డాక్టర్లు నరికై అన్నవాళ్లను పరిగెత్తించి చూపించా..! : Veeramachaneni- TV9

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @polikichinnurappa3094
    @polikichinnurappa3094 3 роки тому +210

    వీరమచినేని గారు మీరు చెప్పేది 100% నిజం అందుకే డాక్టర్లు కు కోపం వస్తుంది

  • @rameshbabuala5170
    @rameshbabuala5170 3 роки тому +162

    గౌరవనీయులు వీరమచునేని వారు చెప్పేది నిజం
    సార్ సమాజం గురించి అంత మంచి ఆలోచన చేస్తున్నారు చాలా గ్రేట్ సార్👌👌👌👌💐💐💐💐

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 роки тому +562

    వైద్య శాస్త్రంలో వాస్తవాలను బైటకి చెప్తే డాక్టర్లు జీర్ణించుకోలేరు.వీరమాచినేని గారు నిజాలు చెప్తున్నారు గాబట్టి డాక్టర్ గారికి అజీర్తి చేస్తోంది.

    • @StrikingYouth
      @StrikingYouth 3 роки тому +16

      Dr. Prabhu nee EAMCET rank cheppu?

    • @lankaadhipathi406
      @lankaadhipathi406 3 роки тому +9

      @@StrikingYouth ఆ ఒక్కటీ అడక్కు...

    • @drrameshshrink
      @drrameshshrink 3 роки тому +12

      @@lankaadhipathi406 Dr. prabhu ది C -category Donation payment seat private లో. 🤣🤭

    • @srinukanikella4096
      @srinukanikella4096 3 роки тому +2

      Yes

    • @vijzyabhaskar
      @vijzyabhaskar 3 роки тому

      @@StrikingYouth☺️☺️☺️☺️☺️☺️

  • @kanchanakamakshi8334
    @kanchanakamakshi8334 3 роки тому +176

    అంత నమ్మకం ఉంటే వి ఆర్ కె సర్ ఛాలెంజ్ తీసుకోవచ్చుగా డాక్టర్ గారు.....

  • @raja6815
    @raja6815 3 роки тому +202

    టివి 9 వారు VRK గారుని పిలిచి avamansithunaru. డాక్టర్ గారుని అదుపులో పెట్టుకోవాలి.

    • @sarvarayudumenda1588
      @sarvarayudumenda1588 3 роки тому +3

      అది ఈ ఎంకర్ కి చేతకాదు

    • @sridharreddy1946
      @sridharreddy1946 3 роки тому +1

      ????? yem chadivaavu nuvvu .. vrk Oka wastefellow..

    • @raja6815
      @raja6815 3 роки тому +2

      @@sridharreddy1946 సార్ మీరు yemi chadivaro?
      మర్యాద గా matladatam రాని మీరు కూడా కామెంట్స్ చేసారు.
      Ekkada అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా,
      మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేయండి తప్పు లేదు, ఎలా అంటే అలా matladodhu.

    • @sridharreddy1946
      @sridharreddy1946 3 роки тому

      @@raja6815 read your first comment again ..

    • @raja6815
      @raja6815 3 роки тому +1

      @@sridharreddy1946 నేను చదివినా
      yemi తప్పు ఉంది, మీరు చెప్పండి సార్.

  • @krishnababurachumallu8070
    @krishnababurachumallu8070 3 роки тому +164

    ఆ డాక్టర్ దగ్గర లేనిది సబ్జెక్ట్ కాదు బుర్ర ముందు ఆ వెధవనీ కాసేపు పక్కన పెడితే వీరమాచినేని ఏం చెప్తాడో సరిగ్గా అర్థం అఉతుంది

  • @jaganamballa6272
    @jaganamballa6272 3 роки тому +322

    డాక్టర్ కి బీపీ బాగా పెరిగిపోయింది రామకృష్ణ గారు ఆయనకేదైన చేసి బీపీ తగ్గించండి

    • @hanumandlachandra57
      @hanumandlachandra57 3 роки тому

      Nuvu medicine cheste niku telustadi

    • @madanmohan3469
      @madanmohan3469 3 роки тому +2

      Just one liter coconut oil use one month 😁😁😁😁😁

    • @maharshi3630
      @maharshi3630 3 роки тому +6

      @@hanumandlachandra57 dabbulu sampadinchadam ela anaa enti aa doctor chudu obesity, bp tho etlunnado inka patients ki em treatment emistadu

