నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా. / Natho matladumayya.. Jyo creations.

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2022
  • Natho matladumayya

КОМЕНТАРІ • 60

  • @baddaashokpriya4790
    @baddaashokpriya4790 Рік тому +93

    నాతో మాట్లాడుమయ్యా - నన్ను దర్శించుమయ్యా
    నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా
    నాతో మాట్లాడుమయ్యా...
    యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
    కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకూ నను చేర్చుమయ్యా
    కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా
    నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో
    నిత్యము నను నడిపించుమయ్యా...
    యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
    నావారే నన్ను నిందించు వేళ - నను విడిచి పోబోకుమయ్యా
    ఆదరణ నాకు - కరువైన వేళ - దరి చేరి ఒదార్చుమయ్యా
    నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై
    నిత్యము నను నడిపించుమయ్యా...
    యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
    నా కాలు జారి తొట్రిల్లు వేళ - చేజార్చి నిలబెట్టుమయ్యా
    సాతాను నన్ను - బంధించు వేళ - నను చేరి విడిపించుమయ్యా
    నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో
    నిత్యము నను నడిపించుమయ్యా...
    యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....

    • @divyaramakuri-mj1oi
      @divyaramakuri-mj1oi Рік тому +6

      Excellent 🎵

    • @chippadashanmukha2145
      @chippadashanmukha2145 Рік тому +5

      చాలా సాంగ్ చాలా బాగుందండి నా ఫేవరెట్ సాంగ్

    • @kasturich6406
      @kasturich6406 11 місяців тому +3

      Praise the lord song is very nice 🎉

    • @jyocreations6013
      @jyocreations6013  11 місяців тому +4

      Praise the Lord ✝️🙏😊

    • @user-ky1in6pr7y
      @user-ky1in6pr7y 9 місяців тому +3

      Nice 🎉❤ love you Jesus praise the lord 🙏🙏 hi nahi

  • @kailenagasumantha2207
    @kailenagasumantha2207 Рік тому +19

    Naku badha kaligina ventaney edhi vinadam alavatu chesukunna anthy aaa devudu natho vunnattu natho matladinattu naku odaarpu echina feeling ventaney vstundhii na badha mottam poyinattu anpistundhi thank you God

  • @jashuvay2471
    @jashuvay2471 4 місяці тому +7

    శక్తిమంతుడు తండ్రి యేసయ్య లోక రక్షకుడు నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల చాటున భద్ర పరచుము మా కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో మాకు తోడై ఉండి ఆరోగ్యం ఆయుష్ ను అనుగ్రహించి మమ్మల్ని బలపరచి భద్ర పరచమని ఏసుక్రీస్తు నామములో అమెన్

  • @Suhas-jk5ne
    @Suhas-jk5ne 4 місяці тому +2

    Nannu swastha parachumayya a doctor cheppina Kadu thandri nuvve naku snehithudivi thalli thandri leni naku thalli, thandrivi, vaidhyuduvi neve thandri nannu na bidalani kapadu thandri. Akkuva samvcharalu na pillala ki nannu na badyathalu neraverchala cheyi thandri amen parbhuva.......

  • @naniramisetti1999
    @naniramisetti1999 9 місяців тому +4

    Nithyamu nanu nadipinchumayya ❤ 🙏

  • @priya24081
    @priya24081 11 днів тому

    Heart touching song...nice singing . God bless you Brother 🙏

  • @sandhiyav8510
    @sandhiyav8510 Місяць тому

    ee song vinnappudu ayana naatho matladinatte untadhi anduke e song ante chaala estam lyrics chaala bagundhi bro praise the lord 🙏

  • @perumallasudharani8697
    @perumallasudharani8697 11 місяців тому +5

    ❤❤❤super song love you jesus🙏🙏

  • @jyothichannel9390
    @jyothichannel9390 4 місяці тому +2

    Daddy naku manasteni kalugajeyu thandir na vala kavadam ledu nake endhuko ela jaruguthindi daddy ardham kavadam ledu😢😭😭😭😭😭

