Volcano in Antarctica | Antarctic Peninsula | Naa Anveshana

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Hi friends my name is Anvesh i am world traveller , welcome to my channel naa Anveshana , In this video You can see Volcano in Antarctica | Antarctic Peninsula |
    My Instagram: / naa_anveshana
    #NaaAnveshana #Antarctica #species #indianonantarctica #coldwater #freezy #indianflagonantarctica #naaanveshana #antarctica #volcano #penguins #Sealions #telugutraveller #travel #traveling #travelvlog #traveller #argentina

КОМЕНТАРІ • 1,3 тис.

  • @vasudora8215
    @vasudora8215 2 роки тому +312

    Bro congratulations in adavance.. for 400k.. nice to see u r videos.. enjoyed lot.
    1. Hats off your hard work
    2. Video content is god and presentation is clear
    3. Your timing of comedy superb.
    4. Good luck for your next vlogs..
    Mee chittoor abbai
    Vasu.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 роки тому +28

      Thanks

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 2 роки тому +4

      Congratulations 👍👍👍

    • @SuparnasaBrahma
      @SuparnasaBrahma 2 роки тому +1

      అన్వేష్ కి ముప్పాతిక ఎకరం పోయిందని అందరికీ తెలుసు. అయినా టోపీ పెట్టి manage చేద్దాం అనుకుంటాడు! Head hairs కి గాలి తగలకపోతే ఉన్న పావు ఎకరం కూడా త్వరలో ఓం ఫట్ స్వాహా!!!

    • @praveenira2068
      @praveenira2068 2 роки тому +1

      @@NaaAnveshana episode 8 :present anvesh anna l

    • @kalyanidesampeta3273
      @kalyanidesampeta3273 2 роки тому +1

      👆👍😀

  • @sivareddybro.831
    @sivareddybro.831 2 роки тому +239

    థాంక్యూ సో మచ్ బ్రో ఎందు కంటే ఈలాంటి వీడియోస్ ఇంగ్లీష్ చానల్స్ లోనే చూసాను ఫస్ట్ టైం తెలుగు లో చూస్తున్నాను మన తెలుగు వాళ్ళ గొప్పతనం నిరూపించారు బ్రో మెనీ మెనీ థాంక్స్ బ్రో🙏🙏🙏🙏🙏♥️

    • @vasukothuri
      @vasukothuri 2 роки тому +6

      అవును కానీ ఎవరికి కనబడడం లేదు

    • @hitlerff8798
      @hitlerff8798 2 роки тому +6

      ​@@vasukothuri కరెక్ట్ గా చెప్పావ్ బ్రో... M.C.N గాళ్ళు ఎక్కువగా ఉన్నారు....😓😓😓

    • @sunitha58
      @sunitha58 2 роки тому +6

      Inka baadhakaram entante ee news channel chupinchaledu Anvesh gurinchi

    • @sushanthss4252
      @sushanthss4252 Рік тому

      Tq bro

    • @harrywithnag
      @harrywithnag 9 місяців тому

      Exactly avinash bro grt

  • @siromanimaddirala2696
    @siromanimaddirala2696 Рік тому +50

    You are so lucky anwesh. ఎందుకంటే కోట్లు ఉన్నవాడు కూడా నువ్వు తిరిగిన
    దేశాలు తిరగలేడు. You are great

  • @vinodkumarm85
    @vinodkumarm85 2 роки тому +21

    నీ భాష నీ యాస నీ అభినయం నీ భోధన నీ అన్వేషణ ఎప్పటికీ ఆ సూర్య భగవానుడి లాగే కొనసాగాలని ఇంకా ఎన్నో అద్భుతాలను నీ కళ్ళతో మా కళ్ళకు చూపించాలని కోరుతూ నీ శ్రేయోభిలాషి .... Great explorer my favourite naa అన్వేషణ........

  • @chinnojubramham7160
    @chinnojubramham7160 2 роки тому +9

    చివరు రోజు చాలా చాలా అద్భుతం గా చూపించారు
    అలా అని మిగతా రోజులుచూపించలేదు అని కాదు ఈరోజు చాలా అద్భుతం తమ్ముడు నీ శ్రమ అద్భుతం అద్భుతం వర్ణించలేము.

