నో కామెంట్స్ పెడతారు సతీష్ కుమార్ గారు నచ్చిన వారు ఎన్నో పేర్లు పెడతారు I కానీ kaliveru లో ఉన్న ప్రత్యక్షత ఎక్కడుందో చూడలేదు అనుకున్న పనులు జరుగుతాయి థాంక్యు సిస్టర్ వీడియో తీసినందుకు బాగా చూపించినందుకు థాంక్స్ మీరు కూడా దేవుని ఆహ్వానించండి మీరు కూడా రక్షణ పొందండి దేవుని కొరకే వీడియోలు చేయండి పనికిరాని వీడియోస్ మనకు అవసరం లేదు,
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇంతవరకు కలవరి టెంపుల్ చర్చి గాని ఆ చుట్టూ ఉన్న అద్భుత ఆశ్చర్యాన్ని ఇంతవరకు చూడలేదు అంటే దేవుని మహా కృపను బట్టి మీ ద్వారా కల్వరి టెంపుల్ చూపించినందుకు మెనీ మెనీ థాంక్స్ అండి ప్రారంభం నుండి ఆఖరివరకు వీడియో చక్కగా తీసే పంపినందుకు దేవునికి మహిమ కలుగును గాక మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు నా పేరు సుమతి నేను కువైట్ నుంచి మాట్లాడుతున్నాను దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
సుమతి గారు చాలా చాలా థాంక్యూ ధన్యవాదాలు వందనాలండి
Chala Bhaga Vundi Akka kalvari temple
చిరంజీవి గారి పాటకు చాలా బాగా చేశారు మేడమ్.... చాలా natural గా ఉంది... 👍
Tqqqq sitar challa bagundi nenu yapudu chudaledu challa challa bagundi nenu tapakuda veltanu Praise the lord 🙏🙏🙏🙏🙏 sitar
Very happy sister 🙏🏿🙏🏿మంచిర్యాల జిల్లా RS పౌలు మేము hyd రాకున్నా మీరు వీడియో ద్వారా చూపించి నందుకు చాలా వందనాలు మిమ్ములను దేవుడు దీవించును గాక ఆమెన్ 🛐🛐✝️✝️💐💐💐
Chala Baga chupincharu sister
🙏Shalom 🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
ప్రైస్ ది లార్డ్ అక్క🙏🙏🙏 మీరు చేసిన వీడియో బాగానే ఉంది. యేసయ్యను ఇష్టపడడం వేరు నమ్మడం వేరు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నారు ప్రభువు (మార్కు సువార్త 16:16) అన్ని వేల మంది ఒకే చోట కుడుకొనడం సంతోషమే, కానీ ప్రతి ఆదివారం ప్రభువు యొక్క శరీర రక్తాలు తిని త్రగాడం, ఒక్కటే రొట్టె విరవడం చాలా కష్టమైన పని కదా ! సాధ్యం కాని పని, ఎందుకు అంటే ప్రభువు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చీ -మీరు తీసుకొని తినుడి ; ఇది నా శరీరమని చెప్పాను. (మత్తయి సువార్త 26:26) (మార్క్ సువార్త 14:22) (లూకా సువార్త 22:19) ఇన్ని లేఖనాలలో ఒక్క రొట్టె పట్టుకునీ అని స్పష్టంగా చెప్పబడింది అంటే ఒక్క సంఘము అంటే ఒక్క రొట్టెను తిన గలిగినంత సభ్యులతో ఉండాలన్న మాట, నేను అనడం లేదు, అన్ని వేల మందికి ఒక్క రొట్టె చేయడం కష్టమే కదా !ఆనాటి అపోస్తలులు ఏ విధముగా చేసారో అదే మాదిరిగా ఈ తరంలో ఈ దినాల్లో కూడా చేయాలి.వారు ప్రతి ఆదివారం ప్రభు శరీర రక్తాలు తిని త్రాగ్యారు , అలా ఎక్కడ ఉంది? బైబిల్ లో అని మీకు డౌట్ రావచ్చు (అపోస్తలుల కార్యం 20:7) ఆదివారమున మేము రొట్టెవిరుచుటకు కూడినప్పుడు,అని(అపోస్తలుల కార్యం 2:42) ఎడతెగక ఉండిరి అని ఉంది. నన్ను జ్ఞాపకం చేసి కొనుటకై దీనిని చేయుడి అన్నారు ప్రభువు (1 కోరింథీ 11:24) అంటే మిగతా టైం లో ఆయనను జ్ఞాపకం చేసుకుంట లేము అనియా? దాని అర్థం కాదు కాదు, కానీ ప్రభువు యొక్క శరీర రక్తాలను గురించి చెప్పినప్పుడు ప్రత్యేకంగా చెప్పారు ప్రభు, ఎప్పుడైతే ప్రభు శరీర రక్తాలు తిని త్రాగుతామో అప్పుడే ఆయనను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకున్నట్లు అన్నారు.
