- 1 061
- 1 044 721
TALATHOTI
India
Приєднався 3 тра 2010
ఈ ఛానల్ ల్లో సాహిత్య సంబంధమైన ఎన్నో వీడియోలను మీరు తిలకించవచ్చు. తెలుగు సాహిత్యానికి సంబంధించిన పురాణ , ఇతిహాస, ప్రబంధ కావ్యాలు,శతకాలు ఇలా ఎన్నో సంప్రదాయ పద్యకవితా ఛందస్సుకు సంబంధించిన పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా ఆలపింపజేసి ఆకట్టుకునేలా రూపొందించిన వీడియోలు...; వచన కవితలు, దీర్ఘ కవితలు, లఘుకవితా ప్రక్రియలైన మినీ కవితలు, హైకూలు, సేన్ ర్యూలు, ఫోటో హైకూ, హైగా,హైబున్, తంకా,నానీలు,రెక్కలు, కూనలమ్మ పదాలు, గజల్స్, మధ్యాక్కరలు మరెన్నో కవితా ప్రక్రియలు...; గేయాలు, జానపద గీతాలు, ప్రసిద్ధుల సాహితీ ప్రసంగాలు~ సాహిత్యోపన్యాసాలు , ప్రముఖ కవుల సాహిత్యంపై విశ్లేషణలు; ప్రముఖ కవుల - రచయితల ఇంటర్వ్యూలు, సామాజిక స్పృహతో కూడిన పాటలు, ప్రసిద్ధ సినిమా పాటలపై విశ్లేషణ, కథా సాహిత్యానికి సంబంధించిన విశ్లేషణాత్మక వీడియోలు అదీఇదీ అనిచెప్పడం కష్టం. సాహిత్యానికి సంబంధించిన వారీగా ఉత్తమ సాహిత్యాన్ని మేము అందిస్తాము. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ను మీరు Subscribe చేసుకోవడమే కాదు మీ బంధు మిత్రులకు మా channel ను పరిచయం చేసి Subscribe చేసుకోమని సిఫార్సు చెయ్యమని మనవి. ua-cam.com/users/TALATHOTI
#గంటిజోగిసోమయాజి #వైస్_ఛాన్సలర్ #ఆంధ్రవిశ్వవిద్యాలయం #కవియోధ_తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #హైకూక్లబ్
#గంటిజోగిసోమయాజి #వైస్_ఛాన్సలర్ #ఆంధ్రవిశ్వవిద్యాలయం #కవియోధ_తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి #హైకూక్లబ్
Переглядів: 426
Відео
#మహార్ణవం #సాహితీ సురేఖ #మల్లారెడ్డి శంకర ప్రసాద్ #తలతోటి_పృథ్విరాజ్ #కవి యోధ #కవితలతోటి #హైకూక్లబ్
Переглядів 683 місяці тому
#మహార్ణవం #సాహితీ సురే #మల్లారెడ్డి శంకర ప్రసాద్ #తలతోటి_పృథ్విరాజ్ #కవి యోధ #కవితలతోటి #హైకూక్లబ్
మహార్ణవం అనే నా కొత్త లఘు కవితా సంపుటి ఆవిష్కరణ సభ
Переглядів 343 місяці тому
మహార్ణవం అనే నా కొత్త లఘు కవితా సంపుటి ఆవిష్కరణ సభ
#గుంటూరు_లక్ష్మీనరసయ్య #దళిత_సాహిత్యం #బహుజన_సాహిత్యం#విమర్శకులు #తలతోటిపృథ్విరాజ్ #హైకూక్లబ్
Переглядів 383 місяці тому
#గుంటూరు_లక్ష్మీనరసయ్య #దళిత_సాహిత్యం #బహుజన_సాహిత్యం#విమర్శకులు #తలతోటిపృథ్విరాజ్ #హైకూక్లబ్
#అడిగోపుల_వెంకటరత్నమ్ #అభ్యుదయ_కవి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి #తలతోటి_పృథ్విరాజ్ #కవితలతోటి
Переглядів 434 місяці тому
#అడిగోపుల_వెంకటరత్నమ్ #అభ్యుదయ_కవి #ఇండియన్_హైకూక్లబ్ #అనకాపల్లి #తలతోటి_పృథ్విరాజ్ #కవితలతోటి
వచన కవిత్వ రచనా సూత్రాలు| పాపినేని శివశంకర్ | తలతోటి పృథ్విరాజ్
Переглядів 474 місяці тому
వచన కవిత్వ రచనా సూత్రాలు| పాపినేని శివశంకర్ | తలతోటి పృథ్విరాజ్
#సయ్యద్_నశీర్_అహమ్మద్ #SayedNaseerAhmed #ముస్లించారిత్రికరచయిత #తలతోటిపృథ్విరాజ్ #ఇండియన్_హైకూక్లబ్
Переглядів 2636 місяців тому
#సయ్యద్_నశీర్_అహమ్మద్ #SayedNaseerAhmed #ముస్లించారిత్రికరచయిత #తలతోటిపృథ్విరాజ్ #ఇండియన్_హైకూక్లబ్
"Say it and do it now, not when I am dead" Poetry by Lee Tzu Pheng or Tagore | డాక్టర్ ప్రభాకర్ జైనీ