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 роки тому +53

    క్షేమంగా వెళ్లి లాభంగా వచ్చినారు మాకు సంతోషంగా ఉంది 💐
    ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాము 🛳️🛳️🛳️🏔️🏔️🏔️
    జై హింద్ 🇮🇳
    అనంతపురం ❤️

  • @UnprofessionalTraveler
    @UnprofessionalTraveler 2 роки тому +11

    అరనిమిషం తీరిక లేదు, దమ్మిడీ ఆదాయం లేదు….
    Ma chirakaala Antartica korika ni choopinchina na anveshana Ki nen ellapudu runapadi unta ♥️…
    Love from Telangana

  • @giduturi
    @giduturi 2 роки тому +49

    చాల చాలా సంతోషం అంటర్టిక యత్ర తెలుగులో Hollywood సినిమా ల చూపిస్తునందుకు,మీ జీవితంలో ఇది ఒక మరపురాని మధుర ఘట్టం,ఇలాంటి వీడియోలు మరెన్నో రావాలని మనసారా కోరు కొంటు best of luck అవినాష్.

  • @ushekar146
    @ushekar146 2 роки тому +4

    చాలా మంచి వీడియో ఇది మేము కూడా ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే చాలా కష్టం మా కోసం ఇలాంటివి చేస్తున్నారు థాంక్ యూ

  • @cherryharry6834
    @cherryharry6834 2 роки тому +37

    అంటార్కిటికా ను తెలుగు వాడు సందర్శించినందుకు ఒక తెలుగు వాడిగా గర్వపడుతున్నాను ... సూపర్ అన్వేష్ గారు

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 роки тому +14

    అన్న, మా జీవితంలో వెల్దామనుకున్న వెళ్లలేని అంటార్కిటికాని మీ కళ్ళతో మాకు అద్భుతంగా చూపించిన మీకు 🙏.
    జై హింద్ 🇮🇳

  • @MURALIKRISHNA-yq1ti
    @MURALIKRISHNA-yq1ti 2 роки тому +7

    అన్నయ్య...మీ వీడియోలు చూస్తుంటే మేము కూడా మీతో పాటు అంటార్కిటికా పర్యటనకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. ధన్యవాదాలు అన్న,🌹🌹🌹🌹

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 2 роки тому +4

    చాలా మంచి లొకేషన్ లు... వీడియోలు అన్నిట్లో నీ కష్టం కనబడుతుంది. నువ్వు గ్రేట్. నీవు స్వంతగా ఆనందించే దానికన్నా మాకు ప్రకృతి అందాలు చూపించడానికి ఎక్కువ కష్ట పడ్డావు. రిటర్న్ జర్నీ లో డ్రేక్ పాసేజ్ ని చూడాలని ఎదురు చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్ బంగారం 👍

  • @bmaallinonevlogs8409
    @bmaallinonevlogs8409 2 роки тому +8

    అంటార్కిటికా అందాలు అద్భుతాలు చూపినందుకు ధన్యవాదాలు అన్వేష్, 🐧🐧❤️❤️❤️👌👍🇮🇳⛴️

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 роки тому +6

    సూపర్ తమ్ముడు.. Antarcitica ని బాగా చూపావు... ధన్యవాదములు

  • @rameshvirat3163
    @rameshvirat3163 2 роки тому +13

    Nice Adventure Trip Anna Oka Cinima chusinattu vundi ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసావు మాకు మీ ద్వారా Thank You అన్వేష్ అన్నయ్య Love U takacare brother 😍

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 2 роки тому +58

    I enjoyed a lot dear Anvesh really great adventures trip and you showed us National Geography Channel I am appreciate all your sponsors good luck to you and all the best go ahead

  • @ravikiran8751
    @ravikiran8751 2 роки тому +6

    యాత్ర ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది Bro
    Thanks 🤩🤩🎉🎉🎉🎉

  • @chintabadrinath6604
    @chintabadrinath6604 2 роки тому +2

    చాలా హ్యాపీ అన్న....neetho ila videos తో trip nijanchanga చేసినట్టు ఉంది...thnx anna!!!!love u.....

  • @DAILYMARKET
    @DAILYMARKET 2 роки тому +25

    anna 400k eppudo kavali but emm chestam manchi videos and nijayitiga unate ila late avtadhi, no issue we are with you soon 1m kavali as soon as possible, kani babu matram chala baga njoy chestunadu mee videos thank you..