అంటే ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవడం మంచిదా? లేక నెలకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం మంచిదా? ప్రతి ఆదివారం చేస్తే ఒక గొప్ప లాభం వుంది. ఏంటి అంటే వారం రోజులు చేసిన చిన్న చితకా తప్పులు పాపాలు అన్నిటిని జ్ఞాపకం చేసుకునీ ప్రభు రక్తంలో కడుగుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందవచ్చు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను అందుకోవచ్చు. లేదంటే దేవుని శాపం వస్తుంది (మొదటి కొరింతి11:27-30) (మొదటి కోరింది11:31)-అయితే మనలను మనమే విమర్శించుకొనినఏడల తీర్పు పొందకపోదుము. ప్రభు బల్లలో పాలు పొందే ముందు ఏఏ పాపముల విషయమై జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెడితమో అవి మాత్రమే తీర్పు లోనికి రావు అంటున్నారు ప్రభు. ఏ పాపమైతే ఈ భూమ్మీద ఒప్పుకోకుండా ఉంటాము తీర్పు రోజు ఆ పాపములన్ని లెక్కలోనికి వస్తాయి అన్నదే కదా దాని అర్థం. ఈ భూమి మీద ఉన్నప్పుడే మన పాపాలను మనం ఒప్పుకొని వ్యక్తిగతంగా దేవునితో సమాధాన పడితే మన పాపాలు ఎవ్వరికి తెలియకుండా ఉంటాయి. ఒకవేళ ఒప్పుకోకుండా ఉన్న పాపములన్ని తీర్చు రోజు ఆదాము మొదలుకొని చివరి వ్యక్తి వరకు ఉన్న అందరి ముందు మన పాపాలు బయట పడతాయి. ఏలా చేయడం మంచిది? ఆలోచించండి ప్రార్థన చేయండి దేవుడే సహాయం చేయును గాక ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌
Shalom sister Really Glory to god
Iam aslo Calvary member since 2011
Church foundation time iam also participate in that works and prayers during Construction Iam so blessed . Iam hindu Converted because I love Jesus💕💕💕💞💞💞 and He loves me ......for everything.
Hi
Goodnight
Ulk
Praise the Lord. Akka...chala Happy ga undhi heartfull ga chepthuna ..
Tnq very much for your video
Supar andi
హృదయమే దేవుని మందిరం
Devuniki mihima Ganatha kalugunugaka amen amen hallelujah hallelujah 🙏🙏🙏🙏
Super video sister
Chala bagundi
God bless you
దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమెన్
ప్రైస్ ది లార్డ్ అండి
yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord my God bless you and your family
అంతా దేవుని కృప అండి. వీడియో మాత్రం బాగా తీశారు. అక్కడకి వచ్చి చూసినట్టే ఉంది సూపర్ 👌👌
Cno
Paralokamla undhi.tq sister
Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen 🙏
Amen praise the lord 🙏 🙏🏻🙏🏻
ఈ కట్టడాలు ఎక్కువ కాలం ఉండవు అక్క ఎమీయు విడువకుండా బొత్తిగా కాల్చివేయబడతాయి నిశ్చయం.
