శ్రీ గౌరీశం గారి గాత్రం, ఉచ్చారణ అసమానము. మంద్ర స్థాయిలో, తారాస్థాయిలో ను ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధంగా పలకటం, శ్వాస నియంత్రణ వీరికే ప్రత్యేకం. వీరి గళములో జాలువారిన పోతన గారి పద్యాలు అమృతధార. ప్రతిరోజు ఆ పద్యాలు వినందే నాకు నిద్రరాదు. వీరికి సరైన గుర్తింపు దొకరలేదేమని కించిత్ బాధ గలిగిస్తుంది.
గౌరీశం గారు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయ్యారు సార్. నేను వీరి గొంతుకను గుర్తించేవరకు సాహిత్య సభల్లో ప్రార్థనా గీతాలకే పరిమితం అయ్యారు. నాకు 2000 సంవత్సరంలో పరిచయం అయిన తర్వాత ఈ బృహత్కార్యానికి పూనుకున్నాను. ఇంకా చేస్తున్నాము. మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏
సంగీత - సాహిత్యములు - పోటీ పడి - అద్భుత ఆ నంద తాండవం చేసాయి . ఓ హా ! బంగారానికి సుగం ధం అచ్చినట్లు ఉంది. గిరీశం గారూ మీకు శత కోటి వందనాలు .. నేను ఎంతో మందికి మీ ప్రసార ముల ను పంపుతున్నాను . వారందరూ దివ్యానందాన్ని పొందుతున్నారు. ఇటువంటి ప్రసారాలను మీ అమృత రస భరిత కంథం తో ఇంకా ఇంకా పంపాలని ప్రార్థన ..
మీకు చాలా ఋణపడి ఉంటాము మాష్టారూ మేమంతా. మీరెంత శ్రమపడి వుంటారో ఊహించగలను. చాలా చాలా వీడియోలు రావాలి మీనుండి. తెలుగు తల్లి ముద్దుబిడ్డలైన మీ ఉభయులకూ పాదాభివందనాలు 🙏🙏
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏👌🏻 చాలా చాలాచాలాచాలా అద్భుతంగా ఉంది సర్.చాలారోజులతర్వాత కమ్మని పద్యాలు విన్నాను.మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారి గళం విన్నట్టుంది. ఒక ఘంఠశాల, ఒక సుబ్రహ్మణ్యం కలసి వినిపించినట్లున్నది. మీకు సాటి లేరు సర్ 🙏🙏
అయ్యా!అమ్మా! ఈ పద్యములు మీరు,చదివి మన భారతీయ సనాతన ధర్మము తెలిసికొని మీ పిల్లల చే చదివించి మన సాంప్రదాయ,సనాతన ధర్మము లను కాపాడి న వారౌతారని వెడుకొంటున్నాను..ఇట్లు. భవదీయుడు......బాబురావు...
బ్యాడ్ సౌండ్ కాదు. ఎకో. ప్రతిధ్వని. కాస్త అవసరం. మీ దృష్టిలో కాస్త మోతాదు మించిందేమో. ఇది రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ చేసిన వర్క్ కాదు. ఉన్నంతలో ఆస్వాదించండి. మీరు సహకరిస్తే మీరు కోరుకున్నదానికంటే 200 శాతం చక్కని అవుట్ పుట్ తో చేయగలం. టి.విల్లో యాడ్ లు లేకుండా మనకోసం కోట్లు ఖర్చుపెట్టి టి.వి. ఛానల్స్ వారు నిరంతరాయంగా ప్రసారాలు చేయని మనసులో కోరుకుంటారు. ప్చ్...
నన్నయ గారి పద్యమే మ|| కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్" తాత్పర్యం: వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుండగా వాని వెడల్పైన రొమ్మనెడి పర్వతం నుంచి సెలయేరు వలె ప్రవహించు రక్తాన్ని భయంకరాకారంతో రుచి చూస్తాను. ఉ|| "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్" తాత్పర్యం: భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను. ఈ పద్యాలు రెండూ ఆంధ్రమహాభారత ద్రౌపదీవస్త్రాపహరణఘట్టం లోనివి. ఇవి నన్నయ గారు రంగస్థలానికని ఉద్దేశించి రాసినవి కావు. ఆ సందర్భంలో భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ పాఠకుల మనస్సుకు అందించడానికని రాసినవి. కాని, నాటి నుంచి నేటిదాకా ఈ పద్యాలు రంగస్థలం మీద, సినిమాల్లోనూ వినవస్తున్నాయి. !
