యవ్వన కాలంలో సంపూర్ణ సమర్పణతో దేవుని చేత బహు బలముగా వాడబడుతున్న సిస్టర్ రోహి తెరిస్సా గారి సాక్ష్యం

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 76

  • @babyjahnavisikhile8084
    @babyjahnavisikhile8084 Місяць тому +7

    Glory to God
    వందనాలు తల్లి
    మీ సాక్ష్యం వింటూ నేను చాలా బాధ పడ్డాను.
    ఏడుపు వచ్చింది.
    దేవుడు నీకు తోడుగా వుంటాడు.
    Don't worry
    God bless you &your family

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq Місяць тому +10

    Wonderful testimony Maa..Your are a great inspiration to many young people maa.May God Bless You and use more and more Maa.

  • @jesusjoshna4728
    @jesusjoshna4728 Місяць тому +4

    అమ్మ వందనాలు దేవుడు నిన్ను బహుగా వాడుకొన్నును గాక నీ మాటలు వింటుంటే మా చెల్లి గుర్తు వచ్చింది నీ అక్కను brothr ని సంతోషము అంటుంటే

  • @bharathikodali4901
    @bharathikodali4901 21 день тому

    Praise the lord thalli God bless you amma youhavrblessd❤

  • @sureshdasari5145
    @sureshdasari5145 Місяць тому +4

    Thalli మీకు వందనాలు తండ్రి అయిన యేసయ్య మీకు మంచి నిగ్రహమును ఓర్పు ఇచ్చి పరిశుద్ధాత్మ తో మరింత బలంగా వాడుకోనును గాక ఆమెన్ Praise the lord sister 🙏🙏🙏

  • @sailajaannamreddy7201
    @sailajaannamreddy7201 Місяць тому +8

    వందనాలు బుజ్జి God bless you

  • @skoduru1
    @skoduru1 18 днів тому

    Good to hear you nana

  • @ravikiran9496
    @ravikiran9496 Місяць тому +1

    Praise The Lord Jesus christ
    Yours Great Hope..Love ..