    • @srinivasareddyannem7614
      @srinivasareddyannem7614 3 роки тому

      😀😀

    • @Nageswarao-cz7uq
      @Nageswarao-cz7uq 3 роки тому

      Veera
      m

  • @psrvoice8175
    @psrvoice8175 3 роки тому +127

    మధ్యలో మాట్లాడకూడదు అని తెలియని మూర్ఖుడు .. అయినా పక్కన వాళ్ళు....మాట్లాడొద్దు అని మొత్తుకుంటున్నా కూడా వినని, వినిపించుకోని వాడిని ఏమనాలి... గౌరవమైన పదం చెప్పండి... ఎదవలకు పెడదాం...

    • @rns581
      @rns581 3 роки тому +1

      Gowravamaina yedhava..

    • @Bharateeyudu6334
      @Bharateeyudu6334 3 роки тому +1

      Vedhava

    • @ramanamurtychandury3025
      @ramanamurtychandury3025 3 роки тому +1

      ఈ బండ డాక్టర్ గాడు unparliamentary words వాడడటం తప్పు

  • @rameshraju5304
    @rameshraju5304 3 роки тому +186

    అవసరం లేని టెస్టులు చేసి, అవసరం లేని మందులు రాసి ఇచ్చి పేద రోగులను దోచే వెడవలు మీరు. మీ వ్యాపారానికి VRK గారు గండి కొడతారని మీ భయం.

  • @Govind-fq8hc
    @Govind-fq8hc 3 роки тому +533

    VRK గారి మాటల్లో వాస్తవం వుంది కాబట్టే డాక్టర్లు కు కోపం వస్తుంది

    • @Nageswarao-cz7uq
      @Nageswarao-cz7uq 3 роки тому +4

      Rn

    • @Nageswarao-cz7uq
      @Nageswarao-cz7uq 3 роки тому +5

      Ramakrishnagau suprga chepparu

    • @positivethoughts9824
      @positivethoughts9824 3 роки тому +4

      Doctors dochukune avakasham taggutundi VRK valla...anduke dopidi doctors

    • @kkaushik1988
      @kkaushik1988 3 роки тому

      Arey lafoot, doctor lu chesepani lawyer cheyocha, police lu chesepani doctor lu cheyocha first decide chesuko langa

    • @yugandharreddy3802
      @yugandharreddy3802 2 роки тому +1

      @@kkaushik1988 ఒరేయ్ లఫూట్ గా..
      ఒక డాక్టర్ అయి ఉండి ప్రభు గాడు అలా మాట్లాడడం తప్పు కదా?
      అతని దగ్గరికి వచ్చే రోగులతో కూడా ఇలాగే ప్రవర్తిస్తాడా? వాడు డాక్టర్ వృత్తికి అనర్హుడు అనర్హుడు

  • @kishorgv1526
    @kishorgv1526 3 роки тому +159

    వీర మాచినేని గారికి అభినందనలు. వారికి రావలసిన గుర్తింపు ఇంకా వుంది. 🇮🇳

    • @sridharreddy1946
      @sridharreddy1946 3 роки тому +1

      Mundu mental hospital lo cgerpinchalsi vundi

    • @sashis9076
      @sashis9076 2 роки тому +1

      Enta jail aa?