Переглядів 646 місяців тому
"Say it and do it now, not when I am dead" Poetry by Lee Tzu Pheng or Tagore | డాక్టర్ ప్రభాకర్ జైనీ
పాలిథిన్ కవర్ల అనర్ధాలను అరికడదాం!, No Polythene Bags, Do not use polythene bags Save Environment
Переглядів 267 місяців тому
పాలిథిన్ కవర్ల అనర్ధాలను అరికడదాం!, No Polythene Bags, Do not use polythene bags Save Environment
డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ | గోసంగి | కవితా పఠనం డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ | తెలుగు కవిత్వం
Переглядів 939 місяців тому
డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ | గోసంగి | కవితా పఠనం డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ | తెలుగు కవిత్వం
Dr Talathoti Prithvi Raj #అనిసెట్టిసుబ్బారావు #గాలిమేడలు #నాటకం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి
Переглядів 5210 місяців тому
Dr Talathoti Prithvi Raj #అనిసెట్టిసుబ్బారావు #గాలిమేడలు #నాటకం #తలతోటిపృథ్విరాజ్ #కవితలతోటి
#న్యాయాన్యాయలు #నానీలు #కవితాప్రక్రియ #కొలీజియం #ప్రధానన్యాయమూర్తి #సుప్రీంకోర్టు #తలతోటిపృథ్విరాజ్
Переглядів 6611 місяців тому
#న్యాయాన్యాయలు #నానీలు #కవితాప్రక్రియ #కొలీజియం #ప్రధానన్యాయమూర్తి #సుప్రీంకోర్టు #తలతోటిపృథ్విరాజ్
ఇళ్ళ మురళీధరరావు కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి ఇండియన్ హైకూక్లబ్ | అనకాపల్లి
Переглядів 24411 місяців тому
ఇళ్ళ మురళీధరరావు కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి ఇండియన్ హైకూక్లబ్ | అనకాపల్లి
పురిపండా అప్పలస్వామి | PURIPANDA APPALASWAMY | Telugu Literature | Talathoti Prithvi Raj, Haiku Club
Переглядів 143Рік тому
పురిపండా అప్పలస్వామి | PURIPANDA APPALASWAMY | Telugu Literature | Talathoti Prithvi Raj, Haiku Club
పి.వి. రమణ I మాజీ శాసనసభ్యులు I అనకాపల్లి I విజిగీష I ఆడారి దేవకి I పెంటకోట సీతారాం I Talathoti
Переглядів 783Рік тому
పి.వి. రమణ I మాజీ శాసనసభ్యులు I అనకాపల్లి I విజిగీష I ఆడారి దేవకి I పెంటకోట సీతారాం I Talathoti
ఉమర్ ఖయ్యాం | రుబాయి | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | రుబాయిల అనువాదం | తలతోటి పృథ్విరాజ్,హైకూక్లబ్
Переглядів 88Рік тому
ఉమర్ ఖయ్యాం | రుబాయి | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | రుబాయిల అనువాదం | తలతోటి పృథ్విరాజ్,హైకూక్లబ్
రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి | చలం అనువాదం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి
Переглядів 112Рік тому
రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి | చలం అనువాదం | ఇండియన్ హైకూ క్లబ్ | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి
కొర్రపాటి జోజి రమేష్ (కె.జె. రమేష్) | దేవునితో మహాప్రయాణం | మధురమాల కవితా ప్రక్రియ | తలతోటి
Переглядів 305Рік тому
కొర్రపాటి జోజి రమేష్ (కె.జె. రమేష్) | దేవునితో మహాప్రయాణం | మధురమాల కవితా ప్రక్రియ | తలతోటి
