Once see this video to know big fraud of Sri Chaitanya Schools | Teenmarmallanna | QnewsHD

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2024
  • #srichaitanyacollege #telangana #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #qnewslive #qnewshd #mlc #mlcteenmarmallanna #mallannamlc #teenmarmallannamlc #MLCGraduateElections2024 #MLCGraduateElections #mlcgraduateelection #MLCGraduateElection #mlc #MLCGraduateElection #mlcelection క్యూన్యూస్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా : whatsapp.com/channel/0029Va4a... QnewsEnglish: / @qnewsenglish-xr1qf
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    • కేటీఆర్ సవాల్ - సీఎంతో...
    #Teenmarmallanna #latestnews #qnews #qnewshd
    #youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
    QNEWS : www.qgroupmedia.com
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ►Morning News With Mallanna : / @morningnewsmallanna
    ► Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    ► Public Troubles : / @-publictroubles8043
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMallanna
    ►Q News Hd : / @qnewshd
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

КОМЕНТАРІ • 421

  • @sonnysatwik2949
    @sonnysatwik2949 12 днів тому +49

    ఫీజులు నియంత్రణ చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి

    • @ajayracherla102
      @ajayracherla102 10 днів тому +5

      Echetodiki teesukunetodiki leni gula govt ki enduku.
      Political parties bhariga Funds mudutunnai kada...

    • @Harikrishna379
      @Harikrishna379 8 днів тому

      Vaadedo vaagadam...meeru pattinchukovadam.
      Delhi hc judgement WP(C) 5743/2024 choodandi.

  • @bhaskarreddy506
    @bhaskarreddy506 13 днів тому +36

    కోచింగ్ సెంటర్ల నుంచి దండకం స్టార్ట్

  • @madavarapumohan
    @madavarapumohan 11 днів тому +17

    అంతా వ్యాపారమే.. బిజినెస్... ఇదొక విచిత్రమయిన ఐడియా తో బిజినెస్

  • @praveenamurla7573
    @praveenamurla7573 13 днів тому +68

    అన్న అటు ఇటు చేసి మొత్తం మీద సాధింనవ్ కదా mlc.. తోపు నువ్వు bjp brs లను తిట్టి కాంగ్రెస్ ను లేపినందుకు నువ్వు మాత్రమే బతికేవ్

    • @RAMAKRISHNARAOKAKIVizag
      @RAMAKRISHNARAOKAKIVizag 11 днів тому

      Yes . What is told in this video is correct . All bright students are brought by luring their parents under free couching . Anyhow they study well where ever they undergo studies . Credit goes to these CHINA colleges. Poor and ignorant parents , by the time they understand reality , the time is over .

    • @drnishithasai
      @drnishithasai 10 днів тому +2

      Baaga cheppavu

    • @srinivasreddyporeddy3306
      @srinivasreddyporeddy3306 10 днів тому +2

      E mallanna oka double fake evadu dabbulu este vadi pata bhajana gattiga chesi batukutadu edi real

    • @drnishithasai
      @drnishithasai 10 днів тому +1

      @@srinivasreddyporeddy3306 avunu andi.. 💯 correct

  • @kiranhema3777
    @kiranhema3777 13 днів тому +24

    వీటన్నిటినీ ప్రభుత్వం మానిటరింగ్ చేయాలి అప్పుడే ఇలాంటి దందాలు జరగవు అలాగే ప్రభుత్వం విధిగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ప్రభుత్వమే వీటిని ఎంకరేజ్ చేస్తుంది అనే భావన ఉంటుంది. మీరు వెంటనే మీ ప్రభుత్వానికి వీటి మీద చర్య తీసుకునేలా చేయండి.

