90 లో ఈటీవీలో ఈనాడు సరాగాలు ప్రోగ్రాం లో డైలీ ఈ పాట వేసేవాళ్లు ఈ పాట వచ్చిందంటే పక్కకు కూడా తిరిగేవాళ్లం కాదు మమ్మల్ని మేమే మర్చిపోయావాళ్ళం ఆ కాలంలో టీవీలో పాటలే మాకు థియేటర్ తో సమానం ఏమైనా ఆ కాలంలో ఉన్న అభిరుచిలే ఎంతో బాగుండేవి90 స్లో పుట్టడం నేను చేసుకున్న అదృష్టం
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది Beat in my heart ఎందుకింత కొట్టుకుంది Heat in my thought వెంటపడి చుట్టుకుంది Oh my god ఏమిటింత కొత్తగున్నదీ Beat in my heart ఎందుకింత కొట్టుకుంది Heat in my thought వెంటపడి చుట్టుకుంది Oh my god ఏమిటింత కొత్తగున్నదీ Hello పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలాపిస్తువుంటే స్వాగతాల సంగీతాలు ఆడగా నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశామే హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లరల్కి మారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని ఓం నమః వచ్చిపడు ఊహలకు ఓం నమః కళ్ళు వీడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడికి నచ్చినట్టే ఉంది రెచ్చిపోయి పిచ్చేస్తుంది వద్దంటున్నా విందే చెంగుమంటు చిందే ఈడు గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది ఈ తరహా కొంప ముంచేటట్టే ఉంది నా సలహా ఆలపిస్తే safety ఉంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది Hey beat in my heart ఎందుకింత కొట్టుకుంది Heat in my thought వెంటపడి చుట్టుకుంది Oh my god ఏమిటింత కొత్తగున్నదీ Beat in my heart Heat in my thought Oh my god
ఇది ఓ విచిత్ర సినిమారా నాయనా, దిన్ని చూసి ఇంటి నుండి ఎంతోమంది లవర్స్ లేచిపోయారు 1995, 1996 లో అదో కోత్త ట్రెండ్. అప్పుడు ఈ ఫోన్లు , కంప్యూటర్లు, ఇంటర్నెట్ లు, ఇన్ని కార్లు, బైక్లు, బస్సులు కూడా ఉండేటివి కావు, చాలా సింపుల్గా ఉండేది లైఫ్ , అమ్మాయిలంతా వదులుగా ఉండే నిండు పంజాబి డ్రస్సులు వేసుకునేవాళ్ళు, ఎవరు కాలేజులలో బాయ్స్ తో ఇప్పటంత క్లోజ్గా మాట్లాడేవాళ్ళుకాదు, ఓర చూపులతోనే మా మనసులు నిండేవి. ఎవరో కోద్దిమంది ధైర్యంచేసి ప్రేమ ను చెప్పేది. Those were Golden days, miss those badly.
Naku 80's and 90's chusinappudu anipistundi appudu puttinte entha happy ga undedho ani I dont like to live in this polite and worst generation and world I like most of movies in the list of older one only
ప్రతి రోజు సాయంత్రం 4 to 5 గంటలకు ఈటీవీ లో ఈనాడు సరాగాలు లో ఈ సాంగ్ ఇచ్చేవాడు.. ఆ రోజు లో ఈ సాంగ్ ఎన్నిసార్లు చూశానో ఆ రోజులు వేరు my sweet memory song ☺️
No internet.. No Mobiles.. So Simple life.. No crowded places.. Only friends around and passing time.. Wonder ful life.. Unlike now so mechanical and only money gives you respect..
At 2:40 it was really an accident scene, JD really manaaged it very well Hatsoff to JD and great direction following by Krishna Vamshi by following the bike
Yaaa avunu..... nijam ga accident avalsindhe... baga drive chese manage chesadu 😘👌.... a tarvata heroine expressions super God ke namaskaram pettinde 🤣🤣
ఈ పాటలో ఒక ప్రత్యేకత ఉంది...ఈ సాంగ్ మొత్తంలో ఎక్కడా కూడా బైక్ దిగరు.. ఇలాంటి సాంగ్స్ మళ్ళీ ఇప్పట్లో రావు..నేను బాగా విన్నాను అప్పట్లో 3rd క్లాస్ చదువుతున్న, అప్పడు ఎవరైనా love success అయితే ఈ సాంగ్ walkmen లో పెట్టుకుని,బైక్ రైడ్ కి వెళ్ళేవారంట,అంతలా ఒక ఊపు ఊపింది.