Shalom Ayyagari ki Ammagari ki 🙏🙏🙏🙏🙏
Amen grory to Jesus God bless you 🙏🙏🙏 Jesus Christ
Tq god 🙏🙌 I am also member of calvary temple
Good
Nice 👌 praise the lord
Shalom sister garu
Praise the lord Hallelujah GOD bless you all richly
Avunu naa jevithamlo okkasriyna chudali price the lord 🙏 i
So very nice
god bless you sister
Vandanaalu . sister mee video chala baagundi. Kaani meeru nenu matam teesuko ledu annaru.yesu oka matam kadu maargam.manam rakishampa badali antey yesu dawra maatramey.meeru tomdara loney rakshana lokey raavalani prayer chesta.god bless you sister.vandsnaalu.
Super bro
Hai
Chala baga chaparu
Praise the lord sister'🙏 like and subscribe chesanu 👍
Vandanamulu sir Thanks you ⛪🙏 Amen
Shalom 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Amma,
Matam anedi teesukonedi kadu. Modata maaru manassu pondandi. Tarvata devunigurinci cheppandi.
ప్రభువైన యేసుక్రీస్తు మూడురోజుల్లో తన నిజమైన ఆలయం కట్టాడు మరి ఏ రోజైన నేను కట్టనాన్ని చెప్పలేదు.
Hi akka memu kuda vachamu 💒super 😍
Praise the Lord sister thanks from the information
ఇదంతా సాతాను (దెయ్యం) వ్యాపారాలు.
అమ్మ, మనసు పెట్టుకోవాల్సి ఉంది పరలోకరాజ్యం మీద.మందిరంమీదకాదు.
A roju sunday nenu kuda calvary temple ki vachanu sathish kumar anna aroju raledu
Ramya garu please baptism twaraga tesukondi lekepote meru narkam lo devudu thsukupothadu
Praise dha lord nenu poyedhanni
Shalom sister akkada discipline devuni bhayamto unde system marchipolem
సహోదర ప్రేమ ఉందా..? అంత పెద్ద సంఘములో అది సాధ్యమేనా..?
@@teluguchristianfellowship5079 czar c &
SHALOM
Hello mis . Miru yentii Mari cinema shorts avasaram laydhu kadha dhevuniki sakshiga barathuku natinchavadhu ok
Super ok
Thanks videos
సహోదరీ, మీకు యేసుక్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం లేనట్లుంది. దయచేసి యేసుక్రీస్తు ప్రభువును మీ హృదయంలోనికి ఆహ్వానించండి.
Meeku devunutho relation ledu so meeru sathish annanu vimarsththunnaru ok
ఆమేన్
God bless you Akka
సిస్టర్ యేసయ్య నిజమైన దేవుడు మతం కాదు అంటే మీరు మతం తీసుకోలేదు అన్నారు కదా మీరు దేవుని నమ్మితే సొంత రక్షకుడుగా అంగీకరిస్తే రక్షణ తీసుకోవాలి మీరు ఇంకా దేవుని అంగీకరించలేదు ఇష్టంతో ప్రేయర్ చేసుకునారు ఆయన వలన రక్షణ కలుగుతుంది మతం కాదు యేసయ్య నిజమైన దేవుడు ఎప్పటికైనా మీరు నమ్మండి మనస్ఫూర్తిగా మనం దేవుని అంగీకరిస్తే మత అన్న మాట రాదు రక్షణతీసుకోలేదు అన్న మాట వస్తుంది మీరు దేవుని ఇష్టపడతారు గనుక సొంత రక్షకునిగా అంగీకరించండి యేసయ్యకు మాత్రమే చోటివ్వండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Praise God
Nice
Praise the Lord sister God bless you 🙌
Praise the god🙌
Hai
Ramya akka . Praise the Lord. Me jevithamlo enno ashcharya karyalu chesaru kada. Jesus ni kuda me jevithamlo aahvaninchandi. Inka enno karyalu chustaru. Twaralo baptism tesukondi. Paraloka Rajyam lo stanam yerpatu chesukondi.devuniki mahima. Hallelujah. God bless u akka🙏
మనుష్యుల భజన మాని, ప్రభువును నమ్మి, రక్షణ పొందాలని ప్రార్ధిస్తున్నాను.సతీష్ కుమార్ చేసేది వాక్యానుసారమైన సేవ కాదు.