మల్లవరపు జాన్ | విశ్వ ప్రకాశము | పద్య కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవి తలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
Переглядів 76Рік тому
మల్లవరపు జాన్ | విశ్వ ప్రకాశము | పద్య కవిత్వం | తలతోటి పృథ్విరాజ్ | కవి తలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
భగ్వాన్ కవిత్వం | వడ్ల బండి | శబ్దాల్ని ప్రేమిస్తూ | ఏంటి ఒడ్డున ప్రయాణం | Thalatoti Prudviraj
Переглядів 91Рік тому
భగ్వాన్ కవిత్వం | వడ్ల బండి | శబ్దాల్ని ప్రేమిస్తూ | ఏంటి ఒడ్డున ప్రయాణం | Thalatoti Prudviraj
స్మైల్ | మహ్మద్ ఇస్మాయిల్ | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | Talathoti Prithvi Raj | Kavitalathoti
Переглядів 75Рік тому
స్మైల్ | మహ్మద్ ఇస్మాయిల్ | కవిత్వం | ఇండియన్ హైకూ క్లబ్ | Talathoti Prithvi Raj | Kavitalathoti
కరుణశ్రీ | జయంతి | జంధ్యాల పాపయ్య శాస్త్రి | తెలుగు బాల శతకం | తలతోటి పృథ్విరాజ్ | హైకూ క్లబ్
Переглядів 215Рік тому
కరుణశ్రీ | జయంతి | జంధ్యాల పాపయ్య శాస్త్రి | తెలుగు బాల శతకం | తలతోటి పృథ్విరాజ్ | హైకూ క్లబ్
రవీంద్రనాథ్ ఠాగూర్ | గీతాంజలి | గుడిపాటి వెంకట చలం | తలతోటి పృథ్విరాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
Переглядів 135Рік тому
రవీంద్రనాథ్ ఠాగూర్ | గీతాంజలి | గుడిపాటి వెంకట చలం | తలతోటి పృథ్విరాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
హరివంశ రాయ్ బచ్చన్ | మధుశాల | దేవరాజు మహారాజు | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
Переглядів 44Рік тому
హరివంశ రాయ్ బచ్చన్ | మధుశాల | దేవరాజు మహారాజు | తలతోటి పృథ్విరాజ్ | కవితలతోటి | ఇండియన్ హైకూ క్లబ్
కత్తి పద్మారావు | కవితా సంపుటి | నల్ల కలువ | ఒడి బడి కవిత | తలతోటి పృథ్వి రాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
Переглядів 146Рік тому
కత్తి పద్మారావు | కవితా సంపుటి | నల్ల కలువ | ఒడి బడి కవిత | తలతోటి పృథ్వి రాజ్ | ఇండియన్ హైకూ క్లబ్
#అనంతామాత్యుడు #భోజరాజీయము #పద్యకవిత్వం #indianhaikuclub #talathotiprithviraj
Переглядів 168Рік тому
#అనంతామాత్యుడు #భోజరాజీయము #పద్యకవిత్వం #indianhaikuclub #talathotiprithviraj
శ్రీ కొణతం నాగేశ్వరరావు | గీతరచనా దీపిక | పుస్తక సమీక్ష | డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ | హైకూ క్లబ్
Переглядів 132Рік тому
శ్రీ కొణతం నాగేశ్వరరావు | గీతరచనా దీపిక | పుస్తక సమీక్ష | డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ | హైకూ క్లబ్
మల్లాది రామకృష్ణ శాస్త్రి | కనుపాప కరవైన కనులెందుకు పాట పూర్తి విశ్లేషణ| తలతోటి పృథ్విరాజ్
Переглядів 228Рік тому
మల్లాది రామకృష్ణ శాస్త్రి | కనుపాప కరవైన కనులెందుకు పాట పూర్తి విశ్లేషణ| తలతోటి పృథ్విరాజ్
డాక్టర్ యిమ్మిడి శెట్టి చక్రపాణి నానీలు | అనకాపల్లి | ఇండియన్ హైకూ క్లబ్ | డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
Переглядів 118Рік тому
డాక్టర్ యిమ్మిడి శెట్టి చక్రపాణి నానీలు | అనకాపల్లి | ఇండియన్ హైకూ క్లబ్ | డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
పద్యాలు చాలా బాగా చదువుతున్నారండీ, ధన్యవాదాలు,అభినందనలు.
Best poets.
Gopd.