I born 93, when I was in childhood me and my dad went to near by village in same bike. Bike breakdown in the middle of the road. And this song was played in etv near by hotel where we took rest. From that day to till now my altime fav song and dream to do same
Dear Joey Jordison Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
Oka dance step lekunda intha fast beat song ki just aruku loyalo bike mida hero heroine padthu povatam adi sensation avatam crazy asalu. Hats off to krishna vamsi, seetarama sastri, Rgv, jd, maheshwari, nagoor babu, gayatri iyer, sashi pritham.. Golden days
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
Wish I could see the videos on making of this song. I like the way the screenplay, music, direction,lyrics and the actors chemistry in this song. Everything fell exactly in place. This song always takes me back to my school days.
Wow....amazing song :-) This shows how love Birds can enjoy which can't be bought with $$ .....Kudos to Ram gopal verma for the First time making a total song On BIKE :-)
I am on my bike in Spain ( Andalucia) and this song made my drive. Left India in 1983 but always followed our Telugu songs. This song is special to me as we were racing in the early 80s to Yadagiri Gutta. Only difference : we were on our Sony Walkman listening to ABBA and BoneyM... Younger generations are blessed to have our own songs to march on... On your Bike ladies and gentlemen....
Dear Vidya Sagar Thanks For your love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
Nice Song this movie Came in my 6th class of 1995.very energetic person Jd chakravarthi.I love his movie Anaganaga oka Roju and Pelli Sambandham.I love my School days.💖🙏💖👫👫🤹🙏.
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది Beat in my heart ఎందుకింత కొట్టుకుంది Heat in my thought వెంటపడి చుట్టుకుంది Oh my God ఏమిటింత కొత్తగున్నది Beat in my heart ఎందుకింత కొట్టుకుంది Heat in my thought వెంటపడి చుట్టుకుంది Oh my God ఏమిటింత కొత్తగున్నది (Music) హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు ఆడగా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లరి మారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని ఓం నమః వచ్చి పడు ఊహలకు ఓం నమః కళ్ళు వీడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడికీ (Music) మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది నీ తరహా కొంప ముంచేటట్టే వుంది నా సలహా ఆలపిస్తే safety వుంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది Beat in my heart ఎందుకింత కొట్టుకుంది Heat in my thought వెంటపడి చుట్టుకుంది Oh my God ఏమిటింత కొత్తగున్నది Beat in my heart ... Heat in my thought ... Oh my God ...
Excellent song picturaisation by krishna vamsi.song motham bike ĺo picturaise chesadu.a rojulo yi cinema youth baga chusadu.yi song picturaisation madhyalo accident avaboyedi luckly saved.
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది beat in my heart ఎందుకింత కొట్టుకుంది heat in my thought వెంటపడి చుట్టుకుంది oh my God ఏమిటింత కొత్తగున్నది🤩🤩
Whom do you think should be credited for this song..?? Maheswari for bending, dancing, performing feats on bike with confidence on JD or JD driving Her to keep her confidence on the curvy roads of ARAKU..??
Hahah...Dear Shrikanth nice question,As You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
Dear Naresh Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది beat in my heart ఎందుకింత కొట్టుకుంది heat in my thought వెంటపడి చుట్టుకుంది oh my God ఏమిటింత కొత్తగున్నది హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు ఆడగా నెమలి తీరుగా మనసు ఝల్ ఝల్ ఝల్లుమని ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లరి మారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని ఓం నమః వచ్చి పడు ఊహలకు ఓం నమః కళ్ళు వీడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడికీ మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది నీ తరహా కొంప ముంచేటట్టే వుంది నా సలహా ఆలపిస్తే safety వుంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది... beat in my heart ఎందుకింత కొట్టుకుంది heat in my thought వెంటపడి చుట్టుకుంది oh my God ఏమిటింత కొత్తగున్నది
Dear Shashank Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´ and take care while riding stay safe
Dear Shanmukha Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