  • @arm8074
    @arm8074 2 роки тому +3

    మాకు చాలా సంతోషంగా ఉంది మీరు యాత్ర పూర్తి చేసి మాకు చూపించినందుకు

  • @katarikiranrider6834
    @katarikiranrider6834 2 роки тому +4

    నువ్వు సూపర్ అన్న రియల్ బాహుబలి ఇలాంటి మంచి వీడియోలు మాకు అందించినందుకు తెలుగు వారంతా గర్వపడుతున్నాం నువ్వు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య🙏😊💝💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘 నా అన్వేషణ నా అన్నయ్య

  • @gakkampudisateesh6782
    @gakkampudisateesh6782 2 роки тому +33

    Anaveshi Garu, Your entair Antarctica journey is very important to school going students for use to project work. My wishes to your Antarctica Journey. All the best sir.

  • @vrdaavaa8251
    @vrdaavaa8251 2 роки тому +4

    అంటార్కిటికా యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభసందర్భంగా శుభాకాంక్షలు అన్వేష్ బ్రదర్ 💐🎂

  • @mohankrishnammk6020
    @mohankrishnammk6020 2 роки тому +1

    కిరణజన్య సంయోగక్రియా.. what an excellent explanation bro... నువ్వు మాములోడివి కాదనో... great bro

  • @mithoon8342
    @mithoon8342 2 роки тому +24

    Finally successfully finished Antarctica trip 🎩 congratulations bro 💐 mem mee dwara chala telsukunaam really an amazing trip 💖

  • @veeraiahtummala3839
    @veeraiahtummala3839 2 роки тому +1

    Great brother.. మీ కష్టానికి హర్డ్ వర్క్... ఎంత చెప్పినా తక్కువే..

  • @Mathinsayad
    @Mathinsayad 2 роки тому +38

    Advance congrats to 400k subscriber's anvesh mama 🔥💞

  • @kittuboy5674
    @kittuboy5674 2 роки тому +2

    ఎంతో అదృష్టం ఉండాలి చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడాలని ఉంది

  • @ramchandardhoti6088
    @ramchandardhoti6088 2 роки тому +3

    అన్నయ్య మనది శ్రీకాకుళం ఆ. మాది నల్గొండ any way థాంక్యూ బ్రదర్

  • @arunaaruna9521
    @arunaaruna9521 Рік тому +1

    Very good sir Iam so happy very nice place 😊 all the best Sir 💐

  • @blackgoldvictory
    @blackgoldvictory 2 роки тому +4

    maa anvesh gadu thopu ani marokkasari proove chesav bro. Your hard work, determination, dedication never fails. we feel proud that you are the 1st indian you tuber who did these achivements, moreover one telugu youtuber shown the entire world to us with your eyes. Hats off your guts.❤❤❤❤❤❤

  • @kandibharathi6133
    @kandibharathi6133 Рік тому +1

    Nenu present Punjab lo unnanu ikkada unte world lo ekkado unnartu feel avutunnanu but meeru Antarctica lo undi kuda mana India lo unnattu enjoy chestunnaru great sir miru

  • @ChanduKarthikeyan
    @ChanduKarthikeyan 2 роки тому +12

    Your video appeared in home page more than 10 times 🔥🌟 in last two hours ... UA-cam suggesting your content bro 👍 good will reach more ..

  • @chaitanya8183
    @chaitanya8183 2 роки тому +2

    నేను మీ ప్రపంచ యాత్రికుడు న కళ్ళతో చూపిస్త మీకు ప్రపంచాన్ని న పెరు న అన్వేషణ సూపర్ బ్రదర్ మీరు

  • @srinivasrao2036
    @srinivasrao2036 2 роки тому +13

    Nice trip bro. We really enjoyed Antarctica trip. Next which country you are going to visit? awesome 👏 over all video content and quality. Hats off to your hard work and commitment for giving us such a great out put videos. We really enjoyed whole Antarctica trip videos. Thanks anvesh bro 😎

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +1

    హాయ్, హలో "నా అన్వేషణ లో ❤
    మా (మీ)అన్వేష్ అన్న గారు మీరు
    ఇంత కష్టపడి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియ పిలుస్తున్నారు అందుకు ఎన్నో ❤
    ధన్యవాదాలు ❤❤❤❤❤❤