    • @ratnakumar1744
      @ratnakumar1744 2 роки тому

      Orei doctor ga

    • @ratnakumar1744
      @ratnakumar1744 2 роки тому

      Niku dhammu ledhura viramachineni ni edhurukolevu

    • @rrr4875
      @rrr4875 28 днів тому

      ​@@sridharreddy1946nuvvu Doctor va

  • @RameshRamesh-cf5gy
    @RameshRamesh-cf5gy 3 роки тому +209

    ప్రభు లాంటి వ్యక్తులను ఇలాంటి డిబేట్ లకు పిలవొద్దు ఆయన చెప్పాలనుకుంటే he has his time ఒకరు చెప్పేటప్పుడు interruption చేయడం foolish vrk చెప్పేది 100% కరెక్ట్ అతను ఓపెన్ డిబేట్ కు పిలుస్తున్నాడు కధా దమ్ముంటే పెట్టుకోండి అల్లోపతి ఒకప్పుడు నిజాయితిగా ఉండేది కానీ ఇప్పుడు అది వ్యాపారం అయిపోయింది ఈ ప్రపంచంలో మెడికల్ మాఫియా ఆధునిక వైద్యులను అవినీతి మయం లోకి నెత్తివేసింది ఏ మండి స్కానింగ్లు, ఎక్సరెలు, లబోరటరీలు లేని రోజుల్లో మరి రోగాలు ఎలా తగ్గాయి మరి ఇప్పుడు ఎందుకు పెరిగిపోతున్నాయి ప్రతి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ ఇచ్చేదే కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడుతోంది ఏమండీ అల్లోపతి వైద్యంతో షుగర్ ను కానీ థైరాయిడ్ ను కానీ క్యాన్సర్ ను కానీ హార్ట్ ఎటాక్ లను కానీ పూర్తిగా నయం చేయగలరా ఈ విషయంలో ఛాలెంజ్ చేస్తున్న నాకు 3 years గా షుగర్ నావైఫ్ కు 25 years గా థైరాయిడ్ బట్ నో క్యూర్ ఇక్కడ అనుభవిస్తున్నాం Dr. ప్రభు గారు ప్రస్టేట్ అయి మాట్లాడాడు VRK వైద్యులను మాత్రమే తప్పు పడుతున్నాడు వైద్య విధానాన్ని కాదు వైద్యుల స్వార్ధం రోగుల శాపంగా మారింది

    • @shafisyed9496
      @shafisyed9496 3 роки тому +3

      Yes

    • @commonman3207
      @commonman3207 3 роки тому

      వైద్య విధానం కోసం VRK చెప్పకూడదు. వైద్యులు చెప్ప్పాలి కదా

    • @chinnaramanna5265
      @chinnaramanna5265 3 роки тому

      Excellent sir

    • @sridharreddy1946
      @sridharreddy1946 3 роки тому +1

      Ayyindaaa. Lecture .. vollu thagginchu .. sugar control avuthundi

    • @arise9989
      @arise9989 3 роки тому

      🙏

  • @svl4534
    @svl4534 3 роки тому +29

    VRK garu correct ga matladuthunnaru.
    Good explanation by VRK.
    Follow VRK words and get benifits.
    Jai hindh.

  • @prasadchenal
    @prasadchenal 3 роки тому +38

    ఆన్సర్ తెలియని వాడే కోపం గా ఉంటాడు తెలుసుకో డాక్టర్

  • @PraveenKumar-pg4pp
    @PraveenKumar-pg4pp 3 роки тому +10

    సమతుల్య మైన ఆహారం తిని డాక్టర్ బాబు ఎంత చక్కగా ఉన్నడో

    • @chakravarthym7764
      @chakravarthym7764 3 роки тому +1

      Uppara pandi la unnadu koste 10 mandals ki saripotadu

  • @GPKreations
    @GPKreations 10 місяців тому +2

    మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.. మన ఆయుర్వేదం..

  • @cfgmnewstv580
    @cfgmnewstv580 3 роки тому +20

    ఆయన చెప్పేది చెప్పనివ్వండి మహా ప్రభో!!

  • @MAHESH-hy8wp
    @MAHESH-hy8wp 3 роки тому +37

    డిబేట్ నిర్వహించడానికి అశోక్ గారు పనికి రారు

  • @sudhakartalari8980
    @sudhakartalari8980 3 роки тому +109

    ఈ డాక్టర్ గారిని.. ఎక్కడన్నా... పిచ్చి హాస్పిటల్ లో చేర్పించండి అయ్యా....