RGV is indtoduced so many directors under his production like krishna vamshi, shiva nageshwarao, etc, such a non selfish person. he is born to just make films
Life journey situations road journey situations e rondu manadinam lo undavu life journey manam correct ga una eduti vallu correct ga undaru road journey kuda manam right vali na editi valu correct valaru andukani life lo road lo mana manasu mana adinamlo epudu vichukovali
Dear Srikanth Thanks For your love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
Dear Geetha, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html
Dear Naga Ganesh Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
Dear Sarveswara rao thanks for your love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
మేఘాలలో తేలిపొమ్మన్నది - తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మదీ .. బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకొంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకొంది ఓహ్ మై గాడ్ - ఏమిటింత కొత్తగున్నదీ.. హెల్లో పిల్లా అంటూ ఆకతాయి ఆనందాలు ఆలపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు ఆడదా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లు మనీ .. ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి ఆగేమాటే వద్దు అందమైన అల్లర్లకు మారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లు మనీ .. ఓం నమః - వచ్చిపడు ఊహలకు ఓం నమః - కళ్ళువిడు ఆశలకు ఓం నమః .. ఇష్టమైన అలజడికి మెచ్చినట్లే ఉంది రెచ్చి పోయే పిచ్చి స్పీడ్ వద్దంటూ లాగిందే చెంగుమంటూ చిందే ఈడు గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుందీ.. కన్నె లేత ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడు పట్టలేడు నన్నెవ్వడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముందీ.. నీ తరహా కొంప ముంచేటట్లే ఉంది నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మదీ.. బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకొంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకొంది ఓ మై గాడ్ - ఏమిటింత కొత్తగున్నదీ.. బీట్ ఇన్ మై హార్ట్... హీట్ ఇన్ మై థాట్.... ఓహ్ మై గాడ్.... (Chandoo)
ప్రియ మిత్రులు జేవీ చందూ , మీ ప్రేమకి కృతఙయుడిని , గులాబీ చిత్ర సంగీతాన్ని మీరు ప్రేమించి ఆదరించారు - ఏ రోజైతే చూశానో, ఈ వేళలో నీవు, మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ... ఇప్పుడు న కొత్త చిత్రం 'Life of 3' పాటలను ఆస్వాదించండి . 'నువ్వు నాకు నచ్చావే' పాట వీడియో చూడండి: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
@@SashiPritam Sir when I was college listing to your songs, I argued with my friends that you are AR Rahman for Telugu music lovers. I wrote few good songs, would you mind to pick what you like in them. I have basic tune but it needs correction
మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానులా రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలాపిస్తువుంటే స్వాగతాల సంగీతాలు ఆడదా నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి మారద వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని ఓం నమః వచ్చిపడు ఊహలకు ఓం నమః కళ్ళువీడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడికి నచ్చినట్టే ఉంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు వద్దంటున్నా విందే చెంగుమంటు చిందె ఈడు గువ్వలా రివ్వు రివ్వున యవ్వనమే ఎటుపోతుంది కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు అంతగ బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది నీ తరహా కొంప ముంచేటట్టే ఉంది నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ బీట్ ఇన్ మై హార్ట్... బీట్ ఇన్ మై హార్ట్... ఓ మై గాడ్...
Jd chakravarthi maheswari what a couple super krishna vamsi sir mind blowing creativity 1995 yekkada chusina ee song ne pelli lo vessru nenu dance chesa 3rd classes lo unna .. maheswari madam nijamgane 💋 chese seen super background music beat 🎶 🎵 vere level 👌 💯 i love ❤️ this song
అప్పట్లో కుర్రకారుని ఒక ఊపు ఊపింది ఈపాట మ్యూజిక్ అదిరిపోతోంది 😍😍😍😍👌👌👌👌
90 లో ఈటీవీలో ఈనాడు సరాగాలు ప్రోగ్రాం లో డైలీ ఈ పాట వేసేవాళ్లు ఈ పాట వచ్చిందంటే పక్కకు కూడా తిరిగేవాళ్లం కాదు మమ్మల్ని మేమే మర్చిపోయావాళ్ళం ఆ కాలంలో టీవీలో పాటలే మాకు థియేటర్ తో సమానం ఏమైనా ఆ కాలంలో ఉన్న అభిరుచిలే ఎంతో బాగుండేవి90 స్లో పుట్టడం నేను చేసుకున్న అదృష్టం
Realy my child days memories
@@saishrithvikakondeti8549😊😊😊
Exactly bro
Old is gold bro
@@kurimetiprashanth1948 to😊
I am 67 years and I love this song for the rhythm ! Most of the song goes with single beat rhythm !