  • @bhargavram4884
    @bhargavram4884 2 роки тому +9

    Great work Anvesh.... your videos will be remembered for long time...I would like to appreciate your hard work.... Thank You so much for giving a great experience through your videos... keep rocking as you always do....All the best

  • @asifvlogs2382
    @asifvlogs2382 Рік тому +1

    ఎవరు చూడలేని ప్రదేశాలను చాలా బాగా చూపించారు సూపర్ 💥💥💥

  • @arjunsharma3189
    @arjunsharma3189 2 роки тому +6

    Ichina 10k ki nyayam chesav anvesh annaya 😊📈 very happy about the success

  • @BalarajuKotnala
    @BalarajuKotnala 2 роки тому +1

    Very nice Bro.....All videos are superb...fantastic...

  • @cs5255
    @cs5255 2 роки тому +4

    Querido Anvesh, todos los videos son muy bien y informativo. Eres realmente genial.

  • @suneelspartan978
    @suneelspartan978 2 роки тому +2

    యిలాంటి వీడియోస్ Entertainment తో పాటు, knowledge ను కూడా పెంచుతాయి

  • @sambireddydevagiri6247
    @sambireddydevagiri6247 2 роки тому +4

    Dear anvesh congratulations as you have spent seven days in Antarctica and returning.we wish you safe and happy return.

  • @VenkatDevarakonda25
    @VenkatDevarakonda25 2 роки тому +1

    1.Pangea,panthalasa,laurasia,gondwanaland
    2. Continental drift theory
    3. Plate tectonics
    4. Sea floor spreading

  • @this.is.varma.
    @this.is.varma. 2 роки тому +19

    Such a great video. Thanks for making such a beautiful content..!! Loved the whole series and this is my first vlog watch experience, hopefully not last one 😃😃😃

  • @ramarao8118
    @ramarao8118 Рік тому

    చాలా బాగా చూపించారు...మీరు సీల్ చేపలు, పెంగ్విన్ ల తో మాటలు బాగున్నాయి...Tq

  • @shravan4u658
    @shravan4u658 2 роки тому +3

    Thanks bro for ur videos showing in detail which we haven't seen before. We love all ur videos 🤩
    Love from Kurnool, AP

  • @kalyanidesampeta3273
    @kalyanidesampeta3273 2 роки тому +5

    Hi! Anvesh, you have given amazing amazing videos from Antarctica we enjoyed a lot to watch your videos from that place and each and every video is very different, if you not sharing with us, we never know about this in details bacha, the way your speacking in Telugu is too good and very funny, and very proud and happy to see you and say that your successfully made ( completed) this trip, may be your the first person from India 👆👏👏👏👏👏👏 i hope, you please take care and have a great and happy time always bacha, may God bless you and your family. 👏👏👏👏👏👏👍

  • @9966513648
    @9966513648 2 роки тому +17

    Wonderful Sir truly amazing job,the struggle in getting these precious videos are beautiful, hope reach every person feel the same thanks a lots for Great great work done Sir

  • @gutturthiharish9280
    @gutturthiharish9280 Рік тому

    అన్న మాటలో చెప్పాలి అంటే ఇ వీడియో చూస్తూంటే నేను కూడా మీతో కలిసి తిరుగుతున్నటలు అనిపించింది
    అంత ఆనంద వేసింది
    Really super bro I am happy and I like
    So proud of you ☺️ and be careful 🎉

  • @psnbalaji7679
    @psnbalaji7679 2 роки тому +8

    అన్వేష్ నాలుగు లక్షలకు చేరువలొ ప్రపంచ యాత్రికుడు 👍👍👍

  • @giribabu8940
    @giribabu8940 2 роки тому

    Antarctica yatra matalo cheppalenidhi chala chala Beautiful ga undhi amazing assalu super Annayya 😍👍👍👍

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 2 роки тому +6

    Hi anvesh first of all congratulations to you for completion of Antarctica trip successfully and all the best for your future trips and vlogs good luck all the best

  • @chaitanyanookala3965
    @chaitanyanookala3965 2 роки тому

    Bharath mata ki jai. Thanks bhayya for another nice video. Ganga manga chala baunnaru ee video lo.🤗😄