  • @maggidirajender9799
    @maggidirajender9799 13 днів тому +53

    ఆర్థిక స్తోమత లేక..ఉన్న కాసింత జ్ఞానాన్ని...అనుభవం , సాధన తో నేర్చుకొను 7 ఫెయిల్ అయినవాడు 7 th class కు, 10 ఫెయిల్ అయిన వాడు 10 క్లాస్ కు టీచ్ చేస్తున్నారు ఎందరో. కానీ ఈ చైతన్య ఫాకల్టీ కి టీచింగ్ సామర్థ్యం యెంత, వారి నాలెడ్జ్ యెంత...కనీసం సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు చాలా మందికి

    • @k.jagadish2916
      @k.jagadish2916 11 днів тому +3

      Mana CM 7th fail ea 😂

    • @ajayracherla102
      @ajayracherla102 10 днів тому +2

      Qualified teachers unna Govt Schools manaki panikiraav kada....

    • @potlavenkatappaiah3365
      @potlavenkatappaiah3365 9 днів тому +1

      Mandhini munchadaaniki enni veshaalo!

    • @umaparvathi7007
      @umaparvathi7007 9 днів тому +3

      Akkada salary teesukuntunnaru kani knowledge ivvadam ledu kada sir ade problem leka pote middle class vallaki varam la undali

  • @moral812
    @moral812 9 днів тому +3

    Hat's off you Mallanna Garu 🙏 You said 💯 percent correct 👍

  • @sonnysatwik2949
    @sonnysatwik2949 12 днів тому +46

    ప్రభుత్వం అనుకుంటే ఫీజులు నియంత్రణ చేయవచ్చు ప్రజా ప్రభుత్వం ఈ పని చేయలేదా?

    • @kaavyasri2705
      @kaavyasri2705 11 днів тому +1

      ప్రభుత్వం కు అధికారం లేదు... ప్రైవేట్ institutes లో ఏ ఒక్క డానికి ప్రభుత్వం ఎలాంటి financial help చెయ్యదు...

    • @muralithirunagaru5786
      @muralithirunagaru5786 11 днів тому +2

      ప్రభుత్వం అనుకొనే govt జూనియర్ కాలేజ్ పెట్టింది మీ పిల్లలని అందులో చేర్పియండి నో ఫిజ్
      మంచిగా చెప్పే సార్లు వుంటారు

    • @SulochanaTasteOfCooking
      @SulochanaTasteOfCooking 10 днів тому

      ​@@kaavyasri2705ప్రభుత్వానికి అన్యాయాన్ని ఎదుర్కొనే అధికారం ఎప్పుడు ఉంటుంది దోపిడిని దందా లను ఆపే అధికారం కూడా ఎప్పుడూ ఉంటుంది ఈ తరగతికి ఇంతే ఫీజు తీసుకోవాలని నియంత్రణ చేసే శక్తి కూడా ఉంటుంది వచ్చిన చిక్కల్లా ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడమే

    • @khanshop8361
      @khanshop8361 10 днів тому

      Enni Rojulu Emi cesaru

    • @bsr1730
      @bsr1730 10 днів тому +2

      అప్పుడు ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ ఎలా ఇస్తారు అండి

  • @divitisaiprasad9607
    @divitisaiprasad9607 13 днів тому +7

    Yes ...this is correct...

  • @nareshvarmabidari7271
    @nareshvarmabidari7271 13 днів тому +36

    దుకాణం మొదలు చేశాడు

  • @nayinilenin3713
    @nayinilenin3713 13 днів тому +20

    Anna 7 days back nandigama lo chaitanya school teacher oka ame admission target kosam enda lo thirigi vadadebba tho chanipoyaru, ninna nakirekal lo avm school teacher kuda elage chanipoyaru. Corporate schools narakam chupistunayi teachers ki admission target petti. Please oka video chesi teachers ni save cheyi Anna 🙏🙏🙏

  • @sivaprasadkotagiri3100
    @sivaprasadkotagiri3100 12 днів тому +15

    Country Delight is over - now he is on Chaitaniya College - Very Good Business Mallanna Garu!!!