Dr Talathoti Prithvi Raj Haiku Poetry (1) అప్పుల రైతు: సహాయంకోసం గింజుకునే బోల్తాపడిన తాబేలు! (2) పిడుగుపాటు: వర్ష ఉధృతికి చెట్టు క్రిందికెళ్ళిన వీధి కుక్కపై కాదుగదా! (3) చుంబన శబ్దాలు: వాలుగా చినుకులు - కిటికీ అద్దంపై! (4) పిల్లీ, ఎలుక కయ్యం: మీసంలో పౌరుషం ఉండడం నిజమేనంటారా?! (5) నేను నడవలేనంతగా నా పొలంగట్టుని ఆక్రమించారు; ఎండ్రకాయలు, పక్కపొలంరైతు (6) నేనేదో తనపొలంలో నాట్లేస్తున్నట్లు గిట్టల్తో బెదిరించే ఎండ్రకాయ #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
🙏🏼మీరు గొంతులో పోతన అమాత్యుడు నిలిచి ఉంటారు. ఏమి శ్రావ్యత 🙏🏼🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻👌🏻
Prithvi Haiku Poetry (1) వర్ష సంగీతం - తోడుగ మగ కప్పల ప్రేమ గీతాలు (2) మనిషి తోక మాయంకావడం నిజం- వీర్యకణము (3) సొరలో నీరు సుర అయిపోతోంది - బాటిల్ గార్డ్ (4) జనసంద్ర ఘోష. శంఖం పూరించే - పీడితులేరి?! (5) తీరంలో ఎన్నో స్మృతులుగా మిగిలి ఖాళీ ఆల్చిప్పలు (6) కప్పల్లారా పిల్లలప్పటి మీ తోకలు ఏమయ్యాయి?! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
❤❤❤❤👌👌👌🌹🌹🌹💐💐🙏🙏🙏🙏🙏
Im also Dasari family from Nellore, Ap ❤
Dr Talathoti Prithvi Raj Haiku Haiku on Space Science ఆవలి లోకం ( సైన్స్ లోకం) (1) సౌర కుటుంబ ఆవలిని చూసే మనిషి మూడోకన్ను- హబూల్ టెలీస్కోప్ వివరణ: హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఒక పెద్ద, అంతరిక్ష-ఆధారిత అబ్జర్వేటరీ భూమి చుట్టూ తిరుగుతుంది మరియు కాస్మోస్‌ను అధ్యయనం చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది 1990లో స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా ప్రయోగించబడి ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ పేరు పెట్టబడింది. (2) భూగోళ పుష్పం చుట్టూ విహరించే లోహపు సీతాకోక చిలుక: సాటిలైట్స్ వివరణ: భూగోళాన్ని పుష్పం అనుకుంటే..., తిరిగే సీతాకోక చిలుక సాటిలైట్. (3) ప్రతీరోజూ పదహారు సూర్యోదయాలను వీక్షిస్తా- నేనూ ఆస్ట్రోనాటై ! వివరణ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) వ్యోమగాములు ప్రతిరోజూ 16 సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు చూడగలరు సూర్యాస్తమయాలుఎందుకంటే ISS గంటకు 17,500 మైళ్ల అధిక వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. ISS ప్రతి 90 నిమిషాలకు భూమి చుట్టూ తిరగడం పూర్తవుతుంది. (4) విశ్వరహస్య గూఢాచారులు- వాయేజర్స్ వివరణ: వాయేజర్ 2 అనేది వాయేజర్ ప్రోగ్రామ్‌లో భాగంగా బాహ్య సౌర వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఆగష్టు 20, 1977న నాసా ప్రారంభించిన అంతరిక్ష పరిశోధన. సెప్టెంబర్ 5, 1977న వాయేజర్ 1ను నాసా అంతరిక్షానికి పంపింది. ఈ రెండూ స్పేస్ క్రాఫ్ట్స్. (5) నత్త నడకను గేలిచేస్తాం: భూమి వేగంతో చూస్తే - మనదీ నత్త నడకే! వివరణ: భూమి గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. (6) భారతీయుడైయుంటే చంద్రునిపై కుడికాలు మోపేవాడు- నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ వివరణ: కుడికాలు మోపడం శుభపరిణామంగా భారతీయులు భావిస్తారు అనే ఆలోచనతోరాసిన హైకూ. #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
ఏమి గానము ! అర్ధ సమన్వయము .! 🙏🙏🙏
There is a error 7: 15 to 7: 20. wrong word "bheemudu" correct word is "bheeshmudu". Excellent voice. enjoyed weel
పదవిభాగము చేసి పాడుతుంటుంటే ,అర్థము సులభముగా అవ్వగతము .
