Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
॥పల్లవి॥నమ్మిన దొకటే నాకు నీశరణముయెమ్మెల సంసార మింతే యిందేమిగలదు॥చ1॥యేఁటికర్మము నా కేఁటిధర్మముయేఁటిదో నేఁ జేయఁగా నీ కేమి గూడెనునాఁటకపు తొంటివారు నడిచిన మార్గమనియీఁటుకుఁ జేఁసేఁగాక యిందేమి గలదు॥చ2॥యేడతపము నా కేడజపము నేవాడికఁ జేయఁగ నీకు వచ్చినదేమిబెడిదపుఁ బెద్దలెల్లాఁ బెట్టిన తిట్టములంటాయీడుకుఁ జేసెఁగాక యిందేమి గలదు॥చ3॥యెక్కడిపుణ్యము నా కెక్కడిభోగములుయిక్కువ నన్నిట్లఁ జేసి యేమిగంటివినిక్కెపు శ్రీవేంకటేశ నిన్నుఁ గనుటగాకయెక్కడి కెక్కడిమాయ లిందేమి గలదు
EXTRAORDINARY TALENT SIR
శ్రీ వేంకటేశ చరణ శరణాగతి . శ్రీ ఆనందభట్టరు గారి కంఠములో అద్భుతము గా ఆవిష్కరించ బడినది. గోవిందా గోవిందా !
స్వర మాధుర్యం..వైరాగ్య భరితం..ఈ అన్నమయ్య కీర్తనం..! ధన్యోస్మి
స్వర మాధుర్యం..వైరాగ్య భరితం..ఈ అన్నమయ్య కీర్తనం..! ధన్యోస్మి గురువు గారు..!!
గురువుగారికి మిమ్ము ఒక సారి చూడగలిగాను నమస్కారం చేసుకున్నాను ధన్యవాదములు నమస్కారములు
Chala goppagaa vundi Mee gaatram lo sir, chala vairagyam vundi sir
Sir me tone super
Sarvaswa shharanagathiki minchina di ledu deva neek🙏🏻🙏🏻🙏🏻🙏🏻ve sharanu
మీ స్వరం అమృతం.
ఈ song తాత్పర్యం తో video చెయండి
Pls
Lyric.. Plz.., 🙏🙏🙏🙏
💐💐💐🙏🙏🙏💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏👌👋
గోవిందా..గోవిందా....
Super good devotional, heudayam chamechindi🙏👌
Super song 🎵 👌 ❤️
ధన్యవాదాలు గురువు గారు..
🙏🙏🙏🙏🙏🎉
Revathi ragam?
Please provide lyrics since long-time I am waiting
Super
Thank u sir
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda gooooovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏
🙏🙏🙏🙏💐💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏
Sahityam ivvandi guruvugaru, 🙏🙏
Sir mimmalani kalavali
Lyrics please provide
🙏🏻🪷🙏🏻🪷🙏🏻🪷🙏🏻
Swamy okasari kalavali
॥పల్లవి॥నమ్మిన దొకటే నాకు నీశరణము
యెమ్మెల సంసార మింతే యిందేమిగలదు
॥చ1॥యేఁటికర్మము నా కేఁటిధర్మము
యేఁటిదో నేఁ జేయఁగా నీ కేమి గూడెను
నాఁటకపు తొంటివారు నడిచిన మార్గమని
యీఁటుకుఁ జేఁసేఁగాక యిందేమి గలదు
॥చ2॥యేడతపము నా కేడజపము నే
వాడికఁ జేయఁగ నీకు వచ్చినదేమి
బెడిదపుఁ బెద్దలెల్లాఁ బెట్టిన తిట్టములంటా
యీడుకుఁ జేసెఁగాక యిందేమి గలదు
॥చ3॥యెక్కడిపుణ్యము నా కెక్కడిభోగములు
యిక్కువ నన్నిట్లఁ జేసి యేమిగంటివి
నిక్కెపు శ్రీవేంకటేశ నిన్నుఁ గనుటగాక
యెక్కడి కెక్కడిమాయ లిందేమి గలదు