కొలువు విరిసెనిదే గోవిందుడు .....( ఏకాంతసేవ సంకీర్తన) సంగీతం &గానం శ్రీ వేదవ్యాస ఆనందభట్టర్

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 444

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 8 місяців тому

    NamO Venkatesaya.So Sweet and Divine mee Ganam.Dhanyavadamulu.Namo Annamaiah..🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 11 місяців тому +7

    Annamaiah Pataku Pattabhi Skhekam Chestunna Vidwamsulandari Padalaku Pranamillu Thunnanu.Om Namo Venkatesaya..❤❤❤

  • @kharinadhkharinadh4715
    @kharinadhkharinadh4715 3 роки тому +17

    ఎన్నిసార్లు విన్నా తనివితిరదు ఈ పాట

  • @ketyls4266
    @ketyls4266 4 роки тому +22

    రాత్రి సమయమున ఏకాంత సేవ లో తలుపు లు వేసు కుంటేను పరవ లేదు స్వామి, పగటిపూట ను నీ భక్తుల రాకుండా తల్పులు వేసుకుని వున్నవేమయ్య..నీ దర్శనము లేక నీ బిడ్డలం తపిస్తున్న మయ్య...తెర (లాక్ డౌన్ కరోనా ను పారద్రోలి) తీయగరాధ..నీ (మీ,శ్రీదేవి, భూదేవి)దర్శనం మీయగ రాధ శీఘ్రం మే.. సిరిని

  • @kuntavenkatesham9733
    @kuntavenkatesham9733 3 роки тому +11

    ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది మీ పాట .పాడిన మీకూ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 місяців тому +1

    NamO Venkatesaya.Adbhutam.Guruvu gariki Vandanamulu.Naaku Ee Lokam Loo Atyanta Priyamainavi.Maa Amma Maa Akkayaiah Annamu Annamaiah Pata Alavelu Mangamma Pati.Namo Annamaiah..

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 2 роки тому +9

    చక్కగా వీనుల విందుగా వుంది ఆనంద భట్టర్ గార్కి ధన్యవాదములు

  • @adithyadubagunta9045
    @adithyadubagunta9045 2 роки тому +5

    మల్లి వినలుకొనే అద్భుతమైన గానము యెన్ని సారులు వినలుకొనే సుందరమైనవినులవిందుగా సాగుతున్న గానము నను మైమరిపించినసంగీతము

  • @pakanatiharibabu6294
    @pakanatiharibabu6294 Рік тому +14

    👌🙏నిజంగా మీరు పాట పాడిన తరువాతే స్వామి వారు నిద్ర కు ఉపక్రమించినట్లు అని పిస్తో oది మీకు 🙏🙏🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +1

    Guruvu garu Meeru Karana Janmulu..Annamaiah Keerthanalaku Mee Maduramaina Ganam Tho Pattabhusekham Chestunnaru..Yenni Birudulu Meeku Sarithoogavu.Nityam mee Pata Vintanu.Maru Janmaloo Naku Ee Bhagyam Kaliginchamani Naa Swamy Ni Nityam Pradhinchuchunnanu..Namo Annamaiah..

  • @satyampalli2408
    @satyampalli2408 4 місяці тому

    Bhattar gaaru andariki aanandam kaligetatlu padutaaru.god bless you bhattar.

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 3 роки тому +9

    ఎంతో ఆధ్యాత్మికత వుట్టిపడుచున్నది,వేదవ్యాసుని గాత్రమున,వింటున్నవారి మనస్సులో భక్తి భావం వెల్లివిరుస్తున్న దన్నది సత్యం.

  • @adithyadubagunta9045
    @adithyadubagunta9045 2 роки тому +6

    చాల బాగుండి చక్కటి గానం పాడినవారికి నేను, నా కుటుంబ సభ్యులు తారపున కృతజ్ఞతలు సురేష్ దూబగుంట కుటుంబ సభ్యులు