మేఘాలలో తేలిపొమ్మన్నది
తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
Beat in my heart ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought వెంటపడి చుట్టుకుంది
Oh my god ఏమిటింత కొత్తగున్నదీ
Beat in my heart ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought వెంటపడి చుట్టుకుంది
Oh my god ఏమిటింత కొత్తగున్నదీ
Hello పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలాపిస్తువుంటే
స్వాగతాల సంగీతాలు ఆడగా
నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
ఆకాశామే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లరల్కి
మారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓం నమః వచ్చిపడు ఊహలకు
ఓం నమః కళ్ళు వీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడికి
నచ్చినట్టే ఉంది రెచ్చిపోయి పిచ్చేస్తుంది
వద్దంటున్నా విందే చెంగుమంటు చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది
కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది
ఈ తరహా కొంప ముంచేటట్టే ఉంది
నా సలహా ఆలపిస్తే safety ఉంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది
Hey beat in my heart ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought వెంటపడి చుట్టుకుంది
Oh my god ఏమిటింత కొత్తగున్నదీ
Beat in my heart
Heat in my thought
Oh my god
❤😂😊babu🥰🥳🤣😃
ఇది ఓ విచిత్ర సినిమారా నాయనా, దిన్ని చూసి ఇంటి నుండి ఎంతోమంది లవర్స్ లేచిపోయారు 1995, 1996 లో అదో కోత్త ట్రెండ్. అప్పుడు ఈ ఫోన్లు , కంప్యూటర్లు, ఇంటర్నెట్ లు, ఇన్ని కార్లు, బైక్లు, బస్సులు కూడా ఉండేటివి కావు, చాలా సింపుల్గా ఉండేది లైఫ్ ,
అమ్మాయిలంతా వదులుగా ఉండే నిండు పంజాబి డ్రస్సులు వేసుకునేవాళ్ళు, ఎవరు కాలేజులలో బాయ్స్ తో ఇప్పటంత క్లోజ్గా మాట్లాడేవాళ్ళుకాదు, ఓర చూపులతోనే మా మనసులు నిండేవి. ఎవరో కోద్దిమంది ధైర్యంచేసి ప్రేమ ను చెప్పేది. Those were Golden days, miss those badly.
Yes it's true
Feels the same
I think present college lo virgin lady evaro okaru untaru kavachu.
Naku 80's and 90's chusinappudu anipistundi appudu puttinte entha happy ga undedho ani I dont like to live in this polite and worst generation and world
I like most of movies in the list of older one only
aa rojule verandi.evaripaina ishtamunna cheppenta dhairyam ledu. abbailu kuda appudu neatgane undevaaru.aa rojulu mari ravandi
ప్రతి రోజు సాయంత్రం 4 to 5 గంటలకు
ఈటీవీ లో ఈనాడు సరాగాలు లో ఈ సాంగ్ ఇచ్చేవాడు.. ఆ రోజు లో ఈ సాంగ్ ఎన్నిసార్లు చూశానో ఆ రోజులు వేరు
my sweet memory song ☺️
Very goldendays 19952❤🥰❤🌹💗🧡❤🌹🧡❤🧡🌹💗❤beautyfulldaya in1995to1999
0a lo
@@rajeswarireddy7612❤
Yes🎉
Ya
ఒకప్పుడు అరకు అలా ఉండేది ఇప్పుడేమో రెండు వైపు ల ప్లాస్టిక్ తో నిండి ఉంటుంది ఇ మనుషులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అయిపోతోంది.
Yes correct ga cheppur
covid time lo manushulu lekapoyesariki hayiga animals baitaki vachai. vati places kuda real estate aipotunnai
nijam chepparu.maku chinnapudu plastic ante teliyadu.ippudu plastic tappa edi leni prapancham aipoindi.memu epoduu cloth bag teesukedatam kuda
Bro ! Its only in india like this , i have travelled 26 countries , every country takes care except indians
Yes nejao
No internet.. No Mobiles.. So Simple life.. No crowded places.. Only friends around and passing time.. Wonder ful life.. Unlike now so mechanical and only money gives you respect..
🙏
True, iam experiencing the pain
You said correct..
Good message sir
Good song n really old songs good
No drone cameras, no graphics but excellent picturisation. So much dedication and hard work. Krishna vamsi is gem of the directors.
ఈ పాట ఈటీవీ బయోస్కోప్.. లో రోజు ప్రొద్దున 8.నుండి 9 మధ్యలో వచ్చేది.మాకేమో బడికి వెళ్ళేటైం.బడికి లేట్ అయ్యిన కూడా ఈ పాట మాత్రం చూసాకే వెళ్ళేవాళ్ళం....
Sweet memories
Appatlo super pata
Gemini tv lo bio scope programme
Avnu Bioscope progrme gurtundii s memories😍🙏
Not Etv.. its gemini bioscope
నేటికి ఏనాటికి అద్భుతమైన సాంగ్
jd and maheshwari jodi super..naku telsi trend set anukunta e song..chala baga thisaru
Music Sashipreetam, sung by Mano & Gayathri
నా చిన్నప్పుడు నుంచి ఇష్టమైన పాట 👌👌👌💖💖💖👍👍👍
90s youth know that beat power...