  • @msrinuvasulumsrinu9834
    @msrinuvasulumsrinu9834 3 роки тому +53

    D డాక్టర ఫస్ట్ నీ కడుపు తగ్గించుకోండి

    • @ganeshraj143
      @ganeshraj143 3 роки тому +5

      😜😜 కడుపు కాదు bro పొట్ట అను
      కడుపు అంటే వేరే అర్థం వస్తది

    • @kumari2481
      @kumari2481 3 роки тому

      🤣

    • @sagar-999b
      @sagar-999b 3 роки тому

      𝓗𝓪 𝓱𝓪

    • @kiranreddy9283
      @kiranreddy9283 3 роки тому

      🤣😂😂

  • @ashokashokkumar7577
    @ashokashokkumar7577 2 місяці тому +1

    వి ఆర్ కె డైట్ నెంబర్ వన్ ఇన్ ది వరల్డ్

  • @bommidiseshu465
    @bommidiseshu465 3 роки тому +33

    పకృతి వైద్యము చాలా మంచిది గుడ్

  • @postbox5393
    @postbox5393 3 роки тому +8

    Sir మీరు ఛాలా confident cheputhunaru super sir

  • @kalammarabbayi2639
    @kalammarabbayi2639 3 роки тому +19

    మధ్యలో మాట్లాడ కూడదు అనే బేసిక్ knowledge కూడా లేదు డాక్టర్ గారికి

  • @MutualFundsBONIGALASOLOMON
    @MutualFundsBONIGALASOLOMON 3 роки тому +12

    వీరమాచినేని గారు సంస్కార వంతంగా మాట్లాడారు. Doctor Behaviour సరిగా లేదు.

  • @alimbaba7180
    @alimbaba7180 2 роки тому +34

    ఈ ప్రోగ్రాం వల్ల వీరమాచినేని గారికి ఇంకా గౌరవం, గుర్తింపు పెరిగింది.

  • @syedbashasyedbasha8974
    @syedbashasyedbasha8974 3 роки тому +18

    VRK sir E samajaniki DEVUDU .👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 super sir

  • @mandaprasadbabu806
    @mandaprasadbabu806 3 роки тому +58

    రామకృష్ణ గారు గ్రేట్ పర్సన్

  • @SiddhuNationalist
    @SiddhuNationalist 3 роки тому +22

    Doctor గాడు ఎంసెట్ రాసి డాక్టర్ అయ్యాడా లేక పేమెంట్ సీట్ కొని డాక్టర్ అయ్యాడా.. అంత బీపీ పెరుగుతుంది....
    పక్కా కొన్న సీట్ల తోనే mbbs, md చేసి ఉంటాడు... అందుకే కనీసం మాట్లాడం కూడా రావట్లే...

    • @Solmonsworship
      @Solmonsworship 2 роки тому

      Vaadu assalu doctor lagane behave cheyatledhu ga bro, rowdy lagane treat chestunnadu, veeramachineni gaaru correct.

  • @simonking3979
    @simonking3979 3 роки тому +27

    విద్య వైద్యం పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజల కు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ప్రజలను దోచుకుంటుంటే అడిగే దిక్కేది?

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Рік тому

      అవును ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉచిత vydyamlaatidi అన్ని రాష్ట్రాలలో జరిగితే యీ మెడికల్ మాఫియాలు మాయమవుతాయి..

  • @TRIPURA9000
    @TRIPURA9000 2 роки тому +3

    నా ఓటు V, R, K, గారికి మరి మీరు?

  • @nellorepeddareddy6287
    @nellorepeddareddy6287 3 роки тому +42

    With all due respects to vrk garu, keto diet or coconut diet is not his invention. Its been there for ages. Dr. Oz show in US is the first one to talk about benefits of keto diet with coconut oil as fat. Vrk garu explains it so well that a common man can understand the science behind it.

    • @nikhilkumar-hj8rt
      @nikhilkumar-hj8rt 3 роки тому +2

      Yeah...Not his invention...This is already there..But see even Doctor did not know about the diet..He is not updating his knowledge....