  • @srinivasababuk5655
    @srinivasababuk5655 4 роки тому +7

    మీరు గానం చేసిన కీర్తనల్లో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఎన్నో కీర్తనల్లో ఇది ఒకటి. ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
    ఓ సేవకులారా!గోవిందుడు కొలువు చాలించినాడు. తెలవారుదాక
    మీరు వెలుపలనే యుండుడు. ఇంద్రాది దేవతలారా! శ్రీపతి శేషపర్యంకముపైపవళించినాడు. ఈనాటి కిక వెళ్ళిరండు. దేవమునులు తెల్లవారినపిదపవచ్చెదరుగాని వారి కిపుడు మధురమగు ప్రసాద మొసగుడు. బ్రహ్మరుద్రులారా! శ్రీహరి పాలసముద్రములో పవ్వళించినాడు. మీరు మీ విడిదిపట్టులకు పొండు. ఓ ద్వారపాలకులారా! శ్రీనిలయుడు లోనికి వేంచేసినాడు. వాకిళ్ళవద్ద జాగ్రత్త సుమా! వేంకటాచలపతి మేడెక్కినాడు.
    కిన్నరులారా!జయగీతములను గానముచేయుడు.
    రాత్రియెప్పుడేని స్వామి మిమ్ము పిలుచునోయేమో గాని ఓ పనివారలారా! మీరు మాత్రము ఇక్కడ నిలువుడు.
    (విద్వాన్ ముదివర్తి కొండమాచార్యుల వారి అమృత సారము )

  • @priyasuri1436
    @priyasuri1436 3 роки тому +7

    ఇపాటని నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను నా మనసుకు చాలా హాయిగా అనిపించింది అనిపిస్తుంది ఓం నమో వేంటేశాయ అనీ నామనసులో స్మరిస్తూ వుడలని వుంది స్మరిస్తూ వున్నాను

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 5 місяців тому +1

    Om NamO Venkatesaya.Hari Leelamruthan mee Gaanamrutham Super Ayya.Mee Padalaku Satha Koti Vandanamulu Sir.Namo Annamaiah.🙏🙏🙏 15.6.24.Frequently I Lisen this Keertana..❤🎉😊

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 11 місяців тому +1

    Dhanyavadamulu Guruvu gariki.Govindudu Govindudu..❤🎉😊

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +1

    Om Namo Venkatesaya.Swamy Patalu Vintu Pranamu Vidavalani Na Korika.Yenadu Na Swamy Ni Gonthemma Korikalu Koraledu.Simple Life.Satyam Satyam..NamO Annamaiah..🙏🙏🙏❤❤❤

  • @gsitaramkumar3164
    @gsitaramkumar3164 2 роки тому +6

    వ్యాస్ భట్టర్ గారు,
    గురు స్మరణ‌పూర్వక నమస్సు
    మీరు గానం చేసిన శ్రీవారి పవళ్ళింపు
    పాట అద్భుతంగా వున్నది.
    ఎల్లదేవతలు అనిమేషులు నిత్యనిర్ నిద్రులు
    కాని శ్రీవారు ‌దివి నుండి భువికి మానుష రూపంగా
    వచ్చారు ఆగమం ప్రకారం సుప్రభాత సేవ నుండి
    పవళ్ళింపు సేవలు పెద్దలు దిద్దించారు జరుగుతున్నాయి.
    కొన్ని కొన్ని సందర్భంలో మన అవయవాలు
    ఒకటి చేయవలసిన పని మరొకటి చేస్తాయి
    మీ లాలి గానామృతాన్ని మాచెవులు జుర్రుకొన్నాయి

  • @prasadveeranki7554
    @prasadveeranki7554 4 роки тому +41

    చాలా బాగుంది. హాయిగా ఉంది. మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది. మంచి పాట అందించినందుకు కృతజ్ఞతలు. ఓం నమో వేకటేశాయ... సర్వేజనా సుఖినోభవంతు..

  • @suribabuhari1903
    @suribabuhari1903 2 роки тому +12

    ఎంత అద్భుతంగా బాణీ సమకూర్చి, మరింత మధురంగా గానం చేశారు, భట్టార్ గారు. దేవుడుకే కాదు మానవులను సహితం నిద్ర బుచ్ఛే జోల పాట ఇది. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏

    • @prameelakanduri6742
      @prameelakanduri6742 9 місяців тому

      🙏 Dhanyavadamulu

    • @srinivasraovaddadi7354
      @srinivasraovaddadi7354 3 місяці тому

      ఇంత అద్భుతంగా ఆలపించిన అన్నమాచార్య కీర్తన, మీకు ధన్యవాదములు

  • @jayapradha6534
    @jayapradha6534 2 роки тому +1

    Pavvalimpu sevalo swamini sakshatkarimpachesaru battargaru meeru dhanyulu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @P.Stalinmouni
    @P.Stalinmouni 2 роки тому +7

    Nice song peace of mind om Namo venkateshaya Namaha🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +1

    Adbhutham Guruvugaru..Namo Annamaiah..