విన్న కొద్ది వినాలి అనిపించున్నవి .🙏❤️🚩
Very excellent sir
Great sir. Melodious voice 🎉🎉🎉🎉
Exlent. I like it.
What a
Wonderful voice
🎉🎉🎉🙏🙏🙏
Super sir
Namaste talatoti
Wonderful sir
చక్కటి పద్య పఠనము
🙏🙏🙏🙏🙏
పదవిభాగము చేసి పాడుతుంటుంటే ,అర్థము సులభముగా అవ్వగతము .
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చక్కని పద్యగానం సేవ
7:34 wonderful and meaningful introduction to Nannaya's incomparable poetry
గురువుగారి కి వందనములు🎉
చాల బాగుండి అన్న థాంక్యూ
Me voice superb sir tq
చాలా బాగుంది
మధురాతి మధురం.
పద్య పఠనం అత్యద్భుతం🙏🙏🙏🙏
ನಮಸ್ಕಾರ, ಬಹುಳ ಸುಂದರ ಕಾವ್ಯ ವಾಚನ, 🚩🌿🌼🙏
గురువు గారికి వందనాలు
చక్కని పద్యాలు అద్భుతంగా గానం చేసారు. గురువుగారికి పాదాభివందనం. తలతోటి గారికి ధన్యవాదాలు.
ధన్యవాదాలు 🙏 సార్
Awesome voice....and presentation... 👍
🙏🙏🙏
శ్రీ గౌరీశం గారి గాత్రం, ఉచ్చారణ అసమానము. మంద్ర స్థాయిలో, తారాస్థాయిలో ను ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధంగా పలకటం, శ్వాస నియంత్రణ వీరికే ప్రత్యేకం. వీరి గళములో జాలువారిన పోతన గారి పద్యాలు అమృతధార. ప్రతిరోజు ఆ పద్యాలు వినందే నాకు నిద్రరాదు. వీరికి సరైన గుర్తింపు దొకరలేదేమని కించిత్ బాధ గలిగిస్తుంది.
గౌరీశం గారు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయ్యారు సార్. నేను వీరి గొంతుకను గుర్తించేవరకు సాహిత్య సభల్లో ప్రార్థనా గీతాలకే పరిమితం అయ్యారు. నాకు 2000 సంవత్సరంలో పరిచయం అయిన తర్వాత ఈ బృహత్కార్యానికి పూనుకున్నాను. ఇంకా చేస్తున్నాము. మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏
@@TALATHOTI🙏 నిజమే కావచ్చు, కాని వారు పాడిన పద్యాలు గాని మరే ఇతర కార్యక్రమం గాని యూట్యూబ్‌లో గాని, నెట్లో గాని విరివిగా లభించటం లేదు. 🙏
@@kvr4756 లింక్ లు పంపిస్తాను
@@TALATHOTI thanks
Nenu saetham
Yenno samvatsarala nundi mi channel kosam chusanu. Thank u sir
గానం అతి మధురంగా ఉంది. ధన్యవాదములు.🙏🏻🙏🏻🙏🏻
సంగీత - సాహిత్యములు - పోటీ పడి - అద్భుత ఆ నంద తాండవం చేసాయి . ఓ హా ! బంగారానికి సుగం ధం అచ్చినట్లు ఉంది.
గిరీశం గారూ మీకు శత కోటి వందనాలు ..
నేను ఎంతో మందికి మీ ప్రసార ముల ను పంపుతున్నాను . వారందరూ దివ్యానందాన్ని పొందుతున్నారు.
ఇటువంటి ప్రసారాలను మీ అమృత రస భరిత కంథం తో ఇంకా ఇంకా పంపాలని ప్రార్థన ..
gowreesam gaari vaak shuddhi, gaana madhuryamu Ghatasaala gaari kanna goppa gaa vundi
మీకు చాలా ఋణపడి ఉంటాము మాష్టారూ మేమంతా. మీరెంత శ్రమపడి వుంటారో ఊహించగలను.