    • @BG1-zj7hx
      @BG1-zj7hx 10 днів тому

      మీలాంటి వాళ్లకు సిగ్గు ఉండాలి బ్రో ఇట్లాంటి అడిగే వాళ్ళని కూడా అబద్ధము తప్పు అని తప్పుడు వార్తలు అనుకుంటున్నారు

  • @sreekanth4023
    @sreekanth4023 13 днів тому +11

    School fee gurinchi kuda matladandi

  • @mashaa6978
    @mashaa6978 12 днів тому +4

    Ann Garu Namaste... Sri Chaitanya school APP Infinity Meta Jr Rs.1200/- per student every year.There is no use for student. Must and should pay every student.Zero benifit
    from this APP.... means 500000x1200=600,000,000/- 60 cr. anna.. inka chala vunnai...

  • @malleshj3930
    @malleshj3930 8 днів тому +3

    ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫీ ని govt కాంట్రోల్ చేసెలా చేయండి అన్న 🙏🏻

  • @ganavarapuankammarao150
    @ganavarapuankammarao150 12 днів тому +9

    Please sir Government school and colleges devlop చేసే లెక్క ఒకటి చెప్పం స్వామి🙏

  • @KANTHBABU
    @KANTHBABU 12 днів тому +4

    Super Anna 👌 👍 💯 % Correct you told. 😢

  • @akinapallyravinder3123
    @akinapallyravinder3123 11 днів тому +41

    మల్లిగానికి చైతన్య కొంత అమౌంట్ ఇవ్వగానే ముసుకుంటాడు,ఈమధ్య ప్రతి సంస్థ టాక్స్ మల్లిగానికి కడుతున్నది,దాని పేరే మల్లన్న టాక్స్

    • @muralisunkari8218
      @muralisunkari8218 10 днів тому +4

      💯%Correct..

    • @raghumajji3935
      @raghumajji3935 10 днів тому +4

      Correct ga cheppaavu...best blackmailer in Telangana

    • @user-ob1lz9fj6z
      @user-ob1lz9fj6z 10 днів тому +4

      Correct

    • @vinodgobburu474
      @vinodgobburu474 9 днів тому +3

      Yes

    • @kns436
      @kns436 9 днів тому +2

      Correct bro.. జనాలకి అర్థం కాదు అనుకుంటున్నాడు😂

  • @pavankammala
    @pavankammala 13 днів тому +5

    Correct chepparu mallannagaru

  • @YRavi-kc7us
    @YRavi-kc7us 21 годину тому

    మల్లన్న సార్ మీరు ఇలాంటివి చాలా చూపెట్టాలి 👍👌👌👌👌🎂🎂🎂❤️❤️❤️🎉🎉🎉🌹🌹🌹🌹

  • @rajashekarpatel5884
    @rajashekarpatel5884 13 днів тому +10

    Ee desam lo free education free hospital lu ivvali private schools hospitals ban. Cheyali apude Desam bagupaduthadi

    • @SSR000
      @SSR000 13 днів тому +1

      ఎవరన్నారు తమ్మీ అన్ని ఫ్రీ స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయ్, కాక పోతే అక్కడ వున్న టీచర్స్, డాక్టర్స్ పనిచేయటం లేదు అంతే, అయిన గవర్నమెంట్ వాడు ఎవడు పనిచేశాడు? 😂

    • @user-it6wu6lv3w
      @user-it6wu6lv3w 6 днів тому

      It is not possible with this much of population.

  • @Oogway23115
    @Oogway23115 9 днів тому +3

    ఎందరో తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచిస్తూ , ఇటువంటి కాలేజీలలో చదివిస్తే తమ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారని భావిస్తూ , మరోపక్క తమ జీతం చాలక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు .

  • @joelrichi9572
    @joelrichi9572 9 днів тому +2

    My kids are studying in srichairanya. My elder son did not go for any kat Or intso exams because it is our interest to attempt and he is an average student. But my younger son tried for intso in 3 subjects but not for all subjects and he got good prizes not pens and pencils. And sri chitanys is giving material free of cost. And some students got laptops also.