At 2:40 it was really an accident scene, JD really manaaged it very well
Hatsoff to JD and great direction following by Krishna Vamshi by following the bike
Haa yes true accident
Yes
Yaaa avunu..... nijam ga accident avalsindhe... baga drive chese manage chesadu 😘👌.... a tarvata heroine expressions super God ke namaskaram pettinde 🤣🤣
Oooo really.....
Appatlo.chinnapudu... vinnnanu But nijamanukoledu.
Ya... Nijame... #ItsMyStylePOOJA
ఈ పాటలో ఒక ప్రత్యేకత ఉంది...ఈ సాంగ్ మొత్తంలో ఎక్కడా కూడా బైక్ దిగరు.. ఇలాంటి సాంగ్స్ మళ్ళీ ఇప్పట్లో రావు..నేను బాగా విన్నాను అప్పట్లో 3rd క్లాస్ చదువుతున్న, అప్పడు ఎవరైనా love success అయితే ఈ సాంగ్ walkmen లో పెట్టుకుని,బైక్ రైడ్ కి వెళ్ళేవారంట,అంతలా ఒక ఊపు ఊపింది.
Super movie
J.d.chakravathi heroism
RGV trend setter
3rd class lo love aa 😳
Ippudu total song bike pai theeyyalantey director aasthulu ammukovaali petrol rates alaaa unnai mari 😂
Watched this movie 7 times for this song in degree first year ..one and only romantic song on bike in Indian movie history.👍
Nalo Vunna Nuvu why ? You would have watched another 5 times it would have been dozen
@@Xryujfdjd hahha....
Lucky guys 90s youth...
No cell phones.. no social media....
@@grdrao7516 agree with you..they r Cult & Pure
@@Xryujfdjd %qqqqqqqq%qqqq%qq%%%
Very good music
Those who love this song sure must be 80's born (97-98)romeo's...and riders❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤sweet memories.
Now uncles 😄 like me
@@shyamsunderbongu4333 😂😂😂😂😂yes... Me too
I born 93, when I was in childhood me and my dad went to near by village in same bike. Bike breakdown in the middle of the road. And this song was played in etv near by hotel where we took rest. From that day to till now my altime fav song and dream to do same
Me too bro I'm 80s
Dear Joey Jordison Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
i bet there is no song to BEAT this song in FUTURE...Sasipreetham is Rock...
Rgv నిర్మించిన
క్రిష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన గడ్డం చిత్రం. ।। ।। nise combination
సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)
కార్తికేయ శ్రీకాంత్
కార్తికేయ శ్రీకాంత్
Mano and Gayathri also sung well 😀😀
The greatest lyricist of our generation. Mad fan here.
Finally someone with the right comment!
Oka dance step lekunda intha fast beat song ki just aruku loyalo bike mida hero heroine padthu povatam adi sensation avatam crazy asalu. Hats off to krishna vamsi, seetarama sastri, Rgv, jd, maheshwari, nagoor babu, gayatri iyer, sashi pritham.. Golden days
Krishna Vamsi is ahead of his times ❤️
remembering my good old college days, simply awesome.
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...
2.37 నుండి ఆ తరువాత మ్యూజిక్ ఉంటది అస్సలు 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 90's ఎప్పటికి సూపర్ 👌🏼👌🏼👌🏼👌🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼
Weekly ఒకసారి అయిన వింట ఈ సాంగ్. Some energy
Krishna Vamsi the cinematic romance genius of Telugu Cinema !
The bgm absolutely on fire!!!! Love it🔥🔥🔥
Wish I could see the videos on making of this song. I like the way the screenplay, music, direction,lyrics and the actors chemistry in this song. Everything fell exactly in place. This song always takes me back to my school days.
standard photo shoot set up at ramoji film city
Nice review..
Good
Venugopala Reddy kkl8
Good song
What a music, 2021 lo kuda e song vintunaru anta e song yanta famous
2024 here
my childhood song still good to listen.....
me too
Drives me back to my school days when this song was a super hit! I bet it still is!! Thanks for uploading!
A class
yes
Baboi
@@supergamingboy1893 s p QQ aà
@@Ntd508 à
Revolutionary point of tollywood and birth of krishnavamsi...
wow
Wow....amazing song :-) This shows how love Birds can enjoy which can't be bought with $$ .....Kudos to Ram gopal verma for the First time making a total song On BIKE :-)
It is a really good song, but the credit goes to director Krishna Vamshi.
Ram Gopal Varma is producer for this film
Srikanth Reddy
oh!! Both are great then
I am on my bike in Spain ( Andalucia) and this song made my drive. Left India in 1983 but always followed our Telugu songs. This song is special to me as we were racing in the early 80s to Yadagiri Gutta. Only difference : we were on our Sony Walkman listening to ABBA and BoneyM... Younger generations are blessed to have our own songs to march on... On your Bike ladies and gentlemen....