  • @prasadprasadprasad56
    @prasadprasadprasad56 2 роки тому +5

    JAI SREE ŔAM HARA HARA MAHADEV WATCHING FROM NEPAL LOVE THIS SONG ON NAMO SHIVIA HARA HARA MAHADEV

  • @maheshas5879
    @maheshas5879 2 роки тому +5

    Extraordinary sir, no words

  • @malleshgoudj6646
    @malleshgoudj6646 3 роки тому +12

    Wow wow mind blowing tune and lyrics... Anand sir...u r always blessed by Govindudu🙏

  • @pavanimaram936
    @pavanimaram936 2 роки тому +1

    Ekanta seva choopincharu Swamy dhanyavadamulu

  • @satyaprasad37
    @satyaprasad37 2 роки тому +5

    Thrilling Melody 🙏🙏🙏🙏🙏

  • @durgaramprasadandraju1394
    @durgaramprasadandraju1394 Рік тому +4

    Very good very good song

  • @venkataramanavr3315
    @venkataramanavr3315 3 роки тому +16

    Melodious devotional song supebly rendered. God bless him.
    My pranams. 🙏

  • @pavanimaram936
    @pavanimaram936 2 роки тому

    Chala chala bagundi Chala haaiga pavvalistadu Swamy meeru inta baga paduthunnaruga

  • @9912408880
    @9912408880 2 роки тому +5

    చాలా చాలా అద్బుతంగా👌 పాడేరు. మనసంతా మీ గాన మాధుర్యం నిండిపోయిందని. ఆ భగవంతుడు మిమ్ములను చల్లగా చూడాలని ప్రార్థన🙏

  • @satyaprasad37
    @satyaprasad37 2 роки тому +6

    Thrilling Melody from
    Divine Gifted Tone 🙏🙏🙏🙏🙏

  • @kharinadhkharinadh4715
    @kharinadhkharinadh4715 3 роки тому +9

    ఈపాట తేన కంటే ఎంత మధురమో 🙏🙏🙏

  • @gonellagayathri6282
    @gonellagayathri6282 3 роки тому +10

    Very deeply touched my heart tnks to sribhatar vvyas gariki

  • @vijayalakshmi-yt1zc
    @vijayalakshmi-yt1zc 2 роки тому +5

    Namaste sir. Excellent rendition 👌👌👌🙏🙏

  • @lathav8716
    @lathav8716 Рік тому +2

    Sri Lakshmi Narayana 🙏🙏🙏👌👌👌

  • @sreeramyarlagadda5136
    @sreeramyarlagadda5136 4 роки тому +10

    Excellent don't have words to express

  • @vishwanathamponuganti2803
    @vishwanathamponuganti2803 Рік тому +4

    Deeply touched my heart what a melody and spiritual song. My pranams goes to Bhattar sir. Atleast 4 to 5 times I listen this song every day.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +1

    Namasthe Guruvu Garu..

  • @sivasankar4631
    @sivasankar4631 4 роки тому +3

    ఎంతో హాయిగా ఉంది
    ఎంతో రుచిగా ఉంది

  • @satyaprasad37
    @satyaprasad37 2 роки тому +4

    Thrilling Melody from Gifted Tone of
    Sri.V.A.Bhattar _GOVINDA GOVINDA
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bitravenu7851
    @bitravenu7851 4 роки тому +51

    పల్లవి:
    కొలువు విరిసేనిదే
    గోవిందుడు! గోవిందుడు.
    . పొద్దు పోయె వెలుపక
    వుక్కళాలు నేగుదాక నిలువరో
    చ||
    ఈ పొద్దుకు పోయి రారో
    ఇంద్రాది దేవతలు
    శ్రీహరి పవ్వళించెను
    శేషుని పైన
    వీపుల ప్రసాద మీరో
    దేవ మునులకూ నెల్ల
    వైపుగ తెల్ల వారగ
    వత్తురు గాని
    చ||
    పాళెల పట్టుక పొరో
    బ్రహ్మ, రుద్రాదు లిందరు
    పాల సముద్రాన హరి పవళించెను
    వేళ కాదు లోనికి తెగి చ్చేసే హరి
    ద్వార పాలకులు వాకిళ్ళ
    పదిలము సుండో
    చ||
    గీత మొయ్యెని పాడరో
    ఈతల శ్రీ వేంకటేశుడెక్కెను మేడ
    గాథ నెడ నెడ
    ఊడిగ కాండ్రు నిలువరో
    రాతి రెపుడైన మిము
    రమ్మనునో అతడూ.