  • @shankarkailash8305
    @shankarkailash8305 12 днів тому +8

    Mallanna your are 100% correct

  • @nagacaithanya
    @nagacaithanya 9 днів тому +3

    సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పాపని తీసుకెళ్లి శ్రీ చైతన్యంలో జాయిన్ చేస్తే ఇంటర్ ఫస్టియర్ జాయిన్ చేస్తే మార్కులు తక్కువ వచ్చాయి అన్నారు 10th క్లాస్ లో ఫీజు ఎక్కువ కట్టమన్నారు 3000 రూపాయలు

  • @blossomplayschool321
    @blossomplayschool321 9 днів тому +1

    All the parents open your ears and listen

  • @vasanthvarsavarsa1867
    @vasanthvarsavarsa1867 13 днів тому +1

    💯 currect Anna

  • @venkateshwarareddy4242
    @venkateshwarareddy4242 6 днів тому

    Excellent sir

  • @maheshk4489
    @maheshk4489 11 днів тому

    💯 thanks for best' news

  • @sridharreddy8011
    @sridharreddy8011 13 днів тому +6

    Govt congress dhe kada...charyalu theesukondi

  • @srinivasbondikayala832
    @srinivasbondikayala832 11 днів тому

    Tq Anna you are right

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 12 днів тому +5

    Monnat varaku country delight meeda paddavu. Ippudu Sri Chaitanya Colleges paina paddava?

    • @swami1214
      @swami1214 5 днів тому

      తప్పేముంది సోదరా, అసద్దాలైతే కాదు కదా. మిగిలిన న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇలాంటి బహిరంగ అవినీతిని ప్రజల దృష్టికి తీసుకు వస్తే, ప్రజల్లో అవగాహన వస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెడితే ఇలాంటివి అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. తీన్మార్ మల్లన్న మంచోడో, చెడ్డోడో. ఎంచుకున్న అంశం మాత్రం సరైనదే.

  • @ananthafashionno.1
    @ananthafashionno.1 9 днів тому +1

    100% నిజం చెప్పారు ఇంకా అప్ పేరుతో ఒక్కొక్కరి నుండి 1500 ₹ వసూలు చేస్తున్నారు

  • @yugiyadav
    @yugiyadav 13 днів тому +2

    Super anna👍

  • @veerannav1650
    @veerannav1650 13 днів тому +15

    నారాయణ కాలేజ్, reasonance కాలేజ్, fitzee అందరూ పెడుతున్నారు.వాటి మీద కూడా వీడియో చెయ్యి, అక్కడి నుంక్సీ కూడా మనకు బ్యాగులు వస్తాయి

  • @PavanKumar-jj3dp
    @PavanKumar-jj3dp 10 днів тому

    Very good issue you have taken

  • @wajedhumzahumza2908
    @wajedhumzahumza2908 10 днів тому

    Good job Anna this is reality 💯

  • @madhusudhanreddy7627
    @madhusudhanreddy7627 12 днів тому +2

    Why govt is not providing quality education. It's collecting education cess in addition to income tax. Who is looting, who is being looted? Even central govt run schools like KVs are without sufficient staff. Get into the state and central govt spending pattern on education. Parents are not left with any other choice but to go with one of the corporate education group. Fight on the govt spending patterns first and streamline. Everything will get in line.

  • @rajabhi9088
    @rajabhi9088 9 днів тому +1

    పూర్తిగా వ్యాపార వార్తలు

  • @sitaramnanduri641
    @sitaramnanduri641 10 днів тому +1

    Anna jee mains rank 1 came to ALLEN ,but Sri Chaitanya and Narayana were claiming, if you need I’ll send complete details

  • @aswathama5599
    @aswathama5599 10 днів тому

    U r right anna...