చాలా చాలా వీడియోలు రావాలి మీనుండి. తెలుగు తల్లి ముద్దుబిడ్డలైన మీ ఉభయులకూ పాదాభివందనాలు 🙏🙏
చక్కని పద్యాలు అద్భుతంగా గానం చేసారు. గురువుగారికి పాదాభివందనం.
Took less than 10 seconds of your first video to subscribe. Beautiful 👏🏽👏🏽👏🏽
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏👌🏻 చాలా చాలాచాలాచాలా అద్భుతంగా ఉంది సర్.చాలారోజులతర్వాత కమ్మని పద్యాలు విన్నాను.మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారి గళం విన్నట్టుంది. ఒక ఘంఠశాల, ఒక సుబ్రహ్మణ్యం కలసి వినిపించినట్లున్నది. మీకు సాటి లేరు సర్ 🙏🙏
I pray that ...I shall have a telugu teacher like you sir.,🙏🙏
అయ్యా!అమ్మా! ఈ పద్యములు మీరు,చదివి మన భారతీయ సనాతన ధర్మము తెలిసికొని మీ పిల్లల చే చదివించి మన సాంప్రదాయ,సనాతన ధర్మము లను కాపాడి న వారౌతారని వెడుకొంటున్నాను..ఇట్లు. భవదీయుడు......బాబురావు...
మధుర కవి, గాయకులు, సహృదయులు, అంతకుమించి మాకు మంచి మిత్రులు గౌరీశంగారు... పద్యధారణలో మీకుమీరే సాటి..!
ప్రసన్న కథ కలితార్ద యుక్తి పద్యం ఏది?
Voice is good, but talatotti making lot of bad sound…
బ్యాడ్ సౌండ్ కాదు. ఎకో. ప్రతిధ్వని. కాస్త అవసరం. మీ దృష్టిలో కాస్త మోతాదు మించిందేమో. ఇది రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ చేసిన వర్క్ కాదు. ఉన్నంతలో ఆస్వాదించండి. మీరు సహకరిస్తే మీరు కోరుకున్నదానికంటే 200 శాతం చక్కని అవుట్ పుట్ తో చేయగలం. టి.విల్లో యాడ్ లు లేకుండా మనకోసం కోట్లు ఖర్చుపెట్టి టి.వి. ఛానల్స్ వారు నిరంతరాయంగా ప్రసారాలు చేయని మనసులో కోరుకుంటారు. ప్చ్...
చక్కని నన్నయ్య పద్యాలు మధుర గానంతో ఆలపించిన విశ్రాంత భాషోపాధ్యాయులు ఇవటూరు గౌరీశం గారికి వీడియో రూప కర్త డా" తలకోటి పృథ్విరాజ్ అభి నందనలు తెలియచేస్తు విశ్రాంత భాషాపాధ్యాయుడు సి.యన్. శివరామిరెడ్డి చిప్పగిరి మండలం కర్నూల్ జిల్లా.
పద్యాలు చాలా గొప్పగా పాడినారు
అభినందనలు మరియు కృతజ్ఞతలు
ధన్యవాదాలు 🙏 సార్
కురువృద్ధుల్ పద్యం తిక్కన గారిది కదా మాస్టారు
నన్నయ గారి పద్యమే
మ|| కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర
ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్"
తాత్పర్యం: వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుండగా వాని వెడల్పైన రొమ్మనెడి పర్వతం నుంచి సెలయేరు వలె ప్రవహించు రక్తాన్ని భయంకరాకారంతో రుచి చూస్తాను.
ఉ|| "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం
భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు
ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"
తాత్పర్యం: భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను.
ఈ పద్యాలు రెండూ ఆంధ్రమహాభారత ద్రౌపదీవస్త్రాపహరణఘట్టం లోనివి. ఇవి నన్నయ గారు రంగస్థలానికని ఉద్దేశించి రాసినవి కావు. ఆ సందర్భంలో భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ పాఠకుల మనస్సుకు అందించడానికని రాసినవి. కాని, నాటి నుంచి నేటిదాకా ఈ పద్యాలు రంగస్థలం మీద, సినిమాల్లోనూ వినవస్తున్నాయి. !
అయ్యా క్షమించండి. స్థలము, అనుష్ఠానం వంటి పదముల మీ ఉచ్చారణలో, లోపం వినవస్తోంది. దయచేసి గమనించి, సవరించుకో ప్రార్థన.🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🙏🙏🙏🙏