  • @kalyanphanindra4163
    @kalyanphanindra4163 2 роки тому +4

    appreciate your enthusiasm to cover most of antartica

  • @akhilakula6840
    @akhilakula6840 Рік тому +1

    Thanks brother for showing this much good place in good quality videos

  • @skrskr492
    @skrskr492 2 роки тому +6

    Congrats bro 400k subs, i hope 1million verysoon , im here from 1500subs😊

  • @Mohan14593
    @Mohan14593 2 роки тому +2

    Watched the entire Video. It was awesome ❤️. Missing Antartica. Great Anvesh ur hard work pays. Really 👍👍👍🙏🙏🙏

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 2 роки тому +3

    Congrats🙋Anvesh🙌 U Successfully Finished The Adventure Tour👍Weldon✌Love Vizag (INDIA)😎

  • @yerradurgaprasad411
    @yerradurgaprasad411 2 роки тому +2

    Congratulations Anna💐💐💐, I enjoyed a lot ...thanking you for giving opportunity to watch your videos. I hope you are the best youtuber🙏🙏🙏

  • @soothingrelaxo
    @soothingrelaxo 2 роки тому +5

    Hi brother,
    Compile again all penguin 🐧 videos merge together it’s really good to see.

  • @durgamchandu993
    @durgamchandu993 Рік тому +1

    Bro meru family ki dhuram undi elanti videos navvuthu cheyyadam ante nijanga chala great bro .... . .

  • @arbchowdary832
    @arbchowdary832 2 роки тому +4

    Really great job . I appreciate your efforts. Thanks a lot ❤️❤️

  • @lyfrocks5554
    @lyfrocks5554 2 роки тому +2

    When you have no words to express your feelings, This is one of the rare feat.

  • @naviedkhan4490
    @naviedkhan4490 2 роки тому +9

    Congratulations Anna.. Thanks for showing us wonderful new world.. I wish all the best for your upcoming videos and really i salute for your hardwork and dedication.. love you Anna

  • @pampanakoti9494
    @pampanakoti9494 Рік тому

    చాలా దైవంతుడువు తమ్ముడు అంటాలిటిక చూపించి నందుకు ధన్యవాదాలు

  • @dasettypadma7161
    @dasettypadma7161 2 роки тому +3

    ఏమీ చెప్పిన తక్కువే అన్వేస్
    చాల చాల బాగుంది ,👌

  • @melangiiswarya8441
    @melangiiswarya8441 2 роки тому +2

    అన్నా అంతలేదు మీ వీడియోస్ అన్ని చూసా సూపర్ 4నెలాలనించి కాదు అన్ని బాగున్నాయి i like you

  • @rajeshketa9685
    @rajeshketa9685 2 роки тому +6

    Congratulations for 400k Subscriber's 💞💞💞
    Next Road to 1Million 💯💯

  • @pavankumargujjala
    @pavankumargujjala 2 роки тому +2

    such a beautiful memoriess you cherished in antarctica,❤️❤️❤️gonnaaa miss this beautiful heaven,kudos to ur effortsss anvesh annaaaa

  • @arjunn463
    @arjunn463 2 роки тому +7

    Advance 😍Congratulations brother 400k ❤️

  • @n.vvardhani2399
    @n.vvardhani2399 2 роки тому

    Superb superb superb superb .... Wonderful and excellent job sir

  • @sanjayt5776
    @sanjayt5776 2 роки тому +3

    Congratulations on 400K Bro... Keep growing 💗

  • @dharmaganji3057
    @dharmaganji3057 2 роки тому +1

    సూపర్ వీడియోస్, అధ్పుత మైన పిచేర్స్

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 2 роки тому +4

    Congrats Anveesh. We too enjoyed Antartica tour along with you. God bless Anveesh

  • @srinivaspadakanti9274
    @srinivaspadakanti9274 2 роки тому +2

    Thanks Brother for your dare and courage to visit Antarcitica, specially much expensive amount that you bear...and showed me rare animals , from very nearly...as a Geogrphy lover I I am appreciating you so much....

