ఊరికో 'కావూరు' తో ప్రతి ఇంటికీ ఉద్యోగం || Small Town Job Revolution || Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 35

  • @ravibabu3241
    @ravibabu3241 Місяць тому +7

    It's an excellent initiative to throw light on how middle level towns can be developed and can generate employment to semi skilled youth which will decrease pressure on mega cities. Please do more of these type of podcasts in future.

  • @chdhanum19
    @chdhanum19 7 днів тому

    Yes, DOCTUS is a identity for this village KAVUR. Where i am working AS HR ADMIN feel very Happy because it's very near to my Native

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 28 днів тому

    అద్భుతమైన కార్యక్రమం.

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 28 днів тому

    వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అశ్రద్ధ చేయడం ౙరుగుతోంది.

  • @sv2200
    @sv2200 Місяць тому +6

    ఓహ్, సూపర్ సూపర్, అపార్ట్మెంట్ కల్ట్చెర్ వలన , ముందు ముందు నీటి కొరత చాలా ఉంటుంది అని అందరికీ ఒక అభిప్రాయం, అందుకని ముందు చూపు తో అపార్ట్ మెంట్ కల్చర్ స్టాప్ చేస్తే బావుంటుంది కదా, వ్యవసాయ రంగం వైపు పాడి పరిశ్రమ వైపు అడుగులు వేస్తూ వెళ్ళ గలిగితే భవిష్యత్ తరాలుకు మేలు జరగవచ్చును , ఈ రంగాలు గ్రేట్ అయినవి గా అందరికీ ఒక అభిప్రాయం ఏర్పడేలా చేయగలిగితే అభివృద్ధి ఏమంత కష్టం గాకపోవచ్చు మరి , ఇదివరకుటిలా గాకుండా ఇప్పుడు ఎడ్యూకేటేడ్ పర్సన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు చక్కగా అవగాహన గా , మన దేశంలో ఇంతటి ఆలోచన అనేది వచ్చింది అంటేనే ఫుల్ హ్యాపీ గా అనిపిస్తోంది , జేపీ గారూ , మానవాళిని బ్రహ్మాండం అయిన ప్రపంచంలోకి నడిపించే దివ్యశక్తి కాబోతూ ఉన్నారు గా తమ ఛానెల్ ద్వారా దివ్య సందేశములు అందిస్తూ , ది గ్రేట్ & గ్రీట్ మాన్ జేపీ గారికీ జయహో జయహో 👍👍💐💐

    • @demorvie
      @demorvie Місяць тому

      వ్యవసాయం ఇంకా ఎంత మంది చేస్తారు. డిమాండ్ లేని ఉత్పత్తి.

    • @sv2200
      @sv2200 Місяць тому

      @demorvie సాఫ్టువేర్ కంపెనీ లు ఉద్యోగాలు మధ్యలో వచ్చినవి మధ్యలోనే మనలను వదిలేసి పోతే భూదేవి మాతే మనలను రక్షించేది , ఆకాశం లో పయనించే విమానం కూడా భూమికి దిగవలసినదే కదా , నేల విడిచిన సాములు ఎప్పటికైనా కష్టతరమే అని పెద్దల సూక్తి స్ఫూర్తి అనే విషయం మరచితే ఎలా 👍👍

    • @demorvie
      @demorvie Місяць тому

      @@sv2200 సోది వద్దు. వ్యవసాయం కన్న ముందు అందరూ వేటాడి బట్టలు లేకుండా బతికం. అది చేస్తావా ఇప్పుడు?
      తిండి ఎంత పండించిన రోజుకు రెండు సార్లు కన్న ఎక్కువ తింటే రోగలొస్తాయి.
      బట్టలు, బూట్లు, కార్లు, ఇండ్లు, జిమ్లు, స్కూల్, హాస్పిటల్, ట్రక్ ఇవన్నీ ఎవడు చేయాలి జనాభా లో 70% మంది వరి పండిస్తే.

  • @raghuvasu
    @raghuvasu Місяць тому +1

    Thanks to JP garu for taking out time and highlighting this valuable contribution of Sri Tummala Ramakrishna. Let's hope this becomes an example for many more such success stories of jobs going to people instead of people having to leave their roots in search of a livelihood.

  • @nagallasarath
    @nagallasarath Місяць тому

    Very insightful interview. Tummala Rama krishna gaaru is truly inspiring from my village Kavuru. Well articulated interview about quality of life, diversification of funds and small town development.

  • @pulisrinivasarao1862
    @pulisrinivasarao1862 Місяць тому +1

    కావూరు చారిత్రక ప్రాధాన్యత గల గ్రామము మంచి నాగరికత గల గ్రామం 216 జాతీయ రహదారి ఈ గ్రామం గుండా వెళుతుంది మహాత్మా గాంధీ 2పర్యాయాలు కావూరు వచ్చినారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు అందరు కావూరులో గం వినయాశ్రమాన్ని సందర్శించారు. ఈ గ్రామం చెరుకుపల్లి మండలం రేపల్లె నియోజకవర్గంలో ఉంది. ప్రశాంతతకు మరో పేరు కావురు 'స్వాతంత్ర సమరయోధులకుపుట్టినిల్లు తొలుత మదరాసు నుండి ఆంధ్ర విడిపోవాలని నిరాహర దీక్ష చేసినది స్వామి సీతారాం ఈ గ్రామము. - పులి శ్రీనివాసరావు teacher❤

  • @vanamavamsikrishna8415
    @vanamavamsikrishna8415 Місяць тому

    Great! Outstanding.