  • @guntakaniyesepu7895
    @guntakaniyesepu7895 Місяць тому +4

    ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ యు రోహి సిస్టర్

  • @PrajuHarllapur
    @PrajuHarllapur 26 днів тому

    God bless you all the best sister 🙏👏🙏👏🙏👏🙏👏👏👏👏

  • @kovurchildrenshome5762
    @kovurchildrenshome5762 26 днів тому

    చాలా చాలా బొస్టింగ్ లాగా ఉంది

  • @arunamatta7118
    @arunamatta7118 Місяць тому +1

    Praise the Lord God bless you తల్లి. 🙌🙌🙌🙌🙏🙏🙏

  • @Jewelsofthenature
    @Jewelsofthenature Місяць тому +14

    ఒక సాక్ష్యం నా జీవితం లో నెల రోజుల క్రితం జరిగింది.. మా ఇంట్లో ఎవరు దేవుని నమ్మిన వాళ్ళు కాదు కానీ నాకు నా భర్త కి దేవుడు తప్ప ఇంకో లోకం లేదు.. అక్టోబర్ మొదటి వారం లో మేము మా అత్తమ్మ వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకుందాం అని ఒక ఫ్రెండ్ కి చెప్పం.. అతను ఎవరినో పంపించాడు...అతను ఇంటికి వచ్చాడు ఇన్సూరెన్స్ విషయాలు చెప్పాడు వెళ్ళిపోయాడు..ఈ లోపు మా అత్తమ్మ కి బాగా తల నొప్పి వస్తుంది అంటే స్కానింగ్ తీసాం బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది..మాకేమి అర్ధం కాలేదు.. ఈ లోపు ఈ ఇన్సూరెన్స్ అతను ఒక పని మీద ఫోన్ చేసాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఈ విషయం చెప్పాము... అతను నాకు తెల్సిన ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు బాగా తెలుసు రమ్మని చెప్పాడు.. అది ఒక పెద్ద హాస్పిటల్ చాల పెద్ద పెద్ద వాళ్ళు వెళ్లే హాస్పిటల్ అందులోకి వెళ్ళాలి అంటే నాకు భయం వేసింది..కారణం అందులో మనిషి లోపలికి పోతే బైటికి రాడు అని నా నమ్మకం...ఐన అతను చెప్పాడు కదా అని వెళ్ళాం..నిజంగా ఆ డాక్టర్ చాల పెద్ద మరియు న్యూరో సర్గోన్..మాకు ఉన్న సమస్య కి కావాల్సిన డాక్టర్.. అతను రిపోర్ట్స్ చూసి బ్రెయిన్ ట్యూమర్ పెద్దగా ఉంది ఆపరేషన్ చేయాలి అన్నారు.. మొత్తం కలిపి ఐదు లక్షలు అవుతాయి అన్నారు..ఇక్కడ ఇంకొక మేలు..నేను కొత్త కంపెనీ మారి నెల రోజులు కాలేదు మల్లి అతను అన్నాడు మీ కంపెనీ పాలిసీ లో అత్తమ్మ ని చేర్చామన్నాడు ఉదయం పాలసీ లో చేర్చాను సాయంత్రం ఆ పెద్ద హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము...నేనేం చేస్తున్నానో నాకేం అర్ధం అవ్వట్లేదు...కానీ చేసేస్తూ పోయాను..ఆ పెద్ద హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది సక్సెస్ కూడా ఐంది.. బిల్ ఏడూ లక్షలు ఐంది..కానీ మల్లి అతనే మాట్లాడి నాలుగు లక్షలకి చేసాడు..అందులో నా పాలసీ ఉంది కాబట్టి సరిపోయంది...సమస్య పెద్దది కానీ దేవుడు ఒక ప్రణాళిక ముందే మమ్మల్ని కాపాడటానికి వేసి ఉంచాడు...అంత అయిపోయంది ఇప్పుడు మా అత్తమ్మ బాగున్నారు ట్యూమర్ కూడా కాన్సర్ కాదు అని చెప్పారు..మా చేతి నుండి తట్టుకోలేని కోలుకోలేనంత డబ్బు పడలేదు...పెద్ద పెద్ద వాళ్ళు వెళ్లే హాస్పిటల్ కి మేము ఇలా వెళ్లి ఆలా వచ్చాము...అతనెవరో మాకు తెలీదు కానీ మాకు చాల సహాయం చేసాడు..దేవుడు అతన్ని మాకోసం పంపించాడు అతను కూడా దేవుణ్ణి నమ్మాలని కోరుకుంటున్న...ప్రార్థన చేస్తున్న

    • @Sunithaanamdasu
      @Sunithaanamdasu Місяць тому +1

      ❤❤❤

    • @gorumanasa2849
      @gorumanasa2849 Місяць тому +2

      Praise God Hallelujah
      ఆపద కాలమందు నమ్ముకొన తగిన సహాయకుడు నా యేసయ్య

  • @Devadoothaboora
    @Devadoothaboora Місяць тому +4

    Devvuni batte athishayinchaali amma

  • @jyothisandhya2692
    @jyothisandhya2692 Місяць тому +2

    Wonderful testimony sister.....GOD bless

  • @yannamrajasekharreddy.7419
    @yannamrajasekharreddy.7419 Місяць тому +2

    God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉 ra అమ్మ

  • @pastorsujatharamesh1972
    @pastorsujatharamesh1972 Місяць тому +2

    Praise the lord maa gart job

  • @indirayajjala5098
    @indirayajjala5098 Місяць тому +2

    Amma ninnu devudu nadipistadu.go a head✝️🙏🏼

  • @Ezekielgandham850
    @Ezekielgandham850 Місяць тому

    అమ్మా కొంచం మే నంబర్ ఇస్తారా అమ్మా.మంచిగా చెప్పారు సాక్ష్యం..
    దేవుడు మిమ్ములను గొప్పగా చాటింపు వడుకోనును గాక..