  • @yadagiribandameedi6154
    @yadagiribandameedi6154 12 днів тому

    Good message anna

  • @shaikrafi-kh1up
    @shaikrafi-kh1up 13 днів тому

    Meeru super sir

  • @rameshmartha4057
    @rameshmartha4057 4 дні тому

    Infinity meta APP ani 2000/- taking in Sri Chaitanya schools lo for our kids per student, but not giving any receipt for that.If we ask they are saying we won't give receipt and saying please get out from here if you want receipt. To whom we can approach.

  • @dharmapalmoova7855
    @dharmapalmoova7855 12 днів тому +1

    గవర్నమెంట్ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ లెక్క పరిస్థితి కూడా ఇలాగే వుంటుంది..10 లక్షల మంది అప్లై చేస్తే 100 మందికి జాబ్ వస్తుంది..

  • @janardhanreddygodala4622
    @janardhanreddygodala4622 10 днів тому

    How about government examination/s

  • @user-nl4lp3pg5x
    @user-nl4lp3pg5x 9 днів тому

    💯💯💯 true

  • @karthikbollam3654
    @karthikbollam3654 7 днів тому

    Govt must respond on these kind of education business

  • @subhapurohit3388
    @subhapurohit3388 13 днів тому

    Other North based institutions and colleges lo kuda study chesi chepandi.....

  • @prasadbevara1175
    @prasadbevara1175 9 днів тому

    Fees niyantrana undelaa cheyali sir,adi kooda Government cheyyali
    Ap and Telanganalo

  • @user-kq2ii9hy6g
    @user-kq2ii9hy6g 7 днів тому

    Super Anna

  • @ramavathkousalya3675
    @ramavathkousalya3675 6 днів тому

    Brother make one video about the teachers are working in private school are very burdened plzzzz

  • @madeeasy3424
    @madeeasy3424 13 днів тому +4

    1000’s of crore scam SRICHAITANYA
    VAALA faculties ki salaries Ivatledu 👈👈👈

  • @georgereddyjts9
    @georgereddyjts9 7 днів тому

    Alaage DPS schools meedha cheyyandi ... Tc ivvakunda janalani ibvandi pedutundru...public school ani peru pettukonj corporate school dopidi ....

  • @kanapuramanil71568
    @kanapuramanil71568 8 днів тому

    Congress Government collecting TET fee Rs 1000 per paper, Two papers Rs 2000. In India 🇮🇳 Highest TET fee Telangana lo.if you're correct person Mallana make one video about TET fee

  • @arjunreddy9842
    @arjunreddy9842 9 днів тому

    Thanks bro meerina nijalu chepparu anduke ap govt schools are now days are very good

  • @dr.ramakumari8740
    @dr.ramakumari8740 10 днів тому

    Anna recently i have inspeced this institution at Nagole to join my daughter ,this hostel more worse than jail 😢

  • @srikanthsettymoturi8364
    @srikanthsettymoturi8364 10 днів тому +1

    Epudu Sri Chaitanya
    Yantra dabbu gunjuthavooo

  • @narsimuludasari2697
    @narsimuludasari2697 12 днів тому +1

    What happened Country milk 🥛, Now 🤦🏻

  • @deelipkumarreddy974
    @deelipkumarreddy974 10 днів тому

    Cm yemi chustunaru mare government ki finding mare yavaru evali

  • @BalaMadisetty-js4ip
    @BalaMadisetty-js4ip 9 днів тому

    Solutation chepandi sir

  • @Komalcollections-kannada
    @Komalcollections-kannada 8 днів тому

    Correct ga chepparu sir

  • @goudbalakrishna6641
    @goudbalakrishna6641 13 днів тому +1

    Anna govt medha kdha mari cheriyalu tesukvochu kdha edhi prjla govt antunrru ealti scams band chevvchu