విన్న కొద్ది వినాలి అనిపించున్నవి .🙏❤️🚩
మీ ఇద్దరి శ్రమ🎉❤🎉
Sree girisamgaaru ,అద్భుతం గా పాడారు .
Dr Talathoti Prithvi Raj Haiku (1) ఆనకట్టతో నది ఉధృతిని ఎన్నాళ్ళు కట్టడి చేస్తారు? ఏ వరదకో గేట్లు ఎత్తాల్సిందే! (2) పామునిసైతం ఆడిస్తోంది సొరకాయ నాగ స్వరమై! (3) బీచ్ షికారు పూర్తి: అందాక ఆడుకున్న గవ్వల్ని విడిచొచ్చాను! (4) ఊరికెళ్ళిన భార్యా పిల్లలు: రాత్రంతా నా ఒంటరితనాన్ని పారదోలుతూ ఓ చిమ్మట! (5) మా అమ్మా రాత్రంతా ఇలాగే మెలకులగా ఉండుంటుంది నా చిన్నప్పటి సుస్తీ రోజుల్లో! (6) అడ్డతోవలో నడక: సమయం కలిసొచ్చింది లేదు - బట్టలకు ఉత్తరేణి ముళ్ళు #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
Adbhutamaina padyalu varnana Potanagaarike sontam. Ome namo Bhagavate Vasudevaya🙏🙏🙏🙏🙏
ఆహా ఏమేమి నా భాగ్యం ఇండియా లో పుట్టటం హిందువుగా జీవించడం
Dr Talathoti Prithvi Raj Haiku 'గుమ్మడి' హైకూలు (1) ఎరుకచెప్పే సోదెమ్మి: సంగీతం పలుకుతోంది- గుమ్మడికాయా (2) బూడిద గుమ్మడి జాబిలి: ఆరబెట్టిన వడియాలు - నక్షత్రాలు (3) సంగీత కుటుంబం: గుమ్మడి జాతిలోంచి - తంబుర, సితార (4) గుమ్మడి - పూలు : ఎంత పొగిడించుకున్నాయో జానపద గీతాలతో (5) పునర్జన్మ నిజమే! భూమి సంగీత వాద్యాలై గుమ్మడి కాయలు (6) బహుశా... ఏ దళితుని పూరిపాకపైనో కాసి ఉంటుంది - పూజారి ఇంట్లోని దిష్టిగుమ్మడి #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
అద్భుతం
:: కార్తీక పౌర్ణమి హైకూలు :: (1) ఆకాశ దీపాలు నదిలో సాగిపోతున్నాయి: కార్తీక పౌర్ణమి (2) భూమిని వర్షం అభిషేకిస్తున్నట్లే - హరిహరులకు భక్తులు (3) అరటిదోనెలో నే విడిచిన కార్తీక దీపం నా కనుచూపు దాటింది (4) ప్రాతఃకాల స్నానం: వెచ్చగా నదీ ప్రవాహమా మహిమాన్వితమా?! (5) పున్నమి చంద్రుడు దీపారాధన వెలుగుకి చిన్నబోయాడు (6) కులం కాకుల పిక్నిక్ ల కోలహలం- కార్తీక మాసం #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
Gurunanak Jayanti గురునానక్ జయంతి శుభాకాంక్షలు 💐 :: గురునానక్ హైకూలు :: (1) అందరూ వెళ్ళాక స్వర్ణదేవాలయ సరోవరంలో జాబిలి పుణ్య స్నానం! (2) పెర్ల్ కాక్ టెల్ బర్డ్: సేవాభావ కిరీటం సిక్కుల పగ్రీ (3) ఎంత పుణ్యమో - స్వర్ణ దేవాలయ కొలనులో చేపల ఆవాసం! (4) గాలీ నీటికి బేధం లేనట్లే - ఆకలి తీర్చే అమ్మతనమే లంగర్ సేవ! (5) గ్రహాంతర దృశ్యం : భూగోళంపై మరో నక్షత్ర జననం - గురునానన్ (6) ఒకే చింతన పాదులో మొలిచి ప్రాకిన మరో తీగ: సిక్కు మతం! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