Sir Your contact ID
Contact mail or any ... give me sir
You have been to the new yadadri temple
Your life sounds interesting, you should start vlogging!
Aaa rojulee veruu, gd song i was in 10 class , used to mng before going school, yedoo cheppalenii thrill ee pata chusthey in those days
Dear Vidya Sagar Thanks For your love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
I used to watch this song very regularly in ETV in my child hood
Nice Song this movie Came in my 6th class of 1995.very energetic person Jd chakravarthi.I love his movie Anaganaga oka Roju and Pelli Sambandham.I love my School days.💖🙏💖👫👫🤹🙏.
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
Beat in my heart ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought వెంటపడి చుట్టుకుంది
Oh my God ఏమిటింత కొత్తగున్నది
Beat in my heart ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought వెంటపడి చుట్టుకుంది
Oh my God ఏమిటింత కొత్తగున్నది
(Music)
హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు
ఆడగా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లరి
మారదా వరద హోరుగా
వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓం నమః వచ్చి పడు ఊహలకు
ఓం నమః కళ్ళు వీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడికీ
(Music)
మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది
కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగా బెదురు ఎందుకు
మనకు ఎదురింకేముంది
నీ తరహా కొంప ముంచేటట్టే వుంది
నా సలహా ఆలపిస్తే safety వుంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది
Beat in my heart ఎందుకింత కొట్టుకుంది
Heat in my thought వెంటపడి చుట్టుకుంది
Oh my God ఏమిటింత కొత్తగున్నది
Beat in my heart ...
Heat in my thought ...
Oh my God ...
Excellent song picturaisation by krishna vamsi.song motham bike ĺo picturaise chesadu.a rojulo yi cinema youth baga chusadu.yi song picturaisation madhyalo accident avaboyedi luckly saved.
ఈ సాంగ్ లో మాహేశ్వరి నిజంగా నే కిస్ ఇచ్చింది........ A time లో ఈ సాంగ్ లో edhe scene highlight.....
actually JD chakravathy , uday Kiran , venu , siddarth
they wer the best
dunno how they all vanished
beaczue of big shots
Even tarun
Agree with you..Nepotism is the reason
MADARA UCHIHA very true
In 2019😃
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my God ఏమిటింత కొత్తగున్నది🤩🤩
Thanks
Whom do you think should be credited for this song..??
Maheswari for bending, dancing, performing feats on bike with confidence on JD or JD driving Her to keep her confidence on the curvy roads of ARAKU..??
Super observation bro..excellent
Or the cinematographer who shot those breathtaking shots or the editor who put them all together so beautifully??
Hahah...Dear Shrikanth nice question,As You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
@@SashiPritam Thank you very much Sir for your kind reply.
Shall surely watch the song.
@@SashiPritam Much love and respect to you dude. You killed it. Love your work in Samudram too, the score, especially.
ONLY 90S KIDS CAN FEEL THIS
😘😘😘😘😘WATCHING THIS IN 2024
My school life song..
Really enjoyed a lot of my childhood days
Dear Naresh Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
1997-98 lo daily morning Etv lo ee song compulsory gaa vachchaydhi
Ee song choosaka school ki vellayvadini
Oo
Aa rojulu golden days guru.malli ravu inka life lo ki
Excellent song.ee song chusi Vijayawada nundi araku bike lo vella very beautiful and exciting
Nene a rojullo college lo unna , k.b.n college, e movie 20 times chusa, VIJAYAWADA lo
Sairam UA-cam study good morning
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my God ఏమిటింత కొత్తగున్నది
హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు
ఆడగా నెమలి తీరుగా మనసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లరి
మారదా వరద హోరుగా
వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓం నమః వచ్చి పడు ఊహలకు
ఓం నమః కళ్ళు వీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడికీ
మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది
కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగా బెదురు ఎందుకు
మనకు ఎదురింకేముంది
నీ తరహా కొంప ముంచేటట్టే వుంది
నా సలహా ఆలపిస్తే safety వుంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది...
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my God ఏమిటింత కొత్తగున్నది
Super 👌
23,03,24 చూసాను
Chusevalu
I think Songs valla e movie Hit ayindi
This song gave me the passion for riding, exploring on the bike. The chemistry was very good which everyone dream off.
Dear Shashank Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
and take care while riding stay safe
nostalgia hits me when ever i hear this song
Wow.............Really...its wonderful song........!feeling like i'm at some good hill
station.