  • @vijaynathanaelp
    @vijaynathanaelp 3 дні тому

    Narayana educational institutions also

  • @s.kkalesha7484
    @s.kkalesha7484 10 днів тому

    Correct sir

  • @madeeasy3424
    @madeeasy3424 13 днів тому

    Very very GOOD INITIATIVE by Mallanna ❤❤❤

    • @sridharreddy8011
      @sridharreddy8011 13 днів тому

      Idhi blackmail tactics...ithanu congress lo sabhyudu ippudu..why dont they take action

    • @madeeasy3424
      @madeeasy3424 13 днів тому

      @@sridharreddy8011 he is from congress since 1 year nundi .

  • @MrNaveenguptha
    @MrNaveenguptha 10 днів тому

    ANNA DO 1 video corporate scholls, colleges fees all over telangana, send video to CM ,public will benfit then every one appreciate your efforts ❤🎉🎉🎉

  • @Mash8646
    @Mash8646 13 днів тому

    Hats off to u

  • @santhoshkumarpoddutoori1800
    @santhoshkumarpoddutoori1800 12 днів тому +1

    ఇంకెంది ఈ రకంగా మనకు కూడా ముడుపులు అందుతవని అనుకుంటారన్న జనాలు...ఎందుకంటే ప్రభుత్వం మనదే కదా బందు చేయించాలని చెప్పడం కాదు చేసి చూపెట్టాలి...

    • @nayakamsuresh8767
      @nayakamsuresh8767 12 днів тому

      Mlc election fund kosam malli modalettindu black Mail

    • @nayakamsuresh8767
      @nayakamsuresh8767 12 днів тому

      Country club milk gurunchi emaindi.mudupulu muttinayi anukunta anduke noru moosukunnadu

  • @marojusudharshanachary8937
    @marojusudharshanachary8937 12 днів тому +1

    Private college bandh చేయాలి government 🎉

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 12 днів тому +1

    అన్న నీవు ఎంత గొంతు చించుకుని అరచి పేదప్రజలకు నిజాలు తెలిపినా వారు తెలుసు కోకపోవడం బాదాకరం.మన పేదలు శ్రమ దోపిడి ద్వారా బ్రతికే వారి అబద్ధాలు ఎక్కువ నమ్మడం.మారదు ఈ పేదలోకం.

    • @shiv81464
      @shiv81464 12 днів тому

      Correct anduke mallanna matalu nammutharu

  • @chitti660
    @chitti660 12 днів тому +1

    పేరెంట్స్ తెలుసుకోవాలి

  • @balajishieldworks6955
    @balajishieldworks6955 9 днів тому

    super

  • @geetharanip3420
    @geetharanip3420 13 днів тому

    Fee meeda matladali sir enter ku

  • @VijayKumar-dc1qm
    @VijayKumar-dc1qm 9 днів тому

    Oh my god sir please Ban this school . Govt shall take strict action

  • @ramreddy4006
    @ramreddy4006 4 дні тому

    Anna adms bike scheme jenuin schemena?

  • @venkat-wq8rf
    @venkat-wq8rf 10 днів тому

    For mlc elections you need money right kk go on

  • @vijaykumarmandava9014
    @vijaykumarmandava9014 9 днів тому

    I think this fellow didn’t get the payment from Sri Chaitanya the same thing happening in Narayana and all institutions Naveen you better to stop all this nonsense

  • @mohammadmustak8016
    @mohammadmustak8016 9 днів тому

    What is the ratio of results from Govt college students and private colleges make a video on
    Inter results
    JEE mains ranks
    JEE advance ranks
    NEET ranks