    • @marurmurthy1649
      @marurmurthy1649 4 роки тому +3

      Thank you so much Venu garu for placing of this song lyrics thanks a lot

    • @phanisri8291
      @phanisri8291 4 роки тому +1

      Rendo charanam lo rendi line rayalandi miru

    • @phanisri8291
      @phanisri8291 4 роки тому

      Geetamiyyani padaro
      Kinnera kimpurushadulu

    • @ashasuresh3194
      @ashasuresh3194 4 роки тому +1

      GOVINDA GOVINDA 🙏🙏

    • @j.rajeshwarasharma13
      @j.rajeshwarasharma13 4 роки тому +1

      thanks for littrature

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 роки тому +2

    Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @amulyanavuluru9729
    @amulyanavuluru9729 3 роки тому +5

    🙏🙏🙏 entha madhuram GA undhi🙏🙏🙏 thank u sir

  • @satyanarayana7729
    @satyanarayana7729 3 роки тому +1

    ఓం నమో నారాయణాయ
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం అచ్యుతాయ నమః
    ఓం అనంతయా నమః
    ఓం గోవందాయ నమః
    ఓం నమో వేంకటేశాయ

  • @paladugularavi4595
    @paladugularavi4595 3 роки тому +8

    Excellent song.... Om namo Venkatesha namah...🙏🙏🙏⛱️⛱️🏖️🏖️

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 місяців тому +1

    Om NamO Venkatesaya.My House India.My God Lord Venkateswara Swamy.I am getting all from Birth to Death India.My Traditions Indian.My Keertanalu Annamaiah Tyagaiah Rama Dasu..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 роки тому +18

    భక్తులని కరుణించి,కటాక్షించి అలసిన నా తండ్రి హాయిగా పవళిస్తున్నాడు.

  • @ratnavaliadari9031
    @ratnavaliadari9031 2 роки тому +1

    Happiest song evermemoryTqu sir

  • @choppavarapuveena4063
    @choppavarapuveena4063 2 роки тому +3

    Very Sweet Song Sir..

  • @srinarayanapilla738
    @srinarayanapilla738 2 роки тому +1

    Govindha govindha chala bavundhi

  • @mallikarjunaraom5107
    @mallikarjunaraom5107 Рік тому +1

    జైశ్రీమన్నారాయణ.

  • @venkataghorakavi7238
    @venkataghorakavi7238 Рік тому

    Sir amazing swamy varu everyday will sleep after hearing this

  • @madhureddy2296
    @madhureddy2296 4 роки тому +15

    Om namovenkantesh om srinuvas om namo goomathaa govida om namo annamaya swami nevu leni na genmaa sunnyam swami ne sagetham madhuramm swami om namovenkantesh

  • @dsnandham6989
    @dsnandham6989 2 роки тому

    Enni saarlu vinna visugu raadhu entha vinasompuga mee gaatraanni maaku vinipinchi punyam kattukunnaaru meeru nijangaa dhanyulandinenu prathi roju udhayam sayantram vinakunda naaku rou gadavadhu vinaniroju edho velithiga untundhi vini aanandhinche bhagyam kaliginandhuku memu dhanyulam thank you 🙏

  • @govindaraobeesetty
    @govindaraobeesetty 2 роки тому +1

    బట్టర్ గారికి నమస్కారం సమర్పించుకుంటూ 🌷🌹🙏👏👌👍✌️

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 5 місяців тому +1

    Om NamO Venkatesaya.always Guruvu gariki Padabhi Vandanamulu.Namo Annamaiah..🙏🙏🙏 10.06.24 ❤🎉😊

  • @saradhiseetamraju8591
    @saradhiseetamraju8591 4 роки тому +10

    Excellent, music and singing, Govinda Govinda

  • @kesanakrishnaveni7958
    @kesanakrishnaveni7958 4 роки тому +1

    Vinadaniki chala aahladam ga undhi . sri venkateswaruni blesings mana andhariki undani korukuntu govindha govindha govindha govindha govindha govindha

  • @vmnaidu5426
    @vmnaidu5426 3 роки тому +1

    Govinda Govinda Govinda
    Om Namo Venkatesha

  • @gaddipatikoteswararao2329
    @gaddipatikoteswararao2329 3 роки тому +7

    i do not have that much ability to appriciate you sir, well well performed

  • @seetaramaraoapuru4377
    @seetaramaraoapuru4377 3 роки тому +3

    Melodiously sung by Anand bhattar garu.