    • @korleparavijaya6551
      @korleparavijaya6551 3 роки тому

      A1a

    • @AlwaysRaj
      @AlwaysRaj 2 роки тому +2

      First you have to know one thing,
      All diets which are giving ketones as a fuel are called as " keto diet"
      But VRK diet is belongs to keto diet family
      But the concept is very new
      He mainly focusses on the "glycemic index foods"," insulin resistance" which are not done by the other so called keto diets.
      If this diet exits before times "Why no one claimed that keto diets removes sugar in our body"?

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 7 місяців тому +1

    డాక్టర్ గారు మన పని ఐపోయిందిగా మళ్ళీ ఇంకో సారి mbbs చదువుకోండి అయ్యా తమరు ఏ బడిలో చదివారు కొంచెం గుర్తు తెచ్చుకోండి మీ చదువులు పాడుగాను చీ

  • @jashuajpfministrieskuwait8820
    @jashuajpfministrieskuwait8820 3 роки тому +72

    ఒరెయ్ డాక్టర్ నీకు సభామర్యాధ లేదా అసభ్య పదజాలం ఏంటి

  • @esware5863
    @esware5863 3 роки тому +1

    వీరమాచినేని గారు మన తెలుగువాడై , చక్కగా TESTIMONIALS తో నిరూపించి చూపించడం మనందరికీ తెలుసు . ALLOPATHY COMMERICAL డాక్టర్స్ ను పూర్తిగా/గుడ్దిగా నమ్మకండి . మనల్ని ముంచేస్తారు

  • @ananthachary2454
    @ananthachary2454 2 роки тому +10

    వీర మాచినేని Dr ramakrishna గారికి నా హృదయపూర్వక అభినందనలు పేద వారి ఆరోగ్యాలతో కోసం మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం 🙏🏻

  • @y7ab467
    @y7ab467 2 роки тому

    ప్రభు నీకు చాలా ఆవేశం ఉంది మరియు చాలా లావుగా ఉన్నావు చాలా జాగ్రత్త గా మాటలాడు ఓకే

  • @allinoneworld5648
    @allinoneworld5648 3 роки тому +8

    VRK గారు మీరు సూపర్

  • @sureshpathi8877
    @sureshpathi8877 3 роки тому +48

    Vrk గారు దేవుడు🙏🙏🙏

    • @dr.prabhuhealthtv29
      @dr.prabhuhealthtv29 3 роки тому

      Veedu paid artist

    • @dr.prabhuhealthtv29
      @dr.prabhuhealthtv29 3 роки тому

      Arey paytm

    • @drrameshshrink
      @drrameshshrink 3 роки тому +3

      @@dr.prabhuhealthtv29 ఓరి నీ యేషాలు. Prabhu profile photo, Dr. Prabhu పేరు. 😂😂😂 ఎవరు paid artist ఇక్కడ? 🤭🤭🤭😂

    • @fattofitguy
      @fattofitguy 3 роки тому

      Yes yes Nuvve fake

    • @drrameshshrink
      @drrameshshrink 3 роки тому +2

      @@dr.prabhuhealthtv29 నీ comedy సూపరహే. Same డిబేట్ లో లాగే 😂😂

  • @venkatewswarlupillalamarri8820
    @venkatewswarlupillalamarri8820 2 роки тому +2

    ప్రతి ఒక్క డాక్టరు మీ చదువులు మానవాళికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అనేది అర్థం చేసుకోవాలి

  • @durgavprasadrajugdv2808
    @durgavprasadrajugdv2808 3 роки тому +13

    V R k గారు మీరు వాడి తో వాదించ కండి వాడికి మీ అవసరం తొందరలో వస్తుంది ,పక్కా వాడే మీ దగ్గరకు వస్తాడు

  • @b.srinivasaroa8896
    @b.srinivasaroa8896 3 роки тому +32

    I support veeramachineni

  • @cinemalorajadhar
    @cinemalorajadhar 3 роки тому +11

    డాక్టర్ గారు చదువుకుంటే డిగ్రీలో వస్తాయి, విజ్ఞానంతోనే వైద్య వస్తుంది ,డబ్బులు కోసం చదువుకున్న వాళ్ళు నీకెందుకురా వైద్యం, ముందు సంస్కారం నేర్చుకో విలువలు నేర్చుకో, చదువు డబ్బు సంపాదన కోసం అయిపోయింది సిగ్గేస్తుంది లోకం మారదు.