Dr Talathoti Prithvi Raj | Children Day Haiku Poetry బాలల దినోత్సవ హైకూలు (1) పూలలోని తేనె పిల్లల మనసు - దుష్టకీటకాల్ని చేరనివ్వొద్దు! (2) గాలిపటాల్ని వీలైనంత ఎత్తుకెగరనివ్వండీ: వద్దన్న మీదపడేవి వయసు, బాధ్యతలు! (3) స్కూల్ టీచర్: పిల్లలమధ్య తెలియకుండానే రిటైర్మెంట్ రోజుకొచ్చాడు. (4) ఉషోదయ పక్షుల్లా రెక్కలిప్పేంత స్వేచ్ఛ, మధురం బాల్యం - మధ్యాహ్న, అస్తమయం కంటే! (5) బాలల దినోత్సవం: వికసించాయి మా పిల్లలు ముఖాలు స్కూల్ కొద్దులే అనేమాటకు! (6) చాచా నెహ్రూ: బాలల చిరునవ్వులో అమరుడు! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
Mini Poetry by Talathoti Prithvi Raj :: సహ'కారం' :: పోలీస్ లు, ఐ.ఎ.ఎస్ లు ఇట్టే కలిసిపోతారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా నాయకులతో! నాయకులు ఇట్టే సొంత టీమ్ రూపొందిస్తారు ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడల్లా పోలీస్ లు, ఐ.ఏ.ఎస్ లతో - న్యాయాన్ని నాలుగు పాదాలతో నడిపించడానికట! చట్టాల్ని వాటిపనులవి చేసుకునేందుకేనట! అన్ని పార్టీల విధానం ఒకటే! సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించింది ప్రభుత్వం ఏర్పాటు చేసే అధినాయకులు చేసే మొట్టమొదటి పనేందో తెలుసా... ఫలాన అధికారులు గతంతో ఆ పార్టీకి కార్యకర్తల్లా పనిచేశారంటూ ముద్రేసి, దూరంపెట్టి... వారికి అనుకూలం అనుకునే వారిని టీం గా వేసుకుంటారు రాష్ట్ర స్థాయి మొదలు... ఎమ్మెల్యే స్థాయి వరకు. ఆతర్వాత ఎన్నికల్లో వీరు ఓడిపోయి వారు గెలిస్తే వారూ మళ్ళీ ఇలాగే చేస్తారు. పాలకపక్షానికి అనుకూలం అని చాటిచెప్పే సాధారణ సూత్రాన్ని తూచా తప్పక పాటించేందుకు అధికారులు పాలకపక్షం వారి విషయంలో చట్టాల్ని మినహాయిస్తూ... ప్రతి పక్షాలపై ప్రయోగిస్తూ ఉంటారు. ఇలాచేస్తే పాలకపక్షం నాయకుల అనుకూలుర జాబితాలో ఉన్నట్లుంటుంది. స్వకార్యాలుకూడా చక్కబెట్టుకోవచ్చనేది సిఎస్ మొదలు... సెక్రెటరీలు, కమీషన్లు, పోలీస్ బాస్ లకు తెలియని విషయమేమీ కాదని మనకు తెలుసు! #talathoti_prithviraj_minipoetry #Indian_Haiku_Club #Anakapalle
మీ మృదు మధుర మయిన గానము తో తేనె లోలికించే తీయని పధ్యములు మా మనసు లను ఆనంద పరుస్తున్న మీకు మా నమః సుమాంజలి లు 🙏
పృథ్వి 'ఉప్పు' హైకూలు-1 హైకూ కవులు ప్రకృతిలో భాగమైన అంశాలపై హైకూలు కంపోజ్ చేయాలి. ఇప్పటికే ఎందరో ఎన్నోమార్లు రాసిన, రాసే వస్తువులపైనే హైకూలు రాడం కాకుండా వినూత్న అంశాలపై రాయాలి. (1) సముద్రతీరం: హిమరాశులే కదూ... ఉప్పు మడులా! (2) మళ్ళుకావవి; ఉప్పురైతుల జీవిత చదరంగం గళ్ళు (3) నువ్వేంత తొక్కితే నేనంత శ్వేతమై కళ్ళుప్పులా శోభిల్లుతాను (4) అకాల వర్షం: పంటనష్టంతో ఉప్పుకన్నీటి ఉప్పు రైతులు (5) నీటి మడుల్తో ఎండల ఇంద్రజాలం : కళ్ళుప్పు సృష్టి! (6) ఆశల రూపాంతరం : ఉప్పుపంట భూములు - ఆక్వా చెరువులు #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle #tatasalt
అన్న మీరు పాడుతుంటే తన్మయ్యత్వం లో ఉండి పోయా నన్ను నేను మర్చిపోయా. ఆహా ఏం కంఠం అన్న మీది ఇంతకు ముందు ఈ పద్యాలు విన్న కాని మీరు పాడే విధానం చూసి నేను కూడా నేర్చికోవాలని అనిపిస్తుంది
sript
Excellent presentation.