  • @chaitanya-zo9rk
    @chaitanya-zo9rk Місяць тому +1

    Devudu niku thoduga vunadu
    God bless you ma

  • @samroshan4630
    @samroshan4630 Місяць тому +2

    చెల్లమ్మ మన అతిశయము యాసయ్య కోరికే అతిశయపడాలి
    నువ్వు కంగారు లో ఎమీ మాట్లాడాలో
    నీకే అర్ధం కావట్లేదు చెల్లమ్మ

  • @SappiMercy
    @SappiMercy 29 днів тому

    Prise lord sister

  • @sailajameriga5278
    @sailajameriga5278 Місяць тому

    Same dream Naku vachindhi sister

  • @perlisamson1654
    @perlisamson1654 Місяць тому

    Praise the lord sister pray for me the holy spirit

  • @Mounika-q6g
    @Mounika-q6g Місяць тому +3

    Praise the Lord sister!

  • @gayatriyenugula1138
    @gayatriyenugula1138 Місяць тому +1

    God bless you sis I shared your testimony 🎉

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 Місяць тому +1

    Praise the lord sister
    God bless you

  • @SumaK-vc9nr
    @SumaK-vc9nr Місяць тому +1

    God definitely helping for u sister God bless you 🎉🎉🎉🎉❤❤❤

  • @GUNIPEDHANALAKSHMI
    @GUNIPEDHANALAKSHMI Місяць тому +1

    GOD bless u maa

  • @JagapathibabuBale
    @JagapathibabuBale Місяць тому +2

    Praise the lord sister 🙏🙏

  • @kamalaannam2811
    @kamalaannam2811 Місяць тому +1

    Praise the lord 🙏🙏

  • @jesuscenterpvd9248
    @jesuscenterpvd9248 Місяць тому

    Amen praise the lord 🙏

  • @amosbandapelli7865
    @amosbandapelli7865 Місяць тому +1

    God bless you

  • @chilumurirani3011
    @chilumurirani3011 Місяць тому +2

    Glory to God

  • @Devadoothaboora
    @Devadoothaboora Місяць тому +1

    God bless you ammaa

  • @annapurnavagapundu6166
    @annapurnavagapundu6166 Місяць тому +1

    God bless you thalli

  • @RockyK-nk1np
    @RockyK-nk1np Місяць тому

    Prase the lord akka

  • @PerumandlaManeesha
    @PerumandlaManeesha Місяць тому +5

    Akka, dhevudu meeku chupichina dharshanamee same to samee nak kuda chupincharu in the year of 2018 I think and neenu amma kadupulo vunnapudu kudaa maa amma ki bleed ayyindi....but I am safe.😢😢😢

  • @agnivathikota-j3x
    @agnivathikota-j3x Місяць тому +1

    Vandanalu sister God bless you me all family

  • @marthageetha4079
    @marthageetha4079 Місяць тому +1

    Praise GOD ALMIGHTY

  • @Taratailoring984
    @Taratailoring984 Місяць тому +3

    God bless sister 😇

  • @VenkataRatnamGunupudi
    @VenkataRatnamGunupudi Місяць тому

    Glory sis vadanalu devuniki mahima kalugunu gaka amenu

  • @YSrikanth-q6u
    @YSrikanth-q6u Місяць тому +4

    🙏🙏🙏

  • @phinehasch0738
    @phinehasch0738 Місяць тому

    God bless you tally

  • @RaviKumar-lf9on
    @RaviKumar-lf9on Місяць тому

    Thanq sister

  • @GraceyMahesh
    @GraceyMahesh Місяць тому

    Prise the lord sistar miru padina songs petandi sistar

  • @jesuscenterpvd9248
    @jesuscenterpvd9248 Місяць тому

    Good video sister

  • @ravurikomali5318
    @ravurikomali5318 13 днів тому

    Praise the lord sister
    My name is komali
    I am studying pg in 2nd year
    Maku e month 13th nuche 18th varaku 3rd semester exams
    Good results koraku prayer cheyande sister

