1. రవి కాంచని చోట కవి కాంచు అంటారు. 2. అంటే ప్రజల & ప్రపంచం సంబందించిన కవి పక్షపాతం ( ఏక పక్షం/ MRPS ) కావడం కవిగా తీరోగమానం. ఇది పూర్తిగా ప్రకృతి(పురోగమనం )విరుద్ధం. 3.మానవ పరిణామం లో మాల ( గుర్రం ) మాదిగ ( ఏనుగు ) & మంగోలు ( కోతి ) మధ్య సంకరణం జరిగి నూతన మానవ ఆవిర్భావం జరుగుతున్నది. 4. Caste /Race, కులం / వర్ణo, మతం & వృత్తులు అన్ని అంతరించి పోయినవి. 5. SC, ST, BC& OC లు కులాలు & వృత్తులు కావు category లు. ఇవి కూడ అంతరించి పోతు వర్గాలు ఆవిర్భావిస్తున్నవి. 6. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం కవి బాధ్యత " వర్గ " ( పేద & ధనిక ) పోరు పాట పాడడం. 7. చివరగా " ప్రజాస్వామ్యం " స్థాపించడం( ప్రజలందరు సమానం )
Great Lyrics By Mittapalli Surendhar Anna
మీ పాటలు చాలా బాగుంటాయ్ అన్న
You are one among the greatest poets. I slowly understand telugu. But your songs will live its life forever.
కొందరు ఉంటారు.......వాళ్ళ ఇంటర్వ్యూ చుస్తే అలా చూడబుద్ది అయితది అంతే అందులో మిట్టపల్లి అన్న ఒకరు ❤❤
Really Awesome talent Anna
Vision unna writer
Super🙏🙏
తెలంగాణ కవుల విశ్వరూపం బయటికి రావాలి ఉద్యమాలు తిరుగుబాట్లు సాహిత్యానికి పుట్టినిల్లు మన tg
👌
1. రవి కాంచని చోట కవి కాంచు అంటారు.
2. అంటే ప్రజల & ప్రపంచం సంబందించిన కవి పక్షపాతం ( ఏక పక్షం/ MRPS ) కావడం కవిగా తీరోగమానం. ఇది పూర్తిగా ప్రకృతి(పురోగమనం )విరుద్ధం.
3.మానవ పరిణామం లో మాల ( గుర్రం ) మాదిగ ( ఏనుగు ) & మంగోలు ( కోతి ) మధ్య సంకరణం జరిగి నూతన మానవ ఆవిర్భావం జరుగుతున్నది.
4. Caste /Race, కులం / వర్ణo, మతం & వృత్తులు అన్ని అంతరించి పోయినవి.
5. SC, ST, BC& OC లు కులాలు & వృత్తులు కావు category లు. ఇవి కూడ అంతరించి పోతు వర్గాలు ఆవిర్భావిస్తున్నవి.
6. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం కవి బాధ్యత " వర్గ " ( పేద & ధనిక ) పోరు పాట పాడడం.
7. చివరగా " ప్రజాస్వామ్యం " స్థాపించడం( ప్రజలందరు సమానం )
E ppudu ninnu prapanchaniki ni patani vishwamanta vinipinchelà chestudanna dandora udyamala ee Krishnadi ✍️🖌️🎸🎤🎻🎧🪈 pennu