Dear Shanmukha Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
My childhood song
Harish same to bro
RGV is indtoduced so many directors under his production like krishna vamshi, shiva nageshwarao, etc, such a non selfish person. he is born to just make films
This movie released when I just completed my degree. My favourite movie. U have taken to me to those days. Thank you
JD superb and natural actor....
Yes
Yes yes yes
ఎప్పటికి ఈ పాట ఫ్రెష్ గా ఉంటుంది...
కెమెరా టేకింగ్ సింప్లీ సూపర్బ్ ❤❤❤
This gaddam chakravarthi is advanced. ..His beard styles using now 2017s
This hero.. JD Chakravarthy could not find the money for the blade expenses in those days.. 😀
🆒RAM🌝N
Yes bro
That's what creating a image is.brand
Yesss...
He used to leave beard bcz he was so ugly to see without beard, even now we can't see him without beard
Life journey situations road journey situations e rondu manadinam lo undavu life journey manam correct ga una eduti vallu correct ga undaru road journey kuda manam right vali na editi valu correct valaru andukani life lo road lo mana manasu mana adinamlo epudu vichukovali
Still rocking in hearts. One of the trendsetter song
అప్పట్లో youth కి ఇది ఒక dream song ❤ ఇలా life లో ఒకసరి అయిన సరే long drive వెళ్ళాలి అనే కోరిక ఉండేది
Meghalalo telipommannadi tuphanulaa regipommannadi
ammaitho saguthu chilipi madi
beat in my heart yendukintha kottukundi
heat in my thought ventapadi chuttukundi
oh my God yemitintha kothagunnadeee
hello pilla antu akathayi anandalu
alapistu vunte swagathala sangeethalu
adaga nemali teeruga manasu jhal jhal jhallumani
akashanne haddu pavurayi papayiki
aage mate vaddu andamaina allari
maradaa varada horugaa
vayasu jhal jhal jhallumani
om namaha vachi padu vuhalaku
om namaha kallu veedu ashalaku
om namaha ishtamaina alajadikii
mechinatte vundi rechipoyi pichi speedu
vaddantunna vinde chengumantu chinde eedu
guvvala rivvu rivvuna yavvanam yetu pothundi
kattaleka eedu nannu mechukundi nedu
pandem vestha chudu pattaleru nannevvadu
anthagaa beduru yenduku
manaku yedurinkemundi
nee tarahaa kompa munchetatte vundi
na salahaa alapisthe safety vundi
yenti mahaa antha joru kastha nemmadi
Abba! Paatalu Yeppatinundi raasthunnavu ra?!!!!
Guess Me Who I Am!
+pranay kumar
సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)
pranay kumar super
pranay kumar
0
అప్పట్లో జెమినీ టీవీ ఈ టీవీ just months old babies....ప్రైవేట్ ఛానల్ లో చుసిన మొదటి generation సినిమా...
Classic song... For every lover..
Bike.. Girl friend.. N this song... Ultimate combination
Dear Srikanth Thanks For your love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
I love the song enni sarlu chusina tanivi tiradu movie also
Hi
Dear Geetha, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html
2020 lo chusinavallu oka like❤
2021 bro.. You are outdated now 😁
@@viswatejaaa yes bro
E bots enti bhayya gola
2024 here
Its Still Mesmerising with Music and Visuals
Most romantic song those days, it's worth 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Appudu nenu intermediate first year Nellore, Ratnam junior college lo first year chaduvutu kaveri theatre 🎥 lo chusanu ee song 🎵 super hit song
Yeah song addiction la undi vinekodhi especially heroine voice bgm flute music super
Dear Naga Ganesh Thanks For your Love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
It's my childhood song 2021 lo chesaraa in Jun 13 lo❤️❤️
ఈ సాంగ్, ఆరుకువెల్లి, అనంతగి ఎస్ కోట, వైజాగ్ రోడ్డు లో తీశారు
Yi song chusi Nagarjuna Krishna Vamsi ki Ninnepelladatha film chance icharu.
There is some residual of RGV in almost every Indian Movie.
Anyone in 2021..what music guys just ear with music bang guys...
Nice song composed by sasipreetam sir
Dear Sarveswara rao thanks for your love, You liked my music in Gulabi, Ye rojaithe chusano, Ee velalo neevu, Meghalalo... now follow my latest movie 'Life of 3' songs. 'Watch Nuvu naku nachave' released on my youtube channel: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
Beautiful song shooted in Paderu ఏజెన్సీ. When we are studying intermediate in పాడేరు. యూత్ crazy byke ride song on those days
Awesome singing by Gayatri. I'm not able to find more info about her on the net. Which are the other songs sung by Gayatri?
en.wikipedia.org/wiki/Gayatri_Iyer
thank you. i will look into her other songs now.