  • @ZacK-rp6vz
    @ZacK-rp6vz 9 днів тому

    Superb video ❤

  • @ganjipushpa7839
    @ganjipushpa7839 9 днів тому

    Miru super baya 👏🙏avaru apali e agadalu alanayaom jarugali

  • @ramubhel9222
    @ramubhel9222 12 днів тому +1

    C- batch, IPL,ICON and NASA ani cheppi 80,000,94,000, 1,000,00
    NASA 6,000

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 7 днів тому +1

    మల్లన్న నువ్వు వాడేది పెద్ద నాటకం. నిజంగా నీవు తెలివిగలవాడు అయితే నీవు మరియు నీ తోటి సిబ్బంది నీ తోటి స్నేహితులు వాళ్ల పిల్లల్ని కూడా సర్కారు బడికి పంపించే సర్కారు కళాశాలలో చేర్పించి ధైర్యంగా నా పిల్లలను ప్రభుత్వ సర్కారులో చదివించాను మీరు కూడా మీ పిల్లలను సర్కార్ బడులలో కళాశాలలో చదివించు కుందామని ప్రజలకు హిత బోధనలు చేయగలవా.

  • @ratnakumar1709
    @ratnakumar1709 9 днів тому

    Plz do focus on these
    So many rich people have ration cards and also enjoying scholarships from Govt .
    Plz sir , once do focus on this

  • @ksitanath6295
    @ksitanath6295 12 днів тому

    What about Tirumala?

  • @way2vision
    @way2vision 9 днів тому +1

    Anna sri chaitanya vadu niku dabbuuuu ivvaledhaaaa😂😂😂😂😂

  • @dungagangaraju1924
    @dungagangaraju1924 10 днів тому

    I am also studying in sri chaitanya school in INTSO also have 4to5 subjects

  • @sreebvmcreation9388
    @sreebvmcreation9388 10 днів тому

    Schools kudaa వున్నాయి ఇంకా నాసా exam kuda vundi

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 8 днів тому

    Country delight yemaindi mallanna now chairanya 😂😂😂😂😂

  • @malayashwant3868
    @malayashwant3868 13 днів тому +1

    Hii anna sri chaitanya college close cheyali

  • @user-eg2zj3xh3p
    @user-eg2zj3xh3p 11 днів тому +1

    Sir,Ur information was very good,but why government not take action.2nd one,If government,schools & colleges not more than 25% students.75%students whear want go.Under tree education best than now government schools. Teachers got salary too much but education too bad.Who is the responsibility, Government & Parents also.No body find solution. Corporate schools carect too much fees .Government not take action why ???.Must Government contro fee's. Every student go & dig Bangala sea better than live or collapse Corporate.Ur chaise.GOVIDA😂

  • @mnk7119
    @mnk7119 12 днів тому

    Anna bhashyam school also full fee dopidi....sr nagar branch... school.. Anni extra ..fee lu laguthunnaru... special fee, activity fee,.. annual day fee ..wamo...darunamu... nobody respond ..if I qtion...like this only saying.. please inform to our cm...to control fees

  • @jyothikodali9778
    @jyothikodali9778 12 днів тому

    Basaava reddy student katha యేమయినది . 7 percentile to 300/300. North India మొత్తం యిదే గోల JEE Mains exam గురించి. మీరు చెప్పేది జరిగిన scam లో చాలా చిన్న విషయము

  • @khayamuddin
    @khayamuddin 10 днів тому

    I believe that we do not know anything for certain.

  • @s.r.kvenkatesh8993
    @s.r.kvenkatesh8993 11 днів тому

    Mallanna gaaru how much you required

  • @ravihinditeacher2519
    @ravihinditeacher2519 7 днів тому

    Teachers ku salary thakkuva
    Work akkuva

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 10 днів тому

    Mallanna garu, All politicians are currupt.

  • @ratnakumar1709
    @ratnakumar1709 9 днів тому

    One or two Campuses it might have happened but not all C schools. According to present generation and scenario Sri Chaitanya and NARAYANA schools and colleges only better if accept this or not

  • @user-fq8lu8wy4g
    @user-fq8lu8wy4g 9 днів тому

    Different types of looting

  • @venurocky7571
    @venurocky7571 12 днів тому

    Super anna nuvuu