    • @jyocreations6013
      @jyocreations6013  4 місяці тому

      Sister JESUS yeppudu ninnu vidichipettaru Ayana yeppudoooo nithone untaru...✝️🙏

  • @vineethachalla8671
    @vineethachalla8671 Рік тому +6

    God bless you annaya

  • @rakesh29143
    @rakesh29143 Рік тому +6

    Love this song 💞

  • @santhipriyankachilaka698
    @santhipriyankachilaka698 Рік тому +10

    Track pettandi brother

  • @kullijyothisonybaby9974
    @kullijyothisonybaby9974 7 місяців тому +2

    Praise the lord❤

  • @user-fi1oh6os2f
    @user-fi1oh6os2f Місяць тому

    Super song ❤❤

  • @swapnach7592
    @swapnach7592 9 місяців тому +3

    this song is just amazing god speaks to us directly through this song

  • @marybejjenki1159
    @marybejjenki1159 Рік тому +3

    I love this song ❤❤❤

  • @Deepu-jl9pz
    @Deepu-jl9pz 3 місяці тому

    I love this song

  • @samadanaprabhu3196
    @samadanaprabhu3196 3 місяці тому +1

    Naa papapamulu kchaminchandi prabhuva

  • @user-ks3hd5fi6m
    @user-ks3hd5fi6m 7 місяців тому +1

    Yeshayaaaaaa natho matladodu

  • @user-vt4be8cp9r
    @user-vt4be8cp9r 8 місяців тому +3

    Praise The Lord 🙏🙏🙏

  • @rajakumari7045
    @rajakumari7045 11 місяців тому +3

    ❤❤❤

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey Рік тому +1

    Hallelujah

  • @epicplayz9071
    @epicplayz9071 3 місяці тому

    Praise the lord amen, 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @petermario2544
    @petermario2544 11 місяців тому +3

    It's my favourite song! Please display the track...

    • @jyocreations6013
      @jyocreations6013  11 місяців тому +1

      Track available ledu andi ..... Instrument bgm undi

    • @jyocreations6013
      @jyocreations6013  11 місяців тому +1

      ua-cam.com/video/sqAaICoTjIA/v-deo.html

    • @petermario2544
      @petermario2544 11 місяців тому

      @@jyocreations6013 initially didn't understand the lyrics. Later a friend of mine helped me. Muchas gracias! ♥️✝️🙏

  • @adilakshmidodda7999
    @adilakshmidodda7999 Рік тому +3

    Praise the lord 🙏🙏

  • @umamaheswari9361
    @umamaheswari9361 8 місяців тому +19

    తండ్రి నా చేయి విడువకు యడబాయకు తండ్రి మీ శక్తి వంతమైన సిలువ మాపై వేసి స్వస్త తనివండి తండ్రి మీ హస్తం నా చెవి పైన వేసి స్వస్తత ఇవ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @syamalasyamala4299
    @syamalasyamala4299 10 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamidirohith6446
    @mamidirohith6446 Рік тому +2

    🙏

  • @ttr-wg7el
    @ttr-wg7el 2 місяці тому +1

    తండ్రి నాకు జ్ఞానం ఉన్న viniyoginchukolekapothunnanu తండ్రి దయచేసి నాకు సహాయం చెయ్యండి నా బ్రెయిన్ ఫంక్షనింగ్ అంత dull ga untundhi dayachesi స్వస్థత కల్పించండి ప్రుభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్

  • @Jesus_9617
    @Jesus_9617 Рік тому +4

    God speaks to us

  • @journeywithjesus2729
    @journeywithjesus2729 22 дні тому

    😢😢😢😢

  • @PrasadamDurga
    @PrasadamDurga Місяць тому

    Jesus Bagude🤍😭🥹👍😭❤️🙏

  • @mallamprathibha4
    @mallamprathibha4 10 місяців тому +1

    Praise the lord 🙏🙏