Idhayame ithqyqmemouiesong
Mano
Laksha sarlu chusna vinna thats really heart touching chesam inspire but got true love.. Teginmpu....we did it...👍
2050 lo vinevallu oka like vesukondi
Deadly goosebumps❤
Meghalalo telipomandi what a buitiful song ❤️🌹💞
wonderful movie childhood time lo armoor brundhavanam takies lo chusanu
Very gud thought direction superrrrb on that 1995 but nennu kuda vellali
మేఘాలలో తేలిపొమ్మన్నది - తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మదీ ..
బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకొంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకొంది
ఓహ్ మై గాడ్ - ఏమిటింత కొత్తగున్నదీ..
హెల్లో పిల్లా అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు
ఆడదా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లు మనీ ..
ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి
ఆగేమాటే వద్దు అందమైన అల్లర్లకు
మారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లు మనీ ..
ఓం నమః - వచ్చిపడు ఊహలకు
ఓం నమః - కళ్ళువిడు ఆశలకు
ఓం నమః .. ఇష్టమైన అలజడికి
మెచ్చినట్లే ఉంది రెచ్చి పోయే పిచ్చి స్పీడ్
వద్దంటూ లాగిందే చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుందీ..
కన్నె లేత ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేడు నన్నెవ్వడు
అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముందీ..
నీ తరహా కొంప ముంచేటట్లే ఉంది
నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మదీ..
బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకొంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకొంది
ఓ మై గాడ్ - ఏమిటింత కొత్తగున్నదీ..
బీట్ ఇన్ మై హార్ట్... హీట్ ఇన్ మై థాట్.... ఓహ్ మై గాడ్.... (Chandoo)
ప్రియ మిత్రులు జేవీ చందూ , మీ ప్రేమకి కృతఙయుడిని , గులాబీ చిత్ర సంగీతాన్ని మీరు ప్రేమించి ఆదరించారు - ఏ రోజైతే చూశానో, ఈ వేళలో నీవు, మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ... ఇప్పుడు న కొత్త చిత్రం 'Life of 3' పాటలను ఆస్వాదించండి . 'నువ్వు నాకు నచ్చావే' పాట వీడియో చూడండి: ua-cam.com/video/qlsHkrX3glM/v-deo.html®´
@@SashiPritam
Sir when I was college listing to your songs, I argued with my friends that you are AR Rahman for Telugu music lovers. I wrote few good songs, would you mind to pick what you like in them. I have basic tune but it needs correction
My favourite song 🥰🥰🥰🥰💓💓💓💓💓💓💗💗💗💗💗💗💗💗💗💗💗💗enni sarlu chusina vinna edho theliyani feeling. Chala istam e song.
మేఘాలలో తేలి పొమ్మన్నది
తుఫానులా రేగి పొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ
బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ
హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తువుంటే స్వాగతాల సంగీతాలు
ఆడదా నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి
మారద వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓం నమః వచ్చిపడు ఊహలకు
ఓం నమః కళ్ళువీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడికి
నచ్చినట్టే ఉంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే చెంగుమంటు చిందె ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనమే ఎటుపోతుంది
కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగ బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది
నీ తరహా కొంప ముంచేటట్టే ఉంది
నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది
బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ
బీట్ ఇన్ మై హార్ట్... బీట్ ఇన్ మై హార్ట్... ఓ మై గాడ్...
Jd chakravarthi maheswari what a couple super krishna vamsi sir mind blowing creativity 1995 yekkada chusina ee song ne pelli lo vessru nenu dance chesa 3rd classes lo unna .. maheswari madam nijamgane 💋 chese seen super background music beat 🎶 🎵 vere level 👌 💯 i love ❤️ this song
Running success fully in 2019 also in music box and love song
Very exlent song in all old love songs
RGV is brilliant to make low budget films by keeping in view of producer and also he is great to introduce new directors and actors
appatlo ee cinema oka trend setter and aa songs kudaaa. 90's maa luckkkk
dont forget krishnavamshi is a product of the great RGV
And RGV is the producer for this movie
It is correct but krishna vamshi don't imitate anybody he had his own style
Sasi preetham garu is a excellent music composer. enduko ayana Telugu movie industry lo continue cheyaledu.
Who r listening its 2019?
Me
Yes
Me
Love ly ❤️ song
Evergreen josh full song 👍
Great 👍 bike love chesing song & producer knowledge & director plan great