  • @nagannakuruba3942
    @nagannakuruba3942 Місяць тому

    J.P sir , congratulations..Good comparison.

  • @Yuvayatra9
    @Yuvayatra9 Місяць тому

    Great sir, meru chepindhi chala correct same like Zoho we also can do it with the govt support

  • @saisaran2670
    @saisaran2670 13 днів тому +1

    14:28
    17:15

  • @ssreenivasamurthygsreeniva5871
    @ssreenivasamurthygsreeniva5871 Місяць тому +1

    DOCTUS Co. Promoter deserves appreciation for his contribution to nation building. JP is only idealistic and only a speaker and not a doer.

  • @gowthamg7576
    @gowthamg7576 Місяць тому

    This kind of discussion need to happen between individuals need to look for different opportunities other than IT

  • @Chalana_Chitram_Talkies
    @Chalana_Chitram_Talkies Місяць тому

    Need part 2..

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 28 днів тому

    "నగరాలలో బీదరికం గ్రామాలలో బీదరికం కంటె ౘాలా దారుణమైనది" అక్షరసత్యం.

    • @madinavinodh6142
      @madinavinodh6142 17 днів тому

      పల్లెల్లో బీదరికం ఉన్న గాలి నీరు దొరుకుతుంది. నగరాల్లో పేదలకు స్వచ్ఛమైన గాలి, అవసరానికి తగ్గ నీరు అందదు.

  • @kamalam_kathalu
    @kamalam_kathalu Місяць тому

    J p garu mee antha balance ga evaru aalochinchaleru sir

  • @sarathsaigoud800
    @sarathsaigoud800 27 днів тому

    How to join FDR…..…?

  • @varaprasadNoobCoder
    @varaprasadNoobCoder 25 днів тому

    Too much ga hype chesaru , ok villages lo unna valaki akkade job gr8 but daani city lo job ante edo parents ni odilesinattu kadhu😓
    Vallu antha intiki dagara unamu anni tappa enka emi advantages chepalekapothunnaru🥱
    Naaku city lo 7+ exp ki vache salary village lo ivagalara? Ee companies?

  • @10messidona10
    @10messidona10 28 днів тому

    Hi pachha medhavi gaaru.

  • @ptspptsp7918
    @ptspptsp7918 Місяць тому

    ఇది పాత వీడియో నే అనుకుంట

  • @appannaammanna6935
    @appannaammanna6935 Місяць тому +1

    "కావూరు"న అనేధి తమిళ పదం. తమిళ పేర్లు AP మరియు తెలంగాణలలో వందల సంఖ్యలో లేధా వేల సంఖ్యలో ఉన్నయి. ఈ పేర్లు భౌగోళిక మైనవి కావొచ్చు లేధా ఇంటిపేర్లు కూడా కావొచ్చు. ఇవన్నీ తమిళ పేర్లే.
    ఇది మాత్రమే కాదు, తెలుగులో చాలా ప్రధానమైన పేర్లు, ఇంటి పేర్లు తమిళ పెర్లే.
    ఉదా. కావూరు, కాకాని, అల్లు, అల్లూరి, పరచూరు మొదలైనవి. ఇది వందలు మరియు వేలకు చేరుకుంటుంది.

    • @madinavinodh6142
      @madinavinodh6142 17 днів тому

      దక్షిణ భారతం ఒక దేశంగా వున్నప్పుడు విజయనగర సామ్రాజ్యం (1350-1650) 300 సంవత్సరాల దేదీప్య మానంగా వెలిగింది. అప్పుడు తెలుగునాడులో ఏర్పడినవి తమిళ పేర్లు

    • @appannaammanna6935
      @appannaammanna6935 17 днів тому

      @madinavinodh6142
      తెలిసి తెలియక కుండా ఏదేదో చెప్పకండి విజయనగరం మొత్తం దక్షిణం సమయంలో; భారతదేశం ఒకే రాజ్యం కాదు. కేరళ స్వతంత్రమైంది.
      ఇక కావూరు, కాకాని, అల్లు,అల్లూరి, మొదలైన పేర్లు విజయనగరం కాలం నాటివి కావు. అవి చాలా పాత తమిళ పేర్లు. 2000 సంవత్సరాల నాటిది. లేడ అంతకుపూర్వమైనది. APలో వందలాది తమిళ పేర్లు ఉన్నాయి. నది, పర్వతo పేర్లు, గ్రామ పేర్లు మరియు వంటి భౌగోళిక పేర్లు, మరియు ఇంటి పేర్లు అన్నీ తమిళ పెర్లే.

    • @rameshbabu5428
      @rameshbabu5428 3 дні тому

      Now there are no surnames in Tamil Nadu

  • @Aves0688
    @Aves0688 Місяць тому

    If C'mon men also doing job, low skill earn 15k how can sustainable.
    Fmcg Rapidly Prices hike?
    Every home 15L fund donate better....

  • @seshaiahmannam8359
    @seshaiahmannam8359 Місяць тому

    Jayaprakash negative attitude

  • @ramarao4929
    @ramarao4929 4 дні тому

    అన్నిటి లోకి వీడేందుకు దూరుతున్నాడో.....