Chala bagundi mee video, pilli nijam gaa chala sreshtamainadi
స్వరం బాగుంది ఇంకా ఇలా చెప్పే వారు ఉన్నరంటే అచ్చేర్యం వేస్తుంది మీకు శతకోటి వందనాలు
Excellent sir heartly thank you sir
నాగులచవితి శుభాకాంక్షలు Dr Talathoti Prithvi Raj Haiku ::నాగులచవితి హైకూలు :: (1) చీమలదీ కళాత్మక నిర్మాణమేకదూ! - వల్మీకం. (2) సందడికోసమా... పాము బయటకురావాలనా? పుట్టవద్ద బాణసంచా (3) అయస్కాంతానికి ఇనుపరజను అంటినట్టు - చిమ్మిలికి చీమలు (4) ఈరోజే తెలిసింది మేము ఉండేచోటే ఓ పుట్ట ఉందని! (5) నాగుల చవితి: పాలు, గుడ్లు, నైవేద్యాలతో కొంగ్రొత్తగా వల్మీకాలు! (6) నేటి సమాజంలోనూ - చీమలపుట్టల్ని కబ్జాచేసే పాములు పూజలందుకుంటున్నాయి! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
Dr Talathoti Prithvi Raj Haiku Poetry: (1) నేను నడిచే దోవలోని ముళ్ళను దాటుకుంటూ కాదు; తీసేస్తూ సాగుతున్నాను! (2) హమ్మయ్య... బల్లినోటికి దొరకలేదు - సీతాకోకచిలుక (3) దండెంపై ఆరిన బట్టల్ని సూర్యుడికి అప్పగించింది తెల్లారాక - రాత్రొచ్చిన వర్షం! (4) సూర్యోదయం మొదలు వేగీవేగి రాత్రికి పేలాయి పాప్ కార్న్ - శీతాకాల నక్షత్రాలు (5) కొందరి తెలివైన క్రియల్నీ కసాయి తనంగానే చూస్తోంది లోకం - బచ్చర్ బార్డ్ (6) కాల్వగట్టున రేగుపండ్లు చెట్టు: నేను తెచ్చే అన్నం కోసం నాన్న చేలో ఆకలితో ఎదురుచూస్తుంటాడు! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
What a Wonderful voice
ప్రపంచ భాషలలో తెలుగు బాష కవులు రచయితలు కళాకారులు లలిత అమ్మ వారి ప్రతి రూపాలు
Telangan Telugu patyamshala padyalanu kuda videos cheyandi sir please... Mee raagam naaku chala nachindi 🙏🙏🙏
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ హైకూలు (1) దాహం తీర్చిన తొలి అడుగును మరిస్తే ఎలా? -భోగరాజు పట్టాభి సీతారామయ్య (2) కొవ్వొత్తి ఆశయానికి చీకటి పిరికిదై పారిపోయింది- ఆంధ్రప్రదేశ్ అవతరణ. (3) చీకటిని చీల్చి మాతృభూమికి వెలుగు ప్రసాదించిన కిరణం - అమరజీవి (4) ఓ ఆత్మార్పణ - తెలుగు నేల, నదులు, ఆకాశాన్ని గిరులు, తరుల్ని పంచింది! (5) నీటి వేర్పాటుతో ఆవిరై, మేఘమై వర్షించగ పసిడి పంటలు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి! (6) తెలుగుతల్లి ప్రియసుతుడు దాస్య విముక్తికుడు - పొట్టి శ్రీరాములు #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
Janma danyam
Happy diwali
చాలా బాగా గణం చే దారు
మీ హైకూలు బాగున్నాయ్ సార్ 🙏
Dr Talathoti Prithvi Raj Haiku Poetry (7) ఏదో గోళంలోనూ దీపాళి సంబరాలు - భూమివైపుకు తారాజువ్వలు (8) అక్షరాలకేకాదు; 'శబ్దా'నుశాసనం తాళపత్రం- తాటాకు బాంబులు (9) పాలపుంతలో భూ, విష్ణుచక్రాలు నిరతం - పరిభ్రమిస్తూనే ఉన్నాయి (10) సూర్యకారం, బొగ్గు, గంధకం: రసాయన యువ శాస్త్రవేత్తలై పేకముక్కల్తో అవ్వాయ్ చువ్వలు (11) కాకరకాయకూర ఇష్టముండదు గానీ -ఎంతిష్టమో కాకరపువ్వొత్తులు! (12) ఇస్రో శాస్త్రవేత్తలకు ఎంత చులకనో కదూ - తారాజువ్వలు! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
Hrudayapoorvaka krutagnatalu,sir,Mee swararagam amogham Tq sir.