  • @srinivasraovelicheti519
    @srinivasraovelicheti519 2 роки тому +1

    వీరమాచనేని.....తగ్గేదె....లేదు.........సూపర్..

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 роки тому +13

    Ramakrishna is great confidence given suger patients

  • @ammakutti1220
    @ammakutti1220 2 роки тому

    నమస్తే వి ఆర్ కే సార్ పెద్దలు ఎందుకు అనేవారు ఏనుగు చూసి కుక్కలు మొరుగుతాయి అని ఇప్పుడే అర్థం అవుతుంది అండి ఈ వీడియో చూస్తుంటే
    మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్లకు సమాధానం చెప్పడం ఏమిటి సార్ మీ దారిలో మీరు ముందుకు వెళ్లండి సర్ ఎంతోమంది మీ వెనుక ఉన్నరు ఆల్ ది బెస్ట్ సార్ 👏👏👏💐💐💐👍

  • @eswardaya1389
    @eswardaya1389 3 роки тому +34

    డాక్టర్ కోపం ఏంటి భయ్య అలా ఉంది డాక్టర్ భయపడ్డాడేమో భయ్య అవును నిజమే భయం వేసింది 😂

  • @adinarayanadontu6808
    @adinarayanadontu6808 3 роки тому +6

    వీరమాచినేని రామకృష్ణ గారికి భారతరత్న ఇచ్చినా తప్పులేదు. డయాబెటిస్ కు ఆయన డైట్ చాలా బాగా పనిచేస్తుంది. నేను ఆయన డైట్ ఫాలో అయి నా డయాబెటిస్ ను కంప్లీట్ గా పోగొట్టుకున్నాను. వీఆర్కే చాలా గ్రేట్.🙏🙏🙏🙏🙏

    • @kvramakrishnarao7208
      @kvramakrishnarao7208 2 роки тому

      There is nothing new in the VRK treatment it is the modified version of Keto diet invented 100 years before.

    • @RAJURAJU-me1gv
      @RAJURAJU-me1gv 2 роки тому

      Nijamaa

  • @kuberuduburlakanti6058
    @kuberuduburlakanti6058 3 роки тому +6

    Dr. ప్రభు గారు ఎదో frustration లో ఉన్నారు. అసలు ఆయన ఒక డాక్టర్ లాగా ప్రవర్తించడం లేధు.

  • @divyapublications9972
    @divyapublications9972 3 роки тому +11

    Vrk 100% correct

  • @mr.walterwhite6494
    @mr.walterwhite6494 3 роки тому +9

    Dr.Prabhu funny fellow 😂😂

  • @shaiknyamathullah2087
    @shaiknyamathullah2087 3 роки тому +5

    వీరమాచినేని గారి కి డాక్టర్ అన్ని మాటను అనే అవసరం, డాక్టర్ ప్రభు వయసుకు మించిన మాటలు వీరమాచినేని గారి క్షమాపణ చెప్పాలి వీరమాచినేని ఆయన అన్ని మాటలు చెబుతున్నా పడుతున్నారు అంటే ఆయన ఒక పెద్ద మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశారు వీరమాచినేని 👉 ఇకపోతే టీవీ9 వారు చాలా తప్పు చేస్తున్నారు వీరమాచినేని గారి కి అవమాన పరిచినట్లు టీవీ9 వారు

  • @rajeshreddy3700
    @rajeshreddy3700 3 роки тому +56

    సకల రోగాలకి ఆహార అలవాటులే కారణం

  • @srinivasareddy6541
    @srinivasareddy6541 3 роки тому +8

    Vrk superb sir meeru

  • @teluguquraan4388
    @teluguquraan4388 3 роки тому +13

    మా అమ్మ కు 15స: నుంచి షుగర్ ఉంది
    ఈ డాక్టర్లు దుకాణాలు విప్పుకొని కూర్చున్నారు