  • @mukkerayellaiah1088
    @mukkerayellaiah1088 Місяць тому +1

    Amen

  • @AnilKumar-j3p2p
    @AnilKumar-j3p2p Місяць тому +24

    అక్క వందనములు మీ ఫోన్ నేoబర్ పంపిస్తారా మిమల్ని దేవుడు బహు బలoగ వాడుకొనును గాక

  • @scharan-EBINEZAR
    @scharan-EBINEZAR Місяць тому

    Good

  • @anithamaddala6170
    @anithamaddala6170 Місяць тому +1

    Nuvvu cheppe saksham avvari gurunchi me Amma Nana garu gurunchi vaala ni Baga chusukovali therisa vala Nana Amma annali andharu antunavu nuvvu chesidhi motham ne chithame nuvvu chesedhi dhevu ni chithame kadhu gurthu vunchuko ma Amma valini santhosham ga chusukovali akka ni chusukovali antunavu dhevuni mahima paruchu ne sontha chithame chesthunavu marriage chesukonu seva chesthanu ani nuvve life lo badhapadathavi gurthu vunchu ko polam vundhi ninnu okka dhane vellamanaru annavu ikkada ardham avuthundhi dhevudu nethopatu raaledhu sonth chitham lo athisayamu vadhu first dhevu ni santhosh parachali dhevu ni mahiparuchu ne athisayamu motham jagartha davuni santhosha parchachala ni chudu Amma ni Nana ni dhevude chusukuntaru nuvvu avasaram ledhu nee lanti valu akkuvu aipoyaru anto

  • @mukkerayellaiah1088
    @mukkerayellaiah1088 Місяць тому

    🎉

  • @JatothHansika
    @JatothHansika Місяць тому

    Akka mimmalni devudu balanga vadukonunu gaka

  • @joseph.siripurapu
    @joseph.siripurapu Місяць тому +1

    స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధే యతతో నేర్చుకొనవలెను.
    (21)
    12 స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధి కారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
    13 మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
    14 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.

  • @sowmyayemineni8441
    @sowmyayemineni8441 Місяць тому

    Akka meru st Ann's degree college lo chadivavu kadha

  • @prasanthikumarijakkula3649
    @prasanthikumarijakkula3649 Місяць тому

    ఉంగరం సమర్పణలో లేదండి

    • @marytejaswi722
      @marytejaswi722 Місяць тому

      Chi miru maararaa aadapilla devuni sevalo vundi vungaram topic aa chi

  • @joseph.siripurapu
    @joseph.siripurapu Місяць тому

    స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
    (4)
    35 వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘ ములో స్త్రీ మాటలాడుట అవమానము.

  • @sismanikotalakkavaram8184
    @sismanikotalakkavaram8184 Місяць тому +2

    తల మీద ముసుకు వేసుకొని చెప్పండి

    • @Hespi03
      @Hespi03 Місяць тому +3

      Musuku vesukone unnaru ame

    • @anvithriyajanga
      @anvithriyajanga Місяць тому +2

      Parishudhmatho nindi aamey testimony vedio chusthu vintey...meeku aa msg pettali aney alochana raakapodhunu
      Yendhukantey vaala sisters eddharu kuda okey situation
      Same naa son kuda adhey పరిస్థితి
      Alaney chusukuntu undali
      Alaney thanaki chesthuney undali ...yevaru prema tho sahanam kaligi chudaru mana vaalani
      Sontha vaarey kani...okosari visugu vasthundhi cheyyaleka chudaleka....but dhevuni chittham adhi....
      Dheva naa biddanu kuda lepi thanani veelainamtha thvaraga nee sevalo vaadukooo.....nee naamaniki mahima thecchuko naa biddanu lepi ... plz yentho yedhuru chusthunnanu dheva... plz yesayya naaa dheva naaa prabhuva. Plz plz plz

  • @srinivasaraokocherla6643
    @srinivasaraokocherla6643 Місяць тому

    Praise the lord sister

  • @sunkarakumari5101
    @sunkarakumari5101 Місяць тому

    Praise the lord 🙏🙏

  • @maryvimala1878
    @maryvimala1878 Місяць тому +1

    Glory to God

  • @rajeswarikotakonda1901
    @rajeswarikotakonda1901 Місяць тому

    God bless you amma

  • @jyotijelde158
    @jyotijelde158 Місяць тому

    Praise the lord sister ❤

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon Місяць тому

    🙏

  • @BogiBlessi
    @BogiBlessi 27 днів тому

    Glory to god

  • @BogiBlessi
    @BogiBlessi Місяць тому

    Praise the lord🙏

  • @udaykumar1788
    @udaykumar1788 Місяць тому

    Praise the lord sister 🎉

  • @MamidalaReefath
    @MamidalaReefath Місяць тому

    🙏🙏🙏