  • @usaraghavateluguvlogs8836
    @usaraghavateluguvlogs8836 2 роки тому +13

    Anvesh anna in morning: Penguin dhoddi ki vellindi
    Anvesh anna in evening: Penguin atu itu thiruguthundhi… 😜😜

  • @kalpanamalladi7528
    @kalpanamalladi7528 Рік тому +1

    Nijanagaa meru chala chala great annaya,,, great chala kastpadii,,alaney enjoy chestheu,, video chusaevalakuu ekadaa bore rakunada,,...thagedeley annatugaa chesthunaruu...👌👍👏🫡...be safe take care....

  • @venkataramanabalireddy1331
    @venkataramanabalireddy1331 2 роки тому +3

    Great journey and great videos Anvesh. Now You moved to next level in Telugu travellers community. All the best.

  • @simhadriraju0
    @simhadriraju0 2 роки тому +1

    Watching done ✔
    Such a great video. Thanks for making such a beautiful content....
    Love u brother ❤
    I love my 🇮🇳

  • @abhiram5474
    @abhiram5474 2 роки тому +4

    400k congratulations 🎊 in advance 👏 ❤

  • @venkyvc3832
    @venkyvc3832 2 роки тому +2

    Advance congratulations 400k Anna ✨ ❣️. 💪💪💪💪🤩🤩🤩🤩🤩🔥🔥🔥🎊🎊🎊🎊🎊🎊🎊🎊 Anvesh thopu dhamunte appu 🔥 🔥 🔥 🔥

  • @charancherry3143
    @charancherry3143 2 роки тому +3

    chinnapudu power rangers ni gurthuchesav annaya thnq , annaya ganga manga contact numbers thesuko valla country vellinapudu setting ki panikosthai hehe

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 2 роки тому

    Video superb Chala Bagundi Sukinobavantu advance congratulations to you 4lakh subscribers

  • @realdevil5328
    @realdevil5328 2 роки тому +4

    My Day Starts With Your Video Anna 🔥

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Рік тому

    Wonderful and sciebtific information is alot which was not seen many countries people. Weare all enjoined knowing manythings from your vedios, thank u ssrao guntur...

  • @hyderabadiautoraj1853
    @hyderabadiautoraj1853 2 роки тому +7

    OMG I expecting 15 days videos
    But you're close 7 days, ylamari !!!!!!

  • @nuthanapatipraveen5135
    @nuthanapatipraveen5135 2 роки тому

    antarctica is really suporb nice video bro thank u god bless u bro

  • @KIRAN-lt8cx
    @KIRAN-lt8cx 2 роки тому +4

    Congratulations 400k 🎉🎉🎉

  • @srinivasv5015
    @srinivasv5015 2 роки тому +1

    Super bro antartica series is awesome, congrats for 400k subscribers, 1 million twaraga avvali ani korukuntuna❤❤😀😀

  • @vasukothuri
    @vasukothuri 2 роки тому +3

    ఏంటో reach పెరగడం లేదు

  • @suravarapupaandu9378
    @suravarapupaandu9378 2 роки тому

    Ok welcome back anvesh garu. ⛴🌹🌹🌹🌹

  • @imaxwel1334
    @imaxwel1334 2 роки тому +4

    Antarctica videos appude ayipothunaya ? So disappointed.... 😭😭 I expected atleast 30videos daily one...

  • @user-zp4pw7bd6s
    @user-zp4pw7bd6s 2 роки тому +1

    వీడుకోలు మంచు కొండలు,ప్రియ పింగ్విన్ బుజ్జి పండు గారు ఈ భువి పైన అన్ని రకాల జీవరాశి సదా మనుగడ సాగించాలి.జయిభవా

  • @tejapratap3469
    @tejapratap3469 2 роки тому +15

    Nuvvu Telugu Einstein bayya, enti a knowledge , scientist should learn from you 😜😂🙏

  • @karredharani1507
    @karredharani1507 2 роки тому +1

    Yes u are great different languages different talent u r right person to go there and explaining very nice

  • @Nerchukundam
    @Nerchukundam 2 роки тому

    Wow we enjoyed a lot with your commentry.. Thank you so much👍

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 2 роки тому +1

    Exlent super brother anvesh ji👌🏿👌🏿👌🏿🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😄😄😄♥️♥️

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 2 роки тому

    Mee Antarctica series chala bagundi Annayya ... ilantivi marinni cheyalani korukuntunna