  • @vamseekrishna2797
    @vamseekrishna2797 3 роки тому +6

    Iam proud of vrk sir following

  • @krishna-kp8lu
    @krishna-kp8lu 3 роки тому +28

    BP పెంచుకొని ఏ బ్రెయిన్ హెమరిజ్ , heart స్ట్రోకో తెచ్చుకొని చచ్చిపోతాడు....ఆయన్ని ఒకసారి మంచి doctor కి చూపించకోమనoడి...మంచి భాష కూడా నేర్చుకోవాలి మరి... 😂😂😂

    • @vemireddybabu
      @vemireddybabu Рік тому

      ప్రభుకుమార్ గాడు చాలా commericial.. half knowledge..గాడు. రక రకాల టెస్టులు రాసి పిండేస్తాడు.. వాడి ఒంటి నిండా రోగాలే...

  • @GPKreations
    @GPKreations 10 місяців тому +1

    Mr.prabhu,
    వీరమాచినేని కి ఉన్న fan following లో 1% సాధించి చుపెట్టు.. నికు దమ్ము ఉంటే

  • @shaiksalman8836
    @shaiksalman8836 3 роки тому +5

    Vrk garu you are great sir

  • @Ramaiah8919
    @Ramaiah8919 15 днів тому

    What a dynamic Speech by Dr. VRK 👏👏

  • @rockydj6330
    @rockydj6330 3 роки тому +18

    Veeramachani sir ur legend
    And ur opening our eyes ❤️

  • @seetharammanda
    @seetharammanda 20 днів тому

    Super voice Ramakrishna garu 🙏

  • @kumaridly4644
    @kumaridly4644 3 роки тому +6

    Vrk Ramakrishna sir is great

  • @somam7880
    @somam7880 Рік тому +2

    Excellent Ramakrishna గారు. You are more than a research person and deserve for several phds . Bookish knowledge and recommendations suggested by some bigger heads is not helpful unless you are keen to verify the things practically and learn.

  • @narsireddyreddy6396
    @narsireddyreddy6396 3 роки тому +25

    లేని రోగాలకు మందులు ఇచ్చి కొత్త రోగాలు కొంటున్నాము

  • @GPKreations
    @GPKreations 10 місяців тому +1

    చరకుడు ఎంబీబీఎస్ పూర్తి చేశాడా..

  • @sailajapawar6485
    @sailajapawar6485 3 роки тому +3

    Veramachaneni gareki namaskaram.great sir

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 2 роки тому +1

    సo (2006)నాకు 219 డయాబిటిక్ వచ్చిoది యిప్పడి వరకు రూపాయి మoదు వాడ లేదు.

  • @vijaykumar-zb3bh
    @vijaykumar-zb3bh 3 роки тому +3

    Machineni gaaru mee treatment and knowledge ki hatsoff.. 🙏🙏🙏
    100 mandi doctors ku kuda
    Okesari samadanam cheppagalaru 🙏🙏🙏

  • @injetebaby5724
    @injetebaby5724 3 роки тому

    వీరమాచినేని రామకృష్ణ గారు కరెక్ట్ గా చెప్పారు

  • @కష్టెఫలే
    @కష్టెఫలే 3 роки тому +17

    Prabhu గారిని మూయించండి ముందు.

  • @kumarK-xl8jo
    @kumarK-xl8jo 3 роки тому

    ఈమూర్కుడు లంచాలిచ్చిదొంగసటెపెకెట్లుతీచుకొన్నమూర్కుడు 100% వాస్తంమాట్లాడారు ఆమహానుబావులుఎవరో .

  • @bathulaabhishek3529
    @bathulaabhishek3529 3 роки тому +17

    Doctor ki subject ledu

  • @universalfocus1641
    @universalfocus1641 2 роки тому

    Veeramachineni garu nijamga devuduu 😍🙏nijamm edoo cheppinanduku 🙏tq sir

  • @ayanshaik4319
    @ayanshaik4319 3 роки тому +9

    అసలు వీడు డాక్టరేంటి ఎలా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో తెలియడం లేదు

  • @todayhistory1
    @todayhistory1 2 роки тому

    అందుకే మన పూర్వీకులు( ఆయుర్వేదం ) ఆహారమే అవుషధం అన్నారు

  • @srinivas8908
    @srinivas8908 3 роки тому +3

    It’s practically proven with many people about veeramachineni Sir’s diet.
    He is just like a god in many peoples heart.
    He is such a TRUE.