  • @umadasa8226
    @umadasa8226 4 роки тому +14

    I hear this song daily I feel very happy

  • @adayakar1164
    @adayakar1164 4 роки тому +3

    Hare Krishna Prabhuji 🙏. Chala brahmanandam ga Padaru Sir. Excellent. I have no words to explain. It is too good Sir.

  • @jayapradha6534
    @jayapradha6534 2 роки тому +1

    Govinduduùuu govinduduuu💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mallid3938
    @mallid3938 4 роки тому +31

    చాలా చక్కగా గానం చేసిన వారు కి ధన్యవాదాలు, గోవిందా గోవింద🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayanteeaurtaram2788
    @jayanteeaurtaram2788 3 роки тому +3

    I LIKE THIS MELODIOUS SONG AND THE SINGER VOICE ALSO BERY V NICE

  • @sambasivarao6915
    @sambasivarao6915 3 роки тому +1

    చాలా బాగా చేశారు మీకుద న్ య వాదములు.

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Рік тому

    Naa thandri ki chakkati Laali paata paadaru guruji meeku namasumanjali

  • @rangaswamy374
    @rangaswamy374 Рік тому +2

    Sir! Nice voice 👍👍

  • @arundathireddy5729
    @arundathireddy5729 2 роки тому +3

    Jai srimanarayana 🙏🏻🙏🏻

  • @suryakanthipolisetty3840
    @suryakanthipolisetty3840 Рік тому

    Chala chala Bagundhi song chala Baga padaru 😊

  • @teluguammaichannel8808
    @teluguammaichannel8808 4 роки тому +2

    Ee song vintunte manasu chala prashanthanga undhi chala bagundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @englishforschoolstudents
    @englishforschoolstudents 4 роки тому +10

    మధురమైన పాట, పాడినవారికి నమస్సులు.

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому +3

    గోవిందా గోవిందా, జో జో జో 🙏🙏🙏

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 3 роки тому +5

    🙏 om namo Venkatesha 🙏🌹

  • @lalithaamancharla6674
    @lalithaamancharla6674 4 роки тому +6

    Marvellous sir🙏🙏🙏

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs 3 роки тому +1

    Excellent swami 🙏🙏🙏

  • @sivasankar4631
    @sivasankar4631 4 роки тому +1

    శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ

  • @kamalad2945
    @kamalad2945 4 роки тому +5

    Very melodious song 👌👌

  • @harikesavadevarakonda6231
    @harikesavadevarakonda6231 3 роки тому +1

    Ohm namo venkatesaya

  • @balachandrudubangi2752
    @balachandrudubangi2752 Рік тому +2

    Sweet Voice

  • @anupamahari8164
    @anupamahari8164 3 роки тому +1

    ఓం నమో. వేంకటేశాయ 🙏.మనసు లో పొరల్లో నుండి వచ్చినట్లు ఉన్నది

  • @msivareddy594
    @msivareddy594 4 роки тому +3

    Very good song 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💯🌸🌼

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 3 роки тому +2

    Govinda Govinda 👣👣🌹🌹🙏💗👌

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому +3

    గోవిందా గోవింద 🙏🙏

  • @bharathiammu7613
    @bharathiammu7613 2 місяці тому

    Excellent song super sir

  • @parnapallidamodharprasad2133
    @parnapallidamodharprasad2133 2 роки тому

    Adbutamaina keerthana

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 5 років тому +8

    Very good and sweet memorable songs

  • @grandhiramarao6482
    @grandhiramarao6482 4 роки тому +10

    Excellent 👍 performance!

  • @prasadaraodevaguptapu9480
    @prasadaraodevaguptapu9480 2 роки тому +3

    Very very good song

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 3 роки тому +1

    Om Namo Venkatesaya 🙏🙏🙏💐💐💐

  • @medishettysrinivas5612
    @medishettysrinivas5612 5 років тому +7

    Nice keerthana. Very nice 👌 thank you and bhattar garu.

  • @streddys
    @streddys 3 роки тому +1

    Govindha govindha.....

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 4 роки тому +27

    ఈ కీర్తన ను తొలిసారిగా వింటున్నాను. ఎక్కడా వినలేదు.

  • @pokaladasharatha410
    @pokaladasharatha410 Рік тому +2

    .Om. namo. narayanaya

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 3 роки тому +2

    Govinda Govinda 🙏🙏🙏💐💐💐

  • @prabha9606
    @prabha9606 Рік тому

    Mi mipatalu chala బాగుంటాయి మీరు మరిన్ని పాటలు పడలి