3xo book చేశాను. జూలై నెలలో డెలివరీ 30/10/24 అన్నారు కానీ ఇవ్వలేదు. మార్చి కి ఇస్తారట. బుకింగ్ తర్వాత 30 వేలు పెంచారు. 1/1/25 నుండి 3% మరలా అంటే బుక్ చేశాక లక్ష రూపాయలు లాగేస్తారన్నామాట. బుకింగ్ 21 వేలు 30 వేలు బుకింగ్ వస్తే వాటితో వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు మనం వెయిటింగ్+ఎక్కువగా డబ్బు కట్టాలి. 😂😂😂😂
Recently i bought Nissan magnite 10 days ago non tourbo, its was good and i am happy with my car
3xo book చేశాను. జూలై నెలలో డెలివరీ 30/10/24 అన్నారు కానీ ఇవ్వలేదు. మార్చి కి ఇస్తారట. బుకింగ్ తర్వాత 30 వేలు పెంచారు. 1/1/25 నుండి 3% మరలా అంటే బుక్ చేశాక లక్ష రూపాయలు లాగేస్తారన్నామాట. బుకింగ్ 21 వేలు 30 వేలు బుకింగ్ వస్తే వాటితో వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు మనం వెయిటింగ్+ఎక్కువగా డబ్బు కట్టాలి. 😂😂😂😂
Which one better bro punch ,3xo,magnite,exter for family comfort and long drive
Good car Nissan magnite
Nice
10 km istundi kavachu highway lo
Safety ratings entha undi
Which variant is best for 8L on road
8 lopulo only base variant vastundi bro
Don’t Pramote for money…be pratical
money 🤔 who given ?
First english nerchuko mama.... Adhi pramote kaadhu... Promote 😅
Pickup ela undi bro..999cc kadaa
konchem takkuva bro .. turbo variant best