  • @dumbariraju1246
    @dumbariraju1246 Рік тому +1

    జై వీరమాచినేని ✊✊✊🙏

  • @rasoolshaik9702
    @rasoolshaik9702 3 роки тому +6

    Super veeramachineni garu 🙏

  • @kkrajukatarikademraju4396
    @kkrajukatarikademraju4396 Рік тому

    మీ లాంటి వారు సమాజానికి చాలా ఆవసరం సర్ v r k గారు

  • @ravipn555
    @ravipn555 3 роки тому +8

    VRK gaaru has some important points. That doctor trying hide something and he is fool.

  • @phanibhuvanagiri6600
    @phanibhuvanagiri6600 Рік тому

    వీరమాచినేని గారి కి ప్రభు కి తేడా తెలుసుకున్నాను
    వీరమాచినేని గారికి హాట్స్ ఆఫ్

  • @viswam3552
    @viswam3552 3 роки тому +5

    Vrk sir real doctor

  • @ramasria9627
    @ramasria9627 9 місяців тому

    dr veeramachamaneni ramakrishnagaru so great.punyathma.jnani giving health to poor to all type people. all humunbeings have lot of love and effection.

  • @sankararaothamarana1392
    @sankararaothamarana1392 3 роки тому +5

    Rk garu super

  • @MohammedAmjad-z4l
    @MohammedAmjad-z4l 28 днів тому

    Ramakrishna garu meru 100% correct sir

  • @KRISHNA-gy3rd
    @KRISHNA-gy3rd 3 роки тому +5

    Vrk is great

  • @razesh8888
    @razesh8888 2 роки тому +2

    Jai dr.veeramachineni👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 3 роки тому +11

    డాక్టర్ గారి కి టాబ్లెట్ ఇవ్వండి😂🙄

  • @nutakkiudaykumar7226
    @nutakkiudaykumar7226 Рік тому

    Veeramachineni Ramakrishna garu great person. He is sacrificing his life for the society. 🙏🙏🙏

  • @abdulkareem9076
    @abdulkareem9076 3 роки тому +19

    VRK is good researcher in terms of medical terminology

  • @rajasekharkasthuri8563
    @rajasekharkasthuri8563 3 роки тому +2

    Vrk ur good doctor

  • @madhusudhanjodidhar372
    @madhusudhanjodidhar372 3 роки тому +10

    Vrk great

  • @sabbarapusrinivasarao342
    @sabbarapusrinivasarao342 3 роки тому +2

    Meeru great sir vrk

  • @srinivasareddygadikoyya888
    @srinivasareddygadikoyya888 3 роки тому +6

    అరేయ్ డాక్టర్ నువ్ రిజర్వేషన్ లో డాక్టర్ అయినా వా.. 🌺ka

    • @ramkulinus
      @ramkulinus 3 роки тому

      veedu oc doctor...

    • @hiijaanloveshorts1
      @hiijaanloveshorts1 6 днів тому

      Reddy jathi gallu chafhuvu rakunna money thoo seet koni chadhuvutharu ga ni lekka ni kodululekka ala nee ayana kuda money thoo seet konukoni chadhuvafi Naa kodakaa sankarajathi Reddy naa kodakaa

  • @bhartig5998
    @bhartig5998 3 роки тому +1

    VRK gaaru you are very good person

  • @royaldharmendra7489
    @royaldharmendra7489 3 роки тому +8

    I support VRK

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 2 роки тому

    జై జై జై వీరమాచినేని........

  • @PraveenKumar-pg4pp
    @PraveenKumar-pg4pp 3 роки тому +13

    డాక్టర్ బాబు vrk cheppe subject ఎంత శ్రద్ధ గా వింటున్నాడో,, పాపం ఇవన్నీ వినలేదే అని ఆలోచిస్తూ ఉన్నాడు

  • @mr.walterwhite6494
    @mr.walterwhite6494 3 роки тому +2

    Veeramachineni gaaru meeru baagundaali pedha prajalu baagundaali