Amen
Today night jesus ramantay What happen Baptisjam quickga thisukomdi
Amen amen amen amen 🙏🙏🙏
Cno
Even I came to morning service
Shalom akka 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Vandanalu 🙏🙏🙏🙏🙏
కల్వరి tempul ఎక్కడ వుంటుంది😔
ఈ వీడియో మొత్తం చూడండి అందులో అడ్రస్ చెప్పాను
Shalom sister
Amen 🙏🙏🙏🙏
Praise the lord
Bless u
praise the lord
Prise the lord sister
దేవుడు కల్వరి టెంపుల్ అని వీడియో పెట్టిన బానే ఉంది నీ ఆత్మ నీ విశ్వాసం మిగిలిన వీడియోలు ఏంటి అలా అలా ఉన్నవి ఈ ఛానల్ నుంచి ఈ వీడియో తీసేయ్ అమ్మ ఉంటే దేవుని అన్నా ఉండాలి
SHALOM sister
Praise The lord 🙏
Nice video
Praise the lord stotram devuni stotram
Amen 👏👏👏💐🙏🏻🙏🏻🙏🏻💐👏💐🙏🏻💐💐💐💐💐🙏🏻💐👏👏👏👏
Hai
Meeru sathymlo uvnnaru sarvasathym gurinchi telusukoondi
Thank q sister Nice
Tqs sis
Evariki salary evvaru sis CA TEAM ,CS TEAM ,NO SALARY..
Halo
Naic
Praise the lord sis 🙏 matham ani anakandi sis governments matham ga peru pettena maata nejame kani yesu oka margam matrame matham kadu devunni telusukunna anali meku teliyali ani cheppa antey tappu ga anukovaddu 🙏
God bless you sis
Telugu women's World BVRM
అమ్మ తల్లి వందనాలు బాగున్నారా. మి వీడియోస్ అన్ని చూసాను. కల్వరి టెంపుల్ ఒక వీడియో మాత్రమే బాగుంది. మిగతావన్నీ చెత్త.
ఇ లోక సమందమైనవి. చెత్త వీడియోస్. అమ్మ ఒక చెట్టుకు కాయలు కాసిన తరువాత అది కాస్త పెద్దదై పెరిగి మంచిగా పండు పండిన తరువాత మనకు తినడానికి వస్తుంది. అలాగే మనము స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్ళాలి అంటే, యేసు క్రీస్తు ప్రభువులు వారిని నమ్ముకున్న తరువాత పరిపురణతలోనికి వెళ్ళాలి కొద్దిగా లోకంలో వుంటాను కొద్దిగా ప్రభువులో వుంటాను అంటే నడవదు. వుంటే వెచ్చగానైనను లేదా చల్లగనైనను అంటే లోకంలోనైను లేదా ప్రభువులోనైనను వుండమని ప్రభువు చెపుతున్నారు, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు లోకంలో తిరిగినవడినే చెత్త బ్రతుకు బ్రతికినను ఎందుకంటే ఇప్పుడు ప్రభువును నమ్ముకున్నను మంచిగా బ్రతుకుతున్నాను. తప్పగ మాట్లాడితే క్షమించండి (పరిశుద్ద గ్రంధములో ) ప్రకటన 3: అధ్యాయము 15వ వచనం నుండి17వ వచనం వరకు చదవండి.
ఈ వీడియోస్ అన్ని చూసినందుకు థాంక్యూ సో మచ్
Sister mundhu ga meeru marndi
తిన్నవళ్లకే తెలుసు పండు రుచెంటో మీరు నమ్యక వీడియో చేసుంటే బాగుండేదేమో