చక్కని కీర్తన అందించారు స్వామీ. ఆర్తి మీ గొంతులో చాలా బాగా పలుతుందని జగద్విదితమై మిమ్మల్ని జగద్విఖాతులను చేసింది. ఇంకా ఇంకా మీ నుండి ఎన్నో రావాలి. ఆ నల్లనయ్య మిమ్మల్ని సాధనంగా చేసుకుని ఎన్ని అమృత గుళికలు మాకనుగ్రహిస్తాడో కదా.
GOOD LUCK FOR THE BEST WAY TO GET TO SEE YOU CAN GET THE BEST WAY TO DO THAT YOU CAN GET THE MOST POPULAR AND HAPPY BIRTHDAY FOR THE BEST PART OF DOING THINGS THAT YOU CAN DO THIS BY USING OUR SITE AND HAPPY TO GET TO SEE THE BEST WAY OF DOING THINGS. EXCELLENT SERVICE AND THE BEST WAY TO GET TO SEE YOU
బావుంది గురువుగారు 🙏🙏
అన్నమయ్య సంకీర్తన సంఖ్య 89సంపుటం 3...
గానము /స్వరకర్త :శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్ గారు
దేవా నీమాయ తెలియనలవి గాదు
భావభేదముల భ్రమసితిని //పల్లవి //
జననం బొకటే జంతుకుల మొకటే
తనువికారములే తగఁ బెక్కు
దినములు నివియే తివిరి లోకమిదె
పనులే వేరయి పరగీని //దేవా //
మాఁటలు నొకటే మనసులు నొకటే
కోటులసంఖ్యలు గుణము లివి
కూటము లిట్లనె గురిఁ గాముఁ డొకఁడె
మేటి వలపులకె మేరలే లేవు //దేవా //
జ్ఞాన మొకటే యజ్ఞానము నొకటే
నానామతములు నడచీని
ఆనుక శ్రీవేంకటాధిప నీకృప
తానే మమ్మిటు తగఁ గాచీని //దేవా //
ADHBUTHAM guruvu gaaru!
చాలా శ్రధ్ధగా సాహిత్యాన్ని అందించారు. సాహిత్యాన్ని గమనిస్తూ సంగీతాన్ని వినే అవకాశం. అభినందనలు !
Ll
అద్భుతం.. ఎక్కడికో తీసుకుపోయారు ఆనంద భట్టర్ గారు.. దయచేసి కీర్తనతో పాటు సాహిత్యం కూడా అందిస్తే చాలా బాగుంటుంది..
చక్కని కీర్తన అందించారు స్వామీ. ఆర్తి మీ గొంతులో చాలా బాగా పలుతుందని జగద్విదితమై మిమ్మల్ని జగద్విఖాతులను చేసింది. ఇంకా ఇంకా మీ నుండి ఎన్నో రావాలి. ఆ నల్లనయ్య మిమ్మల్ని సాధనంగా చేసుకుని ఎన్ని అమృత గుళికలు మాకనుగ్రహిస్తాడో కదా.
Best keertana muntan
చక్కని కీర్తన మాకు అందించారు గురువుగారు. జీవిత సత్యలు తెలిపే యదార్థములు కదా ఇవి. స్వామిని నమ్ముకుంటే చాలు కదా 🙏🙏🙏
మరొక ఆణిముత్యము మీ గళములో ...
గొప్ప తాత్విక భావన ..చాలా భావ యుక్తముగా వినిపించారు ...ధన్యవాదములు ...
నిశ్చల మనస్కులై భక్తి తో ఈ గీత మును గానము చేసినా శ్రవణము చేసినా మనస్సు పరమాత్మలో లీనమగును
Adhbutamaina గొంతుతో adbutamaina పాటలు వినిపిస్తారు 🙏🙏
కీర్తన చాలా బాగుంది. శ్రీ ఆనంద భట్టార్ గారు అధ్భుతం గా పాడారు.
Chalabaga vunnadi guruvugari 🙏🎤🎵 jagapathiraju
చాలా మధురమైన పాటను అందించారు ధన్యవాదములు మీకు.
Govindha nannu rakshinchu govindha govindha govindha..........
Sweet Melody
GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏
Bagunnadi ragam kuda cheppiye bagunnyimdii. Subha pamtivarali anukukutunnna 🙏
Govindha govindha.....
Excellent guruvu Garu 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super swamigaru🙏🙏🙏
చాలా బాగుంది గురువుగారు...🙏
గోవిందా 🙏
Thrilling Melody frm Divine Gifted
Tone of Sri.V.A.Bhattar 🙏🙏🙏🙏🙏
Om Namo Venkatesaya 🙏🙏🙏
🙏 Jai srimanarayana 🙏
Dhanyavadalu guruvu garu super
Govinda Govinda 🙏🙏🙏
Guruvugariki satakoti🙏🙏🙏🙏🙏.
Paadhabhi Vandhanaalu Sir! While listening this song, getting blessed peacefulness.
మహానుభావా భక్తి ఆర్ద్ర భావ రసములు మీ గానము న పొంగి పొర్లుతున్నవి.
చాలా బాగుంది గురువు గారు
Highly Sweet Melody 🙏🙏🙏
Sri.V.A.Bhattar with Gifted Tone is
requested to Kindly sing all other
Annamacharya Kirthanas for
mankind.
Super Song but please provide lyrics since long-time I am waiting sir
Thrilling Melody 🙏🙏🙏
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda gooooovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ.
Wow wonder full voice guruvu garu medhi. Memu kuda bakthi geethalu cinima songs padathanu. Adhi kuda singar "janaki" gari gomthulaga padathanu dhevudu naku ichina gifet
Gurugaru 🙏🙏🙏🙏🙏
Bhagundisrnnivasunikrupaomnamovenketswarayansmahajaibalaji
Govinda.jia.govnda.goovnda.
Awesome sir
Govinda nannu rakshinchumu thandree
Exlent song sar
Govindaharigovindhanamonamaha
GOVINDHA GOVINDHA.
Govinda Govinda Govinda 🌹
Narayananamonamaha
Omnamonarayananainamaha
Superr
Super
🙏🙏🙏🙏🙏
Omnamovaikuntadipatiyanamaha
Omnamogovndanamonamha
Omnamovenkateswarayanamaha
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Venkatesyasrinivasas
Decanimayatileyanidhikhadubhavabramtulabramasitneomnamovenkteswarayanamaha
Divanimayatileyenadikadhubhavabhadhamulabrahmasitineanupasrivenkatakruopaomnamovenkatesua
Venkatesyasrinivasagovindagovindhagovindha
GOOD LUCK FOR THE BEST WAY TO GET TO SEE YOU CAN GET THE BEST WAY TO DO THAT YOU CAN GET THE MOST POPULAR AND HAPPY BIRTHDAY FOR THE BEST PART OF DOING THINGS THAT YOU CAN DO THIS BY USING OUR SITE AND HAPPY TO GET TO SEE THE BEST WAY OF DOING THINGS. EXCELLENT SERVICE AND THE BEST WAY TO GET TO SEE YOU
Sahityam pedite nerchukunta
Sweet Melody
GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏
Omnamonarayananamaha
Omnamovenkateswarayanamaha
Omnamovishnuvynamaha
🙏🙏🙏🙏
Sweet Melody
GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