Dr Talathoti Prithvi Raj Haiku Poetry (1) వాయు మయూరం - గడ్డిపూల పింఛాలతో నర్తిస్తోంది (2) చిన్నప్పుడు అగ్గి పెట్టెల్లో కీటకాలకు చూపిన ప్రేమ - ఇప్పుడు తల్లిదండ్రులకేది? (3) నిప్పూ ఉప్పుల చిటపటల పోట్లాటకు కారణం ఏమై ఉంటుంది?! (4) దీని జీవిత కాలంలో ఇది అల్లిన ఎన్నో సాలెగూడై ఉంటుంది?! (5) పూలు, ఫలాలతో వసంతమొచ్చింది - బంధువులు ఉత్తిచెతుల్తోరారుకదూ! (6) అవి చిత్తకార్తెకే; వ్యవస్థలు - అవినీతి పరులు అనునిత్యం! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
దీపావళి పండుగపై హైకూలేమిటని అనుకోవద్దు. బాణసంచా జపనీయులకు ఇది శరదృతువు, వేసవి కాలానుగుణ పదం. జపనీయ సంప్రదాయ హైకూ కవులు వారి హైకూలలో ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, ఉత్సవాలు ప్రతిబింబించేలా వర్ణిస్తూ అనేక హైకూలు రాశారని, రాసేవారని గతంలోనే నేను ఇటువంటి ఉపోద్ఘాతంలో ప్రస్తావించాను. అయితే అన్నీ హైకూలు కాలానుగుణ పదాలతో రాయడం కుదరదు. అలా రాయబడని హైకూలను ఫ్రీ రిథమ్ హైకూలుగా పరిగణించాలి. మన భారతీయ ఋతువులను బట్టి హేమంత రుతుపదాలుగా దీపావళి, బాణసంచా మొదలైన వాటిని పరిగణించాలి. ఇక హైకూలను ఆస్వాదించండి! పృథ్వి దీపావళి హైకూలు -1 Dr Talathoti Prithvi Raj Haiku (1) అమావాస్యను పౌర్ణమిని చేస్తోంది - దీపావళి (2) పిట్టల్లా పిట్టగోడలపై వరుసగా వాలాయి నక్షత్రాలు: వెల్గుల ప్రమిదలు! (3) ముట్టించాక చిచ్చుబుడ్డి వెలుగంతా పిల్లల ముఖాల్లోనే! (4) పిల్లలవి మోగేవి, పెద్దలవి తూగేవి - 'మందు'గుండు సామాగ్రి! (5) బాణసంచా: అలజడిలో పక్షులు దీపావళి రాత్రి (6) ఆత్మ శూన్యానికి దేహం నేలకు - జీవితం తారాజువ్వ #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
శ్రీకృష్ణదేవరాయలు వారు వ్రాసిన పద్యాలలో ఎక్కడా మాలదాసరి అనే పదం కనిపించలేదని మా అభిప్రాయం. మీ శోధన రీత్యా మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచగలరని మనవి
Dr Talathoti Prithvi Raj Haiku Poetry (1) వర్షారంభం: ఎండిన బురదలోంచి జోంబీలా లంగ్ ఫిష్... (2) గ్రద్ద గూటిలోంచి రాలే ఈకలు గ్రద్దవి కాదు - శాంతికపోతం హతం! (3) నాకు ఇష్టమైనవి: మట్టి వాసన, ఉడికే అన్నం - ఉడికించే నా ప్రేయసి పరిమళాలు (4) నాన్న ఎక్కడికెళ్ళాడనే పిల్లకు తల్లిఈగ సమాధానం: మిఠాయి దుకాణానికి... (5) దిస మొలతో మబ్బుల వస్త్రాల్లేకుండా కోనేటిలోకి శశి! (6) రాత్రి ఉతికారేసిన బట్టల్ని సూర్యుడ్లా ఆరబెట్టలేడని చులకన జాబిలంటే మావిడకు! #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle
మైలవరపు గోపి గారు నా అభిమాన సినీ గేయ రచయిత.
అద్భుతం అండి👌👌👌. వింటుంటే.... మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది🙏.